Koi Koi Full Song || Singer Meesala Gurrappa || Koyare Koy Koy Song latest trending Song 2025

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 578

  • @Manchisamarayudu
    @Manchisamarayudu วันที่ผ่านมา +542

    నేను లైవ్ లో చాలా సార్లు విన్నాను. ఆయన కోనసీమ జిల్లా ఆత్రేయపురం వచ్చినప్పుడు ఈ పాటకి నేను keyboard play చేశాను. ఎంజాయ్ చేస్తూ ప్లే చేశాను. ఈ సాంగ్ ను చాలామంది ఎటకారంగా భావించారు గానీ అతని సాక్ష్యం చాలా బాధాకరం, అద్భుతంగా ఉంటాది.

    • @JhansiraniKusuma
      @JhansiraniKusuma วันที่ผ่านมา +7

      Ha anna nenu vinnanu

    • @bnagabhushanam985
      @bnagabhushanam985 วันที่ผ่านมา +15

      ఏంటి ఆయనా సాక్ష్యం visham తిన్నాను అని cheppadu అది nuvvu నమ్ముతావు gorrevi కాబట్టి

    • @Manadostvlogs-n3w
      @Manadostvlogs-n3w วันที่ผ่านมา +21

      మీరు ఇలాంటివి యెందుకు నమ్ముతారు బ్రదర్...మట్టి బొమ్మలను దేవుడు అని నమ్ముతారు అంతే...

    • @Manchisamarayudu
      @Manchisamarayudu วันที่ผ่านมา

      @@bnagabhushanam985 మేము గొఱ్ఱెలం ఐతే నువ్వు ఏంటో. ఆవు ఉచ్చ ను త్రాగి, చెట్టు, పుట్ట, రాయి,రప్పను పూజించే వాళ్ళను ఏమంటారో. కాస్త కళ్ళు తెరవండి bro. Nijam ఏమిటో తెలుసుకోకుండా కూతురినే పెళ్లాడిన బ్రహ్మను దేవుడు అంటారు, కామంతో రగిలిపోయి మోహిని వెంట వెళ్లి వీర్యం కార్చుకున్న దేవుడు అంటారు, మనిషి కోసం , మనిషి చేసిన పాపలు తొలగించడానికి దేవుడు ప్రాణం పెట్టిన వాణ్ణి దేవుడు అనరు. దేవుడు అంటే పాపం లేనివాడు. అటువంటి దేవుడు చాలా మంది జీవితాలలో అద్భుతాలు చేశాడు అలానే గురవప్పా జీవితంలో చేశాడు. అతని సాక్షమే పున్నమి నాగు తీశారు. మిమ్మల్ని అవమనించడానికి msg చేయడం లేదు మీలాంటి తెలివైన వాళ్ళు గ్రహించి నిజం తెలుసుకోవాలి🙏

    • @దేవునివాక్యములు
      @దేవునివాక్యములు วันที่ผ่านมา

      మరి వినాయకుడికి తొండం ఉంది అని నమ్మేస్తావా.. హా నమ్ముతావ్.. నువ్వు బర్రి బిడ్డవిగా ​@@bnagabhushanam985

  • @rajkumarredddy2925
    @rajkumarredddy2925 วันที่ผ่านมา +199

    ఈ పాట ఏదో అనుకున్నాను గాని వింటుంటే బాగుంది పాట

  • @venkataratnamkaki2798
    @venkataratnamkaki2798 11 ชั่วโมงที่ผ่านมา +17

    మీకు( కోయావాల్లకు ) ఒక భాష వుంది అది నాకు తెలుసు పాస్టర్ గారు మీ భాషను తెలియజేయటం మీ బాధ్యత అందుకు ధన్యవాదాలు తెలియని వారు ఏదో మాట్లాడుతారు వాళ్ళను పట్టించుకోనవసరం లేదు

  • @ThonduruKalyaniKalyani
    @ThonduruKalyaniKalyani 11 ชั่วโมงที่ผ่านมา +23

    ఈ పాటతో మీరు ఎక్కడికో వెళ్లిపోయారు చాలా మంది రీల్స్ తీస్తున్నారు వారికీ రక్షణ వచ్చును గాక

  • @abhirambk1993
    @abhirambk1993 14 ชั่วโมงที่ผ่านมา +78

    పాస్టర్ గారు...మీరు మీ జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఉంటారు...కానీ మీకు ఈ పాట తో over night star అయ్యారు... కంగ్రాట్యులేషన్స్ సార్...❤❤❤❤🎉🎉🎉🎉..

