What a critical analysis Pasham sir I really really appreciate the way you talk on the issues I’m feeling so proud of a person from my country you’re absolutely a man of knowledge new comers in journalism they have to take classes from you it will add up a more value to their career
అసలు ఈ కర్మ ఏందీ అంటే నిజాయితీనీ నమ్మే స్థితిలో లేము. ఇతను మాట్లాడితే 100000000% కరెక్ట్ రా నాయనా. ఈ దొంగ హీరోలను గుద్ద పగులగొట్టి తరిమి కొట్టె ఉద్యమం త్వరలో స్టార్ట్ చేస్తాం చూస్తూ ఉండండి
చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకొని ఎదగాలి ..మీరేం చేశారు తెలంగాణ సమాజానికి.. మీ మేధావి జ్ఞానం తో ఎలాంటి ఆవిష్కరణ చేసి పేద ప్రజల ను ఆదుకోలేదు..నాలుగు పుస్తకాలు చదివి ఏ ఇంటర్వ్యూ లో అయిన ఆ చరిత్ర చెప్పడం తప్ప..మీ మేధావి తనం వల్ల సమాజం లో ఎంత మంది జీవితాలు బాగుపడ్డాయి..మీరు తెలంగాణ సమాజానికి చేసిన కృషి ఏంటి..మైక్ పెట్టగానే చరిత్ర దంచి కొట్టడం తప్ప. ఎప్పుడు చూసినా చరిత్ర చెప్పడం దాని వాళ్ళ ఎలాంటి ప్రయోజనం లేదు. ఏదైనా ఆవిష్కరణ చేసి సమాజం లో మార్పు కి కారణం అవ్వండి అంతే కానీ ఊరికే చరిత్ర చెప్పకండి..
Raghu Anna TG state lo outsourcing job's salary minimum 30k undali Anna & agencies immidetly Raddu avvali Anna meeru konchem Revanth Reddy Sir chepandi mee media lo plz Raghu Anna chaala family's Salary saaripoka Entho ibbandi avtunnaru It's my Humble request Anna
Andaru Ardhamu chesuondi. Citizen of india,, Is Citizen of india Can live anywhere Can work anywhere Contest election anywhere, Construct House anywhere, So In India We all are Indians, In my view, 2029 will tell, Mistake was unintentional. T.KRISHNA DIRECTOR REACHED GREAT HEIGHTS. PASHAMU YADA GIRI ANNA, MEERU CORRECTION CHEYYANDI. RICHEST PEOPLE , NEVER HELP POOR PEOPLE OF THEIR OWN COMMUNITIES
Janalaki meassage ivataniki matrame heros movies tiyaru but alluarjun chesindi tappu rally ga ravatam puspa movie tiyatam wrong kadu oka entertainment la chudanddi ala villians unna prati movie valla youth emina maritunara
పాశం అన్న ఒక్కపుడు మాదిరిగా లేదు. అన్న ఎప్పుడూ ONE SIDE మాత్రమే ఉంటుండె! పాశం అన్న మునుపటి పాషా మన్నా కాదు. ప్రస్తుతము "పాసంగం " అయిపోతున్నాడు. ఎందుకో? మీరు ఇద్దరూ తెలంగాణా సమాజానికి "పాసంఘాలు" అయినారు.
Tough laws should be made and enforced to deter such incidents don’t happen in future. Audience should be held accountable for their conduct in public places. No chanting of ‘ jai balayya’ in public places. Such drama fellows should are cultivated ( fellow shouting ‘ edupinchesadu bro’ outside theatre ) are given attention and opportunities in movies. Such fellows should be punished under law . They are anti social elements and can not be encouraged in civil society
మీరు అందరిని విమర్శ చేసారు, మీరు బాగు చేయలేరు, కాలానుగుణంగా మారుతూ ఉంటాయి, నీవు చెప్పుే ది నీ కాలని వాళ్ళు వినరు, నిన్ను బావిలోకప్పు అనుకుంటున్నారు , నీతులు పాటించేవారు లేరు,
అల్లు అర్జున్ ఒక్కడే హీరో కాదు!!🎉 ఉధ్యమం జరిగినప్పుడు పొమ్మని చెప్పితే ఎంతమంది వెళ్ళారు! అల్లు అర్జున్ కంటే మందు ఏ బాక్ గ్రౌండ్ లేనివాళ్ళు పాపులర్ అయ్యారు! ఉదయ్ కిరణ్ నితిన్ తరుణ్ సిద్ధార్థ్ విజయ్ దేవరకొండ నిఖిల్ ఇంకా ఉన్నారు! ఆంధ్ర హీరోలు పోతే పోని! వారి స్వంత రాష్ట్రానికి మేలు చేస్తే ఆపడం ఎందుకు!
