చాలా మంచి నిర్ణయం..ఇలాంటివి సాధారణంగా రాజకీయనాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్లు ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవు.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పర్యావరణ పరిరక్షణ అనే ఆలోచనతో ముందుకు వెళ్లడం అందరూ హర్షించదగ్గ విషయం.. గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు..
జై జై జనసేన జై జై జనసేన ప్రజల్ని ఇష్టం పాడే నాయకుడు అంటే మీరే అన్నైదుర్గ మ్మ సకలదేవతలుసకల దేవుళ్ళు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి అన్న జై జనసేన జై తెలుగుదేశం జై కూటమి జై జై జనసేన పార్టీకి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అన్న జై దుర్గా మాతల్లి అనుగ్రహం ఎప్పుడు ఉండాలి అన్న జై దుర్గా మాతల్లి 🙏🏻
మీరు మంచి మనసు తో మొదలు పెట్టిన ప్రతి కార్యం సఫలీకృతం అవుతాయి. మీ నిజాయితీ, మీ సంకల్పం, నిస్వార్థ సేవకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉంటాయి. మీరు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా మీ సంకల్పం గట్టిది అందుకే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం సఫలీకృతం అవుతాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ భాగస్వామ్యం తీసుకొని పనిచేస్తే చెత్త నుండి దాదాపు 220 కోట్ల సంపద సృష్టించవచ్చు. సంవత్సరానికి 2,643 కోట్లకు పైగా సంపద సృష్టించి, కాలుష్యం కూడా తగ్గించవచ్చు, దీనిలో ప్రజలు భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాం - శానిటేషన్ & SLRM మీడియా సమావేశంలో గౌ| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #PawanKalyanAneNenu
వ్యర్థాలకు ఒక అర్థం పరమార్థం కల్పించడం ద్వారా, వ్యర్ధాలు నియంత్రించడం ద్వారా, ఓ ఉత్తమ పర్యావరణ వ్యవస్థ ఏర్పరచాలన్న మన ప్రియతమ ఉపముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి మా హృదయపూర్వక అభినందనలు🎉🎉🎉👏👏👏🤝🤝🤝🙏🙏🙏🙏
గ్రామాలలో మంచినీటి చెరువుల లో తామర పువ్వు లు వుండేవి ఇవి నీటిని శుద్ధి చేస్తుంది మనకి తెలివితేటలు ఎక్కువ అయ్యి ఇప్పుడు దాన్ని మర్చిపోయాం. పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఆలోచించాలి
@@vasuvasu2516 then what is the diff between previous govt to new govt. Innovative youth to lazy youth.. change process is already initiated.. it's take few months time to visible to every one.. earlier mobile & laptop not there.. now it is available because of innovative people & wealth, job creation happened.
మిమ్మల్ని పొగడడానికి మాటలు చాలవు sir చాలా సంతోషం గా వుంది మీరు మాకు డిప్యూటీ సిఎం అయినందుకు మీలాంటి గొప్పవారిని మాకు అందించినందుకు మీ అమ్మ గారికి నా నమస్కారములు🙏🙏 great leader ❤❤❤
పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులను తారుమారు చేసిన గొప్ప నాయకుడు అలాగే అభివృద్ధిని సైతం ఉరుకలెత్తుతున్న పరుగులెత్తిస్తున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో జనసేన భాగస్వామ్యం అయి ప్రజలకు మేలు చేస్తుంది అని అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం 🙏👌
Hatsoff to Pawan Kalyan for taking so much interest for the betterment of the society. Your support will be cherished for a very long time. Thank you Sir !!
