🔴 LIVE: Moses different from the millions మోషే ప్రార్థన దేవుణ్ణి కదిలి౦చి౦దా?||Exodus 32 ||Edward

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 มี.ค. 2022
  • Does God repent? Can a human prayer move God? When you see people in sin, what kind of prayer is needed? దేవుడు పశ్చాత్తాపపడతాడా? మానవ ప్రార్థన దేవుణ్ణి కదిలి౦చగలదా? మీరు ప్రజలను పాపములో చూసినప్పుడు ఎటువంటి ప్రార్థన అవసరం? #Edward #Edwardwilliam #EdwardKuntam #Tyrannus #youthmessages

ความคิดเห็น • 43

  • @honeychandana8992
    @honeychandana8992 16 วันที่ผ่านมา

    ఘనత మహిమ ప్రభావములు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువునుకే చెల్లును ఆమెన్

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 ปีที่แล้ว +6

    మీరు చెప్పింది నాకు గుర్తుంది రాజకీయాల్లోకి మనం వెళ్ళకూడదు అన్నది నాకు తెలుసు బ్రదర్ మన దేవుడు ప్రేమను ఇచ్చేవాడే మార్పును కూడా తీసుకొస్తాను

  • @meenakshich2164
    @meenakshich2164 9 หลายเดือนก่อน

    Praise the lord ✝️✝️🙏🙏 Amen

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว +1

    బ్రదర్ జపాన్య శాస్త్రి గారు మీ గురించి చాలా బాగా చెప్పారు బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @manthanaluka932
    @manthanaluka932 11 หลายเดือนก่อน

    Ayya🎉nenu smokarnu drinkarnu machi vaanni kaanu please prease prear mi🎉

  • @rajup7031
    @rajup7031 ปีที่แล้ว +1

    Price Lord 👏 డాడీ మా కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి దేవుడు గొప్ప కార్యాలు జరిగేలా మా కొరకు ప్రత్యేక ప్రార్ధించండి

  • @bhagyahk8123
    @bhagyahk8123 ปีที่แล้ว

    Praise the lord brother. Mee vakyala dwara chala mandi matured christians ga maruthunnaru . Devunike mahima

  • @suryaumaviswas9005
    @suryaumaviswas9005 2 ปีที่แล้ว +1

    praise the Lord brother garu wonderful message thankyou jesus

  • @srinivassrinivas4641
    @srinivassrinivas4641 ปีที่แล้ว +1

    Praise the lord brother 🙌🙌🙌

  • @padmanakkanaboina9871
    @padmanakkanaboina9871 2 ปีที่แล้ว

    Vandanalau annaya

  • @devakrupamanirayala8129
    @devakrupamanirayala8129 10 หลายเดือนก่อน

    Wonder ful message glory to Jesus Christ Amen God bless your minister and family brother

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 ปีที่แล้ว

    ప్రామిస్ గా చెప్తున్నాను బ్రదర్ వాళ్ళ పిల్లలు అయినా మా పిల్లలు అయినా ఒకటే కిందనే చూసుకున్న చూసుకునే ఉంటా అయినా గాని మార్పు లేదు

  • @rajeshnatta4383
    @rajeshnatta4383 2 ปีที่แล้ว +1

    Praise the lord అన్నా Aagiripalli నుండి

  • @Sudhirkavuri
    @Sudhirkavuri 10 หลายเดือนก่อน

    Amen

  • @rameshbabu-zt2ph
    @rameshbabu-zt2ph 10 หลายเดือนก่อน

    Praise the lord brother. Wonderful.message .

  • @jvsreddy3823
    @jvsreddy3823 10 หลายเดือนก่อน

    ముసలమ్మ అనకుండా వృద్ధు రాలు అంటే బావుంటుంది

  • @jerusalemprayerhouse-ganna4118
    @jerusalemprayerhouse-ganna4118 11 หลายเดือนก่อน

    Praise da lord

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว +4

    నన్ను క్షమించండి బ్రదర్ ఎందుకంటే నా బాధ చెప్పాలని ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని దేవుడు మీరందరినీ ఏర్పరచుకున్నారు అందుకనే బ్రదర్ నన్ను నేను తెలుసుకోలేకపోయాను అనేసి బాధపడుతుంది అయినా నాకు సంతోషంగానే ఉంది బ్రదర్. బాధలో కూడా సంతోషంగా ఉండొచ్చని మీ ద్వారా నేర్చుకున్నాను అలాగే బ్రదర్ పాపని విడిచినప్పుడు అదే పాపాన్ని గుర్తు చేస్తున్న ఈ జనాలు అమాయకుల కనపడుతున్నారు