జయలలిత జైల్ కి వెళ్ళింది.మరి అల్లు సర్ నీ జైల్ కి వెళ్లకుండా తప్పిస్టున్నారా.తను ఎమిన ఫై నుండి దిగి వచ్చాడా బన్నీ బాబు.జరిగినదానికి శిక్ష లేదా చట్టాలు లేవ
బుద్ధి జ్ఞానం ఉన్న వాడేవడు.... పన్నెండు వేలు పెట్టి మధ్య తరగతి వాడు చిన్న పిల్లలను తీసుకుని బెనిఫిట్ షో కి పోయి... తొక్కిసలాటలో చనిపోయిన వారి మీద సానుభూతి చూపాల్సిన అవసరం ఉందా!?
What about the GUTHA PETHAMDARI VYAVASTA BY THREE FAMILIES… Veellu pothe Kotha face lu chustamane Aasa … Yentha sepu veelle veelu yem theesina chusi chavali….chuse mana thappu … I have not watched movies after 1980… Ippatiki black and white movies pade pade chusta
Better to Ban film industry in The state to save Bangaru Telangana youths life. Movies are spoiling youths valuable time,money and life. Circus is most talented then useless movies. Movies are Gambling with innocent people. Intellectual never watch useless movies by wasting their time and money.
Andhra epudu tuphan lu vasthya sir akada.ala ante mumbai lo goranga heat undi bollywood leda akada chennai ayithe vijayawada kanna heat ekkuva.mundu telugu industry ekada undi.andhra tuphan lu heat ekuva antunav.andhra population ekuva unda tg lo unda.
పాశం యాదగిరి సార్ ఒక గ్రంధం, బహుముఖ ప్రజ్ఞాశాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😅yes
పాశం యాదగిరి గారి లాంటి వ్యక్తులు మా తెలంగాణలో పూట్టడం మా అదృష్టం..వారిని చూసి ఇ తరం యువత చాలా నేర్చు కోవాలి...
నిజమే, కాని మంచి వక్తలు నీ ఒక్క ప్రాంతికి పరిమితం కాలేరు they need to every one.
మంచి విశ్లేషణ సార్. రఘు సూపర్ వీడియో చేసినవ్ బాస్.
"పాశం యాదగిరి సార్"ఏం నాలెడ్జ్ సార్ మీది 🙏
What a critical analysis Pasham sir I really really appreciate the way you talk on the issues I’m feeling so proud of a person from my country you’re absolutely a man of knowledge new comers in journalism they have to take classes from you it will add up a more value to their career
మీ విశ్లేషణ మరియు జనరల్ అవేర్నెస్ చాలా మంచి గా వివరించారు 👍👌👌🙏🙏🙏
గ్రేట్ గొప్పగా చెప్పారు సార్❤❤❤
యదార్థవాది యాదగిరి అన్న సీనియర్ జర్నలిస్ట్ మీ సర్వీస్ ఈ తరానికి ఎంతో గొప్పది.
ippudu kaadura ... ayya
Superrr Sir .. excellent explanation 🎉🎉Fullu knowledge.....baapu
Super gaa chepuv sir
ఒకప్పుడు సార్ అంటే మంచి గౌరవం ఉండేది
You are absolutely 💯 correct sir
తమరు మాత్రం ప్రజల వైపు ఉండరు కాంగ్రెస్ వైపే..
రేవంత్ వైపు ఉండటమంటేనే ప్రజల వైపు. తమరు మాత్రం ప్రజలవైపు ఉండరు. B team party ల వైపే.
రేవంత్ వైపు ఉండటమంటేనే ప్రజల వైపు. తమరు మాత్రం ప్రజలవైపు ఉండరు. B team party ల వైపే.
అసలు ఈ కర్మ ఏందీ అంటే నిజాయితీనీ నమ్మే స్థితిలో లేము. ఇతను మాట్లాడితే 100000000% కరెక్ట్ రా నాయనా. ఈ దొంగ హీరోలను గుద్ద పగులగొట్టి తరిమి కొట్టె ఉద్యమం త్వరలో స్టార్ట్ చేస్తాం చూస్తూ ఉండండి
Fair Analysis 👍
Good awareness interview sir❤❤😊
Super Sri మీరు
రైట్ యాదగిరి అన్న చెప్పింది రైట్
Pasham. Yadagiri. As. A. Super. Analysist. In. India
కాంగ్రెస్ అంటే ....రెడ్డి ల రాజ్యం.
