home tour complete | my telugu home tour full video | telugu vlogs | gunti nagaraju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @Raju-tb1ji
    @Raju-tb1ji 3 ปีที่แล้ว +432

    మధ్య తరగతి వారు ఈ రోజులలో ఇల్లు కట్టాలంటే చాలా కష్టం అన్న ఇల్లు సూపర్ చాలా బాగుంది

    • @laxmi-v1d2p
      @laxmi-v1d2p 3 ปีที่แล้ว +4

      Yes 😙

    • @bathulakarthikgoud7800
      @bathulakarthikgoud7800 3 ปีที่แล้ว +4

      Intlo ki car pettukoni chance Vundhi ah anna intiki gate chinnadhi Vundhi kadha so adigina

    • @gadesrinivasaraonaidu7094
      @gadesrinivasaraonaidu7094 3 ปีที่แล้ว +2

      Correct brother

    • @TeluguTreats
      @TeluguTreats 3 ปีที่แล้ว

      Front entrance Car pattelaa unte baagundu adhokkate Thedhaa undhi Migithaadantha Super

  • @ramjcb5608
    @ramjcb5608 3 ปีที่แล้ว +17

    నాగరాజు అన్న ఆ ఇంటి లో నీ కష్టం కనిపిస్తుంది .
    సూపర్ చాలా మంచిగా కట్టించికున్నావు.😍💪

  • @tanetidravidvarma2475
    @tanetidravidvarma2475 3 ปีที่แล้ว +198

    చిన్న పిల్లోడు మాటలు విన్న వాళ్లు లైక్ వేసుకోండి ❤️🥰

  • @devasena999
    @devasena999 3 ปีที่แล้ว +66

    13:45 yes చనిపోతే మళ్ళీ జన్మ ఉండదు అందుకే హ్యాపీ గా ఉండాలి.... నైస్ నాగరాజు garu

  • @sureshkanna8041
    @sureshkanna8041 3 ปีที่แล้ว +362

    రైతు కష్టం తెలిసినవాళ్ళు ఒక్క like వేసుకోండి

    • @ravikiran_official
      @ravikiran_official 3 ปีที่แล้ว

      Cheyandu

    • @ravikiran_official
      @ravikiran_official 3 ปีที่แล้ว

      Avnu bro oka raithu kastam oka raithukee thelusthundii..bro na channel okasari chudandi dabulu sapadinchee apps chesthanuu me nachithe naku koncham support cheyandi

  • @marea7729
    @marea7729 3 ปีที่แล้ว +3

    చాలా బాగుంది అన్నా మీ ఇల్లు దేవుడు నీకు అన్ని వేళలా తోడుండి ఆశీర్వదించును గాక నీకు మంచి జరగాలని కోరుకుంటూ

  • @adpcreativeguys
    @adpcreativeguys 3 ปีที่แล้ว +242

    nagaraju anna House front elevation super .👌👌👌ఇల్లు చాలా చూడముచ్చటగా ఉంది ..

    • @laxmi-v1d2p
      @laxmi-v1d2p 3 ปีที่แล้ว +5

      Hi

    • @agriculture794
      @agriculture794 3 ปีที่แล้ว +5

      Hi na photo penha click chiyande

    • @nstelugueditz
      @nstelugueditz 3 ปีที่แล้ว +2

      బండల జెంట్స్ ఏమీ అంత పెద్దగా వేసారు నాగరాజు గారు

    • @dineshchekkadineshchekka1703
      @dineshchekkadineshchekka1703 3 ปีที่แล้ว +1

      Bro. Sem mi home ki ala kavala. Sem work

  • @pclkirankings..3695
    @pclkirankings..3695 3 ปีที่แล้ว +97

    అక్కడ ముందు పక్కా బావి తొట్టి క్లోజ్ చేయండి ఇందుకంటే చిన్నపిల్లలు వుంటారు కదా జాగర్త ......

