ఈ పాట ఎంత మంది కి నచ్చింది 🤩 ఈ పాట కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాము తెలంగాణ జానపద పాటల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మాట్లా తిరుపతన్నకి ప్రత్యేక ధన్యవాదాలు 💐💐💐👏
ఈ పాట వింటుంటే తెలంగాణ యాస,బాషా కల కలిపి మాట్ల కలం నుండి జాలు వారి గుండె మీదే ఒక్కటే గుద్దు గుద్దినట్టు ఉంది.. మాట్ల తిరుపతి అన్న ఇలాంటి మంచి మంచి పాటలతో ఇలాగే సాగిపోవాలి నీ ప్రయాణం అని కోరుకుంటున్న....
అందమైన జానపద అల్లికలతో తిరుపతి అన్న రచన మహాఅద్భుతం.ఎలాంటి పాటలు అందిస్తే ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారో మాట్ల అన్నకు బాగా తెలుసు అందుకే అన్న అందించిన ప్రతీపాట సూపర్ హిట్టు. lvu Tirupati Anna 🤍 ___FROM: బాకి
పాట చాలా బాగుంది అన్న.👌👌👌👌 ఇలాంటి మరిన్ని పాటలతో ముందుకు వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న..💐 పల్లెటూరి బావ మరదలు ప్రేమ మీద ఒక్క పాట తీయగలరాని ఆశిస్తున్న మీ అభిమాని....🙏
What a great expression by the heroine... She has a great future. Even a choreographer also has a great future... Make some videos on Family relationships. Keep doing these videos...We love them.
తిరుపతన్న పాట అసలు ఎమన్నా రాసినవనే నువు 😘😍😍 కేవ్ కేక అసలు. మ్యూజిక్ అసలు మైండ్ బ్లోయింగ్ అన్న సాంగ్. 😍😍😍😍😍😍 కెమరామెన్ 😍😍😍 అన్న కాని యాక్ట్రెస్స్ వేరే ఆమె ఉంటే బావుండు అన్న ఈమే అసలు సెట్ కాలేదు 😒😒అన్న
Enni saarlu vinna mali mali vinalipisthundhi Superb janu akka and matla thirupathi Anna ki dhanyavadhamulu Telangana yasa entha bagundhante maatallo chepalenu abba asalu💞🥰🥰🥰🥰🥰🥰🥰🥰😘😘😘😘😘😘
అన్న మీ గోతులోనే ఉన్నది ఆ పరమ శివుని అమృతం.... అంత బాగుంది మీరు పడుతుంటే. మీ ముగ్గురు పడుతుంటే వొళ్ళు గగుర్లు పుడుతుంది అన్న. నింజంగా మీ వాయిస్ లో ఏదో మేజిక్ ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏
Respect to sy tv channel I very interesting your Chanel and i big fan of janulyri akka and your team is the best of floks Telugu and this song is the best emoticons and nice lyrics and nice Telugu words so I like this song and very nice song iam a btech student and i every day listing sy tv songs and folks and wish you good luck sy tv team and channel
తిరుపతి అన్న....మి తల్లి తండ్రులు శివునికి తేనెతో పాలతో అభిషేకం చేస్తే ఆ మహాదేవుడు..నికు ఆ..తిప్పి గొంతును..ఇచ్చాడు ఏమో...మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో..నీ గొంతు నీ విని ఆనందించ అదృష్టం మాకు దక్కింది...❤
Song super one more hit with janu 🥰 in sy tv❤good lyrics forfect direction super music total all team work is too good waiting for more different songs from sytv 🥰
Congratulations ra chelle... Inni rojulaki mana swaram soumyanga soumyaragamga... Sy TV lo okkate mothamogindi ika okkate motha moguddhi... Very happy ra
ఎప్పటిలాగే అద్భుతః🤗😍🥰 జానపదాలకు మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చిన సై టీవీ అంటే గుండెల్లో ఎప్పుడూ అభిమానం ఒకింత ఎక్కువే ఉంటది💛 Love this team😍 Keep entertain us! keep inspire us🤗 -Naveesh @Jagtial💛
I don't understand a word of the song but I am a huge fan of Thirupathi Matla's lyrics and music!! Even though I can't understand the meaning, I can feel his mastery over the language.❤🧡💛
Super matla thirupathanna me song ante naku chala istam...మీ పాటలు వింటే ఏదో పండగ వాతావరణం కనిపించినట్లు ఉంటది ...మనసులో ఎంత బాధ ఉన్న మీ పాటలు వింటే ఆ బాధ తొలిగి పోతది
Superb lyrics and direction skills, Soumya nailed the character by her splendid performance. Her grace, her smile and acting skills / dance were next level with the co-stars which were plus point to the song. Wishing you all a very bright future and a great success ahead for you all. Best wishes from London 🥳✌
This is The Rhythm than We Need my Friends ...(!) Excellent...! Congratulations to All The Artistes and Respect from France...!
