Tnq anna dayachesi prayer cheyyandi. లోకంకి వేరుగా ుండి, దేవుని ki istamaina margamlo నడవటం oka యుద్దం laa undanna. కోపం vastundi, visugostundi. Inkeppudu samadhanamistav deva ani adgalanipistundi. Shakti chaaladam ledanna. Poradataaniki, sahinchadaaniki. Kaani aayana సన్నిధికి dooramayyi kooda shortcut lo naaku nene edo manchidi, naaku sukhanniche maargaanni select cheskoni creat cheskolenu. ఏదైన యేసయ్య nunde raavalani ee poraatamlo vedanaloo chastu bratukutunna stitilo unnaanu
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నేను యిమధ్య ఆత్మీయంగా చాలా బలహీనం అయిపోయిన పొద్దుటే లెగిసి ప్రార్థన చేయలేకపోతున్నాను ఉపవాసాలు చేయడం మానేశాను ఆరోగ్యం బాగోక చేయాలని నిర్ణయం తీసుకుని దేవుడు నన్ను క్షమిస్తార చాలా కన్ఫ్యూజన్ లో ఉండి చాలా బాధపడుతున్నాను నా ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి ప్లీజ్ బ్రదర్
God bless you sister God can bring you with great hope... *ఫిలిప్పీయులకు 4:6* దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. *1పేతురు 5:7* ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి. God bless you God strength you in Jesus Glorious name amen
Milagea hagar తన కొడుకును kosem చూడలేక edichindi చివరకు chuchunna దేవుడు అని పేరు పెట్టి పిలిచినది, mi పరిస్థితి కూడా hagar bhada chuchina దేవుని కన్నులు మిమ్మల్ని చూస్తున్నాయి ఖచ్చితంగా సహాయం చేస్తాయి అధైర్యం padakandi
చక్కగా వివరించారు. మంచి అనుభూతి పొందాను. మీకు వందనాలు. దేవునికి మహిమ 🙏🙏🙏
Praise god praise god praise god
Praise the lord 🙏
Praise the lord please pray for revanth salvation and his family prayer life thankyou jesus
Praise the lord please pray for pramodh studies and job his driving thankyou jesus
Praise the lord please pray for prannoy job and his family prayer life thankyou jesus
Thank you sir
🙏🙏🙏💐🙇♀️🙇♀️
Praise the lord please pray for my mother health and salvation thankyou jesus
Praise the lord please pray for my new school duties and my passport thankyou jesus
వందనాలు 🙏మిమ్మల్ని కలవాలి sir ఒక్క సారి
Vandanalau annaya
Baga chepparu
Praising God Pastor Garu 🙏
Praise God
Praise the Lord anna
Praise God...
Tnq anna dayachesi prayer cheyyandi. లోకంకి వేరుగా ుండి, దేవుని ki istamaina margamlo నడవటం oka యుద్దం laa undanna. కోపం vastundi, visugostundi. Inkeppudu samadhanamistav deva ani adgalanipistundi. Shakti chaaladam ledanna. Poradataaniki, sahinchadaaniki.
Kaani aayana సన్నిధికి dooramayyi kooda shortcut lo naaku nene edo manchidi, naaku sukhanniche maargaanni select cheskoni creat cheskolenu. ఏదైన యేసయ్య nunde raavalani ee poraatamlo vedanaloo chastu bratukutunna stitilo unnaanu
@@jesuslovesu3421 emi chestaru meru full name
🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నేను యిమధ్య ఆత్మీయంగా చాలా బలహీనం అయిపోయిన పొద్దుటే లెగిసి ప్రార్థన చేయలేకపోతున్నాను ఉపవాసాలు చేయడం మానేశాను ఆరోగ్యం బాగోక చేయాలని నిర్ణయం తీసుకుని దేవుడు నన్ను
క్షమిస్తార చాలా కన్ఫ్యూజన్ లో ఉండి చాలా బాధపడుతున్నాను నా ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి ప్లీజ్ బ్రదర్
Ippude ela unnaru devunilo
అన్న chaala vedana loo, ontarithanmlo, nikanga , bharinchalenu maatallo cheppukolenu, naa sonthamaina maargaalu vethukkolenu, yesayya ముందు edchi edchi ఓపిక chachipotundanna, nissahayanga avutunnaa anna, daarunanga mosapoyaanu anna,me msgs vintu untaanu. But ee madhya enthaga kottabadtunna ante. Asalu ika edi vinaalni asalu emani cheppalo ee baadha arthmvthaledanna. Dayachesi prayer cheyyndanna
God bless you sister God can bring you with great hope... *ఫిలిప్పీయులకు 4:6* దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
*1పేతురు 5:7* ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి. God bless you God strength you in Jesus Glorious name amen
Milagea hagar తన కొడుకును kosem చూడలేక edichindi చివరకు chuchunna దేవుడు అని పేరు పెట్టి పిలిచినది, mi పరిస్థితి కూడా hagar bhada chuchina దేవుని కన్నులు మిమ్మల్ని చూస్తున్నాయి ఖచ్చితంగా సహాయం చేస్తాయి అధైర్యం padakandi
Praise the Lord sir
Praise the lord anna
Praise the lord 🙏