JD Lakshmi Narayana Comments On Political Leaders & Thier Abilities To Rule The People |@RTV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #jdlakshminarayana #ncbn #kcr #jaganmohanreddy #pawankalyan #rajasekharreddy #srntr #rtvtelugu
    JD Lakshmi Narayana Comments On Political Leaders & Thier Abilities To Rule The People |@RTV Telugu..
    ☛ Please subscribe to RTV Telugu for more interesting videos:
    / @rtvteluguofficial
    For more Latest Updates Stay Tuned and SUBSCRIBE Our CHANNEL
    ☛ Follow Us On :
    ☛ Facebook: / rtvtelugu
    ☛ Twitter: / rtvtelugu
    ☛ Website: rtvmedia.in/

ความคิดเห็น • 622

  • @vamshikrishna3345
    @vamshikrishna3345 4 หลายเดือนก่อน +27

    మా జగన్ 🌹sir 🌹గురుంచి మాట్లాడినందుకు ధన్యవాదములు

  • @rajkusar4013
    @rajkusar4013 ปีที่แล้ว +409

    ఆ జగన్ మోహన్ రెడ్డి ఏంటో ఆ పట్టుదల ఏంటో ఆ కష్టపడే మనస్తత్వము ఏంటో. 16 నెలలు జైల్లో గడిపి విడుదల అయిన వెంటనే ఆంద్రప్రదేశ్ రోడ్లమీద పడ్డాడు. ప్రజల మధ్యలో పూర్తి సమయాన్ని గడిపి. పూరి గుడిసెలల్లో కడుబీద వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు పెట్టిన అన్నంతింటూ . నేను అదేపనిగా చూసేవాడిని ముఖం ఏమన్నా ఇబ్బందిగా పెడుతున్నాడా ఆ పూరిగుడిసెల్లోకి వెళ్ళినప్పుడు action చేస్తున్నాడా అని నాకు ఏ రోజు నటనగా కనిపించలేదు .ఆయనేంటో ఆ అకుంఠితదీక్ష ఏంటో.యువత ఆయనని ఆదర్శనంగా తీసుకోవాలి. ఒక లక్ష్యం అంటూ పెట్టుకుంటే దానిని సాధించేవరకు నిర్విరామ కృషి చేయటం ఎలాగో ఆయన దగ్గర నేర్చుకోవాలి Yeduguri Sandinti Jagan Mohan Reddy అంటే పర్యాయపదం "కృషీవలుడు"

    • @goverdhanreddy6592
      @goverdhanreddy6592 ปีที่แล้ว +28

      True.

    • @pkoteswara5609
      @pkoteswara5609 ปีที่แล้ว +41

      ఇంత.నిజాయితీ.గా. మాట్లాడారు
      అదే.జగనన్న.గొప్పతనం

    • @goverdhanreddy6592
      @goverdhanreddy6592 ปีที่แล้ว +53

      2009 లొ జరిగిన రాజకీయ పరిణామాల్లో మామూలు మనిషి ఐతే రాజీ పడి ఎదో సెంట్రల్ మినిస్ట్రీ తీసుకునీ బయట పడేవారు. కానీ అంతకు మించి ఆయన మీద కుట్ర జరిగింది. అందుకే పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్ళడం జరిగింది. అంత ధైర్యం తెగువ ఓర్పు సహనం ఉండటం నిజంగా గ్రేట్. అందుకే జగన్ అన్న ఒక వారియర్.

    • @apvr3004
      @apvr3004 ปีที่แล้ว +15

      Super na

    • @blueseabluesky11
      @blueseabluesky11 ปีที่แล้ว +6

      but administration raadhu ... thirigadu kashtapaddadu .. oppukuntaam.. but administration raadhu ..only pathakale ...

  • @dvenkateswarao1814
    @dvenkateswarao1814 11 หลายเดือนก่อน +13

    జైహో వై.యస్.ఆర్🙏🙏🙏

  • @Balu-nc2qw
    @Balu-nc2qw ปีที่แล้ว +185

    అరేయ్... తమ్ముడూ.. అన్నయ్యా.... జీవితంలో.. ఓడిపోయినపుడు.. జగన్ సార్ ని గుర్తుకు తెచ్చుకో... గెలిచేస్తావ్... గెలిచినపుడు.. జగన్ సార్ ని గుర్తు చేసుకో... అందరి మనసుల్ని గెలిచేస్తావ్... హి ఈజ్ ఎ వారియర్.. హి ఆల్సో... లివింగ్ లెజెండ్..

