Hai Andi Padma garu mee video chusanu danimma information useful information flowers 🌺🌹 difference between male flower female flower explain chesaru thanks 👍 for your information
ఆంటీ గారు దానిమ్మ flowers గురించి full detail గా చూపించి చెప్పారు ఆంటీ థ్యాంక్స్. ఆంటీ నేను పాస్ పోర్ట్ ఆఫీస్ కి వస్తూన్నాను.31, 1 ఆ రెండు రోజుల ఉంటాను ఆంటీ.
Madi bapatla Aunty nenu chinnappudu ma Tution teacher roju pettukoni school ku velle varu. Naku aa poolu chala istam. Aa mokkalu malli naku dorakaledu Aunty.nenu present Gunturlo untunna
Chala baavundandi. Maa intlo kuda honeybees eppudu danimma chettulone tenetutte pedatayandi. Meeru cheppina fertilizer ivcadam valla eesari maa chettu ki chala kayalunnayandi. Thank you 🙏
చాలా బాగా చుపి చెప్పండి చాలా బాగుంది దానిమ్మ పండు బాగా చెప్పన్నారు సంథ్య madam దగ్గర తీసుకోన్న Lmix poshak use చేసే పద్ధతి చెప్పండి నేను సంధ్య madam దగ్గర వాటి తీసుకోన్నాను
Useful information aunty garu thank you 😊 ❤️ Nenu recent ga plant pettanu full flowers vachayi but 2 fruits aynayi but size peragatam ledu oka stage lo fruit size stop ayindi same guava plant koda reason teliyatledu aunty garu plz reply istaru anukuntunanu🙏
Useful information Aunty and miru mottham organic gane penchutharu kada Aunty. Organic ga penchuthene manaku elanti rogalu ravu. Nenu kuda mottham organic ga ne penchuthunnanu Aunty organic is better.
Beautiful plant very useful information was given and your tips using home made fertilizers for plants are nice and chemical free and organic vegetables can be grown by following your videos indentify male flowers and female flowers was very timely clear and useful.
మా garden లో white arphids(తెల్ల పెను) చాలా ఎక్కువga ఉంది, అలాగే ఎర్ర బెండ ki కూడా పచ్చ పురుగు ఏదో వస్తుంది, ఏమి చేయాలో తెలియడం లేదు, మీరు చెప్పిన pasmite Online లో దొరకటం లేదు, కొంచెం ఏదైనా లింకు ఉంటే prefer చేయండి please
నీలవేణి సంధ్య మేడం గారు వీడియో ఉన్నది మన ఛానల్ లో చూడండి దాని కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉన్నది వాళ్ళకి మీరు కాల్ చేస్తే వాళ్ళ మీకు డోర్ డెలివరీ ఇస్తారు
Puvvu danimma ante anarkali chettandi. Anar + kali. Hindi lo anar ante Danimma. Kali ante puvvu. Kayalu ravu kabatti anarkali chettu antaru. Kommalu pedithe vachesthundi
ఒకే చెట్టుకు మగ మరియు ఆడ రెండూ పువ్వులూ వస్తాయా పద్మగారు. మేము ఈమధ్యనే దానిమ్మ చెట్టు పెట్టాము ఇంకా పువ్వులు స్టార్ట్ కాలేదు. ఏమి పోషకాలు ఎవ్వలి. ప్లీజ్ answer ఇవ్వండి
మా దానిమ్మ చెట్టు పూలు రాలిపోతున్నాయి కాయలు రావట్లేదు మేడం నేను ఏమి చేయాలో అర్థం కాలేదు చెట్టు వయస్సు 1 1/2 సంవత్సరం ఇప్పుడు ఈ వీడియో లో చూస్తే మా చెట్టు కి అన్నీ మెగా పూలే వస్తున్నాయి please reply ఇవ్వండి అమ్మ
Hai Andi Padma garu mee video chusanu danimma information useful information flowers 🌺🌹 difference between male flower female flower explain chesaru thanks 👍 for your information
Wow, super blooming madam promogranate kee, nice explanation madam mala and female gurinchi thank you madam
Meru super aunty yantha baga explain chestaru chala clear ga
Nenu 1st time telusukunanu...
