హిందూ దేవాలయాలపై.. పెద్ద కుట్ర.. తిరుమల బాలాజి బౌద్ధ క్షేత్రమా? || By Sri Gaddamanugu Tejaswi Sarma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 64

  • @Chinnuammu-2018
    @Chinnuammu-2018 2 วันที่ผ่านมา +34

    నిజంగా ఈ విషయంలో అందరూ ముందుకు వచ్చి వాళ్ళందరినీ ఖండించాలని కోరుకుంటున్నాం స్వామి

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 13 ชั่วโมงที่ผ่านมา +4

    టీటీడీ వారు చాలా సీరియస్ గా స్పందించాలి

  • @durgagayathri4413
    @durgagayathri4413 2 วันที่ผ่านมา +28

    అందరు స్పందించాలి,,, 😢😢😢😢

  • @suryakumari8424
    @suryakumari8424 2 วันที่ผ่านมา +13

    నిజమే గురువుగారు మనమందరం
    స్పందించాలి. వీళ్ళందరూ హిందూమత నిర్మూలనే ఈ దుర్మార్గుల లక్ష్యం. జై శ్రీ రామ్
    ఓం నమో వేంకటేశాయ

  • @natrakumarrajaraja
    @natrakumarrajaraja 2 วันที่ผ่านมา +12

    ఆ స్వామి తో ఆటలా... మామూలుగా ఉండదు. పోయేకాలం దాపురిస్తే..... అంతే

  • @lakshmantatojuaadya
    @lakshmantatojuaadya วันที่ผ่านมา +5

    తేజస్విని గురువుగారు నమస్కారం చాలా ఉపయోగమైన విషయం తెలిజేశారు చదువుకున్న తెలివి జ్ఞాన్యం లేని ముర్కులు ఇలా మాన దేవతలా మీద పడుతుంటే మరి ఆ ముర్కులు మాన దేవుడు ని నమ్మని వాళ్లకి కొత్తగా చట్టం తీసుకోని బుద్ధ నాస్తిక వాళ్లకి 365 రోజులు పని చేసి అస్సలు సమాజం గురించి అంత ఆలోచన ఉన్న తెలివి ఎక్కువ ఉన్నయి అని నిరూపించు కోవడం కోసం ఇన్ని మరి ప్రతి సామాన్య పౌరుడికి సనాతన దర్మం నమ్మకం ఉన్నది వీళ్లకి లేదు అందువల్ల గౌర్ణమెంట్ లొ రోజుకు 12 గంటలు work చేసి అస్సలు లీవులు తీసుకోకుండా దేవుడు కీ సంబంధం ఉన్న ఎటువంటి వి వాళ్లకి రూపాయి కూడా ఇవ్వదు మాన ఆచారాలు పాటించని వాళ్లకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భారతదేశం సనాతన దర్మం ప్రకారం వాడికి నాస్తిక సంగం కు పరువు నష్టం ఇవ్వలి ఇలాంటి వాళ్లకి ప్రొత్తహం కలిగిస్తే అన్ని తీసి జీవిత జైలు శిక్ష వెయ్యాలి

  • @grandipadma2208
    @grandipadma2208 12 ชั่วโมงที่ผ่านมา

    ధన్యవాదములు గురువుగారు. మీలా మిగిలిన గురువులంతా కూడా ధర్మ పరిరక్షణకు ముందుకు రావాలి.. ఈ మధ్య పనికిమాలినవారంతాఎలాంటి ఆధారాలు లేకుండా హిందూ ధర్మం పై పడి ఏడుస్తున్నారు.ఆ భగవంతుడే మీలాంటి వారి ద్వారా వాళ్ళ నోళ్లు మూయించాలి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్

  • @mnrarts140
    @mnrarts140 วันที่ผ่านมา +1

    దీన్ని అందరూ ఖండించాలి. ఓం నమో వెంకటేశాయా నమః ఎప్పటికి ధర్మమే గెలుస్తుంది.

  • @seerapusrijaya7878
    @seerapusrijaya7878 2 วันที่ผ่านมา +4

    Miru cheppindi nijame guruvu garu khandinchali prathi hindhuvu

  • @quickcraftpro
    @quickcraftpro 2 วันที่ผ่านมา +6

    Om నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @tejakanny5988
    @tejakanny5988 2 วันที่ผ่านมา +3

    Aunu guru garu అందరూ ఈ విషయాన్ని గురించి స్పందించాలని కోరుతున్నా jai sriram om namo venkatesaya 🙏🙏

  • @shantid3548
    @shantid3548 วันที่ผ่านมา +1

    Padabhi vandanam guruvugaru meeku 🙏 🙏🙏

  • @lavanyareddy9935
    @lavanyareddy9935 40 นาทีที่ผ่านมา

    Sri Gurubhyo namaha 🙏🙏🙏

  • @vasudhav9226
    @vasudhav9226 23 ชั่วโมงที่ผ่านมา +2

    అందరికీ ఎందుకు ఇంత ద్వేషం మన మతం మీద.

