Na Gonthu Shrutilona Song | SP Balu, Anjanasoumya Performance | Swarabhishekam | 26th August 2018

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.

ความคิดเห็น • 135

  • @srtseenu3497
    @srtseenu3497 2 ปีที่แล้ว +15

    నా గొంతు శృతిలోన
    నా గుండె లయలోన
    ఆడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోన
    నా గుండె లయలోన
    ఆడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోన
    నా గుండె లయలోన
    ఒకమాట పదిమాటలై అది పాటకావాలని
    ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలని
    అన్నిటా ఒక మమతే పండాలని
    అది దండలో దారమై ఉండాలని
    అన్నిటా ఒక మమతే పండాలని
    అది దండలో దారమై ఉండాలని
    కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచి పోవాలని
    పాడవే ... పాడవే ... కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోన
    నా గుండె లయలోన
    ప్రతిరోజు నువు సూర్యుడై నన్ను నిదురలేపాలని
    ప్రతిరేయి పసిపాపనై నీ ఒడిని చేరాలని
    కోరికే ఒక జన్మ కావాలని
    అది తీరకే మరుజన్మ రావాలని
    కోరికే ఒక జన్మ కావాలని
    అది తీరకే మరుజన్మ రావాలని
    వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని
    పాడవే... పాడవే... కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోన
    నా గుండె లయలోన
    పాడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల

  • @voiceofsatish3835
    @voiceofsatish3835 ปีที่แล้ว +8

    ఇప్పుడే ఇంత అద్భుతంగా పాడుతున్నారు సరైన ఏజ్లో మీరు పాడుతుంటే అందరికి మతిపోయి వుండే ఉంటుంది రికార్డింగ్లో జయహో గాన గంధర్వ జయహో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అంజనగారుసూపర్ 👌

  • @phoebuspharmaexport
    @phoebuspharmaexport หลายเดือนก่อน +1

    Whole song, endings are superb by Sri. Balu garu and Mrs. Anjanasowmya garu... Best regards, Alwal Reddy Hyderabad, India

    • @phoebuspharmaexport
      @phoebuspharmaexport หลายเดือนก่อน +1

      Who support me on this judgement, both are done amazing job.

  • @satyab.v.v.9976
    @satyab.v.v.9976 3 ปีที่แล้ว +13

    SP సర్,అంజనా సిస్టర్ అద్భుతంగా పాడారు.. ముఖ్యంగా ఆర్కెస్ట్రా సూపర్...ఫ్లూట్ వెరీ సూపర్.

  • @maruthisurya8949
    @maruthisurya8949 4 ปีที่แล้ว +12

    ఆ ఆ ఆ తానాన తననాన ఆ ఆ ఆ ఆ
    నా గొంతు శృతిలోనా నా గుండె లయలోన
    ఆడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోనా నా గుండె లయలోన
    ఆడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    ఆ నా గొంతు శృతిలోనా
    ఆ నా గుండె లయలోన
    ఒకమాట పదిమాటలై అది పాటకావాలని
    ఒక జన్మ పది జన్మలై అనుభంధమవ్వాలని
    అన్నిటా ఒక మమతే పండాలని
    అది దండలో దారమై వుండాలని
    అన్నిటా ఒక మమతే పండాలని
    అది దండలో దారమై వుండాలని
    కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచి పోవాలని
    పాడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోనా
    నా గుండె లయలోన
    ప్రతిరోజు నువ్వు సూర్యుడై నన్ను నిడురలేపాలని
    ప్రతిరేయి పసిపాపనై నీ వోడిని చేరాలని
    కోరికే ఒక జన్మ కావాలని
    అది తీరకే మరుజన్మ రావాలని
    కోరికే ఒక జన్మ కావాలని
    అది తీరకే మరుజన్మ రావాలని
    వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని
    పాడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోనా
    నా గుండె లయలోన
    పాడవే పాడవే కోయిల
    పాడుతూ పరవశించు జన్మ జన్మల
    నా గొంతు శృతిలోనా
    నా గుండె లయలోన
    ల లా ల ల ల లా ల ల లా ల ల ల లా ల
    ల లా ల ల ల లా ల ల లా ల ల ల లా ల

    • @kotimindrana2410
      @kotimindrana2410 3 ปีที่แล้ว

      🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @chikakollasrinivasachary
      @chikakollasrinivasachary 2 ปีที่แล้ว

      Namaskaram Andi,..Very nice and... Thank you... this song wrote....a small request .. In which raga this song....

