Can Modi fulfill the dream of Akhand Bharat..? | Mamidi Girirdhar | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2024
  • Can Modi fulfill the dream of Akhand Bharat..? | Mamidi Girirdhar | Nationalist Hub
    #modi #akhandbharat #mamidigiridhar
    Must Watch Videos:
    ► Global Roundup
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 144
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup
    National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 90
    👉 • National Roundup | Sur...
    ► Right Angle
    Did Kejriwal Make A Mistake By Involving In Liquor Scam..?
    👉 • Did Kejriwal Make A Mi...
    Special Interviews:
    Malkajgiri BJP MP Candidate Etela Rajender Special Interview
    👉 • Malkajgiri BJP MP Cand...
    RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview
    👉 • RSS Senior Leader SVS ...
    Ramayana Special: Exclusive Interview with Dr. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
    👉 • Ramayana Special: Excl...
    Beyond Headlines with Kishore Poreddy
    👉 • Beyond Headlines with ...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►Nationalist Hub News: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a TH-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalisthub.com
    ► Telegram : t.me/nationalisthubfamily​
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com/profile/Nation...
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

ความคิดเห็น • 85

  • @lolambhumanna5673
    @lolambhumanna5673 3 วันที่ผ่านมา +19

    హిందువులు మారనంత వరకు ఎవరికీ సాధ్యం కాదు ప్రతి ఒక్క హిందువు తన దేశం గురించి ఆలోచిస్తే ఈరోజు పార్లమెంటులో మంచి మెజార్టీ ఉంటుంది కానీ హిందువులకే సోయి లేదు మన దేశంలో పాలిస్తా పాకిస్తాన్ అంటుంటే ఓటు వేయని హిందువులు బతికి వేస్ట్

  • @umamaheshmodem9087
    @umamaheshmodem9087 3 วันที่ผ่านมา +17

    అఖండ భారత్ కథ దేవుడు ఎరుగు, ఉన్న భారత్ ను కాపాడు కుంటె చాలు ఒక వైపు ప్రపంచం ఇస్లామైజెషన్ అయిపోతూ ఉంది భారత్ నాల్గవ వంతు ఇస్లామిక్ ఆదిపత్యం కింద ఉంది ముందు భారత్ లొ సనాతన ధర్మం కాపాడు కుంటె చాలు😮,

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 2 วันที่ผ่านมา

      Avunu mundhu hindhu desamgaa declare chesthe adhi chaalu ucc mundhu tharvatha population control act next ante second priority

  • @skkareem3203
    @skkareem3203 3 วันที่ผ่านมา +15

    నీతి నిజాయితీ సత్యం ధర్మము ఇవన్నీ ప్రస్తుతం నాశనం అయిపోయినాయి దీనికి కారణం మనిషి స్వార్థం ఇది తిరిగి ధర్మ పాలన జరగాలంటే మనిషి వల్ల కాదు కల్కి అవతారం శ్రీకృష్ణుడు తిరిగి రావాల్సిందే

    • @prasadargonda594
      @prasadargonda594 2 วันที่ผ่านมา

      ప్రస్తుతం శ్రీకృష్ణ ని కూడా మతం ముసుగు వేస్తారు ఈ సెక్యూలర్ గాళ్ళు

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 2 วันที่ผ่านมา

      ​@@prasadargonda594 srikrishnudi kosam chuusthe kaadhu manam bjpni bhalopetham cheyyaali

  • @maheshk-tv9jr
    @maheshk-tv9jr 3 วันที่ผ่านมา +6

    We support narendra modi

  • @hanumanthota
    @hanumanthota วันที่ผ่านมา +1

    Very very very very good information sir

  • @suryanarayanasunkara7507
    @suryanarayanasunkara7507 วันที่ผ่านมา

    I pry for Akanda Bharat daily twice.
    My life is for Akanda Bharat.
    Jai Bharat. Jai Jai Bharat.

