కాళేశ్వరం వాస్తవాలు ఇవిగో..! | Top Story Debate With Sambasiva Rao | Kaleswaram | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 188

  • @madhusudanreddykompelli2521
    @madhusudanreddykompelli2521 7 หลายเดือนก่อน +9

    కాళేశ్వరం గురించి నాకు పూర్తిగా అవగాహన వుంది, ఎంధుకంటే 1000 మెగా వాట్ల మీనాక్షి పవర్ ప్లాంట్ కి మరియు 600 మెగా వాట్ల సింహపురి పవర్ ప్లాంట్ నెల్లూరు జిల్లా, కృష్ణపట్నం పోర్ట్ పక్కన బంగాళాఖాతం కండలేరు క్రీకు పైన రెండు పంప్ హౌస్ లు నిర్మించాము. అక్కడ కూడా మేడిగడ్డ లాగే ఇసుక నేల అయితే మేము సాయిల్ టెస్ట్ చేసి, రాఫ్ట్ ఫౌండేషన్ వేసాము, ప్లాంట్ రన్నింగ్ లో కి వచ్చిన రెండున్నర సంవత్సరాలకి అది మెల్లగా కుంగిపోయింది.
    అపుడు కాపర్ డ్యామ్ కట్టి మళ్ళి దానికి ఎక్స్టెండెడ్ గా లోతుగా సపోర్టింగ్ ఫౌండేషన్ కట్టాము.మూడు సంవత్సరాలకు మరో పిల్లర్ వద్ద కూడా అలాగే కుంగింది, అపుడు మళ్ళి ఇంకా వెడల్పు లోతుగా వేసాము. అప్పటినుండి పక్కాగా నడుస్తుంది.
    కాని ఎక్కడ కూడా ఎవరినీ నిందించ లేదు అది ఇంజినీర్ల అంచనాలకి అటు ఇటుగా ఉంటుంది అంతే కానీ, ఎవరు కావాలని అలా చేయరు.

  • @satyanarayanae3632
    @satyanarayanae3632 7 หลายเดือนก่อน +12

    Project must be protected at any cost. This is the most important to Telangana

    • @atrammuralimanohar2084
      @atrammuralimanohar2084 7 หลายเดือนก่อน

      Dopidu darudu kcr

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 7 หลายเดือนก่อน

      గుంపు మేస్త్రి కి తెలంగాణా ప్రజలు ఏమైనా ఆయనకు పట్టి ఉండదు ఒక ముఖ్యమంత్రి పీఠం తప్ప బ్రో

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 7 หลายเดือนก่อน +5

    Well explained by v.prakash garu 🎉🎉🎉🎉🎉

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 7 หลายเดือนก่อน +6

    కట్టింది ఇంజనీర్ లు నీళ్ళగురించి ఎంతైన ఖర్చుచేసినా తప్పు లేదు లాభనష్టాలతోగుమస్తా లెక్కలు బేరీజు వేసుకోకూడదు

  • @viswanadhamlutikurti9677
    @viswanadhamlutikurti9677 8 หลายเดือนก่อน +11

    తెలంగాణ ప్రజలు అదృష్ట వంతులు ఈ ఏడాది వర్షాలు తక్కువ అనుకున్నదానికంటే వర్షం తక్కువ అదే వర్షాలు ఎక్కువ కురిస్తే మెడిగడ్డ కాళేశ్వరం కొట్టుకుని పోయేది

    • @aravindreddy4871
      @aravindreddy4871 8 หลายเดือนก่อน +1

      ఈ సారి వర్షానికి కొట్టుకోపోతాది....

  • @santhoshe-nd9fd
    @santhoshe-nd9fd 7 หลายเดือนก่อน +6

    అందరూ స్వార్థపరులే ఏ ఒక్కరూ నిస్వార్ధ పరులు లేరు ఎవరి దగ్గర నుంచి ఆదాయం వస్తే వాళ్లకే వంత పాడుతరు కయ్యాలు కొట్లాటలు పుట్టించి శాంతి భద్రతల ను
    నాశనం చేసి ప్రజల మధ్య ప్రాంతాల మధ్య కల్మషాలు పురికొలిపి మనుషులు శవాలు గా మారితే ఆ శవాల పై ప్యాలాలు ఏరుకో చూస్తున్నరు ముష్టి నాయకమాన్యులు మరియు తెలంగాణ ను మాయం చేయాలని చూస్తున్నాయి విషాన్ని పెంచుకున్న సమైక్యవాద విషపు స్వార్థపు మీడియారంగం
    మందుకు, విందుకు, పొందుకు, ధనానికి
    లొంగి బానిసగా బతుకుతున్నది ఈ లోకం