    • @rajkusar4013
      @rajkusar4013 ปีที่แล้ว +14

      true..ఒక పల్లెటూరులో సర్పంచి ని అడగటానికి భయపడతాము అటువంటిది సోనియా ని వ్యతిరేకించటం అంటే ..అది మామూలు గుండె కాదు.

    • @aquans1751
      @aquans1751 ปีที่แล้ว +3

      @@rajkusar4013 👌👌👌🙏

    • @giridharinampudi
      @giridharinampudi ปีที่แล้ว +3

      waste fellow jagan gelichaka prajalaku manchi cheyaliga!

    • @jalajareddy9486
      @jalajareddy9486 ปีที่แล้ว +2

      Prathi manishilo negatives positives untay.. positive undi annapudu defnetga aa positive point ni inspirationga tisukovali

    • @yamavaramnagamma461
      @yamavaramnagamma461 ปีที่แล้ว +1

      👌👌👌

  • @sambireddy9491
    @sambireddy9491 3 หลายเดือนก่อน +7

    జగన్మోహన్రెడ్డి గురించి మీ రు చెప్పి నవిదానంబాగుంది

  • @nagbanyala5787
    @nagbanyala5787 ปีที่แล้ว +27

    సూపర్ ఇంటర్వ్యూ👌🏻👌🏻🙏🙏

  • @nagbanyala5787
    @nagbanyala5787 ปีที่แล้ว +66

    మీరు భగవద్గీత గ్రంథం గురించి బాగా చెప్పారు👌🏻👌🏻🙏🙏🙏🙏🙏

  • @dr.ch.padmakumari5315
    @dr.ch.padmakumari5315 ปีที่แล้ว +30

    జేడీ లక్ష్మి నారాయణ గారు...మా జగన్👑అన్న.. గురించి ఇప్పుడైనా నిజం తెలిసి మాట్లాడినందుకు సంతోషం గా ఉంది. Ycp లో ఉంటే మంచి నాయకుడు గా చూస్తాము జేడీ గారు.

    • @poladivenkatrao2357
      @poladivenkatrao2357 ปีที่แล้ว +2

      తూ మీ వైసీపీ లో చేరే బదులు KA PAUL party lo చేరటం బెటర్

  • @saithanay2011
    @saithanay2011 ปีที่แล้ว +14

    I like the way how he highlighted positive points of the present political leaders irrespective of the parties and opinions

  • @nagaraju332
    @nagaraju332 ปีที่แล้ว +13

    Excellent Analysis Sir 🙏

  • @swamySFX
    @swamySFX ปีที่แล้ว +33

    భవద్గిత మత గ్రంధం కాదు మీరన్నట్టు....జీవితానికి ఉపయోగపడే జ్ఞాన గ్రంధం

  • @marine747srg
    @marine747srg ปีที่แล้ว +22

    THANKS TO JD L SIR ,YOU HAVE SHOWN US HOW TO SEE THE POSITIVES OF PEOPLE . GREAT OBSERVATION AND PRESENTAION . THANKYOU SIR .

    • @rohith12823
      @rohith12823 ปีที่แล้ว

      అది బలహీనత అండీ...మంచి చెడు రెండు అంచనా వేయడం నేర్చుకో వాలి...murder చేసిన వాడి లో,రేప్ చేసిన వాడిలో మంచితనం చూసేది entandi అమాయకత్వం కాకపోతే.

  • @vad1433
    @vad1433 3 หลายเดือนก่อน +1

    Very nice analysis sir tnq sir

  • @parashuramu.g4167
    @parashuramu.g4167 ปีที่แล้ว +74

    మీరు కష్టపడి ఐపీఎస్ అయ్యారు సీబీఐ జేడీ వరకు వెళ్ళారు కానీ చంద్రబాబు నాయుడు గాడు ఆ లతుకోరు గాడి మాయలో పడి వైయస్ జగన్ పై మీరు మొపిన అభియోగాలకు ఇచ్చిన లీకులకు అర్థం లేదని మీరు తప్పుడు ఉద్దేశంతో ఇచ్చారని తెలంగాణ హైకోర్టులో జగన్ మోహన్ రెడ్డి గారి కేసులో ఒకటి ఒకటి వీగిపోతుంటే కొట్టేస్తుంటే మీరు ఎంతటి ఇంప్లీయెస్స్ కి గురెయ్యారో అర్థం అవుతుంది

  • @chukkalachandrasekhar234
    @chukkalachandrasekhar234 5 หลายเดือนก่อน +3

    రాజ శేఖర్ రెడ్డి విసురునీకు కచ్చితంగా తగులుతుంది

  • @ajjubhai1663
    @ajjubhai1663 ปีที่แล้ว +6

    9:55

  • @venkateshamk9932
    @venkateshamk9932 ปีที่แล้ว +10

    Great dialog delivery and great politeness man.His characters are very beautiful.

