కోడలిగా నేనైతే ఇలానే ఉంటాను// అత్తా కోడళ్ళు 😍 family relation motivation in Telugu❤️❤️❤️❤️❤️👍

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • #dailyvlog
    #motivation
    #familyvlog
    #cooking
    #familyvlog
    • పిల్లల కోసం మాత్రమే నే...
    • ప్లాస్టింగ్ వర్క్ అంతా...
    • పెరట్లో ఉన్న చెట్లని న...
    • ఈ సామెతలు మీరు ఎప్పుడై...
    • ఇలా జరుగుతుందని అసలు ఊ...
    • ఇన్ని ఇబ్బందులు పడుతున...
    • అత్తయ్య చేసిన పిండి వం...
    • బద్దకించకుండా మన పని మ...
    • వర్షాకాలంలో ఇంట్లో ఎల...
    • మన ప్రయత్నం మనం చేస్తే...
    • పిల్లల్ని స్కూల్ పంపిం...
    • అడవి లో దొరికే ఆకు కూర...
    • పిల్లల పెంపకంలో జాగ్రత...
    • పండ్లు🍒🍉🥝🍍పంచదార వాడకు...
    • ఎప్పటినుంచో చేయించుకోవ...
    • జున్ను తయారీ//జుట్టు ఊ...
    • డబ్బును పొడుపు💰 చెయ్యడ...
    • నాకు హెల్ప్ చేసిన ఒక య...
    • ప్రతి ఆడవారి జీవితం ఇల...
    • //మనకు వచ్చే ఆదాయాన్ని...
    • వాషింగ్ మెషిన్ కంటే ని...

ความคิดเห็น • 80

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 12 วันที่ผ่านมา +16

    నువ్వు మాట్లాడే మాటలు ఎంతో అనుభవం తొ చెప్పి నట్టు ఉంటాయి. వయసు కు మించి పరిణితి.

  • @Muralialigeti
    @Muralialigeti 12 วันที่ผ่านมา +11

    హాయ్ సుమ అత్త కోడల గురించి చాలా చక్కగా చెప్పావు మీరు చెప్పింది రైట్ కొన్ని కుటుంబాలలో అత్తా కోడలు అస్సలు కలిసి ఉండటం లేదు ఆడ బిడ్డలతో ని గొడవలే భార్య భర్తలతో గొడవలే వీళ్ళందరూ కలిసిమెలిసి మంచి కుటుంబంగా మంచి వ్యక్తులుగా మంచి మనుషులు మంచిగా ఎప్పుడు మారుతారు ఏమో నీకేమైనా తెలుసా సుమ నీ వీడియో చూసినప్పుడల్లా మనసుకు హాయిగా అనిపిస్తుంది ఇలాగే ఉండాలి ప్రతి అమ్మాయి అనిపిస్తుంది కానీ ఏ ఏ కుటుంబంలో కనబడత లేరు నాకైతే భవిష్య నీ వీడియోస్ చూసే వాళ్ళు నీలాగే ఉంటారని నేను అనుకుంటున్నా నేను కూడా నీలాంటి మనస్తత్వమే నాది సుమ నీ వీడియోస్ చూసిన ఈ జనాలకు మంచి మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను

  • @rojamani6564
    @rojamani6564 12 วันที่ผ่านมา +5

    హాయ్ సుమ అత్త కోడలు గురించి చాలా చక్కగా వివరించారు😊😊 మళ్లీ మంచి వీడియో తో మళ్ళీ రండి నమస్తే😊😊

  • @SivaprasadGurajala
    @SivaprasadGurajala 12 วันที่ผ่านมา +13

    అక్క అందరు అత్త లు ఒక లా వుండరు

  • @Avanthika-q8b
    @Avanthika-q8b 12 วันที่ผ่านมา +3

    Andari Athalu okela vundaru suma. Manchilo kuda chedu vethukuntaru.