ప్రతి స్కూల్లో పిల్లలకి రోజూ దీని ఆవశ్యకత చెప్పాలి, చేయించాలి, జపాన్ తరహాలో. వాళ్ళ ద్వారా పెద్దల్లో కూడా మార్పు వస్తుంది, తర్వాత తరం బాగు పడుతుంది... మంచి నీరు, గాలి, పర్యావరణం లేకపోతే ఎన్ని కోట్లు ఆస్తి పిల్లలకి ఇచ్చినా వృధా అనే సత్యం ఇంకా ఎవరూ గ్రహించడం లేదు. వినాశ కాలే విపరీత బుద్ధిః
అప్పట్లో తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం 2019లో తడి చెత్త పొడి చెత్త అనే గ్రీన్, బ్లూ కలర్ బకెట్స్ ఇచ్చారు కానీ ప్రజలు ఆ బకెట్లను ఇంట్లో అవసరాలకు వినియోగించుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒక విన్నపం ప్రజలకి బకెట్లు ఇవ్వకండి ఏరియాలో చెత్త కి రెండు బకెట్లతో బకెట్ స్టాండ్స్ పెట్టండి దాని ద్వారా ఆ ఏరియా ప్రజలు అందులో చెత్త వేస్తారు. కలెక్ట్ చేసుకునే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు తక్కువ మనుషులతో పని అయిపోతుంది ఇలాంటి సంస్థలు ఎన్నో వస్తాయి కానీ వాళ్లు మొదట్లో బానే ఉంటారు తర్వాత ఏమి ఉండదు 🔯🙏జై జనసేన జై పవన్ కళ్యాణ్🔯🙏
Yes jagan kuda buckets echaru inti avasaralaki use chestunnaru ap lo kuda Prathi 4 houses ki 2 buckets or cement varalatho erapatu chesthe chetha tesukelle vallaki kuda easy ga untadi thadi podi chetha very ga vesela chusukunte chalu
పవన్ sir మా ఊరు ధర్మవరం మున్సిపాలిటీ 31వ వార్డులో గత నెల రోజుల నుండి చెత్త బండి రావడం లేదు ఈ వర్షాకాలం లో ఎక్కడపడితే అక్కడ పడి ఉన్న చెత్త వల్ల ఈగలు దోమలు ఎక్కువై చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వైరల్ ఫీవర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు..ఊరు మొత్తం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు...ఇంతకు ముందు ప్రభుత్వంలో డబ్బులు వసూలు చేసిన 2 రోజులకొకసారి అయినా చెత్త తీసుకెళ్లే వారు ఇప్పుడు వారానికొకసారి కూడా చెత్తను కలెక్ట్ చేయడం లేదు..ఎవరికి చెప్పాలో అర్ధం కాక మీకు విన్నవించుకుంటున్న...మీరు దయచేసి ఈ సమస్యను పరిష్కరించగలరు అని ఆశిస్తూ dmm ప్రజల తరఫున ఒక విద్యార్థి🙏🙏🙏
Jai janasena ✡️ jai pawankalyan ✝️🕉️☪️ May Almighty lord jesus bless pk and jsp with a good political future to serve people Jai hind🇮🇳 glory to god in highest ✝️
ప్రెస్మేట్ పెట్టేటప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు పక్కన ఉండి details ఇవ్వడం మంచిది,కూర్చొని ఏదో భోజనానికి వచ్చిన వారిలా ఉంది మిగతా వాళ్ళ పని, ఆయన మంచితనాన్ని చాలా లోకువగా చూస్తున్నారు, atleast give respect to his position, we demand that from every government official in this regard
He is a politician that we all have always wished for .... Super pavan kalyan sir This idea is a win -win situation for everyone,for the environment, people and also the economy and unemployement.... Hope people can make it successful at implementation level
Oka movie trailer chusi Baga undhi movie chudalani feel Ela vasthundho adhe vidham ga Oka family or oka street or oka office environments lo sambavinchi la short film cheyali adhi chudaga automatic ga people lo marpu vachela undali
దీనివల్ల ఎంప్లాయిమెంట్ కూడా పెరుగుతుంది.. స్వయం సహకార ట్రస్ట్ వాళ్ళు కూడా అండగా ఉండి మన సమాజం మనం మార్చుకుందాం అనే నినాదంతో ముందుకు నడుద్దాం✊👍 #Megacult4Janasena
Make every village green. Reduce the gap between villages and cities. This will be greatest gift that Pavan can return not just AP but set model for whole Bharat
We got abundant talent in our country all we need is leaders like Pawan Kalyan garu to listen and implement and we see excellent results. This is the way to go, use technology and consult many and chose one and apply it effectively and recyle the entire process to get it better.