  • @satyanarayanarajuchinne7790
    @satyanarayanarajuchinne7790 ปีที่แล้ว +12

    Through this interview I came to know that JDL sir is so innocent.

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 ปีที่แล้ว +1

      Could you not know that he was a cheater too?
      He cheated the oath taken as ips officer to misuse his authority as a police officer.
      Not even a single charge is surviving in court of law owing to lack of evidence.
      Hundreds of good investors and ias officers who were more intelligent and honest than him ,suffered in his hands unnecessarily.

  • @profdrvuppalapatisudhakara7012
    @profdrvuppalapatisudhakara7012 ปีที่แล้ว +1

    Thank you JD LaxmiNarayana garu for your good advises.

  • @mohansai1267
    @mohansai1267 ปีที่แล้ว +2

    Super ga chepparu andari leaders gurinchi

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 ปีที่แล้ว +2

    Excellent interview

  • @kiranchowdary7167
    @kiranchowdary7167 ปีที่แล้ว +5

    I appreciate anchor garu ... he asked valueable questions only...

  • @venkataramanamanda150
    @venkataramanamanda150 ปีที่แล้ว +3

    thank you sir express your opinion

  • @prasadkv1115
    @prasadkv1115 ปีที่แล้ว +42

    ఈ జేడీ గారు పెద్ద కమల హాసన్
    దేన్నీ స్ట్రెయిట్ గా ఆన్సర్ చెయ్యడు..
    నేనే పెద్ద వస్తాద్ అనుకుంటాడు...

    • @kvsastri8123
      @kvsastri8123 ปีที่แล้ว

      వీడికి పెకేజి ఎవరూ కూడా eyyatamledu అందుకే పేకేజ్ ecchina వారికి జై పవన్ అన్నాడు ఎప్పుడు అవసరం అని అంటే మరల పవన్ అంటాడు