  • @Josephyajjala7222
    @Josephyajjala7222 วันที่ผ่านมา +156

    2000 లో మా గ్రామానికి (paltheru )ఆయన మెస్సేజ్ కు వచ్చారు. అప్పుడు ఈ సాంగ్ పాడారు. నేను కీబోర్డ్. గుంట. నారాయణ. తబలా ప్లే చేసాము. ఆ సంవత్సరం లో బొబ్బిలి లో కూడా కూటాలు పెట్టారు. అప్పుడు కూడా మాదే మ్యూజిక్ టీం.
    ఇప్పుడు మళ్ళీ వింటుంటే పాత జ్ఞాపకం గుర్తు కు వస్తుంది.
    ఆయనకు దేవుడు తోడుగా ఉండును గాక!ఆమెన్

    • @MrJeevankumarMolla
      @MrJeevankumarMolla วันที่ผ่านมา +3

      పెళ్తేరు వాళ్ళు మా ఊరు నాగాపురం లో ఉన్నారు

  • @durgaraopeddarapu9532
    @durgaraopeddarapu9532 16 ชั่วโมงที่ผ่านมา +9

    ఈ పాట తోటి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నవ్వుతూ ఎంజాయ్ చేశారు చాలా సంతోషకరం

  • @srinivas4711
    @srinivas4711 7 ชั่วโมงที่ผ่านมา +16

    చాలా బాగుంది పాస్టర్ గారు. GOD BLESS YOU SIR

  • @lakshmiamar926
    @lakshmiamar926 2 วันที่ผ่านมา +424

    గురవప్ప గారి వాయిస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ...63 ఏజ్ లో ఆయన హుషారు నెక్స్ట్ లెవెల్...సూపర్ రేలారే రేలా టీమ్..ఆయన పాటకు ఒక పర్ఫెక్షన్ ఇచ్చినందుకు..🎉

  • @ganeshkancharam5796
    @ganeshkancharam5796 6 ชั่วโมงที่ผ่านมา +3

    Super song assalu. 10000sarlu vinna
    Inka vinalanepistundi. Tq rela rela youtube

  • @manojmukkamla1098
    @manojmukkamla1098 3 วันที่ผ่านมา +132

    ఫాస్టర్ గారు నీ దుంప తెగ కలలో కూడా నువ్వే విస్తున్నావు స్వామి కోయి కోయి 👌👌👌👌

    • @MCPL_Karaoke_Studio
      @MCPL_Karaoke_Studio 2 วันที่ผ่านมา +4

      Same naku kuda 😢

    • @chandu5124
      @chandu5124 วันที่ผ่านมา +2

      Super 😅😂😂😂😂

    • @SathwikSandeep2018
      @SathwikSandeep2018 วันที่ผ่านมา +3

      అవును ఎందుకు నాకు కూడా

    • @GiriReddy-k3w
      @GiriReddy-k3w 15 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂😂

    • @NeethiSuryaWords003
      @NeethiSuryaWords003 7 ชั่วโมงที่ผ่านมา

      😅😅😅😅😅😅😅

  • @vln2239
    @vln2239 7 ชั่วโมงที่ผ่านมา +4

    Me jaati kosam meeru padutunna kashtam ki manchi gurtimpu vachhindi hattsup gurappa garu🙏🙏👏👏👏

  • @prasadpedapudi3288
    @prasadpedapudi3288 5 ชั่วโมงที่ผ่านมา +3

    ఇంచుమించు 20సంవత్సరాల క్రితం పరవాడ మండలం అనకాపల్లి జిల్లా గొల్లపేట, అనే గ్రామం లో మీటింగ్ పెట్టినప్పుడు, లైవ్ లో చూసా ము, విన్నాము,sr, అ రోజు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది, అ సాంగ్ విలువ లు, అర్ధాలు, 🤝🤝