Amazing idea. If this pilot project becomes successful, it will definitely set an example to india. This is the proof that how the well committed leader can bring revolutionary changes. Definitely the first of its kind governance not only in ap but also india
గౌరవనీయులైన కొణిదల పవన్ కళ్యాణ్ గారికీ ముందుగా ధన్యవాదములు 🙏🏼 నా జీవితం లో మీలాంటి నిజయితీ పరుడు అయినా రాజకీయ నాయకుడు నీ చూడలేదు??? 👈🏼అయ్యా చదువుకున్న మేధావులరా?? రౌడీ లకి గుండా గాళ్ళుకీ జిందాబాద్ లు కొట్టే ముందు కొంచెం బుర్ర పెట్టి ఆలోచన చెయ్యాలి ఎవరు అయితే మన ఆంధ్రప్రదేశ్అభివృద్ధి గురించి మంచి పరి పాలనా ఇవ్వ గలరో వాళ్ళ కీ సపోర్ట్ చెయ్యండి?? జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ 🕉️☪️✝️🙏🏼🙏🏼🙏🏼
సార్ 🙏🙇♂️ మేము, నేనూ నాభార్య మాకు ఇద్దరు పిల్లలు, కొడుకు, కూతురు ని కష్టపడి అప్పులు చేసి ఇంటి అద్దెలు కొట్టుకుoటూ ఇద్దరనీ పెంచాను , మళ్ళీ అప్పులు చేసి నా కూతురు కి పెళ్ళి చేశాను, కొడుకు చదువులకి అప్పులు చేశా ఇప్పుడు ఇళ్లు లేదు అప్పులు కనిపిస్తున్నాయి, నేను ఆర్టిస్టు ని ప్రింటింగ్ ఫ్లెక్సి లు వచ్చిన దగ్గర నుండి పనులు లేవు, బ్రతుకoటే భయమేస్తుoది సార్, ఏమి చేయాలో తోచడం లేదు సార్ 🙏🙇♂️
Best wishes to you and the team! Great Initiative! People should cooperate wholeheartedly and be active participants. Pithapuram's success will help scale it up to the entire state.
Pawan Kalyan garu educating the people and turning people to look in to his ideologies . Also it's a privilege that government employees and Department heads are now doing their job to the best as they might also be happy working under a visionary leadership Jai Hind🇮🇳 Jai Bharath🇮🇳 jai Andhrapradesh 🙏🙏🙏
Those are some wise words by Pawan Kalyan. I worked for many rural and urban development projects, they are in the right direction of planning implementation is the key now. Let's hope they do it well. 🤍
నమస్తే సార్ మా బాబు కి పుట్టిన దగ్గరనుండి ఒక్క కిడ్నీ నే ఉంది age 8 years, కిడ్నీ పైనా క్యాన్సర్ ట్యూమర్ ఉన్నది ట్రీట్మెంట్ కి బాబుకి సహాయం చేయండి సార్,వాళ్ల నాన్న చనిపోయారు,అమ్మ కూలి పనికి వెళుతోంది ,Pawan సార్ వరకు పంపండి సార్ vijaywada govt hospital లో ఉన్నాడు,Babu ని కాపాడండి sir,name వెంకట్,మీ అందరు సహాయం చెయ్యండి సర్ అందరిని వేడుకుంటున్నాను🙏🙏🙏🙏🙏
పదవి రాగానే తినెడ్డం అనే రాజకీయ నాయకులని చూసము,కానీ మీలాగా వ్యవస్త లని బాగు చేయటం చూడలేదు,సంపద సృషించటం మీదా వచ్చి రాగానే దృష్టి పెట్టే నాయకుడు నీ చూస్తున్నాము
సార్ నా దగ్గర కూడా ఒక ఆలోచన ఉంది డంపింగ్ యార్డ్ కోసం చెత్త నివారణ తలా నివారించాలో ప్లాన్ ఉంది దయచేసి మా ప్లాన్ ఒకసారి వినండి సార్ ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి ముందు మా గ్రామంలో చేసి చూపిస్తాను
JSP needs to keep efforts in taking telugu movies to north east region of india ...with help of himanthu biswa sharma tollywood would think beyond bollywood in india..
