Assigned Land Free Hold చేసిన భూములు మళ్ళీ వెరిఫికేషన్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024

ความคิดเห็น • 50

  • @srinivasaraodonthiboina7914
    @srinivasaraodonthiboina7914 10 วันที่ผ่านมา +3

    Tnq bro good information

  • @ChakravarthyLam
    @ChakravarthyLam 11 วันที่ผ่านมา +4

    Tq by brother Good ఇన్ఫర్మేషన్

  • @balumahendra1657
    @balumahendra1657 10 วันที่ผ่านมา +4

    చూస్తున్నారు లైక్
    చేయండి బ్రోస్.

    • @SIVAGANESHPASUPULETI
      @SIVAGANESHPASUPULETI  10 วันที่ผ่านมา +2

      మీకైనా అలా అనిపించింది కదా చాలు అండి 🤗

  • @veeravenkatasatyanarayanap1571
    @veeravenkatasatyanarayanap1571 10 วันที่ผ่านมา +1

    Good information tamm❤❤❤

  • @mrrajalucky
    @mrrajalucky 7 วันที่ผ่านมา +2

    తిరుపతి dt గూడూరు md నెలటూరు రూరల్ same విలేజ్ అన్న. నేను (ST ) ప్రతి రోజూ కూలీకి వెళ్లి బ్రతికేవాడిని నాకు అటువంటి భూమి లేదు మా ఊరి పంట భూములు కింద పకనే చెరువు మొదలవుది akada ఒక ఎకరా భూమిని సాగుచేసుకుని వరి పైరు వేయాలి అనుకుంటున్న అలా చేస్తే లీగల్ లేక eligal అవుతుందా ఎవరైనా వచ్చి అడ్డుపడతరా నేను అమేధానికో అక్రమించేదనికో కాదు (అన్న) నెన్ను వునని రోజులు వ్యవసాయం చేసి ఇంట్లో కి మాత్రమే అన్నం కోసం నాకు 10 కేజీ మాత్రమే వస్తాయి ఊర్లో స్టోర్ భియం కిలో 25 rupes అముతున్నారు ఇప్పుడే e రేటు వుంటే రానున్న రోజుల్లో ఇంకా ఎంత రేటు పెరుగుతుందో అని😢 భయం గా వుంది please anna చెప్పండి నేను సాగు చేయొచ్చా చేయకూడదా help me anna

  • @MadhuMadhu-sx9rq
    @MadhuMadhu-sx9rq 10 วันที่ผ่านมา +2

    👌

  • @VenkataramanaMallampata
    @VenkataramanaMallampata 10 วันที่ผ่านมา +8

    Enni sarlu verification chestaru

    • @SIVAGANESHPASUPULETI
      @SIVAGANESHPASUPULETI  10 วันที่ผ่านมา +1

      నా మనసులో మాట కూడా అదే (చేసుకుంటే చేసుకున్నారు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు)

    • @srinivasaraodonthiboina7914
      @srinivasaraodonthiboina7914 10 วันที่ผ่านมา +1

      Avunu bro

    • @shaikvali4421
      @shaikvali4421 10 วันที่ผ่านมา +1

      ​@@SIVAGANESHPASUPULETI 22 villages lo registration uppudu open chestaru

    • @amarnathamar7241
      @amarnathamar7241 7 วันที่ผ่านมา

      Sir free hold low vundi registration Yyaka home lone esthara pls tell me

    • @shaikvali4421
      @shaikvali4421 7 วันที่ผ่านมา

      @@amarnathamar7241 home loan istharu bro

  • @VijayakumariPodapati
    @VijayakumariPodapati 10 วันที่ผ่านมา +1

    Revenue sadasulu eppudu sir teliyacheyyandi.

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 10 วันที่ผ่านมา +4

    "BHOOMI GUNDRAMGAA UNDANI " MAROO NIRUUPANA...? ? ? ! ! !

    • @SIVAGANESHPASUPULETI
      @SIVAGANESHPASUPULETI  10 วันที่ผ่านมา

      @@emmedevaprasad5133 మీ కామెంట్స్ హైలెట్ అసలు 😅 (అవినీతి జరిగి ఉండొచ్చు కానీ అది ఒక పార్టీ పై వేయడం తప్పు)
      మా ఏరియా లో వెరిఫికేషన్ చూసాను (అన్నీ కరెక్ట్ గా ఉంటే గానీ ఎలిజిబుల్ చేయలేదు)

  • @marvel_studio1
    @marvel_studio1 10 วันที่ผ่านมา +1

    Avanni revenue saddassulu lo verify chestara bro ?
    Grama sabhalu aina tarwata chestara e verification or verification aina tarwata grama sabhalu pedatara?

  • @sivaramgopi3555
    @sivaramgopi3555 9 วันที่ผ่านมา +2

    చుక్క భూములు లకు చుక్క తొలిగించారు
    ఇప్పుడు మళ్ళి చుక్క పెట్టారు
    ఎంత అన్యాయం బొల్లోడికి ఓటు వేసి తప్పుచేసాము

  • @bejawadanaveen5191
    @bejawadanaveen5191 10 วันที่ผ่านมา +1

    Bro site lo pitrarjitam Ani undi ee polanni kuda servey chestara

  • @m.sainathsai4351
    @m.sainathsai4351 10 วันที่ผ่านมา +1

    Useful information Anna ....Anna eppudu ninchi start avuthayi anna assigned land registration

