బోటి కూరబోలు పాలలు#01/BOLPALALU BOTIKURA/ULTIMATEVILLAGECOMEDY/KOTIBAPUVIDEOS/BY PAKKA VILLAGE SHOW

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • బోలు పాలలు బోటి కూర#01/BOLPALALU BOTIKURA/ULTIMATEVILLAGECOMEDY/KOTIBAPUVIDEOS/BY PAKKA VILLAGE SHOW

ความคิดเห็น • 95

  • @praveenpittalaadda
    @praveenpittalaadda  ปีที่แล้ว +33

    హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మద్ది విని శంకర్ మీకు నేను కోటన్నగా బాగా పరిచయం కొత్తగా పక్కా విలేజ్ షో అని షార్ట్ ఫిలిం ద్వారా మీ ముందుకు వస్తున్నాను నన్ను ఎప్పటిలాగా ఆదరించి మీ దీవెనలు అందించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఉన్నాను మీరు మాయి షార్ట్ ఫిలిం చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా తప్పులుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి నేను మార్చుకుంటాను మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాను మిమ్మల్ని నవ్వించడమే నా లక్ష్యం దయచేసి మీ మద్దతు నాకు ఇవ్వండి

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 ปีที่แล้ว +3

    కోటి బాపు నువ్వు యాక్టింగ్. కధ రాయడం అన్ని సూపర్ గ చేస్తారు ..సబ్స్క్రయిబ్ చేసుకున్న ఓకేన. బాపు

  • @rameshshanigaram4319
    @rameshshanigaram4319 ปีที่แล้ว +5

    ఏమైంది కోటి బాబు చాలా రోజుల తర్వాత ఎంట్రీ నీ సీరియల్స్ చాలా బాగుంటాయి కాకా మంచి మంచి సీరియల్స్ చూపించాలని కోరుకుంటున్నాము🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @vrbrothersfun6924
    @vrbrothersfun6924 ปีที่แล้ว +3

    Bagundi superb😂😂😂

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti ปีที่แล้ว +2

    హ ఏమి video super comedy చాలా బాగుంది 😀 😀 😀 👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @telunaresh2586
    @telunaresh2586 ปีที่แล้ว +3

    సూపర్ బాబు కొత్త ఛానల్ పెట్టుకున్నావ్ ఏంటి

  • @antinagaraju436
    @antinagaraju436 ปีที่แล้ว

    Koti bapu acting superb

  • @satyapriya9493
    @satyapriya9493 ปีที่แล้ว +1

    మీపాటలంటే చాలా యిష్టమండీ.ప్రతి వీడియో చూస్తావు మీరుంటే.చాలా ఈజీగా లీనమైపోయి మరీ చేస్తారు అభినయం చాలా చక్కని వీడియో ముందు యింకో వీడియో వచ్చింది.అపుడే సబ్ స్కైబ్ చేసాను.ఎన్నోసార్లు మెసేజ్ పెట్టాను.అలవోకగా మీరుపాడేపాటలన్నీ ఒక వీడియో చేయమని.అభినందనలు నమస్తే దైవానుగ్రహ ప్రాప్తిరస్తు🌄🌿☕🙏🙏

  • @rachakondamadhusudan2982
    @rachakondamadhusudan2982 ปีที่แล้ว +8

    శుభాకాంక్షలు శంకర్ మద్దివెని గారికి మీ ఛానల్ మంచి ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తూ వున్న సబ్స్క్రయిబ్ నీ కొంచం తిండి గురించి కాకుండా వేరే కంటెంట్ తో నవ్వించలని కోరుతున్న రాచకొండ మధుసూదన్

    • @pakkapalleturimuchatlu
      @pakkapalleturimuchatlu ปีที่แล้ว

      ఒకే సార్ 🙏

    • @rachakondamadhusudan2982
      @rachakondamadhusudan2982 ปีที่แล้ว

      కృతజ్ఞతలు నా మెసేజ్ కి సమాధానం ఇచ్చినందుకు

  • @lingampellidurgaiahlingamp4608
    @lingampellidurgaiahlingamp4608 ปีที่แล้ว +4

    😍Nice Deepu sis 🥰u r acting supper elanti marenno videos cheyalani mariyu mi channel mundhuku vellalani korukuntunnamu all the best 💐

