Mini Zoo In Chikoti Praveen Kumar Farm House | Chikoti Praveen Kumar Interview |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2022
  • rn Farm House | Chikoti Praveen Kumar Interview | @SumanTV Telugu
    #sumantvtelugu #sumantv #chikotipraveen
  • บันเทิง

ความคิดเห็น • 462

  • @adumullerabindar942
    @adumullerabindar942 ปีที่แล้ว +79

    మీరు మూగ జీవుల పట్ల చాల ప్రేమికులు.
    మీకు చాల చాల కృతజ్ఞతలు.

  • @trinetra5986
    @trinetra5986 ปีที่แล้ว +32

    తెలంగాణ లో హిందూ గా గర్వముగా సెలెబ్రిటీ అని చెప్పుకోవడానికి ఇక్కడి ప్రజలకు ఆనందదాయకంగా ఉన్నది అన్న గారు గ్రేట్🕉️

  • @bachuramu3898
    @bachuramu3898 ปีที่แล้ว +325

    ప్రవీణ్ గారు గతంలో మీ పైన వచ్చిన ఆరోపణలు చూసాను,కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసిన తరువాత మీలో ఒక గొప్ప మూగ జీవాల పట్ల ఉన్న ప్రేమ గ్రేట్.

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 ปีที่แล้ว +297

    సూపర్ ప్రవీణ్ గారు లక్ష్మి అనగానే గోమాత రావడం చాలా ఆనందంగా అనిపించింది 👏👏👏👍🙏🙏💐💐

  • @reddycharlaramakrishna7519
    @reddycharlaramakrishna7519 ปีที่แล้ว +20

    ప్రవీణ్ కుమార్ గారికి అభినందనలు హిందుత్వం పైన మూగజీవాల పైన ఉన్నటువంటి ఆయన యొక్క ప్రేమకి అభినందనలు

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy ปีที่แล้ว +81

    తమ్ముడు నీవు చాలా గ్రేట్ అక్రమంగా సంపాదించి కొంత డబ్బు ముగ జీవాల మీద పెడుతున్నవు గ్రేట్

    • @ramavathanju3737
      @ramavathanju3737 ปีที่แล้ว +14

      పోగిడవా? తిట్టవా? బ్రో...🤔🤔

    • @madinenivandankumar1079
      @madinenivandankumar1079 ปีที่แล้ว +3

      Masthuga cheppav bro..

    • @jothit7866
      @jothit7866 ปีที่แล้ว +3

      akramaga yem kadu kastapadi sapadichukudu

    • @sreetm5359
      @sreetm5359 ปีที่แล้ว +1

      జూదం లో దోచుకొని..... కొంత పుణ్యం కోసం ఇలా కొంత ఖర్చు చేస్తున్నాడు అనీ అనడం లో వెటకారం ఉంది..!!వీడి విసిరే చిల్లర, ఇచ్చే విలాస సదుపాయాలు పొందే చిన్న జీయర్ ఇంకెంత చెత్త గాడు, పాపాలు లో భాగం అవుతున్నాడు. దుర్యోధన డి దోపిడీ లో కొంత భాగం ఆశించి, సగం రాజ్యం కోరుకున్నందు కి కర్ణడు వంటి వీరుడు కుడా నాశనం అయ్యాడు. చిన్న జీయర్ కి జనం చేతిలో ఏదో ఒక రోజు ఛీ త్కార.... అవమానాలు ఉంటావేమో. చెడ్డ కర్మ ఫలితం, చెడు సావాసాలు, పాపం సొమ్ము బిక్ష గా తీసుకోడం వంటి వాటి వల్ల చిన్న జీయర్ కి పాపం అంటింది. జనాల ను ముట్టుకుంటే పాపాలు రావు, ఇల్నాటి పనులు వల్లే పాపాలు వస్తాయ్..!!

    • @Kalla.AdhinarayanaKalla-ph3ry
      @Kalla.AdhinarayanaKalla-ph3ry ปีที่แล้ว

      @@sreetm5359 manaku chetakaka vimarsistuntamu

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 ปีที่แล้ว +57

    మిరు హిందూ ధర్మం ని కాపాడుతున్నారు ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది

    • @sreetm5359
      @sreetm5359 ปีที่แล้ว +1

      మోసాలు మార్గం లో, జూదం లో దోచుకొడం హిందూ ధర్మం మా!? ఏమి మాట్లాడు తున్నావో విచకక్షణ ఉందా!?

