బ్రిటిష్ వాడు హిందూ దేవి దేవతలను పూజించండి నమ్మడు కానీ మ్యూజియం కట్టి దాంట్లో మాత్రం దాచుకున్నాడు లక్షలకోట్ల సంపదను దోచుకు పోయి దాచుకున్నాడు మీరు చక్కటి వివరాలు ఈ వీడియోలు అందించారు ధన్యవాదాలు రుణపడి ఉంటాం ఈ సంపద మొత్తం మన భారతదేశానికి ఎప్పుడు వస్తుందో
అన్న సూపర్ వీడియో చూపించారు చూస్తున్నంత సేపు ఆ మూసిక్ విన్నంత సేపు వొళ్ళు పులకరించి పోతుంది ఒక్కసారిగా ఎన్నో సంవ్సరాలు వెన్నక్కి తీసుకెళ్లారు tq very much ❤❤❤❤
Brother tbh British vallu donganakodukuley kani present day mana nagarikatha ku sambandinchina antiques akkada undatame safe, india lo uniunte ikkada unna politicians vaalla swalabhala kosam mana bharatiya sampadha nu kooda smuggle cheyyadaniki venukaadaru.
భారత దేశ చరిత్ర ఎంత.🚩🚩🚩 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి ! 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే ! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు. భారత్ మాతా కీ జై.
నేను ఎవరినీ తప్పుగా అనటం లేదు బ్రో, భారత దేశంలో ఉండి మతం మారిన కొంత మంది పిచ్చి వాళ్ళకి చెపుతున, ఒకసారి చూడండి, వాళ్ళు మ్యూజియం లో ఉన్న వాటిలో చాలా వరకు హిందూ దేవి దేవతల గురించిన ఆనవాళ్లు ఎన్ని ఉన్నాయో. ఇలాంటి సంపదని దోచుకున్న వారి తరుపున ప్రచారం చేస్తారు.
😂😅 I got it now as the British didn't got any history to preserve or showcase it in a museum so they arranged colonial rule to make some history now see as these museum are projecting historic indian skills in foreign land
బ్యూటిఫుల్ వీడియో చాలా బాగా తీశారు గా ఇలాంటి మంచి వీడియోలు పెట్టాలని కోరుకుంటున్నాం థాంక్యూ
thanks a lot keep supporting for more quality content ✨
British Museum ❌ Chor Bazaar ✅
All the best God bless you 🙏
కరెక్ట్
Great collection by Britishers
వేల ఏళ్ళ నాటి మన చరిత్ర సంస్కృతి ని తెలిపే ఆధారాలను జాగ్రత్త గా భద్ర పరిచారు
బ్రిటిష్ వాడు హిందూ దేవి దేవతలను పూజించండి నమ్మడు కానీ మ్యూజియం కట్టి దాంట్లో మాత్రం దాచుకున్నాడు లక్షలకోట్ల సంపదను దోచుకు పోయి దాచుకున్నాడు మీరు చక్కటి వివరాలు ఈ వీడియోలు అందించారు ధన్యవాదాలు రుణపడి ఉంటాం ఈ సంపద మొత్తం మన భారతదేశానికి ఎప్పుడు వస్తుందో
ధన్యవాదాలు.. Keep Supporting 💥✨
👌👌💯Content 👌❤️👏👏
జై భారత్😢😢😢😮😮😮🎉🎉🎉🎉🎉
భారతదేశ సంపద అంతా తిరిగి ఇచ్చేయాలి
yes 👍🏻
Thanks for sharing this information
అన్న సూపర్ వీడియో చూపించారు చూస్తున్నంత సేపు ఆ మూసిక్ విన్నంత సేపు వొళ్ళు పులకరించి పోతుంది ఒక్కసారిగా ఎన్నో సంవ్సరాలు వెన్నక్కి తీసుకెళ్లారు tq very much ❤❤❤❤
thanks a lot keep supporting 💥✨💐🎉
Nice bro keep it up
Thank you, I will
👌👌
thanks keep supporting 💥✨
Nice👌👌💥💥🇮🇳🇮🇳
Nice Harsha..
thank you 😊👍🏻
The background music of this video is so good
thanks bro keep supporting ✨
Thank you so much
For this video.