  • @bhimavaram.Lo.me.bujjakka
    @bhimavaram.Lo.me.bujjakka 12 วันที่ผ่านมา +2

    బాలేమాట్లాడతారు సిస్టర్ 😄😄శుభోదయం

  • @umat.urlakshmi4042
    @umat.urlakshmi4042 12 วันที่ผ่านมา +2

    Hi సుమ పండగల హడావిడి వలన నీకు msg పెట్టడం కుదరలేదు సుమ. నువ్వు చెప్పింది నిజమే సుమ. కానీ అమలు చేయటం కష్టమే. ప్రయత్నించడంలో తప్పులేదు. 👍

  • @MadhaviP-po5xq
    @MadhaviP-po5xq 12 วันที่ผ่านมา +3

    మీ అత్తగారు మెట్టెలు ఎందుకు పెట్టుకున్నారు అండి.

  • @golakotiammu9068
    @golakotiammu9068 12 วันที่ผ่านมา +1

    Hi sumagaru అత్త కోడల రిలేషన్ గురించి బాగా చెప్పారు సుమా మంచి వీడియో చేశారు సుమ🎉

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 12 วันที่ผ่านมา +7

    శుభోదయం మిత్రమా..❤
    పొద్దున్నే మనసుని గిలిగింతలు పెట్టే సరదా సరదా కబుర్లుతో నీ పాత వీడియోస్ నీ గుర్తు చేస్తూ మాటల మంత్రికురాలిలా మంచి వీడియో పెట్టావు సుమా...😅😅❤👌😝
    అత్తాకోడళ్ళ రిలేషన్ గురించి మంచి మంచి సామెతలతో ఫన్నీగా చాలా బాగా వివరించావు..👏
    మనవాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలి అని మనం అనుకోకుండా మార్పు మననుండే మొదలవ్వాలి అని నేను కూడా నీలాగే అనుకుంటాను దాన్ని అమలు చేస్తాను కూడా అందుకే మా అత్తామామలు ఉన్నాన్నాళ్ళు కూడా నాకు అంతులేని ప్రేమ, ఆప్యాయతలు అందించారు❤
    మీ అత్తకోడళ్ళ అనుభందం గురించి నిజాయితీగా చెప్తూ మీ అత్తగారి హెల్త్ బాగుండడం కోసం మునగాకు కారప్పొడి చేసి తనపై నీ ప్రేమని చెప్పకనే చెప్పావు..👏👏
    మనం పెద్దవాళ్ళమయ్యాక మనకి తిండి పెట్టేది మనల్ని చూసుకునేది మన పిల్లలు కాదు వాళ్ళకి మనం నేర్పిన విలువలు,సంస్కారం అని ఈరోజుల్లో వాళ్ళకి కళ్ళు తెరిపించేలా మంచిగా చెప్పావు..🙏❤️

    • @Muralialigeti
      @Muralialigeti 12 วันที่ผ่านมา

      నమస్తే అండి పద్మ గారు మీరు సుమ గారికి పెట్టే కామెంట్ అంటే నాకు చాలా ఇష్టం సుమ గారి వీడియోస్ మీరు ఎన్నిసార్లు చూస్తారు ఒక రోజుల్లో నేనయితే నాలుగైదు సార్లు చూస్తాను

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 12 วันที่ผ่านมา +1

      @@Muralialigeti
      Tq so much అండి..😍 మన సుమా మాటలు వీడియోస్ మనసుకి హత్తుకునేలా వుంటాయి కదండీ నేను కూడా 2,3సార్లు చూస్తాను అండి ..🥰❤️

    • @golakotiammu9068
      @golakotiammu9068 12 วันที่ผ่านมา +3

      Hi పద్మ గారు మీ హెల్త్ ఎలావుందీనేను.సుమ గారి వీడియో కన్నా ముందు మీ కామెంట్ ను ముందు చదువుతాను

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 12 วันที่ผ่านมา +1

      @@golakotiammu9068
      హాయ్ అండి tq so much..❤️ నేను చాలా బాగున్నాను..🥰

  • @HemanagaraniDuddempudi
    @HemanagaraniDuddempudi 12 วันที่ผ่านมา

    Hi Suma chala bhaga cheparu suma.nice video.👌👌👏👏👍👍

  • @kumarigullipalli3932
    @kumarigullipalli3932 11 วันที่ผ่านมา

    Hi akka chala baga chepparu

  • @bhavaniGanga-go4no
    @bhavaniGanga-go4no 12 วันที่ผ่านมา +1

    Hi sums sister Good morning ,ni Maatalu chala baaguntaie nice video ❤👨‍👩‍👦‍👦👌

  • @jayasree1787
    @jayasree1787 12 วันที่ผ่านมา

    hai sumasametalu atta koddalla anubandam chakkaga cheppavu mee atta kodalla realation bagundhi nice video