  • @Vatsal790
    @Vatsal790 3 วันที่ผ่านมา +1

    I promise I am with Modi ji

  • @poornimarao9511
    @poornimarao9511 3 วันที่ผ่านมา

    Namaste Andi
    Chaala baaga chepparu..Meeru cheppina vishayam nenu already follow avutunnamu. Every day in my daily prayer I pray for Modi Garu and our nation and sanatana dharmam

  • @srinivasreddy8645
    @srinivasreddy8645 3 วันที่ผ่านมา +3

    Jai sree ram

  • @mallikarjunachokkalla2050
    @mallikarjunachokkalla2050 3 วันที่ผ่านมา +3

    Jai shree ram jai Bharat

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 3 วันที่ผ่านมา +2

    Jai Sriram

  • @saleshadimulam1361
    @saleshadimulam1361 3 วันที่ผ่านมา +3

    2019 ఎలక్షన్స్ తో పోలిస్తే ఈ సారి బీజేపీ కి తక్కువ సీట్ లు వచ్చాయి... గడిచిన 10 సంవత్సరాల్లో ఎన్నో రంగాలలో అభివృద్ధి జరిగింది.. కానీ కొన్ని వర్గాల ఓటు మాత్రం బీజేపీ కి రాలేదు... రావు అని కూడా స్పష్టంగా అర్థం అవుతుంది... కేవలం వారి మత ప్రయోజనాలు, వారికిచ్చిన సూచనల మేరకు మాత్రమే వారు ఓట్లు వేశారు.... 10 సంవత్సరాలుగా చూసి చూసి అలాంటి వల్ల మీద గట్టి యాక్షన్ తీసుకోవడం అటుంచి ఇంకా వారి ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తుంది అని అర్థం అవుతుంది.... దానివల్ల హిందువుల ఓట్లు వేరే వైపు మళ్ళాయి అని నా అభిప్రాయం.... ఇకనైనా బీజేపీ కొన్ని వర్గాల ఓట్ల కోసం ప్రయత్నించటం మానేసి కేవలం దేశం కోసం ఆలోచించే హిందువుల ఓట్ల కోసమే ప్రయత్నించటం ఇకనైనా మనం చూస్తామా?

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 2 วันที่ผ่านมา

      Avunu aa padhakaalu konchem yekkuvagaa hindhuvulaku amalu cheyaali

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3r วันที่ผ่านมา

    Government is yours and system is ours. So BJP first priority should be changes in the system

  • @editorsprings1748
    @editorsprings1748 3 วันที่ผ่านมา

    Imperialism is not a presently accepted theory

  • @muralik8926
    @muralik8926 3 วันที่ผ่านมา

    Sir I am living in bengaluru. My mother tongue is Telugu. But my education is in kannada & English medium. But i still love my mother tongue telugu. I like to comment in telugu, but i don't have telugu keyboard. It is sometimes very difficult to express our feelings in English.

  • @chiranjevig4280
    @chiranjevig4280 3 วันที่ผ่านมา +1

    I didn't watch vedio
    But i can say don't go for akhand bharath just what ever the part now leave like this and become a hindu rastra.and all legislation what ever required thst is need to implement.

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 3 วันที่ผ่านมา

    Yes

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 3 วันที่ผ่านมา

    Attempting to the formation of akand bharat is not advisable.

  • @epchary3609
    @epchary3609 3 วันที่ผ่านมา

    Present India is better not to get further complications. If we keep wealthy and healthy Hidustan good enough

  • @Moghulmonarch
    @Moghulmonarch 3 วันที่ผ่านมา

    హా! యుట్యూబ్ లో వాట్సప్ లో సాధ్యమే

  • @marpuraju5528
    @marpuraju5528 2 วันที่ผ่านมา

    కష్టం. భారత దేశం బేసిక్ గా హిందువుల మెజార్టీ గల దేశం. కానీ హిందుత్వ భావాలు వుంటే చాలదు. రాజకీయంగా హిందువులు ఆలోచించాలి.. హిందువులలోనే హిందుత్వ వ్యతిరేకులు,వామ పక్ష భావ జాలికులు,సెక్యులరిస్టులు,విదేశీ ప్రేమికులు కూడా హిందువుల్లోనే వున్నారు..వీళ్ళందరిలోనూ మార్పు రావాలి. అప్పుడే సాధ్యం.

