ఏ కూర లేకపోయినా అన్నం మొత్తం తినేయవచ్చు నూనెలో వేపనవసరం లేదు ఇవి ఉంటే కూరతో అవసరం ఉండదు Srikakulam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • ఏ కూర లేకపోయినా అన్నం మొత్తం తినేయవచ్చు నూనెలో వేపనవసరం లేదు ఇవి ఉంటే కూరతో అవసరం ఉండదు
    Srikakulam palle ruchulu

ความคิดเห็น • 342

  • @HarshaGamingYT123
    @HarshaGamingYT123 3 ปีที่แล้ว +9

    తెలగపిండి వడియాలు బావున్నాయి వినడమే గానీ ఎప్పుడూ తినలేదు.

  • @Flower-br4en
    @Flower-br4en 3 ปีที่แล้ว +1

    First 💖

  • @laileshram5377
    @laileshram5377 3 ปีที่แล้ว

    Super amumma garu

  • @shanigaramswaroopa2113
    @shanigaramswaroopa2113 3 ปีที่แล้ว +2

    దబ్బ నిమ్మకాయ లేకుండా కూడా చేయఛ్చా అమ్మా?

    • @srinubabukataris3311
      @srinubabukataris3311 3 ปีที่แล้ว +1

      చెయ్యవచ్చు..
      ఎండుమిర్చి.. వెల్లుల్లి రెబ్బలు.. బాగా పేస్ట్ చేసి తగినంత ఉప్పు కలిపి పెట్టుకోవచ్చు..
      పచ్చిగా తిన్నా..వడియాలులా ఎండ బెట్టి కూడా తినవచ్చు

    • @met3839
      @met3839 3 ปีที่แล้ว

      @@srinubabukataris3311 is this suitable for pregnant women

  • @chpadmavathi4549
    @chpadmavathi4549 3 ปีที่แล้ว +5

    చాలా బాగుంటాయి,
    మేము కూడా చేస్తాము.
    వంటికి కూడా మంచిది,

  • @meenakshinowpada7832
    @meenakshinowpada7832 3 ปีที่แล้ว +17

    పెద్ద మ్మ గారు ఇవాళ ఇంకా మిమ్మల్ని ఈ తెలగపిండి వడియాలు గురించి అడుగుదామనుకుంటున్నాను. Surprising గా మీరే ఇచ్చారు. దన్యవాదాలు

  • @PanduPandu-hu6lx
    @PanduPandu-hu6lx 3 ปีที่แล้ว

    దొబ్బకాయ కాయతో చేయాలా పండుతో కూడా చేయవచ్చా????? ఫ్రామ్ విజయనగరం

  • @vasanthavihangivasanthavih8474
    @vasanthavihangivasanthavih8474 ปีที่แล้ว

    Naku ఈ వడియాలంటే పిచ్చి. హాస్టల్ లో కర్రీస్ నచ్ఛేవి కావు. ఇవే నాకు అన్ని. స్టాక్ పెట్టుకునేదాన్ని. రియల్లీ రియల్లీ ము ఫేవరెట్ రెసిపీ చూపించారు. దాబ్బకాయ ప్లేసులో నిమ్మకాయ వాడొచ్చా andi

  • @timothysolomonrajumylapall7780
    @timothysolomonrajumylapall7780 3 ปีที่แล้ว

    అక్కా తెలగపిండి వడియాలకి srkakulam కి పెద్ద పేరు. తెలగ పిండి తో వడియాలు ఎలా పెట్టు కొవాలొ ఒక video చేయ్యండి