Nice information given by you aunty Garu
Good information about male and female flowers of pomogranate Padma garu
Thank you andi
Super aunty garu baga explain cheysaru 👍
Hi andi very nice information video andi chala baga explain chesee cheppandi thank you so much andi
Thanks aunty Maaku teliyanivi cheparu
Intha clear ga cheppina vallu leru mam. Thanq
Yentha keen observation Padma, nice
Thank you madam very good explanation 💐💐💐
Padma gaaru valuable information andi 👌👌👌
namaste padma garu. naa daggara puvvu danimma unnadi.very informative video.
Chala opikatho chepparu medam thanks Andi 👌👌👍
one of the best information aunty garu...thank you so much
Amma nenu first time chusanu pomegranate lo ila male and female flowers untayani really shocking,Chala clear ga chepparu thank you so much amma
Amma good information about male and female flowers of pomegranate... Fruit...
Aunty garu ninna nene adiganu puvvu danimma kosam thank you 🙏🙏
Thanks padmagaru e roje nenu revars lo poleneshan chysanu
పద్మగారు చాలాబాగా చెప్పారు
Teliyadu auntygaru eppude telusukunamu thanks auntygaru. Alage danimakayi tayaruaind ela gurthupatalo cheppandi aunty garu
Super 🙏🏻🙏🏻 Aunty Garu ❤️ super 💐👍🏻 Happy Andi Chalabaga unadi 💖💐
Good ofter noon Padma gaaru🙏💐😊 . ఎంతో చక్కగా వివరించారు . పూ దానిమ్మ పూలు అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. మీ వేళ్లు చివర్ల పగిలినవి . జాగ్రత్త అండి . చేతులకి గ్లవుజులు వేసుకుని చేసుకొండి.. సంతోషము అండి ధన్య వాదములు అండి .🙏💐😊👍
అవును సుజాత గారు బలే అబ్జర్వ్ చేశారు క్రీమ్ రాసుకుంటాను మర్చిపోయాను
🙏🙏🙂
ఆంటీ గారు దానిమ్మ flowers గురించి full detail గా చూపించి చెప్పారు ఆంటీ థ్యాంక్స్. ఆంటీ నేను పాస్ పోర్ట్ ఆఫీస్ కి వస్తూన్నాను.31, 1 ఆ రెండు రోజుల ఉంటాను ఆంటీ.
అనసూయ పాస్పోర్టు పనిమీద వస్తున్నావా వీసా పనిమీద వస్తున్నాను ఎక్కడ ఉంటావు
Thanks for the information Padma garu. Does it need hand pollination?
Hello padmagaru namastey adi hybrid leka natu danimma chakkaga vivarinchi cheputunnaru thanksandi
Useful information Padma garu 👌👍
Madi bapatla Aunty nenu chinnappudu
ma Tution teacher roju pettukoni
school ku velle varu. Naku aa poolu chala istam. Aa mokkalu malli naku dorakaledu Aunty.nenu present Gunturlo untunna
Nice information aunty garu 👍
Thank u ,Padma garu ,very well explained.😊
Chala chala bagundi aunty
Nice explanation just like a science teacher
Chala baavundandi. Maa intlo kuda honeybees eppudu danimma chettulone tenetutte pedatayandi. Meeru cheppina fertilizer ivcadam valla eesari maa chettu ki chala kayalunnayandi. Thank you 🙏
🙏
Hello aunty good evening I am vamshi thanks for very useful information 👍
Bhalea explain cheasaru nice 👌
Nice information madam
Nenu ede question adagali ani anukuna your video came out
Useful video
చాలా బాగా చుపి చెప్పండి
చాలా బాగుంది
దానిమ్మ పండు బాగా చెప్పన్నారు
సంథ్య madam దగ్గర తీసుకోన్న
Lmix poshak use
చేసే పద్ధతి చెప్పండి
నేను సంధ్య madam దగ్గర
వాటి తీసుకోన్నాను
మేడమ్ గారిని అడిగితే ఇంకా బాగా చెప్తారు మన ఛానల్ లో ఉన్నది చూడండి
Super ga chepparu aunty garu naku kundilo vundi tree flower rali pothunnai aunty evening nenu chustha male female flower nu aunty
Beautiful👌 Jai Srimannarayana Dasohamulu Andie Adiyen Vijayalakshmi RAMANUJADASI🌷🌷👏👏
Nice information madam👍👍👍👍👏👏👏👏👏👏🙏🙏🙏🙏👌👌👌
Superb aunty gaaru chala clear explanation icharu honey bees lekapoina manam male female flowers ni hand pollination cheyochaa kayalu nilabadathaaaya aunty gaaaru?