సినిమ సాంగ్స్ అయిన బాగలేకపోవచ్చు కానీ sy tv సాంగ్స్ మాత్రం ఎపుడూ కిరక్ ఉంటాయి.ఏ సాంగ్ అయిన చాలా రోజులు మన మనసులో నే ఉంటాయి.
పట్టుగుజ్జులతోని పాల సెంపల మీద ఒక్కటే గుద్దు గుదిండే అన్న నీ పాటకు నికు శిరస్సు వంచి నమస్కరిస్తున ❤❤❤
పాట చాలా అద్భుతంగా ఉంది చిత్రీకరణ సన్నివేశాలు చక్కగా ఉన్నాయి. ఈ పాటకు పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
All the best 💐💐💐
❤ q okk🎉1😅 GC in క్రికెట్ pl lej lllllll😊😊😊😊😊😊 killp in😅pppp😊ppp😊😊😊😊
ఈ పాట ఎంత మంది కి నచ్చింది 🤩
ఈ పాట కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాము తెలంగాణ జానపద పాటల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మాట్లా తిరుపతన్నకి ప్రత్యేక ధన్యవాదాలు 💐💐💐👏
Supar 💌💌💌💌💌💌💌💌💌💌💌
తిరుపతి అన్న , ఇగ ఈ పాట గూఢ సూపర్ , తెలంగాణ జానపదానికి మీకు విడదీయరాని బందం ఏదో వుందన్నా నీకు శానార్తి 🙏
ఒక్కటే guddhu గుద్దిండే పాట చాలా బాగుంది , అల్ తే బెస్ట్ sytv టీమ్ , సూపర్ పాట మాత్రం❤️👍
Q
😅@@kodimadhusudhan4375
మన తెలంగాణ యాస భాష తో ఎపుడు ఒక కొత్త పాట మీ నుండి వస్తాది తిరుపతి అన్న 💐💐👏
Superb anna songs ❤
1
మన తెలంగాణ ఫోక్ పాటలు మన ఛానల్ ఒకసారి చూసి సపోర్ట్ చేయండి 🙏
జానూ గారు అచ్చమైన పల్లెటూరి ఎంకి పిల్ల లాగా ఉన్నారు మీకు ఈ కట్టు బొట్టు చాలా బాగా కుదిరింది 👌👌👌
Tonny and Jannu oka songs korukuntununa
పాట చాలా బాగుంది, మ్యూజిక్ ఇంకా చాలా చాలా బాగుంది
Matla's Magical music
జనులిరి అక్క ఈ పాట సూపర్ హిట్ కావాలని మీయొక్క అభిమానిగా కోరుకుంటున్నాను
తిరుపతి అన్న సూపర్ సాంగ్ అన్న నువ్వు ఇంకా మరిన్ని మంచి సాంగ్స్ చేయాలనీ ఆ దేవుడిని కోరుకుంటున్నాను అన్న 🙏🙏🙏
ఈ పాట వింటుంటే తెలంగాణ యాస,బాషా కల కలిపి మాట్ల కలం నుండి జాలు వారి గుండె మీదే ఒక్కటే గుద్దు గుద్దినట్టు ఉంది..
మాట్ల తిరుపతి అన్న ఇలాంటి మంచి మంచి పాటలతో ఇలాగే సాగిపోవాలి నీ ప్రయాణం అని కోరుకుంటున్న....
పాట వెనుక పడినవలు ఉన్నారు. నువు ఆక్టింగ్ చేసిన వాళ్లకు టోనీ అన్నకి కలుపకు అంటున్నన
Joker hw
Fast thali Kanipiyakunta song cheyamanu okna
@@rameshrrkasarapu9982 rzFw,,,0%9%
సూపర్ గా ఉంది అన్న, సాంగ్.!