  • @chivukulaindrasenareddy806
    @chivukulaindrasenareddy806 7 หลายเดือนก่อน +1

    జై కేసీఆర్ జై తెలంగాణ

  • @srinivasparsi3331
    @srinivasparsi3331 7 หลายเดือนก่อน +2

    ఇప్పుడు లోపాలు కనిపించే సరికి ఇంజనీర్లు తప్పించుకుంటున్నారు.
    ముఖ్యమంత్రి గారు కేవలం అవసరం దానికి తగిన బడ్జెట్ కేటాయింపుల కు వెనుకాడకుండా కేటాయించారు

  • @arjunreddy2709
    @arjunreddy2709 7 หลายเดือนก่อน +6

    Water ki money tho value kattalemu water lekapote e samasta jeevajalam ledu

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 7 หลายเดือนก่อน

      మీకు ఉన్న జ్ఞానంలో కొంచమైనా ప్రొఫెసర్ లమని చెప్పుకునే వెదవలకు కూడా లేదనిపిస్తుంది బ్రో నీళ్ళు లేనిదే ఏ అభివృద్ది జరగదని ఈ రాజకీయ దగుల్బాజీలు ఎప్పుడు తెలుసుకుంటారో

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 8 หลายเดือนก่อน +7

    ఉన్నట్టుండి ఈ పరిస్తితి రాలేదు. 2019 నుంచే ఈ defects బయట పడ్డాయి అని చెప్తున్నారు గదా.

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 7 หลายเดือนก่อน

      ఎవడో తలకు మాసినోడు చెబితె నమ్మినారా సర్

  • @jkrajazad
    @jkrajazad 7 หลายเดือนก่อน +1

    సబ్జెక్టు పైన ప్రకాష్ గారికి సమాధానము చెప్పే మొగోడు లేడు తెలంగాణా లో

  • @balanaik1
    @balanaik1 7 หลายเดือนก่อน +2

    కాంట్రాక్టర్ కంపెనీలకు, ఆయ కాంట్రాక్ట్ పనుల్లో అనుభవం ఆధారంగా కాంట్రాక్ట్ పనులకు టెండర్ సమర్పిస్తారు.
    .పూర్తి పని కాంట్రాక్టర్ చేస్తుంటే, పగుళ్ళకు కాంట్రాక్టర్ తో సంబంధం లేదని ప్రజల చెవుల్లో పూలు పెట్టేందుకు ఈ కబుర్లు చెప్పుకుంతున్నారా అంటూ ప్రజలు ప్రశ్నించలేరా

  • @satyanarayanae3632
    @satyanarayanae3632 7 หลายเดือนก่อน +1

    Not all , only Medigadda, should understand.

  • @madhuraj7825
    @madhuraj7825 7 หลายเดือนก่อน +3

    Sir lifts chala risk untundi Sagar sreesailam veru not compare, need kaleswaram for Telangana

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 7 หลายเดือนก่อน +2

    Telugu Global BJP 1 Bharath Akhand Bharath Vande Bharath all for Sef

  • @tulasidasdevalla
    @tulasidasdevalla 8 หลายเดือนก่อน +8

    ఇంకా VPrakash గారు వంత పాడుతున్నారు. శోచనీయం.

    • @mdfarooq4663
      @mdfarooq4663 7 หลายเดือนก่อน

      Anna vastavalu telsina varini adugu😂😂

  • @srinivasparsi3331
    @srinivasparsi3331 7 หลายเดือนก่อน +3

    ఏమి జరిగినా కేసిర్ గారి విజన్ చాలా గొప్పది.
    కట్టింది కేసిర్ కాదు గదా. ఏదైనా లోపం జరిగితే అది ముఖ్యమంత్రుల లోపం అనడం సరి అయినది కాదు.

