Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a TH-cam member : th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
నేను మీ గ్లోబల్ రౌండ్ అప్ మొదలైనా నాటి నుండి చూస్తున్న ....దానీ వల్ల నాకు కలిగిన ఆనందం పొందిన జ్ఞానం ఎంతో ఉన్నతంగా ఉంది...చాలా వరకు అంతర్జాతీయ ఆర్థిక,రాజకీయ, సైనిక, టెక్నాలజీ, రకరకాల ఆయుధాలు, వాటి వివరాలు....నాకు ఈ మధ్య రాసిన NET Exam, Group1 exam lo ఉపకరించాయి...మంచి కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ అంశాలు చాలా ఉపయోగ కరంగా ఉన్నాయి..... గిరిధర్ సార్ గారికి, సాయి గారికి నా ధన్య వాదాలు.....ఇంకా ఎన్నో మాంచి విషయాలు మాకు అందించాలని...నా మనవి
సార్ నేను మీ గ్లోబల్ రౌండప్ ప్రతి వారం చూస్తున్నాను. మామిడి గిరిధర్ గారి విశ్లేషణ చాలా చాలా బాగుంది. అంతర్జాతీయ విషయాలు చాలా చక్కగా విశ్లేషణ చేస్తున్నారు.
🙏🪔🙏 సద్గురుభ్యోనమః 🙏🪔🙏 ఎంత బురదలో అయినా కమలం వికసిస్తుంది.ఎందుకంటే అక్కడ నుంచి బ్రహ్మ ఉద్భవించాలి .ఆ బ్రహ్మమే సకల విశ్వానికి ఆధారం.చివరకి మీరు పలికిన ఈ పలుకులు సనాతన వైదిక ధర్మం యొక్క ప్రభావం మీ హృదయాన్ని ఎంతలా నింపివేసిందో తెలియజేస్తుంది 🙏🪔🙏 సద్గురుభ్యోనమః 🙏🪔🙏 మీ మాటలు వింటున్నందుకు ధన్యుడను 🙏🪔🙏
దేశద్రోహులపై ఈ ప్రభుత్వం కఠిన చర్యలు బయటి దేశాలలో తీసుకుంటున్నట్లు తీసుకోకపోతే దేశభక్తులు కూడా ఈ ప్రభుత్వానికి దూరమయ్యే ప్రమాదం ఉంది మోడీ గారికి ఈ టర్ములో వెయిట్ చేసే అవకాశం లేదు దేశద్రోహులను రాత్రికి రాత్రే లేపేయ్యాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో మన దేశంలో కూడా సివిల్ వార్ జరిగే అవకాశం ఉంది
మనందరమూ కూడా మన మన తప్పుల నుంచి తప్పించు కోలేమూ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే తప్పుల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . కానీ విత్తనము నాటిన వెంటనే అంకురించదు , మొక్కుగా మొలవదు , చెట్టుగా పెరగదు , కాయలు కాయవూ , పండుగ మారదు . సమయం పడుతుంది . అలాగే మన మంచి కానీ , చెడు కానీ ఫలితాలను ఇవ్వడానికి కూడా ..................... ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు తప్పించు కోవటానికి . దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు . మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి . దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు . దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . మన గురించి మన కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు . మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః . ఓం నమో వేంకటేశాయ . ఓం నమో నారాయణాయ .
Global roundup topics nundi 6-12 questions TGPSC DAO 4th July 2024 lo paper-1 lo vachinayi...... elimination process lo chala use ayinayi......thank you giridhar garu,sai garu.....and national roundup kuda use ayindhi...thank you Suresh garu
American and European countries are super hypocrites !!! వాళ్ళకి డూప్ లు ఇక్కడ మన కాంగ్రెస్ నేతలు...వాళ్ళకి power and money tappa ఇంకేం అక్కరలేదు అని మన ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా....అట్ the same time BJP నాయకత్వం దేశ ప్రజల బాగు కోసం పని చేస్తోంది అని కూడా అర్థం చేసుకోవాలి.... Very good positive analysis on so many issues which are enlightening to the Telugu people... I hope in future these videos will come with English subtitles/or directly in english to reach audience other than telugu people. Jai Bharath !!!