కాదు అని నిరూపించి చూడండి... fan of pasham sir.
సరైన మాట.!👉👉
Real medhavi❤❤
చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకొని ఎదగాలి ..మీరేం చేశారు తెలంగాణ సమాజానికి..
మీ మేధావి జ్ఞానం తో ఎలాంటి ఆవిష్కరణ చేసి పేద ప్రజల ను ఆదుకోలేదు..నాలుగు పుస్తకాలు చదివి ఏ ఇంటర్వ్యూ లో అయిన ఆ చరిత్ర చెప్పడం తప్ప..మీ మేధావి తనం వల్ల సమాజం లో ఎంత మంది జీవితాలు బాగుపడ్డాయి..మీరు తెలంగాణ సమాజానికి చేసిన కృషి ఏంటి..మైక్ పెట్టగానే చరిత్ర దంచి కొట్టడం తప్ప. ఎప్పుడు చూసినా చరిత్ర చెప్పడం దాని వాళ్ళ ఎలాంటి ప్రయోజనం లేదు. ఏదైనా ఆవిష్కరణ చేసి సమాజం లో మార్పు కి కారణం అవ్వండి అంతే కానీ ఊరికే చరిత్ర చెప్పకండి..
Intha cheppina nv , nuvu asal samajam kosam em chesav ? Neeku entha charithra thelsu ? ne medhasampathu Enti ? 😂 charithra thelikapovadame banisathvam , Urke comment lu kottadam kaadu charithra thelsukodam books chadhavadam ante 😂
తెలంగాణ వాళ్లకు కూడా తెలంగాణ పౌరసత్వం ఉండదు..అందరికీ ఉండేది భారత దేశ పౌరసత్వం..ఎవరు ఎవరిని వెళ్లగొట్టలేరు
Excellent analysis
Jai pasam Yadagiri sir meelati vallu kavali samajaniki
Pasham Yadagiri Is a Moving Encyclopedia Of Hyderabad and Talangana. His Analysis is Great.
Excellent analysis Yadagiri Garu
Such a thoughtful discussion.
Hope this video played in all schools.
Pasham garu etuvunna no problem.revanth is great leader👍great leader.dunamic leader
ప్రాంతీయవాదం వద్దండి. ఎవరి ప్లేస్ వారికి గొప్ప. మీ ప్రాంతాన్ని మీ బాషను నేను వక్రీకరణ చేయడానికి నేను దిగజారను.
మీ విశ్లేషణ👌💯👌
Excellent analysis yadagiri sir 💯 correct
👌🙏
Yadagiri Anna thopu
Super Sir 👏👏👏
Super
very good analysis sir
Excellent
ఈ విషయంపై ఉన్న వాస్తవాన్ని చెప్పి ఈ వీడియో చేయాల్సి వస్తుంది అని ఒప్పుకున్నావు చూడు .Good . ఉన్న వాస్తవాన్ని చెప్పావు
అన్ని సినిమా లకు మీరే కథలు రాయండి సార్ 🙏🙏
మాటలు కాదు గుణపాలు
Raghu Anna TG state lo outsourcing job's salary minimum 30k undali Anna & agencies immidetly Raddu avvali Anna meeru konchem Revanth Reddy Sir chepandi mee media lo plz Raghu Anna chaala family's Salary saaripoka Entho ibbandi avtunnaru It's my Humble request Anna
Celebrities will increase popularity of state , Telangana don’t want popularity
Jai revanthanna Jai cbn
SIR MEERU SAME NAALAGANE MAATLAADU THUNNARU. I SAY ALL THESE THINGS JUST LIKE YOU. WE NEED MORE TELANGANA PEOPLE LIKE YOU. NAMASTE 🙏
adv టికెట్ online లో తీసుకున్నప్పుడు వారిని సీట్ వరకు తీసుక వెళ్ళాల్సిన భాధ్యత ఎవరిదో కూడా తేల్చండి
Who is the worst Chief Minister of India after Independence? Its Revanth Reddy
This. Is. Not. Correct. My. Brother
👌👌👌👌👌
👍👍👍👍
Mythological cinema luck Ramarao garu chalaesaru Sir
Sandeep Reddy Vanga, Tharun baskar different approach tho movies tistunaru..
Rajakiyalu kuda business laage ayindi. Sampadinchukovadanike.
Andaru
Ardhamu chesuondi.
Citizen of india,,
Is
Citizen of india
Can live anywhere
Can work anywhere
Contest election anywhere,
Construct House anywhere,
So
In India
We all are Indians,
In my view,
2029 will tell,
Mistake was unintentional.
