తెలిసి...తెలియక అందరూ చేస్తున్న తప్పులు ఇవే || బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ గారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • #ab6news
    #chirravuri
    #jagadguru
    అసలు శాస్త్రాన్ని అనుసరిస్తున్నారా...? బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మగారు #brahmins ‪@ab6news‬

ความคิดเห็น • 24

  • @radharao890
    @radharao890 ปีที่แล้ว +6

    శ్రీ శ్రీరామ శర్మ గారు శృతులు పురాణాల గురించి చక్కగా వివరించారు. ఇలా చెప్పేవారు ఇప్పుడు అరుదుగా వున్నారు. వారికి మా ధన్యవాదములు.

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 ปีที่แล้ว +7

    గురువుగారికి నమస్కారాలు.. సనాతన వైదిక హిందూ ధర్మం లో ఉన్న ఎన్నో గొప్ప విషయాలు మీ ద్వారా వింటున్నాం. మా అదృష్టం గా భావిస్తున్నాము.. కానీ తరువాత తరాలకు కూడా మీవల్లే సంప్రదాయాలు చెప్పే పండితులను తయారుచేయవలసినదిగా మిమ్మలిని వేడుకుంటున్నాను.. 🙏🙏🙏

    • @LuCipher321
      @LuCipher321 ปีที่แล้ว

      ముందు "అల్లా మాలిక్ హై" అని, ఇప్పుడు షిర్డీ దర్గాలో సాయి-బుని హిందువులు "అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు" అనడం నిరసించండి. బీబీ నాంచారి అనే తురకదాన్ని తిరుమల వెంకన్న సతీమణి అని చేస్తున్న వికృతప్రచారాన్ని నిరసించండి.

  • @lalithadevarakonda9077
    @lalithadevarakonda9077 ปีที่แล้ว +1

    అజరామరమైన విషయాలను అద్భుతంగా వివరించినందుకు సాదర పాదాభివందనం

  • @ASN624
    @ASN624 ปีที่แล้ว +4

    గురువు గారూ..వేదాలలో చెప్పిన విషయాలు చక్కగా వివరించారు..ఇలా చెప్పినవారు చాల అరుదు..
    వారికి నా ధన్య వాదములు🙏🙏🙏🙏

  • @ilalitha8966
    @ilalitha8966 ปีที่แล้ว +1

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🌼🏵🌼🌺⚘️💐🥀

  • @vasudevaraodandanayakula3237
    @vasudevaraodandanayakula3237 ปีที่แล้ว +4

    గురూ గారు చక్కగా చెప్పారు

  • @rjconstructions2204
    @rjconstructions2204 ปีที่แล้ว +2

    గురువుగారికి వందనములు

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 ปีที่แล้ว

    Swami padamulaku vandanamulu, goppa vishayalu selaviccharu.

  • @mitravrundadorbala9571
    @mitravrundadorbala9571 ปีที่แล้ว

    Guruvu gaaru ,namaskaaram andi

  • @mbgtilakmarty671
    @mbgtilakmarty671 ปีที่แล้ว

    Great information, tqs,Sir!🙏🙏🙏

  • @leelavathimajety4604
    @leelavathimajety4604 ปีที่แล้ว +3

    🙏🙏

  • @saradadevikalavacherla4318
    @saradadevikalavacherla4318 ปีที่แล้ว +1

    ప్రసంగం పూర్తికాకుండానే వీడియో ముగిసిపోయింది.

  • @lalithkishoren
    @lalithkishoren ปีที่แล้ว +2

    Continuation missing..

  • @prabhalaravi
    @prabhalaravi ปีที่แล้ว

    Namaste 🙏

  • @gangadharsekshi6901
    @gangadharsekshi6901 ปีที่แล้ว

    guruvu gari paada padmalaku namaskaram..me anugraha bhashanam purthiga ledhu..asampurthiga vundhi..channel yajamanyam dayachesi gamanenchi upload cheyagalaru..

  • @chandut2610
    @chandut2610 ปีที่แล้ว

    దయచేసి అపార్ధం చేసుకోకండి
    🙏🙏🙏ఛాదస్తంగా సాగదీయకుండా త్వరగా చెప్పండి.

    • @LuCipher321
      @LuCipher321 ปีที่แล้ว

      సోదిగా... వేగం (1.25x, 1.5x)పెంచి విను.

  • @durgaprasanna6762
    @durgaprasanna6762 ปีที่แล้ว +1

    పూర్తి ప్రసంగం రాలేదు చివరి వరకు లేదు

    • @youtubevideoss4056
      @youtubevideoss4056 ปีที่แล้ว

      Poorti prasangam Sri Sankara mattam visakhapatnam Ane channel lo vundi

  • @arunakumari2708
    @arunakumari2708 ปีที่แล้ว

    🙏🙏🙏