  • @veeraprabha2355
    @veeraprabha2355 12 วันที่ผ่านมา

    Chaala baaga cheppaaru andi👏👏👍😊

  • @DeepaliEdmalapelli-zj6fm
    @DeepaliEdmalapelli-zj6fm 12 วันที่ผ่านมา

    Hi akka baagunnaara meeru
    Ie video chala bagundhi
    Mee laage memu mugguram akkachellelam na pedda Chelli natho akka TH-cam ime videos chudu neeku kachhitanga nachhutaayi chala motivation ga untaayi ani cheppindhi apudu nenu chusina first video varshakalam battalu pinde video adhi chusaaka Anni videos chusaanu....
    Ippativaraku regular ga chusthaanu kuda Naku Mee prathi video chala motivation ga untundhi....
    Oka housewife manam enno problems face chesthaam intlo samaajam lo vaatini Ela handle cheyali vaati nundi manam baadhapadakunda manaku manalni Ela motivate cheskovali anna vishayam nenu Mee nundi nerchukunnaanu... Oka video lo meeru cheppina vishayam Bayata vallaku adhi undhi idhi undhi ani alochisthu baadha padekanna manaku manam Ela better cheskovali anna vishayam pyna drusti pettaali anna vishayam Naku chala nachhindhi..
    Inka mana chuttu unnavalla valana manam entho demotivate aiethaamu aiena kuda Ela positive ga undaali anedhi mimmalni chusi nerchukunna nenu okapudu (pelli kakamundhu ) chala positive ga undedhanni kaani pelli ayyaka chala rakaala manushulani chusi chala ibbandhulu paddaanu valla valana chala ibbandhulu face chesaanu valla valana nenu alochinche vidhaname marchipoyaanu atuvantidhi Mee videos chusaaka nannu nenu malli positive ga cheskunna...

  • @PaluriMounika-b9x
    @PaluriMounika-b9x 12 วันที่ผ่านมา +1

    Super akka meeru

  • @majjimonika-o9j
    @majjimonika-o9j 11 วันที่ผ่านมา

    Chala bhaga chepparu

  • @sangeetaraju278
    @sangeetaraju278 12 วันที่ผ่านมา

    Super suma gaaru Chala Baga chepparu 👌👌👍👍

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 12 วันที่ผ่านมา

    Baga chepavu suma 👌

  • @komallaprasad8336
    @komallaprasad8336 12 วันที่ผ่านมา +8

    హాయ్ సుమ అన్ని బానే చేస్తున్నావు గిన్నెలు ఇంట్లో పెట్టేశాక బట్టలు ఉతుకు ఉంటే బాగుంటుంది కదా చిందులు పడకుండా ఉంటాయి నీకు తెలుసు అన్ని కాకపోతే నేను చెప్తున్నాను ఏమీ అనుకోవద్దు ప్లీజ్ సుమ❤❤

    • @komallaprasad8336
      @komallaprasad8336 12 วันที่ผ่านมา

      @@pavanprahalada123 వాషింగ్ మెషిన్ అంటే ఒక క్లాత్ తోటి తుడి చేసుకోవచ్చని గిన్నెలు అంటే మనం తినే ఆహారం యూస్ చేస్తాం కదా అందుకని కొంచెం దూరంగా పెట్టుకుంటే మంచిది కదా అని

  • @AnjanikumarrajaReddi-cf3qi
    @AnjanikumarrajaReddi-cf3qi 12 วันที่ผ่านมา +2

    Same suma ma attagariki pulusule estam

  • @moulivarmaisukapalli1995
    @moulivarmaisukapalli1995 12 วันที่ผ่านมา +1

    Hii suma aa rojullo unna food valla vallu opikaga untunnaru e rojullo anni mandula food valla manaki opika anedi undatledu em antav