చాలా బాగా నిలబడతాయి అండి
@@patnamlopalleturu-pinnakapadma thank you aunty gaaru
yenth opika tho anni explain chesinramma.. manchi information echaru amma..
Useful information aunty garu thank you 😊 ❤️
Nenu recent ga plant pettanu full flowers vachayi but 2 fruits aynayi but size peragatam ledu oka stage lo fruit size stop ayindi same guava plant koda reason teliyatledu aunty garu plz reply istaru anukuntunanu🙏
నేను చెప్పిన పోషకాలను అందించండి
Aunty can we grow it in the small pot also
Useful information Aunty and miru mottham organic gane penchutharu kada Aunty. Organic ga penchuthene manaku elanti rogalu ravu. Nenu kuda mottham organic ga ne penchuthunnanu Aunty organic is better.
Amma nice video
Super aunty faru
Hi padmagaru miru cheppina poshakalu nenu kuda vadutunnanandi
Kani na vangamokkalu puthavastundi pindelu ravatamledandi putaralipotundandi
Gajupurugulu ekkuvaga unnavi andi nivarana cheppandi madam
పద్మావతి గారు సంధ్యా మేడం గారి వీడియోలు చూడండి వాతావరణం మట్టి అనుకూలించాలి మీరు ఎక్కడ ఉంటారు
thank you aunty
One flower small one is long but both flowers have stigma
Aunty maa intlo brinjal plant chala height ayindi ,kani flowering ravadamu ledu,adi brinjal plant na?
నాకు ఐడియా లేదండి ఫోటో చూడలేదు కదా
Dhanima chatu undhi kani pandlu nallupu vasthunaie em mandhu kotali andi
Nice Padma garu😊Padma garu, ninna kotta wet grinder teesukunnam...andulo first konchem rice naanabetti grind chesanu....aa pindi plants ki vaadavacha.?
కొంచెం బెల్లం వేసి నాలుగైదు రోజులు తర్వాత ఇవ్వండి
@@patnamlopalleturu-pinnakapadma k...andi👍
Tq soo much అమ్మ
చాలా బాగా చెప్పారు
Pasmite ఎక్కడ దొరుకుతుంది అమ్మ
సంధ్య మేడం గారు ఈ వీడియో చూడండి మన చానల్లో
Nice
థాంక్యూ కళాసాగర్ గారు
Fruits ye flower ki vasthay aunty
Flower pettukovvacha
Aunty miru clay pot lo compost ni cheskotam చూపిస్తాను annaru waiting for that aunty
ఏం కంపోస్టు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోండి నేను చూపిస్తాను ఈసారి
Thanks
Madam gaaru kaakara mokka adhagadam ledhu andi
is Male flower also can become fruit ??
Aunty, daanimma puvvu nundi kaaya ready avvadaaniki enni nelalu padutundi? Please tell aunty.
Pomegranates 4-5 months padthadi seeds manchiga ruby color ravataniki
@@ngourishetty thank you andi.
auntygaru maga poovulaku fruit raadaa?
రాదు అండి
Beautiful plant very useful information was given and your tips using home made fertilizers for plants are nice and chemical free and organic vegetables can be grown by following your videos indentify male flowers and female flowers was very timely clear and useful.
🙏
Super aunty,1 like 1 comment
Tq
Hai aunty .seeds nundi mokal pemchadam lo nen fail avutuna. Bendakai ostunai .but vankai tamata ravatala ochina small plants ochi chanipotanai .em cheyali .terrus mida unna roses chanpotanai aunty .rendu putala watr istuna kommal endipotanai
మీ మొక్కలకు నీరు ఎక్కువైంది
@@patnamlopalleturu-pinnakapadma avna aunty taggistanu
234 like super
Poshak and Lakshmi cheparu kadha Ela order cheyali chepandi amma
మన చానల్లో సంధ్య మేడం గారు వీడియో ఉన్నది చూడండి
మామ్. ఒకే చెట్టుకి రెండు రకాలు ఉంటాయా లేక మేల్ ఫిమేల్ ప్లాంట్స్ విడివిడిగా ఉంటాయా.
