Abstract deeds have longevity,nobility and stability. He stood as a role model for the simplicity and divinity.My whole hearted salutations to the Sri Siddaswara Swamigi
శివకుమార్ స్వామీ. మరియు మీలాంటి వారు ఎందరో మహానుభావులు కర్ణాటక (ఈ పుణ్య భూమి) లో ఉదయించి నడయాడిన దేవుళ్ళ వలే పూజిస్తున్నారు అంటే అక్కడి ప్రజల అదృష్టం.🙏
గొప్ప వ్యక్తుల జీవితం మనకందరికీ ఆదర్శం.ఎవరు ప్రచారం చేసిన చేయకున్నా, పూలలోని సుగంధంలా మంచివారి గొప్పదనం పరిమళిస్తూనే ఉంటుంది.ఆ సర్వాంతర్యామి స్వామి వారి పవిత్రాత్మకు సద్గతి ప్రసాదించాలి - గౌరీశంకర్,కడప.
Elanti swamijelagurunchi etuvanti media veyyadu, endukante elanti devullu eeroju media ki avasaram ledhu. This is hearted salute, we never forgets your words
ఒకరి మంచి మనిషి గురించి చెప్పడం బాగుంది కానీ చాగంటి, గరికపాటి గార్లను తక్కువ చేసి మాట్లాడే అర్హత నీకు లేదు. వాళ్లకున్న విషయ పరిజ్ఞానం చాలా గొప్పది. నువ్వేదో నాలుగు వీడియోలు పెట్టి ఆహా ఓహో అనుకోను. వాళ్ళ వల్ల ఎంతో తెలుసుకోగాలిగాము. అమ్మాయిల dressing గురించి గారికాపాటిగారు చెప్పినదాంట్లో తప్పేమీ లేదు. సమాజంలో అలా ఉన్నారు కాబట్టే ఆయన అలా చేప్పాల్సివచ్చింది. ఇదే మాటను ఒక police officer కూడా చెప్పారు. ఆడవాళ్లు అందరూ ఆయన మీద పడిపోయారు. నేను ఒక ఆడదాన్నే నాకు వీళ్ళ మాటలు తప్పుగా అనిపించలేదు. మంచి చెబితేకూడ తప్పేనా? చదువుకుంటే సరిపోదు కొంచం ఇంగితం కూడా ఉండాలి. కృష్ణపరమాత్ముని లీలలు గురించి చెబితే నీకేంటి మంట? నీలాంటి మిడత బుర్రలు ఇంతకంటే బాగా ఎలా ఆలోచిస్తాయిలే. నోరు ఉంది కదా అని పిచ్చి వాగుడు వాగకు. పెద్దవాళ్ళని ఆలకించడం నేర్చుకో.
విరాట్ పురుషుని విలాసం, ఎప్పుడు ఏ రూపంలో ఉంటాడో, ఏమి సందేశం ఇస్తాడో, కనిపెట్టి తీసుకోగలిగితే జన్మ ధన్యము. దైవం మానుషరూపేనా అంటే ఇదేనేమో, ఆయన గురించి వినడం నిజంగా అదృష్టమే థాంక్యూ వెంకట్ గారు థాంక్యూ
I know him very well i am Karnataka we Run one Residential school he came to my school and mer us gave some valuable message to us i walked with him i stayed with him nearly one week in kollapura maharastra it's memorable days thanks to you
Sri Siddeshwar swamy' is a great person. He refused the padmashri award and state government wants to give some funds to his ashram but he refused. He never attended any political leaders meeting. I don't know how he attended Modiji function in Mysore and praised Modiji. So, we the Indians very proud to say that Modiji is my person.
You have done a great thing by doing this video and brought to light the greatness of a holy and a true nationalist person and you deserve the appreciation of the people. As you said the telugu media will never focus this sort of good things as they are always busy in focussing and circulation of filthy dirty politics and other useless dirty cinema news. Thanks a lot to you Sir.
ఇలాంటి స్వామి జీ ల గొప్ప తనం గుర్తించి, వారికి గౌరవంగా పద్మశ్రీ అవార్డులను ఇచ్చి గౌరవించి అందరికి తెలియజేస్తున్న మోడి గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు.