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 12 วันที่ผ่านมา

    Akka varsha kalam lo Daily battalu washing machine lo spin ki veyandi thon darga aripotayi batalu akka.akka delivery date october 17ki echaru akka naku ❤.mana videos chusthunna kani comment chestalinu akka . Tuesday kuda videos upload chestunnanduku tq akka

  • @seethanavyasri8366
    @seethanavyasri8366 8 วันที่ผ่านมา

    Chala baga cheparu akka akka spining vesuko akka battalu easy gaa aripotayi

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 วันที่ผ่านมา

      Okay sister Tq somuch 👍♥️♥️♥️♥️🤗

  • @nyamathnyamath6403
    @nyamathnyamath6403 12 วันที่ผ่านมา

    hai suma supar ga cheppyavu

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 12 วันที่ผ่านมา

    Hai Suma Baga Chepparandi 👌

  • @nallalaxmi8429
    @nallalaxmi8429 12 วันที่ผ่านมา

    Mi videos chala baguai sumagaru

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 12 วันที่ผ่านมา

    Hii akka atta kodalu relationship gurinchi bagacheppavu

  • @poorvithaartandcraft6231
    @poorvithaartandcraft6231 12 วันที่ผ่านมา +1

    Good morning Suma Akka

  • @SaiofficialSai
    @SaiofficialSai 12 วันที่ผ่านมา

    Hai suma garu bagachiparu 👌👌

  • @ManoharSanga-z3k
    @ManoharSanga-z3k 12 วันที่ผ่านมา

    Suma gaaru Mee vedio lo chala manchi bhaavalu kaligina vishayalu matladaru.Inka konchem pelli iyina kothhalo atta gari pathra elaga vundalo vivarinchi chebithe baagundunu Ani naaku anipinchindhi.Endhukate kodalu vacchina tharva pillala delivary time lalo e atta lu nama mathranga vuntaru kondhru. Aatharvatha konni years ki kodalu ammayi thappuga naduchukuntandhi.antaru. andhukani atta gari alochana gurinchi ,vaari bhadyathala gurinchi kuda inko vedio lo cheppandi.

  • @BhavaniAnshu
    @BhavaniAnshu 12 วันที่ผ่านมา

    వేడి టీ వద్దు చల్లటి టీ ఇవ్వండి

  • @KManjula-i8x
    @KManjula-i8x 12 วันที่ผ่านมา

    Hi akka good morning miru bhaga matladutharu mi matalu vini nenu thelusukuntanu akka 🫂 nice video 👍❤❤❤❤

  • @himabindu7040
    @himabindu7040 12 วันที่ผ่านมา

    Nice vedio suma❤

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 12 วันที่ผ่านมา

    Hi suma garu super video

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 12 วันที่ผ่านมา

    Sumagaru bagachiparu

  • @srilatha6668
    @srilatha6668 12 วันที่ผ่านมา

    ఏది ఏమైనా నీకు కొంచెం పొగరు ఎక్కువే సుమ

  • @vijayasaripella583
    @vijayasaripella583 12 วันที่ผ่านมา

    Super suma

  • @mahathi27
    @mahathi27 12 วันที่ผ่านมา

    Yes suma❤🙏👍

  • @srinagalakshmisarva5918
    @srinagalakshmisarva5918 12 วันที่ผ่านมา

    Super suma😅

  • @laxmimokkarala4145
    @laxmimokkarala4145 12 วันที่ผ่านมา

    Hai suma Darling video super raa

  • @saradagaddam7231
    @saradagaddam7231 12 วันที่ผ่านมา

    సుమా గారు అప్పట్లో అత్తగారు మాటలు ఎన్ని వెళ్ళండి ఇప్పట్లో మిషన్ మాటలు వింటున్నారు అండి తేడా ఏమీ లేదండి అత్తగారు మాట్లాడేది ఇప్పుడు మిషన్

  • @jyothivbs
    @jyothivbs 12 วันที่ผ่านมา

    Suma garu ela unnaru

  • @m.koteswararaomunjampalli4839
    @m.koteswararaomunjampalli4839 12 วันที่ผ่านมา