  • @ganeshgamer5808
    @ganeshgamer5808 5 ปีที่แล้ว +75

    ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు. దేశం గర్వించదగ్గ గాన గంధర్వులు
    అంజన సౌమ్య చాలా బాగా పాడారు మీరు భవిష్యత్తులో ఒక జానకి గారు రు ఒక సుశీల్ గార్ల ఒక చిత్ర గార్ల. అంత గొప్ప సింగర్ అవుతారని మా నమ్మకం మై ఫేవరేట్ సింగర్ ర్ అంజన సౌమ్య

    • @mohanrao3359
      @mohanrao3359 4 ปีที่แล้ว +1

      All times super hit song
      Yenni sarlu vinns inka inkaa vinali ani anipinchay good song

  • @tippasrinivas4396
    @tippasrinivas4396 4 ปีที่แล้ว +12

    మిమ్మల్ని మరువలేము బాలు గారు

  • @gudesrinivasarao5336
    @gudesrinivasarao5336 2 ปีที่แล้ว +2

    ప్రతి మనిషికి ఒక జన్మ మాత్రమే.. కాని మన బాలు గారికి ప్రతీ పాట ఒక జన్మతో సమానం. ప్రతీ పాటలో ఆయన బ్రతికే ఉంటారు

  • @ysr4511
    @ysr4511 3 ปีที่แล้ว +6

    RIP balu garu...mee songs memu chinnanati mnundi vinnie periginamu sir ur voice is honey lanti sweet voice

  • @lovarajuuppalapu445
    @lovarajuuppalapu445 3 ปีที่แล้ว +3

    anjana gari chala sweet voice

  • @anukumaranukumar7518
    @anukumaranukumar7518 5 ปีที่แล้ว +62

    అంజనా wow beautiful voice ...బాలు గారికి సాటి ఏవ్వరూ లేరు ....

  • @prashanthreddyyalla7109
    @prashanthreddyyalla7109 5 ปีที่แล้ว +17

    Anjana Sowmya garu superb singing andi....naku songs antene istam ledu but meru singing strt chesina tarwatha vinadam start chesanu

  • @bjstutorials4381
    @bjstutorials4381 5 ปีที่แล้ว +18

    Telugu Legend SPB garu. Anjana Sowmya garu

  • @shanthikumar1990
    @shanthikumar1990 5 ปีที่แล้ว +36

    Present day Swarnalatha garu..... Excellent voice👌👌👌👌👌

  • @yourskmr7092
    @yourskmr7092 4 ปีที่แล้ว +24

    Anjana garu Meru underrated anipisthundhi... what a voice

  • @civilengineerteluguvasthu5365
    @civilengineerteluguvasthu5365 4 ปีที่แล้ว +6

    I think anjanasowmya garu most underrated singer

  • @bejagamchari6961
    @bejagamchari6961 6 ปีที่แล้ว +10

    Wt a awesome voice anjana akka.meeru maro future singer

  • @shaikjeelan7202
    @shaikjeelan7202 4 ปีที่แล้ว +13

    I love music anjana voice superb about balu garu no words
    World's knows about him!!!
    Anjana i wish to singing in AR rahaman music..

  • @deekshithmade6292
    @deekshithmade6292 4 ปีที่แล้ว +2

    Sp గారు గాంధ గర్వరులు ,అంజనా గారు చాలా భాగ పాడారు జానికమ్మ,సుశీలమ్మ,చిత్రమ్మ గార్ల అంతటి సింగర్ అవుతారు మీరు.

