మొన్న విజయవాడ.. ఇప్పడు అనంతపురం.. - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • అనంతపురం నగరంలో రాత్రి ఉరుములు, మెరుపులతో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధానంగా అనంతపురం శివారులో పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పండమేరు వాగుకు ఆనుకుని ఉన్న పలు కాలనీలోకి వరద నీరు ముంచెత్తింది. వరద నీటితో ఇళ్ళు మునిగిపోయాయి.. ఆటోలు, బైకులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా వరద నీరు కాలనీలోకి చేరడంతో… స్థానికులు ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు చేరారు.
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #aprains #anatapur #tv9d
    Credits : #Rajeswari / Producer #tv9d

ความคิดเห็น • 13

  • @venkatanarasammavenna5509
    @venkatanarasammavenna5509 2 ชั่วโมงที่ผ่านมา +7

    Iron leg

  • @mohdyousuf2204
    @mohdyousuf2204 ชั่วโมงที่ผ่านมา

    🤲

  • @chittitv8883
    @chittitv8883 43 นาทีที่ผ่านมา

    Next which place

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 48 นาทีที่ผ่านมา

    ఆ కాలనీలన్నీ పండమేరు ఒడ్డున (వరదలు ఎప్పుడు వస్తాయిలే అనే దిలాసాతో) కొన్ని, పండమేరు గర్భంలో కొన్నీ కట్టినవే. లోగడ ఇంతకంటే ఉధృతంగా ప్రవహించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పటికి ఇంత నిర్లక్ష్యంగా నిర్మాణాలు చేయలేదు కనుక ఏ నష్టమూ జరగలేదు. ప్రభుత్వాన్ని నిందించవలసివస్తే ఈ నిర్మాణాలకు అనుమతి ఇచ్చినందుకు, అనుమతి లేని నిర్మాణాలను పట్టించుకోనందుకు నిందించాలి.
    మీ వ్యాఖ్యానంలో " ఆఫీసులకు వెళ్ళేవాళ్ళూ, స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు" అని అన్నారు.
    వర్షం వస్తే ఇబ్బంది పడక హాయిగా ఉంటారా? అది కూడా వార్తేనా

  • @kvrprasad5701
    @kvrprasad5701 10 นาทีที่ผ่านมา +1

    No doubt an iron leg. Worst politics and worst administration. waste fellows our CM and Dy CM .

  • @balajirao4734
    @balajirao4734 ชั่วโมงที่ผ่านมา +3

    Iron leg mahima 😂

  • @Vijaykumar-wr7ow
    @Vijaykumar-wr7ow 33 นาทีที่ผ่านมา

    భగవంతుడా ఏమి టిది

  • @srinivasaraokesiraju7294
    @srinivasaraokesiraju7294 46 นาทีที่ผ่านมา +1

    Iron leg 💯2024 to 2029

  • @peddiraju6755
    @peddiraju6755 ชั่วโมงที่ผ่านมา +1

    లెగ్ బాబు లెగ్ మహిమ ఇప్పుడు రెండు లెగ్లు ఏపీలో ఎదో పక్క వినాశకాలే ఇ ఐదు సమాత్సరాలు ఇంతే

    • @manivivek3979
      @manivivek3979 29 นาทีที่ผ่านมา

      Varadhalu Ap lo nee kaadhu,,Bihar,Kerala,inkaa chaalaa places loo vasthunnaay,annitiki CBN yeh kaaranamaa,prakruthi ni andharam paadu chesthunnaam,andharam anubhavinchaalsindhee

  • @mail2matam
    @mail2matam 25 นาทีที่ผ่านมา

    Babu vasthe varshalu ravu antaru??? Varshalu vasthe iron leg aa??? Prakruthini sasinche manishi inka bhumi meedha puttaledu ani manushulu artham chesukuntaru... Moorkuhulaku adhi artham kadu...!!!

    • @Career4u-wj7ke
      @Career4u-wj7ke 22 นาทีที่ผ่านมา

      @@mail2matam babu kadu pawla ani oka Shani gadunnadu vaade veedu