  • @srivanideshmukh5141
    @srivanideshmukh5141 3 วันที่ผ่านมา

    Intlo dongalu kadu raakshasulu unte Ela saadhyam.. all should have same will and wish

  • @Safh185
    @Safh185 3 วันที่ผ่านมา +1

    అఖండ భారత్ ఏమో కానీ ముందు POJK నీ ఇండియా లో ఎలా కలుపుకోవాలో ఆలోచించండి ! . 😤😤😤😤😤😤

  • @ramuravula3314
    @ramuravula3314 วันที่ผ่านมา +1

    అఖండ భారత్ వల్ల నష్టం హిందులకే , అటు 25 కోట్లు, ఇక్కడ 30 కోట్లు, ఇటు 25కోట్లు మంది కలుస్తారు మన బొందుగాల్లు కుlలం కుమ్ములాట లో బిజి గా వుంటారు...వున్నొలనే వెంట్రుక కూడా పీకలేక పోతున్నాం , చూశాం గా జై palasthina అన్నోని, 15 నిమిషాలు పోలీసు లేకుంటే పికలు కోస్తం అన్నొని, మన కళ్లముందే పండిత్ లను కశ్మీర్ నుండి తరిమేసినొన్ని, మా జనాభా పెంచుకుంటూ పోతం, జనాభా నియంత్రణ చట్టం లేదు బొక్కా లేదు అన్నోళ్ళని ఏం పికం సర్....ముందు వీటిని సరిచేస్తే చాలు ఇదే మాకు అఖండ భారత్......కాదు అఖండ భారతాన్ని కల గంటే మన బొందుగల్లె మొదట నీళ్లు చల్లేది, వేరే ఎవరోకాదు ఇలాంటోల్లను పక్కన పెట్టుకొని అలాంటి కల కన్నోదు sir😊

  • @saa1a1venkatasubbaiah35
    @saa1a1venkatasubbaiah35 3 วันที่ผ่านมา

    Present Bharath Desanni kapadukunte chalu 😢

  • @krishnaga746
    @krishnaga746 3 วันที่ผ่านมา

    Parameshwarudu Ashisulu pradhana mantri sankapamiki thapakunda vuntai 🙏

  • @SathishReddy4186
    @SathishReddy4186 3 วันที่ผ่านมา

    Sir kanthaloor shal, Takshashila nu punarnirminchali Firat phase lo

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 3 วันที่ผ่านมา +1

    సాయి క్లిష్ట గారు నమస్కారం గిరిధర్ గారు చెప్పింది 💯 కరెక్ట్ ముస్లింలు అందరూ రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తూ ఇస్లాం కొరకు ప్రార్థన చేస్తారు . మరి మన హిందువులు వారానికి ఒకసారి కూడా దేవాలయం వెళ్ళని వారు ఉన్నారు. వెళ్ళినా భగవంతున్ని కోరుకునేది నాకు ఉద్యోగం. పెళ్లి కావాలి అని కోరుకోవటం చేస్తూంటారు. ఆ పరమేశ్వరుడు వారు కోరుకునేది ఇస్తూ న్నాడు . అంతా మన హిందూ సమాజానిదే తప్పు .

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 2 วันที่ผ่านมา

      Chaala secular gaallu unnaaru vaallathone hindhuvulaku pramaadham christians safe anukuntunnaru vaallu kuuda kaafirle vaallaku bhurqaa konukko vaalsi untundhi viswaasulu

  • @ramuravula3314
    @ramuravula3314 วันที่ผ่านมา

    నిజానికి ఇప్పుడు హిందువులు కనీసం భారత్ లో అయినా బ్రతకడానికి తగిన పరిస్థితి, కొందరిని అదుపులో పెట్టే చట్టాలు కల్పించక పోతే ఈ ప్రభుత్వం వుండేందుకు ఇక , గత ప్రభుత్వాలు చేసింది ఇదే కదా,,, ఈసారి బుజగింపు చర్యలు వుండద్దు. వాళ్ళ ఓట్లు రావని 200% నిరూపించారు. ఇక హిందూ ధర్మం కోసం పని చేస్తే మంచిది