prajalo reach avalante gvt Familiar actors nu peti best short flim chesi daily ads veyali and gvt kuda gatiga regular ga note cheyali atu workers nu and officers nu apude
ప్రతి రోజు జనసేన పార్టీ వీడియోస్ ఎంతమంది ఎదురుచూస్తున్నారు లైక్ చేయండి జైహింద్ జై జనసేన❤️
చాలా మంచి నిర్ణయం..ఇలాంటివి సాధారణంగా రాజకీయనాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్లు ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవు.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పర్యావరణ పరిరక్షణ అనే ఆలోచనతో ముందుకు వెళ్లడం అందరూ హర్షించదగ్గ విషయం.. గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు..
జై జై జనసేన జై జై జనసేన ప్రజల్ని ఇష్టం పాడే నాయకుడు అంటే మీరే అన్నైదుర్గ మ్మ సకలదేవతలుసకల దేవుళ్ళు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి అన్న జై జనసేన జై తెలుగుదేశం జై కూటమి జై జై జనసేన పార్టీకి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అన్న జై దుర్గా మాతల్లి అనుగ్రహం ఎప్పుడు ఉండాలి అన్న జై దుర్గా మాతల్లి 🙏🏻
మీరు మంచి మనసు తో మొదలు పెట్టిన ప్రతి కార్యం సఫలీకృతం అవుతాయి. మీ నిజాయితీ, మీ సంకల్పం, నిస్వార్థ సేవకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉంటాయి. మీరు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా మీ సంకల్పం గట్టిది అందుకే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం సఫలీకృతం అవుతాయి.
Proud to be a fan of Kalyan Babu...❤ Jai Jansena Jai Hindh🎉
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ భాగస్వామ్యం తీసుకొని పనిచేస్తే చెత్త నుండి దాదాపు 220 కోట్ల సంపద సృష్టించవచ్చు. సంవత్సరానికి 2,643 కోట్లకు పైగా సంపద సృష్టించి, కాలుష్యం కూడా తగ్గించవచ్చు, దీనిలో ప్రజలు భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాం - శానిటేషన్ & SLRM మీడియా సమావేశంలో గౌ| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PawanKalyanAneNenu
Chalabhagacheparu❤😊
నిజంగా నిస్వార్థపరుడు ఏం ఆశించకుండా రాజకీయం చేస్తే ఇలా ఉంటుంది జై జనసేన ✡️✡️🙏🙏
❤❤❤❤❤😊
ఇలా ఏ నాయకుడు చేయలేదు 👍🏻
జై పవన్ కళ్యాణ్ అన్న ప్రజల పక్షాన దయ చూపుతున్న ఉన్న ఆ సీతారాములు మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అన్న 🙏🙏
జై జనసేన అయ్యా సీఎం సార్ మాకు ఇల్లు ఇచ్చారు కానీ ఒక్క బిల్లు కూడ అవలేదు సార్ దయచేసి బిల్లు లు వచ్చేలాగా చూడండి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వ్యర్థాలకు ఒక అర్థం పరమార్థం కల్పించడం ద్వారా, వ్యర్ధాలు నియంత్రించడం ద్వారా, ఓ ఉత్తమ పర్యావరణ వ్యవస్థ ఏర్పరచాలన్న మన ప్రియతమ ఉపముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి మా హృదయపూర్వక అభినందనలు🎉🎉🎉👏👏👏🤝🤝🤝🙏🙏🙏🙏
I am feeling so proud for supporting Pawan Kalyan.
