Combat Of Words Between YS Jagan And Home Minister Vangalapudi Anitha | TDP Vs YCP | AP Politics

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 923

  • @geetharani9248
    @geetharani9248 2 หลายเดือนก่อน +153

    అమ్మ అనిత మేడం మొదట వాడి నెత్తి జైల్లో వేయండి తర్వాత మాట్లాడండి

  • @lets5716
    @lets5716 2 หลายเดือนก่อน +157

    Super తల్లి... ఆడ పులి అన్నట్లు మాట్లాడావు అమ్మ... చల్లగా ఉండు

    • @enckyammahpramanaidu2989
      @enckyammahpramanaidu2989 2 หลายเดือนก่อน

      Super talli chala chakaga cheparu...tanu elaga okamantri kodukuga putadu..sarmila bahundhi tanuelaga mentle aiyadu😮

  • @raodb3679
    @raodb3679 2 หลายเดือนก่อน +79

    దొంగే 'దొంగ దొంగ' అని అరవడం అంటే ఇదే మరి.

  • @ramarajupericharla4381
    @ramarajupericharla4381 2 หลายเดือนก่อน +182

    ఈ దరిద్రుడు శని ఈ రాష్ట్రానికి ఎప్పుడు పోతుందో, కోర్టులో తొందరగా తేల్చమని అడుగు.

  • @balusfavouritesbalu2365
    @balusfavouritesbalu2365 2 หลายเดือนก่อน +112

    దేవుడా ఈయనకు మంచి జ్ఞానమును ప్రసాదించు స్వామి

    • @Viswabharath.
      @Viswabharath. 2 หลายเดือนก่อน +1

      👍👍

    • @umadevilakhamraju4445
      @umadevilakhamraju4445 2 หลายเดือนก่อน +1

      Yes

    • @LAKSHMANSHORTFILMS
      @LAKSHMANSHORTFILMS 2 หลายเดือนก่อน

      E janmaki avvadhu bhaktha ee janmake kaadhu eppatiki avvadhu😂😂😂😂😂....vaado daridrudu

    • @karnatijhansi7731
      @karnatijhansi7731 2 หลายเดือนก่อน

      Yes

    • @malladinarayanasarma
      @malladinarayanasarma 2 หลายเดือนก่อน

      నెలరోజులు వరుసగా 3పూటలా వంకర తీయటం కోసం కుక్కతోక నీ వెదురు బద్దలతో కట్టి చూసారు. అబ్బే !???😂😂😂 కుక్కలబండి లోకి తోసేయండి. 😢😢😢

  • @Aliyaalli2024
    @Aliyaalli2024 2 หลายเดือนก่อน +80

    హత్యలను ఎవరు సపోర్ట్ చేయరు కానీ నీవు మాట్లాడుతావుంటే దయ్యలు వేదాలు వాళ్ళించినట్టు వుంది జగన్ మాయ్యా

  • @suryanarayanareddy3655
    @suryanarayanareddy3655 2 หลายเดือนก่อน +334

    YCP. అధికారం లొ. హోం మినిష్టర్. ఎవరు అనికూడా. ప్రజలకు తెలియదు

    • @Vihari_999
      @Vihari_999 2 หลายเดือนก่อน +17

      Super message పెట్టావు బాసు..

    • @VenkatRayudu-ut3in
      @VenkatRayudu-ut3in 2 หลายเดือนก่อน +6

      Correct bro
      Anitha sister super
      Veediki script cavali chadavataniki

    • @VK-pi1lh
      @VK-pi1lh 2 หลายเดือนก่อน +9

      asalu Jagan ki kooda teliyadu 😂

    • @LothaRajubabu-c7c
      @LothaRajubabu-c7c 2 หลายเดือนก่อน +2

      Super super super

    • @naistam4016
      @naistam4016 2 หลายเดือนก่อน +3

      Avune..inthaki evarandi ycp time lo?

  • @SrinuSrinivas-co4to
    @SrinuSrinivas-co4to 2 หลายเดือนก่อน +190

    జగన్ గారు సీఎంగా ఉన్నంతకాలం ఒక్కరోజైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవా ఈరోజు చంద్రబాబు గారి గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది నీ హయాంలో జరిగిన ఘోరాలు అన్నీ కాదు భూకబ్జాలు పేదల ప్రాణాలతో డెలివరీ చేసిన చరిత్ర మీది చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు?