  • @newtelugumovies8051
    @newtelugumovies8051 ปีที่แล้ว +3

    Hai koti baapu madhi Siddipet 💕💕💕

  • @sudheerkumar-tt6zv
    @sudheerkumar-tt6zv ปีที่แล้ว +5

    బాగుందన్న, వైన్స్ లో కలసినం రేకుర్తిలో😂😂😂

  • @srivarshini2937
    @srivarshini2937 ปีที่แล้ว +1

    Saiko attitudes

  • @srinivasbandi8913
    @srinivasbandi8913 ปีที่แล้ว +2

    కోటన్న మీకు శుభాకాంక్షలు

  • @JangaReddyAnthamolla-sf9hv
    @JangaReddyAnthamolla-sf9hv ปีที่แล้ว +2

    Shiva annakyotibaputhoteyesuargaundi

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 ปีที่แล้ว +3

    దీపికా కేక పో

  • @chilveruvenkateswerlu.7178
    @chilveruvenkateswerlu.7178 ปีที่แล้ว +1

    ANNA chala bagundhi

    • @pakkapalleturimuchatlu
      @pakkapalleturimuchatlu ปีที่แล้ว

      థాంక్యూ తమ్ముడు మీసపోటు కావాలె 🙏

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 ปีที่แล้ว +2

    కోటి బాపు గారు ఎప్పుడూ తాగుబోతు పాత్రలు చేయకండి! కొన్ని భిన్నంగా చేయండి. మీకు ఆ సామర్థ్యం ఉంది.

  • @nagireddyyellala3121
    @nagireddyyellala3121 ปีที่แล้ว +2

    Hi KOTIBAPU 👍👌👌👌Song👌👌👌

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 ปีที่แล้ว +5

    మీ స్వంత ఛానెల్ ప్రారంభించినందుకు కోటి బాపు అభినందనలు!👌👍💐🌺🌹😊

    • @pakkapalleturimuchatlu
      @pakkapalleturimuchatlu ปีที่แล้ว

      ధన్యవాదములు మీసపోటు కావాలి 🙏

  • @sudarshangurramkonda4078
    @sudarshangurramkonda4078 ปีที่แล้ว +1

    All the best Anna mee chanal ki meeku

  • @suryageshitha5805
    @suryageshitha5805 ปีที่แล้ว +1

    Congratulations and all the best kottibapu❤❤❤❤❤

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 ปีที่แล้ว +3

    సూపర్ హిట్ ....
    రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ 👍👍

  • @sanjeevaraomanchala4299
    @sanjeevaraomanchala4299 ปีที่แล้ว +1

    ప్లీజ్... అందరూ సబ్స్క్రయిబ్ చేసి, మీకు తెలిసినవాళ్లందరిచేత సబ్స్క్రయిబ్ చేయించి కోటన్నకు సపోర్ట్ చేద్దాం.
    అన్నా కోటన్నా... ఈసారి మీ వెనక వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది కేవలం సలహా మాత్రమే. 🙏🙏🙏

    • @pakkapalleturimuchatlu
      @pakkapalleturimuchatlu ปีที่แล้ว

      థాంక్యూ మీదీవెనలు ఉన్నంత వరకు ఎవరేం చెయ్యలేరు

  • @nagannauskamolla8319
    @nagannauskamolla8319 ปีที่แล้ว +1

    శుభాకాంక్షలు అన్న i sapot

  • @theobserver9357
    @theobserver9357 ปีที่แล้ว

    అన్నీ డబ్బులతో హాయుగా మాంసం తినకుండా ఆ పేగులు , తినడం ఏమిట్రా

  • @adepuganesh5589
    @adepuganesh5589 ปีที่แล้ว

    ❤ super singer

  • @snehithavlogs1029
    @snehithavlogs1029 ปีที่แล้ว +3

    😂 super😍

  • @Villageshoots2466
    @Villageshoots2466 ปีที่แล้ว +2

    Raju anna 👌 super video

  • @vijaykumarchiruvolu6408
    @vijaykumarchiruvolu6408 ปีที่แล้ว

    All the best koti Babu garu. Expecting good and subject oriented short films from your end. 🎉🎉

  • @chandhuchandhu9331
    @chandhuchandhu9331 ปีที่แล้ว

    కోటి బాపు చాలా రోజుల తర్వాత కనబడ్డావు ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లావు కొత్త ఛానల్ లో కొత్త యాక్టర్లు బాగా చేస్తున్నారు👌👌👌👌👌👌👌👌

  • @ravindarreddy9744
    @ravindarreddy9744 ปีที่แล้ว

    All the best first of all. then..back ground music it is not good...like starting music.