    Attagarlagurinchi nuvvu cheppona matalu correct inka food chala mettaga thinali. Pallu katakata laadinchakudadu

  • @sumalatha8518
    @sumalatha8518 12 วันที่ผ่านมา

    Hi Suma

  • @MounikaNusetti
    @MounikaNusetti 12 วันที่ผ่านมา

    Hi suma garu miru chala bagacheppavu nice video ❤🫂👌

  • @ShanmukhaGodavariammayi-o4f
    @ShanmukhaGodavariammayi-o4f 12 วันที่ผ่านมา

    Hi akka good morning అత్తయ్య గారు కంటికి ఆపరేషన్ చేయించుకున్నారా

  • @UmadeviMamidi-ep3np
    @UmadeviMamidi-ep3np 12 วันที่ผ่านมา

    Avnu akka ma attamma kuda em pani cheyyru but nenu cheymani adaganu 😊

  • @malliswari.chichuchichu4032
    @malliswari.chichuchichu4032 12 วันที่ผ่านมา

    Good morning akka Sunday video pettaledu ami akka

  • @ManjuBh-l3f
    @ManjuBh-l3f 12 วันที่ผ่านมา

    Good morning sis ❤❤❤

  • @veeralakshmi17
    @veeralakshmi17 12 วันที่ผ่านมา

    Good afternoon friend ❤❤

  • @Lakshmi-w2i
    @Lakshmi-w2i 12 วันที่ผ่านมา

    Good morning suma

  • @myself_priya00
    @myself_priya00 7 วันที่ผ่านมา

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 วันที่ผ่านมา

      Hii sister good morning 🌞🌄❤️❤️❤️🤗

  • @NanduNandakumar-mn3mx
    @NanduNandakumar-mn3mx 12 วันที่ผ่านมา

    Hi sister👌👌👌❤❤❤🎉🎉🎉

  • @MsB-xo8ex
    @MsB-xo8ex 12 วันที่ผ่านมา

    Hi akka good morning 🌄🌄🌄🌄😊

  • @DeviChitimoju
    @DeviChitimoju 12 วันที่ผ่านมา

    Nuvusuprrrrtalli❤❤❤❤👑👑👑🙌🙌😘

  • @gollapudigollapudi1262
    @gollapudigollapudi1262 9 วันที่ผ่านมา

    My wife working woman

  • @vedasworld8668
    @vedasworld8668 12 วันที่ผ่านมา

    Hi akka ❤

  • @kavyadevarasetty9062
    @kavyadevarasetty9062 12 วันที่ผ่านมา

    సుమ బాగున్నావా తల్లి

  • @sivamalreddy1233
    @sivamalreddy1233 12 วันที่ผ่านมา

    SUBODAYAM SUMA

  • @IndiradurgaPalla
    @IndiradurgaPalla 12 วันที่ผ่านมา +1

    Naku atta ledu, adapaduchu sadimpulu unnai

    • @praneethnagalaxmi
      @praneethnagalaxmi 12 วันที่ผ่านมา

      Extralu చేసి పుట్టింటి కి రాకపోకలు పోగొట్టుకుంటారు...తెలివి లేని ఆడపడుచులు.

  • @nageswaraop9823
    @nageswaraop9823 12 วันที่ผ่านมา

    Pallilu Mee atha thinakudadu

  • @gollapudigollapudi1262
    @gollapudigollapudi1262 9 วันที่ผ่านมา

    Hii suma garu how are you

    • @SumaVillagewife
      @SumaVillagewife  9 วันที่ผ่านมา

      నమస్తే అండి 🙏 నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు 😍♥️♥️♥️♥️🤗

    • @gollapudigollapudi1262
      @gollapudigollapudi1262 9 วันที่ผ่านมา

      Fine

  • @surittt2009
    @surittt2009 12 วันที่ผ่านมา

    Anduku boring videos paduthunaru

  • @ponthalaanasuya
    @ponthalaanasuya 12 วันที่ผ่านมา

    Munagaku podilo vellulli veyali suma

  • @mokshagnapullamalla9009
    @mokshagnapullamalla9009 12 วันที่ผ่านมา

    Good morning suma