#politics #jayaprakashnarayana #telanganapolitics #saynotoops 💣 Cast your vote against OPS at - me-qr.com/l/JP... Follow FDR India Channel at - / @jploksattaenglish
ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య... వారు ఎన్నో వ్యయప్రయాసలకు తట్టుకొని పండిస్తున్న పంట, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దొరకడంలేదు. దీనికి ప్రధాన కారణం పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగిపోవడం, వ్యవసాయ కూలీల కూలీలు రైతుల శక్తికి మించి పెరిగిపోవడం. మధ్య దళారుల పెత్తనం పెరిగిపోవడం. ఇటు పండించేవాడికి సుఖం లేదు, అటు తినేవాడికీ సుఖం లేదు. పావలా ఉన్న సబ్బు 50 రూపాయలు అయ్యింది కానీ ఏ బియ్యమో, కూరగాయలో ఆ ratio లో పెరగడంలేదు. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో సమస్యలతో సతమతమయ్యి మన పల్లెలు ఖాళీ అవుతూ పట్టణాలు పెరిగిపోతున్నాయి.
గ్రామాలు వృధశ్రమాలు గా అవుతున్నాయి.ఇది 100 శాతం నిజం.గ్రామాల నుండి వలసలు తగ్గాలంటే వ్యవసాయం లాభదాయకం కావాలి,వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలి.చాలా పల్లెటూర్లలో పాల ప్యాకెట్లు,టమాటా లు కొంటున్నారు,ఎక్కువ మంది యువత స్మార్ట్ ఫోన్స్ తో గడుపుతున్నారు. భూముల విలువ లు విపరీతం గా పెరిగినాయి,అలాగే మనుషులకు గర్వం కూడా అలాగే పెరుగుతున్నాయి.జేపీ గారు అన్నట్టు 30 years క్రితం ఉన్న caste feelings ఇప్పుడు అంత గా లేవు. ఒకప్పుడు పెద్ద టౌన్ కు వెళ్లి సరుకులు తెచ్చుకొనే వారు kaani ippudu on line lo anni dhoruku thunnai .50 percent janaalaku pedda gaa boomulu levu,kaani boomula dharalu vipareetham gaa perugithunnai.
ఒక ఇంటి పెద్దకు ఇద్దరు పిల్లలు ఉంటె, ఒకరికి మొత్తం ఇచ్చేస్తే, ఇంకొకరు నష్టపోతాడు . ఒక ముఖ్యమంత్రి, మంత్రి, ఇతర రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న పాలకులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలా పక్షపాతంగా, అన్యాయంగా, మోసపూరితంగా పనులు చేస్తే మెజారిటీ ప్రజలు ఇబ్బంది పడతారు... ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతి కష్టం కు కారణం ఈ పాలకులే, ఉద్యోగులే. ఇలాంటి వ్యక్తుల వళ్ళ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి.
అన్ని రకాలుగా రైతులు పోతున్నారు పేపర్స్ పట్టుకుని vro చుట్టూ ఆఫీస్ ల చుట్టూ తిరగకుండా ఉండేలా చూడాలి పనులు మానేసి వీళ్ళ చుట్టూ తిరగటం సరిపోతుంది... ముందు యూవత చాలా పాడైపోతున్నారు...
Nenu చేసేది వ్యవసాయమే అందుకే చెబుతున్న Madam garu చెప్పిన్నట్టు యూవత బలాదూర్ తిరగటం మానేస్తే వ్యవసాయం బాగుపడుతుంది. Jp garu చెప్పినట్టు అప్పట్లో కట్టుకోవటానికి బట్టలు ఉండేవికవు money వుండేది కాదు ఇప్పుడు money పెరిగింది అన్ని పెరిగినవి ఇంకా ఎన్ని చేసిన వ్యవస్థ బాగుపడాదు. ఉచ్చిత పథకాలు మానేస్తే రాష్టం బాగుపడుతుంది..... 🙏🙏🙏🙏🙏
@@dorababugudapati8729 ni farmer suicides help cheyai ni farmer farming enduku sollu matalu Mee farming brainless evadu undadu noru ni Pani chusko nuvuu farming profit chusko twartha youth think cheyai
When high end jobs go to big cities like Hyderabad, Vijayawada, Visakhapattanam etc, how will plumber, electrician, barber work in small towns. What will they do in small towns. Will they have enough customers. I understand getting smaller companies which need lesser skills to small towns but wondering how plumbers survive in small towns when there are no enough people
@@maramnikhilreddy424 Though we are not as good as Tamil Nadu when it comes to tier 2 cities, we are doing relatively fine when it comes to tier 2 cities. What we really lack is a city like Chennai which can provide good white collared jobs in industries like I.T, financial services etc
@@gouthamkondapavuluru1959 don't know about space regarding manufacturing at this point of time. Raghuramrajan says it is better to concentrate on service jobs. Manufactuturing has very less margin.And most of the value addition is done in chip design rather than production of mobile phones. He argued that we need to focus on technology rather than on manufacturing.