  • @rameshrallabai4481
    @rameshrallabai4481 ปีที่แล้ว +149

    సూపర్ ప్రవీణ్ గారు.హిందుత్వాన్ని కపడుతున్నందుకు.మీరు గ్రేట్

  • @mcsreddy8508
    @mcsreddy8508 ปีที่แล้ว +129

    బ్రతికితే ప్రవీణ్ గారిలా బ్రతకాలి 👌👍👍

  • @luckyssweethome6222
    @luckyssweethome6222 ปีที่แล้ว +18

    సూపర్. Bro మీరు ఇలాగే నాకు అనిమల్స్ అంటే చాలా ఇష్టం కానీ నాకు ఫెసిలిటీ లేదు అందరూ మీలాగే నోరులేని జీవాన్ని ప్రేమించడానికి చాలా గోవులు చాలా జంతువులు సేవవుతాయేమో మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది బ్రో

  • @rameshch3703
    @rameshch3703 ปีที่แล้ว +53

    ప్రవీణ్ సార్ పైన ఈ మధ్యన న్యూస్ చాలా చూశాను కానీ ఈ ఒక్క వీడియోతో మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చారు సూపర్ అన్న

  • @nagarajuchinthala4189
    @nagarajuchinthala4189 ปีที่แล้ว +20

    మిలో ఓ గొప్ప జంతుప్రేమికుడు
    ఉన్నాడు సార్

  • @psrikanthreddy3958
    @psrikanthreddy3958 ปีที่แล้ว +7

    జంతు ప్రేమ అంటే మీదే అన్న జనాలు సాధారణంగా ఒకే జంతువుని ఇష్టపడతారు పిల్లి కుక్క ఆ విధంగా కానీ మీరు అన్ని జీవులని సమానంగా చూస్తారు పక్షులు ఆవు గుర్రం చాలా మంచి అనిపించింది అన్న వీడియో

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 ปีที่แล้ว +1

    అన్నా... ఎవ్వరు ఏమన్నా నువ్వు సూపర్ అన్నా... మీకు శతకోటి నమస్కారాలు మూగ మనసుల ప్రేమికా....మనుష్యులను నమ్మే కంటే... మూగ మనసులను దోచుకున్న కలియుగ దొంగ కన్నయ్య ఈ అన్నయ్య
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🚩🇮🇳🚩🚩🇮🇳🚩🙏🇮🇳🚩

  • @bhavithasriresorts5206
    @bhavithasriresorts5206 ปีที่แล้ว +2

    ప్రవీణ్ చికోటి అపర చాణక్యుడు.. ప్రాక్టికల్ నాలెడ్జ్ పుష్కళంగా ఉంది..

  • @rameshpspk8281
    @rameshpspk8281 ปีที่แล้ว +44

    ప్రవీణ్ గారు వెరీ kind hearted person
    👍👍👍👍🥀🥀🙏🙏

  • @talankirajnikanth8725
    @talankirajnikanth8725 ปีที่แล้ว +20

    అక్ర్రమ సంపాదనతో ఎలా ఎంజాయ్ చేయొచ్చు చక్కగా చూపించారు Suman TV వారు. మీకు మా ధన్యవాదాలు. సమాజానికి చక్కని సందేశం ఇచ్చారు.

  • @PrakashSingh-wp6wt
    @PrakashSingh-wp6wt ปีที่แล้ว +3

    Chikoti Praveen has golden ♥.
    No matter what he does.
    God bless his life

  • @gopaljillapally8183
    @gopaljillapally8183 3 หลายเดือนก่อน

    ప్రవీణ్ అన్న హిందూ టైగర్ ధర్మన్ని కాపాడడానికి మరో శివాజీ

  • @its_me_soundu
    @its_me_soundu ปีที่แล้ว +10

    Animals ki food petti machiga chusukutunaru tnq sir God bless you sir

  • @user-nx4nl8to3t
    @user-nx4nl8to3t ปีที่แล้ว +8

    హ్యాట్సాఫ్ ప్రవీణ్ గారు రియల్ హీరో మిరు

  • @naveensouda1234
    @naveensouda1234 ปีที่แล้ว +41

    Made my day how beautiful to see and maintained by a telugu guy

  • @SaiKiran-qq7fx
    @SaiKiran-qq7fx ปีที่แล้ว +9

    Jai Gow Mata 🚩🚩🙏🙏
    Super Praveen Anna 💐💐

  • @dadakalandhar799
    @dadakalandhar799 ปีที่แล้ว +1

    పేరుకి తగ్గట్టుగా లక్ష్మీ లా ఉంది❤️❤️

  • @jesuschrist5081
    @jesuschrist5081 ปีที่แล้ว +61

    Inni muga jeevulaku kadupu nimputunnaru. Meru 1000 years healthy ga happy ga undali sir. God bless you and your family and your all animals and Birds sir.

