ట్రోల్స్‌పై పాస్టర్ గురుప్పపై రియాక్షన్ | Pastor Gurappa Reaction on Trolls | HashtagU
ฝัง
- เผยแพร่เมื่อ 26 ม.ค. 2025
- ట్రోల్స్‌పై పాస్టర్ గురుప్పపై రియాక్షన్ | Pastor Gurappa Reaction on Trolls | HashtagU
#PastorGurappaTrolls #koikoimemes #koyamemes #koikoisongmemes
#koikoijesussong #koikoijesussongtelugu #MeesalaGurappa
#koi_koi_song #koyare_koi_koi_song #koy_koy_song #trending_koy_song #koyaresong #meesalagurrappakoisong #singer_gurrappa_koy_song #gurrappakoyaresong #meesala_gurrappa_songs
#meesala_gurrappa_songs_telugu
#meesala_gurrappa_songs_dj #meesala_gurrappa_songs_dj_remix #meesala_gurrappa_songs_reels #meesala_gurrappa_songs_comedy #meesala_gurrappa_songs_trolls #meesala_gurrappa_songs_shorts #pastor_meesala_gurrappa_songs
#koi_koi_jesus_song
#koi_koi_jesus_song_dj_remix
#koi_koi_jesus_song_telugu #koi_koi #koi_koi_song #koi_koi_song_telugu #koi_koi_dj_song #koi_koi_kodini #koi_koi_comedy_song #koi_koi_interview #koy_koy_jesus_song #koy_koy_song #koy_koy_song_telugu #koy_koy_koini_koy_song #koy_koy_dj_song #koy_koy_Full_song #koy_koy_interview #koy_koy_koini_koy_dj Hashtagu
న్యూస్ అప్‌డేట్స్ పొందడానికి Telegram Group : t.me/hashtagut...
మరిన్ని తెలుగు వార్తల కోసం : telugu.hashtag...
Subscribe to Hashtag U తెలుగు : bit.ly/3g9swvL
Follow Hashtag U On Facebook : bit.ly/3gc0xvE
Follow Hashtag U On Twitter :bit.ly/33HN3m1
For Full Interview of Koi koi song Meesala Gurappa..Link 👇
th-cam.com/video/CgvoWU-hcKw/w-d-xo.htmlsi=TDc32vZnr69P93Yo
Positive గా రెస్పాండ్ అయ్యారు... Very good... మంచి వారిలా ఉన్నారు.... అల్ ది బెస్ట్......
@@ramubangaram006 vishapu manishi anevadu world lone ledu ...vadu sollu chepi mosam chestey bajana chese batch la unav...
@@kiranks9554😂anthey ga
వేరే అవకాశం లేదు..
నవ్వడం తప్పా వెర్ అవకాశం లేదు ఇప్పుడు..... పరువూ తీసుకున్నాక తప్పక నవ్వుతున్నాడు ఆ పాస్టర్ 😊
Manchi manishi ayyagaru, praise the lord ayyagaru
గుర్రప్ప 😅గారి నెమ్మది మనస్తత్వానికి వందనాలు
థాంక్స్ గురవప్ప గారు ఇ 2025 ని మీ వీడియో తో నవ్వుతూ ప్రారంభించాము😀😀
కోయ్ కోయ్ మద్దకోయ్
ఈ వీడియోలో గురప్ప గారి అమాయకమైన మనసు తెలుస్తోంది. చాలా మంచి వ్యక్తి అయితేనే తన మీద తాను జోకులు వేసుకొని నవ్వించ గలడు. 🙏
Good 🎉
Great అండి
గురప్ప గారు.
Gurvappa Gari gurinchi yentha cheppina thakkuve he is the one of the great man of god😊
అన్నా నువ్వు కావాలని పాడావో,నిజంగా పాడావో తెలియదు. కానీ నీవల్ల 2024 లో మేము పడ్డ కష్టాలాన్నీ నీ వీడియోతో ఒక్కసారిగా పటాపంచలయిపోయాయి.