  • @ramgayatri102
    @ramgayatri102 20 ชั่วโมงที่ผ่านมา +24

    గురవప్ప గారు చిన్నప్పటి నుంచి మీరు ఎంత కష్టపడ్డారో కానీ మీ కష్టం ఈ రోజు ఫలించింది అండి మీ వాయిస్ కూడా చాలా బాగుంది మీరు ఇంకా చాలా పాటలు పాడాలి అని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్న

  • @frcs1357
    @frcs1357 2 วันที่ผ่านมา +53

    Mi Trolling song video ni intha positive ga teesukuni marla ade troll song ni full length lo official ga release chesaru chudandi miru Nijamga Great andi .. God be with you

  • @ASHOKKUMAR-sh9kj
    @ASHOKKUMAR-sh9kj วันที่ผ่านมา +15

    సూపర్ గా పాడారు పాస్టర్ గారు....

  • @ChinnaraoBachala
    @ChinnaraoBachala 4 ชั่วโมงที่ผ่านมา +1

    Chalabagundi super 👌👌👌

  • @sharadha2411
    @sharadha2411 2 วันที่ผ่านมา +76

    మాకోసం ఈ పాట పాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు 👍

  • @narendrananda7774
    @narendrananda7774 7 ชั่วโมงที่ผ่านมา +3

    Devudu mimmulanu Inka goppaga dheevinchunugaka Amen yesayya 🙏🙏🙏🙏🙏🙏

  • @ramaakshiy
    @ramaakshiy 3 วันที่ผ่านมา +115

    గుర్రప్ప గారు చాలా చక్కగా బాగా పాడేరు ఎక్సలెంట్ అద్భుతం అమోఘం...... నవ్వుతూ ఎంజాయ్ చేశా

  • @raviteja-qj6zc
    @raviteja-qj6zc วันที่ผ่านมา +22

    Jai Adivasi 🙏 God bless you brother...

    • @Mr.CHINNODU
      @Mr.CHINNODU 11 ชั่วโมงที่ผ่านมา +1

      ❤❤

  • @devadeva4740
    @devadeva4740 2 ชั่วโมงที่ผ่านมา

    మిసలా గురప, ఈయన ప్రసంగం వినపుడు చాలా navishtadu, ఈయన సక్షలు వింటే చాలా భాద గా ఉంటది

  • @GuruMurthy-f9f
    @GuruMurthy-f9f วันที่ผ่านมา +42

    ఈ పాట యొక్క అర్ధం కూడా తెలియ పరిస్తే బాగుంటుంది

    • @Manchisamarayudu
      @Manchisamarayudu วันที่ผ่านมา

      @@GuruMurthy-f9f చాలా ఛానల్ లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు bro చూడండి

  • @CharleshRachcha
    @CharleshRachcha 15 ชั่วโมงที่ผ่านมา +31

    ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో పడాలని కోకుకుంటూ 🌹🌹🌹 మీ బ్రదర్

  • @AnilKumar-wc6ek
    @AnilKumar-wc6ek 13 ชั่วโมงที่ผ่านมา +6

    Praise the lord bro. God bless you

  • @ravitejababu3143
    @ravitejababu3143 2 วันที่ผ่านมา +139

    చాలా బాగుంది andi
    Recording చేసిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు
    ఇంత హుషారుగా పాడిన మీకు వందనాలు

    • @yalagandula.raviteja
      @yalagandula.raviteja วันที่ผ่านมา +1

      Erri puks 🐐🐐🐐🐐

    • @Bhairav1256
      @Bhairav1256 วันที่ผ่านมา

      గొర్రెల మేకల పెంపకం

    • @Manadostvlogs-n3w
      @Manadostvlogs-n3w 17 ชั่วโมงที่ผ่านมา +1

      మి ధర్మం..మి గ్రంథాలు నేర్పించే మాటలు ఇవే కదా బ్రదర్.అధి మి తప్పు కాదు...మి గ్రంథాలు తప్పు.