    • @rajubabuchintapalli4388
      @rajubabuchintapalli4388 ปีที่แล้ว

      100%

    • @jakkulamaheshyadav3101
      @jakkulamaheshyadav3101 ปีที่แล้ว +1

      Vizag vallu anthey boss

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 ปีที่แล้ว +24

    అబద్ధం, మీ అభిమాన నాయకుడు,చంద్ర బాబు

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 ปีที่แล้ว +111

    మిరు డిల్లీ పెద్ద వారి మాటలు మరియు చంద్రబాబు మాటలు విని జగన్ మీద అక్రమ కేసులు పేరుతో విచారణ పేరుతో మీరు చేసిన అడావుడి ఇంతా అంతా కాదు అని ఆంధ్ర రాష్ట్రంలో పసి పిల్లవాడు కూడా తెలిసిపోయింది అండి.
    జగన్ కంపెనీలలో పెట్టుబడి పెట్టిన ఏ ఒక్క వ్యక్తి కూడా కంప్లైంట్ లేకుండా మరియు ఇండియాలో ఉన్న ఏ ఒక్క బ్యాంకు వారు కూడా జగన్ మా బ్యాంకులకు డబ్బులు ఎగగొట్టాడని కంప్లైంట్ లేకుండా ఉన్న వ్యక్తిని ఎదో చేయాలి డిల్లీ పెద్దలు చెపితే మీరు జగన్ జీవితం నాశనం చేయాలని పగ బట్టి అక్రమ కేసులు పెట్టారు.
    మిరు జగన్ కి బైల్ రాకుండా చేసి 16 నెలలు జైల్లో పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచి పోయినారు అని ప్రజలు చెప్పుకుంటున్నారు.
    మిరు చనిపోయిన Dr. Y S R పేరును F I R లో చేర్చారు. ఇలా చనిపోయిన వ్యక్తి మీద కేసు పెట్టటం ఎంత వరకు సబబు అని ప్రజలు చెప్పుకున్నారు.
    మీరు పెట్టిన అక్రమ కేసుల్లో వ్యాన్ పీక్ కేసు 843 కోట్లు, ఇండియా సిమెంట్ కేసు 140 కోట్లు మరియు మరొక కేసు 72 కోట్ల రూపాయల కేసులు హై కోర్ట్ కొట్టివేసింది.
    అంటే మొత్తం 1055 కోట్లకు అవినీతి జరగ లేదు అని హై కోర్టు చెప్పింది.
    ఇక మిగిలిన 130 కోట్లకు సంబందించిన అక్రమ కేసులు పెడింగ్ లో ఉన్నాయి అని చెపుతున్నారు..
    కానీ C B I వారు పెట్టిన కేసు వలన ఆంధ్ర కి రావలసిన పెట్టు బడులు ఆగిపోయినాయి. C B I వారు చేసిన పనుల వలన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులు పెట్టే వాళ్ళని కేసులు పెట్టి అరెస్టు చేయడంతో పెట్టుబడులు పెట్టేవారు ఆంధ్ర రాష్ట్రానికి రాకపోవటం వలన ఆంధ్ర రాష్ట్రం 40 సంవత్సరాలు వెనకబడిపోయింది.
    బ్యాంకు్లో వెల కోట్లు లోన్స్ తీసుకొని బ్యాంకులకు డబ్బులు ఎగగొట్టిన మన రాష్ట్ర వారు అనేక మంది బ్యాంకులను ముంచితే వారి మీద C B I కేసులు ఉన్నా కూడా అరెస్ట్ చేయలేదు. వాళ్ళు హాయిగా తిరుగుతున్నారు.
    ఏమిటో ఈ వివక్ష ప్రజలకు అర్దం కావటం లేదు అండి.
    ఈ దేశంలో రాజ్యాంగం అందరికీ ఒకే రకంగా లేదు. ఇష్టం ఉన్న వాళ్లకు ఓక రకమైన చట్టం, ఇష్టం లేని వారి మీద వేరే చట్టాలు ఉన్నాయి అని అర్దం అవుతుంది.
    మీరు ఇన్ని మంచి మాటలు చెప్పే మీరు జగన్ కేసులో ఎందుకు ఇలా చేశారో అర్దం కావటం లేదు అండి.

    • @mohaan3145
      @mohaan3145 ปีที่แล้ว

      ఏపీలో చాలా గొర్రెలు ఉన్నాయి... వాటికి చెప్పు జగన్ చాలా పతివ్రత అని

    • @dharmavarapuanjanayulu5211
      @dharmavarapuanjanayulu5211 ปีที่แล้ว +12

      వీరు చెప్పే నీతి వాక్యాలు బాగానే ఉన్నాయి కానీ జగన్ గారి విషయంలో చాలా అన్యాయంగా ప్రవర్తించారు ఆపాపం చాలు మీలోని మంచి కూడా పనికి రాకుండా పోవడానికి.

    • @valmikikumar6532
      @valmikikumar6532 ปีที่แล้ว +4

      Super sir....superb...

    • @prasht9572
      @prasht9572 ปีที่แล้ว +2

      Good question

    • @praveenkumuarpakki7035
      @praveenkumuarpakki7035 ปีที่แล้ว +4

      టెక్నాలజీ reforms మొదట పీవీ నర్సింహారావు భారత దేశంలో తేవడం వలన చంద్రబాబు ఇక్కడ తేగలిగేరు.

  • @sureshsaul8824
    @sureshsaul8824 ปีที่แล้ว +53

    మీ లైఫ్ లో చేసిన తప్పు జగన్ గారిని జైలు కి పంపటం

    • @paleruchennakesavarao6124
      @paleruchennakesavarao6124 ปีที่แล้ว +1

      Karta

    • @KRISSHNAMOHAN
      @KRISSHNAMOHAN ปีที่แล้ว +1

      Yes brother , but dani paryavasanam untadi future lo

    • @thetashooter2830
      @thetashooter2830 ปีที่แล้ว +3

      But that is good for jagan to prove. He proved already

    • @msd4832
      @msd4832 ปีที่แล้ว +1

      ithani hand lo yem vuntadhi bro...we have to Blame Sonia Gandhi. Veellu just Toys anthey

  • @KhamarSultana-m9b
    @KhamarSultana-m9b 3 หลายเดือนก่อน

    Jd lakshmi narayana sir programs ante naku chala chala ishtam prati sari ante free time unnappudu 💯 % chustanu 👍👍👌👌🦁🙏🏼🙌

  • @sathyamvenkata9226
    @sathyamvenkata9226 ปีที่แล้ว +3

    బలిజ కులస్తుడు యెంత educative ప్రొఫెషనల్ అనీ మిమల్ని చూస్తే తెలుస్తంది

  • @RajeshRajesh-ij3rl
    @RajeshRajesh-ij3rl ปีที่แล้ว +6

    We want like JD sir

  • @phanindradurvasula188
    @phanindradurvasula188 ปีที่แล้ว +4

    Requesting channel to give full video link not parts wise..... We are missing the connection of parts 👎👎👎👎👎👎👎👎👎