  • @grkkmm2526
    @grkkmm2526 8 หลายเดือนก่อน +7

    ప్రకాశ్ గారు కథలు బాగాచెపుతుండు

    • @laxmareddy6328
      @laxmareddy6328 7 หลายเดือนก่อน

      Prakash KCR bhanisa

  • @tulasidasdevalla
    @tulasidasdevalla 8 หลายเดือนก่อน +11

    మిషన్ కాకతీయ, భగీరథ, కాళేశ్వరం అంతా దోచుకోవడానికే

  • @tulasidasdevalla
    @tulasidasdevalla 8 หลายเดือนก่อน +3

    Barrage లను Dam గా చేసిన ఘనత KCR గారిది. Barrage లో storage 3 tmc కన్న తక్కువ గా ఉంటుంది. కాని Medigadda, Annaram, Sundilla లో storage 16,12,8 tmc గా నిర్మించారు. VPrakash garu వివరించగలరు

    • @prasadmandela
      @prasadmandela 8 หลายเดือนก่อน

      111!111!❤❤😂❤❤😂😂😂😂😢😢😮😅😅

  • @raghavapachigolla4394
    @raghavapachigolla4394 7 หลายเดือนก่อน +2

    సాంశివరావు గారు.. కేసిఆర్ గారు ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదండీ.... తెలంగాణ ప్రజల నాడి తెలంగాణ భూముల వాటిలో బీల్లు ఎన్ని సాగు ....ఎక్కడ ప్రాజెక్ట్ కడితే ఎక్కడ నీరు పారుతాయి అనే విషయాలు కేసిఆర్ గారికి తెలుసు సార్...
    తెలంగాణ మట్టిలో అణువణువు మీద అవగాహన కలిగిన పెద్ద రైతు కేసిఆర్

  • @sravankumartungani6883
    @sravankumartungani6883 7 หลายเดือนก่อน +1

    KCR always the best ADMINISTRATOR....Kalewswaram is technical snag..to b corrected

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 7 หลายเดือนก่อน +1

    Bhavani Matha ki Jai & Sefty Itams Using

  • @tulasidasdevalla
    @tulasidasdevalla 8 หลายเดือนก่อน +5

    కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా అవనీతి మయం

  • @tulasidasdevalla
    @tulasidasdevalla 8 หลายเดือนก่อน +3

    VPrakash గారు 2D&3D model study చేయకుండా ప్రాజెక్ట్ ఎందుకు నిర్మించారో thelupagalaru

  • @honest7363
    @honest7363 8 หลายเดือนก่อน +12

    హరీష్ రావు పిల్లి వీదు ఎలుక ఒకరికి ఇకరు సాక్ష్యం.

  • @narsimulukummari6886
    @narsimulukummari6886 7 หลายเดือนก่อน +4

    Arre repair cheyyamani chepandii medavulara

  • @lakshminandula5303
    @lakshminandula5303 8 หลายเดือนก่อน +2

    🤝👌

  • @srinivaskodari3432
    @srinivaskodari3432 8 หลายเดือนก่อน +3

    Some of the people not understanding kli it's our bad luck

  • @mvsrao9644
    @mvsrao9644 2 หลายเดือนก่อน

    ఈ రోజు నిజాలు మాట్లాడతాం అని అంటున్నారు. అంటే రోజు అబద్ధాలు మాట్లాడుతారు కాళేశ్వరం ఇప్పిడికికుడా సూపర్ ప్రాజెక్టు

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 7 หลายเดือนก่อน +2

    వీరయ్య గారు చాలా గొప్పగా వివరించారు సార్

  • @ramurk6935
    @ramurk6935 7 หลายเดือนก่อน +1

    హలో పెద్ద మనుషుల్లారా మీరు పెద్దలు కానీ కెసిఆర్ సిమెంటు బేసిక్ కట్టలేదు డిజైనింగ్ చేసింది ఓకే కానీ సిమెంట్ పెట్టి తాను కట్టలేదు పెద్దలారా ప్లీజ్ పెద్దలారా ప్లీజ్ పెద్దలారా గమనించండి గమనించండి ఓకే కెసిఆర్ చెప్పినట్టు అక్కడ ఇంజనీర్లు చేసిండ్రు ఓకే తప్ప ఎవరిది కేసీఆర్ మాత్రం కూల కొట్టలే కదా ఇంజనీర్ల ది పొరపాటు కాదా మీరు ఎందుకు మీరు ఎందుకు ఉద్యోగస్తుల మీద పడతారు ప్రభుత్వాల మీద ఎందుకు పడుతున్నారు