తాష్కెంట్ ఒప్పందం పేరుతో లాల్ బహదూర్ శాస్త్రి మరణం పై రష్యాపై ఎన్నో అనుమానాలు భారతీయులకు నేటికీ ఉన్నాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ జి20 సమావేశాలకు భారతదేశానికి రాలేదు. అదే సమయంలో చైనా లోను ఉత్తర కొరియాలోని అనేక సమయాల్లో పర్యటించిన ఈయన భారతదేశంలో జి 20 సబ్మిట్ కోర్ రాకపోవడం వెనుక భారతదేశంపై నమ్మకం లేకపోవడమే అన్నది గుర్తించదగ్గ విషయం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత కీలక నేతగా గుర్తించబడ్డ నరేంద్ర మోడీ రష్యా పర్యటన సరైంది కాదు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక మరియు ఆధిపత్య పోరాటం సమయంలో మన ప్రధాని అక్కడికి వెళ్లడం ప్రమాదకరం అన్నది భారతీయుడిగా సీనియర్ జర్నలిస్టుగా నా ఉద్దేశం.
మీరు చెప్పిన దానిలో నిజమున్నా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అప్పటి భారత్ దేశం కాదు ఇప్పుడు. మోడీ గారి విలువ అందరికీ తెలుసును. ఒక సంఘటన జరిగిన తరవా త నైన జాగ్రత్త ప డ రా?
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM JAI MODIJI JAI CBN JAI PAVANKALYAN JAI TDP JAGO BHARAT JAGO JAGO HINDU JAGO ❤❤❤
అమెరికా అనేది ప్రపంచ హంతకుల ముఠా దేశం. ప్రపంచంలో నిత్యం యుద్ధాలు హత్యలు జరగాలంటే అమెరికా అనే సంకరజాతి దేశం తాలుక ఆశయం అందుకు తగ్గట్టుగానే ప్రపంచంలో నిత్యం చిచ్చు పెడుతూ ప్రపంచాన్ని అగ్ని అగ్నిగుండంగా మారుస్తూ అది మాత్రమే అగ్రగామిగా ఉండాలని తహతహలాడుతుంటారు అదే ఆలోచనతో నిత్యం రగిలిపోతూ ప్రపంచంలో మొట్టమొదట దోస వయ్య దేశం అమెరికా మాత్రమే. నేటి ప్రపంచీకరణ విధానాలకు దూరంగా ఉండాలంటే అమెరికా రష్యాలు దూరంగా ఉంటూ తటస్థ వైఖరి మాత్రమే సరైన విధానం.
