ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు | AP CM Chandrababu | Rajaneethi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มิ.ย. 2024
  • ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు | AP CM Chandrababu | Rajaneethi
    #rajaneethi #pallasrinivasarao #palla #cmchandrababu #naralokesh #ministerpawankalyan #ministernaralokesh #appoliticalnews #appolitics #tdpmlas #tdp #bossisback #KutamiTsunami #BabuIsBack #BossIsBack #ElectionResults #AndhraPradesh
    For More Updates
    ► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
    ► Our Website : www.rajaneethi.com/
    ► Like us on Facebook: / itsrajaneethi
    Subscribe to RajaNeethi for Latest News.
    #Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

ความคิดเห็น • 1

  • @parvathichittineni620
    @parvathichittineni620 4 วันที่ผ่านมา

    వినయము ,కష్టపట్టము, అంకె త భావంతో పనిచేయటానికి అలవాటు చేసుకున్న పళ్ళ శ్రీనివాస్ రావు గారికి ,
    రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినందుకు అభినందనలు
    అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల్లో ఉంటూ ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పిన టిడిపి వాళ్లు,
    మిగిలిన వాళ్ళు కూడా మిమ్మల్ని లొకేషన్ చూసి ఆదర్శంగా తీసుకొని ప్రజల్లో ఎంత ఎక్కువ పని చేస్తే? అంత ఎక్కువ మెజార్టీ ఇస్తారు అన్నది రుజువు చేస్తున్నందున. ఆ విధంగా అందరూ చేస్తే లాగా
    అందరికీ ఆదర్శంగా ముందుండి నడిపించే లాగా భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ.
    ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి టిడిపి పార్టీని , నిరంతరము ఉండేలాగా భగవంతుడు అనుగ్రహించాలని కోరుకుంటూ.
    అక్రమ అరెస్టు ఎదుర్కొన్న తర్వాత అచ్చం నాయుడు గారు నిశ్శబ్దంగా అధ్యక్షుడిగా చేసిన వ్యూహాలు, చేసిన లోకేష్ యువ గలం పాదయాత్ర చేసిన.
    చంద్రబాబు గారు ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ఒక అక్రమ అరెస్ట్ అప్పుడు. కరోనా అప్పుడు తప్పితే .
    ప్రజలను ప్రతిపక్షంలో ఉండి ఆదుకున్న విధానం ఒక అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ. అక్రమ కేసులు ఆర్థిక విధంశాలు ఎదుర్కొంటూ ప్రజలకు అండగా ఉన్న విధానాన్ని.
    ప్రజాస్వామ్యంలో అధికారం గురించి చెప్పారు. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలే పాలించేది అని .
    కానీ కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది అబ్రహం లింకన్ కూడా చెప్పలేదు. కానీ అందరికీ ఆదర్శవంతంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత ఎక్కువగా ప్రజల్లో ఉండి. ఆపదలో ఆదుకుంటూ గడపడం అనేది ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పారు.
    అందుకే టిడిపి నాయకత్వం ఈ తెలుగు జాతికి అవసరమని ఆ నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భగవంతుడి ది ప్రజాస్వామ్యంలో ప్రజలది కూడా.
    ఎందుకంటే తప్పును ప్రశ్నించినప్పుడు తప్పును సరిచేసే కునే అలవాటు టిడిపి వాళ్ళలో ఉంది .
    అలాంటి నైతికత ఈ రాష్ట్రానికి ఈ తెలుగుజాతికి అవసరమైన. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ
    హ లోకేష్ చంద్రబాబు గారు అభివృద్ధి సంక్షేమంలో బిజీగా ఉంటే, మీరు వాళ్ళతో పోటీపడి పార్టీ కార్యకర్తలని ఆపదలో ఉన్న వాళ్ళని ఎప్పటికప్పుడు ఆదుకుంటూ, ఇదే చైతన్యాన్ని ప్రజల్లో నిలవాలని ఆశీర్వదిస్తున్నాం,
    హెచ్ఐ ఎన్నికల్లో సీట్లతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఎంత మెజార్టీ చూపించగలిగితే అంత మీరు విజయం సాధించినట్లు.🙏🙏