2024 ఎండింగ్ లో ఎంతో నవ్వుకున్నాము😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣
మా జీవితంలో మళ్ళీ అంతగా నవ్వవేమో. అంతగా నవ్వుకున్నాం 😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣
మొత్తం భారతాన్ని నీ కామెడీ వీడియోతో నవ్వించిన నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
నిజమైన దేవుడు బిడ్డ 🙏🏻గురప్పగారు ఇలానే తను నవ్వుతూ అందరిని నవ్విస్తూ వుండాలని కోరుకుంటున్నాను 🙏🏻
తన మీధ జోకులు వేసినా చాల positive ga స్పందించినా వ్యక్తి..🙏🙏👏
😂😂😂… vadi meda vade jokulu veskuna, adi testimony lo vinava??? Solluuuu chepiiii gorrela mundu leader gorre laga buildup echadu
Edvaleka navvinatlu,
మంచి మనసున్న మనిషి. Attitude లేదు
Nice ❤pure heart👌👏👏👏
Its.diffcult to become celebrity and getting popularity from youtube viewers, but u made it overnight sir, I don't want to comment on your aong and your religion... great... I appreciate your positive attitude
Very positive personality
Positive person misala gurappa garu
కల్మషం లేని మనసు
అవును ...అందుకే మతం మారాడు
@@AJAYY6666 andhukem kadhu
Evaridhi neeee chi
గొర్రె మతం మనసు
Bongem kadhu
ఆయన జీవితంలో అన్నీ అద్భుతాలు చేసిన యేసు ఆయన కళ్ళను మాత్రం బాగా చేయలేకపోయాడు ఆయన సాక్ష్యం నేను విన్నాను ఈ గొర్రె బిడ్డలు అన్నిటికీ వా సూపరు హల్లెలూయ అంటారు
😂
నువ్వు బర్రె బిడ్డా వా రా😂😂😂
😂
ఓండ్రపెట్టకు బఱ్ఱె బిడ్డలకన్నా గొఱ్ఱెబిడ్డలే నయం ఉచ్చ తాగరు పెంట తినరు బానిసల్లా బతకరు 😂
ఆయన జీవితం లోనే కాదు తమ్ముడూ నా జీవితం లో కూడా చేశాడు మనశ్శాంతి లేక చెడు ఆలోచనలతో బాధ పడే వాన్ని ప్రార్థన కోసం చెన్నై లో ఫేమస్ చర్చ్ కి కూడా పోయాను కానీ నాకు బాగా కాలేదు. అయితే తరుచూ ప్రార్థన చేసుకునే వాడ్ని ఒకసారి ఇంకా నా వల్లా కాదు ప్రభువా నా ప్రార్థన వినవయ్య నాకు సహాయం చేయవయ్యా అని కన్నీటితో ప్రార్ధించగా నా ప్రార్థన విన్నా ఏసు క్రీస్తు ప్రభువు ఆక్షణం లోనే అద్భుతం చేశాడు అప్పటివరకు ఉన్నా నా మనుసులో వేదన,బాధ బరువు అంతా రెండు భాగాలుగా దబ్బు మని తొలగి పోయింది ..నాకు అర్ధం కాక ప్రార్థనలో ఉన్నా నేను కళ్ళు తెరిచి ఏంది ఏంది నాకు ఇలా అయ్యింది అని ఎద మొత్తం పడే పదే తముడుకున్నా కానీ ఆక్షణం లో నాలో కలిగిన శాంతి సంతోషం చూసి బారం వేదన లేకపోవడం చూసి దేవుడు అద్భుతం చేశాడని గ్రహించాను అప్పటినుంచి ఇప్పటివరకు 13 సంవత్సరాల నుంచి మళ్ళీ అలగా మనశాంతి లేకపోవడం చేది ఆలోచనలు అనేవి మళ్ళీ రాలేదు అది నా జీవితంలో ఏసయ్య చేసిన అద్భుతల్లో ఒకటి మాత్రమే కానీ మీకు తెలుసా నాకు చెవులు వినిపించవు కళ్ళు కూడా చూపు కాస్త తక్కువ అయినా బాస్కు అవి అలాగే ఉన్నాయి అది దేవుని ఇష్టం ఎవరికి ఎపుడు ఎలా సహాయం చేయ్యాలి అనేది ఆయనకు తెలుసు నాకు మంచి govt teacher job ఇచ్చాడు మంచి ఇల్లు ఇచ్చాడు తల్లి లేని నాకు ఆయనే తల్లి లాగా అదుకున్నాడు మంచి భార్యను ఇచ్చాడు.. ఒకానొక సమయం లో బ్రతకడు అని డాక్టర్లు చెప్పారు అయినా నన్ను బ్రతికించాడు.ఎన్ని చేశాడు కానీ నాకు చెవులు,కళ్ళు బాగా కాలేదు అందుకని అయన దేవుడు కాదు అని చెప్పా మంటావా ఆయన్ను వదిలేయ మంటావా అలా చేస్తే మనకు దేవుని మీద నిజంగా విశ్వాసం ఉన్నట్టేనా మనకు అవసరము అయినవి a ni తీరిస్తేనే మంచిదేవుడు లేదంటే దేవుడు కాదు అని అనుకోవడం తప్పు బ్రదర్ ఆలోచించు క్షమించమని అడుగు దేవుణ్ణి
గురుప్ప పాట పాడినదానిలో తప్పేమి లేదు, ఎందుకంటె మన దేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి, కొన్ని కులాలకి ఒకరకమైన భాష ఉంటుంది కాబట్టీ గురుప్ప కూడా తనకు వచ్చినటువంటి తన కుల భాషలో పాట ని పాడి దేవుణ్ణి మహిమ పరుస్తున్నాడు అంధులో తప్పేముందీ.
