ప్రధాని మోదీ ఆస్తులు జూశి షాకైన రాములు | Jordar varthalu | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2024
  • ప్రధాని మోదీ ఆస్తులు జూశి షాకైన రాములు | Jordar varthalu | hmtv
    #hmtv #jordarvarthalu #jordar
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

ความคิดเห็น • 189

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 หลายเดือนก่อน +38

    మీ వ్యాఖ్యానం వెటకారం గా ఉంది.

  • @ssrsjr8076
    @ssrsjr8076 หลายเดือนก่อน +82

    మేడం మన ఛీఛీఛీ కే ఆర్ గారి ఆస్తులు కూడా ఒక సారి చెప్పండి..

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 หลายเดือนก่อน +17

    జై జై మోడీ

  • @nimmalacharan4495
    @nimmalacharan4495 หลายเดือนก่อน +26

    విధేశి కంపెనీ లు దొబ్బేస్తే ఎం కాదు కదా... అదే మన దేశం మన india కంపెనీ లూ ఉండొద్దు కదా ...

  • @prasadraovanga8231
    @prasadraovanga8231 หลายเดือนก่อน +17

    జై శ్రీ రామ్ , జై బోలో నరేంద్ర మోడీ కో జిందాబాద్ , జై బోలో బీజేపీ నేతలు కు జిందాబాద్ , జై బోలో భారత మాతా కీ జై 🪷🇮🇳🪷🇮🇳🪷🇮🇳🪷🇮🇳💞🥰💞🥰

  • @narsareddytadisena9253
    @narsareddytadisena9253 หลายเดือนก่อน +44

    దేశం కోసం ధర్మం కోసం జై మోధిజి 🚩🚩

  • @raghavendraeepuri1864
    @raghavendraeepuri1864 หลายเดือนก่อน +37

    ఆ దాని అంబానీ మోడీ కి ఏమన్నా తోడబుట్టిన వాళ్ళ సొంత అన్నదమ్ములకు ఏమి సంపాయించి పెట్టలేదు ఆ దాన్ని అంబానీలకు పెడతాడా

    • @rahmathshaik2272
      @rahmathshaik2272 หลายเดือนก่อน

      Yes pedathadu adani peru aasthulu anni modi ve niraj modi ki malyaku runalu ippinchi tharuwatha maafi chesindu 16 lakhsyala kotlu desham meedha 176 lakhsyala kotlu prajalaku cheppedhi hindu muslim

  • @Rajesh.Patel-lr3po
    @Rajesh.Patel-lr3po หลายเดือนก่อน +36

    ఆర్ ఏక్ బార్ మోదీ సర్కార్

    • @pream3112
      @pream3112 หลายเดือนก่อน

      Nahi

    • @hihoney5609
      @hihoney5609 หลายเดือนก่อน +1

      ఎన్ని సార్లు అయినా మోది సర్కార్🎉🎉

  • @rishilucky4842
    @rishilucky4842 หลายเดือนก่อน +38

    మీలాంటి న్యూస్ ఛానల్ కూడా ఇలాంటి అబద్ధాలు ప్రసారం చేస్తే ఎలా మోడీ సారు ఎప్పుడు కూడా 15 లక్షల అకౌంట్లో వేస్తానని చెప్పలేదుచెప్పిందల్లా కాంగ్రెస్ గవర్నమెంట్ దోచుకున్న బ్లాక్ మనీలో ఆ డబ్బంతా రికవరీ చేస్తే ఒక్కొక్కరికి 15 లక్షలు వస్తాయని చెప్పారు sri from Singapore

    • @RAMADEVI-jf9tp
      @RAMADEVI-jf9tp หลายเดือนก่อน

      Nijame cheppindi ade kani e daridrulu pracharam chesedi vere

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh หลายเดือนก่อน +60

    మీ చానెల్ వాళ్ళు మోడీ జీ గురించి చాలా చక్కగా వివరించి, మోదీ జీ మీద మరింత గౌరవం పెరిగేలా చేసారు !!! ధన్యవాదములు మీ చానెల్ కు !!!!!🙏🙏🙏

  • @user-wq7ld8bz1p
    @user-wq7ld8bz1p หลายเดือนก่อน +20

    🙏jai sri modi ji

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 หลายเดือนก่อน +7

    Gst లో కేంద్రము రాష్ట్రాల వాటా ఉంది. పైగా కమిటీ లో అన్ని రాష్ట్రాల పెద్దలు అందులో ఉంటారు. అది తెలియజేయండి.