    • @Manadostvlogs-n3w
      @Manadostvlogs-n3w 17 ชั่วโมงที่ผ่านมา +2

      s brother. గొర్రెలు మేకలు. గొర్రెలు కాపరి ఏ దారిలో వెళ్తే అవే దారిలో నడుస్తూ ఉంటాయి..గొర్రెలు మేకలు కూడా. మా దేవుడు గొప్ప కాపరి ప్రధాన కాపరి ప్రధాన యాజకుడు... మి గ్రంథాలు ఒక్కసారి అన్ని చదువు బ్రదర్ అప్పుడు అర్థం అవుతుంది మీకు.

    • @Bhairav1256
      @Bhairav1256 13 ชั่วโมงที่ผ่านมา

      @Manadostvlogs-n3w 1 Corinthians 14:34-40 దీన్ని చదివి అర్దం చెప్పార

  • @vijjapurapuAnanth
    @vijjapurapuAnanth วันที่ผ่านมา +13

    Really Sir voice is super.God shower his blessings to Guruvaappa Garu.

  • @NeethiSuryaWords003
    @NeethiSuryaWords003 7 ชั่วโมงที่ผ่านมา +2

    Praise The Lord Pastor M Gurappagaru. God Jesus Christ bless you . From Gajendra Bangalore Karnataka

  • @kishorejohn1679
    @kishorejohn1679 วันที่ผ่านมา +8

    It's a true gospel song and I thank God for taking to different people , may the truth come to them

  • @TeresaGadde-l4i
    @TeresaGadde-l4i 7 นาทีที่ผ่านมา

    Enjoyed a lot in spirit brother! Thank you for this song 🙏🏽.
    May God bless you and your ministry ❤

  • @baburaoadla929
    @baburaoadla929 วันที่ผ่านมา +10

    2 States will shake😮😮😮 beautiful lyrics I love this song

  • @ChilakaSagar-g8o
    @ChilakaSagar-g8o วันที่ผ่านมา +9

    🎼 Ee song lyrics matram super 🎉🎉

  • @seesakrishnabhagavan2980
    @seesakrishnabhagavan2980 วันที่ผ่านมา +6

    Nijangane song superhit

  • @Vignesh70311
    @Vignesh70311 2 วันที่ผ่านมา +13

    థాంక్స్ ఫర్ full సాంగ్

  • @KNKumarcreations
    @KNKumarcreations 3 วันที่ผ่านมา +83

    Supar ramana annayya nv kadhu naa pakkavadu kudha bagu padali ani korukuntavu annayya nv ayina ఇక వేరే లేవిల్ కి వెళ్ళిపోతారు ❤❤🎉🎉🎉🎉🎉🎉❤️❤️❤️👍

  • @nagarajua5492
    @nagarajua5492 22 ชั่วโมงที่ผ่านมา +4

    God bless you sir.... You are great sir

  • @Lifegivinghope316
    @Lifegivinghope316 11 ชั่วโมงที่ผ่านมา +3

    Nice Song 👌👏👏👏🎉

  • @Arunhosanna
    @Arunhosanna 6 ชั่วโมงที่ผ่านมา +1

    గుర్వప్ప సాక్షము బాధ కరం ...బాగుంటది .. ❤️ 🤝.

  • @Tradestockz
    @Tradestockz 4 ชั่วโมงที่ผ่านมา

    Super sir... aa song ki telugu lo artham cheputu oka short video release cheyandi.
    Glory to Almighty.

  • @Keerthana857
    @Keerthana857 2 วันที่ผ่านมา +19

    Great encouragement. Proud of this Chanel.