  • @raghuchamaleti
    @raghuchamaleti 3 ปีที่แล้ว +73

    Beautiful home 🏡👌👌 Naga Anna🤗
    ఇంటి ముందు మంచి పూల కుండిలు పెట్టండి అలాగే కొన్ని కూరగాయ మొక్కలు పెట్టండి చాలా అందంగా ఉంటుంది

  • @sivakumarimandadi743
    @sivakumarimandadi743 ปีที่แล้ว +1

    చాలా హ్యాపీ గా.. వుంది... brother... మీ మాటలు వింటుంటే...

  • @datthuyadavofficial3333
    @datthuyadavofficial3333 3 ปีที่แล้ว +84

    అన్న ఇల్లు సూపర్ చాలా బాగుంది నీ కష్టనికి ప్రతిఫలం దొరికింది సూపర్ అన్న

  • @sumanthdaring6617
    @sumanthdaring6617 3 ปีที่แล้ว

    Me illu chala bagundhi and meku chala place vundi kitchen inka bedrooms hall anni inka extend cheyyochu but ippudu antha aypoyindhi kabatti future lo pina katte plan chesthey peddaga room size pettochu. Thank you ✌🏼

  • @saigaming4809
    @saigaming4809 3 ปีที่แล้ว +11

    నా కల ఎప్పుడు నిరవేరుతుందో ఇల్లు కట్టాలి అని నా లైఫ్ గోల్ 😭😭😭😭

  • @harishvsp
    @harishvsp ปีที่แล้ว +4

    కలముషం లేని నీ మనసుకు నా జోహార్లు. హ్యాపీ గా ఉండాలి కలకాలం. ఇల్లు మీ మనసు చాలా బాగుంది.

  • @MAJJIGASAIKUMARREDDY
    @MAJJIGASAIKUMARREDDY 3 ปีที่แล้ว +103

    ఇలాంటి వాళ్లకు సపోర్ట్ చెయ్యండి అన్నా ❤❤❤❤❤

  • @boldfacts833
    @boldfacts833 2 ปีที่แล้ว +5

    beautiful home brother,, hardwork never goes waste

  • @inaparthinanibabu36
    @inaparthinanibabu36 3 ปีที่แล้ว +17

    అబ్బ ఏం కట్టవు అన్న.లుక్ అదిరిపోయింది
    👌👌

  • @nanduvlogs7874
    @nanduvlogs7874 2 ปีที่แล้ว +1

    Congrats bro....ఉన్నంతలో అందంగా కట్టుకున్నావు

  • @ravikumarmuddada9240
    @ravikumarmuddada9240 3 ปีที่แล้ว +60

    House planning and execution 👌👌❤️

  • @nagireddy9905
    @nagireddy9905 3 ปีที่แล้ว +1

    Super no mistakes Anna colour Guillermo house and Greenary miss iendhi

  • @rajeshamanumallaRMVJ
    @rajeshamanumallaRMVJ 3 ปีที่แล้ว +39

    గుంటి నాగరాజు గారు. చాలా బాగా చెప్పారు.. చివరిగా రెండు ముచ్చట్లు.. *"అమ్మ నాన్న"* చాలా సంతోషంగా ఉంది, Congratulations 💐💐🎊🎊 All the Best 🙏.

  • @sureshbabunerella3921
    @sureshbabunerella3921 3 ปีที่แล้ว

    Good bro...house baagundi kastapadi kattukunnav niku chaala happyga untundi.nenu expect cheyagalanu.

  • @bangarumahesh3028
    @bangarumahesh3028 3 ปีที่แล้ว +16

    So many days waiting full complete your home super Anna 👍👌🙂🙏

  • @rameshgoud1128
    @rameshgoud1128 3 ปีที่แล้ว +1

    ఇల్లు చాలా బాగుంది మీరు మాట్లాడే పద్ధతి చాలా బాగుంది మీరు సంతోషంగా ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను

  • @venkateshvaylay5005
    @venkateshvaylay5005 3 ปีที่แล้ว +9

    Respectful Sir. So Happy to See. Lord Venkateshwara With You Always. Regards.