గ్రామాలలో మంచినీటి చెరువుల లో తామర పువ్వు లు వుండేవి ఇవి నీటిని శుద్ధి చేస్తుంది మనకి తెలివితేటలు ఎక్కువ అయ్యి ఇప్పుడు దాన్ని మర్చిపోయాం. పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఆలోచించాలి
memu marchipoledhu
@@vasuvasu2516 then what is the diff between previous govt to new govt. Innovative youth to lazy youth.. change process is already initiated.. it's take few months time to visible to every one.. earlier mobile & laptop not there.. now it is available because of innovative people & wealth, job creation happened.
నవతరం అంటే బాగుండాలని కోరిక
మిమ్మల్ని పొగడడానికి మాటలు చాలవు sir చాలా సంతోషం గా వుంది మీరు మాకు డిప్యూటీ సిఎం అయినందుకు మీలాంటి గొప్పవారిని మాకు అందించినందుకు మీ అమ్మ గారికి నా నమస్కారములు🙏🙏 great leader ❤❤❤
పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులను తారుమారు చేసిన గొప్ప నాయకుడు అలాగే అభివృద్ధిని సైతం ఉరుకలెత్తుతున్న పరుగులెత్తిస్తున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో జనసేన భాగస్వామ్యం అయి ప్రజలకు మేలు చేస్తుంది అని అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం 🙏👌
మనకు మనమే సాయం మనకు మనమే ధైర్యం✊
మనకు మనమే ఒకరికి ఒకరై తోడుగా మంచి సమాజం కోసం కృషి చేయాలి✊👍 జై జనసేన జై కూటమి✊✌️🪷💪 #Megacult4Janasena
మన సమాజం స్వచ్చత చేద్దాం✊👍
అందమైన గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రంగా చేసుకుందాం💐🙏
#Megacult4Janasena
Hatsoff to Pawan Kalyan for taking so much interest for the betterment of the society. Your support will be cherished for a very long time. Thank you Sir !!
Great job hard work Pawan Sir👏 జై జనసేన✊
జై జనసేన!
జై తెలంగాణ!!
జై భారత్!!!
Great thought
We will support you always sir
Small changes can make a big move
I wish every state had this kind of leader
Jai PSPK , jai janasena
Ap jai jai janasana jai Pawankalayan God
ప్రతి స్కూల్లో పిల్లలకి రోజూ దీని ఆవశ్యకత చెప్పాలి, చేయించాలి, జపాన్ తరహాలో. వాళ్ళ ద్వారా పెద్దల్లో కూడా మార్పు వస్తుంది, తర్వాత తరం బాగు పడుతుంది...