  • @myworld5245
    @myworld5245 ปีที่แล้ว +2

    చాలా సంతోషంగా ఉంది .మీకు మా వందనాలు

  • @naveenkura8758
    @naveenkura8758 ปีที่แล้ว +40

    Very impressed with your passion and the way u have brought up theses animals is very appreciated

    • @ndpvrm07
      @ndpvrm07 ปีที่แล้ว

      Usirikaya nirvana pachadi

  • @amarmnr
    @amarmnr ปีที่แล้ว +6

    Anchor మస్త్ ఇంటెలిజెంట్ 😄 చిరంజీవి గారివిషయంలో బాగా హర్ట్ అయ్యారు పాపం 🙈

  • @srinov20
    @srinov20 ปีที่แล้ว +2

    King is always King ...Bhai after seeing ur videos I have become a big fan of u ..

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 ปีที่แล้ว

    Super 🙏👍 . very good.
    పక్షుల్ని అందరూ చలమంది జైలులో వేసి పెంచుతున్నారు చాలపాపం.మీరు వాటిని అలా చెయ్యకుండా గొప్పగా పెంచుతున్నారు..వాటికి స్వేచ్ఛ ఇచ్చారు.🙏👍🤗👏👏👌🌹

  • @Sri30001
    @Sri30001 ปีที่แล้ว +12

    That Lakshmi Cow is beautiful❤

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 ปีที่แล้ว +1

    Challa Adbhutham 👌👌👌👌👌

  • @tysonvillagefriends3545
    @tysonvillagefriends3545 ปีที่แล้ว +8

    I am also animal lover and my parents and my brothers also Love you sir hats of you sir

  • @saariikamoto
    @saariikamoto ปีที่แล้ว

    Awesome video 👌 excellent sir. highlighted 👍 word is " కల్చర్ కాపాడుకోవాలి".

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 ปีที่แล้ว +6

    Wah! A great hobby . Very rare ,expensive and exclusive in its nature.

  • @suryasiva8949
    @suryasiva8949 ปีที่แล้ว

    Thanq nirupama garu for making such Good videos. 👍

  • @padmavinod6599
    @padmavinod6599 ปีที่แล้ว +2

    So great seeing all animals has your family members I liked it very much

  • @balumallampet3235
    @balumallampet3235 ปีที่แล้ว +1

    Super excellent sir really great Meru Jai shree Ram

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 ปีที่แล้ว

    ముాగజీవాలను ప్రేమతో సాకడం ఇతని మానవత్వానికి నిదర్శనం 👍👍👍

  • @kprabhakararao3006
    @kprabhakararao3006 ปีที่แล้ว +1

    U r Great Anna.. God bless you with good health and wealth Always..

  • @janibangaram2396
    @janibangaram2396 ปีที่แล้ว +3

    ఆమోజ్ అంటే అలా ఉండాలి సూపర్ బాయ్ సూపర్

  • @Shravs_1016
    @Shravs_1016 ปีที่แล้ว +1

    meeru chala great Praveen garu mooga jeevalaki kalmasham Leni manasu untundi... vati premani pondina meeru adrusta vantulu

  • @prasadbangaram
    @prasadbangaram ปีที่แล้ว +1

    Anna meeru elanti vallo teliyadhu, but animals meedha intha love undhi ante meeru manchi valle ani nammu thunna, huge respect anna

  • @voltazbatteries7594
    @voltazbatteries7594 ปีที่แล้ว

    I like how i seeing the cows nd other animals ,,how Laxmi reacted shows u are treating all animals nd birds as ur children ,,hats of to u God bless u

  • @prasanna8748
    @prasanna8748 ปีที่แล้ว +2

    Super anna... meeru happy undali life lo... ❤️

  • @mohan4494
    @mohan4494 ปีที่แล้ว

    You are great, sir 👏 I wish your family members will continue the same. God bless you, Sir

  • @akkirajurambabu5925
    @akkirajurambabu5925 ปีที่แล้ว

    ఇతను ఎలాంటి వ్యాపారం చేసిన చాలా చాలా మంచి లక్షణాలు వున్నాయి.

  • @Ganesh-ms8ki
    @Ganesh-ms8ki ปีที่แล้ว

    Nivvu inta manchodivi anuko ledu brother. Nice to know about you and your love about animals. Pranaam brother 🙏🙏🙏

  • @maheshthorthi8063
    @maheshthorthi8063 ปีที่แล้ว

    Great human being sir
    I respect your courage

  • @sunnysmart6050
    @sunnysmart6050 ปีที่แล้ว +7

    Chikoti praveen anna fans untey like it..