  • @philip-u3x
    @philip-u3x 2 วันที่ผ่านมา +139

    ఈ Song ఎంత మందికి నచ్చింది 👍

    • @kiritidarivemula670
      @kiritidarivemula670 วันที่ผ่านมา

      నీకు నచ్చింది మాడ కుడు 👍👍👍👍

    • @SaiTeja-Akula
      @SaiTeja-Akula 7 ชั่วโมงที่ผ่านมา

      Adi yesko ..kurro kurru 😂😂

  • @Mose-w3r
    @Mose-w3r 16 ชั่วโมงที่ผ่านมา +5

    ఈ Song నీ చాలా సార్లు విన్నవాళ్లు 👍

  • @AKCreationsnaidu
    @AKCreationsnaidu 3 วันที่ผ่านมา +23

    Chala different ga undi song super sir

  • @rameshbadavath4344
    @rameshbadavath4344 วันที่ผ่านมา +11

    ఈ సాంగ్ వింటే ఎంత బాగుందో ఇంత మంచి సాంగ్ నీ ట్రోల్ చేసి ఇన్ని రోజులు పాడుచేశారు కదా రా బాబు 🤦‍♂️

  • @KattamMuthyalarao
    @KattamMuthyalarao 18 ชั่วโมงที่ผ่านมา +8

    2 రోజుల్లో 3 లక్షల వ్యూస్ వచ్చాయి అంటే దేవుని కృప....

  • @srinuvasumupidi3672
    @srinuvasumupidi3672 5 ชั่วโมงที่ผ่านมา

    E bashaina ela padina dhevunike mahima .......
    Nashinche variki antha anni verrigaane vunntai.....❤❤

  • @kpa9111
    @kpa9111 3 วันที่ผ่านมา +16

    Respect for the message at the end❤❤

  • @mrakhilrocky
    @mrakhilrocky 2 วันที่ผ่านมา +53

    💯Em tallent... okka rojulo famous ayyav...singer aypoyav..neeku ekkado machundhi boss🙏👋🥰

  • @dskcreations6885
    @dskcreations6885 วันที่ผ่านมา +4

    Super voice and baaga padaru andi 🎉

  • @sahityarathnalayam1786
    @sahityarathnalayam1786 4 ชั่วโมงที่ผ่านมา +1

    నా చిన్నప్పటి నుంచి మీ కోసం విన్నాను పాస్టర్ గారు. మీరు రాసిన పాట ప్రభువా కాచితివి ఇంతకాలం అనేది. గొప్పపాట. ఇది ఇంకా సూపర్ .తూర్పుగోదావరి జిల్లా గొల్లపాలెంలో సాక్ష్యం చెప్పారు 20 సంవత్సరాల క్రితం. మీరు తెలియని ఎందరో ఉన్నారు. ఈ పాట ద్వారా అందరికీ తెలిసారు సంతోషం.

  • @NagaswethaNagu
    @NagaswethaNagu วันที่ผ่านมา +4

    Manchi manasunnavalaki eppudu Devudu andaga untadani chupicharu brother's God bless you Sir

  • @gangamallubanda3875
    @gangamallubanda3875 3 วันที่ผ่านมา +129

    Social media తో జాగ్రత్తగా ఉండండి క్రిస్తుదాస్ గారు లేదంటే మీరు మరో KA పాల్ అవుతారు

    • @JCPMDwarapudi84728
      @JCPMDwarapudi84728 วันที่ผ่านมา +1

      Currect ga chepparu

    • @bennyrythms8687
      @bennyrythms8687 วันที่ผ่านมา +8

      Social media can't change History! Ka paul always Legend 🔥

    • @Abhi-224-y6j
      @Abhi-224-y6j วันที่ผ่านมา +2

      Already adhe aindu..

    • @kingpradeep8884
      @kingpradeep8884 วันที่ผ่านมา +2

      No wrong...
      Gurrappa pastor emi ala avvadu
      Chala humble ga unnadu
      Goppa lu emi cheppatle
      Andharu positive ga tiskunaru ee pastor ni