I think the win of @congress over @brs shows that brs failed to think for rural. U see that, they won all of Hyderabad but not neglected areas like Khammam and Nalgonda.
As if congress developed villages a lot in the last 60 years? It's KCR who solved nalgonda flouride issue and Mahabubnagar emigration. Rural people doesn't have too much IQ. They can easily fall for freebies.
@@mahendharthatikonda6050 dude, I'm actually giving brs a suggestion, what will u achieve by just comparing, I'm not Congress supporter. I'm not saying Congress did well in the last so many years. In fact that is the reason I wished brs did something. Dude. I'm not interested in this Congress vs brs thing. My interest is people and then I like brs so just giving them suggestions. Y so much of love hate towards politics?
ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య...
వారు ఎన్నో వ్యయప్రయాసలకు తట్టుకొని పండిస్తున్న పంట, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దొరకడంలేదు.
దీనికి ప్రధాన కారణం పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగిపోవడం, వ్యవసాయ కూలీల కూలీలు రైతుల శక్తికి
మించి పెరిగిపోవడం.
మధ్య దళారుల పెత్తనం పెరిగిపోవడం.
ఇటు పండించేవాడికి సుఖం లేదు, అటు తినేవాడికీ సుఖం లేదు.
పావలా ఉన్న సబ్బు 50 రూపాయలు అయ్యింది కానీ ఏ బియ్యమో, కూరగాయలో ఆ ratio లో పెరగడంలేదు.
ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో సమస్యలతో సతమతమయ్యి మన పల్లెలు ఖాళీ అవుతూ పట్టణాలు పెరిగిపోతున్నాయి.
Nijamaina,kastapadina raithulaku..akkuva maddatu dharatho konela cheyali..,....
@@nandhu2353neeku yevvaru chepperu agriculture products rates perigaledu Ani
Kg rice 1 rupee undethi,ippudu 45 rupees ayyindhi,,3 rupees undy soap ippudu 45 rupees ayyindhi,, cooldrink 200 ml 20 years back 10 rupees undethi ippudu 25 rupees ayyindhi
Rates anevvi demand and supply medha adharipadi untundi,,okko time lo kg tamoto 80 rupees untundi, okkasari konnyvallu leka bayatapadestharu,,
Farmers ni educate cheyyali anthy thappa avado mimalni cheet chesthunnaru Ani vallani brama lo pettakandi
గ్రామాలు వృధశ్రమాలు గా అవుతున్నాయి.ఇది 100 శాతం నిజం.గ్రామాల నుండి వలసలు తగ్గాలంటే వ్యవసాయం లాభదాయకం కావాలి,వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలి.చాలా పల్లెటూర్లలో పాల ప్యాకెట్లు,టమాటా లు కొంటున్నారు,ఎక్కువ మంది యువత స్మార్ట్ ఫోన్స్ తో గడుపుతున్నారు. భూముల విలువ లు విపరీతం గా పెరిగినాయి,అలాగే మనుషులకు గర్వం కూడా అలాగే పెరుగుతున్నాయి.జేపీ గారు అన్నట్టు 30 years క్రితం ఉన్న caste feelings ఇప్పుడు అంత గా లేవు. ఒకప్పుడు పెద్ద టౌన్ కు వెళ్లి సరుకులు తెచ్చుకొనే వారు kaani ippudu on line lo anni dhoruku thunnai .50 percent janaalaku pedda gaa boomulu levu,kaani boomula dharalu vipareetham gaa perugithunnai.
ఒక ఇంటి పెద్దకు ఇద్దరు పిల్లలు ఉంటె, ఒకరికి మొత్తం ఇచ్చేస్తే, ఇంకొకరు నష్టపోతాడు .
ఒక ముఖ్యమంత్రి, మంత్రి, ఇతర రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న పాలకులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలా పక్షపాతంగా, అన్యాయంగా, మోసపూరితంగా పనులు చేస్తే మెజారిటీ ప్రజలు ఇబ్బంది పడతారు...
ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతి కష్టం కు కారణం ఈ పాలకులే, ఉద్యోగులే.
ఇలాంటి వ్యక్తుల వళ్ళ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి.