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 7 หลายเดือนก่อน +1

    Telugu Global

  • @satyanarayanae3632
    @satyanarayanae3632 7 หลายเดือนก่อน +1

    Understand the output in last 3 years

  • @tulasidasdevalla
    @tulasidasdevalla 8 หลายเดือนก่อน +9

    2014 నుండి 2023 varaku politicians & engineers ఆస్తులు తీస్తే శ్రీకృష్ణ జన్మస్థానం వారికీ సరైన చోటు

    • @SunnyJames-em6pj
      @SunnyJames-em6pj 7 หลายเดือนก่อน

      Useless comment by the way.

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 7 หลายเดือนก่อน

      నీకు నీళ్ళగురించి గాని అభివృద్ది గురించి గాని మాత్రం తెలియదని అర్థం అవుతుంది అంత అవినీతి జరిగితె 2014 ముందు ఉన్న పరిస్థితి కంటె దారుణంగా ఉండాలి కాని ఆచరణలో ప్రజలు ఎంతో అభివృద్ది సాదించారు అందుకే దేశంలో ఎక్కడలేని పెట్టుబడులు తెలంగాణాలో పెట్టడం వల్ల లక్షల్లో ఉపాది అవకాశాలు దొరికాయి సంపద కూడా ఎంతో పెరిగి సబ్బండ వర్ణాలకు సంక్షేమ ఫలాలు అందాయి నీళ్ళను కూడా లాభనష్టాలతో భేరీజు వేసుకునే పనికిరాని వాళ్ళతోనే ఈ సమస్య

  • @madanmohan5910
    @madanmohan5910 7 หลายเดือนก่อน +1

    అసలు సమస్య మీడియా మొత్తం అమ్ముడు పోయింది కొన్ని చానెల్స్ తప్ప. ఏ ప్రభుత్వం అధికారం లో ఉంటే వాళ్ళకి భజన చేయటం అలవాటు. నిజాలు తెలియటం చాలా కష్టం. మీడియా గుడ్డిగా నమ్మలేం. కానీ పాత ప్రాజెక్ట్స్ గట్టిగ ఉన్నాయ్. ఇప్పుడు కట్టినవి అప్పుడే కూళుతున్నాయి. 😢

  • @vsssarma
    @vsssarma 8 หลายเดือนก่อน +4

    ఆంధ్ర ప్రాంత ప్రజల శాప ఫలితం
    కాళేశ్వరం ప్రాజెక్ట్ నడక అసఫలితం

  • @merajuddinahmed8009
    @merajuddinahmed8009 7 หลายเดือนก่อน

    Good explanation by Prakash

  • @venkatanarayanavuppu9720
    @venkatanarayanavuppu9720 8 หลายเดือนก่อน +1

    Tapping of Krishna Water is more urgent than Godavari Water.
    Water in Godavari River is always surplus. Hence Godavari Water can be tapped any day in future without any loss.
    There are semi finished projects on Krishna. With merge amount the projects can be completed & commissioned and we would technically & legally receive our share of Water.
    But, preference was given to Godavari Water.
    Experienced Irrigation Engineers strongly recommend to tap Krishna Water urgently.
    But most attention was paid to Godavari Projects.
    It is a malafifide intention & tantamount to deshdoham.
    Fittest Punishment should be given to the defaulters.

  • @Ravi-cn9tk
    @Ravi-cn9tk 7 หลายเดือนก่อน

    Kameshwaram is the good project for Telangana... it is future of Telangana.. need to corrrect minor issues..

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 7 หลายเดือนก่อน +1

    Daccan Pitam Hyd

  • @chandu.9876
    @chandu.9876 7 หลายเดือนก่อน

    Prakash meeru super sir 👏 🙏

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 7 หลายเดือนก่อน +1

    Borse Recharjing Good

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 2 หลายเดือนก่อน

    ❤ అన్ని చూసిన తర్వాతనే ఆ ప్రాజెక్టు డిజైనింగ్ జరిగి ఉండవచ్చు కదా అలా అని ఎందుకు అంటారు మీకు నిజం తెలుసా ❓

  • @KS-gv3nw
    @KS-gv3nw 7 หลายเดือนก่อน

    అంటే రోజూ అవస్తవాలేగా మాట్లాడేది 😮😮

  • @honest7363
    @honest7363 8 หลายเดือนก่อน +18

    ప్రకాష్ చెప్పేవన్నీ అబద్దాలే. ముందు ఇతన్ని విచారించి అనుమనముంటే లోపల వెయ్యండి.వీళ్లంతా తెలంగాణా ద్రోహులే...!