  • @PrameelaBhupati-mz5us
    @PrameelaBhupati-mz5us วันที่ผ่านมา +6

    Praise the Lord brother 🙏

  • @prasadsangamvalasa8746
    @prasadsangamvalasa8746 วันที่ผ่านมา +3

    Nice song sir iam enjoy

  • @nagarajua5492
    @nagarajua5492 2 วันที่ผ่านมา +20

    సూపర్.... Sir god bless you సాంగ్ సూపర్ సార్

  • @davidkomma3726
    @davidkomma3726 8 ชั่วโมงที่ผ่านมา

    God bless you sir

  • @saisanju6235
    @saisanju6235 3 วันที่ผ่านมา +10

    Super bro veranga dj kottu bro song 👌

  • @kjohn2230
    @kjohn2230 12 ชั่วโมงที่ผ่านมา

    చాలా మంది ట్రోల్ చేయడానికి వాడుకున్నారు కానీ మీరు అతన్ని ప్రశంసించే రీతిలో మీరు చూపించిన intrest కి 👍.. Really super

  • @krupakavitha9909
    @krupakavitha9909 17 ชั่วโมงที่ผ่านมา +6

    Praise the Lord🙏🙏 దేవునికే మహిమ కలుగును gaka super ga padaru brother😊

  • @bandilihemadri9334
    @bandilihemadri9334 16 ชั่วโมงที่ผ่านมา

    Thank you pastor 😀 praise the lord 🙏

  • @ElizabethRani-t4e
    @ElizabethRani-t4e 13 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord Anna memu chinapudu ma Sunday school teacher ei song midha maku dance nerparu good song

  • @KollatiRambabu-tr3kz
    @KollatiRambabu-tr3kz 23 ชั่วโมงที่ผ่านมา +1

    Chala bagundhi e song

  • @shyam9263
    @shyam9263 22 ชั่วโมงที่ผ่านมา +4

    Deni translate CHESI meaning cheppali ..... Nice song .... God bless you

  • @sridharchalla
    @sridharchalla 19 ชั่วโมงที่ผ่านมา

    Super devunike mahima kallugunu gaka

  • @korrasubbarao9857
    @korrasubbarao9857 19 ชั่วโมงที่ผ่านมา

    Super meeru 🙌🙌🙌🙌👌👌👌🙏🙏 Glory to God 🙏🙏

  • @MounikaTuraga
    @MounikaTuraga 2 วันที่ผ่านมา +3

    Nijamga pastar garu chala bagundhi😊

  • @ChanduChittampally
    @ChanduChittampally วันที่ผ่านมา +1

    Guruvappa sir voice chala bagundhu Eppati e pataaa chala sarluuu vinnanuu❤

  • @bhanukiranbellam7285
    @bhanukiranbellam7285 12 ชั่วโมงที่ผ่านมา

    Trending mava❤❤❤

  • @dileepkalapa7043
    @dileepkalapa7043 19 ชั่วโมงที่ผ่านมา +12

    ముందుగా రేలారే రమణ గారికి కంగ్రాట్యులేషన్ 💐💐💐💐💐
    పాస్టర్ మీసాల గురప్పా గారి ద్వారా ఈ పాటను ప్రపంచానికి మరోసారి పాడించి నందుకు....
    నిజంగా గురప్పా గారు మీరు సూపర్ సార్... ఈ వయస్సులో ఏం ఎనర్జీ సార్... మీరు సూపర్...
    ఈ పాట ఇంకా ఫుల్ గా పోపులా రిటీ అవ్వాలని మనసు పూర్తిగా భగవంతుని కోరుతున్నాను 🙏🙏

  • @Ranga_2
    @Ranga_2 5 ชั่วโมงที่ผ่านมา

    గురవప్ప sir super song🐓🐔🐥

  • @nandhu1435
    @nandhu1435 2 วันที่ผ่านมา +4

    అందరి నోటెంట్ట ఇదే సాంగ్
    మీసాల గుర్రప్ప ఇప్పుడు ఇదే ట్రేండింగ్ లో ఉంది!
    ALL THE BEST అప్పన్న,
    కొయ్ కోయ్ కొడ్ని కోయ్🕺🏻👌🏻 1:50