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 หลายเดือนก่อน +74

    15 లక్షలు ప్రజల అకౌంట్ లో వేస్తాను అనలేదు,వేయవచ్చు అన్నారు.ఇలాంటి తప్పుడు వార్తలు చెప్పకండి.మీకు తెలుసు ప్రధాని ఏమన్నారో?

    • @shravansp4408
      @shravansp4408 หลายเดือนก่อน

      arey Babu Hindi nerchukondiraa ante nerchukoru howla gallara

    • @krishnaveni8161
      @krishnaveni8161 หลายเดือนก่อน +6

      అవును

    • @mallareddykalagiri1202
      @mallareddykalagiri1202 หลายเดือนก่อน

      Ne dhaggara aa videos vunte link pettandi brother

    • @mallareddykalagiri1202
      @mallareddykalagiri1202 หลายเดือนก่อน +1

      Modi gaaru aa maata analedhu ani mathram cheppagalanu

    • @krishnaveni8161
      @krishnaveni8161 หลายเดือนก่อน

      @@mallareddykalagiri1202 sorry మీరు వీడియో పెట్టమంటే , నేను దానికి రివర్స్ లో అనుకున్న 🌷🙏🌷

  • @user-sq4pt4zy5s
    @user-sq4pt4zy5s หลายเดือนก่อน +19

    Jai sri ram

  • @chinthasanjeevarayudu
    @chinthasanjeevarayudu หลายเดือนก่อน +33

    కెసిఆర్ గారి ఆస్తులు చెప్పలేరు మీరు కెసిఆర్ గారు 10 ఏళ్లు పాలించి ఉపాధి ఎంతమందికి కల్పించారో చెప్పలేరు మీరు, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లో కి నెట్టేసిన విషయాన్ని చెప్పలేరు మీరు, కాలేశ్వరం ప్రాజెక్టు కుంభకోణ విషయాన్ని చెప్పలేరు మీరు, అలాగే రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చారు ఇంతవరకు బస్సు హామీ తప్ప మిగతా హామీల గురించి ఊసే లేదు దాని గురించి ప్రశ్నించే శక్తి లేదు మీకు ఎందుకంటే భయం భయం భయం ఏం చేస్తారో మా ఛానల్ ను మూసి వేస్తారోమోనని, నిజంగా మీది ప్రజల పక్షాన ఛానల్ అయితే నిజాన్ని నిర్భయంగా చెప్పండి

  • @svjgamingTG
    @svjgamingTG หลายเดือนก่อน +12

    మీ మాటలు చూస్తే గోడమీద పిల్లి లెక్క ఉన్నాయి😡🔥

  • @TheVasu570
    @TheVasu570 หลายเดือนก่อน +26

    జయహో నమో

  • @UppariRamanjaneyulu-si3nu
    @UppariRamanjaneyulu-si3nu หลายเดือนก่อน +7

    Jai modi ji jai hind jai Sri Ram

  • @ramanlokam6233
    @ramanlokam6233 หลายเดือนก่อน +22

    Modi has 10 years in cm and 10 years in pm.

  • @SrinivasKachu-tk7fl
    @SrinivasKachu-tk7fl หลายเดือนก่อน +55

    జై మోడీ 🚩🏹

  • @venkateswarluboorla6003
    @venkateswarluboorla6003 หลายเดือนก่อน +6

    MODIJI IS THE ROLE MODEL TO ALL, OUR KCR IS ROLE MODEL TO WHOM.......?

  • @The_snow_girl
    @The_snow_girl หลายเดือนก่อน +7

    JAI modi jii 🙏🙏🙏🙏

  • @kiranmrp
    @kiranmrp หลายเดือนก่อน +12

    అయ్యా... హెచ్.యం. టీవి గారు...కొద్దిగా మోడి గారు 15 లక్షల రూపాయలు వేస్తానని అన్న వీడియో వెంటనే పెట్టగలరు.