శ్రీ మోడీ గారు చేస్తున్నది అదే కదా! అందుకనే దౌత్య నీతి నీ కొత్త పుంతలు తొక్కించిన శ్రీ జయ శంకర్ గారిని తిరిగి విదేశాంగ మంత్రి గా తిరిగి నియమించింది. శ్రీ మోడీ గారి పాత టీం అద్భుతమైనది! అందుకని అదే తిరిగి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజులు మరింత గడ్డుగా ఉండవచ్చు. కాంగ్రెస్ కి 99 సీట్లు రావడం కూడా మన దేశానికి పెద్ద ప్రమాదమే! వాళ్లు చైనా పాకిస్తన్లకు మద్దతుదారులు. దేశంలో ఉన్న ఆ బృహమిక్ మతాలను భాజపా మీదికి. పరాయి దేశాల మద్దతు తో ఎగసన తో స్తున్నారు
లిబెరల్స్ అంటే ఎవరు, వాళ్ళు సమాజం లో ఎలా పని చేస్తూ ఉంటారు. సాధారణ ప్రజలు వాళ్ల మాయలో ఎలా పడుతూ ఉంటారు. ఎంత చదివినా కానీ వారికి సాధారణ విషయం మీద విశ్లేషణ చేసే శక్తి ఎందుకు ఉండటం లేదు. ఐరోపా , అమెరికా, లాటిన్ అమెరికా దేశాలు మరియు ఆఫ్రికా లోని దేశాలు అంత అంతర్గతం గా హక్కులు కోసం మతాల పేరుతో ప్రాంతాల పేరుతో ఎందుకు కొట్టుకుంటున్నారు. ఇవి ఎవరు అయిన తెలిసి చేస్తారా (అంటే దీర్ఘకాలం లక్ష్యం తో చేస్తారా లేక) ఏదో వాళ్ళకి సమస్య ను కప్పిపుచ్చడానికి చేస్తారా? అవకాశం ఉంటే సాధారణ ప్రజలు కి అర్దం అయ్యేలా చెప్పండి గిరిధర్ గారు. సాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
BJP lost majority in 3.0 because it failed to show spine in some intances, off course not all, it's time they realize it soon. If they don't wake up now and display firm action when & where needed, promptly, they are bound to be minority next. Inaction is demoralizing and deflecting their loyal voters.
Support 'Nationalist Hub' through your contributions :
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No. : 50200075206712
IFSC Code : HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/NationalistHub
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist_hub/
Subscribe : www.youtube.com/@NationalistHub
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
నేను మీ గ్లోబల్ రౌండ్ అప్ మొదలైనా నాటి నుండి చూస్తున్న ....దానీ వల్ల నాకు కలిగిన ఆనందం పొందిన జ్ఞానం ఎంతో ఉన్నతంగా ఉంది...చాలా వరకు అంతర్జాతీయ ఆర్థిక,రాజకీయ, సైనిక, టెక్నాలజీ, రకరకాల ఆయుధాలు, వాటి వివరాలు....నాకు ఈ మధ్య రాసిన NET Exam, Group1 exam lo ఉపకరించాయి...మంచి కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ అంశాలు చాలా ఉపయోగ కరంగా ఉన్నాయి.....
గిరిధర్ సార్ గారికి, సాయి గారికి నా ధన్య వాదాలు.....ఇంకా ఎన్నో మాంచి విషయాలు మాకు అందించాలని...నా మనవి
సార్ నేను మీ గ్లోబల్ రౌండప్ ప్రతి వారం చూస్తున్నాను. మామిడి గిరిధర్ గారి విశ్లేషణ చాలా చాలా బాగుంది. అంతర్జాతీయ విషయాలు చాలా చక్కగా విశ్లేషణ చేస్తున్నారు.
Giridhar garu was very emotional in this episode, which was completely surprising. Analysis of global affairs was as usual impeccable.
అంతర్జాతీయ విశ్లేషణ లు ఇంత చక్కగా చెప్పడం ఒక నేషనలిస్ట్ హబ్ వారికే సాధ్యం 🔥
Giridhar garu..You are conducting very Good debate sir.
Thanks sir for giving lot of knowledge and awareness
Good video Everyone should Watch
సార్ మీ ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటున్నాము. మీ టీం అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము.
గిరిధర్ గారు you are so great sir.
జై శ్రీ రామ్
భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా బాగా వివరిస్తున్నారు సార్🎉🎉❤❤❤❤😊😊
Superb sir lot lots of information how we so secured in our country 🙏🙏👍
Good analysis
Conclusion of comparison is very apt stating lotus blooming in marshes..
May God continue to uplift the glory of my country ✨ 🇮🇳 ✨ Jay ho Bharath
This Episode has been the best among all in the recent weeks.
Thank you both for that. 🎉🙏
Wonderful discussion. Jayaho.
🙏🙏🙏 Namo Global Round Up 🙏🙏🙏
జై శ్రీరామ్... జై హనుమాన్
Thanks!