  • @poolasiddaiah4799
    @poolasiddaiah4799 ปีที่แล้ว

    Thank you sir .
    Sir 🙏 Sri J D Laxminarayana. IPS sir Garu for your greateful achievement advise sir and great full solution for our people purpose sir . Thanks you sir 🙏🙏🙏

  • @giddaveerendhra6330
    @giddaveerendhra6330 ปีที่แล้ว +8

    సార్ బాగా చదువుకుని మంచి మంచి జాబులు చేసి జడ్జిగా కలెక్టర్గా ఐఏఎస్ ఇలా ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు ఎక్కడున్నారు సార్ వీళ్లంతా ఏమైపోయారు జరుగుతున్న ఒక్క అన్యాయాన్ని కూడా ప్రశ్నించే ధైర్యం లేకుండా ఉన్నవాళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు చేశారు సార్

  • @ankireddyv1026
    @ankireddyv1026 ปีที่แล้ว +5

    జెడి గారు లక్ష్మణ్ నారాయణ గారు సరైన వాడండి మీరు మటుకు బలే బలే మీరు పెద్దపెద్ద నాయకులు చరిత్ర చెప్తున్నారే మీ చరిత్ర కూడా మీరు భూమి మీద లేకుండా పోయినప్పటికీ కూడా మీరు కూడా ఒక చరిత్ర సృష్టించుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇది మర్చిపోతే మర్చిపోయా విషయం కాదది సూపర్ అండి జేడీ లక్ష్మీనారాయణ గారు చరిత్ర ఆగిపోతారండి మీరు కూడాను బలే బలే

  • @srivas4521
    @srivas4521 ปีที่แล้ว +17

    అభిమాన నటుడు, అభిమాన నటి... ఏంది ఈ పనికి మాలిన questions.. ఎవరిని ఏ questions అడగాలో కూడా తెలీదా.. ఎవడికి కావాలి నటుల గురించి..

    • @rajkusar4013
      @rajkusar4013 ปีที่แล้ว +2

      🤣🤣🤣🤣🤣🤣🤣 correct who cares who is his favourite hero or heroine

    • @lakshminarayanabarla5387
      @lakshminarayanabarla5387 ปีที่แล้ว +2

      Good comment bro meedi

  • @gvramaraju4546
    @gvramaraju4546 ปีที่แล้ว +4

    Nice interview

  • @nageswarprabhala2998
    @nageswarprabhala2998 ปีที่แล้ว +2

    Very balanced comments

  • @jhansikumariguthikonda2034
    @jhansikumariguthikonda2034 ปีที่แล้ว

    Chaala baga chepparu Sir,prati Mata lo positive thinking, I really admired. Mee mother chaala adrustavanturalu.Hatts off

  • @chandhrasekhar3865
    @chandhrasekhar3865 ปีที่แล้ว +14

    జెడి లక్ష్మీనారాయణ గారు అని సంబోధించటానికి నేను చాలా చింతిస్తున్నాను. మీరు ఈ వీడియోలో మాట్లాడిన దానికి మీరు గతంలో సర్వీస్ లో ఉన్నప్పుడు చేసిన దానికి సారూప్యం లేదు మీరు పచ్చిగా ఒకరి కొమ్ముకాశారు

    • @user-ng5hn3zm5r
      @user-ng5hn3zm5r ปีที่แล้ว +1

      Ede JD garu cbn case lo staf laru annaru CBI anedhi Central govt chathilo kilu bomma

  • @nagarajug4526
    @nagarajug4526 ปีที่แล้ว +6

    jagan ని ఏమో చేసెయ్యాలని ప్రయత్నించావు......!
    చేతకాక ఇప్పుడు నీతులు చెబుతున్నావు.....!

