మా పాఠశాల లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి🙌 Independance day celebrations MPPS Bonamali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • After many years gap .. Bonamali school లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పాఠశాల యాజమాన్య కమిటీ, గ్రామ పెద్దలు , యువత ఆధ్వర్యం లో ఉత్సవం ల జరిగాయి ...ఎపుడో 7/8 years back close అయినా బోనమాలి పాఠశాల 7 నెలలు క్రితం గౌరవ meo sir
    ఆధ్వర్యం లో పునః ప్రారంభం జరిగినందుకు గ్రామస్తులు చాలా హర్షంవ్యక్తం చేస్తున్నారు☺️☺️🫡 ....ఎప్పుడు un official గా జరిగే ఈ వేడుక .. ఈ సారి మా పాఠశాల లో మేము నిర్వహించుకుంటున్నం అనే ఆనందం గ్రామస్తుల లో ప్రస్ఫుటం గా కనిపించింది..
    #indepedancedaycelebrations
    #govtschoolcelebrations
    #78flagecelebrations
    #govtschoolindependancecelebrations
    #apdsc #vijayamseries

ความคิดเห็น • 24