నీ పాటలన్నీ మా గుండెల్లో గుద్ది నట్లు ఉంటాయి.
#ఏమిచెద్దునే అవ్వో. పాట, రెండవ భాగం కోసం ఎదురు చూస్తున్నా(m)
గునుకపువ్వులతోని వనికే జబ్బల మీద ఒక్కటే గుద్దు గుద్దిండే 🥰🥰... ఎంత బాగుంది మాట్ల పాట.. నీ సాహిత్యానికి జేజేలు మాట్ల 🙏
Kadha
Etla rasthado emo 🙏🙏🙏
Xlnt janu akka
l
బాబు కోసమని అయినా మీరు eddaru కలిసి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న సమస్యలు మా ఆలోచనల ముందు గొప్పవి కావు అని మీరు నిరూపించాలి ఇట్లు మీ శ్రేయోభిాలాషి
పో l0?
? Mm
K
😠
Hg
సూపర్ అన్న గారు.. స్పెషల్ థాంక్స్ టు సై టీవీ. లవ్ from నల్లగొండ
జానూ లిరి అక్క మరియు టోనీ కిక్ లు మల్లి కలిసి ఒక పాట చేయాలనీ ఎంత మంది అనుకుంటున్నారు
Evaru anukovatledu. Nv mari ekkuvaga ashapadaku
Akkada Japan vadu edhedho Kanipedithey nv ikkada Alanti alochanalu Pettukuntunav
గింత వెస్ట్ దానితో....మళ్ళీ టోనీ అన్న వీడియో తీసుడా అది కుదరని. ముచ్చట
Yevadiki use
Evadu anukuntaleru
ప్రతి ఒక్కరిలోని ప్రతిభను బయటకు తీసేది ఒక్క sytv మాత్రమే love you thirupathi matla
అందమైన జానపద అల్లికలతో తిరుపతి అన్న రచన మహాఅద్భుతం.ఎలాంటి పాటలు అందిస్తే ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారో మాట్ల అన్నకు బాగా తెలుసు అందుకే అన్న అందించిన ప్రతీపాట సూపర్ హిట్టు. lvu Tirupati Anna 🤍
___FROM: బాకి
Sye tv వారికీ నా ధన్యవాదములు
మీరు ఎప్పుడు ఇలాంటి మరెన్నో పాటలు చెయ్యాలి అని కోరుకుంటున్నాను 👌🙏
పాట చాలా బాగుంది అన్న.👌👌👌👌
ఇలాంటి మరిన్ని పాటలతో ముందుకు వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న..💐
పల్లెటూరి బావ మరదలు ప్రేమ మీద ఒక్క పాట తీయగలరాని ఆశిస్తున్న మీ అభిమాని....🙏
సాంగ్ చాలా బాగుంది అన్నా.అమ్మ మనకు చిన్నపుడు పెట్టే బువ్వలెక్క గుడికాడ తినే ప్రసాదం లెక్క చాలా తియ్యగా ఉంటయి. తిరుపతన్న నీ పాటలు.❤️❤️🤗🤗🤩🤩
ఈ పాటతో తెలుగు ప్రజల గుండెల మీద జానపద గేయం తో ఒక్కటే guddu guddu ve తిరుపతి anna gaaaru.......janu gaari expression s mind blowing .....
Loo
I love you
మాటలతో వర్ణించలేని సాహిత్యం
మాట్లా తిరుపతి అన్న.,..,.. సూపర్ అన్న మీరు
వట్టిమల్ల కింద అంటే బావుసాయిపేట అన్నట్టా లేకపోతే మర్రిమడ్ల అన్నట్టా తిరుపతి అన్న😍😍
(Love from bavusaipet❤️)
Same village
సై టీవీ లో నుండి వచ్చింది అంటే సాంగ్ హిట్ అంతే తిరుగు లేదు సాంగ్ 👌👌👌👌
What a great expression by the heroine... She has a great future. Even a choreographer also has a great future...
Make some videos on Family relationships. Keep doing these videos...We love them.
