ఆరోగ్య ఏకాదశి : Science in Rituals :
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
- మన ఆచారాలలో ఆరోగ్య సంబంధమైన అనేక విషయాలు దాగి ఉంటాయి. శ్రీ వేంకటేశ్వర యోగి గురూజీ మనం తొలి ఏకాదశి పర్వదినం నాడు ఉండే ఉపవాస వైశిష్యాన్ని వివరించారు. ఆయుర్వేద గ్రంధాలను ప్రస్తావన చేసిన ఈ ప్రసంగం ఎంతో విలువైనది.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🙏 తొలి ఏకాదశి శుభాకాంక్షలు🙏
🙏🙏🙏🙏
తొలి ఏకాదశి రోజున చక్కటి సత్సంగము ను అందించిన గురువుగారికి ధన్యవాదములు
🙏🙏🙏🧘🌹
Om gurubyo namaha 🎉
ఓం శ్రీ గురుభ్యోనమః
Om guru byo namaha
ఋషి సంస్కృతి మరియు ఉపవాస దీక్ష గురుంచి..ఆరోగ్య విధానం ..చతుర్విధ పురుషార్థాలు గురుంచి చక్కగా వివరించారు..ఇది ముమ్మాటికీ ఆరోగ్య ఏకాదశీ అని తెలియ చేసినారు..చాలా చాలా సంతోషం స్వామీ... Regards శ్రీ గిరి యోగి
దీర్ఘాయుష్మాన్ భవ
గురువుగారికి. ధన్యవాదములు
ఏకాదశి ఉపవాసము. చరక సంహిత. యోగ విద్య.మంచి శ్లోకాలు తో. చక్కగా వివరించారు.మరికొన్ని మంచి వీడియోస్ రావాలని కోరుకుంటున్నాను.s🎉
ఆనంద ప్రాప్తిరస్తు