I watched the complete video, the way how he explains about Tigers, lions, birds, nature, biodiversity, food chains…….really changed my view & made me to love nature more ….it’s so amazing…thank you so much 🙏
తన సమాధి తానే త్రవ్వుకుంటున్న మనిషి. మనిషి అనేవాడు లేకుంటే పర్యావరణం అంతా తనకుతానే కుదుట పడుతుంది. నాకే చాలా తెలుసు, తెలుసుకున్నాను, తెలుసుకుంటూనే ఉంటాను అనుకునే మనిషి అపరిశోధనలతో ఎంతో సాధించాను అనుకునే మనిషి, తాను కనిపెట్టిందానికన్నా పోగొట్టుకున్నదే చాలా ఎక్కువ. చివరికి మనిషి గెలిచి ఓడిపోబోతున్నాడు, అంతరించిపోబోతున్నాడు. మనిషి కేవలం తన వైజ్ఞానికమైన 200 సంవత్సరాల కాల పరిమాణంలోనే ఈ వినాశం కావించాడు. కానీ ప్రకృతి కోట్ల సంవత్సరాల నుండీ మనగలుగుతూనే ఉంది. ఈ వినాశనానికి కారణమైన విధాయకాలలో రియల్ ఎస్టేట్ లేదా స్థలాల వ్యాపారం కూడా ఒకటి..... చివరికి ప్రకృతే గెలవాలనేదే నా కోరిక
థాంక్యూ సార్ విలువైన సమాచారాన్ని అందించారు మానవడు వేట డోవలప్మెంట్ పేరుతో విధ్వంసం చేస్తునారు ఫారెస్ట్ ని కాపాడలి అనిమల్స్ మనుగడకి ఇబంది లేకుండ కాపాడాలి త ధ్వరా మానవుడి మనుగడికి అవసరం జీవyievidyam ని కాపాడాలి
Informative videos…Sir telugu speaking is so good to hear…
I watched the complete video, the way how he explains about Tigers, lions, birds, nature, biodiversity, food chains…….really changed my view & made me to love nature more ….it’s so amazing…thank you so much 🙏
తన సమాధి తానే త్రవ్వుకుంటున్న మనిషి.
మనిషి అనేవాడు లేకుంటే పర్యావరణం అంతా తనకుతానే కుదుట పడుతుంది.
నాకే చాలా తెలుసు, తెలుసుకున్నాను, తెలుసుకుంటూనే ఉంటాను అనుకునే మనిషి అపరిశోధనలతో ఎంతో సాధించాను అనుకునే మనిషి, తాను కనిపెట్టిందానికన్నా పోగొట్టుకున్నదే చాలా ఎక్కువ.
చివరికి మనిషి గెలిచి ఓడిపోబోతున్నాడు, అంతరించిపోబోతున్నాడు. మనిషి కేవలం తన వైజ్ఞానికమైన 200 సంవత్సరాల కాల పరిమాణంలోనే ఈ వినాశం కావించాడు. కానీ ప్రకృతి కోట్ల సంవత్సరాల నుండీ మనగలుగుతూనే ఉంది. ఈ వినాశనానికి కారణమైన విధాయకాలలో రియల్ ఎస్టేట్ లేదా స్థలాల వ్యాపారం కూడా ఒకటి.....
చివరికి ప్రకృతే గెలవాలనేదే నా కోరిక
Great information sir.....
థాంక్యూ సార్ విలువైన సమాచారాన్ని అందించారు మానవడు వేట డోవలప్మెంట్ పేరుతో విధ్వంసం చేస్తునారు ఫారెస్ట్ ని కాపాడలి అనిమల్స్ మనుగడకి ఇబంది లేకుండ కాపాడాలి త ధ్వరా మానవుడి మనుగడికి అవసరం జీవyievidyam ని కాపాడాలి
Excellent explanation sir
❤❤🎉🎉
Good information sir
Good information