Evaru emanna positive ga tesukoni, kshaminche manassu oka devuni nammukunna varike vuntadahi.
నిజంగా మీరు మంచి వారు పాస్టర్ గారు అన్ని possitive గా తీసుకున్నారు
Gurappa garu appudu happy ga undali meeru
Chala great sir meeru.
Mee paata chala saarlu vinnanu, chusanu
Superb sir 😊
మతం ఏదైన ఏమౌయింది మీరు ఎంతో ఆహ్లాదకరమైన పాటను పాడారు అది చాలామందిని
ఆరోగ్య వంతమైన ఉత్తేజితులను చేసింది.
Edaithe emi anukunetodu mathamenduku maarudu.
1 యోహాను 4:7-8 మరియు 1 యోహాను 4:16లో దేవుడు ప్రేమ అని బైబిల్ చెబుతోంది. ఈ శ్లోకాలు కూడా ప్రేమ దేవుని నుండి వస్తుందని మరియు ప్రేమించేవారు దేవుని నుండి జన్మించారని కూడా చెబుతున్నాయి
Really we enjoyed a lot sir😂😂😂
కల్మషం లేని మనిషి లా ఉన్నారు పాస్టర్ గారు 🙏🙏🙏
Good heart ❤ in 2025 all the best sir mee manasu chala goppadhi troll cheysina kuda easy ga thisukunaru chudandi adi sir meeru great ❤❤❤❤
ఈయన నిజమైన దైవజనుడు నేను ఎంతమంది ట్రోల్స్ చేసినా అదే ఆ దేవుడే చూసుకుంటాడు ఏది ఏమైనా 2025 లో ఈ దైవజనుల ద్వారా ఆయన అందరూ సంతోషంగా నవ్వుకుంటున్నారు వారి ఆనందమే దేవుని కావాల్సింది
Bokkem kaadhu......😂😂😂
Great interview ❤
Gurappa garu mi interviews chusaka mi mida chala respect perigindi
Hats off andi meeku
Vadi tesstimony chudu, vadu chepe stories vinu…. Tarvta mali ne comment ni edit cheyi
@Rubby2689 complete chey.....
0.1 పర్సెంట్ కూడా కల్మషం లేని మనిషి గురవప్పా గారు🎉🎉🎉
We never know God’s plan
అద్దాలు మార్చితే ఆయన ఇష్టం... ❤❤❤ కానీ చాలా బాగా మాట్లాడుతున్నాడు చెప్పాడు❤❤❤
ప్రపంచం లో ఎకైక విష పురుషుడు, ఈయన త్యాగ జీవి, తన గూడెం కోసం విష పురుషుడైనాడు
@arunanani5865 మీరు చిన్న పిల్లల లాంటి వారు
Nenu kuda 😅naku ollu antha posion..niku kavala 😂😂..ori pichoda
Great humble man of God🙌🙌🙌
నిర్మలమైన మనస్సుతో నువ్వు తారు అదే అతనికి మంచిదాయింది
ఎశయ్య పంపిన గొర్రెవు నీవు 2025 సాంగ్ సూపర్ 🎖️✝️
Thank you GURAPPA SIR GOD BLESS YOU ❤❤❤❤❤❤❤❤.....................