మంచి నీరు, గాలి, పర్యావరణం లేకపోతే ఎన్ని కోట్లు ఆస్తి పిల్లలకి ఇచ్చినా వృధా అనే సత్యం ఇంకా ఎవరూ గ్రహించడం లేదు. వినాశ కాలే విపరీత బుద్ధిః
Pawan Kalyan gari ki fan ayinanduku garvamga undi
Great thank u sir
అప్పట్లో తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం 2019లో తడి చెత్త పొడి చెత్త అనే గ్రీన్, బ్లూ కలర్ బకెట్స్ ఇచ్చారు కానీ ప్రజలు ఆ బకెట్లను ఇంట్లో అవసరాలకు వినియోగించుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒక విన్నపం ప్రజలకి బకెట్లు ఇవ్వకండి ఏరియాలో చెత్త కి రెండు బకెట్లతో బకెట్ స్టాండ్స్ పెట్టండి దాని ద్వారా ఆ ఏరియా ప్రజలు అందులో చెత్త వేస్తారు. కలెక్ట్ చేసుకునే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు తక్కువ మనుషులతో పని అయిపోతుంది ఇలాంటి సంస్థలు ఎన్నో వస్తాయి కానీ వాళ్లు మొదట్లో బానే ఉంటారు తర్వాత ఏమి ఉండదు 🔯🙏జై జనసేన జై పవన్ కళ్యాణ్🔯🙏
Yes jagan kuda buckets echaru inti avasaralaki use chestunnaru ap lo kuda
Prathi 4 houses ki 2 buckets or cement varalatho erapatu chesthe chetha tesukelle vallaki kuda easy ga untadi thadi podi chetha very ga vesela chusukunte chalu
పవన్ sir మా ఊరు ధర్మవరం మున్సిపాలిటీ 31వ వార్డులో గత నెల రోజుల నుండి చెత్త బండి రావడం లేదు ఈ వర్షాకాలం లో ఎక్కడపడితే అక్కడ పడి ఉన్న చెత్త వల్ల ఈగలు దోమలు ఎక్కువై చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వైరల్ ఫీవర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు..ఊరు మొత్తం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు...ఇంతకు ముందు ప్రభుత్వంలో డబ్బులు వసూలు చేసిన 2 రోజులకొకసారి అయినా చెత్త తీసుకెళ్లే వారు ఇప్పుడు వారానికొకసారి కూడా చెత్తను కలెక్ట్ చేయడం లేదు..ఎవరికి చెప్పాలో అర్ధం కాక మీకు విన్నవించుకుంటున్న...మీరు దయచేసి ఈ సమస్యను పరిష్కరించగలరు అని ఆశిస్తూ dmm ప్రజల తరఫున ఒక విద్యార్థి🙏🙏🙏
సత్య సాయి జిల్లా
Dear pawan kalyan sir we love you lot blessings from me eppudu present pedda problem solution chusaaru
No leader has done this. Pawan Kalyan's thoughts are coming soon. Leaders should take inspiration from Pawan Kalyan🙏
ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ చిరకాలం జీవించండి.
Jai janasena ✡️ jai pawankalyan ✝️🕉️☪️
May Almighty lord jesus bless pk and jsp with a good political future to serve people
Jai hind🇮🇳 glory to god in highest ✝️
Jai Pawan Kalyan sir
Jai janasena 🙏🫡🫡
ప్రెస్మేట్ పెట్టేటప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు పక్కన ఉండి details ఇవ్వడం మంచిది,కూర్చొని ఏదో భోజనానికి వచ్చిన వారిలా ఉంది మిగతా వాళ్ళ పని, ఆయన మంచితనాన్ని చాలా లోకువగా చూస్తున్నారు, atleast give respect to his position, we demand that from every government official in this regard
He is a politician that we all have always wished for .... Super pavan kalyan sir
This idea is a win -win situation for everyone,for the environment, people and also the economy and unemployement.... Hope people can make it successful at implementation level
Oka movie trailer chusi Baga undhi movie chudalani feel Ela vasthundho adhe vidham ga Oka family or oka street or oka office environments lo sambavinchi la short film cheyali adhi chudaga automatic ga people lo marpu vachela undali
Hats off to Pawan Kalyan
Sir, I really love your service for society.. with whole heart I wish you accomplish all your targets..
