Singeetam Srinivasa Rao About Mayabazar Movie Removed Song | Unknown Song From Mayabazar Movie
ฝัง
- เผยแพร่เมื่อ 18 ก.ค. 2020
- #tfpc #tollywoodnews #entertainment Singeetam Srinivasa Rao About Mayabazar Movie Removed Song | Unknown Song From Mayabazar Movie
Singeetam Srinivasa Rao is an Indian film director, producer, screenwriter, composer, singer, lyricist and actor, known for his works in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi films, across multiple genres. The octogenarian is widely regarded as one of the versatile directors of India. - บันเทิง
అత్యద్భుతమైన పాట..గొప్ప గానం..మాయాబజార్ లో మాకు మిస్సైన ఆ పాటకు రూపమిచ్చి, ప్రాణంపోసి వినిపించినందుకు సింగీతం గారికి సర్వదా కృతజ్ఞులం..
Beautiful singing by grandfather and granddaughter. Great lyrics and revival of the left song. Hat's off to సింగీతం శ్రీనివాసరావు గారు
ఈ కాలంలో కూడా ఇలాంటి సాహిత్యం రావాలి
Sir, both you and your grand daughter sung very well and rekindled memories of ever green classic Maaya Bazaar. Some of the movies you directed were both path breaking, ahead of time and socially relevant. I always wondered if today's film making technologies were available when you and Vithalaacharya garu were making films, many more master pieces would have been created.
Salute the legend!
What wonder At this age,what a beautiful rendition.His grand daughter is a wonderful singer.Kudos to you sir..
సింగీతం శ్రీనివాసరావు గారు అద్బుతం కృతజ్ఞతలు
తాతా, మనుమరాలు అదరగొట్టేసారు.
సూపర్
ధన్యవాదాలు గురువు గారు.
మరుగున పడి ఉన్న ఇలాంటి మరిన్ని పాటలు మాకు అందించడానికి కృషి చేయాలని ప్రార్థిస్తున్నాను.
మీ ఎనర్జీ కి ఆశ్చర్య ,ఆనందం తో మీ
అభిమాని
Super extraordinary music singitam srinivas sir voice are amazing
Great sir
చాలా చాలా బాగుంది సాహిత్యం ..
మరొక పాట గుర్తుకొచ్చింది ఘంటసాల జానకి పాడినది ...
కుశలమా.. కుశలమా...
ఎటనుంటివో ప్రియతమా ...అనేపాట ... శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణుకథ
సినిమాలో NTR జమున పాడినది
Chalaa...chakkaga...vundi...mee manavaralu chalaa...baga padindi...Chiranjeevidi....Manchi voice..
రావు గారు మంచి పాట అందించారు మీ మనవరాలు చాలా బాగా పాడింది
Sir. So nice of you sir. Very great composition.
అద్బుతం సర్...కృతజ్ఞతలు
ఇది మా అదృష్టం సర్. మిలో మంచి గాయకుడున్నాడని మాకు తెలియదు. మీ మనుమరాలు కూడా బాగా పాడారు. రాజేశ్వర రావుగారిని స్మరింపచేశారు. పాతరోజులలోకి తీసుకు వెళ్లారు. ధన్యవాదములు.
ఈ పాట రేడియో లో వచ్చే లలిత సంగీతం పాట లా వుంది బావుంది కానీ మాయాబజార్ లో వున్న నీవేనా నను తలచినది మాత్రం అత్యద్భుతం అసలు ఎత్తుగడ లోనే నీవేనా అన్న రాగాలాపన లోనే గొప్ప మాధుర్యం సావిత్రి పాత్ర తాలూకు తపన గా డత ప్రస్ఫుటమవుతాయి
తమ పరిశీలన చాలా బాగుంది.
విశ్లేషణ అద్భుతం.
అక్కడ పాడేవారి బట్టి పాట మారుతుంది. ఓల్డ్ ఫిల్మ్ singers knew how to sing suitable for acting. Here they are not singing for action for సాహిత్యం and రాగ. That is the difference. It is the reason not అప్పీలింగ్ to you. If this for singing to action rhythem will be played in different way, voice modulation s different.
thank u very much sir, that was a great thought bringing that old gem to life. Congratulations to the whole team😀👏👏👏👏
👌👌👌👌👌 ఆ మాయాబజార్ సినిమా లోనే ఏదో మాయ ఉంది సార్ . దాని మీద మనసు పెట్టి చేసే ఏ పని కూడా ఎంతో అద్భుతంగా తనకు తాను మలుచుకుంటుంది. ఇప్పుడు ఈ పాట కూడా ఎంతో మధురంగా ఉంది.