  • @VenkateshwarasharmaAmaravadi
    @VenkateshwarasharmaAmaravadi 2 วันที่ผ่านมา +1

    సాధ్యమయ్యేదిమోడీగారితోమాత్రమే

  • @m.shravankumar4187
    @m.shravankumar4187 3 วันที่ผ่านมา

    Sir mercury 100 💯 percent sliver or gold laga convert havuthundi

  • @lavanikaradhya
    @lavanikaradhya 2 วันที่ผ่านมา

    Sir, మన సంస్కృతి మీద దాడి జరుగుతుంది దీన్ని అరికట్టడానికి ఎటువంటి చట్టాలు లేవు. చట్టాలు తీసుకురావడం కుదురుతుందా ? కామెంట్స్ కానివ్వండి, దూషణ కానివ్వండి ఏదైనా కానివ్వండి, చేసిన వారిని శిక్షించండం కోసం ఏమన్నా చట్టాలు చేయడం కుదురుతుందా??

  • @ubedhashmi5874
    @ubedhashmi5874 3 วันที่ผ่านมา

    Antha daivadheenam thath daivam mayadheenam anevaru daivanni oppinchi Akhanda bharath cheyali iam waiting for Akhand bharat

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy 2 วันที่ผ่านมา

    VOI voice of india scholars, Dr. Elst, Sita Ram Goel have dilated on this.
    Hns samaj does have mettle to even digest Ms population in Trncated Bharat.
    IF we add 5 subas of 1947 W.punj, NWFP, Sind, Baloch E.beng, etc thier population in so called Akhand Barat will be ~40 percent .
    current 540 lok sabha setas Nationalsits have hard time to win bare majority of 270./540
    With those prospective additions ~300 more Lok Sabha members wil be addded.
    Nationalsits will never come to power.
    Sangh pariar suffers from intellectual porverty and faield oto educated Hns, jsut mouthing AkhandBharat etc, w/o understanding demographic effect of
    adding 270 millions on West side of Radcliffe
    ~170 million son E side of Bhaghirathy river ie total ~440 millions NET.

  • @bethireddydurgaprasad1604
    @bethireddydurgaprasad1604 3 วันที่ผ่านมา +1

    పరశువేది అంటే ఏమిటీ సాయి కృష్ణ గారు

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 2 วันที่ผ่านมา

      Adhi parashuvedhi kaadhu anukuntaa daanitho iron bhamgaaramgaa maaruthundhi ani chepthaaru

  • @chandramohanathinarapu9644
    @chandramohanathinarapu9644 3 วันที่ผ่านมา

    Akandha Bharath

  • @LLAKSHHMANNRAVKALEWHARR-nr2xw
    @LLAKSHHMANNRAVKALEWHARR-nr2xw 3 วันที่ผ่านมา

    Sadhyame

  • @Kramesh-d1w
    @Kramesh-d1w 3 วันที่ผ่านมา

    ఈశ్వర దయతో కండ భారతం గెలుచుకుందాం

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 2 วันที่ผ่านมา

      Andharni educate cheyandi hindhu channelsnu subscribe cheyandi jaihind jai bharath jai sreeram

  • @srivinay7390
    @srivinay7390 3 วันที่ผ่านมา

    🇮🇳🚩😭😭😭😭😊😍🙏🙇🙇🙇🙇🔱🕉🌞👌✊Jai Sri Ram🙇Jai MODI🙇Jai BJP🙇Jai RSS🙇Om Namah Shivaya🙇Jai Akhand Bharat🙇Jai Bharat🙇Jai Hind🙇Jai Sri Krishna🤝👍🌝🐄🐚🙇🙇🙇🙇🙏❤😊😭😭😭😭🚩🇮🇳

  • @janardhanthallapally476
    @janardhanthallapally476 3 วันที่ผ่านมา

    If become akanda Bharath Muslim majority will greater than Hindu then ruling goes to Muslim Hands as per my opinion it's need not

  • @sarangapanichilupuri4943
    @sarangapanichilupuri4943 3 วันที่ผ่านมา

    Akanda bharath kadu most important population Muslim population pergakunda chudali

  • @venkatanaveen8510
    @venkatanaveen8510 3 วันที่ผ่านมา

    In pakistan people are realizing that their fore fathers are hindus and likes modi ji his leadership. And now they are supporting team india cricket. Modi ji has brainwashed there mindset.