  • @sridevi5860
    @sridevi5860 10 หลายเดือนก่อน

    Praise the Lord 🙏Thank you so much for your valuable messages 🙏May god bless you 🙏

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว

    నన్ను క్షమించండి బ్రదర్ మళ్లీ తొందర్లోనే వాళ్ల దగ్గరికి వెళతాను బ్రదర్ మా ఊర్లోనే ఉంది కుటుంబంతో సహా పెడతాం బ్రదర్ వాళ్ల దీవెనలు కూడా మళ్లీ తీసుకుంటాం బ్రదర్

  • @mosesjaggani1530
    @mosesjaggani1530 10 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏

  • @calvaryprardanamandiram9970
    @calvaryprardanamandiram9970 2 ปีที่แล้ว

    Praise the Lord sir

  • @devid5952
    @devid5952 2 ปีที่แล้ว +2

    Praise the brother.

    • @manoramakaryamsetty503
      @manoramakaryamsetty503 ปีที่แล้ว

      Thank you sir I'm learning so much from your message s and I am worship ping the Lord almighty Jesus Christ. Pvkumar

  • @gurramravikumar493
    @gurramravikumar493 2 ปีที่แล้ว

    Praise the lord br

  • @LAHAI-ROHI
    @LAHAI-ROHI 11 หลายเดือนก่อน

    Tq tq so much anna ❤❤

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว

    బ్రదర్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ బ్రదర్ కరెక్ట్ ఎందుకంటే బ్రదర్ డబ్బున్న అహంకారంతో చేస్తున్నారు మేము తక్కువ జాతి వాళ్ళని నెక్స్ట్ ఆర్థికంగా వెనుకబడి ఉంటామని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయాలని డబ్బుతోనో భయంతోనో మా వాళ్ళందరూ భయపడి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు బ్రదర్ అందుకనే ఇంకా విగ్రహారాధన చేస్తున్నారు

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว

    బ్రదర్ దీనందుకే కారణం 100% మీరే బ్రదర్ ఎందుకంటే బ్రదర్ నాకు ఇప్పుడు ఫేస్బుక్లో చూసిన తర్వాత మీరు చెప్పే మెసేజ్ బ్లెండీనా మెసేజ్ ఇప్పుడు అవసరమైంది ముందే తెలుసుకొని దేవుడు సిద్ధపరిచారు అన్నదే వందకు వెయ్యి శాతం నిజం బ్రదర్ ఎందుకంటే బ్రదర్ ఇంతకంటే సాక్ష్యం ఏది ఉండదు బ్రదర్ మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నారని చెప్పడానికి

  • @rajeshj6697
    @rajeshj6697 2 ปีที่แล้ว +1

    @edwardwilliams #edwardwilliams anna, valid points meeru chepparu kani okka question anna. Inthaki moses prardhanani batti devudu aagadu(ante ayana yokka manasuni marchagalida?) Manasu marchatam ante verelaga kaadu. Whether the god was able to bear Israelites through the prayer of Moses or not ani question anna. Ikkada devudu ela work chesthadu thelsukovalne question anna. Ante mana prayer ni batti devudu phalamisthada or god already knew when n what to give and danno batte isthada. In that case prayer changes things ane statement ni contradict cheyyochemo kadaa..plz guide us anna

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว

    అంటే నన్ను క్షమించండి బ్రదర్ కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది ఇంట్లో కానీ కంపల్సరీ చేస్తాను బ్రదర్ నన్ను క్షమించండి

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว

    సారీ బ్రదర్ నన్ను క్షమించండి నా ఫేస్బుక్ లో నేను 2017లో చిన్న మెసేజ్ నీ మెసేజ్ అది ఇప్పుడు నా జీవితంలో జరిగిందని ముందుగా ఎలా తెలిసింది