Every politician must be like PK sir
Jai janasena
Jai'pavanijam'jai'janasena
Pawan Kalyan garu మీరు మీ కుటుంబం ఎప్పుడూ సంతోషం గా ఉండాలి
Pure subject ❤
Super project. I wish all should support and get this successful
If possible AP syllabus lo from 1to 10 varaku oka lesson ga kuda petandi best awareness ga untadhi
Good
Nice idea Brother 👍
This is like going back to basics… superb app for rural and semi-urban areas… this is sustainable 👌🏼👌🏼👌🏽
Very good initiative 👏👏👏👏
Very thoughtful ideas 👏…hope it will work out in way that brings huge changes….we are very proud of you… my HERO❤ more POWER to you ✊🏻
మాకు నమ్మకం ఉంది సార్ మీ పరిపాలన బాగుంటదని జై జనసేన
Impressed idi implement cheste chaaala baguntundi
దీనివల్ల ఎంప్లాయిమెంట్ కూడా పెరుగుతుంది.. స్వయం సహకార ట్రస్ట్ వాళ్ళు కూడా అండగా ఉండి మన సమాజం మనం మార్చుకుందాం అనే నినాదంతో ముందుకు నడుద్దాం✊👍 #Megacult4Janasena
⚖️🇮🇳🥛💪🙏Jai JANASENA JAI VEERA MAHILA JAI BHARAT 🇮🇳🥛💪⚖️🙏
పాఠశాలలో కాగితాలు, వివిధ రకాల తినుబండారాల కవర్లు,చిక్కీల కవర్లు, మిడ్ డే మీల్ వేస్ట్ ఈ ప్రాజెక్టు లో భాగం చేయండి.
Make every village green. Reduce the gap between villages and cities. This will be greatest gift that Pavan can return not just AP but set model for whole Bharat
We got abundant talent in our country all we need is leaders like Pawan Kalyan garu to listen and implement and we see excellent results. This is the way to go, use technology and consult many and chose one and apply it effectively and recyle the entire process to get it better.
Visionary leader ❤
Man on a mission🔥🔥
Amazing idea. If this pilot project becomes successful, it will definitely set an example to india. This is the proof that how the well committed leader can bring revolutionary changes. Definitely the first of its kind governance not only in ap but also india
గౌరవనీయులైన కొణిదల పవన్ కళ్యాణ్ గారికీ ముందుగా ధన్యవాదములు 🙏🏼
నా జీవితం లో మీలాంటి నిజయితీ పరుడు అయినా రాజకీయ నాయకుడు నీ చూడలేదు??? 👈🏼అయ్యా చదువుకున్న మేధావులరా?? రౌడీ లకి గుండా గాళ్ళుకీ జిందాబాద్ లు కొట్టే ముందు కొంచెం బుర్ర పెట్టి ఆలోచన చెయ్యాలి ఎవరు అయితే మన ఆంధ్రప్రదేశ్అభివృద్ధి గురించి మంచి పరి పాలనా ఇవ్వ గలరో వాళ్ళ కీ సపోర్ట్ చెయ్యండి?? జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ 🕉️☪️✝️🙏🏼🙏🏼🙏🏼
super presentation....
సార్ 🙏🙇♂️ మేము, నేనూ నాభార్య మాకు ఇద్దరు పిల్లలు, కొడుకు, కూతురు ని కష్టపడి అప్పులు చేసి ఇంటి అద్దెలు కొట్టుకుoటూ ఇద్దరనీ పెంచాను , మళ్ళీ అప్పులు చేసి నా కూతురు కి పెళ్ళి చేశాను, కొడుకు చదువులకి అప్పులు చేశా ఇప్పుడు ఇళ్లు లేదు అప్పులు కనిపిస్తున్నాయి, నేను ఆర్టిస్టు ని ప్రింటింగ్ ఫ్లెక్సి లు వచ్చిన దగ్గర నుండి పనులు లేవు, బ్రతుకoటే భయమేస్తుoది సార్, ఏమి చేయాలో తోచడం లేదు సార్ 🙏🙇♂️
Best wishes to you and the team! Great Initiative! People should cooperate wholeheartedly and be active participants.
Pithapuram's success will help scale it up to the entire state.
speech lo pawan kalyan garu clear ga chepparu...idi pilot project ani...state mottam applicable cheyatam ledu ani...meeru expectations penche headings petti tarvata results rakapothe ibbandi avutundi...channel meeda trust potundi...exact ground reality ivvandi ee channel lo....