    • @Aliyaalli2024
      @Aliyaalli2024 2 หลายเดือนก่อน +16

      ఏ డిస్టర్బ్ చేయకండయ్య అన్నకు ఫ్లో మిస్సవుతుంది

    • @babuk9047
      @babuk9047 2 หลายเดือนก่อน +2

      Do you have any proof bro.

    • @yasaswynandavareek8399
      @yasaswynandavareek8399 2 หลายเดือนก่อน +2

      ​@@babuk9047what proof Jagan has? Ishtamochinatlu vagesthe thata teestam

    • @venuturupallimurthy
      @venuturupallimurthy 2 หลายเดือนก่อน +1

      ​@@babuk9047Mari Jagan ki em proof undhi istamochinattu moruguthunadu..36 mandhi ni champesaru annaru mari list immani adigithe Anna mute..

    • @babuk9047
      @babuk9047 2 หลายเดือนก่อน

      @@venuturupallimurthy I am not jagan fan

  • @dhutham587
    @dhutham587 2 หลายเดือนก่อน +77

    వాణ్ణి బొక్కలో వెయ్యండి...లేట్ చేయకండి

  • @runkufromsrikakulam
    @runkufromsrikakulam 2 หลายเดือนก่อน +148

    చూడండి టీచరమ్మ, అతని అయిదేళ్ల పరిపాలన లో అతను చేసిన అరాచకాలు, అడ్డుగోలు నిర్ణయాలు, కోర్టు దిక్కారాల మీద ఒక క్వశ్చనీర్ తయారు చేసి దేశ మీడియాకి రిలీజ్ చేసి, జగన్ కనిపిస్తే ఈ క్వశ్చనీర్ లో ప్రశ్నలు వేయమని రిక్వెస్ట్ చేయండి, ప్రజల కోసం

    • @srinivasp1802
      @srinivasp1802 2 หลายเดือนก่อน +2

      MANCHI AALOCHANA CHEPPAVU SODARA TDP NETALU AALOCHANA CHESI AACHARIMCHA TAGINA AALOCHNA

    • @suryanarayanamurthyalamuri360
      @suryanarayanamurthyalamuri360 2 หลายเดือนก่อน +2

      Very very good sugestion given . I welcome it

    • @AnilKumar-wk6xc
      @AnilKumar-wk6xc 2 หลายเดือนก่อน +1

      మంచి సూచన, మీడియా వారు ఏమీ సరి అయిన ప్రశ్నలు అడిగే లా లేరు, మీరు మంచి సూచన ఇచ్చారు

    • @chandrakala-s8h
      @chandrakala-s8h 2 หลายเดือนก่อน

      super 👌 advice sir

    • @chandrakala-s8h
      @chandrakala-s8h 2 หลายเดือนก่อน

      super 👌 advice sir

  • @balusfavouritesbalu2365
    @balusfavouritesbalu2365 2 หลายเดือนก่อน +49

    What a స్పీచ్ , Good Home Minister

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 2 หลายเดือนก่อน +73

    నమస్తే అండి హోమ్ మినిస్టర్ గారు ఈ జగనన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాలుగు ఆడవాళ్ళకి స్వతంత్రం ఉండదు ప్రజలకి స్వతంత్రం ఉండదు ప్రజలను తిరిగే తీర్పు ఇచ్చిన ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే తిరుగుతున్నాడు అండి వెళ్ళిపోతారు ఏమో అనుకున్న మాకు పట్టిన దరిద్రం ఇంకా పోలేదు

  • @drynm9536
    @drynm9536 2 หลายเดือนก่อน +54

    నా 62 సంవత్సరాల జీవితంలో ఇంత దరిద్రమైన ముఖ్యమంత్రి ని చూడలేదు.ఇంక చూడాలని అనుకోవటంలేదు..కేవలం రాజశేఖరరెడ్డి గారి కొడుకు కావటం, కొంత మంది ప్రజల కుల గజ్జి, మరికొంత మంది ( అందరూ కాదు) మత పిచ్చి వలన ఇలాంటి సైకో ముఖ్యమంత్రి అయ్యాడు..ఈయన తో పోలిస్తే అనిత గారు కోటి రెట్లు బెటర్... అసలు ఈ ఫాక్షనిస్ట్ కు ఇప్పటికీ తెలివి రాలేదు..