  • @seetharamparasagani6731
    @seetharamparasagani6731 หลายเดือนก่อน +9

    Jai bharat jai bjp

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe หลายเดือนก่อน +5

    పాకిస్తాన్ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో
    బంగ్లాదేశ్ అయింది కాంగ్రెస్ పాలనలో
    370 అమలు చేయబడింది కాంగ్రెస్ పాలనలో
    మైనారిటీ బిల్లు వచ్చింది, కాంగ్రెస్ పాలనలో
    ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సృష్టించబడింది కాంగ్రెస్ పాలనలో
    మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో
    మైనారిటీ విశ్వవిద్యాలయం ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో...
    కాంగ్రెస్ ఈ పనులన్నీ చేసింది "ముస్లింలకు" మాత్రమే... అది కూడా దేశ "విభజన" "మత" ప్రాతిపదికన జరిగినప్పటికీ....
    ఇదంతా కాంగ్రెస్ కోసం కాదు...
    "గజ్వా-ఏ-హింద్" కొరకు మాత్రమే...
    "ఇస్లామిక్ దేశాన్ని" నిశ్శబ్దంగా సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్...
    కానీ "హిందువులకు" "రిజర్వేషన్లు "మాత్రమే ఇచ్చింది, తద్వారా "హిందూ సమాజం "ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంది...
    అందుకే "గజ్వా-ఎ-హింద్" యొక్క కుట్రను భారత దేశ హిందూ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు.
    మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం
    "మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు:
    "ఎందుకో తెలియదు కానీ నెహ్రూ "హిందూ మతంతో ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.
    హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి "హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు. కానీ సర్దార్ పటేల్ నెహ్రూ ని హెచ్చరిస్తూ ఇలా అన్నారు:
    "నేను జీవించి ఉన్నంత కాలం... మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను మరియు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లో కి హిందువులతో వస్తాను". పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు!
    ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, ఆచార్య జె బి కృపలానీ నెహ్రూ 'కమ్యూనిస్ట్ మరియు ముస్లిం చక్రవర్తి అని పిలిచారు! ఆయన ఇలా అన్నారు:
    "మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జన్యువును ధరిస్తారు, లేదంటే మీరు హిందువు కానే కాదు" అని.
    నిజంగా ఇది లౌకికమైతే హిందూ కోడ్ బిల్లుకు బదులుగా అన్ని మతాలకు కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడేది. కొన్నిసార్లు నేను ఇది పోస్ట్ చేయకూడదు అనిపిస్తుంది! కానీ హిందువులు ఎప్పుడైతే దీనిని అధ్యయనం చేస్తారో, అప్పుడే హిందువులంతా హిందూ ద్రోహుల యొక్క ఛాతీపైకి ఎక్కుతారు.
    నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.
    అయినా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు. ఏమీ జరగనట్టు గా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు.
    70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది !
    హిందువులకు అర్థం కాలేదు !
    దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది ఎక్కడి నుండి శబ్దం రాలేదు !
    సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు!
    టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు !
    సింధు ఇవ్వబడింది!
    సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది !
    ఎవరూ పట్టించుకోలేదు !
    తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు !
    చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది !
    మీడియా కిక్కురు మనలేదు!
    తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు !
    సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు !
    శ్యామా ప్రసాద్ ముఖర్జీ, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు... కాదు కాదు.. చంపబడ్డారు !
    ఎటువంటి తేడా లేదు.
    రిజర్వేషన్hలు, అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి !
    2 జి స్పెక్ట్రం, బొగ్గు, CWG, అగస్టా వెస్ట్‌ల్యాండ్, బోఫర్స్ బ్లర్ వంటి భారీ కుంభకోణాలు జరిగాయి శరీరం శబ్దం చేయలేదు!
    కానీ......
    గొడ్డు మాంసం ఆగిన వెంటనే...
    విపత్తు సంభవించింది !
    జాతీయ గీతం తప్పనిసరి
    చేసిన వెంటనే....
    అసంతృప్తి బయలుదేరింది.
    వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు...
    వారి నాలుకలు కుట్టబడ్డాయి.
    డీమానిటైజేషన్, GST
    అమలు చేసినప్పుడు...
    కోపం వారితో నృత్యం చేయించింది.
    ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !
    రోహింగ్యా ల వెలికితీత....
    ముస్లింల సమూహలలో
    నొప్పిని కలిగిస్తోంది.
    ఆలోచించండి ……
    కాంగ్రెస్ హిందువులకు ఏమి చేసింది ??
    చర్చి కిటికీ లేదా మసీదు పై రాళ్ళు పడితే మీడియాలో వారాలపాటు చూపబడుతుంది.
    ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి !
    ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి !
    ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి!
    దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు !
    పరిచయస్తులందరికి పంచమని ఓ జాతీయ వాదిగా జాతీయవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాను...!!🎉