Amazing Sir excellent singing
Sir namaste, at this age also your energy and interest in music is great sir. We are great fans of your evergreen films.
Well try sir
It is simply a kind gesture from an elderly personality Sri 'SANGEETAM' SRINIVASA RAO. Both of you Sir and your grand daughter redered very remarkable singing of Kushalama-Kushalama Navavasantha Madhurima which was composed the great Music Direction Late Sri Salaauri Rajeshwar Rao Gaaru. Once again it is proven by you Sir, age is not barrier for musich and art. Meeku Paadabhi vandanaalu.
ధన్యులo...Srinivasa Rao gaaru...🙏🙏🙏
Super sir, ilanti prayatnalu marinni cheyyalani korukuntu danyavadalu
Though the tune is melodious, it sounds 'UNMAYABAZAR' like song as the people got used to Mayabazar songs for the last more than 60 years which got deeply embedded in their minds. The tune of ' neevena nanu pilachinadi' is something out of this world and finds no replacement for it.
Excellent, sir. May God bless you and your grand daughter with good health and wealth.
Most under-rated and unrecognized but widely regarded as a greatest director produced by Indian Film Industry.
Yes💯
Sir. Adbhutham. Meeru Music lo also excellent. Great regards to jaipal sir, vennela kanti sir and others sir.
చాలా అందమైన పాట. చాలా బాగా పాడారు.రాగం చాలా అందంగా కూర్చారు. సింగీతం గారు పాడిన పల్లవి చాలా బావుంది. కానీ అమ్మాయి నిఖిల పాడినప్పుడు రాగం కొంచెం మారిపోతోంది. సింగీతం గారు పాడినట్టుగానే అదే ట్యూన్ లో పాడి ఉంటే ఇంకా బావుండేది. ముఖ్యంగా "కుశలమా..." అన్నచోట ఆ తేడా చాలా స్పష్టంగ తెలుస్తోంది.
ఇకపోతే.. అమ్మాయి పాడుతున్నప్పుడు కొంచెం బాధాతప్త హ్రుదయంతో పాడుతున్నట్టు ఉంది. బహుశా పాట నేపత్యం అది కాదేమో అనిపిస్తోంది.
ఆమ్న్మాయి ఇంకొంచెం శ్రద్ధగా గమనించి, జాగ్రత్తగా పాడి ఉంటే పాట ఇంకా అందంగా వచ్చేది.
చాలా బాగుంది సర్. వినసొంపుగా వుంది.
మీ అందరికి అభినందనలు.బాగా పాడేరు
Very nice & melidious sir..
ఇంత మంచి అభిరుచి, అభినివేశం, కళాద్రుష్టి కలిగిన వ్యక్తులు మనకి దేముడిచ్చిన వరాలు. వారిని అభినందించి, కృతజ్ఞతలు చెప్పడం తప్ప వారి రుణాన్ని ఎలా తీర్చుకోగలం? 🙏
Thanking you sir ... nice song
Wonderfulthught ,you are success sir thank you.
Beautiful lyric, music, as well as singing. All the very best to all.
Excellent sir👌🏻👌🏻👌🏻
Great thought and initiation. Congratulations to whole team 💐😊
You are inspiration for me sir
Excellent sir.
Excellent sir 👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Adbhutam sir. Oka goppa prayogam. Ante goppa prayatnam
Thank you Sir..
Nice song 👌👏🙏
Magnificent, sir!! You are a great singer, grand daughter sang very nice & superb, my heartiest congratulations.
Bagunnadi
You are great personality sir Namaste
Very refreshing
Good trials.
Many could come in this way.
Singeetham vari sangeetham..grand fathet and grand daughter.
Yoga karmasu kusalam...Bhagvadgita.
Wow supper sir
Exlent sir.. meru
What a song
ధన్యోస్మి. హాయిగొలుపు చక్కని సంగీతమును అందించినారు.
Hat's of both
Sir you are great. It real tribute to Rasaluri Rajeswararao garu and pingali Rajendra garu. There cheers to u sir
Adbhutam ga paaderu iddaru 👌👌👌
superb sir ..
.