జానూ రీలకు ఇలాంటి సాంగ్ ఎవరు రాశారో కానీ ఈ పాట చాలా చాలా చాలా బాగుంది ఇలాంటి సాంగ్స్ మరెన్నో మంచి మంచి సాంగ్స్ రాయాలని
పాట చాలా బాగుంది, మ్యూజిక్ ఇంకా చాలా చాలా బాగుంది 🤗🤗🤗🤗
Thirupathi anna 🙏🙏🙏 em lyrics raastav anna okko paata vinte maaku enta stress unna relef avudi thankyou Anna
எல்லா பாட்டுக்களும் அருமை. தொடர்ந்து கேட்டு வருகிறேன்.
Super song...
సూపర్ తిరుపతి అన్న ని పాటల కోసం నేను వేయి కన్నులతో ఎదురుచూస్తున్న 🙏🙏
తిరుపతన్న పాట అసలు ఎమన్నా రాసినవనే నువు 😘😍😍 కేవ్ కేక అసలు.
మ్యూజిక్ అసలు మైండ్ బ్లోయింగ్ అన్న
సాంగ్. 😍😍😍😍😍😍
కెమరామెన్ 😍😍😍
అన్న కాని యాక్ట్రెస్స్ వేరే ఆమె ఉంటే బావుండు అన్న ఈమే అసలు సెట్ కాలేదు 😒😒అన్న
తెలంగాణ పాటలకు ప్రాణం పోస్తున్న మీకు 🙏అన్న సాంగ్ చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి
Enni saarlu vinna mali mali vinalipisthundhi Superb janu akka and matla thirupathi Anna ki dhanyavadhamulu Telangana yasa entha bagundhante maatallo chepalenu abba asalu💞🥰🥰🥰🥰🥰🥰🥰🥰😘😘😘😘😘😘
Sowmya singer నువ్వు 100 కి 100% పాట కి న్యాయం చేశావు,పాట సేకరణ అద్బుతంగా వుంది
jonlyri.. is one of the best dancers in telangana folk world. SHe is also good performer... kudoos..
మాటల్లో చెప్పలేనిది నీ సాహిత్యం......
తిరుపతి అన్న నువ్ మాకు దొరకిన ఆణిముత్యం......
Hundred percent
Thirupathi Anna ki govt kuda edhanna cheyyalii He truly deserves more recognition...
Nnr love 💕 0:50
Good morning sir 1:13
@@laxmanchary955🎉
మీ జానపదాలకు శతకోటి వందనాలు...
ఎంత పొగిడిన తక్కువే
తిరుపతి అన్న మీ సాహిత్యం చాలా అద్బుతం.
Jannama nvv a style loo chesina super song was super super ma🔥😘😘😘
అచ్చ తెనుగు పాట కు పట్టం కట్టిండే వాడు పట్టం కట్టిండే. కట్టు బొట్టు, భాష అద్భుతం. జై తెలంగాణ.
Hmm
సూపర్ లిరిక్స్🎵🎵🎵, సూపర్ సింగింగ్🎤🎤🎤, సూపర్ యాక్టింగ్🕺💃,& సూపర్ లొకేషన్స్🌴🌲🌳, సూపర్ డైరెక్షన్ ఆఫ్ మాట్ల తిరుపతి ఫ్లోక్ సాంగ్స్🎼🎵🎶✅♥️
Sytv never disappoint.. they always rocks..🔥🔥🔥..okkate Guddu guddunde..👊..!!!
అన్న మీ గోతులోనే ఉన్నది ఆ పరమ శివుని అమృతం....
అంత బాగుంది మీరు పడుతుంటే.
మీ ముగ్గురు పడుతుంటే వొళ్ళు గగుర్లు పుడుతుంది అన్న.
నింజంగా మీ వాయిస్ లో ఏదో మేజిక్ ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏
Respect to sy tv channel I very interesting your Chanel and i big fan of janulyri akka and your team is the best of floks Telugu and this song is the best emoticons and nice lyrics and nice Telugu words so I like this song and very nice song iam a btech student and i every day listing sy tv songs and folks and wish you good luck sy tv team and channel
భలే చిలిపిగా గమ్మత్తుగా ఉంది.
పల్లె పదాలు భలేగా ఉన్నాయి.