  • @geethakanduri6134
    @geethakanduri6134 ปีที่แล้ว +1

    Are you Great 👍 Thammudu
    Really I’m Werey Happy Maa 🙏🙏🙏🙏👍👍👍👏👏👏🥰🥰

  • @sureshbanothu1224
    @sureshbanothu1224 ปีที่แล้ว

    chala tqs nirupama and ma praveen bro ki so nice job cherished all the types of animals tqs a lot praveen bro

  • @solokarma2202
    @solokarma2202 ปีที่แล้ว

    Annaaaa.....meeru super asalu......inthha manddini salaries ichhi....ennoo families ni chusukuntunnaru....grt asalu meeru....u r such a grt hero person which I have seen now a days... Nijam

  • @srisaranyaaishwarya58
    @srisaranyaaishwarya58 ปีที่แล้ว +1

    You are really great praveen garu,,,

  • @bnrnaik2651
    @bnrnaik2651 ปีที่แล้ว

    ప్రవీణ్ గారు దయచేసి నాకు ఒక కుక్క పిల్లను ఇస్తే ప్రేమతో ఎంతో ఇష్టంగా పెంచు కుంటాను 🙏

  • @palamurupowerdialogues
    @palamurupowerdialogues 3 หลายเดือนก่อน

    ప్రవీణ్ అన్న మీరు సూపర్ జైశ్రీరామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @annadath69
    @annadath69 ปีที่แล้ว

    Excellent video mam, god bless you

  • @nagajyothinelluri545
    @nagajyothinelluri545 ปีที่แล้ว +4

    Wow! You r great anna

  • @vishnuraff2581
    @vishnuraff2581 ปีที่แล้ว

    Aha.. Great anna.. 🙏🙏 pashu pakshadhula midha mikunna prema.. 🙏🙏🙏🙏 meerepudu kshemanga undali anna.. 🙏🙏 prakruthi premikulu epudu kuda.. Kshemangane untaru.. 🙏.. Prakruthini nashanam chesevare nashanam avtharu.. Praveen anna.. 🙏🙏

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 ปีที่แล้ว +2

    Praveen Garu you are great I love you sir congratulations to everyone

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 ปีที่แล้ว +4

    God bless to your families 👍👏🙏

  • @ramtejaaddala3934
    @ramtejaaddala3934 ปีที่แล้ว +3

    ఆవు chala super 😍😍

  • @brainyguyschannelcreativet6332
    @brainyguyschannelcreativet6332 ปีที่แล้ว +1

    Government milanti vaalanu encourage chesi world wide ga successful cheyali miru India'ki proud

  • @mohanamohana.behera5960
    @mohanamohana.behera5960 ปีที่แล้ว +2

    Anna great....mee dagira selfi gani autograph thisukovali..bro.....meeru ekkada UNTARU.. from ODISHA

  • @ithisrinu9593
    @ithisrinu9593 ปีที่แล้ว +1

    Preeven sir vu r such a inspiration , hands off

  • @NareshNaresh-vg3pk
    @NareshNaresh-vg3pk ปีที่แล้ว +2

    నువ్వు గ్రేట్ ప్రవీణ్ గారు

  • @anuradhapotnuru9024
    @anuradhapotnuru9024 ปีที่แล้ว +6

    Praven garu animals love antee,definitely u have good heart 🙏🏻💐

  • @ismartveeru
    @ismartveeru ปีที่แล้ว +1

    Thank you for saving animals u r real hero of the world and I am for all peoples save animals

  • @polipallichandrasekhar854
    @polipallichandrasekhar854 ปีที่แล้ว

    Praveen bhaiya ne Bird 🐦 s paina Prema and amotion chusthey chala happy ga vundhi 💝🤙👌

  • @romiyoforever8922
    @romiyoforever8922 ปีที่แล้ว +4

    Anna nevu topu anna 🌷

  • @arigelaeshwar2598
    @arigelaeshwar2598 ปีที่แล้ว

    సర్ మీ మాటలు ఆనందం వేస్తుంది సార్

  • @kiranchaithanya6650
    @kiranchaithanya6650 ปีที่แล้ว

    Super Anna Mee lanti vallu deshaniki chala avasaram

  • @ramnaresh-vb3wb
    @ramnaresh-vb3wb ปีที่แล้ว +2

    Gomathaku laxmi ane Peru Amma pettina Peru ani angane na kantlo neelu thirigayi🙏🙏🙏

  • @SaddamHussain-un4yx
    @SaddamHussain-un4yx ปีที่แล้ว

    Love u sir such nice homble person .manushulani pattichukoni rojjullo .mere

  • @brahmaiahbanala4305
    @brahmaiahbanala4305 ปีที่แล้ว

    Excellent video.....