  • @kushanpiyushbabu9117
    @kushanpiyushbabu9117 2 ปีที่แล้ว

    Congratulations nagaraju okka manchi pani chesav ni life lo super

  • @madhavgouddaragani5894
    @madhavgouddaragani5894 3 ปีที่แล้ว +4

    👌👌👌మీ ఇల్లు చాలా చాలా బాగుంది అన్న నీ కష్టానికి నీకు మంచి ఫలితం తగ్గింది ఇంక అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న 💐💐💐

  • @Lakshmi-s5o
    @Lakshmi-s5o 2 ปีที่แล้ว

    నాగరాజు గారు మీ ఇల్లు చాలా బాగుంది చాలా నచ్చింది నాకు ఇంద్రభవనం లా ఉంది గ్రేట్ నైస్

  • @Rakshithanehanvinee
    @Rakshithanehanvinee 3 ปีที่แล้ว +20

    Super undhi anna me home ne dream sucess ఫుల్ అయింది😍😇 any way anna congrats anna me home opening mamalini pilustara???

  • @anilkumarakkenapally4444
    @anilkumarakkenapally4444 3 ปีที่แล้ว

    అమ్మ నాన్న లను వేరే ఇంట్లో ఉంచే వారిని చూసాను కానీ మీరు మాత్రం అమ్మ నాన్న లను ఇంట్లో ఉంచుతా అన్నావు బ్రో supper fall in love అన్న,

  • @RajaOngoleGittalu225
    @RajaOngoleGittalu225 3 ปีที่แล้ว +10

    నాగరాజు అన్నయ్య ఇంటికి పెయింటింగ్ రంగు చాలా బాగుంది బ్రదర్

  • @dommatiraju3799
    @dommatiraju3799 3 ปีที่แล้ว

    ఇల్లు చాలా బాగుంది నాగరాజు అన్న

  • @vsrunivas1970
    @vsrunivas1970 3 ปีที่แล้ว +21

    నాగరాజు గారు ఇల్లు సూపర్ కట్టారు మీకు మీకుటుంబ సబ్యులకు నా శుభాకాంక్షలు💐🌹🙏🙏👍👍👍👍👍👍

  • @charanyachilaka4976
    @charanyachilaka4976 3 ปีที่แล้ว +1

    Its every one family members dream best of luck Nagaraju

  • @Krishna-mw6yu
    @Krishna-mw6yu 3 ปีที่แล้ว +5

    Front entrance gate koncham vedalpu ga unte enka bagundedhi.. Car lopaliki velladaaniki kastam but house elevation is super..

  • @laxmanch3955
    @laxmanch3955 3 ปีที่แล้ว

    Chaala baagundhi mi explanation
    Mirena anpisthundhi assalu

  • @rathnakarvlogs....9430
    @rathnakarvlogs....9430 3 ปีที่แล้ว +6

    మన లాగా ఏమి లిని వాళ్లకి ఉన్నత లోని సంతోషం అన్న.... కానీ supar ఉంది మీ ఇంట్లో

  • @raajugunda122
    @raajugunda122 2 ปีที่แล้ว

    అన్నా సూపర్ కట్టినవన్న మంచిగుంది వెంటిలేషన్ బాగుంది అన్న

  • @lathabeautiful7423
    @lathabeautiful7423 3 ปีที่แล้ว +8

    Hi Anna మొక్కలు కూడా అక్కడక్కడ వెయ్యండి అన్న చాలా బాగా కనిపిస్తుంది హౌస్ 🏡

  • @rameshvs9589
    @rameshvs9589 3 ปีที่แล้ว

    Surrounding peddhadhi GA undhi Rooms chala chinna GA unnaye.kani Chakabhagundhi👌👌👌

  • @The_Uday_Reddy_Show_Vlogs
    @The_Uday_Reddy_Show_Vlogs 3 ปีที่แล้ว +8

    2hours lo 26k views. Wow gunti. నీ వీడియో సూపర్ hit అవుతుంది. Ee video tho నీకు subscribe rs inka పెరుగుతారు. From Cherry and pappa show TH-cam channel

  • @kumarichinta1436
    @kumarichinta1436 2 ปีที่แล้ว

    God bless you brother

  • @ramu24sv
    @ramu24sv 3 ปีที่แล้ว +11

    చాలా చాలా బాగుంది ఇల్లు ...