ముచ్చడగుంపుల్ల.. ఆహా..ఈ మాట ఎన్ని రోజుల తర్వాత విన్నాం.. మొత్తం మీద మన తెలంగాణ యాసను, ఇలా జానపదాలతో ప్రాణం నిలుపుతార్రు.. 🙏😍👌👌👌💐💐
Muchhadagumpulla ante
💐💐🤝🤝🙏సూపర్ పాట చాలా బాగుంది అన్న sytv మా జిల్లాది అని తలుచుకుంటే ఎంతో సంతోషంగా ఉంది అన్న 💐💐💐🤝🤝🙏🙏🙏🙏🙏
అచ్చమైన తెలుగు పాదాలు ....❣️❣️❣️
Super song Jana akka
Wow amazing song lyrics 🤩 From Karnataka Nandamuri fan's 😘🥰🥰❤️❤️❤️💐💐💐
Chala adbutam ga undhi 🎧 pettukunte kekaaa🎉🎉❤❤❤❤
Proud Of You Matla Bhai... 🔥🔥🔥
తడి బట్ట అడివెట్టి పొడిబట్ట ముడివెట్టి ఏమి ప్రాస తిరుపతి అన్నా సూపర్బ్ 👌👌
నాగమల్లెల తోని నడుము ఓంపులమీద ఒకటే గుద్దు గుద్దిండే సూపర్ లిరిక్స్ తిరుపతి అన్న
తిరుపతి అన్న....మి తల్లి తండ్రులు శివునికి తేనెతో పాలతో అభిషేకం చేస్తే ఆ మహాదేవుడు..నికు ఆ..తిప్పి గొంతును..ఇచ్చాడు ఏమో...మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో..నీ గొంతు నీ విని ఆనందించ అదృష్టం మాకు దక్కింది...❤
Song super one more hit with janu 🥰 in sy tv❤good lyrics forfect direction super music total all team work is too good waiting for more different songs from sytv 🥰
చాలా రోజుల తర్వాత ఒక సూపర్ సాంగ్ ఇచ్చావు అన్న🙏🙏🙏
మాట్లా రచన సౌమ్య గానం జానూ నటన సూపర్ నెక్స్ట్ లెవల్ 👌
Like this song very much, specially The Main Heroin Expressions & Smile...Fidha Ho Gayaaa
Wah💜!! Super Lyrics they Conveys Really Awesome 💜🤟!!
షూటింగ్ లొకేషన్ బాగుంది
మా వూరే 🥰😀
👌👏🤝🙏💐.
అన్న మీ పాటకు మళ్ళీ మేల్ వర్షన్ లో
మీ అభిమాని 💐🙏💐
పోలిమర్లో పొద్దే పోడవంగా
పక్కురిలో తీర్ధమే సాగంగా
ప్రభాలే మాఊరిలో కదలంగా
పండువెన్నాలోలే పరదాలలో పక్కున నవ్విందే .
అది పక్కున నవ్విందే (2)
తాటికల్లు - ఈత కల్లు కలిపి తాగంగా
తనవంత ఊగుతుండగా...
టక్కున నవ్విందే
టాక్కరైందే గుండె దాని నవ్వులో (2)
పరమేషు -మహేశు పతలు ఆడంగా
పందమే నేను గుంచుకొంగా
పడిపడి నవ్వులు నవ్విందే
పరిషనే చేసిందే దాని నవ్వులో (2)
మా వొదినే ములుగా బొక్క వేయంగా
మా అన్న గట్టింగా పీల్చంగా..
ముసి ముసి నవ్వులు నవ్విందే
మునిగి పోయానే దాని నవ్వులో (2)
తేరే కదలంగా ఊరే దాటంగా
తెలుకొంగా మత్తులో మాటే గలపంగా
మేన మరదలని తెలిసిందే
మానవే దానితో అన్నారే (2)
ముందు ఏడు కుడి రావాలి తీర్ధమే అన్నారే
దానినవ్వులో నాబతుకు పూయాలే అన్నారే
దాని నవ్వులో నేనే గెలవాలే అన్నారే.(.2)
- నారోజు రాజశేఖర్
Congratulations ra chelle... Inni rojulaki mana swaram soumyanga soumyaragamga... Sy TV lo okkate mothamogindi ika okkate motha moguddhi... Very happy ra
Nice voice.. & music loved it💗🤗
Simply Superb song & Music 🎶🎵#Thirupathi Anna 🤩🙌🏻😉
మనసుని తాకుతూ ఉంటాయి. మీ పాటలు 😍
Sytv ki vadhanalu intha Manchu pata maku parichiyam chesindhu matla thirupati Anna ki thanks
ఎప్పటిలాగే అద్భుతః🤗😍🥰 జానపదాలకు మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చిన సై టీవీ అంటే గుండెల్లో ఎప్పుడూ అభిమానం ఒకింత ఎక్కువే ఉంటది💛 Love this team😍 Keep entertain us! keep inspire us🤗
-Naveesh @Jagtial💛
Super song love from Australia 👌👌👌👌
Big fan of Matla Thirupathi Anna ❤️❤️
ముద్దబంతులతో ముచ్చట గుంపుల్లో ఒక్క గుడ్డు గుడ్డిందే.... Wow....