  • @prasadgujjarlapudi4014
    @prasadgujjarlapudi4014 3 ปีที่แล้ว +2

    తరవాని అంటే ఏమిటి చెప్పరా

  • @koumarisastryvedula651
    @koumarisastryvedula651 3 ปีที่แล้ว +7

    దబ్బకాయ అందరికి దొరకదు అలాంటపుడు నిమ్మకాయ వాడచ్చా

    • @maheswaribai3429
      @maheswaribai3429 3 ปีที่แล้ว

      Wow... Instead kemon ... Good 🙏. Thanks

    • @maheswaribai3429
      @maheswaribai3429 3 ปีที่แล้ว

      Love you kumari

    • @Vena6666
      @Vena6666 3 ปีที่แล้ว

      Lemon tho super ga untai

  • @mvsnrao441
    @mvsnrao441 2 ปีที่แล้ว

    తెలుగింటి: కాల్షియం
    దబ్బకాయ:సి.విటమిన్
    తరువాతి:బి కాంప్లెక్స్
    పచ్చిమిర్చి. కాప్సికం
    వాము:డైజేషన్ పవర్
    జీలకర్ర:సమధాతువు పసుపు: రోగనిరోధకశక్తి
    కారం:జీర్ణ రసం
    ఉప్పు:జిహ్వకారకం వెల్లుల్లి: రక్తశుద్ధి
    ఈ విధంగా మీరు తయారుచేసిన తెలగ పిండి వడియాలు మన పూర్వీకులు అలవోకగా అనుసరించిన ఆరోగ్య రహస్యాలు తెలుసా
    ధనలక్ష్మి 60+
    విశాఖపట్నం

  • @premakogatam4804
    @premakogatam4804 2 ปีที่แล้ว

    తెలగపిండి పొడి తయారు చేసే వీడియోస్ చేయండి పెద్దమ్మ గారు

  • @paparajubollepally2348
    @paparajubollepally2348 3 ปีที่แล้ว +5

    తెలగ పిండి అంటే ఏమిటి పెద్దమ్మా

  • @ramesh6194
    @ramesh6194 3 ปีที่แล้ว

    Chala mandiki black GA avthunnay GA meeku black avvaledu enti peddamma . What's the difference.

  • @raghavendrarao4443
    @raghavendrarao4443 3 ปีที่แล้ว +1

    తరవాని కుండ ఎలా పెట్టాలి చెప్పు పెద్దమ్మా....కల్మషం లేని మనుషులు అమ్మా మీరు...కొంత మంది కి మీరు ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించినా మన మాట మన ఇష్టం మీరు అలాగే మాట్లాడండి మన భాష మన యాస మన ఊరు మన తిండి అమెరికా లో ఉన్నా మన తిండి మరచిపోని వాళ్ళు చాలా మంది🙏🙏🙏🙏🙏

  • @elizabethrani2523
    @elizabethrani2523 3 ปีที่แล้ว +1

    Chaala adbhuthamayina recepie choopincharu....tq pinni gaaru...meeru nindu noorellu xhallaga,healthy ga undaali👍

  • @telugumoji7152
    @telugumoji7152 3 ปีที่แล้ว +10

    Tharvani ante

  • @svrrathnam9346
    @svrrathnam9346 3 ปีที่แล้ว +5

    Peddanna maku vadiyalu online lo sales cheyyandi

  • @Bhumi999
    @Bhumi999 3 ปีที่แล้ว +3

    Ammaa!!! Manchi native language lo maatladaaru... palaasa ga ante navvu vocchindi.. palaasa ante ooru kuda undi kadaa??? Bhale baagundi meeru maatladutunte..

    • @singampalliprasad7391
      @singampalliprasad7391 3 ปีที่แล้ว

      Cheppina manchi teesukondi, konnellaki ippudu manam Maatlade basha kuda Yaasa aipotundi...