  • @vijaykumarchiruvolu6408
    @vijaykumarchiruvolu6408 ปีที่แล้ว

    All the best. Expecting some different stories from your end.❤

  • @venkateswararaobolem3290
    @venkateswararaobolem3290 ปีที่แล้ว +1

    Super👌👌👌

  • @UppugallaRamakrishnareddy
    @UppugallaRamakrishnareddy 5 หลายเดือนก่อน

    Koti garu me songs manchiga unnai

  • @thadigoppulacretions
    @thadigoppulacretions ปีที่แล้ว +2

    😂😂😂

  • @vvenkateshamvadla7673
    @vvenkateshamvadla7673 ปีที่แล้ว

    Namaste🙏🙏🙏🙏 koti bapu nenu epude subscribe chesukunnanu bapu video chala bagundi enka manchi manchi video cheyandi bapu

  • @sudarshangurramkonda4078
    @sudarshangurramkonda4078 ปีที่แล้ว +1

    Nenu meku pedda abimanini Anna chala happy ga undi mee video ❤❤❤❤❤

    • @pakkapalleturimuchatlu
      @pakkapalleturimuchatlu ปีที่แล้ว

      థాంక్యూ మీ సపోటు కావసలే 🙏

  • @g.upendar6860
    @g.upendar6860 ปีที่แล้ว

    Team supet

  • @karumuripamuletipamuleti4454
    @karumuripamuletipamuleti4454 ปีที่แล้ว +1

    Hi koti babu

  • @vijaykumarchiruvolu6408
    @vijaykumarchiruvolu6408 ปีที่แล้ว

    Koti Babu. Best of luck. Expecting varity of commedy short films.

  • @KoundinyaKoundinya
    @KoundinyaKoundinya ปีที่แล้ว

    Congratulations koti

  • @rajua3946
    @rajua3946 ปีที่แล้ว

    Koti bapu , mpm channel lo ravatledu emaindi ?

    • @pakkapalleturimuchatlu
      @pakkapalleturimuchatlu ปีที่แล้ว

      నన్ను బాధ పెట్టారు వాళ్ళు

  • @sureshkumar-cg1iu
    @sureshkumar-cg1iu ปีที่แล้ว

    shubam bhuyaath 💐🙏🤝👍

  • @bhushanlaxmansekurtiwar566
    @bhushanlaxmansekurtiwar566 ปีที่แล้ว +1

    Koti garu super unnadi video

    • @pakkapalleturimuchatlu
      @pakkapalleturimuchatlu ปีที่แล้ว

      థాంక్యూ నన్ను ఎప్పటిలాగే అందరిసరాణి కోరుకుంటున్న 🙏

  • @Gampala-nj4em
    @Gampala-nj4em ปีที่แล้ว

    Super koti bapu

  • @g.upendar6860
    @g.upendar6860 ปีที่แล้ว

    Koti bapu is back

  • @haribabuyenuganti9676
    @haribabuyenuganti9676 ปีที่แล้ว

    Amunnadi koti

  • @youtubestarramesh1928
    @youtubestarramesh1928 ปีที่แล้ว +1

    Super 👌

  • @g.upendar6860
    @g.upendar6860 ปีที่แล้ว

    Team super

  • @naveenvlogs8148
    @naveenvlogs8148 ปีที่แล้ว +1

    Anna mi 99 subscribe Nene anna

  • @rameshgaddam3130
    @rameshgaddam3130 ปีที่แล้ว +1

    Nice

  • @siripuramthiru9529
    @siripuramthiru9529 ปีที่แล้ว +1

    Super video

  • @NarmetavenuNarmetavenu
    @NarmetavenuNarmetavenu ปีที่แล้ว

    Menu Dubai lo unna koti anna ma ooru sricella me comedy super

  • @siliveriraju1723
    @siliveriraju1723 ปีที่แล้ว +2

    చెంప దెబ్బలకు మీరు ఇచ్చిన రియాక్షన్ చాలా బాగుంది 👌👌👌👌👌😀😀😀😀

  • @naveenvlogs8148
    @naveenvlogs8148 ปีที่แล้ว +1

    Super bro

    • @pakkapalleturimuchatlu
      @pakkapalleturimuchatlu ปีที่แล้ว +1

      థాంక్యుతమ్ముడు 🙏మీసపోటు కావాలి

  • @amruthamrajesh4891
    @amruthamrajesh4891 ปีที่แล้ว

    Koti bapu I saport you

  • @Venkateshvenky-le6dk
    @Venkateshvenky-le6dk ปีที่แล้ว

    Shankar anna ne please phone nember

  • @nagireddyyellala3121
    @nagireddyyellala3121 ปีที่แล้ว

    Hi Shiva 👌👌👌

  • @abudulrasheed3611
    @abudulrasheed3611 ปีที่แล้ว

    All the best Anna

  • @narsimhachary6594
    @narsimhachary6594 ปีที่แล้ว

    Super rrrr ❤

  • @srinivaslavanya9347
    @srinivaslavanya9347 ปีที่แล้ว

    😁😁😁

  • @Venkateshvenky-le6dk
    @Venkateshvenky-le6dk ปีที่แล้ว

    Shankar anna ne phone number kawali pls pls anna