God bless you gurappa garu🎉🎉🎉
Good person thank you gurapap garu...me valla nenu nauvkunna
Natural heart 💖 God bless you
Sir meru great sir for accepting everything.
మాటలో నిజాయితీ ఉన్నప్పుడు ఎవడు ఏమని troll చేసుకున్నా. చిరునవ్వే సమాధానం❤😅
Vimarshalani kuda chiru navvutho samadhanam chesthunnaru meru super sir
better then our telugu comedians. super
Chala positive ga teesukunaru Pastor Garu meeru chalu great
అన్న హైదరాబాద్ ఊగిపోతుంది కోయ్ కోయ్ అనుకుంట.. 🤩🤩
గుర్రప్ప గారి మనసు చాలా విశాలమైనది.. ఆయన పాడిన పాట మీ ఎగతాళి చేస్తూ ఉంటే.. ఆయన దేవుడికే అప్ప చెప్పుకున్నాడు.. ఆయన భాషలో దేవుని ఘనంగా స్తుతించాడు ఆయన.. ఆయనకు అది చాలా కిరీటం అది..🙏🙏🙏🙏
కళ్ల ఆపరేషన్ కి హాస్పటల్ కి వెళ్ళటం ఎందుకు
యేసు నీ ప్రసాదించి రెండు చుక్కలు నూనె వాడి కళ్ళల్లో పోసుకోవచ్చు గా
అంటే ఈ పెద్ద గొర్రె
మీలాంటి పిల్ల గొర్రె లకి మాత్రమే చెపుతారు
వీళ్ళు పాటించరు
ఏరా యాంకర్ గా...చూసి ఎంజాయ్ చెయ్యకుండా వెళ్లి అతన్ని ఇంటర్యూ చేస్తే...అతని సహజత్వం ఏముంటుంది.
ఈ పెద్దాయన ఎవరో గాని తెలియదు. కొత్త సంవత్సరం 2025 లో. ఎన్ని బాధల్లో ఉన్న ఏ సందర్భంలో ఉన్న.. ఆకాశంలో నుంచి కిందికి ఊడిపడ్డాడు ఏమో తెలియదు కానీ.. లక్షలాది మందిని నవ్విస్తున్నాడు 🙏🙏😂
Supar anna
Over night Star... Paster garu... Love you Sir...❤❤❤😂😂😂
దేవునికి అప్ప చెప్పుకున్నాడు ఆయన
గుర్రప్ప గారు మీరు సూపర్ ఒక హిందువుగ చెబుతున్న Excellent Super Super Super 👌
Anna supper anna meru anni trols chesina enjoy chesthunnav ❤❤
ఏ కులము
చిన్నదంటే
హీన కులమే
చిన్నదంట
Good man
గురువప్ప గారు లో కల్మషం లేని మనిషి
నిజంగా మీకు నా అభినందనలు
ఏసుక్రీస్తు నమ్మీ ప్రేయర్ ఆయిల్ రాసుకోక ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నారా లంబడి
ఆయన జీవితం లోనే కాదు తమ్ముడూ నా జీవితం లో కూడా చేశాడు మనశ్శాంతి లేక చెడు ఆలోచనలతో బాధ పడే వాన్ని ప్రార్థన కోసం చెన్నై లో ఫేమస్ చర్చ్ కి కూడా పోయాను కానీ నాకు బాగా కాలేదు. అయితే తరుచూ ప్రార్థన చేసుకునే వాడ్ని ఒకసారి ఇంకా నా వల్లా కాదు ప్రభువా నా ప్రార్థన వినవయ్య నాకు సహాయం చేయవయ్యా అని కన్నీటితో ప్రార్ధించగా నా ప్రార్థన విన్నా ఏసు క్రీస్తు ప్రభువు ఆక్షణం లోనే అద్భుతం చేశాడు అప్పటివరకు ఉన్నా నా మనుసులో వేదన,బాధ బరువు అంతా రెండు భాగాలుగా దబ్బు మని తొలగి పోయింది ..