నమస్తే. ఈ గ్లోబల్ రౌండప్ ఎపిసోడ్ లో ఇజ్రాయిల్ హమాస్ సంభందించిన టాపిక్ 54 mts నుంచి ప్రత్యేక క్లిప్పింగ్ గా upload చెయ్యండి.
జై భారత్ జై Hindustan 🚩🚩🚩🙏
Jai Hind Jai Bharat
Jai hind Jai bharat
హరహరమహాదేవ్ 🚩
🙏🪔🙏 సద్గురుభ్యోనమః 🙏🪔🙏 ఎంత బురదలో అయినా కమలం వికసిస్తుంది.ఎందుకంటే అక్కడ నుంచి బ్రహ్మ ఉద్భవించాలి .ఆ బ్రహ్మమే సకల విశ్వానికి ఆధారం.చివరకి మీరు పలికిన ఈ పలుకులు సనాతన వైదిక ధర్మం యొక్క ప్రభావం మీ హృదయాన్ని ఎంతలా నింపివేసిందో తెలియజేస్తుంది 🙏🪔🙏 సద్గురుభ్యోనమః 🙏🪔🙏 మీ మాటలు వింటున్నందుకు ధన్యుడను 🙏🪔🙏
Good
దేశద్రోహులపై ఈ ప్రభుత్వం కఠిన చర్యలు బయటి దేశాలలో తీసుకుంటున్నట్లు తీసుకోకపోతే దేశభక్తులు కూడా ఈ ప్రభుత్వానికి దూరమయ్యే ప్రమాదం ఉంది
మోడీ గారికి ఈ టర్ములో వెయిట్ చేసే అవకాశం లేదు
దేశద్రోహులను రాత్రికి రాత్రే లేపేయ్యాల్సిన అవసరం ఉంది
భవిష్యత్తులో మన దేశంలో కూడా సివిల్ వార్ జరిగే అవకాశం ఉంది
Jai Hind
జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి......
I am a US citizen & request you to have an interactive session with NRIs.
జై భారత్
మనందరమూ కూడా మన మన
తప్పుల నుంచి తప్పించు కోలేమూ
తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే
తప్పుల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే .
అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . కానీ విత్తనము నాటిన వెంటనే అంకురించదు , మొక్కుగా మొలవదు , చెట్టుగా పెరగదు , కాయలు కాయవూ , పండుగ మారదు . సమయం పడుతుంది .
అలాగే మన మంచి కానీ , చెడు కానీ ఫలితాలను ఇవ్వడానికి కూడా .....................
ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు తప్పించు కోవటానికి .
దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా
తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు .
మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు .
దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
మన గురించి మన కంటే కూడా ఆ
' భగవంతునికే ' బాగా తెలుసు .
మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు .
సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
ఓం నమో వేంకటేశాయ . ఓం నమో నారాయణాయ .
Correct gaa cheppaaru
IMF statement was good. But, clubbing India’s friend in the same list as N Korea and China was either sloppy or plain mischievous.
National Herald case gurinchi oke spl episode malli cheyyandi please. Tvaralone rahul ki bedilu veyyali kada. Latest update fresh ga cheppandi
Global roundup topics nundi 6-12 questions TGPSC DAO 4th July 2024 lo paper-1 lo vachinayi...... elimination process lo chala use ayinayi......thank you giridhar garu,sai garu.....and national roundup kuda use ayindhi...thank you Suresh garu
రష్యా తో వాణిజ్యం మనకి ఉంది స్నేహం ఈ నాటి కాదు 🎉🎉🎉
Yes
Jaisreeram
జైబీజేపీ.. జై మోడీ
Best discussion 🎉
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp
భారత్ రష్యా దగ్గర ఉన్న S- 35 యుద్ధ విమానాలు ఇక్కడ తయారు చేయమనేలా చర్యలు తీసుకోవాలి 🔥
భారత్ కు డెవలప్మెంట్ కోసం మోడీజీ కష్ట పడుతున్నారు
Sir, Please explain why rupees price falling to dollars continuously despite good gdp growth
my request addgeographical location map visuals it will help us
భారతమాత కి జై
🎉🎉🎉🎉
JAI SREERAM
👍👍👍👍👍
👌👍💪💪
India should question the authority of US. On Religious freedom.