  • @p.subbarao4351
    @p.subbarao4351 หลายเดือนก่อน +19

    ఆదోని అంబానీల పేరు మాట్లాడకండి వారు భారతీయులు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలి దమ్ముంటే అయితే మీరు కూడా చేసుకోండి వ్యాపారాలు వ్యాపారస్తులు వ్యాపారాలు చేయక ఏమి చేయాలి

  • @krishnaga746
    @krishnaga746 หลายเดือนก่อน +2

    Supr ramulu anna🙏 nice counter to anchor

  • @ramram-wy7ox
    @ramram-wy7ox หลายเดือนก่อน +14

    సూపర్ తాత 😂😂😂

  • @satyanarayanagovindula2522
    @satyanarayanagovindula2522 หลายเดือนก่อน +5

    Jai hind

  • @KVRRao_02
    @KVRRao_02 หลายเดือนก่อน +22

    Jai Bharath Jai BJP
    Jai Modi 2024-29.

  • @Hybbuby
    @Hybbuby หลายเดือนก่อน +22

    15 lakshalu yesta anala 15 lakshalu yeyochhu annadu

    • @kaavalichakrapani8922
      @kaavalichakrapani8922 หลายเดือนก่อน

      కూర్చొని తినడానికి అలవాటుపడ్డ వ,టెరిటర్ట్,లు లేరు,బాత్రూం లు కట్టించిదు,కాశ్మీర్ నీ భారత్ కి సొంతం చేస్తుంటే ,పాకిస్థాన్ నిచూసి బయపడ మంటింది కాంగ్రెస ,మీ రాహుల్ ఖాన్ నీ దోచినదంత ivvamanu,15lks isthadu

  • @chodesuresh8060
    @chodesuresh8060 หลายเดือนก่อน +13

    Jai,, modi

  • @rajuega2652
    @rajuega2652 หลายเดือนก่อน +17

    మోడీ పిల్లలకు మనుమల్లకు సంపాదించాల్న ఎందుకురా బై 3సార్లు సిఎం గా 10 ఏళ్లు pm ఆదిరా మోడీ

  • @venkateswararao1261
    @venkateswararao1261 หลายเดือนก่อน +2

    Madam kindly tell the properties of Mr. KCR n Sri Revanta Reddy garu.

  • @RaviPaTeL-xc5nz
    @RaviPaTeL-xc5nz หลายเดือนก่อน +12

    Jai modi

  • @rapothuraju5396
    @rapothuraju5396 หลายเดือนก่อน +4

    Super

  • @venkatvasarla4554
    @venkatvasarla4554 หลายเดือนก่อน +1

    Modi garu great HERO 🙏
    Maku rupaya vadu ... Mana deshani manalni modiji rakshana vunte challu

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe หลายเดือนก่อน +2

    హర హర మహాదేవ జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై 🚩🕉️🔱🏹🙏 జై భవాని జై శివాజీ
    Jai BJP Hail Bharath Army Jai RSS Jai VHP Jai Bhajarang Dal Jai Shiva Shakthi Jai MODI Ji Jai YOGI Ji జై సంజయ్ అన్న 🚩🕉️🏹🔱🙏
    BRS KHANGRESS YSR Family Politics HATAO Desh Bachao
    Who Is World Best Prime Minister? అని గూగుల్ ని అడిగితే వచ్చే నామం Narendra Damodar Das Modi గూగుల్ కూడా చెబుతుంది
    కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2013 వరకు భారతదేశ GDP లో ర్యాంకు 11th, అదే బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటినుండి భారతదేశ GDP 5th ఇది చాలు అవినీతి లేని పరిపాలన నరేంద్ర మోడీ గారిది.
    Jai BJP 🚩🕉️🚩

  • @kakarlalakshminarayanaredd4000
    @kakarlalakshminarayanaredd4000 หลายเดือนก่อน +2

    Verygoodbrother

  • @BDSN81
    @BDSN81 หลายเดือนก่อน +1

    Great Modi ji..