నాకు అర్ధం కాక ప్రార్థనలో ఉన్నా నేను కళ్ళు తెరిచి ఏంది ఏంది నాకు ఇలా అయ్యింది అని ఎద మొత్తం పడే పదే తముడుకున్నా కానీ ఆక్షణం లో నాలో కలిగిన శాంతి సంతోషం చూసి బారం వేదన లేకపోవడం చూసి దేవుడు అద్భుతం చేశాడని గ్రహించాను అప్పటినుంచి ఇప్పటివరకు 13 సంవత్సరాల నుంచి మళ్ళీ అలగా మనశాంతి లేకపోవడం చేది ఆలోచనలు అనేవి మళ్ళీ రాలేదు అది నా జీవితంలో ఏసయ్య చేసిన అద్భుతల్లో ఒకటి మాత్రమే కానీ మీకు తెలుసా నాకు చెవులు వినిపించవు కళ్ళు కూడా చూపు కాస్త తక్కువ అయినా బాస్కు అవి అలాగే ఉన్నాయి అది దేవుని ఇష్టం ఎవరికి ఎపుడు ఎలా సహాయం చేయ్యాలి అనేది ఆయనకు తెలుసు నాకు మంచి govt teacher job ఇచ్చాడు మంచి ఇల్లు ఇచ్చాడు తల్లి లేని నాకు ఆయనే తల్లి లాగా అదుకున్నాడు మంచి భార్యను ఇచ్చాడు.. ఒకానొక సమయం లో బ్రతకడు అని డాక్టర్లు చెప్పారు అయినా నన్ను బ్రతికించాడు.ఎన్ని చేశాడు కానీ నాకు చెవులు,కళ్ళు బాగా కాలేదు అందుకని అయన దేవుడు కాదు అని చెప్పా మంటావా ఆయన్ను వదిలేయ మంటావా అలా చేస్తే మనకు దేవుని మీద నిజంగా విశ్వాసం ఉన్నట్టేనా మనకు అవసరము అయినవి a ni తీరిస్తేనే మంచిదేవుడు లేదంటే దేవుడు కాదు అని అనుకోవడం తప్పు బ్రదర్ ఆలోచించు క్షమించమని అడుగు దేవుణ్ణి
పాస్టర్ గారు మీకు నమస్కారం 🙏
Good man
God bless you brother
లూకా 4:3
(సాతాను యేసుని) నీవు దేవుని కుమారుడవైతే, రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని (నీ దేవుడు నీ కళ్లు బాగుచేయ లేడా అని) ఆయనతో చెప్పెను
లూకా 4:4
అందుకు యేసు మనుష్యుడు రొట్టెవలన(కళ్ల ఆపరేషన్ వల్ల) మాత్రమే జీవించడు అని వ్రాయబడియున్నదని వానికి (సాతానికి) ప్రత్యుత్తరమిచ్చెను.
లూకా 4:8
అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని వానికి(సాతానికి) ప్రత్యుత్తర మిచ్చెను.
లూకా 4:12
అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడియున్నదని వానికి (సాతానికి) ప్రత్యుత్తరమిచ్చెను.
యోహాను 8:44
ఆది నుండి వాడు (సాతానికి)నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.
Super song 🎉😂
Guruvappa garu God bless you
Thanks paster
కులం, మతం ఏముంది sir మీకు మంచి మనసు ఉంది
లైకుల కోసం పైసలకోసం అరాటంలో .....ఆధ్యాత్మిక అవగాహన లేకుండా సామాజిక స్పృహ కోల్పోయిన కొందరు యూట్యూబర్లను ఆ దేవుడే క్షమించాలి......ఎందుకంటే ఈ దేశంలో భావ వ్యక్తీకరణ పేరిట సభ్య సమాజాన్ని బ్రష్టు పట్టించినా ప్రభుత్వం కూడా........ష్...అంతే అనుకోవడం
ఈనకు దేవుడంటే ఎగతాళి అనుకుంటా... 😡
ఆయన జీవితం లోనే కాదు తమ్ముడూ నా జీవితం లో కూడా చేశాడు మనశ్శాంతి లేక చెడు ఆలోచనలతో బాధ పడే వాన్ని ప్రార్థన కోసం చెన్నై లో ఫేమస్ చర్చ్ కి కూడా పోయాను కానీ నాకు బాగా కాలేదు. అయితే తరుచూ ప్రార్థన చేసుకునే వాడ్ని ఒకసారి ఇంకా నా వల్లా కాదు ప్రభువా నా ప్రార్థన వినవయ్య నాకు సహాయం చేయవయ్యా అని కన్నీటితో ప్రార్ధించగా నా ప్రార్థన విన్నా ఏసు క్రీస్తు ప్రభువు ఆక్షణం లోనే అద్భుతం చేశాడు అప్పటివరకు ఉన్నా నా మనుసులో వేదన,బాధ బరువు అంతా రెండు భాగాలుగా దబ్బు మని తొలగి పోయింది ..