Jay G R Jay Hindu Jay Bharat
🙏🚩🇮🇳🙏
Very great patriotic analysis🎉🇮🇳🙏
American and European countries are super hypocrites !!! వాళ్ళకి డూప్ లు ఇక్కడ మన కాంగ్రెస్ నేతలు...వాళ్ళకి power and money tappa ఇంకేం అక్కరలేదు అని మన ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా....అట్ the same time BJP నాయకత్వం దేశ ప్రజల బాగు కోసం పని చేస్తోంది అని కూడా అర్థం చేసుకోవాలి....
Very good positive analysis on so many issues which are enlightening to the Telugu people... I hope in future these videos will come with English subtitles/or directly in english to reach audience other than telugu people.
Jai Bharath !!!
తాష్కెంట్ ఒప్పందం పేరుతో లాల్ బహదూర్ శాస్త్రి మరణం పై రష్యాపై ఎన్నో అనుమానాలు భారతీయులకు నేటికీ ఉన్నాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ జి20 సమావేశాలకు భారతదేశానికి రాలేదు. అదే సమయంలో చైనా లోను ఉత్తర కొరియాలోని అనేక సమయాల్లో పర్యటించిన ఈయన భారతదేశంలో జి 20 సబ్మిట్ కోర్ రాకపోవడం వెనుక భారతదేశంపై నమ్మకం లేకపోవడమే అన్నది గుర్తించదగ్గ విషయం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత కీలక నేతగా గుర్తించబడ్డ నరేంద్ర మోడీ రష్యా పర్యటన సరైంది కాదు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక మరియు ఆధిపత్య పోరాటం సమయంలో మన ప్రధాని అక్కడికి వెళ్లడం ప్రమాదకరం అన్నది భారతీయుడిగా సీనియర్ జర్నలిస్టుగా నా ఉద్దేశం.
మీరు చెప్పిన దానిలో నిజమున్నా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అప్పటి భారత్ దేశం కాదు ఇప్పుడు. మోడీ గారి విలువ అందరికీ తెలుసును. ఒక సంఘటన జరిగిన తరవా త నైన జాగ్రత్త ప డ రా?
Manadi Democracy kadha uncle ji . Aa countries dictership so vatiki problem kadhu kani Bharath vasthe inta byta raccha raccha chestaru
Unless secularism word is discarded or removed from preamble hindutva is felt as a sin by most including the so called Hindus too
Kulam meeda kuda vote bank undandi ap lo ,media lo.
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM JAI MODIJI JAI CBN JAI PAVANKALYAN JAI TDP JAGO BHARAT JAGO JAGO HINDU JAGO ❤❤❤
Where the Christian countries sleeping when atrocities happening in Pakistan against Christians in Pakistan.
Coking coal for steel plants
Verygood imframetion
అమెరికా అనేది ప్రపంచ హంతకుల ముఠా దేశం. ప్రపంచంలో నిత్యం యుద్ధాలు హత్యలు జరగాలంటే అమెరికా అనే సంకరజాతి దేశం తాలుక ఆశయం అందుకు తగ్గట్టుగానే ప్రపంచంలో నిత్యం చిచ్చు పెడుతూ ప్రపంచాన్ని అగ్ని అగ్నిగుండంగా మారుస్తూ అది మాత్రమే అగ్రగామిగా ఉండాలని తహతహలాడుతుంటారు అదే ఆలోచనతో నిత్యం రగిలిపోతూ ప్రపంచంలో మొట్టమొదట దోస వయ్య దేశం అమెరికా మాత్రమే. నేటి ప్రపంచీకరణ విధానాలకు దూరంగా ఉండాలంటే అమెరికా రష్యాలు దూరంగా ఉంటూ తటస్థ వైఖరి మాత్రమే సరైన విధానం.