  • @balajigarka8493
    @balajigarka8493 หลายเดือนก่อน +2

    మోడీకి మూడు కోట్ల ఆస్తి కానీ బంగారుపలేనా అన్నం తినొచ్చు

  • @SureshOfficial738
    @SureshOfficial738 หลายเดือนก่อน

    Good message, ippatikinaa melukoni nijalu thelusukuntunnaru janalu.

  • @swathisri1174
    @swathisri1174 หลายเดือนก่อน +1

    Comedy keka

  • @sairamgoud3879
    @sairamgoud3879 หลายเดือนก่อน +1

    Here are the facts. Ambani and Adani became rich during congress' era. Now they're creating lakhs of jobs in India. They own important industrial segments, which carryout crucial aspects of our economy like manufacturing, services, import export and so on.. they're creating wealth for our nation. Coming to loan write off, when you look at a bank's balance sheet, loans are on asset side for which they've to pay tax. When loans become NPA they'll not get any return on those bad loans. Hence, they'll be removed from balance sheets. BUT THE IMPORTANT POINT IS LOAN WRITING OFF DOESN'T MEAN LOAN IA WAIVED. BANKS WILL RECOVER THIS LOAN ANYWAYS. THEY'VE THE Power to recover the loan. Don't spread misinformation.

  • @nareshrao2692
    @nareshrao2692 หลายเดือนก่อน +2

    Niku cheppada 15 lakh

  • @srinivasch827
    @srinivasch827 หลายเดือนก่อน +11

    JAI bjp

  • @seetharamparasagani6731
    @seetharamparasagani6731 หลายเดือนก่อน +2

    Petrol cost two times thagichindhi centeral
    Mari state government anni sarlu tagichindhi
    Petrol 1 lit lo State ki anta centeral ki anta pajalani
    Pakka dhova patichodhu
    Correct ga matlali

  • @sampathchinthala3372
    @sampathchinthala3372 หลายเดือนก่อน +1

    15.లక్షలు ఎపుడు ఇస్తారు సార్

  • @vadlakarunakar2992
    @vadlakarunakar2992 หลายเดือนก่อน

    సొంత అన్నదమ్ములను జూడనోడు, ఆదాని, అంబానీ లకు దోచిపెడ్తడంట..చెప్పేటోడు చిగ్గు తప్పినోడైతే వినోటోడు ఇల్వలేనోడంట..అట్లున్నది ఇది..

  • @NaveenKumar-ti1rv
    @NaveenKumar-ti1rv หลายเดือนก่อน +1

    20lacks crocres depth free chesadu kada ambani and adani vi. Valle pedutharu le

  • @mrb515
    @mrb515 หลายเดือนก่อน

    ఆ గుండే వందేళ్లు బతకాలి.

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k หลายเดือนก่อน

    అల అన లేదు 15లక్షలు ఇవ్వ వచ్చు బయట విదేశాలలో నల్ల ధనం తెస్తే ఇవ్వ వచ్చు అని మొడిగారు అన్నారు నేను trs కానీ మోడిగారు ఇస్త అన్నారు అని వదించ కానీ అల అనలేదు అల అని చెప్పి ఉంటే మా kcr sir కాంగ్రెస్ కమ్యూనిస్టులు వదిలెవర కేసు వేసే వరు మోడీ గారిని ప్రధాని కాకుండా అడ్డుకునే వరు మిరు మళ్లీ ఒకసారి ఆ వీడియో చూడండి ఈ దేశానికి మోడి గారు ఉండాలి ఇది వాస్తవం కానీ మా kcr ప్రధాని కావాలి అనీ నాకు ఆశ ఉండే కానీ సమర్ధుడు మోడి sir కానీ నా ఓటు మా కేసీఆర్ sir కే కాంగ్రెస్ కీ అస్సలు ఓటు వేయను వేయనియను జై తెలంగాణ జై హింద్