  • @mademvasu6658
    @mademvasu6658 2 หลายเดือนก่อน +68

    అరే జగ్గ నువ్వు శవ రాజకీయం మాన్వా తూ చత్త నా --/

  • @RamaKrishna-mk1eq
    @RamaKrishna-mk1eq 2 หลายเดือนก่อน +39

    Paper చూడకుండా మాట్లాడుతున్నడు రోయ్ 😂😂😂😂😂

  • @CHANDANVIZAG
    @CHANDANVIZAG 2 หลายเดือนก่อน +25

    Correct. జగన్ రెడ్డి 5 ఏళ్లు చేసిన అరాచకాలు మీద యాక్షన్ తీసుకోలేదు. శుక్రవారం జగన్ నువ్వు సీబీఐ కోర్టుకి వెళ్లాలి కదా. జగన్ స్కామ్‌లు అన్నింటి మీదా యాక్షన్ తిసుకోని, వాడిని, పేటీఎం బ్యాచ్ ని జైల్ లో పెట్టి బొక్కలు ఇరగతీస్తే బాగుంటది. ఇది చేయటం లేదు కబటి మీ మీద బురద జల్లుతున్నాడు. ఇప్పటికైనా వెంటనే యాక్షన్ తీసుకోండి మేడం. 4:45

  • @vasupsps680
    @vasupsps680 2 หลายเดือนก่อน +118

    వైసిపి ప్రభుత్వంలో law and order ఎక్కడ అమలైంది మాట్లాడేటప్పుడు ఆలోచించాలి

    • @subrahmanyamchinta5584
      @subrahmanyamchinta5584 2 หลายเดือนก่อน

      Brother!!!,,LAW AND ORDER
      అంటే ఏమిటి ?

    • @sunip8305
      @sunip8305 2 หลายเดือนก่อน

      ​@subrahmanya😂😂😂😂mchinta5584

  • @dasariramana1767
    @dasariramana1767 2 หลายเดือนก่อน +39

    సుప్రీంకోర్టు హైకోర్టులు తలుపులు తట్టి పెయింట్ వేసేయండి మీ ఐదేళ్లగా ఎయ్యలేరు కదా ఇప్పుడైనా ఖాళీగా ఉంటారు కదా ఇయ్యండి

  • @creations8501
    @creations8501 2 หลายเดือนก่อน +22

    జర్నలిస్ట్ లు అడిగే ప్రశ్న లకి సమాధానం చప్పలేదు సోధి చప్పి వెళుతున్నాడు

  • @anilspokenenglish
    @anilspokenenglish 2 หลายเดือนก่อน +27

    వీడు ఒక ట్రాన్స్ లో బ్రతుకుతాడు... వీడు ఈ లోకం లో ఉండదు. ఎదో జరిగిపోతుంది అనే ట్రాన్స్ లో ఉంటాడు అందుకే నటించడు జీవిస్తాడు నటనలో ... నిజం గానే జరిగాయి అని ఊహ లోకం లో ఉంటాడు అందుకే అబద్దాలు చాలా కాన్ఫిడెంట్ గ చెప్తాడు వీడు.

    • @chandrakala-s8h
      @chandrakala-s8h 2 หลายเดือนก่อน

      మీరు 💯 చాలామంది మనసులోని మాట చెప్పారు బ్రో

  • @yushakiran5567
    @yushakiran5567 2 หลายเดือนก่อน +12

    చాలా బాగా చెప్పావమ్మా Good 🎉

  • @sowricreations6421
    @sowricreations6421 2 หลายเดือนก่อน +27

    ఏమిసెప్పితిరి ఏమిసెప్పితిరి జగన్ గారు అబద్దాలను బహుబాగా సెప్పితిరి

  • @sridevinagamally3615
    @sridevinagamally3615 2 หลายเดือนก่อน +34

    మీరు వీడిని త్వరగా బొక్కలో వేస్తేనే నోరు మూసేది.లేదంటే ఇలాగే వాగుతాడు

  • @ramarajupericharla4381
    @ramarajupericharla4381 2 หลายเดือนก่อน +25

    ఇతను ఎంత సేపు సింపతీ కోరుకుంటాడు, తప్పితే తను చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాడు.