Toda I am listening this song maximum 20times ago Thirupathi Anna lyrics🥰🥰🥰💐💐
Lv u anna thank u intha thondaraga rls chesinanduku....u r my inspiration thirupathannaa
తెలంగాణ జానపద సాంగ్ సూపర్ 👍
Ee song meku baga set ayindi akka , expressiones kirak unyi eelanti songs cheyandi janu akka all the best for your future...
నీయవ్వ ఏం పాట రాసినవే తిరుపతన్న....ఏక్ దాం ఉన్నదే...మస్త్ మజా ఉందే ఈ పాటలో...
Pata rasina variki pata padina variki hat's off superb sy team members
మాట్లా మట్టి పరిమళం మా తిరుపతి అన్న ..
❤️
Hmm km
Matla thirupathanna Telangana folk song lo ninnu monchinollu puttaledhu anna movie songs fail nee songs ki exalent song anna marinni kavali ❤️❤️❤️❤️❤️
అచ్చమైన తెలంగాణ జానపదం 🎉🎉🎉🎉🥰🥰🥰🥰🥰🥰🥰🥰
I like options for these are very interesting to listen thankyou thankyou
This song going to break all time record
Mangli tho padinchavu anukoni bhayapaddanu Anna.... Mana telangana singers ki chance icharu thank you Anna garu
మట్ల తిరుపతి Anna Fans 👍 Anna పాటలు నచ్చినవాళ్లు 💫
Jaanu Anni Rojulu Tarvatha , Song Is Exallent 👌👌👌👌👌👌
Matla's Magical music💓😍
Superb Song & neat beats with nice lyrics Singers Voice & Jaanus Acting & Expressions Class well done.
కెమెరా అగల్ బావుంది
Johnu lyri nice performance 👍👌 first class dancing good 💯
I don't understand a word of the song but I am a huge fan of Thirupathi Matla's lyrics and music!! Even though I can't understand the meaning, I can feel his mastery over the language.❤🧡💛
Super matla thirupathanna me song ante naku chala istam...మీ పాటలు వింటే ఏదో పండగ వాతావరణం కనిపించినట్లు ఉంటది ...మనసులో ఎంత బాధ ఉన్న మీ పాటలు వింటే ఆ బాధ తొలిగి పోతది
సూపర్ సాంగ్ బ్రో ఎన్నిసార్లు విన్నా బోర్ kotadi బ్రో సూపర్
Janulyri miku nenu pedha fan life lo okasaraina selfie thisukovalani undhi , chance esthara pliz bangaru😘 elanti song's enka enno cheyala korukuntunanu song keka spr 👌kathi
Superb lyrics and direction skills, Soumya nailed the character by her splendid performance. Her grace, her smile and acting skills / dance were next level with the co-stars which were plus point to the song. Wishing you all a very bright future and a great success ahead for you all. Best wishes from London 🥳✌
Super song
Hcfdddbygghkiii😅😅😮😮😮
Y thhuuuggh de ygufygfgfggfdfdyytyooiiiuihyu 😮😊jhh😢h@@shivalingamgeekuru7570
సాంగ్ కి వీడియో ఎడిటింగ్ కి అస్సలు సంబంధం లేదు... సాంగ్ కొత్తగా ఉంది కానీ వీడియో చూస్తుంటే చాలా రొటీన్ గా ఉంది.. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ 👍👍
Superb lyrics anna ❣️❣️
తన ఇమేజ్ కు తగ్గ పాటలు ఎంచుకోవడం లో జానూ ఇన్ని రోజులు తప్పటడుగు వేసింది
మళ్ళీ ఇన్ని రోజులకు తిరుపతి అన్న పాటతోటి ఫామ్ లోకి వచ్చింది 👌👌👌👌👌👌👌👌👌👌
This is Unstoppable 🌹🌹🌹🌹