  • @GollaChinnari-lk1el
    @GollaChinnari-lk1el 20 ชั่วโมงที่ผ่านมา +1

    Super song

  • @poldasanil8392
    @poldasanil8392 2 วันที่ผ่านมา +5

    God bless you abundantly ❤

  • @chandu7911
    @chandu7911 วันที่ผ่านมา +2

    Super annaa bhagundhi song

  • @KasiBheemaraju
    @KasiBheemaraju 7 ชั่วโมงที่ผ่านมา

    Amen🙏🙏🙏🙏

  • @NANIjonh
    @NANIjonh 2 วันที่ผ่านมา +9

    Next level song ❤❤❤

  • @girisailendra2948
    @girisailendra2948 3 วันที่ผ่านมา +11

    🎉🎊Superb song vibes 🥳🥳

  • @MallavarapurajuRaju-hh3yr
    @MallavarapurajuRaju-hh3yr วันที่ผ่านมา +10

    సూపర్ పాస్టర్ గారు మీపాట అస్తమాను గుర్తు వస్తుంది దేవుని స్తుతిన్నామ్ 🙏🙏🙏

  • @Charan-c1w
    @Charan-c1w 9 ชั่วโมงที่ผ่านมา

    Super annaya 👌👌👌👌👌❤❤❤❤

  • @ShravanKumarJeedi
    @ShravanKumarJeedi วันที่ผ่านมา +1

    Nice andi 🎉 gurappa garu

  • @elishagolla7764
    @elishagolla7764 วันที่ผ่านมา +1

    Superb Song

  • @TR-tj5bl
    @TR-tj5bl วันที่ผ่านมา +1

    Praise The Lord 🙏

  • @sadubhargav8330
    @sadubhargav8330 วันที่ผ่านมา +5

    Super anna super extodinary voice😂😂😂

  • @buggaiahitaraju6945
    @buggaiahitaraju6945 16 ชั่วโมงที่ผ่านมา

    Chala bavundi

  • @kallimatasamsthanam7604
    @kallimatasamsthanam7604 15 ชั่วโมงที่ผ่านมา +2

    Super andi mee life chaala badha karam god bless you har har mahadev

  • @ParameshKalluri-b4y
    @ParameshKalluri-b4y วันที่ผ่านมา +2

    Super sir🎉🎉🎉❤❤❤

  • @DasarisatishDasarisatish-b1z
    @DasarisatishDasarisatish-b1z 3 วันที่ผ่านมา +16

    Super pastor gaaru.. ❤️

  • @RaghuYTLive1
    @RaghuYTLive1 วันที่ผ่านมา +1

    Raw song super undi ❤

  • @RDRCREATIONS-zw2ob
    @RDRCREATIONS-zw2ob 2 วันที่ผ่านมา +5

    Chala Bagundhi

  • @arohanakumar
    @arohanakumar 16 ชั่วโมงที่ผ่านมา

    Good song 🎉🎉🎉🎉🎉🎉🎉 God bless you diyya devudu ninnu dhivinchunu gaaka

  • @KakatiRajababu
    @KakatiRajababu วันที่ผ่านมา +2

    Amen

  • @VBali-mq7kl
    @VBali-mq7kl วันที่ผ่านมา +1

    Chala baga padaru

  • @apraveen7893
    @apraveen7893 13 ชั่วโมงที่ผ่านมา

    Pastor garu , devudu meeku manchi arogyam ichi deevinchunu gaka.

  • @ganeshm2460
    @ganeshm2460 วันที่ผ่านมา +2

    Koy koy is an emotion ❤

  • @RamanarayaniDuppada
    @RamanarayaniDuppada 14 ชั่วโมงที่ผ่านมา +1

    So far song

  • @sunnysamson123
    @sunnysamson123 วันที่ผ่านมา +3

    K❤very good bro gurrappa God bless you

  • @DUKE__39T_143
    @DUKE__39T_143 20 ชั่วโมงที่ผ่านมา

    Koi koi super song 😊♥️

  • @MasthanMasthan-h4x
    @MasthanMasthan-h4x วันที่ผ่านมา +2

    Nevu safe ga undu anna.nuvu.super.anna

  • @upiPrasadRAO
    @upiPrasadRAO 14 ชั่วโมงที่ผ่านมา

    God bless you

  • @durgaprasadnadakudati3149
    @durgaprasadnadakudati3149 2 วันที่ผ่านมา

    Praise the lord jesus 🙏🙏🙏🙏🙏🙏🎼🎙️👏👏👏👏👏