    • @honest7363
      @honest7363 8 หลายเดือนก่อน +1

      డబ్బులు ఎత్తి వాళ్ళింట్లో పోశారు.

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 7 หลายเดือนก่อน

      అసలు తెలంగాణా ద్రోహులు కాంగ్రేస్ ,బిజెపి వాళ్ళే

  • @swarnapokala4270
    @swarnapokala4270 7 หลายเดือนก่อน +1

    Raghu interviewed pentareddy he also told they didn’t listen to him they ignored him

  • @chandu.9876
    @chandu.9876 7 หลายเดือนก่อน

    Telangana ki annividala srirama raksha KCR sir maatrame

  • @rajjireddy3385
    @rajjireddy3385 7 หลายเดือนก่อน

    🎉

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 8 หลายเดือนก่อน +2

    అంతా బోగస్ మాటలు.mr prakash shut your miuth

  • @bandhamjeevarathnam9695
    @bandhamjeevarathnam9695 7 หลายเดือนก่อน

    మీరుచెప్పేది మచిదే కానీ అప్పుడు నీళ్ళు ఎందుకు ఎవలేదు

  • @penchalarajeshwarrao5948
    @penchalarajeshwarrao5948 7 หลายเดือนก่อน +1

    Kaleshwaram oka manchi project thappudu pracharam cheyadhu

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 7 หลายเดือนก่อน +1

    Damege Kawalane Chesaru

  • @nikitha123divya8
    @nikitha123divya8 7 หลายเดือนก่อน

    Hi

  • @periramana8556
    @periramana8556 8 หลายเดือนก่อน +2

    With due respect to the anchor and speakers the whole tvdiscussionismisorrientedand misl leading.Thewords redesign,ayacut created are not relevant to the present I sue of piers sinking .it is a foundation failure as well as poor quality of concrete Ayacut creation and piers sinking are different unconnected issues The project consptulisationcan be appreciated only after studinglsection of water conductor system surge pools etc.operation of gates during floods is Avery important feature or success of project .Appreciation or fault finding can be vied on a full pledged presentation . The usual section officer language of package’s etc has no place in presentation .only levels technical designs make a full pledged presentation not calling names

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 7 หลายเดือนก่อน

    Quotion is Amount Expendichar & Income Entha

  • @prabhulingammamilla8010
    @prabhulingammamilla8010 7 หลายเดือนก่อน +1

    ayya.prakash.garu.nizamsagarloki.neeru.vachindi.ani.cheppavu.abaddalu.matladadame.mee.ejendaga.undi.ma.pocharam.neella.dwara.2..years.nimpindi.nizamsagarni.jp.lanty.varu.vytirekinchadam.teliyada.sir.sambasivarao.sirgariki.manchi.amsham.ituvantivi.prajalaku.teliyali.thanqu.s.s.rao.sir.ma.jilla.varynanduku.

    • @SunnyJames-em6pj
      @SunnyJames-em6pj 7 หลายเดือนก่อน

      Abaddalu nammadam band chesi brain use cheyyi ...based on your comment it proves half knowledge mate you need to grow up. Satya shodana cheyyi nijalu telustayi

  • @divyateja9034
    @divyateja9034 8 หลายเดือนก่อน +1

    Oct 21, 2023 BRS yeh govt lo unnadi..
    why don't you think about it.

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 7 หลายเดือนก่อน

    Altreshan Work Malli Paisalu Dochukovali

  • @Telugu_Jathi_Galam
    @Telugu_Jathi_Galam 8 หลายเดือนก่อน +21

    అరేయ్ క్లియర్ గా కనబడుతున్నాయి కలేశ్వరం ఇష్యూ, నీ అయ్య కెసిఆర్ కేటీఆర్ గాడు బాగా తినిపించిండు వీడికి.