  • @kingnag3694
    @kingnag3694 5 ปีที่แล้ว +4

    Balu garu elagaina padutaru but anjana superb.. No words

  • @chandrasekharrittapalli9347
    @chandrasekharrittapalli9347 5 ปีที่แล้ว +7

    Balugaru and Anjana sowmyagaru mind blowing performance

  • @arjunbyrapuneni4366
    @arjunbyrapuneni4366 5 ปีที่แล้ว +17

    Paata Vintu chacchi pothe maatram em avuthudi.....😍😍😍🤗🤗🤗🤗🎹🎺🎸🎷🎻

    • @sameerap2215
      @sameerap2215 5 ปีที่แล้ว +1

      😊

    • @Rajeev-sq8dd
      @Rajeev-sq8dd 4 ปีที่แล้ว +4

      Emo singer la pudathamemo🤣🤣🤣. ।

    • @mr_karthe
      @mr_karthe 2 ปีที่แล้ว

      Avhnu bayya ...ayanni mis ayyam manam...but 90s kids manam...adhi chalu manaki..e gen vallaki e values telidu

  • @persi2024
    @persi2024 3 ปีที่แล้ว +2

    Sp Balu sirtho kalisi padaru anthakante manchi gift yem kavali.

  • @mandangisatyanarayana610
    @mandangisatyanarayana610 2 ปีที่แล้ว +1

    Anjana Sowmya dominated his guruji SPB sir

  • @nikithaneha8875
    @nikithaneha8875 2 ปีที่แล้ว +4

    this song is an awesome song. if we listen it once we feel like listening it frequently sir your voice is awesome it suits for any kind of song I am a big fan of you sir

  • @fastview4902
    @fastview4902 5 ปีที่แล้ว +5

    Suler archestra,super singers,I like Fluit very much.

  • @alursreekanth3071
    @alursreekanth3071 3 ปีที่แล้ว +1

    Anjana gaaru me voice is so sweet

  • @raghavaraju8609
    @raghavaraju8609 4 ปีที่แล้ว +3

    anjana sowmy is great singer wonderful voice sp Baku is a legend

  • @koteswararaop6686
    @koteswararaop6686 5 ปีที่แล้ว +10

    Anjana voice excellent. I love you

  • @annapurna1778
    @annapurna1778 4 ปีที่แล้ว +2

    Wow very nice and sweety voice balu sir and anjana

  • @durgaprasad-nu4qh
    @durgaprasad-nu4qh 5 ปีที่แล้ว +9

    Anjana sowmya cute voice

  • @harjanravi2900
    @harjanravi2900 4 ปีที่แล้ว +2

    Akka mi voice Chala bagundi Chala Baga padaru

  • @bablugamingf.f400
    @bablugamingf.f400 2 ปีที่แล้ว

    Anjana,exlent.sweet.voice

  • @kumarp4076
    @kumarp4076 5 ปีที่แล้ว +12

    CHRITRA AMMA GAARU INDULO OKA PAATA PAADAARU JANAKAMMA GAARU OKA PAATA PAADAARU MIGATAA VANNI SUSEELAMMA GAARE PAADAARU

  • @chenchaiahpamula2450
    @chenchaiahpamula2450 2 ปีที่แล้ว

    Sp Balu Indian singer

  • @alursreekanth3071
    @alursreekanth3071 3 ปีที่แล้ว +1

    Most of balu voice is Indian gold

  • @suneelsuneel7021
    @suneelsuneel7021 3 ปีที่แล้ว +1

    Super song and super singing 🎶 both of you

  • @gangadharmathsclassroom6286
    @gangadharmathsclassroom6286 6 ปีที่แล้ว +11

    anjanasomya garu ....good singer

  • @vinodvinnu9588
    @vinodvinnu9588 5 ปีที่แล้ว +3

    Sarileru evaru ni singing ki superrr anjana sowmya Garu

  • @saraswathisanke1393
    @saraswathisanke1393 4 ปีที่แล้ว +2

    Anjanagaru coming junior janakammagaaru..