  • @vasundharagadepalli8962
    @vasundharagadepalli8962 3 หลายเดือนก่อน

    Namaste sur 🎉🎉 thank you sir🎉🎉

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 ปีที่แล้ว +1

    రజినీకాంత్ గారు ఎంత కష్ట జీవో ఎంత నిబ్బరమైన మనిషి అందరికీ తెలుసు ఆయన వాక్కులు నిజం కావాలని ఆయన ఆవేదన ప్రజలు అర్థం చేసుకోవచ్చు యుగపురుషుడు చేసిన అభివృద్ధి హైదరాబాద్ విజన్ 20 20 కలిసి పనిచేస్తే ఈరోజు సైబర్ సిటీ హైదరాబాద్ లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న మహానుభావులు అందరికీ నమస్కారం

  • @nanivas2108
    @nanivas2108 ปีที่แล้ว +9

    Jai jagan..2024cm

  • @visweswareswar1270
    @visweswareswar1270 ปีที่แล้ว +56

    Irrespective of Party YS JAGAN is Inspirational for Youth who are Aspiring to reach their Target 🎯

    • @velururamesh1330
      @velururamesh1330 ปีที่แล้ว

      Absolutely correct

    • @publicexampapers
      @publicexampapers ปีที่แล้ว

      Yes that's the good quality of a leader never underestimate others take positive things from them

  • @kondababukondababuratnabab1598
    @kondababukondababuratnabab1598 ปีที่แล้ว +1

    100%true

  • @skmaqsoodali2917
    @skmaqsoodali2917 2 หลายเดือนก่อน

    Real and Dynamic young hero Jagan Sir 💯.

  • @subbujanapati4368
    @subbujanapati4368 ปีที่แล้ว +17

    Enni kastalu vachina manam anukundi sadinchali .entho sahanam ,orpu,pattudala =YS JAGAN.he is my always inspiration

  • @anandr4353
    @anandr4353 ปีที่แล้ว +1

    Love u sir meelantollu nijythi pra leaders ki suport chyli ..love u puli❤️❤️

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 ปีที่แล้ว +10

    Respected CM Jagan Anna Gariki My 💓 Blessings To You. Anna Thama Cut-out Pettkoni Retd.IAS JDL Garu Another Person Unknown Yevvari Swabhaavam lo Elaa Unnai Ani Discussion Chesinaru. Mee Patra Nothing But Cut-out Is Your's.

    • @rajkusar4013
      @rajkusar4013 ปีที่แล้ว

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @satishvarma3084
    @satishvarma3084 ปีที่แล้ว +13

    Superb excellent words Jay jagan youngest longest cm 🦁

  • @mmohanbabu7662
    @mmohanbabu7662 ปีที่แล้ว +18

    రేయ్ అప్పుడు కాంగ్రెస్ చెప్పినట్టు విని తప్పుడు కేసు లో అరెస్ట్ చేసావ్ ఇప్పుడు అన్ని కేసు లు కొట్టి వేస్తున్నారు ఇప్పుడేమంటావ్ రా లఫుట్

    • @giridharinampudi
      @giridharinampudi ปีที่แล้ว

      cbn mida 17 stay lu annaru ekkada?? lafoot ippudu evaru?? case lu kotteste tappu cheyanatla??

  • @leelaprasad7138
    @leelaprasad7138 ปีที่แล้ว +4

    Sir
    Meru right political leader because
    You know about performance management and administration skills
    Meru CM ga vuntay AP bagutundhi