Maa danimma chettu pootha vachi raalipoyindi Padma garu
నేను చెప్పిన పోషకాలను అందించండి
నమస్తే ఆంటీ గారు సీడ్స్ గివ్ అవే పెడతారా
Tq
చాలా బాగా వివరంగా చెప్పారండి చాలా బాగుంది ఈ వీడియో
Aunty bagundhi video different ela kuda untundha aunty nice video eppudu meru chupenstuna video's chala baguntayi appudu videos baguntayi but naku plants experience laka maku telisadhi kadhu eppudu kochamu plants gurenchi telustundhi
Good ofter noon Padma gaaru.🙏💐😊. బాగున్నారా అండి 2 రోజుల్నుంచి వీడియోస్ పెట్టటంలేదు . ఆరోగ్యం ok నా అండి . ఎండలకు జాగ్రత్త అండి !! ధన్యవాదములు అండి🙏🙏😊💐
మ బాగున్నాం సుజాత గారు వీడియో పెట్టాను ఇప్పుడే
మీ మామిడి కాయల వీడియో తో మా పొట్ట నిండింది.🙏🙂💐
తెలుసు
🙏
Laxmi and poshak ekkada konali madam
విజయ లక్ష్మి గారు మన ఛానల్ లో మా ఇంటికి సంధ్య మేడం గారు వచ్చారు ఆ వీడియో చూడండి దాని కింద ఫోన్ నెంబర్ ఉన్నది
Hi aunty ala vunnaru
Hiamma
నమస్తే ఆంటీ గారు నా దగ్గర దానిమ్మ చేటు ఉంది పూలు అంతా రాలిపొతుంది ఆంటీ
నేను చెప్పిన పోషకాలు అందించండి
I know madam
మగ పువ్వులు కాయలు కాస్తాయ ? లేక పువ్వులు మాత్రమే పూస్తయా? చెప్పండి madam gaaru..
ఆడ పువ్వులే కాయలు కాస్తాయి
మా garden లో white arphids(తెల్ల పెను) చాలా ఎక్కువga ఉంది, అలాగే ఎర్ర బెండ ki కూడా పచ్చ పురుగు ఏదో వస్తుంది, ఏమి చేయాలో తెలియడం లేదు, మీరు చెప్పిన pasmite Online లో దొరకటం లేదు, కొంచెం ఏదైనా లింకు ఉంటే prefer చేయండి please
నీలవేణి సంధ్య మేడం గారు వీడియో ఉన్నది మన ఛానల్ లో చూడండి దాని కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉన్నది వాళ్ళకి మీరు కాల్ చేస్తే వాళ్ళ మీకు డోర్ డెలివరీ ఇస్తారు
Puvvu danimma ante anarkali chettandi. Anar + kali. Hindi lo anar ante Danimma. Kali ante puvvu. Kayalu ravu kabatti anarkali chettu antaru. Kommalu pedithe vachesthundi
థాంక్యూ శైలజ గారు
ఒకే చెట్టుకు మగ మరియు ఆడ రెండూ పువ్వులూ వస్తాయా పద్మగారు. మేము ఈమధ్యనే దానిమ్మ చెట్టు పెట్టాము ఇంకా పువ్వులు స్టార్ట్ కాలేదు. ఏమి పోషకాలు ఎవ్వలి. ప్లీజ్ answer ఇవ్వండి
ఛానల్ లో ఉన్నాయి చూడండి
మా దానిమ్మ చెట్టు పూలు రాలిపోతున్నాయి కాయలు రావట్లేదు మేడం నేను ఏమి చేయాలో అర్థం కాలేదు చెట్టు వయస్సు 1 1/2 సంవత్సరం ఇప్పుడు ఈ వీడియో లో చూస్తే మా చెట్టు కి అన్నీ మెగా పూలే వస్తున్నాయి please reply ఇవ్వండి అమ్మ
చెప్పిన పోషకాలను అందించండి
Puvvu danni'a
Puvvu danimma flower plant hyderabad lo ekkada nursery lo unnadi
ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను మీకు కనబడితే తప్పకుండా వీడియో చేస్తాను సార్
Bell 🔔 shape Male
Peanut 🥜 shape Female
🙏😀😍❤️💐🤝👍👌👌👌👌
Me num send chyandi
Anty garu Mee phone number kavalandi
Amma ni whatapp number evvandi amma
Wow, super blooming madam promogranate kee, nice explanation madam mala and female gurinchi thank you madam
Aunty can we grow it in small pot also