  • @srinivasaraobanki9846
    @srinivasaraobanki9846 4 ปีที่แล้ว +3

    అంజన నైస్ వాయిస్

  • @satishkumar-rq5kp
    @satishkumar-rq5kp 3 ปีที่แล้ว +2

    Atreya magical lyrics hatsoff

  • @Singaporeabbai150
    @Singaporeabbai150 4 ปีที่แล้ว +3

    We miss you SP Balu sir

  • @venkyvenky3206
    @venkyvenky3206 2 ปีที่แล้ว

    Anjana this voice is 80%

  • @redditechintelugu3379
    @redditechintelugu3379 2 ปีที่แล้ว

    Super song &both singers to hatsof👏👏👏👏👏

  • @rajendraprasadpotnuru4549
    @rajendraprasadpotnuru4549 4 ปีที่แล้ว +1

    Excellent and superb voice

  • @ramarajun6870
    @ramarajun6870 2 ปีที่แล้ว

    Superb

  • @bkartheeklucky2
    @bkartheeklucky2 3 ปีที่แล้ว +1

    After SPBCHARAN gari song in Swarabhishekam

  • @sudhakarrao703
    @sudhakarrao703 4 ปีที่แล้ว +3

    LEGEND.SPBSIR

  • @sivakrishna2544
    @sivakrishna2544 3 ปีที่แล้ว

    Both are AWsome Presentation

  • @ChinnakotlaReddyseenu
    @ChinnakotlaReddyseenu 5 หลายเดือนก่อน +1

    Soumya akka Sangeetha Saraswathi

  • @madangoud8033
    @madangoud8033 5 ปีที่แล้ว +1

    Super super super challa super sp balu sir garidi voice and second varidi kuda super super super

  • @KRANAIR-jn3wm
    @KRANAIR-jn3wm 3 ปีที่แล้ว +1

    SUPER.......

  • @benreddysallapureddy2975
    @benreddysallapureddy2975 4 ปีที่แล้ว +1

    Sp balasubramanyam anjali Sowya great singers

  • @saibabuneredumelli3763
    @saibabuneredumelli3763 5 ปีที่แล้ว +2

    Superb song

  • @BaluSriYadav
    @BaluSriYadav 5 ปีที่แล้ว +3

    I love anjana

  • @gopalakrishnakandula2652
    @gopalakrishnakandula2652 5 ปีที่แล้ว +3

    Marvellous,

  • @nagarajumangalapally7209
    @nagarajumangalapally7209 5 ปีที่แล้ว +2

    Super anjana i love

  • @venkateshyadla5458
    @venkateshyadla5458 5 ปีที่แล้ว +1

    Superb anjana garu

  • @voiceofsatish3835
    @voiceofsatish3835 ปีที่แล้ว

    మ్యూజిక్ టీమ్ అందరకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anthalakshmidodda6695
    @anthalakshmidodda6695 5 ปีที่แล้ว +2