శ్రీ మోడీ గారు చేస్తున్నది అదే కదా! అందుకనే దౌత్య నీతి నీ కొత్త పుంతలు తొక్కించిన శ్రీ జయ శంకర్ గారిని తిరిగి విదేశాంగ మంత్రి గా తిరిగి నియమించింది. శ్రీ మోడీ గారి పాత టీం అద్భుతమైనది! అందుకని అదే తిరిగి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజులు మరింత గడ్డుగా ఉండవచ్చు. కాంగ్రెస్ కి 99 సీట్లు రావడం కూడా మన దేశానికి పెద్ద ప్రమాదమే! వాళ్లు చైనా పాకిస్తన్లకు మద్దతుదారులు. దేశంలో ఉన్న ఆ బృహమిక్ మతాలను భాజపా మీదికి. పరాయి దేశాల మద్దతు తో ఎగసన తో స్తున్నారు
లిబెరల్స్ అంటే ఎవరు, వాళ్ళు సమాజం లో ఎలా పని చేస్తూ ఉంటారు.
సాధారణ ప్రజలు వాళ్ల మాయలో ఎలా పడుతూ ఉంటారు.
ఎంత చదివినా కానీ వారికి సాధారణ విషయం మీద విశ్లేషణ చేసే శక్తి ఎందుకు ఉండటం లేదు.
ఐరోపా , అమెరికా, లాటిన్ అమెరికా దేశాలు మరియు ఆఫ్రికా లోని దేశాలు అంత అంతర్గతం గా హక్కులు కోసం మతాల పేరుతో ప్రాంతాల పేరుతో ఎందుకు కొట్టుకుంటున్నారు.
ఇవి ఎవరు అయిన తెలిసి చేస్తారా (అంటే దీర్ఘకాలం లక్ష్యం తో చేస్తారా లేక) ఏదో వాళ్ళకి సమస్య ను కప్పిపుచ్చడానికి చేస్తారా?
అవకాశం ఉంటే సాధారణ ప్రజలు కి అర్దం అయ్యేలా చెప్పండి గిరిధర్ గారు.
సాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
Modi 3.0 should give 10 lakhs interest free loans to all MBBS fresh graduates for there initial establishment..
❤
Raulvinchi must apologise for his itterances against Hindus in Parliament.
They vote unitedely even they put a dog there
Civil war ante emiti
UROPIAN UNION PYNA MUKYANGAA BRITAN , US ,, PAK ,, CHAINAA EPPUDU KUUDA NAMMARAADU .
Useless prizes
BJP lost majority in 3.0 because it failed to show spine in some intances, off course not all, it's time they realize it soon. If they don't wake up now and display firm action when & where needed, promptly, they are bound to be minority next. Inaction is demoralizing and deflecting their loyal voters.
AP Odisha diwaaala theeyakunda undakundaa undhante adhi Electronic voting Modi theesukunna nirnayame kaaraanamaa ?
Vyatakaram bagundi its completely people decision
It's not people judgement it's completely Electronic Voting Modi management .
👌👌👌
🕉️🕉️🕉️🙏🙏🙏🙏💯🕉️🕉️🕉️
Telivipenchkovatamandarivallakadu
Nationalist hub chanal lo only modee bajana cysnnara lyda vry news undha.
Cha nijama😂😂😂😂 .wah kya analysis hai award milna chahiye. Isko tho IMF sambalna chahiya. Itna bade gnani ko aaj tak nahin dekha ya suna.😂😂😂😂
where muslims live there ....
other's life is nothing
జై శ్రీ రామ్
Sir, Please explain why rupees price falling to dollars continuously despite good gdp growth
🎉🎉🎉🎉