మహాత్ముల గురించి ఏం చెప్పగలం.. భక్తితో మనస్ఫూర్తిగా నమస్కరించు కోవడమే... ఈ పుణ్యమూర్తిని, దర్శించినవారు, సేవించినవారు ధన్యాత్ములు 🙏🙏🙏
ఇంత మంచి మహానుభావుని గురించి మనకు తెలువక పోవడం మన దురదృష్టం
ఇలాంటి మహానుభావులు కోటికోకకరు జన్మించారు,అందుకే నడిచే దేవుడు అన్నారు
జై భగవద్గీత 🙏🙏 స్వామి మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సాత్త్విక కర్త అంటే మీలా ఉండాలని తెలుసుకున్న 🙏🙏🙏💐💐
ఇలాంటి గొప్ప వెక్తుల గురించి చాలా లేటుగా చెప్పారండి ఈయన మన దేశంలో పుట్టిందుకు చాలా గర్వపడాలి మనం 🙏🙏🙏
Aayana BodhanaluTeliyacheyandi
ఇటువంటి మహోన్నత వ్యక్తిత్వం గల స్వామీజీ గారి గురుంచి చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు. మన మీడియా వారికి ఇలాంటి గొప్ప వెక్తులు కనిపించారు. జై శ్రీరామ్
మహానుభావులు 🙏🙏🙏🙏🙏
మన మీడియా ఎలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తుందో అందరికీ తెలిసిందే....
ఇలాంటి వారు భవిష్యత్తు తరాలకు ఆదర్శ పురుషులు
మీ చానెల్ కు కృతజ్ఞతలు
Abstract deeds have longevity,nobility and stability. He stood as a role model for the simplicity and divinity.My whole hearted salutations to the Sri Siddaswara Swamigi
Great soul, great personality, once in a century, thank you very much for this information
శివకుమార్ స్వామీ. మరియు మీలాంటి వారు ఎందరో మహానుభావులు కర్ణాటక (ఈ పుణ్య భూమి) లో ఉదయించి నడయాడిన దేవుళ్ళ వలే పూజిస్తున్నారు అంటే అక్కడి ప్రజల అదృష్టం.🙏
Thanks for your valuable information sir
Swamiji ki paadhaabi vandhanaalu veeri gurinchi theliyaparichinandhu meeku thanks mana thelugu meediya elanti manchi vaari gurinchi cheppadhu
Very good message Thanks
Dhanyosmi. Thanx for the vedio
Super Video Awesome 🙏🙏🙏
Thank you భయ్యా....
నమో సిద్దేశ్వర
మన మీడియా కి సెన్సేషనల్ వార్తలు కావాలి
Hare Krishna Prabhu ji Good message hari bol Oom Sri Gurubhuyoo Namaha
Mahanu bavulu Pranamamulu🙏🙏🙏🙏🙏
గొప్ప వ్యక్తుల జీవితం మనకందరికీ ఆదర్శం.ఎవరు ప్రచారం చేసిన చేయకున్నా, పూలలోని సుగంధంలా మంచివారి గొప్పదనం పరిమళిస్తూనే ఉంటుంది.ఆ సర్వాంతర్యామి స్వామి వారి పవిత్రాత్మకు సద్గతి ప్రసాదించాలి - గౌరీశంకర్,కడప.
Om shanthi
ఇదే నేను వినడం. చాలా మంచి వ్యక్తి గురించి తెలియజేశారు.
Good explanation
🙏🙏🙏🙏🙏.
Endaro mahanubhavulu andariki vandanamulu. Jaisreeram
ఓం నమః శివాయ
Great peaple always simple simple peaple always great
Elanti swamijelagurunchi etuvanti media veyyadu, endukante elanti devullu eeroju media ki avasaram ledhu. This is hearted salute, we never forgets your words
Sir మంచి వీడియో చేసినారు మీకు God bless you 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అంతటి స్వామి గురించి సరిగ్గా కామెంట్ చేయలేదు అందుకనే ఆయన గురించి పూర్తి వివరాలు మా అలాంటి తెలియని వాళ్లకు తెలియడం లేదు
🙏🙏🙏 We pray the great person 🙏
Supar🎉🎉🎉
ఒకరి మంచి మనిషి గురించి చెప్పడం బాగుంది కానీ చాగంటి, గరికపాటి గార్లను తక్కువ చేసి మాట్లాడే అర్హత నీకు లేదు. వాళ్లకున్న విషయ పరిజ్ఞానం చాలా గొప్పది. నువ్వేదో నాలుగు వీడియోలు పెట్టి ఆహా ఓహో అనుకోను. వాళ్ళ వల్ల ఎంతో తెలుసుకోగాలిగాము. అమ్మాయిల dressing గురించి గారికాపాటిగారు చెప్పినదాంట్లో తప్పేమీ లేదు. సమాజంలో అలా ఉన్నారు కాబట్టే ఆయన అలా చేప్పాల్సివచ్చింది. ఇదే మాటను ఒక police officer కూడా చెప్పారు. ఆడవాళ్లు అందరూ ఆయన మీద పడిపోయారు. నేను ఒక ఆడదాన్నే నాకు వీళ్ళ మాటలు తప్పుగా అనిపించలేదు. మంచి చెబితేకూడ తప్పేనా? చదువుకుంటే సరిపోదు కొంచం ఇంగితం కూడా ఉండాలి. కృష్ణపరమాత్ముని లీలలు గురించి చెబితే నీకేంటి మంట? నీలాంటి మిడత బుర్రలు ఇంతకంటే బాగా ఎలా ఆలోచిస్తాయిలే. నోరు ఉంది కదా అని పిచ్చి వాగుడు వాగకు. పెద్దవాళ్ళని ఆలకించడం నేర్చుకో.