నాకు అర్ధం కాక ప్రార్థనలో ఉన్నా నేను కళ్ళు తెరిచి ఏంది ఏంది నాకు ఇలా అయ్యింది అని ఎద మొత్తం పడే పదే తముడుకున్నా కానీ ఆక్షణం లో నాలో కలిగిన శాంతి సంతోషం చూసి బారం వేదన లేకపోవడం చూసి దేవుడు అద్భుతం చేశాడని గ్రహించాను అప్పటినుంచి ఇప్పటివరకు 13 సంవత్సరాల నుంచి మళ్ళీ అలగా మనశాంతి లేకపోవడం చేది ఆలోచనలు అనేవి మళ్ళీ రాలేదు అది నా జీవితంలో ఏసయ్య చేసిన అద్భుతల్లో ఒకటి మాత్రమే కానీ మీకు తెలుసా నాకు చెవులు వినిపించవు కళ్ళు కూడా చూపు కాస్త తక్కువ అయినా బాస్కు అవి అలాగే ఉన్నాయి అది దేవుని ఇష్టం ఎవరికి ఎపుడు ఎలా సహాయం చేయ్యాలి అనేది ఆయనకు తెలుసు నాకు మంచి govt teacher job ఇచ్చాడు మంచి ఇల్లు ఇచ్చాడు తల్లి లేని నాకు ఆయనే తల్లి లాగా అదుకున్నాడు మంచి భార్యను ఇచ్చాడు.. ఒకానొక సమయం లో బ్రతకడు అని డాక్టర్లు చెప్పారు అయినా నన్ను బ్రతికించాడు.ఎన్ని చేశాడు కానీ నాకు చెవులు,కళ్ళు బాగా కాలేదు అందుకని అయన దేవుడు కాదు అని చెప్పా మంటావా ఆయన్ను వదిలేయ మంటావా అలా చేస్తే మనకు దేవుని మీద నిజంగా విశ్వాసం ఉన్నట్టేనా మనకు అవసరము అయినవి a ni తీరిస్తేనే మంచిదేవుడు లేదంటే దేవుడు కాదు అని అనుకోవడం తప్పు బ్రదర్ ఆలోచించు క్షమించమని అడుగు దేవుణ్ణి.దేవుణ్ణి నముక్కున్న వాళ్ళు అందరూ ఏ బాధలు లేకుండా దేవుళ్ళు లాగా ఉంటారని యేసయ్య ఎక్కడా చెప్పలేదు ..ఎన్ని బాధలు వచ్చినా పాపం లేకుండా పరిశుద్ధంగా బ్రతుకు నీ నమ్మకాన్ని విశ్వసాన్ని పోగొట్టుకోకు నేను నీకు స్వర్గ ప్రాప్తి ఇస్తాను అని మాత్రం చెప్పాడు. brother మైండ్ ఇట్ తెలిసి తెలియక ప్రపంచం లో మనమే జ్ఞానులమని అనుకుని మాట్లాడకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి పాపం కట్టుకోకు
దేవుడు ఎంత గొప్ప వాడండి ఆయన సేవకులు ఊహించిన దాని కంటే ఎక్కువగా వారిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కదా వీటన్నిటిని బట్టి దేవునికి మహిమ ఆమెన్ హల్లెలూయా 🙏🙏🙏
పిచ్చి పతకాస్తాయి అంటే ఇదే మరి 🤣... అందుకే మిమ్మల్ని గొఱ్ఱెలు అంటారు 🤣
Ilantivi chusaka ma friends 6mmbrs ghar wapasi vacharu😂
Thanks to all these pastors
@samhithagradcma9069 దమ్ము చేసేటప్పుడు ఎగిరిపోయేది పోట్టే
@samhithagradcma9069 దమ్ము చేసే ట ప్పుడు ఎగిరి పోయేది పొట్టే
దమ్ము చేసేటప్పుడు యెగిరిపోయేది పొట్టె
అవునండి గుర్రపు అది చాలా పాజిటివ్ మైండ్ ఉన్నట్లుంది చాలా మంచివాడు అలా ఉన్నాడు పాపం
యేసు నీతో మాట్లాడతాడు కదా నీ కళ్ళకు ఆపరేషన్ ఎట్లా జరిగింది
🙏🙏🙏🙏నీకు దణ్ణం రా బాబు పాస్టర్ల పరువు ఆల్రెడీ పోయింది ఇంకో కొద్దీ మంది ఉన్నారు మంచివాళ్ళు నువ్వు అది చెడగొట్టకు 🙏
Very great SIR
nice anna garu mi kosam like tottanu thanks 😂full fun
What ever it may be God made you famous.... Glory to God
గుర్రప్ప గారూ మీ ప్రయాణం ఆపకండి..