    Super voice akka

  • @vinaycharan7114
    @vinaycharan7114 2 ปีที่แล้ว

    ఇంస్ట్రుమెంట్ well playing wow padist 😎

  • @tvmechanicvenkateswalu3209
    @tvmechanicvenkateswalu3209 5 ปีที่แล้ว +2

    Super

  • @srikanth2271
    @srikanth2271 4 ปีที่แล้ว +1

    Naku istamaina singers chitra garu sunitha garu

  • @srikanth2271
    @srikanth2271 4 ปีที่แล้ว +2

    Valla tharuvaatha soumya

  • @aneelkumar8942
    @aneelkumar8942 3 ปีที่แล้ว

    All time favourite song

  • @girishiravada7504
    @girishiravada7504 5 ปีที่แล้ว +1

    Anjana Garu super andi

  • @TrollsAddaGuru
    @TrollsAddaGuru 4 ปีที่แล้ว

    Super song

  • @Ashokkoyyadi
    @Ashokkoyyadi 6 ปีที่แล้ว +3

    Nice anjana

  • @kayalababusabu6993
    @kayalababusabu6993 5 ปีที่แล้ว +1

    Most powerful singer sp Balu garu

  • @saitejawithsai6070
    @saitejawithsai6070 6 ปีที่แล้ว +2

    Sooper singing sir

  • @balakrishnabalakrishna1528
    @balakrishnabalakrishna1528 4 ปีที่แล้ว

    Super Balu garu and soumyagaru

  • @skrafi5837
    @skrafi5837 3 ปีที่แล้ว

    Lovely song

  • @RamaKrishna-is4zn
    @RamaKrishna-is4zn 2 ปีที่แล้ว +1

    Anjanasowmya gari voice super garvam ledhu anjana my favor singer

  • @gugulothuramu2216
    @gugulothuramu2216 6 ปีที่แล้ว +2

    My buddie sp ur sprrr

  • @badigantivenkatanaveen3716
    @badigantivenkatanaveen3716 4 ปีที่แล้ว

    Woooow😌😌😌😌😌

  • @kranthikumar3403
    @kranthikumar3403 6 ปีที่แล้ว +1

    Nice song

  • @balaganarayanarao1555
    @balaganarayanarao1555 3 ปีที่แล้ว

    supar balu garu

  • @koppisettihemasundararso2982
    @koppisettihemasundararso2982 3 ปีที่แล้ว

    Nice sining

  • @prasadsivarathri708
    @prasadsivarathri708 4 ปีที่แล้ว

    I love you anjana Soumya

  • @Madhuchannel1
    @Madhuchannel1 4 ปีที่แล้ว +1

    Rest in peace spb garu

  • @kondaveeti1975
    @kondaveeti1975 3 ปีที่แล้ว

    అంజన సౌమ్య గుడ్

  • @ashokreddy9685
    @ashokreddy9685 5 ปีที่แล้ว

    Ooh nice song

  • @ravinderreddy6980
    @ravinderreddy6980 6 ปีที่แล้ว +1

    Wonder sir

  • @NaithikSai
    @NaithikSai 3 ปีที่แล้ว

    Miss u sir

  • @ysr4511
    @ysr4511 3 ปีที่แล้ว +1

    Anjana soumya voice is second chitra garu

  • @ganghadargoud4781
    @ganghadargoud4781 4 ปีที่แล้ว

    Nice voice

  • @rajareddy3946
    @rajareddy3946 4 ปีที่แล้ว

    ఓం శాంతిః

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 4 ปีที่แล้ว

    Anjana sowmya dedicated singer. 👌🙏

  • @venulekkala3322
    @venulekkala3322 4 ปีที่แล้ว

    supper

  • @bpsreddy7887
    @bpsreddy7887 5 ปีที่แล้ว

    Super sir super medam

  • @ramAmar143
    @ramAmar143 4 ปีที่แล้ว

    Rip balu sir 😭😭😭😭

  • @nagababu.n6962
    @nagababu.n6962 4 ปีที่แล้ว +1

    Can't replace in chitra madem

  • @skraja4658
    @skraja4658 4 ปีที่แล้ว

    🤗👍

  • @sampath7010
    @sampath7010 4 ปีที่แล้ว

    RIP sir

  • @MrSastry31
    @MrSastry31 4 ปีที่แล้ว

    Mi gathram amrutham kurusthunattu undi

  • @sankatijyothi5087
    @sankatijyothi5087 5 ปีที่แล้ว

    Malapulugalumanavepakalona

  • @ganjikuntakumar3286
    @ganjikuntakumar3286 4 ปีที่แล้ว

    Baratarna tanaku Chala takkavekda

  • @bhimshappa.laccanolbhimsha5145
    @bhimshappa.laccanolbhimsha5145 4 ปีที่แล้ว

    Mallikarujn. Padutene. Untundi

  • @tanguduvenkatamrutyanjayag2130
    @tanguduvenkatamrutyanjayag2130 5 ปีที่แล้ว

    👌👌👌👌