  • @vijayalakshmi3405
    @vijayalakshmi3405 2 ปีที่แล้ว

    House 🏠 chala bagundi

  • @pasunutiprashanth6022
    @pasunutiprashanth6022 3 ปีที่แล้ว +8

    సూపర్ నాగరాజు గారు మీ ఇల్లు చాలా బాగా ఉంది అలాగే మీరు మాట్లాడే స్పీచ్ కూడా చాలా బాగా ఉంది కంగ్రాట్యులేషన్స్❤❤

  • @baryadhav-zs6dp
    @baryadhav-zs6dp ปีที่แล้ว +1

    Super anna

  • @hemalathap1637
    @hemalathap1637 3 ปีที่แล้ว +6

    Beautiful house congratulations.

  • @ghanshyamganshyam1137
    @ghanshyamganshyam1137 3 ปีที่แล้ว

    She is very nice and very good house colour is

  • @kirankarthik0909
    @kirankarthik0909 3 ปีที่แล้ว +75

    House చాలా బాగుంది రెండు మైనస్ పాయింట్స్..... బెడ్ రూమ్స్ లో అటాచ్డ్ బాత్రూమ్ లు, ముందర గేటు 12 to 15 అడుగుల గేటు ఐతే బాగుండేది... భవిష్యత్తులో కారు కొంటే లోపలికి ఎలా తెస్తారు......

  • @kbrahmacharry9101
    @kbrahmacharry9101 3 ปีที่แล้ว

    Anna .chala ..Bagundi..Excellent.. House

  • @_VikramSarika
    @_VikramSarika 3 ปีที่แล้ว +8

    Mi Home chala bagundhi anna... 👌👌

  • @nagarajuravula6661
    @nagarajuravula6661 3 ปีที่แล้ว

    Anna kichen lo exhaust fan pettinchu .. vanta chesetappudu kichen lo vedi vasthundhi kadha Haa fan pettadam valla bayata vunna cool air lopaliki pampinchi ,lopala unna vedini bytiki pampisthundhi