  • @vemuriprasannakumar7340
    @vemuriprasannakumar7340 2 หลายเดือนก่อน +12

    Nuvvu great akka

  • @D.v.Chalapathi
    @D.v.Chalapathi 2 หลายเดือนก่อน +19

    Congratulations corect ga cheparu medam

  • @AnilKumar-wk6xc
    @AnilKumar-wk6xc 2 หลายเดือนก่อน +19

    బాగా చెప్పారు, ఒక గృహము బాగు చేయాలంటే ఒక మహిళ కే సాధ్యము అమ్మా, మీరు ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళండి

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 2 หลายเดือนก่อน +10

    మాకేమీ కనబడుటలేదు ఇవన్నీ మీకెలా కనిపిస్తున్నాయి.

  • @RajaK-zf5ri
    @RajaK-zf5ri 2 หลายเดือนก่อน +18

    MLA గా ఉండి అసెంబ్లీ కి వెళ్లక పోతే ఆ పదవి రద్దు అవ్వదా రాజ్యాంగం లో లేదా అండి

  • @rameshbabu7283
    @rameshbabu7283 2 หลายเดือนก่อน +22

    Super medam🎉

  • @RamaLakshmanarao
    @RamaLakshmanarao 2 หลายเดือนก่อน +21

    Chepputho kottinatlu vundi answer super anitamma

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 2 หลายเดือนก่อน +40

    నమస్తే నమస్తే అండి అనిత గారు ఒక పని చేయండి ఇలా అన్నాడు మొత్తం తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి గత ఐదేళ్లు చూసాం కదా ల్యాండ్ ఆర్డర్ జగన్ గారు చేసింది ఐదేళ్లు కూడా పాపం చేద్దామని ఉందేమో ఆయనకు ఇచ్చేయండి బాగా చేస్తాడు ఆయన పాలసీలు చుట్టూ సెక్యూరిటీని పెట్టుకుని ప్రజల సొమ్ముతో కులుకుతూ 900 మంది సెక్యూరిటీతో pubg ఆడుకుంటాడు

    • @prameelaparuchuri2793
      @prameelaparuchuri2793 2 หลายเดือนก่อน

      Ayyuo dochukovadaniki dachukovadaniki enka A.P.lo megalithic unnai Anuradha padutbunnadu. A dukes pitching ekkurhunnatlu unnadi.

  • @santhoshkumaryeddu5465
    @santhoshkumaryeddu5465 2 หลายเดือนก่อน +3

    Really Great Speech Madam
    Our Country Needs Like you Brave and dynamic Leaders
    Really madam

  • @manikantakandi7233
    @manikantakandi7233 2 หลายเดือนก่อน +1

    సూపర్ సూపర్ మేడం

  • @raghuprasad664
    @raghuprasad664 2 หลายเดือนก่อน +6

    Super ga chepparu madam ##
    ఈ సైకో ని చట్ట పరంగా శిక్షించాలని AP ప్రజల కోరిక

  • @lankajagadeesh7452
    @lankajagadeesh7452 2 หลายเดือนก่อน +9

    ఒకప్పుడు KA పాల్ మాటలు చూసి నవ్వు వచ్చేది ఇప్పుడు జగన్ మాటలు చూస్తుంటే ఇంకా ఎక్కువ నవ్వు వస్తుంది full comedy 😀😀😀😀

  • @chemurumasthan5735
    @chemurumasthan5735 2 หลายเดือนก่อน +10

    నీకారసైనా మాదిగ పులి బిడ్డ.... 👌👌👌
    తోలు తీసింది సైకో గాడిని..... 🙏🙏

  • @rajasekharmvsd301
    @rajasekharmvsd301 2 หลายเดือนก่อน +2

    Excellent Counter, Daring & Dashing Home Minister garu keep it up

  • @Krishnarao-vi3in
    @Krishnarao-vi3in 2 หลายเดือนก่อน +7

    Excellent counter

  • @mutyalanarayanamurthy8334
    @mutyalanarayanamurthy8334 2 หลายเดือนก่อน +2

    Excellent anitha garu

  • @VancharlaNagaraju
    @VancharlaNagaraju 2 หลายเดือนก่อน +5

    Nice speech

  • @anilspokenenglish
    @anilspokenenglish 2 หลายเดือนก่อน +15

    ఈ సైకో పరిపాలనలో జరిగినవి అన్ని చెప్తున్నాడు . ఇప్పుడే నిద్ర లేచినట్టుగా ఉన్నాడు, వీడి పాలన లోవి అవి అన్ని అని చెప్పండ్రా వీడికి ఆ ప్రక్కన వున్నవాళ్లు .