I am from Hyderabad.
You are done very good job.
God blessing you.
It's my pleasure thanks keep supporting
👏👏👌👌
Super.and.good.video.best.of.luck.🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you so much keep supporting ✨❤️
Nice 👌👌
Thanks 😊keep supporting
🕉️🙏🔥🏹🍁🌸🪷🌷🌺👍
Good job bro
Thank you so much keep supporting bro ✨
Hi!Amazing one!Really chala Chala bagundi andi. We visited U.K,but we didn't visit. Next time we will definitely visit. Superb andi. Thank you.
thank you keep supporting 💥✨🙏🏻
💯👏🏻
Best informative Vlog 🎉🎉🎉 appreciate you brother!
I appreciate that!
Good job
Thanks
Great Efforts with clear narration. Keep it up
thanks keep supporting 💥✨🔥
Super🎉🎉❤
thanks keep supporting 💥✨
❤❤
Chor Bazar.....Indians Are great s..jai Hindu...Jai sriRam..Om Namashivaya
Jai sri ram 💥✨🔥
బాధగా ఉంది,గర్వాంగా ఉంది జై హింద్ 🕉️🕉️🕉️
Part 2 annagaru
Try Chesta Brother 💥✨
@@HeyHersh You are Lucky person bro..to see our GOD bro..
💯 chor bazar bhayya
SO GOOD VIDEO 🏚VERY NICE
Thank you keep supporting
బ్రిటిష్ మ్యూజియం ఒక చోర్ బజార్ .
నిజమే అండి..
Chala bagunnai Manaku other countries tho manchi relations unnai mana government aa sampada tirigi testundi namaste 🙏
జరగాలని కోరుకోవడం లో తప్పు లేదు గా.. 😊💥✨
@HeyHersh tappu ani evaru annaru
ఎడారి ఇసుక మతాలు.
Donga samanla museum 😂😂😂
Brother tbh British vallu donganakodukuley kani present day mana nagarikatha ku sambandinchina antiques akkada undatame safe, india lo uniunte ikkada unna politicians vaalla swalabhala kosam mana bharatiya sampadha nu kooda smuggle cheyyadaniki venukaadaru.
Haa 😅
భారత దేశ చరిత్ర ఎంత.🚩🚩🚩
900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
మరీ భారత దేశం వయసు ఎంత?
ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం
ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు
ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
"నా దేశం-భారత దేశం"
ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
"శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
"హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం
మరీ దేశభక్తుల విషయం...
1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.
భారత్ మాతా కీ జై.
చాలా బాగా వివరించారు బ్రదర్..✨🎉🎉
Adole amkadina bagunnai..ikkada appudu nasAnam😊
thanks ✨
World heritage of all countries is there. Is this royalty 😂😂
😅😅✨
నేను ఎవరినీ తప్పుగా అనటం లేదు బ్రో, భారత దేశంలో ఉండి మతం మారిన కొంత మంది పిచ్చి వాళ్ళకి చెపుతున, ఒకసారి చూడండి, వాళ్ళు మ్యూజియం లో ఉన్న వాటిలో చాలా వరకు హిందూ దేవి దేవతల గురించిన ఆనవాళ్లు ఎన్ని ఉన్నాయో. ఇలాంటి సంపదని దోచుకున్న వారి తరుపున ప్రచారం చేస్తారు.
నిజం నిప్పు లాంటిది బ్రో.. టైం వచ్చినప్పుడు మన వాళ్ళకి తప్పకుండా మన సనాతన ధర్మం విలువ తెలుస్తుంది..
👌🕉️🙏📿🇮🇳🇮🇳🇮🇳🇮🇳
😂😅 I got it now as the British didn't got any history to preserve or showcase it in a museum so they arranged colonial rule to make some history now see as these museum are projecting historic indian skills in foreign land
Somewhat true brother 👍🏻✨
Konni valla daggara unnade nayyam..mana daggara unte ee patiki aagam aipotunde😂😂 mottam hinduvule
😅✨
Chor museum