  • @Vena6666
    @Vena6666 3 ปีที่แล้ว +1

    East West Godavari lo mothamu unhealthy food biyyam tho chesinavi maida tho chesna food untai sklm Vizianagaram Vizag lo matrame elante healthy food untdi

  • @mamathachikati4452
    @mamathachikati4452 3 ปีที่แล้ว +11

    Tq peddama garu prvaledu meru alage matladandi baundi maku baga ardam authundi

    • @suvarchalarajanala9081
      @suvarchalarajanala9081 3 ปีที่แล้ว +1

      చాలా చాలా బాగుంది ఈ రెసిపీ

    • @ramalakshmik3856
      @ramalakshmik3856 3 ปีที่แล้ว

      @@suvarchalarajanala9081 aaaaaaaaaaa

  • @kabirgideon7607
    @kabirgideon7607 3 ปีที่แล้ว +2

    Telagapindi ante enti please cheandi

  • @gchitra27
    @gchitra27 3 ปีที่แล้ว

    Can't understand, what powder is that,please translate

  • @ramprasadvinnakota7858
    @ramprasadvinnakota7858 3 ปีที่แล้ว

    తరవాని అంటే ఏంటి చెప్పండి అమ్మ

  • @Bangloretosalemfoods
    @Bangloretosalemfoods ปีที่แล้ว

    Matalu bha undhi ma. Isubcribe you

  • @villageculture789
    @villageculture789 3 ปีที่แล้ว +2

    తరవాని అంటే ఏంటి అమ్మ

    • @pedadaprathibha7823
      @pedadaprathibha7823 3 ปีที่แล้ว

      Rice cook chesaka, vachina ganji ni , kunda(pot) lo vesi, ferment chesthe vachedi

  • @luckychin1397
    @luckychin1397 5 หลายเดือนก่อน

    DhabbakYa dorakadhu kada appudu nimmaka vesukovacha amma

  • @chandrakalagandham9889
    @chandrakalagandham9889 3 ปีที่แล้ว +6

    First time chusthunnanu

  • @padmavathiburi3927
    @padmavathiburi3927 3 ปีที่แล้ว +2

    అమ్మా డబ్బకాయ కాకుండా వట్టి తెలగ పిండి వడియాలు ఎలా చేయాలో చెప్పండి ప్లీజ్

    • @Vena6666
      @Vena6666 2 ปีที่แล้ว

      Nimmakaaya pettandi

  • @sudhavankala908
    @sudhavankala908 3 ปีที่แล้ว +3

    Srikakulam bellam aavakay tayaru chesi chupisthara.pakam pattadam ravatam ledu

    • @srikakulampalleruchulu
      @srikakulampalleruchulu  3 ปีที่แล้ว +1

      ఇంకా బెల్లం ఆవకాయ మామిడికాయలు రాలేదమ్మా నేను కూడా వెతుకుతున్నానమ్మా మామిడికాయలు రాగానే పెట్టి చూపిస్తానమ్మా

  • @rajeswariadike1276
    @rajeswariadike1276 3 ปีที่แล้ว +3

    తెల్లగా పిండి ఎలాగ చేసారో చూపించండి

    • @beastboygaming7571
      @beastboygaming7571 3 ปีที่แล้ว

      తెలగా పిండి bajzar lo అమ్ముతారు

  • @ప్రభుతోమాసహవాసంకువైట్

    మక మక కాదు పెద్దమ్మ ఘుమ ఘుమ.

  • @avanichannel2059
    @avanichannel2059 3 ปีที่แล้ว +3

    Peddamma Taravaani ante enti?

  • @v.shantiraj1620
    @v.shantiraj1620 2 ปีที่แล้ว +1

    First time vintunanu amma ee vadiyalu gurinchi okkasari try chestanu andi nenu kuda 👍😘

  • @bujjibajji471
    @bujjibajji471 3 ปีที่แล้ว +2

    7 years back tinnanu malli ippudu gurthuchesaru peddamma

  • @angelsisters9128
    @angelsisters9128 3 ปีที่แล้ว +3

    Amma
    Taruvani ante emiti ?
    Ela ready chesukovali cheppandi please amma

    • @lakshmibetha8714
      @lakshmibetha8714 3 ปีที่แล้ว +1

      Annam vandinappudu vache ganji vastundi kada danni fermentation 2days cheste vache danni a liquid ni taravani antaru

    • @angelsisters9128
      @angelsisters9128 3 ปีที่แล้ว

      @@lakshmibetha8714 thank you amma

  • @rani-ej1kx
    @rani-ej1kx 3 ปีที่แล้ว +9

    Peddamma meeru matladandi mee matala kosam vantala kosam nenu ee channel subscribe chesanu

  • @padmavathiu1954
    @padmavathiu1954 3 ปีที่แล้ว +2

    Thank you peddamma garu. Nalla telaka piddi vadiyalu kuda teliya cheyandi. Srikakulam special..

