నమస్తే సార్, అక్టోబర్ 12 రోజు విజయదశమి మరియు స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు రోజు. అంటే ఆ రోజు రద్దీ నార్మల్గా ఉన్నట్టు ఉంటుందా లేదా ఎప్పుడు కంటే ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందా, సహస్ర దీపాలంకరణ టికెట్ తీసుకుంటే బహుశా ఎన్ని గంటలు పట్టవచ్చు స్వామివారి దర్శనానికి ఆరోజు oct 12 రోజు దయచేసి తెలుపగలరు సార్
సామాన్య భక్తులకు దర్శనం టీ టీ డీ క్లిష్టతరం చేస్తుంది
Chala correctga chepparu
Om Namo Venkateshaya
కలియుగ వైకుంఠవాసా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏
శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలువాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా 🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం 🙏🙏🙏🙏🙏🙏🙏
సనాతన ధర్మానికి జయహో 🚩🚩🚩
జయహో భారత్ 🇮🇳🇮🇳🇮🇳
గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏
Edp ఉద్యోగుల ప్రమేయం లేకుండా అక్రమాలు జరగవు.
టీ టీ డీ ఈ ఓ గారికి నమస్కారం సార్ ముందుగా మీ ఐ టీ సిబ్బంది మీద నిగ పెట్టి శ్రీవారి భక్తులకు మేలు చేయండి.
Om Namo Venkateshaya
ఓం నమో వెంకటేశాయ
చాలా రోజులు అయింది సార్ వీడియో పెట్టి
బ్రహ్మోత్సవం శ్రీవారి సేవ ఎప్పుడు అండి
October lo untundi andi
Tirumala arjithabrohostvam timing chepandi
october 4 to 12
అలాగే అక్టోబర్ నెల రూములు ఎప్పుడు రిలీజ్ చేస్తారు
24th 3pm
నమస్తే సార్, అక్టోబర్ 12 రోజు విజయదశమి మరియు స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు రోజు. అంటే ఆ రోజు రద్దీ నార్మల్గా ఉన్నట్టు ఉంటుందా లేదా ఎప్పుడు కంటే ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందా, సహస్ర దీపాలంకరణ టికెట్ తీసుకుంటే బహుశా ఎన్ని గంటలు పట్టవచ్చు స్వామివారి దర్శనానికి ఆరోజు oct 12 రోజు దయచేసి తెలుపగలరు సార్
rush ekkuva gane untundi.darsanam ku 3to4 hours pattochu
గరుడ వాహనం సేవ అక్టోబర్ లో ఏ డేట్ లో ఉండవచ్చు
Mana pichhi tine waste .valle chebutunnaru lucky dip lo kuda. Scams chestunnarani
Plg reply
సార్ మరి అక్టోబర్ నెల నాలుగో తారీఖు నుంచి 12 దాకా బ్రహ్మోత్సవాలు కదా 300 రూపీస్ దర్శన్ టికెట్ జరుగుతుంది దర్శనాలు
వుంటాయి 300rs దర్శనాలు
Sir October 3 nunchi annual Brahmotsavams start avutai gaa
So 300 rupees spl entry tickets release chesthavaa E bookings lo?
రిలీజ్ చేస్తారు