  • @devenderraomarthineni8726
    @devenderraomarthineni8726 7 หลายเดือนก่อน +2

    Sambha Siva Rao cbn manishi .yendukadi syanaku cheppedi.meeru cheppina weast

  • @rajakumarpp5
    @rajakumarpp5 8 หลายเดือนก่อน +1

    We all is not well, but they also should be given opportunity to speak...
    Politicians, parties through dust on each other....ultimates they both misuse, mismanage,mislead and make themselves rich and make public poor and fools. None of them are honest.....Unnesivissarily ,divided the state, and make ourselves weak in the house of parliament.Earlier, we had say with 44 MPs in parliament next to UP ...but now both the Telangana and AP became useless........Shame on our decisions. ..
    .no public interest.....only political motto and corrupted minfs

  • @Krishnaravula-pm3wz
    @Krishnaravula-pm3wz 7 หลายเดือนก่อน +1

    2014 lo yelampalli project water vachinai

  • @Asirinaidu-gn5hu
    @Asirinaidu-gn5hu 8 หลายเดือนก่อน +4

    అమరావతి కూడా కాళేశ్వరం కాబోతుంది

  • @honest7363
    @honest7363 8 หลายเดือนก่อน +11

    ఈ ప్రకాశం గానికి 3 సంవత్సరాల టైం ఇవ్వండి చెబుతాడు వీడో దగుల్భాజి.

  • @krishnamurthy1405
    @krishnamurthy1405 7 หลายเดือนก่อน

    For such a huge investment , why there is no control , checks , pre approvals b experts and implementation . Now who will take responsibility . talking about this now after damage is foolish.

  • @mallikarjunragi3363
    @mallikarjunragi3363 7 หลายเดือนก่อน

    Corruption , corruption , corruption corruption

  • @satyanarayanae3632
    @satyanarayanae3632 7 หลายเดือนก่อน

    You must give time to Prakash garu

  • @mallikarjunragi3363
    @mallikarjunragi3363 7 หลายเดือนก่อน

    Truth is corruption

  • @venkatg1456
    @venkatg1456 7 หลายเดือนก่อน

    The world knows the facts forget Your TRP , you just ask when this family will be sent to jail , and their assets will be confiscated.

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 8 หลายเดือนก่อน +1

    Avineethi.valle.beetalu.kada.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 7 หลายเดือนก่อน +1

    Super 👌 గా వివరాలు చెప్పారు & kcr కుటుంబ సభ్యుల అక్రమ సంపాదన మొత్తం కు bjp మోడీ మద్దతు పూర్తిగా వుంది ఇది సత్యం జై శ్రీరామ్

  • @marupakalavijender364
    @marupakalavijender364 8 หลายเดือนก่อน +7

    నువ్వు అప్పుడు ఏమి పీకినవ్ ప్రకాష్

  • @swarnapokala4270
    @swarnapokala4270 7 หลายเดือนก่อน

    Why he is quiet

  • @universalzodiac7794
    @universalzodiac7794 8 หลายเดือนก่อน +2

    Prakash should realize that he cannot convince anyone with his rhetorics to save his skin & KCR family's skins, having blown the conch for corrupt KCR & family. Shameless in spite of all the damage done to the project which is there for everyone to see and trying to pull wool over everyone's eyes. Having blamed the people from andhra for every ill in Telangana, the septic tank mouth KCR colluded with a contractor from Andhra for his personal gains. Shame on KCR ! Ill conceived project with a false DPR to hoodwink the financial agencies as well as people of Telangana.

  • @anilraokulkarni7987
    @anilraokulkarni7987 7 หลายเดือนก่อน

    Prakash gaaru Nizam sagar every year kooda varshaalathone nindindi and aayakattulo Gutpa and Ali Sagar lifts tho sumaaru 1 lakh acres and nzb. Town ku thaagu neeru istunnaru

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 8 หลายเดือนก่อน

    Mana.babu.stebility.vijan.super.mahoonnathudu.cbn.garu.pakka.

  • @Harshaganeshj63290
    @Harshaganeshj63290 8 หลายเดือนก่อน

    Mr. Prakah you do not try to defend yourself and on behalf of BRS. First of all due to monsoons and enough rains only we had received water. If the rainfall is not there who we will receive the water. When the lifting of water is not costly better to develop the irrigation through lakes, canals. Before construction the project you have to contact the geologists, concerned engineers etc but the government did not followed. Another thing you said that nobody can operate all the pumps or motors at at time then whey you were purchased the all the motors .