  • @vaasusms605
    @vaasusms605 3 ปีที่แล้ว +15

    సూపర్ గుంటి అన్న👏👏👏👌👍

  • @arr6084
    @arr6084 3 ปีที่แล้ว

    చాలా బాగుంది అన్న ఇల్లు

  • @little_star_lovely7606
    @little_star_lovely7606 3 ปีที่แล้ว +93

    నాగరాజు అన్న గేట్స్ ఇంకా కొంచెం పెద్ద గా కట్టిస్తే బాగుండు

    • @laxmi-v1d2p
      @laxmi-v1d2p 3 ปีที่แล้ว +1

      Hi

    • @Raghunathareddy5288
      @Raghunathareddy5288 3 ปีที่แล้ว +3

      Peddaga unte bagundu na
      Enti peddaga🤣🤣🤣

    • @2006darlingprabha
      @2006darlingprabha 3 ปีที่แล้ว +1

      Poy kattupo

    • @little_star_lovely7606
      @little_star_lovely7606 3 ปีที่แล้ว

      @@2006darlingprabha నువ్వు వాస్తవరా

    • @little_star_lovely7606
      @little_star_lovely7606 3 ปีที่แล้ว +1

      @@Raghunathareddy5288 గేట్స్ రా కళ్ళు కనిపించక పోతే అద్దాలు పెట్టుకొని చూడరా

  • @srinivasrao670
    @srinivasrao670 3 ปีที่แล้ว

    Nagaraju garu bagundhi 🏠House

  • @srilatha204
    @srilatha204 3 ปีที่แล้ว +1

    Chala nice ga undhi brother

  • @ayantraveller
    @ayantraveller 3 ปีที่แล้ว +10

    Congratulations 👏 Anna garu

  • @bellamvakula8338
    @bellamvakula8338 2 ปีที่แล้ว

    Super. Brother hous chala baagudindi

  • @SreelakshmiSreenivas
    @SreelakshmiSreenivas 3 ปีที่แล้ว +19

    Beautiful ❤️❤️ House 🏠🏡 congratulations Nagaraju Brother

    • @panditisreenu5220
      @panditisreenu5220 3 ปีที่แล้ว

      Meru chalaa achulu bro ok

    • @gagan555
      @gagan555 3 ปีที่แล้ว

      th-cam.com/channels/_U2YEBw9cTWYPvJH4rngqw.html

  • @Venkatsrk9
    @Venkatsrk9 3 ปีที่แล้ว

    Enta అయ్యింది హౌజ్ construction ki, plot size, హౌస్ కొలతలు చెప్పండి

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 ปีที่แล้ว +5

    🙏🏻👌👌 ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం

  • @nagarajubrahmaraju3169
    @nagarajubrahmaraju3169 3 ปีที่แล้ว +2

    బాగా కష్ట పడ్డా నాగరాజు అన్న నీ ఇల్లు సూపర్

  • @psrsagar3
    @psrsagar3 3 ปีที่แล้ว +5

    చాలా బాగుంది అన్న

  • @deepikamygapula
    @deepikamygapula 2 ปีที่แล้ว

    super ga gatincharu andi house chala bagundi..

  • @Polaiahtechtelugu
    @Polaiahtechtelugu 3 ปีที่แล้ว +5

    Congratulations brother 🎉🎉🎉

  • @techhuawei4997
    @techhuawei4997 2 ปีที่แล้ว

    సూపర్ నాగరాజు గారు 👌👌👌👌👌సూపర్

  • @venkypatel5525
    @venkypatel5525 3 ปีที่แล้ว +25

    Congratulations anna nice home.... 👌❤️

  • @TS36vlog
    @TS36vlog 3 ปีที่แล้ว

    Compound wall ki Saids ko konni flowers chyettlu pyettandhi chala bagavuntadhi

  • @bhanukiranbellam7285
    @bhanukiranbellam7285 3 ปีที่แล้ว +5

    Congratulations 🎊🎊 anna 💞💞

  • @rathanamy942
    @rathanamy942 3 ปีที่แล้ว

    అన్నా మీ ఇల్లు చాలా బాగుంది

  • @vanithachinturi1809
    @vanithachinturi1809 3 ปีที่แล้ว +12

    ఇంటిముందు మొత్తం బండలు వేసారు పూల మొక్కలకు కురగయాలకు స్థలం ఉంచుంటే ఇంకా బాగుండేది.

  • @ambicagoudambicagoud9266
    @ambicagoudambicagoud9266 3 ปีที่แล้ว +1

    Super Anna 👍👍👌👌💐💐 congratulation new home

  • @roja2556
    @roja2556 3 ปีที่แล้ว +5

    Meru samanam balla, posaru kada rooms lo entha height ki posaru Nd room height entha teskunaru 11'3 or 11'6

  • @manavjchannel2795
    @manavjchannel2795 2 ปีที่แล้ว

    House Chala bagundhi Anna Kani door komchem vellunte veredhi petamdi Inka Chala baguntundhi swelling ki vere colour veasthe a design Baga Kani pisthumdhi illumatram super anna

  • @prasadyadavlyrics6569
    @prasadyadavlyrics6569 3 ปีที่แล้ว +7

    Wow what a beautiful house

  • @saleemsk6911
    @saleemsk6911 3 ปีที่แล้ว +1

    Super house 🏠 anna

  • @Bhargavi88
    @Bhargavi88 3 ปีที่แล้ว +5

    Chala bagundi annayya..👌👌👌
    Mottam enta ayyindi intiki please

  • @dileepkumar-sx3xf
    @dileepkumar-sx3xf 3 ปีที่แล้ว

    Nagaraju garu me video modati sari chusanu chala honesty ga matladaru and me house chalabagundi .
    Me house 🏠ki total entha cast patindi.