Good initiative..
Pawan Kalyan garu educating the people and turning people to look in to his ideologies .
Also it's a privilege that government employees and Department heads are now doing their job to the best as they might also be happy working under a visionary leadership
Jai Hind🇮🇳 Jai Bharath🇮🇳 jai Andhrapradesh 🙏🙏🙏
“ Modi ji ‘s “ Swachcha Bharat”. Very ideal movement .
Super sir good dicission
You elected great departments to serve society and people Pawan Sir!! Luv you for ever till I die!!
Super Annaya
Good initiative sir
Wow super 🙏🏻🙏🏻🙏🏻🤗🤗🤗❤❤
Those are some wise words by Pawan Kalyan. I worked for many rural and urban development projects, they are in the right direction of planning implementation is the key now. Let's hope they do it well. 🤍
We are supported annayya
నమస్తే సార్ మా బాబు కి పుట్టిన దగ్గరనుండి ఒక్క కిడ్నీ నే ఉంది age 8 years, కిడ్నీ పైనా క్యాన్సర్ ట్యూమర్ ఉన్నది ట్రీట్మెంట్ కి బాబుకి సహాయం చేయండి సార్,వాళ్ల నాన్న చనిపోయారు,అమ్మ కూలి పనికి వెళుతోంది ,Pawan సార్ వరకు పంపండి సార్ vijaywada govt hospital లో ఉన్నాడు,Babu ని కాపాడండి sir,name వెంకట్,మీ అందరు సహాయం చెయ్యండి సర్ అందరిని వేడుకుంటున్నాను🙏🙏🙏🙏🙏
పదవి రాగానే తినెడ్డం అనే రాజకీయ నాయకులని చూసము,కానీ మీలాగా వ్యవస్త లని బాగు చేయటం చూడలేదు,సంపద సృషించటం మీదా వచ్చి రాగానే దృష్టి పెట్టే నాయకుడు నీ చూస్తున్నాము
Superb Pawan sir.......
Excellent ideas....
Anna You Rocks❤🎉
Great analysis
Always with you annayya ❤️
Hi Sir, Jana sena should be ready for next elections. All Jana Sena leaders should focus on the ward level.
Saying again & again proud to be pspk fan ❤❤❤❤
Jai Janasena 🎉
Jai JanaSena ❤❤❤❤❤
Me knowledge ki hatts off
"DEPUTY CM GARU", please support the public for environment.
సార్ నా దగ్గర కూడా ఒక ఆలోచన ఉంది డంపింగ్ యార్డ్ కోసం చెత్త నివారణ తలా నివారించాలో ప్లాన్ ఉంది దయచేసి మా ప్లాన్ ఒకసారి వినండి సార్ ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి ముందు మా గ్రామంలో చేసి చూపిస్తాను
Explain cheyyandi sir
Plan chepu
wowwwwwwww
Jai Jana Sena Party ✊🏻🙏🏻
Jai Pawan Kalyan Anna ♥️🙏🏻
Jai pawan sir❤❤❤
sir private employes timings 8hours cheste chala helpful ga untadi....
Hare Krishna 💕 annaya 😊
JSP needs to keep efforts in taking telugu movies to north east region of india ...with help of himanthu biswa sharma tollywood would think beyond bollywood in india..
Great initiative ❤
Sir 🙏
Please support Nandyal Rape case 🙏😢🙏
Pawan anna thopu dhammunte Aapu
ప్రతిది గవర్నమెంట్ చేయాలని ఏమి లేదు ఓక్క ఓక్కరుగా కలిసి మన ప్రయత్నం మనం చేయాలి
prajalo reach avalante gvt Familiar actors nu peti best short flim chesi daily ads veyali and gvt kuda gatiga regular ga note cheyali atu workers nu and officers nu apude
Great initiatve
Wow super 👏 good work sir salute 🫡