గవ్వలతో కాల్షియం తయారుచేసుకునే విధానం| Easy Way to Make Calcium from Oysters | hmtv Agri
ฝัง
- เผยแพร่เมื่อ 3 พ.ย. 2024
- గవ్వలతో కాల్షియం తయారుచేసుకునే విధానం| Easy Way to Make Calcium from Oysters | hmtv Agri
ప్రకృతి వ్యవసాయ శిక్షణ కోసం :
పల్లె సంపద శివ ప్రసాద్ రాజు
8686871048
#CaciumPreperation #hmtvAgri #FarmingLessons
చాలా చక్కటి వివరణ. ధన్యవాదాలు గురువు గారు. 🙏
Thank-you
Venigar chemical?
ఈమిరప విత్తనాలు దోరుకుతాయా
Jai sriram
ప్రతీ జీవికి,కాల్చియం చాలా ఆరోగ్యకరమైనది.మొక్కలికి, ముఖ్యం అని చాలా బాగా వివరించారు.
కాల్షియం అనే పోషకాలు నువ్వులలో బాగా లభిస్తాయి.పంటలలో నువ్వుల ద్రావణం ఉపయోగించవచ్చా ప్రసాద్ గారు?,
వాడుకోవచ్చు ధారాళంగా
ఈ మిరపకాయలు పేరెమిటి తేలపగలరు
Kashipallu antaru gavvalu veru
ఆర్యా!నమస్తే నత్తగవ్వలు బదులు రాళ్లసున్నం కాల్చినదిలేక కాల్చిన గవ్వసున్నం అందుబాటు లో వున్నది వాడొచ్చా!మరి వెనిగా ర్ బదులు నీటిలో యిడగా బోసుకొని అడ్రవాన్ని వాడొచ్చు గదా ?అపుడు శ్రమ,ఖర్చు తగ్గును గదా?మరి పౌల్ట్రీ హచరిస్ లలో పిల్లలు బయటకు వచ్చిన తర్వాతగుడ్ల పెంకులను కాల్చి వేస్తారు దానిని భూమికి వాడొచ్చుగడా .లేక ద్రావణముతయారి చేసుకొని వడో చినా ?
Kalusham kaadu Calcium.... comedy