  • @kr-ft6qo
    @kr-ft6qo หลายเดือนก่อน

    Jai Shriram 🚩🚩🚩

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 หลายเดือนก่อน

    👍🙏🏻

  • @kpk7607
    @kpk7607 หลายเดือนก่อน +18

    Deshamotham BJP raavaali

  • @MrVenkatesh9999
    @MrVenkatesh9999 หลายเดือนก่อน

    🙏

  • @malleshamkemmasaram9706
    @malleshamkemmasaram9706 หลายเดือนก่อน

    🙏🙏👌👌🌹🌹

  • @guna4937
    @guna4937 หลายเดือนก่อน +4

    జై బీజేపీ జై జై మోడి hmtv వారి నరేంద్ర మోడి గారు నల్లదనం తెచ్చి పీద వారి ఖాతాలో వేస్తాం అనిన విడివో పంపండి

  • @user-wr6bf6xn5v
    @user-wr6bf6xn5v หลายเดือนก่อน

    ఈ ఒక్క సారి గెలిస్తే ఎలక్షన్స్ లేకుండా నియంత హిట్లర్ ను తలపిస్తడు

  • @geetathumula7140
    @geetathumula7140 หลายเดือนก่อน

    Vetakaramaaaaaa
    Mamakarammma

  • @madhavipakalapati9185
    @madhavipakalapati9185 หลายเดือนก่อน

    MANCHIGA CHAPPAVU ANNA AYANDHAGGARAKI VACHINA BHOJANALAKI AYANA JEETHAMULONINCHA KHARCHUCHASTHARANTA JAI HIND JAI SREE RAM

  • @bhupathiraju6373
    @bhupathiraju6373 หลายเดือนก่อน

    మార్పు రావాలి అంటే మోదీ గారు ప్రధానిగా, ఉండాలి,మార్పురా వాలని వేరేవారికి అవకాశం ఇస్తే సంకనాకి పోయేది దేశ గౌరవం,ప్రతిష్ఠ,సంస్కృతి మరియు ప్రజలే.,నాయకులు,రాజకీయ నాయకులు బాగానే ఉంటారు. ఆలోచించి నడుచుకోవాలి.జై హింద్,జై శ్రీరామ్.

  • @Huawei-xy5fu
    @Huawei-xy5fu หลายเดือนก่อน +1

    Jai BJP JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi

  • @venkatramanareddy712
    @venkatramanareddy712 หลายเดือนก่อน

    జై మోడీ జీ జై జై బిజెపి 🙏🙏

  • @kanakadritappa2035
    @kanakadritappa2035 หลายเดือนก่อน

    జై మోదీ

  • @kr-ft6qo
    @kr-ft6qo หลายเดือนก่อน

    Jai Shri Narendra Modi ji 🙏🚩

  • @mruthyunjayayengala5496
    @mruthyunjayayengala5496 หลายเดือนก่อน

    Aare. Sannyasi Don't under estatemat Modiji. Chaeactar

  • @bajasrinu1991
    @bajasrinu1991 หลายเดือนก่อน

    ❤da

  • @KavithasonavenniKavithasonaven
    @KavithasonavenniKavithasonaven หลายเดือนก่อน

    😮

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go หลายเดือนก่อน +1

    Adaaniki ambaaniki dochesaadu daanigurinchi maatlaadandi

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz หลายเดือนก่อน

    Mana kcr and ktr Kavitha astulu andharish garivi santhosh vi cheppandi

  • @user-jq3pg4pm6o
    @user-jq3pg4pm6o หลายเดือนก่อน

    Jai modhi ji

  • @user-sf1wm4zh2w
    @user-sf1wm4zh2w หลายเดือนก่อน

    మన.మొదటి ముఖ్యమంత్రి ప్రకాశంపంతులుగారికి ఆరోగ్యం బగలేకాయణరెండోకుమారుడు బాధ పడుచుపదగ్గర మందుకు ఐదురుపాయిలడుకొనిమ్ందుతెచ్చాడట ఒకసారి రాజమండ్రి రై ల్వే స్టేషన్లో ఉదయం5గంటలకు ఫస్ట్ క్లాస్వేటింగ్రూంలొపడ్డుకొనివుంటే అందులొవ్వున్న కావలిలేది స్టేశన్మస్తర్ దగ్గరికిపోయిసర్ ఎవరోపెద్దయన మసినబట్టలతోలేవటంలేదు అనగానే మాస్టర్.పోయిచూచి వెన్య్యేర్పాటసి మిరసర్ యికదాయెందుకున్నారువారు అనిఅడగగా