  • @aswiniraj8731
    @aswiniraj8731 2 วันที่ผ่านมา +2

    Jai ShreeRam, Jai Sanatana Dharma, Jai Kattar Hindu. Need Sanatana Dharma Board

  • @urmilabait937
    @urmilabait937 วันที่ผ่านมา

    GURUJI NAMASTE SIR KOTI KOTI VANDANAALU MIKU

  • @sudhamadhavi621
    @sudhamadhavi621 2 วันที่ผ่านมา +1

    Govinda Govinda Govinda 🙏

  • @AndalThayaru
    @AndalThayaru 2 วันที่ผ่านมา

    Jai govinda💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @RojaMutyala
    @RojaMutyala 2 วันที่ผ่านมา

    Om నమో వెంకటేశ్వర నమః 🙏

  • @bandarajitha2845
    @bandarajitha2845 2 วันที่ผ่านมา +2

    🎉 chala baga cheparu 🎉🎉🎉🎉🎉 guruvu garu 🙏🙏🙏💐

  • @dkraju2876
    @dkraju2876 2 วันที่ผ่านมา +1

    Jai Shriram 🙏

  • @suni-q8t
    @suni-q8t วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @AmmuluAmmu-z6o
    @AmmuluAmmu-z6o 2 วันที่ผ่านมา +1

    Jai sri ram swami

  • @saradach353
    @saradach353 วันที่ผ่านมา

    Jai Sri Krishna

  • @rajenderpuppala4916
    @rajenderpuppala4916 2 วันที่ผ่านมา +1

    Excellent analysis guruvugaru

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli6234 2 วันที่ผ่านมา +1

    Andaru spandinchali guruvugaru 🙏🙏🙏

  • @sathyakumaritirumala6727
    @sathyakumaritirumala6727 2 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @mydhililalli5931
    @mydhililalli5931 2 วันที่ผ่านมา +1

    Jai sreeram

  • @M.Basker-pe1up
    @M.Basker-pe1up 2 วันที่ผ่านมา

    నిజం

  • @praveennanda8284
    @praveennanda8284 2 วันที่ผ่านมา

    Super Guruvu Gaaaaru Chaaaal Baaaga Fight Chestunnaru Hindu Sanatanam Meeda Chaganti Gaaru Garikapaati Gaaru Nanduri Sreenivas Gaaru ika Mee Vontu Ochindi Meeru Matladalsina Samayam Ochindi .... Jai Sri Ram🚩🚩🚩🚩

  • @sridhar7258
    @sridhar7258 3 ชั่วโมงที่ผ่านมา

    ప్రాచీ దేవాలయాలలో వీర సనాతనీస్ ని తాయారు చెయ్యాలి

  • @indiraposa9355
    @indiraposa9355 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @asrini4u
    @asrini4u 44 นาทีที่ผ่านมา

    చరిత్రకారులు తేల్చాలి

  • @valamalavijayalaxmi2789
    @valamalavijayalaxmi2789 วันที่ผ่านมา +1

    Kali Santhanam vedavaluelage rastaru

  • @AkasamVaralakshmi-uw2ix
    @AkasamVaralakshmi-uw2ix 2 วันที่ผ่านมา +1

    Hala correct gaa chepparandi

  • @sravani27
    @sravani27 2 วันที่ผ่านมา

    Meeru spandinchatam chapa santhosham Guru garu, mee page Andaru valla ki gaddi pettali

  • @PushpaGottupalli
    @PushpaGottupalli 2 วันที่ผ่านมา

    Videos cheyaleda guruvu garu rasilu vise ga year motaniki please cheyandi guruvu garu danasu rasiki

  • @CommonMan2324
    @CommonMan2324 22 ชั่วโมงที่ผ่านมา

    వివాదాలు రేకెత్తించడం ద్వారా తమలాంటి వారి వీడియోలు ప్రాచుర్యం పొందబోతున్నాయి కదా!

  • @poketalk7575
    @poketalk7575 2 วันที่ผ่านมา +1

    Swamy vari charitra thelusukokunda book rasaru, chala goppa varey ,muurkhulu
    Ilanti books ban cheyali ,
    Kandhinchali.
    Jai Hindhu dharmaniki.