  • @anandkondam9066
    @anandkondam9066 2 ปีที่แล้ว +1

    Praise the lord Sir

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว

    మీరందరూ నా నా దేవుని గురించి బాగా తెలుసు మీ ద్వారా మీ అందరూ ఉంటారు అది కూడా నా తండ్రి దేవుడికి తెలుసు అందుకనే మా ఊర్లో ఉన్న గురుకుల పాఠశాల ఆయనకి నా తండ్రి దేవుని గురించి చెప్పా నేను చెప్పా అంటే 139 వ కీర్తన నాదని చెప్పా దేవుడు నన్ను ఏర్పరచుకున్నారు అని చెప్పా డైలీ ఈవినింగ్ నాకు లేట్ అవుతుంది వర్క్ నుంచి ఆయనే ఎండి గారు ఉంటున్నారు నా తండ్రి గురించి తెలుసు అయితే నా తండ్రి కోసమా సాధన ప్రేరేపన అన్నదే తెలియదు బ్రదర్

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว

    మీ ద్వారానే అక్కడ రక్షణ పొందాను వాళ్ళ ఇంటి దగ్గరే నా తండ్రి దేవుడు ఏంటనేదో తెలుసుకుందాం మీ ద్వారానే బ్రదర్ మెసేజ్ కూడా వినిపించా అలాగే మీ మెసేజ్ కూడా వినిపించా ఎంతైనా ఉన్నవాళ్లు కదా బ్రదర్ పాపని ఒప్పుకోవడం కష్టం

  • @bairagibiddika6899
    @bairagibiddika6899 ปีที่แล้ว

    p

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 ปีที่แล้ว

    నన్ను క్షమించండి రాజేష్ మహాసేన సోషల్ మీడియా మన తండ్రి దేవుని గురించి చాలా బాగా చెబుతున్నాడు బ్రదర్ తను కూడా నాలా పాపాలు చేసి దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని కృపలో బతుకుతుంది సేవ చేస్తున్నాడు బ్రదర్

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 ปีที่แล้ว

    బ్రదర్ ఇది అన్నగారు ఫోన్ బ్రదర్ నా ఫోన్లో నెట్ బాలన్స్ అయిపోయింది

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว

    మా అన్న గారు బ్రదర్ దేవుడు తెలుసు వాక్యం నాకంటే బాగా బోధిస్తాడు బిషప్ కూడా అన్నయ్య అంటే పాస్టర్ గారు పుట్టుకతోనే దేవునిలో ఉండాలని తీర్మానం చేసుకున్నారు కానీ మా వాళ్ళని మార్చడానికి దేవుని గురించి తప్పుగా చేస్తా ఇంకా బిలాము టైపులో చేస్తుంది కానీ నాకు బాధ ఒకటే ఉంది ఇప్పుడుకైనా నా తండ్రి దేవుని తెలుసుకొని నాకంటే వాక్యం బాగా చెపుతావు నాకంటే బోధన్ బాగా చేస్తావు నువ్వు ఏ తప్పు చేయలేదు ఎందుకు అలా అవుతున్నాడో నాకు అర్థం అవుతలేదు బ్రదర్

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว

    పని చేస్తున్నారు చౌదరి జైలుకైనా వెళతాము అవసరమైతే నేను ఏమీ మాట్లాడలేదు అయినా సందర్భం తీసుకొచ్చారు ఒకే మాట అన్న నా తండ్రి దేవుడు చూసుకుంటాడు తప్పు చేసింది వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే లేదా వాళ్ళ పాపాలు ఒప్పుకొని నా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పడాలి అని అన్నాడు నేను అలాగే చేశాను అన్న

  • @ramamohandulapalli9163
    @ramamohandulapalli9163 ปีที่แล้ว

    బ్రదర్ కొంతమంది టీచర్లు అడిగాను డబ్బు కోసం చేస్తున్నావా నువ్వు అని అడిగారు డబ్బే ముఖ్యమైన కుంటే సాతాను నా ఇంటికి పిలిపించుకొని డిమాండ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా మీకు అన్న దానికి సమాధానం లేదు వాడి దగ్గర, నా తండ్రి దగ్గర వాళ్ళ పాపాల్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తర్వాతే వదిలే

  • @sudhakard1411
    @sudhakard1411 ปีที่แล้ว

    బ్రదర్ మా తేజ బాబు ప్రసంగం కాపీ కొట్టొచ్చు కానీ మీ సామెతలు కూడా కాపీ కొట్టాడు పులుపు మామిడి కొమ్మ గురించి చెప్పాడు అది అర్థం ఉన్నట్టే ఉన్నది విన్నది కూడా అంత తప్పుగా చెబుతాడు అని అనుకోలే

  • @jvsreddy3823
    @jvsreddy3823 10 หลายเดือนก่อน

    యదవ అనకూడదు