ఎన్ని అడ్డంకులు వచ్చిన ముందుకు వెళ్తూనే ఉండండి 👍
Gurappagarini.nadipinchedi.nammadagina.devudu.shaktimantudu.emi.addankuluvachina.tholaginchadaaniki.athanikante.mundulating.devening.parisuddathma.nadustundi
చెక్క ముక్కల దేవుడు
Ambedkar buddisam thisukunadu first chaduvu
Sir meeru nitmalamins manasu mee meeda jokelu vesthuna chala positivega spandi charu ur so great sir
You are the great paster gurappagaaruu
Very good man of God
నాకు ఈయన నచ్చారు❤🙏🙏🙏
Is టేకింగ్ పోస్టివ్.. సూపర్
ప్రైస్ థ లార్డ్ సార్
Pastor garu . God bless you 🙏😂
గుర్రప్ప గారు మంచి వ్యక్తి 😅♥️
I have been living aborad for nearly 6 years now and visited many counties. With utter confidence i would say that Sanathana Dharma is being followed by foreigners more than Indians.
కళ్ళకు ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావు? బెల్లంపల్లి ప్రవీణ్ గానీదగ్గరికి పొతే టచ్ మంటలు అంటే కళ్ళు బాగా కనపడేవిగా?
😂
Super. Destroyed whole Christianity with one comment😂
మీకు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళండి హాస్పిటల్ కి వెళ్ళిపోకండి
@@bhaskarraop5303 vallu tummu vachhina hospital ki veltaru. Janalaki matram hospital dandaga ani cheptaru.
Andarni gorrelni chestaru.
@@bhaskarraop5303 ayana veltadu le kani gurappa enduku velladu?
Operation cheyyakunda jesus bagucheyyaleda😂😂😂
Price the lord pastor garandi
అవమానించిన nayuthu mataladu తున్నారు గ్రేట్ sir
నీ మనసు చాలా గొప్పది అన్న ❤❤🎉
మీసాల గురప్ప అన్న గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఆత్మీయ మనసు
పాటలో కోడిని కొయ్యి అన్నారు ఆ line సూపర్
Excellent gurrappa sir ponnekallu guntur ap
Super 🎉❤
ఒక విధంగా మనమందరం గుర్రప్ప గారికి థాంక్స్ చెప్పాలి 2004 ఎండింగ్ టైం లో నేనైతే 2004లో పడిన బాధలన్నీ కూడా తలుచుకుని చాలా విచారణలో ఉన్నాను కాని సడన్ గా కోయి కోయి అంటూ మన ముందుకు వచ్చి ప్రజలందరినీ కూడా చాలా అలరించాడు ఈయన చాలా థాంక్స్ అండి చాలా నవ్వుకున్నాం నిజంగా దేవుడు ఎలా ఎవరిని ఎప్పుడు వాడుకుంటాడో మనకు తెలియదు 🙏
2024 sami 2004 kadu
❤sir, meeru intha positive ❤ great sir
కళ్ళకు Operation anduku రా Gorrappa గా .....మీ యేసు ఏం లెక పోయినా స్వస్థత పరుస్తాడు కదా బే హౌలే గా .........అంటే పాస్టర్స్ హాస్పిటల్ కి పోతారు .....అమాయక ప్రజలను ....సంపుతర రా ....🐑అప్ప గా........
Sir super 🎉🎉😂😂😂
Gurrapa garu great Nenu porchagal unnanu ekkada andaru me song fidda unamu Meru great sir
జనాలు అజ్ఞాల అవివేకం వారి జీవనోపోదాయం..
Great pastor
మంచి వ్యక్తికి రూపంలో మంచి జరిగిందని కచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను అతను కష్టమే అతని పైకి తీసుకొచ్చి వచ్చింది