  • @venugopalreddygaddam3645
    @venugopalreddygaddam3645 หลายเดือนก่อน +3

    Jai Modi jai shree ram

  • @vinodreddykarne6110
    @vinodreddykarne6110 หลายเดือนก่อน +8

    Jai BJP

  • @b.kishorekumarreddy8107
    @b.kishorekumarreddy8107 หลายเดือนก่อน +3

    🤣🤣😅

  • @krishnaveni8161
    @krishnaveni8161 หลายเดือนก่อน

    ఏంటే తల్లి నీ మాటలు , నీ మొహం మండ ...

  • @rajeshwarraju4121
    @rajeshwarraju4121 หลายเดือนก่อน

    ఆ క్లిప్పు సరిగ్గా వినండి,,,ఆలా అనలేదు,,,

  • @ashokarnold1346
    @ashokarnold1346 หลายเดือนก่อน

    Jai Modi 🇮🇳. 🚩. 🙏

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe หลายเดือนก่อน

    3:25

  • @srinivaspenugounda9558
    @srinivaspenugounda9558 หลายเดือนก่อน +1

    Congress unaapude vallaku appulu echharu

  • @p.rasoolRasoo-nr6nm
    @p.rasoolRasoo-nr6nm หลายเดือนก่อน

    Indhirama.ellu.antaru.kani.modiellu.Anaruga

  • @filmnagar2772
    @filmnagar2772 หลายเดือนก่อน

    మీ ఏటాఖరం మీద నెయ్యి వేసి తాగాలేటా

  • @ranik9699
    @ranik9699 หลายเดือนก่อน

    Jagan gurinchi video cheyyandi

  • @muralisix
    @muralisix หลายเดือนก่อน

    తప్పుడు ఆరోపణలు రాజకీయనాయకులు చేస్తే అది నీచ రాజకీయం అవుతుంది అదే అన్ని విషయాలు తెలిసిన మీడియా తప్పుడు ఆరోపణలు చేస్తే అది మీడియా వ్యభిచారం అవుతుంది 😂

  • @ramakrishnamurthi2489
    @ramakrishnamurthi2489 หลายเดือนก่อน +3

    Jai bjp

  • @harshatimes
    @harshatimes หลายเดือนก่อน

    Em cheyyakunda dobbalane ni plann aa

  • @user-mp5mv6cd5s
    @user-mp5mv6cd5s หลายเดือนก่อน

    Modi ji 🙏🙏

  • @sireeshalapaka9008
    @sireeshalapaka9008 หลายเดือนก่อน

    జై మోడీ జై బీజేపీ

  • @srinivaschevula363
    @srinivaschevula363 หลายเดือนก่อน +1

    Jai BJP and modi g

  • @bheemeshyadav5249
    @bheemeshyadav5249 หลายเดือนก่อน

    జై మోడీ ♥️

  • @amanulla5252
    @amanulla5252 หลายเดือนก่อน

    35..samchralu.bikshmeti. Tinnur

  • @user-jq3pg4pm6o
    @user-jq3pg4pm6o หลายเดือนก่อน

    Phir ek bar modhi Sarkar

  • @rajeshwarraju4121
    @rajeshwarraju4121 หลายเดือนก่อน

    టుకుడే టుకుడే గ్యాంగ్ ఓర్వలేక,,,,, నోటి దూల,.

  • @mallimallimalli2348
    @mallimallimalli2348 หลายเดือนก่อน

    S

  • @JayaLingala-xg3kx
    @JayaLingala-xg3kx หลายเดือนก่อน

    Aboo

  • @GunjalaKumar
    @GunjalaKumar หลายเดือนก่อน

    Joy,,sriram,bjp,,gdb,,slt,,tg,,ap,,pm,,🇳🇪,,👍👍👍👍👍,,❤❤❤❤❤

  • @kaloorisurendar5492
    @kaloorisurendar5492 หลายเดือนก่อน

    Jai Modiji

  • @user-wr6bf6xn5v
    @user-wr6bf6xn5v หลายเดือนก่อน

    ఇది నమ్ముతారా

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy หลายเดือนก่อน

    15 lakshalu voyochu annadu
    Vesta analedu ra babu