  • @NarendraReddy-zf9zt
    @NarendraReddy-zf9zt 2 หลายเดือนก่อน +11

    CM garu, What is this torture for the people who elected you sir? He is causing damage to the State's Development by making false allegations without any proof or basis. Please do something legally on this.

  • @sudhacarawraunaccaw4659
    @sudhacarawraunaccaw4659 2 หลายเดือนก่อน +2

    A ferocious LIONESS is roaring and the Pulivendula CAT is pissing out of mortal fear...😅

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu 2 หลายเดือนก่อน +9

    తనేం చేసాడో ఆత్మవిమర్శ చేసుకుంటే ఈ సమస్యలన్ని వుండవు. కానీ ఆత్మ అనేది ఉండాలికదా.

  • @chilukurinageswararao1647
    @chilukurinageswararao1647 2 หลายเดือนก่อน +7

    హోమ్ మంత్రి,అనితమ్మ గారు, వాడికి సిగ్గు లేదు,ఏమైనా మాట్లాడతాడు, వాణ్ణి ముందుజైలుకు పంపితే,రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదులుతుంది

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 2 หลายเดือนก่อน +8

    జగన్ గారికి కల్లగంతలు వూడిపోయాయేమో, గత ఐదు సంవత్సరాలు కనబడని వి ఏవేవో కనబడుతున్నాయి, ఏవేవో మాట్లాడుతున్నారు. డాక్టర్ కు చూపవలసినదే.

  • @ramanareddy7733
    @ramanareddy7733 2 หลายเดือนก่อน +8

    ఎంత వీలైతే అంత తొందరగా లోపల వేస్తే మంచిది జగన్ గారు నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇక్కడ కాదు సెంట్రల్ జైలు

  • @SrinivasraoK-b7d
    @SrinivasraoK-b7d 2 หลายเดือนก่อน +7

    Supar madam

  • @SATYADEVAPRODUCTIONS
    @SATYADEVAPRODUCTIONS 2 หลายเดือนก่อน +2

    super amma

  • @RamGopal-yq5ms
    @RamGopal-yq5ms 2 หลายเดือนก่อน +9

    వివేకానందరెడ్డి కేసు గురించి ఎవరి తలుపులు తట్టావు సైకో 11 రెడ్డి.

  • @sreeramsyamprasadprasad1707
    @sreeramsyamprasadprasad1707 2 หลายเดือนก่อน

    Mam super Meru ✌️✌️✌️

  • @jagadishchetty6100
    @jagadishchetty6100 2 หลายเดือนก่อน +11

    AP lo మూర్ఖుడిని ఎన్ని రోజులు భరించాలి దేవుడా !!!!!

  • @santhoshkumaryeddu5465
    @santhoshkumaryeddu5465 2 หลายเดือนก่อน +1

    Brave and Dynamic Home Minister
    My Noble Salute to you madam
    State Needs Like you Great Legendary Home minister
    I Appreciate you madam for your Dedication to the State of Andhrapradesh

  • @sunilbabusunilbabu799
    @sunilbabusunilbabu799 2 หลายเดือนก่อน +3

    Superb madam

  • @pankajama4869
    @pankajama4869 2 หลายเดือนก่อน +2

    Veri.speech.anitha.mam

  • @Timelesstravel-u-ds
    @Timelesstravel-u-ds 2 หลายเดือนก่อน +4

    CM గా ఉన్నపుడు ఒకరోజు ఐనా ప్రెస్ మీట్ పెట్టావా. 😂😂

  • @DurgaraoMattaparthi-dj2hq
    @DurgaraoMattaparthi-dj2hq 2 หลายเดือนก่อน +2

    Exlent speech Medan GRU

  • @aparnapeddinti7363
    @aparnapeddinti7363 2 หลายเดือนก่อน +13

    Enni court dhikkaranalu chesina court veedini emi anada

  • @mangareddygedela4996
    @mangareddygedela4996 2 หลายเดือนก่อน +3

    స్వార్ధం తో ఆంధ్రా అభివృద్ధి ని ఆపేస్తున్నాడు...