  • @mekslashyamsunderreddy9753
    @mekslashyamsunderreddy9753 3 วันที่ผ่านมา

    Sadhinchgalamu vokka రోజు లో సాధ్యం కాదు

  • @satyamrk
    @satyamrk 3 วันที่ผ่านมา

    Akanda Bharath chance kaadu, prajalu enduku evariki votes vestaro teliyadu

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 2 วันที่ผ่านมา

    ఏమి ముర్కులు శివుణ్ణి వేడుకుంటే వచ్చి మనల్ని కాపాడతడా, పాలేష్టినా తూర్కొల్లు వేడుకుంటే అల్లాహ ఏమి పీకుతుండు మనోడు ఏమి పీకుతాడు.

  • @SriSri-lo3iv
    @SriSri-lo3iv 3 วันที่ผ่านมา

    అఖండ భారత్ ఇంకొక 30 ఏళ్లలోనే సాధ్యపడుతుంది ఇదే లక్ష్యంగా ఐసిస్, అల్ కాయిదా హిజ్బుల్ ముజాహిద్దీన్. తాలిబన్ లాంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఒకే దేశం ఒకే మతం ఒకే చట్టం. షరియా అమలు లక్ష్యంగా కష్టపడుతున్నారు. హిందువులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అంత త్వరగా అఖండ భారత్ సాధ్యపడుతుంది. పేరు అఖండ ఇస్లామిక్ స్టేట్. కుల మత కలహాలు ఉండవు. ఎన్నికలు ఉండవు రాజ్యాంగ ఉండదు కోర్టులు ఉండవు. షరియా ఒక్కటే అమలు అవుతుంది. దేశమంతా చల్లగా ఉంటుంది అప్పటికి నేను బ్రతికుంటే ఔరంగజేబు అని పేరు మార్చుకోవాలి ఏమో తప్పదు కదా

  • @rambabupervela2521
    @rambabupervela2521 2 วันที่ผ่านมา +1

    వుట్టి ఎక్క లేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసింది. Maino ని ఇల్లు ఖాళీ చేయిస్తే అదే గొప్ప. ఇంటి దొంగలు లో ఒక్కడిని ఈ రోజు కు జైలు లో పెట్ట లేదు

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 2 วันที่ผ่านมา

      Inkaa dharma raajyam puurthigaa raaledhu thaata thiyyaalanna majority undaali

    • @rambabupervela2521
      @rambabupervela2521 วันที่ผ่านมา

      @@veerabhadraraoseelam9003 రెండు సార్లు ఇచ్చిన మెజారిటీ సరిపోలా.

  • @spasarma
    @spasarma 3 วันที่ผ่านมา +1

    మొట్టమొదట నిరుద్యోగం, ధరల పెంపుదల, ఆర్థిక వ్యవస్థ, జీవన నాణ్యత మీద ఏకాగ్రత చేయమనండి సార్..మిడిల్ క్లాస్ కి చాల కష్టం గా వుంది.కాంగ్రెస్ వస్తే ఇంకా ఘోరం అని BJP పైనా కోపం వున్నా ఓటు వేసారు. ఈ సారి బీజేపీ చాల హోమ్ వర్క్ చేయాలి.. రాముడి గుడి నే కాపాడలేదు..ఎందుకు సార్ ఈ భావోద్వేగ సమస్య..మరింత విద్య, ఆర్థికాభివృద్ధి ఇస్తే కాంగ్రెస్ అదే పోతుంది