  • @bandlaratnakarraju5305
    @bandlaratnakarraju5305 ปีที่แล้ว

    Praveen garu. Your really great sir prapancham ante ide kada. Janthuvulanu chala. Bags chusthunnaru

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 ปีที่แล้ว +1

    Dhannyavadhamulu Sir mariu 🌹 Shree vari anugraham asheervadhamulu 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹 OM NAMO VENKATESHAYA NAMAHA 🌹🙏🙏🙏

  • @ShivaKumar-yl4ne
    @ShivaKumar-yl4ne ปีที่แล้ว

    Great anna meeru

  • @pujarilalitha9521
    @pujarilalitha9521 ปีที่แล้ว

    Hii Andi nenu first time mi video chusthunna naku kuda Chala istam Andi animals ante iam Lalitha andi super Andi Chala Baga chusukuntunnaru vatini nice

  • @koppuravuriamaralingaiah9478
    @koppuravuriamaralingaiah9478 ปีที่แล้ว

    లేగ దూడలను ప్రవీణ్ కాపాడిన విధానం సూపర్

  • @safeshopdiamond1108
    @safeshopdiamond1108 ปีที่แล้ว +1

    అన్నా మీరు సూపర్ అన్నా

  • @naras19841
    @naras19841 ปีที่แล้ว

    Super chikoti praveen anna garu..

  • @ShankarYadav-uk3ov
    @ShankarYadav-uk3ov ปีที่แล้ว +10

    ప్రవీణ్ అన్న మీకు నా వందనాలు 🙏🏾🙏🏾🙏🏾
    సూపర్ అన్న i like you

  • @sekharpitala2432
    @sekharpitala2432 ปีที่แล้ว +1

    Pravin Bhai i like ur life style keep it up bhayya

  • @vizag8496
    @vizag8496 ปีที่แล้ว

    Nice vedio 👌🏿🙏🙏🙏🥰

  • @bktunes9585
    @bktunes9585 ปีที่แล้ว

    🕷🦂🦜🐎 మూగజీవుల పట్ల ప్రేమ చాలా మంచిది అన్న

  • @madirajujaganmohan6669
    @madirajujaganmohan6669 ปีที่แล้ว +2

    Sri vara siddhi Ganesh temple nagarjuna Sagar ki please visit come operations cow saka try help chaidi

  • @harrybabuharry8298
    @harrybabuharry8298 ปีที่แล้ว

    Super sir meru

  • @shankarmurthy7883
    @shankarmurthy7883 ปีที่แล้ว +1

    Hats up to ur humanity on Animals nd Bhakthi on Hindhu God's..

  • @pnaveenreddy5722
    @pnaveenreddy5722 ปีที่แล้ว

    Praveen garu Mee medha vachinaa news chusee meeru chaeddavaranukunanu mugaa jivalaapai meekunaa praemaa supar meeru graet Praveen garu

  • @kalwasreedhar4844
    @kalwasreedhar4844 ปีที่แล้ว

    Great and good sir

  • @ryagallamahesh3245
    @ryagallamahesh3245 ปีที่แล้ว

    Super anna garu miru

  • @muralikumari7580
    @muralikumari7580 ปีที่แล้ว

    సూపర్ bro, 👌👌👌👍👍

  • @user-yg8zc1be5z
    @user-yg8zc1be5z ปีที่แล้ว +3

    God bless you brother

  • @neelapudharmaraju560
    @neelapudharmaraju560 ปีที่แล้ว

    Meeru great bro.jhai hind.

  • @hemaraodunna3798
    @hemaraodunna3798 ปีที่แล้ว

    Love u praveen anna
    From శ్రీకాకుళం

  • @anithabaluanithabalu6069
    @anithabaluanithabalu6069 ปีที่แล้ว

    Praveen anna Super anna

  • @laxmiyalamasetti9959
    @laxmiyalamasetti9959 ปีที่แล้ว

    Sir meeru super

  • @madhavikadali8905
    @madhavikadali8905 ปีที่แล้ว

    Super andi veelunte maku oka sari me zoo chupinchandi Praveen garu

  • @shivavardhan3873
    @shivavardhan3873 ปีที่แล้ว

    Really great sir