  • @premalatha85
    @premalatha85 7 หลายเดือนก่อน

    Prakash ganni avathala etheyandi
    Vishveswer Reddy presentation chudu 4 pillars kadu roju konni anni pillars kuli pothayee

  • @banavathsudhakar1271
    @banavathsudhakar1271 8 หลายเดือนก่อน

    Veeresham.niv.west

  • @narsimulukummari6886
    @narsimulukummari6886 7 หลายเดือนก่อน +1

    Telangananu agamu chestaru we andramidia

  • @peddirajuvenugopal1270
    @peddirajuvenugopal1270 7 หลายเดือนก่อน

    Thappu thappe aarya me bhadyatha kooda vuntundi,🎉

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 7 หลายเดือนก่อน

    Malli Work Kawaliga

  • @devenderraomarthineni8726
    @devenderraomarthineni8726 7 หลายเดือนก่อน

    Sa mbhasivarao garu chala maripoyafsmdi.cjeppi labhamledu

  • @lalithavangala
    @lalithavangala 7 หลายเดือนก่อน +2

    Actually Kcr is a good civil engineer i dont know why pillers collapsed.

    • @SunnyJames-em6pj
      @SunnyJames-em6pj 7 หลายเดือนก่อน

      Kattindi L&T ra yedava ammaila broker sambadu

    • @SunnyJames-em6pj
      @SunnyJames-em6pj 7 หลายเดือนก่อน

      Neeku vyatakaram yekkuve😮

  • @mallikarjunragi3363
    @mallikarjunragi3363 7 หลายเดือนก่อน

    30-40percent corruption

  • @sunilchandra9842
    @sunilchandra9842 2 หลายเดือนก่อน

    Sambadu Vani friends enduku pelavadam ledu

  • @benderyt8456
    @benderyt8456 7 หลายเดือนก่อน

    Sar. Meru. Aadign. Parshanlku. . .e . Domgalu ku. Javbu echedru

  • @gadasumadhu834
    @gadasumadhu834 7 หลายเดือนก่อน

    Prasnalku samadanam cheppudu kadu rejalt chupinchali

  • @jayaramkottu8509
    @jayaramkottu8509 8 หลายเดือนก่อน +14

    వీడు KCR బానిస నిజాలు చెప్పడు

  • @santhoshrao5167
    @santhoshrao5167 8 หลายเดือนก่อน

    AA

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 7 หลายเดือนก่อน

    Kawalane Chesaru

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 8 หลายเดือนก่อน

    Nimanam.lo.lopala.naanyathalo.lopala.sir.

  • @ShakarreddyShakerreddy
    @ShakarreddyShakerreddy 7 หลายเดือนก่อน

    Are edo aindi danni dasari cheyyali ani prkahrao garu cheppithe bagundu kani trs prabuthanni venukesudu endi antha nastam jaruguthu vunte prakash rao gari mondi vadana enti bojju biccham garu cheppi nattu rashyalo project katti dani nastam barincha leka vadili petti edo danni badratha cheesthunnarata anni dabbulu karchu petti kuragayalaku matrame avasaramvacchedata andu koraku kaleshwaram kuda vadi lesi ground vatar ku vupayoginchukovale leka pote inka nastam jarugutadi alochana cheyyali . Msr.

  • @hgaming194
    @hgaming194 7 หลายเดือนก่อน

    Parties mare the elanana

  • @syedasadulla3447
    @syedasadulla3447 7 หลายเดือนก่อน

    Prakash is narrating all tell tale stories related to kaleshwaram project which proved poorest of the poor image in the openion of experts .see the cag report or the report of dams safety authority .

  • @benderyt8456
    @benderyt8456 7 หลายเดือนก่อน

    Kaki. Lekal. Parkash

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu 8 หลายเดือนก่อน

    Nanyatha.lopam.kada.please

  • @mallikarjunragi3363
    @mallikarjunragi3363 7 หลายเดือนก่อน

    Corruption is the main reason for collapse
    Constructed with freely available sand

  • @kishorethimmapuram6392
    @kishorethimmapuram6392 8 หลายเดือนก่อน

    Kcr Correpution party immediately supreme court enquiry cheyali