Jp sir great petriot.
10:00
పెళ్లికి డబ్బులు ఇస్తాం తర్వాత పిల్లలకు డబ్బులు ఇస్తం తర్వాత వసూలు చేస్తం ఇది ఎంతవరకు కరెక్ట్!!!
15:00
but villages is the key in electing government. Most of the village people voting for short term benefits and cast
Thankyou sir,
మేడం మీరు వికాస్ అయినా నిజాన్ని వ్యక్తపరిచారు 🙏🙏🙏
మేడం మీరు నిఖా సైనా నిజాన్ని వ్యక్తపరిచారు 🙏🙏🙏
Sir i want to help people. But i don't know help to people by me
Sir in one case court 360 vayadalu veesindi is correct? Pls comment on this
Indrastilyst are chuse and estabilist rural areas smale scale and cotage indrasties then only we will develop rural areas dhanyavad just like brandec
దయచేసి విద్య వైద్యం ఉచితంగా ఉంటే చాలు ...
అన్ని రకాలుగా రైతులు పోతున్నారు
పేపర్స్ పట్టుకుని vro చుట్టూ ఆఫీస్ ల చుట్టూ తిరగకుండా ఉండేలా చూడాలి పనులు మానేసి వీళ్ళ చుట్టూ తిరగటం సరిపోతుంది...
ముందు యూవత చాలా పాడైపోతున్నారు...
Nuvuu farmers cheyai😂
Nenu చేసేది వ్యవసాయమే అందుకే చెబుతున్న
Madam garu చెప్పిన్నట్టు యూవత బలాదూర్ తిరగటం మానేస్తే వ్యవసాయం బాగుపడుతుంది.
Jp garu చెప్పినట్టు అప్పట్లో కట్టుకోవటానికి బట్టలు ఉండేవికవు money వుండేది కాదు ఇప్పుడు money పెరిగింది అన్ని పెరిగినవి ఇంకా ఎన్ని చేసిన వ్యవస్థ బాగుపడాదు.
ఉచ్చిత పథకాలు మానేస్తే రాష్టం బాగుపడుతుంది..... 🙏🙏🙏🙏🙏
@@dorababugudapati8729 ni farmer suicides help cheyai ni farmer farming enduku sollu matalu Mee farming brainless evadu undadu noru ni Pani chusko nuvuu farming profit chusko twartha youth think cheyai
@@dorababugudapati8729 thu nee farming profit chusko youth think cheyai
It is the main topic. Punadulu kaduluthunnai
When high end jobs go to big cities like Hyderabad, Vijayawada, Visakhapattanam etc, how will plumber, electrician, barber work in small towns. What will they do in small towns. Will they have enough customers.
I understand getting smaller companies which need lesser skills to small towns but wondering how plumbers survive in small towns when there are no enough people
may be they have to work like in tamilnadu where they have multiple tier2 cities.
@@maramnikhilreddy424
Though we are not as good as Tamil Nadu when it comes to tier 2 cities, we are doing relatively fine when it comes to tier 2 cities.
What we really lack is a city like Chennai which can provide good white collared jobs in industries like I.T, financial services etc
@@gouthamkondapavuluru1959 don't know about space regarding manufacturing at this point of time. Raghuramrajan says it is better to concentrate on service jobs. Manufactuturing has very less margin.And most of the value addition is done in chip design rather than production of mobile phones. He argued that we need to focus on technology rather than on manufacturing.
@@gouthamkondapavuluru1959 Bangladesh succeeded in textiles because of some trade agreement.
who will invest in villages ? if you want to invest you won't get any permissions and local leaders demand ransom and they do extortion.
I think the win of @congress over @brs shows that brs failed to think for rural. U see that, they won all of Hyderabad but not neglected areas like Khammam and Nalgonda.
As if congress developed villages a lot in the last 60 years?
It's KCR who solved nalgonda flouride issue and Mahabubnagar emigration.
Rural people doesn't have too much IQ. They can easily fall for freebies.
@@mahendharthatikonda6050 dude, I'm actually giving brs a suggestion, what will u achieve by just comparing, I'm not Congress supporter. I'm not saying Congress did well in the last so many years. In fact that is the reason I wished brs did something. Dude. I'm not interested in this Congress vs brs thing. My interest is people and then I like brs so just giving them suggestions. Y so much of love hate towards politics?
Palleku yendhuku dhigulu/ledhu vundadhu/thellaari 3gantalaku nidhura lechi panichesukune.vaallaku maanasika samasya lundavu/pani leni sannaasulaku maathrame picchi/