    • @nagbanyala5787
      @nagbanyala5787 ปีที่แล้ว

      బాగా చెప్పారు 🙏🙏

  • @Janam-manam124
    @Janam-manam124 ปีที่แล้ว +2

    Dr. APJ KALAM గారు, ఒక SALAM

  • @jalendhark760
    @jalendhark760 ปีที่แล้ว

    Very good massage interview

  • @kosurisrirama8293
    @kosurisrirama8293 ปีที่แล้ว +2

    ❤ Jd sir

  • @ramulugouri5768
    @ramulugouri5768 ปีที่แล้ว +3

    మనం నిజం మాట్లాడుకుందాం.
    నేను ఏ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించను.
    నేను మానవ మానసిక ప్రవర్తన నమూనాను పంచుకోవాలనుకుంటున్నాను.
    ఒకే ఒక వ్యక్తి.
    18 నెలల జైలు మరియు స్వీయ పార్టీని ప్రారంభించి అన్ని ఎమ్మెల్యే & ఎంపీ స్థానాలకు పోటీ చేశాడు.
    60 నెలల ప్రతిపక్ష నేతగా (అధికారం లేకుండా) అనగ మొత్తం 78 నెలలు ప్రతీకారంతో మాత్రమే జీవించాడు.
    అలాగ ప్రతీకారంతో వున్నవాడిని కెలికారు కొందరు.
    78 నెలల తర్వత అతను భారీ మెజారిటీతో ఎన్నికల్లో గెలిచాడు, తనపై కాటు వేసిన వ్యక్తులపై ఆరోపణలతో వేట ప్రారంభించాడు.
    మీరు జైల్లో చిప్ప కూడు తిన్నారంటూ అనవసరంగా టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టారని అనుకుంటున్నాను.
    గమనించండి, జగన్ గారిని ఇదివరకు అవమానించిన వారు ఇప్పుడు జైల్లో చిప్ప కూడు తింటున్నారు.
    నాకు తెలిసి ఇక ఎవ్వరు జగన్ గారిని నీవు చిప్పకూడు తిన్నావ్ అనలేరు. యెందుకంటె అన్నవాళ్లందరు ఇప్పుడు అదే చిప్ప కూడు తింటున్నారు కాబట్టి.
    అందుకే మనం యెవరిని రెచ్చగొట్టకూడదు. అలా చేస్తే "పోడుకున్నవాడిని లేపి తన్నించుకున్నట్లుగా" ప్రస్తుతo వున్నా పర్యవసానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.
    ఇది టీడీపీ కే కాదు P K గారు కూడా భాష మార్చుకోవలిసిన అవసరం ఉంది అనిపిస్తుంది.
    పాలక ప్రభుత్వ పనితీరును నిరసించే హక్కు ప్రతి ప్రతిపక్షానికి ఉంది. కాని, పార్లమెంటరీ భాషను మాత్రమే ఉపయోగించండి అని నా సమర్పణలు.

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 ปีที่แล้ว +2

    Sir.correctga..chepparu

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 ปีที่แล้ว +21

    భారత రాజ్యంగ అంటాడేమెూ అనుకున్నా భగవత్గీత అన్నాడు మేధావి

    • @elishakumar8292
      @elishakumar8292 ปีที่แล้ว +1

      కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తుంది భగవద్గీత. సమసమాజాన్ని నిర్మిస్తుంది భారత రాజ్యాంగం. మేధావులు కూడా కొన్నిసార్లు పప్పులో కాలు వేస్తుంటారు అనే దానికి ఇది నిదర్శనం. Anyway he was a sincere officer and inspirable personality.

  • @mukundaraobinnala8525
    @mukundaraobinnala8525 ปีที่แล้ว +21

    jd you have taken wrong steps at the time of jagan

  • @nagabhushanaraochintada1968
    @nagabhushanaraochintada1968 ปีที่แล้ว +3

    The most important, I found is to set up a small library in every home for kids to nurture their characters

  • @swasacharitabletrust2005
    @swasacharitabletrust2005 ปีที่แล้ว +12

    Jagan Jagan Jai jagan

  • @vaninirmala1871
    @vaninirmala1871 3 หลายเดือนก่อน

    Sir u r a good person.mi support jagan ki vunte excellent ga vundunu sir.mi interviews anni chusthanu sir.meeru medhavi sir mimmalny follow avadam janalaki ardam kavadam ledhu sir.

  • @electronicsforbeginners5155
    @electronicsforbeginners5155 ปีที่แล้ว +1

    Sir miru really great JD sir.

  • @paladugusrinivas9789
    @paladugusrinivas9789 ปีที่แล้ว +1

    Wonderful thinking

  • @lakshminarayanareddyk8545
    @lakshminarayanareddyk8545 ปีที่แล้ว +2

    Good information sir

  • @venkatasrinivasaraoithinen8929
    @venkatasrinivasaraoithinen8929 ปีที่แล้ว +2

    Good interview sir

  • @rajulumuddada6550
    @rajulumuddada6550 ปีที่แล้ว

    Think u sir

  • @MounikaMouni-qe4xi
    @MounikaMouni-qe4xi ปีที่แล้ว +2

    J D garini abhimaninche prathi viewer oka like vesukondi.🙏

  • @srinuraju5235
    @srinuraju5235 ปีที่แล้ว +2

    JD sir excellent

  • @msd4832
    @msd4832 ปีที่แล้ว +6

    AP blessed to have a cm like jagan...people will understand soon.

  • @ramadaskudala5439
    @ramadaskudala5439 ปีที่แล้ว +2

    Excellent sir

  • @chaturvedulaharipriya9071
    @chaturvedulaharipriya9071 ปีที่แล้ว +3

    Your's voice is amazing sir

  • @RTIACTMEDIA
    @RTIACTMEDIA ปีที่แล้ว +3

    Very nice interview 👌

  • @WeldingandNDT321
    @WeldingandNDT321 ปีที่แล้ว +5

    People saw this video because of Jagan sir...or else no one will watch this... Good thumbnail..

    • @rajkusar4013
      @rajkusar4013 ปีที่แล้ว

      absolutely true.. even Laxminarayana knows it..