  • @Babyworld1435
    @Babyworld1435 2 วันที่ผ่านมา +2

    Meeru deeni gurinchi ichina vivarana yentho arthavanthamga vundi

  • @gopalaraopandrangi3513
    @gopalaraopandrangi3513 2 วันที่ผ่านมา +1

    Sir what are Said correct

  • @suryatarak1082
    @suryatarak1082 วันที่ผ่านมา +1

    ఇలాంటి మ్లెచ్చులును కూకటి వేళ్ళతో సహా పెకిలించాలి గురువు గారు .. చిచి వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది ...బాధ కలుగుతుంది . ఎందుకు గురువు గారు మన హిందువులను ఇలా పట్టి పీడిస్తున్నటు 😔😔😔

  • @mangakuchimanchi6898
    @mangakuchimanchi6898 2 วันที่ผ่านมา +2

    ఈ లాంటి పుస్తకాలు కొనకండి చదవకండి

  • @vasanthjay2310
    @vasanthjay2310 2 วันที่ผ่านมา +2

    Jains kuda ide claim chestunnaru, chala research pustakalanu kuda deeni pi hindi lo vidudala chesaru

  • @sivanarayana4596
    @sivanarayana4596 2 วันที่ผ่านมา +2

    ekkada aithe dabbulu ekkuva vastayo avanni DDUBHA kshetralu ani pracharam chestaru
    ee batch

  • @PachiThippeswami
    @PachiThippeswami ชั่วโมงที่ผ่านมา

    బుద్ధుడు దేవుడు కాదు, శాంతి దూత కానీ వారి అనుయాయులు అశాంతి దూతులు, విష్ణు అవతారం బుద్ధుడు,

  • @indrasena9375
    @indrasena9375 2 วันที่ผ่านมา +1

    Vadi ph no ivvandi.. Vani dhummu duluputa

  • @mudhirajkings6655
    @mudhirajkings6655 วันที่ผ่านมา

    రోజు రోజుకు మూర్కులు ఎక్కువ అవుతున్నారు

  • @mangabojedla1417
    @mangabojedla1417 2 วันที่ผ่านมา +1

    Shoes konda unte anta Buddha Buddha

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 2 วันที่ผ่านมา +1

    అసలు జనులకు burra ఉందొ లేదో తెలియడు. Sri krishna dwvarayalu turupati balaji parama bhakutudu. Swamiki ఎన్నో పూజాలు chesevaru. యెక్కువ కాలం titupati lo tana భార్యలతో, bandujanamu to gadipevarani vaari yekka కాంస్య విగ్రహాన్ని ప్రధాన dwaram vadda ippatiki ఉన్నది. Vachi వెళ్లె vaariki వందనం chestu untundi. Edi jarigi 500 yella క్రితం mata. Ante ayana balaji అన్న mate kada. Aakasa raju కూమార్తెను ichi vivaham chesenu ani chaduvukunnamu,
    Maaku vekanna. Babu ila. వేలుపు , మొదటగా puttina vaariki tappaka vekkanna. Babu peru. పెట్టుకుంటాము.
    Maa. Nammakalu,. Maa aacharaalu maa peddala. Nu ni vastunnai. Memu alage. Paatistunnamu. శానివారం vennka deepalu. Pettukuntamu. Kothaga. Pelli aite kuladevatha ku vekkanna babu deepam, satynanra vretam tappakunda aacharistamu. Maaku yetuvanti anumanam ledu. Inka. Bhakti yekkuva. Avutunnafi తప్పా.

  • @suryakumari3717
    @suryakumari3717 2 วันที่ผ่านมา

    Hinduvulu antha elantive condistharu guruvu garu

  • @venkatayannam9677
    @venkatayannam9677 2 วันที่ผ่านมา

    Coorrectga chepparu.emto cheating chestunnaru.acharyulu,swamiji varamdaru amdarini educate chestune vunnaru.

  • @anon567
    @anon567 2 วันที่ผ่านมา

    Idi eppatinincho jarugutunna kutra. Bouddha matam paatinche deshaalalo idi munde jarigipoyindi. Vishnumurthy vigrahaalanni peeki Buddhudi vigrahaalu pettaru.

  • @ManiNagavane
    @ManiNagavane 2 วันที่ผ่านมา

    Hinduvule hinduja thank kinchaparachadam chala sigguchetu. Ee Vishayanni andaru thappaka khandinchali