T.KRISHNA
DIRECTOR
REACHED GREAT HEIGHTS.
PASHAMU YADA GIRI ANNA,
MEERU CORRECTION
CHEYYANDI.
RICHEST PEOPLE , NEVER
HELP POOR PEOPLE OF THEIR OWN COMMUNITIES
As a FDC Charman Dil raju garu ......eppudu ప్రమాణ స్వీకరణ chesaru చెప్పండి దయచేసి........
రోజు కూలి 500సిసరెట్ 900.సినిమా టికెట్ రేట్ బ్లాక్ లో 3000.అందుకే. బొక్క పేదోనికే. దెనీ జోలికిపోయిన. పేదోడి నడ్డి విరగడమే. పాల్ట్రిక్ సు
ఆంధ్రా Film Industry dengeyyirri Hyderabad నుండి..
సినీ ఇండష్టి అంత రెండు కులాలు తప్ప ఇతరులు లేరు
💐💐🙏🙏
TEĹANGANA LO ANDHRA VALLU UNTENE TELANGANA DEVALOPMENT 🎉🎉🎉
Janalaki meassage ivataniki matrame heros movies tiyaru but alluarjun chesindi tappu rally ga ravatam puspa movie tiyatam wrong kadu oka entertainment la chudanddi ala villians unna prati movie valla youth emina maritunara
SAVE TELANGANA CULTURE AND TELANGANA YOUNG TALENTS FROM ANDHRA NEPOTISM, CASTE SYSTEM, NEPOTISM, CONSPIRACY THEORIES, DRUG'S, PR MEDIA
పుష్ప 2లో కొన్ని సన్నివేశాలు, మంచిగా లేవు
Eroju. Revent. Reddy garu. Roong. Decisan.
Andra. Valliu ina. Telangana. Vallu ina.
Eru ju. Chala bhadapadutunnaru
E cenima. Vaalla. valla.
Cinimalu. Baan cheyyali
పాశం అన్న ఒక్కపుడు మాదిరిగా లేదు. అన్న ఎప్పుడూ ONE SIDE మాత్రమే ఉంటుండె! పాశం అన్న మునుపటి పాషా మన్నా కాదు. ప్రస్తుతము "పాసంగం " అయిపోతున్నాడు. ఎందుకో? మీరు ఇద్దరూ తెలంగాణా సమాజానికి "పాసంఘాలు" అయినారు.
👍👍👍👍👍👍👍👍👍✅✅✅✅✅
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
డబ్బు vs చట్టం
Tough laws should be made and enforced to deter such incidents don’t happen in future. Audience should be held accountable for their conduct in public places. No chanting of ‘ jai balayya’ in public places. Such drama fellows should are cultivated ( fellow shouting ‘ edupinchesadu bro’ outside theatre ) are given attention and opportunities in movies. Such fellows should be punished under law . They are anti social elements and can not be encouraged in civil society
Tholivelugu raghu teenmar chintapandu batch hawa nadustundi 😂
Knowledge over
పవన్ చెప్పాలా... గబ్బర్ సింగ్ లో తీయమని!
మీరు అందరిని విమర్శ చేసారు, మీరు బాగు చేయలేరు, కాలానుగుణంగా మారుతూ ఉంటాయి, నీవు చెప్పుే ది నీ కాలని వాళ్ళు వినరు, నిన్ను బావిలోకప్పు అనుకుంటున్నారు , నీతులు పాటించేవారు లేరు,
Badi. Gyanam. Esthundi. Sinim. Cheduni. Nerputhundi. TG. Lo. Vadhu. Labam. Ledhu. CM. Sir. 🔍👁🤍🇮🇳🙏
Cinimalu kuda only 3 or 4 heroes ve hit avthunnai gatha 20 years ga.
Mana telivelugu tv ❌ Mana Congress tv
Repubic t v saying something about incident differently. What do you say Raghu garu
Tg. Public. Eee. Cinima. Lu. Ban. cheyyali
అల్లు అర్జున్ ఒక్కడే హీరో కాదు!!🎉
ఉధ్యమం జరిగినప్పుడు పొమ్మని చెప్పితే ఎంతమంది వెళ్ళారు!
అల్లు అర్జున్ కంటే మందు ఏ బాక్ గ్రౌండ్ లేనివాళ్ళు పాపులర్ అయ్యారు!
ఉదయ్ కిరణ్
నితిన్
తరుణ్
సిద్ధార్థ్
విజయ్ దేవరకొండ
నిఖిల్
ఇంకా ఉన్నారు!