  • @JayaPrakash-pl9uf
    @JayaPrakash-pl9uf 2 หลายเดือนก่อน +4

    This is what people expect from ministers and administration

  • @vijayvijju-lg5ge
    @vijayvijju-lg5ge 2 หลายเดือนก่อน

    ప్రభువా!! ఈ గొర్రె బిడ్డకు మంచి జ్ఞానం ప్రసాదించు!! ఆమేన్ హల్లెలూయ

  • @D.v.Chalapathi
    @D.v.Chalapathi 2 หลายเดือนก่อน +3

    Great medam

  • @chappavenkateswarulu3506
    @chappavenkateswarulu3506 2 หลายเดือนก่อน +3

    సూపర్ హోమం మీనిస్టర్

  • @prasadyvgk4833
    @prasadyvgk4833 2 หลายเดือนก่อน +4

    Don't cry Jagan. These are all happened in your time. Now A.P is peaceful

  • @vijaykadali
    @vijaykadali 2 หลายเดือนก่อน

    అనిత గారు you rocks

  • @vallabhaisurendra1561
    @vallabhaisurendra1561 2 หลายเดือนก่อน +3

    Vedu friday ni pothadu savalu daggariki anduku anti court ki povalchi vasthundii anii😅😅😅😅😂😂😂😂😂😂😂😂

  • @lokeshjayavarapu7813
    @lokeshjayavarapu7813 2 หลายเดือนก่อน +1

    శుక్రవారం is personal

  • @anasuya3862
    @anasuya3862 2 หลายเดือนก่อน +5

    Jagan sir we are happy and safe .before we are not safe

  • @champatruniumamaheswararao291
    @champatruniumamaheswararao291 2 หลายเดือนก่อน

    రాష్ట్రప్రజలకు ప్రాతినిధ్యంవహిస్తున్న హోంమినిష్టర్ అంటే ఇదీ ఇలాఉండా
    లి విషయపరిజ్ఞానంకలిగి దీటుగా
    ఏసమస్యపైనైనా స్పందించగలగాలి.
    ✌️

  • @kamavenkateswarareddy8077
    @kamavenkateswarareddy8077 2 หลายเดือนก่อน +4

    సరిపోయే శవం దొరకలేదు

  • @hemanthratnajayakar8902
    @hemanthratnajayakar8902 2 หลายเดือนก่อน +1

    Well said and suprb reconter madem home minister garu ... We support ur each and every word madem home minister garu💐💐🙏

  • @gopiswaroop5317
    @gopiswaroop5317 2 หลายเดือนก่อน +3

    We are requesting courts to immediately arrest babai killer

  • @jyothiprakashprakash27
    @jyothiprakashprakash27 2 หลายเดือนก่อน +2

    అనిత మేడం lady TIGER 💐 ALL THE VERY BEST MEDAM

  • @ShivaKumar-nf2oh
    @ShivaKumar-nf2oh 2 หลายเดือนก่อน +5

    అవేమీ వద్దు UN లో కేసు వేయు ఇండియా మీదా....PM, రాష్ట్రపతి,CBN , కంప్లాట్ చేయు లా అండ్ ఆర్డర్ సారిగా నడుపుతలేరు అని

  • @vlgsarma5901
    @vlgsarma5901 2 หลายเดือนก่อน +1

    She is the best home minister then previous. She no need the certificate of jagan. Jayaho anithajee

  • @EaswararaoPotham
    @EaswararaoPotham 2 หลายเดือนก่อน +6

    Jagan.most.dangerious.sico.criminal.minded.leader.now.he.is.playing.drama

  • @prabhakarnaripinni154
    @prabhakarnaripinni154 2 หลายเดือนก่อน +10

    Pulivendula prajalu dayachesi veediki enduku vote vesaro alosichali

  • @sugunaviswanathan3755
    @sugunaviswanathan3755 2 หลายเดือนก่อน +1

    Psycho is a psycho. Leaving a psycho for years like this is literally insane

  • @maneyveerasrinivas9343
    @maneyveerasrinivas9343 2 หลายเดือนก่อน +14

    Jagan sir , happy ga Intilo mee family tho gadupu, Andhra ni vadili velli potey best sir .