    • @reddys7437
      @reddys7437 ปีที่แล้ว

      Yeah same feeling

  • @srinuruttala4881
    @srinuruttala4881 ปีที่แล้ว +1

    I am your fan sir

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 ปีที่แล้ว

    JD లక్ష్మీనారాయణ shab చాలా బాగా చెప్పారు కరెక్ట్ గా చెప్పారు నాకు నచ్చిన వ్యక్తు లు అబ్దుల్ కలం మోడీ జేడీ లక్ష్మీనారాయణ జయప్రకాష్ నారాయణ గారు లు నా అభిమానులు నమస్కారం

  • @gouthampraveen7514
    @gouthampraveen7514 ปีที่แล้ว +13

    We didn't see Che Guevara...but we can see the resemble personality in JAGAN.

  • @blackdevilgamingzone5376
    @blackdevilgamingzone5376 ปีที่แล้ว +1

    Super speach sir

  • @ramireddy9788
    @ramireddy9788 ปีที่แล้ว +7

    మాట్లాడే ప్రతివాడు నీతులే చెబుతాడు కానీ నిజాలు చెప్పారు. మీరు పవన్ గురించి నిజం చెప్పలేదు. ఎవరైనా ప్రజలకు మంచి చేయాలనే రాజకీయాలలోకి వస్తారు.

    • @kvsastri8123
      @kvsastri8123 ปีที่แล้ว

      వీడు పవన్ దగ్గర పేకేజి తీసుకోని జై పవన్ అన్నాడు వీడిని నమ్మకూడదు వేస్ట్ ఫెలో

    • @jayaramireddyvadisana6509
      @jayaramireddyvadisana6509 ปีที่แล้ว

      Pawan CM kaledhu ga ... andhukey cheppaledhu....

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 ปีที่แล้ว +2

    Excellent 👌👌👌

  • @vrr8176
    @vrr8176 ปีที่แล้ว +34

    చంద్రబాబు విజనరీ కాదు 420 సార్

  • @bashok9517
    @bashok9517 ปีที่แล้ว +1

    Super 🙏

  • @srjcreations9100
    @srjcreations9100 ปีที่แล้ว

    Guruvulu sri jd garu cheppina bhagavadgeetha nirvachanam anandamga vunnadi

  • @vamshikrishna3345
    @vamshikrishna3345 4 หลายเดือนก่อน +1

    మా హీరో జగన్ అంతకంటే అందంగా ఎవరు ఉంటారు

  • @happylife...843
    @happylife...843 ปีที่แล้ว +1

    The great word's..

  • @kkrahul.7499
    @kkrahul.7499 ปีที่แล้ว +3

    he is not an un biased person.

  • @ponnavani8038
    @ponnavani8038 ปีที่แล้ว

    Yes ,ur voice (base )is very nice.

  • @Supernaturalism007
    @Supernaturalism007 ปีที่แล้ว

    Super Lakshmi gaaru I love you

  • @reddys7437
    @reddys7437 ปีที่แล้ว +7

    Only watch ఫర్ జగన్ అన్న

  • @rsv3953
    @rsv3953 ปีที่แล้ว +3

    Well said and much appreciated

  • @sandhyab6433
    @sandhyab6433 ปีที่แล้ว +2

    JD sir i like you sir

  • @basheerbasheer3045
    @basheerbasheer3045 ปีที่แล้ว

    👌🙏

  • @venuv9225
    @venuv9225 ปีที่แล้ว

    Jd sir🙏

  • @gchennareddy6589
    @gchennareddy6589 ปีที่แล้ว

    చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడారు అండి. వాస్తవాలు జోలికి పోలేదు.

  • @MohanSrisai-jk7sc
    @MohanSrisai-jk7sc ปีที่แล้ว

    JD sir me speach super sir

  • @BVenkatasubbiah-e2d
    @BVenkatasubbiah-e2d 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @kirankumarnandamuri8252
    @kirankumarnandamuri8252 ปีที่แล้ว

    Wow nice i also like life srisailam

  • @ch.7028
    @ch.7028 ปีที่แล้ว +1

    J. D. L. SUPER. ANALASIS

  • @Being_a_creature
    @Being_a_creature ปีที่แล้ว +9

    He is jealous about jagan hence they twist smartly

  • @balajiraod9877
    @balajiraod9877 ปีที่แล้ว +3

    Not getting how JDL sir with pk party... If he explains will be interesting to hear... No doubt it's his choice only... Just want to know his views...