    • @velmalapellygopalachary4100
      @velmalapellygopalachary4100 3 วันที่ผ่านมา +2

      Up లో యోగీ చాలా అభివృద్ధి చేశారు.ప్రజలు ఎవరికి ఓటు వేశారు.పాత బస్తీలో ఒవైసీ ఏం అభివృద్ధి చేశాడని 40 ఏండ్ల నుండి గెలిపిస్తున్నారు.బెంగాల్లో మమత ఏమీ అభివృద్ధి చేసిందని 3సార్లు గెలిపించారు. కేజ్రీవాల్ ఏం చేశాడని ఢిల్లీలో 3సార్లు గెలిపించారు.ప్రజలకు కావలసింది అభివృద్ధి కాదు ఉచితాలు.కూరగాయల,పెట్రోల్,సిలిండర్ ధరలు పెరిగాయని ప్రభుత్వాలను గద్దెదించాయి.వాళ్ళ అభివృద్ధి,దేశం అవసరం లేదు.ప్రజలకు,దేశానికి మోదీ ఏం తక్కువ చేశాడు.చాలా అభవృద్ధి చేశాడు.5 ఏండ్ల నుండి ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు.కేరళలో పినరయ్ విజయన్ ఏమ్ చేశాడు.ఎందరో హిందువులను హత్య చేయించాడు. అయినా ఆయనే సీఎం. ఎందీ కర్మ.

    • @RENUDEVI-hx7cp
      @RENUDEVI-hx7cp 2 วันที่ผ่านมา +1

      @@velmalapellygopalachary4100 adi congress,mim chesina maya

    • @chemistrybuddybrsr6444
      @chemistrybuddybrsr6444 วันที่ผ่านมา +1

      Excellent 👍

  • @skkareem3203
    @skkareem3203 3 วันที่ผ่านมา +2

    ఆప్ క బా 400 బా అన్నాడు సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయటానికి సీట్లు రాలేదు మరి అఖండ భారతం ఎలా సాధ్యమవుతుంది

    • @chuchusrt
      @chuchusrt 3 วันที่ผ่านมา +2

      Yes, Congress ki votes vese anti-nationals vunnanthavaraku akhanda bharat sadhyam kaadu

    • @khadeerluck8344
      @khadeerluck8344 3 วันที่ผ่านมา

      ​@@chuchusrt
      Akhand Bharat ante telusa..
      Akhand Bharat ante
      Iran nunchi afganistan, Pakistan, Bangladesh Nepal ..mayanmar , Tibet srilanka.
      Pakkans unna Nepal lo tho ippativaraku India lo kalavandi Ani oka meeting pettaledu Mari akhand Bharat Ela aithadi...

  • @suresh_sanathan
    @suresh_sanathan 2 วันที่ผ่านมา +3

    అఖండ బారత్ అక్కర్లేదు ఉన్న భారత్ ను ముక్కలు చేయకుండా UCC అమలు చేస్తే గొప్ప..

  • @nisarrocks9732
    @nisarrocks9732 2 วันที่ผ่านมา

    బీజేపీ పాలనలో మోదీ 2000 చదరపు కిలోమీటర్ల భారత భూమిని చైనాకు అప్పగించారు.జింగ్‌పెంగ్‌కి భయపడుతున్నారు

  • @sayeshwarbombai
    @sayeshwarbombai 3 วันที่ผ่านมา

    అవసరమా...ఆకండ భారత్

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 3 วันที่ผ่านมา +1

      Yes...
      Excellency ki targets pedithe
      BEST results vasthaayi.
      Ultimate gaa EXCELLENT avuthaam.
      🚩👌👍✊🇮🇳

    • @velmalapellygopalachary4100
      @velmalapellygopalachary4100 3 วันที่ผ่านมา +1

      ముస్లింలకు ఈ దేశం ఇస్లామీకరణ అవసరమా

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 วันที่ผ่านมา

    అఖండ వద్దు ఏమి వద్దు - ఉన్న Muslims తో భరించ లేకున్నాము. ఇంకా Muslims ని కలపవద్దు. POK కూడా వద్దు