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 3 ปีที่แล้ว +6

    చలా సంతోషం అన్నా .... Congratulations 👏👏👏

  • @rajusarilla8138
    @rajusarilla8138 2 ปีที่แล้ว

    Super BROTHER God bless you

  • @upendarpantham9874
    @upendarpantham9874 3 ปีที่แล้ว +7

    బృందావనం 👌👌🌹🌹

  • @vijjikavyavlogs
    @vijjikavyavlogs 3 ปีที่แล้ว

    నేను మా ఆయన కూడ ఇలాగే ఇద్దరం చాలా కష్టపడి మా వారు ఇల్లు కట్టారు నేను అయితే బొచ్చలు మోసాను నా సొంత ఇంటికోసం అప్పుడు కష్టపడ్డ ఇప్పుడు నా ఇంట్లో వుంటే చాలా సంతోషంగా వుంటుంది

  • @gramachandrareddy4749
    @gramachandrareddy4749 3 ปีที่แล้ว +5

    Annayya chala happy ga undi. Ni kastaniki pratiphalam. All the best God bless you

  • @PranaArjun
    @PranaArjun 2 ปีที่แล้ว +1

    Very nice house 👌👌

  • @ashokbushipaka249
    @ashokbushipaka249 3 ปีที่แล้ว +4

    బాగుంది అన్న

  • @mvdurgesh2386
    @mvdurgesh2386 3 ปีที่แล้ว

    ఎందుకంత తొందర అన్న ఇల్లు అంతా క్లియర్ అయిన తర్వాత చూపించండి బలే ఉండే అయినా బాగుంది సూపర్ ఉంది దాంట్లో సూపర్ గా

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 3 ปีที่แล้ว +4

    Super home 🏘️

  • @narendranagalakshmi7983
    @narendranagalakshmi7983 2 ปีที่แล้ว

    Illu chala bagundi shelfs ki cup boards pettinchandi Inka baguntundi
    This is my advice only

  • @AkulaPushpaSwamy
    @AkulaPushpaSwamy 3 ปีที่แล้ว +6

    Congratulations brother nice House...👌👌

  • @sureshthirumuru1973
    @sureshthirumuru1973 2 ปีที่แล้ว +1

    Awesome Anna. Congratulations Anna.

  • @venkatnarayan8793
    @venkatnarayan8793 3 ปีที่แล้ว +13

    మీ కొత్త ఇల్లు చుడటానికి చాలా బాగుంది. ఇందులో ఏమి మిస్టేక్స్ లేవు. కానీ అటాచ్ బాత్రూం ఉంటే ఇంకా బాగుండేది.👌👌👌👌👌👌

  • @beemanaboinamahender6139
    @beemanaboinamahender6139 3 ปีที่แล้ว

    Attach bathroom Ledu
    Green place ledu
    Gate Kuda narrow
    K good bagundi 👌👌

  • @johnrobin814
    @johnrobin814 3 ปีที่แล้ว +6

    Congratulations uncle 👏

  • @charansai1598
    @charansai1598 3 ปีที่แล้ว

    Anna meru chala great annaya 💐💐💐

  • @Minn476
    @Minn476 3 ปีที่แล้ว +6

    Anna nice.... gruhapraveshaniki piluv, Marchipoku🥰💐💐

  • @surisurendar9505
    @surisurendar9505 3 ปีที่แล้ว +1

    సువర్ చాలా బాగుంది అన్న నైస్ 👌👌👌👌👌👌

  • @naninani-qc9yi
    @naninani-qc9yi 3 ปีที่แล้ว +3

    House exlent undhi ❤️

  • @andhrakurraduprem4201
    @andhrakurraduprem4201 3 ปีที่แล้ว

    ఇల్లు డిజైన్ వర్క్ సూపర్ గా ఉంది లోపల పాలిష్ బండలు ఫెయిల్ టైల్స్ సూపర్

  • @mandavasaidulu1023
    @mandavasaidulu1023 3 ปีที่แล้ว

    ఇల్లు చాలా బాగుంది అన్న