  • @SAVARARAM352
    @SAVARARAM352 2 หลายเดือนก่อน +1

    సూపర్ 👌👌👌

  • @savithrilakshmi888kuparala2
    @savithrilakshmi888kuparala2 2 หลายเดือนก่อน +3

    CM e kadhu, మా చంద్రన్న మా అన్నా.

  • @chennakesavuluthota5046
    @chennakesavuluthota5046 2 หลายเดือนก่อน +2

    Meerupeyttina H.M khadhu .ghuts vunna daring dashing dynamic ladyH.M.

  • @MDAbdullah-ri2fm
    @MDAbdullah-ri2fm 2 หลายเดือนก่อน +3

    Chief tricks gulakarayee, kodikathi 😢😢

  • @gamidimangannagupta1898
    @gamidimangannagupta1898 2 หลายเดือนก่อน +3

    Sivangi ra anithamma
    Nuvvu chalu jagan ki answer ivvadaniki.
    Cbn akkarleedhu

  • @maheshmallipeddi8406
    @maheshmallipeddi8406 2 หลายเดือนก่อน

    అబ్బా సూపర్ స్పీచ్ madam.... tdp కి ఆడపులి.... మీరు ఒక్కసారి రోజాకు దూల తీర్చాలి.... అది మీ వల్లే అవుతుంది madam.....😊

  • @huliputta8043
    @huliputta8043 2 หลายเดือนก่อน +4

    Ysrcp ruling lo unapudi kallu musukoni kruchunava Reddy garu.ippudu lechinava panukini 😂😂😂

  • @GodGrace-y1u
    @GodGrace-y1u 2 หลายเดือนก่อน +3

    నీ బతుకు తలుపు తట్టతమే
    పోలీస్, కోర్టు రెండే నీ బతుకు
    ఇంకా పరద, హెలికాప్టర్, వెకిలిగా నవ్వు

  • @vithalkumari8028
    @vithalkumari8028 2 หลายเดือนก่อน +2

    అతను మీ అందరినీ divert చేస్తున్నాడు మీ డ్యూటీ చేసుకో నివ్వకుండా

  • @nandamraja9945
    @nandamraja9945 2 หลายเดือนก่อน +3

    వీడు పోవాలంటే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా తీసేస్తే దరిద్రం వదులుద్దేమో

  • @msrinivas168
    @msrinivas168 2 หลายเดือนก่อน

    Well said

  • @RAJA1984ism
    @RAJA1984ism 2 หลายเดือนก่อน +3

    Asalu Andaru Politicians ki TATA gari NANO car isthey saripotundi and Ma Tax amount ki real justice jarugutundi Save Money and Save Nation 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sudarshanreddy-vt2eu
    @sudarshanreddy-vt2eu 2 หลายเดือนก่อน

    Jagan Real Hero

  • @subbaraotanniru4025
    @subbaraotanniru4025 2 หลายเดือนก่อน +3

    Veedu bayata thirigithe chaala problems create chestadu lopala third degree isthe Anni set avutundhi

  • @chengaiahnalagangala2778
    @chengaiahnalagangala2778 2 หลายเดือนก่อน

    Good reply

  • @sunithabn7825
    @sunithabn7825 2 หลายเดือนก่อน +3

    Sir meru jailkellandi Chandrababu Naidu sir knows what to do and how to do....

  • @satyamukka
    @satyamukka 2 หลายเดือนก่อน +5

    నీవు ముందు తెలుగు నేర్చుకో రా బాబు

    • @princysworld3647
      @princysworld3647 2 หลายเดือนก่อน

      Correct bro 🤣😂🤪

  • @ilovemycountryhindustan4595
    @ilovemycountryhindustan4595 2 หลายเดือนก่อน +2

    జగన్ రెడ్డి లాంటి క్రిమినల్ నీ ఎందుకు జైల్ లో పెట్టడం లేదు

  • @dharmarao1212
    @dharmarao1212 หลายเดือนก่อน

    ఎస్ అనిత చెల్లమ్మ మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @harishgr7690
    @harishgr7690 2 หลายเดือนก่อน

    Clearly talking madam 👏👏👏👏