    • @SIVAGANESHPASUPULETI
      @SIVAGANESHPASUPULETI  10 วันที่ผ่านมา

      రెవిన్యూ సదస్సులు అవ్వాలి అండి

  • @ramram3650
    @ramram3650 10 วันที่ผ่านมา +3

    అన్నా మన జగన్ గారు చేపట్టిన రి
    సర్వే తప్పులు ఉన్నాయి కదా ఆ భూములు ఎప్పుడు సవరణ చేస్తారు
    చెప్పండి ఈ రీసర్వే నిలిపితే బాగుంటుంది ఇంతకుముందు అధికారులు మరియు రెవెన్యూ సిబ్బంది భూములన్ని తారతమ్యం చేశారు రీ సర్వేలో అంత దరిద్రము
    ఎల్ పి నంబర్స్ ఇచ్చారు రెవెన్యూ అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా సర్వే చేస్తున్నారు ఎటువంటి సమాచారం లేకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆరవర్ రికార్డ్స్ అడంగల్ లో ఎక్కిస్తున్నారు వాళ్లు చేసే తప్పు రైతులకు చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి దయచేసి ఈ సర్వే ఆపి పాత రికార్డులే కొనసాగించాలని కోరుచున్నాము
    లేకపోతే రైతులకు అనేక సమస్యలు వచ్చి పడతాయి

    • @SIVAGANESHPASUPULETI
      @SIVAGANESHPASUPULETI  10 วันที่ผ่านมา

      @@ramram3650 రీ సర్వే అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం కాబట్టి ఆపరు : ఇప్పటికే రీ సర్వే జరిగిన గ్రామాల్లో తప్పులను సరిదిద్ది మళ్లీ రీ సర్వే కొనసాగిస్తారు

  • @gurucharanreddy8527
    @gurucharanreddy8527 5 วันที่ผ่านมา

    Bro assignment land 3 months hold petaruga. Edhi start aindha data. Eppudu complete avadhi ah 3 months

  • @lokeshputcha7795
    @lokeshputcha7795 10 วันที่ผ่านมา +1

    Bro maa land free hold ayyindhi but maa dady expare and mother also so naa peru meeda marchadaniki avvuda ippudu

  • @nbchandrar5122
    @nbchandrar5122 10 วันที่ผ่านมา +1

    Bro house registration epudu chestharu bro ap lo

  • @somuallu6836
    @somuallu6836 5 วันที่ผ่านมา

    Anna maa paina assigned land free hold land documents ane vunayi anna, kane aha land verey vallu chesthunaru anna,aha land maaku avvuthundha anna

  • @mohanbabu3392
    @mohanbabu3392 10 วันที่ผ่านมา

    Anna ma di patta bhoomi free hold ayindha ledha ani ela thelusukovali ....?

  • @somuallu6836
    @somuallu6836 5 วันที่ผ่านมา

    Memu adegethey pantalu memu pandisthunam maadhi antunaru

  • @gummamallikarjuna1956
    @gummamallikarjuna1956 9 วันที่ผ่านมา

    New Raction card eppudu application vasthundhi brother

  • @VijayaSanthi-hl8cs
    @VijayaSanthi-hl8cs 8 วันที่ผ่านมา

    Anna patta bhoomi jirayati bhoomi registrations avutunnaya in Andhrapradesh

  • @sportsupdates5598
    @sportsupdates5598 11 วันที่ผ่านมา +2

    Ma land inka free hold avaladhu bro it’s more than 20 years also. Pls suggest me evarini contact avali and a document submit chayali

    • @SIVAGANESHPASUPULETI
      @SIVAGANESHPASUPULETI  10 วันที่ผ่านมา +1

      రెవిన్యూ సదస్సులు జరుగుతాయి : అప్పుడు అధికారులకు చెప్పండి

    • @sportsupdates5598
      @sportsupdates5598 10 วันที่ผ่านมา

      Okay bro tq

    • @sportsupdates5598
      @sportsupdates5598 10 วันที่ผ่านมา

      @@SIVAGANESHPASUPULETIeppudu start chastharu bro any idea

  • @shaikashrafali6717
    @shaikashrafali6717 6 วันที่ผ่านมา

    Anna ne no kavali chala important matter undi adi telsukovali

  • @sportsupdates5598
    @sportsupdates5598 11 วันที่ผ่านมา +2

    Hi bro

    • @SIVAGANESHPASUPULETI
      @SIVAGANESHPASUPULETI  10 วันที่ผ่านมา

      Hi

    • @sivaramgopi3555
      @sivaramgopi3555 9 วันที่ผ่านมา

      2:06 ​@@SIVAGANESHPASUPULETI
      మేము ఉంటున్న ఇల్లు మరియు మా ఏరియా ( హోసింగ్ ) రిజిష్ట్రెషన్ నిలిపారు ఎందుకు
      ఇక్కడ మా ప్రాంతం లో జగన్ ఒక్క సేంట్ భూమి లేదు
      YSCP వాళ్ళు కు ఒక్క సెంట్ భూమి లేదు పూర్తి గా హోసింగ్ ఏరియా

    • @GavvalaPrasad-b8n
      @GavvalaPrasad-b8n 7 วันที่ผ่านมา

      Hi

    • @GavvalaPrasad-b8n
      @GavvalaPrasad-b8n 7 วันที่ผ่านมา

      ​anna plz. పాసుబుక్ apply 3. నేనలు అయింది ఇంక రాలేదు

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 8 วันที่ผ่านมา

    next 5 years verification cheysthu untaru....😂😂😂😂

  • @CNoor-j3c
    @CNoor-j3c 7 วันที่ผ่านมา

    😢😢😢

  • @rajkumarcholla8567
    @rajkumarcholla8567 6 วันที่ผ่านมา

    Bro mee no pettandi