What a song hats offs
🙏🏻👏👍👌👌😃 aahaa,yenthati maadhuryam indulo daagundo cheppatam kastasaadhyame.director SSreenivasaRAO gaaru yentho thiyyateniya lanti paata tune gurtuku raavatam maasangeeta abhimanulaku aanati adbhutamyna old telugu songs eekaalaniki anvayinchi lyrics tunes alaage golden standard lo record chesi nanduku yenno DHANYAVAADAALU teliya chestunna. Paalakovanu taajaa pattu tenelo munchi theesi notilo vesukunnatlayyindi.director sir mee idea amogham malli maayaabazaarunu anaati mahaa mahulni gurtuchesinanduku yennenno dhanyavaadaalu. Indulo Vennelakanti gaaru.jaipaal gaaru .inka gowtam gaaru andaru chaala prathibha poshinchaaru.meelanti kalaapipaasalu andariki namaskaaralu ,kalaabhi vandanaalu.🙏🏻👍paatachivarilo ""***DARAHAASAMAA ! ADI PARIHAASAMAA? **"" TARUVAATI MOLODI TUNE YENTA* TEEYAGA* KUDIRINDO ? MEE MANAMARAALU ANJANEENRML GAARU ANTA CHAKKAGA 'PURE & CLEAR TONE LO JEEVAM NIMPI GAANAM CHESAARU ..EEPAATA OKA TELUGU SANGEETA BANGAARI BARINALO VILUVYNA AANIMUTYAM !!!!$ DIRECTOR S.SREENIVASA RAO gaariki pratyekanga🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 HRUDAYAPURVAKA DHANYAVAADAALU $$ Namaste. 🙏🏻😀👏
శ్రీనివాసరావు గారి స్వరం రాజేశ్వరరావుగారి స్వరాన్ని పోలి ఉండడంతో వినేటప్పుడు హర్షంతో రోమాంచం కలుగుతోంది.
నమస్కారం.
అమ్మాయిగారి గాత్రం అమోఘం.,🌸🌹💐
Exlent sir
అదుభూతంగావుంది సింగేయంగారు
Singeetham srinivasarao garu living legend ,senior most director ayana okkade ,Iam biggest fan of you sir you are great l love you sir
Sir you are great !!
What..a..wonderful..heart..touching..song
You are evergreen sir
Chala madhuram ga vundhi haeiga vundhi 👌🙏💐
చాలా అద్భుతంగా పాడారు తాతగారు
Sir meeru Telugu ki Hollywood range touch icharu...thank you so much sir
Great sir inkaa ilaanti experiments vunte cheyyandi
Chala chala melodious ...seengeetham vaaru mana ssnskruthi ki dorikina bangaaram 🙏
Chaala haayiga vundi vintunte Iddari voices excellent
excellent 👌
Nice 👌👌
Guruvugaru
Mee energy ippati yuvakulaku inspiration
Your grand daughter voice is wonderful.
So good song..
ఒక గొప్ప ఆలోచన అద్భి తమై న గానం అయెంది. ధన్యవాదాలు స్వామి
Well tuned song regrets to missed the song in the movie.
Although..old..song.it..attract..our..heart..
Sir ladi voice super awesome
ayana manavarale.......aa ammayi
3:00🙏🙏🙏🙏🙏🙏
Sir super undhi sir song ..
Dheenni yedaina cinema lo pettocchu sir
సర్ నేను మీ అభిమానిని. ఆదిత్య369 అంటే చాలా ఇష్టం. దయచేసి ఈ ట్యూన్ పంపించండి. నేను కూడా పాడి try చేస్తాను గురువు గారు
A great grandfather-granddaughter combination. Just another proof- geens do play a role in one generation or another. Nikhila, I am sure, has a great future, under ur guidance Sir.
She is padutha theeyaga singer sir
మాష్టారూ మీ ఆలోచన అధ్బుతంగా ఉంది. మీకు మీరే సాటి.
Very good
ధన్యవాదాలు సర్
Super
Wow
సర్ అధ్బుతమైన గాత్రం మీది, ఆనాటి శ్రావ్యతలు మల్లి గుర్తుకు తెచ్చిండ్రు, ఎడిటింగ్ కూడా అధ్బుతమే, ఆ కొలను కల్పిత చిత్రం కూడా నాగేశ్వరరావు గారి తీరుగానే కనిపించినది, ఇక ఆ సన్నివేశం అలనాటి కుశలమా కుశలమా నీకు కుశలమా అంటూ సాగే ఎన్టిఆర్ , జమున గార్ల పాట లోని కొలనిటనైనా కనిపంచగనే తలతువా నీ విజయేశ్వరిని అనే చరణం జ్ఞాపకానికి వచ్చింది, ఏమైనా ఆనాటి మధురమై ఒక పాటను మల్లి వెలుగులోనికి తెచ్చి, మాకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు, మీ కేఆర్తుంగ.
Nice 1st like and comment
Sathakoti vandanalu
Excellent in singing kusalama first itself
Song lyrics plzz
సృష్టికి ప్రతి సృష్టి చేయడం అంటే ఇదే కదా.
🙏🙏🙏👍👍👍
Chala chakkaga paderu👌👌👌🥰
Singeetam gariki satakoti Vandanalu
Manchi prakriya!
👌👌👏👏👍👍🙏🙏
🙏