ఆంధ్ర హీరోలు పోతే పోని! వారి స్వంత రాష్ట్రానికి మేలు చేస్తే ఆపడం ఎందుకు!
Nithin tharun and Nikhil has film background
ప్రభుత్వం తప్పు 100%
నువ్వు చెప్పింది 10000% తప్పు అన్న....
జయలలిత జైల్ కి వెళ్ళింది.మరి అల్లు సర్ నీ జైల్ కి వెళ్లకుండా తప్పిస్టున్నారా.తను ఎమిన ఫై నుండి దిగి వచ్చాడా బన్నీ బాబు.జరిగినదానికి శిక్ష లేదా చట్టాలు లేవ
👌👌👌🙏🙏🙏
Please clarify
KCR 2BHK ANDHROLLU ICHINDU HYDERABAD CITY LA 😂 😂
బుద్ధి జ్ఞానం ఉన్న వాడేవడు.... పన్నెండు వేలు పెట్టి మధ్య తరగతి వాడు చిన్న పిల్లలను తీసుకుని బెనిఫిట్ షో కి పోయి... తొక్కిసలాటలో చనిపోయిన వారి మీద సానుభూతి చూపాల్సిన అవసరం ఉందా!?
MR.RAGHU.Sir Stars...pravarthana... samajamunu... patla..Anduku... chinna supu.... Rajakiya.. nayakulu.... cinema... star...pedda thapulu...sesustunaru... please MR.Raggu sir advocate...MR..Khadire.. Krishna..Garitho ... interview...seyyandi... please please...
మేము పోతం అంటే పోవచ్చు ఆంధ్ర కు బే షరతుగా😅😅😅😅😅
Tarvata mana paristhiti endi besarthuga😂😂😂😂😂😂
Okka paata maata…. Chakka ga unda….ippati movies lo???
Allu Arjun 1.5 c icrhe banning tho.
Anna Vell said please make vieds or continue to make videos
రాజకీయ.. అధికార ప్రకటన లు.. వార్తలు కావు.
What about the GUTHA PETHAMDARI VYAVASTA BY THREE FAMILIES… Veellu pothe Kotha face lu chustamane Aasa … Yentha sepu veelle veelu yem theesina chusi chavali….chuse mana thappu … I have not watched movies after 1980… Ippatiki black and white movies pade pade chusta
Pasham etu vaipo gani.. manam matram GM vaipe, anthena Raghu ?? 😂
Telangana Loo, Hindhuisam, Ni, Save, Cheyyadaaniki, Amaayakulu, Ayina, Telangana Prajala Koosam, Okappudu, Kakatiya HindhuRaajyam Tharwaatha, MuslimNaayakukathoo Yuddhaalu, Cheesi, Oorugallu, Koosam, Life, Lu, Sacrifices Cheesina, MusunooriProlayaNaayakudu, MusunooriKaapayanaayakudu, Gurinchi, Neeku, Thelusaa? Alaage, Hindhuisam Koosam, Oorugallu, Areas laloo, MusunooriProlayaNaayakudiki, Aa, Tharwaatha MusunooriKaapayanaayakudiki, Support Cheesthoo, Appatlo, Oorugallu, Areas laloo, Totally Naasanam AyyiPooyina Kammakulamu, Gurinchi Neeku Thelusaa?.
Better to Ban film industry in The state to save Bangaru Telangana youths life. Movies are spoiling youths valuable time,money and life. Circus is most talented then useless movies. Movies are Gambling with innocent people. Intellectual never watch useless movies by wasting their time and money.
Andhra epudu tuphan lu vasthya sir akada.ala ante mumbai lo goranga heat undi bollywood leda akada chennai ayithe vijayawada kanna heat ekkuva.mundu telugu industry ekada undi.andhra tuphan lu heat ekuva antunav.andhra population ekuva unda tg lo unda.
Before revathi expire he came orafter expire he came
Simultaneously
PASHAM ki REVANTH REDDY 1 Crore prize money echindu...inka MOYATUM start chasindu..PASHAM ..1 Crore vachinaya acount loki...uthi mata echinda..PASHAM
Evvaru evvarivipu anna thumbnail chepputundi nevu evari vippu ani
Telangana basa and yasa paina teese cinemalaku tax discount evvali
ఎవడి కన్నా గొప్ప హీరో వీడు?
Ni kanna
Tamil, marati anta unnapudu..only Andhra valla meda enduku edupu
Vallu mammalni emanaru kabatti... Telangana ni respect chestharu miru disrespect chesthunnaru akkada theda vasthundi
@@ranzzithkumorvlogs3893any proof