👌
My favourite garikapatti and chaganti..
Love u🙏
విరాట్ పురుషుని విలాసం, ఎప్పుడు ఏ రూపంలో ఉంటాడో, ఏమి సందేశం ఇస్తాడో, కనిపెట్టి తీసుకోగలిగితే జన్మ ధన్యము.
దైవం మానుషరూపేనా అంటే ఇదేనేమో, ఆయన గురించి వినడం నిజంగా అదృష్టమే
థాంక్యూ వెంకట్ గారు థాంక్యూ
🙏🙏🙏
I know him very well i am Karnataka we Run one Residential school he came to my school and mer us gave some valuable message to us i walked with him i stayed with him nearly one week in kollapura maharastra it's memorable days thanks to you
Namaste
💐🙏
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
God is great 🙏🙏🙏
Om Namassivaya
💯💯💯🙏🙏🙏🙏
GreatYogi
🙏
💐💐🙏🙏🙏
Hi good evening venkat garu
🙏🙏🙏🙏🙏🙏
Hi Anna Good Evening 😍🤗🤗🤗🤗🤗❤️❤️❤️
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
sir you had done great service about good son of india
🙏🙏🙏👏👏👏
👌🌹♥️💕❤️👏👏👏
We pray the grate person.
❤️❤️❤️🤚🤚🤚
జగద్గురు శ్వామీజీ
నేను గర్విస్తున్నాను 🌹💐🌷👋👋🙏
🙏👏👌
💐💐🙏🙏💐💐
🙏🙏🙏🙏🙏🌹💐💐💐💐
👣🇮🇳🙏👏
Great people like him saves India.
Changanti koteshwar rao గురించి full video cheyandi plz venkat anna
Sri Siddeshwar swamy' is a great person. He refused the padmashri award and state government wants to give some funds to his ashram but he refused. He never attended any political leaders meeting. I don't know how he attended Modiji function in Mysore and praised Modiji. So, we the Indians very proud to say that Modiji is my person.
You have done a great thing by doing this video and brought to light the greatness of a holy and a true nationalist person and you deserve the appreciation of the people. As you said the telugu media will never focus this sort of good things as they are always busy in focussing and circulation of filthy dirty politics and other useless dirty cinema news. Thanks a lot to you Sir.
Any body wants to hear Swamiji speech please open the U tube and see. However the language is in kannada.
Mahanubavudu..
ఈవిడియో ద్వారా స్వామి నిరాడంబారుడు అని తెలుస్తుంది అయన ప్రవచనాలు ఎవరైనా పండితులతో తెలుగులో అందించగలరు
A great saint of modetn days stands exemplary to the contemporary so called saints of the present days.
Swamy ashram yekkada uunnadhi inform ud
Address cheyppa galaru
,,,🙏🙏🙏
🙏🏻🙏🏻👌👌👌🌹👏🌹👌👌👌🙏🏻🙏🏻🙏🏻
Sridevi chanipote morning to evening live ichina dhourbhagyam manadi😟.ilanti mahanubhavulanu chupinchadaaniki manasu raadu.
Ur words are slipper shots to Others
Who are treating them as ....
Om Sri Guru deva namah A H K G A N A Ma A A S A V G A M
Sir , Ee kalitugam lo Swamy janminchadam mana adrustham .
Gnana siddeswarananda gari gurinchi ayana cheppina masala gurinchi inka cheppandi
2024bjpform
In the middle of the story, it will become clear why you can't control your mouth when talking about Lord Krishna
Person who is not having selfishness is above human being
There so many persons in india living like this way. Hates of to our heritage
👑⛑👒🎩off
A swami gurinchi idi varaku teliyaka povadam baadhaga undi. Anyway aa mahaatmuniki namaskaaramulu
Ayananu pogadandi kani itara pravachana kartalanu anakkarledu
🙏
🙏🙏🙏🙏🙏