  • @gpandugpandu9145
    @gpandugpandu9145 3 ปีที่แล้ว

    అమ్మ నీ ఫోన్ నెంబర్ పెట్టు అమ్మ

  • @pallaramani2205
    @pallaramani2205 3 ปีที่แล้ว

    Super super super super super super

  • @sreevani9628
    @sreevani9628 3 ปีที่แล้ว

    What is telgapendi and taravani

  • @swathimula9830
    @swathimula9830 3 ปีที่แล้ว +1

    Amma namaste..madi kuda Srikakulam district..maku vadiyalu telusu Amma.. super ga untayi..only Mana sklm vallu chesey e recipe andariki nerpisthunaru..meku chala thanks Amma..

  • @sanghamitra3030
    @sanghamitra3030 3 ปีที่แล้ว +3

    Meeru supply cheyavachhu kada

  • @raghavendrarao4443
    @raghavendrarao4443 3 ปีที่แล้ว +1

    దీనినే మా సిక్కోలు బాషలో ఉరిబిండి వడియాలు I mean ఊర బిండి అని అంటారు ఇప్పుడు ఈ పురాతన వంటకం తయారు చేసే ఆడవాళ్ళు లేరు...మా అమ్మ నా కోసం ఊరినుంచి పంపిస్తుంది కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి నువ్వుల తెలగ పిండి లో అక్కడ అక్కడ ఇసుక కంకర రాళ్ళు ఉంటాయి జాగ్రత్త పిండి కొనేటప్పుడు మంచి పిండి అడగాలి.... Thanq పెద్దమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇక్కడ ఒకటి గమనించాలి తెలగ పిండి ని ఉత్తరాంధ్ర తెలంగాణాలో వడియాలు గా కోస్తా ఆంధ్రా లో తెలగ పిండి ని కూరగా వండుతారు

    • @srikakulampalleruchulu
      @srikakulampalleruchulu  3 ปีที่แล้ว

      గానుగ దగ్గరకు వెళ్లి బాలింత తెలగపిండి అని అడగందమ్మా ఇసుక అసలు ఉండదు మంచి పిండి ఇస్తారు అమ్మ

  • @bachichunduryify
    @bachichunduryify 3 ปีที่แล้ว

    Ok good item
    Too much talk omg

  • @lakshmikumari5141
    @lakshmikumari5141 3 ปีที่แล้ว

    Thrvani Anta Amiti padamma

  • @jsrinujabilli6147
    @jsrinujabilli6147 3 ปีที่แล้ว

    Neeya Naana Niyati Mohan Dana waste mandanna

  • @jyothiponasanapalli5980
    @jyothiponasanapalli5980 3 ปีที่แล้ว +1

    Dabbakaya lekapothe nimmakaya veyochaa

  • @bangarrajub5545
    @bangarrajub5545 3 ปีที่แล้ว +1

    Pachhipindi muddalo oilvesukoni annamlo kalupukoni tinte super.

  • @kdayavilasini1980
    @kdayavilasini1980 3 ปีที่แล้ว

    Namaste Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 super excellent vayalu meeru deergayuvu arogyagam tho vundalani devuni Kori prardistunamu God bless you AMMA DAYA FROM NEW DELHI THANKQ SO MUCH 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @bharathil7685
    @bharathil7685 2 ปีที่แล้ว

    Telagapindi ante emiti

  • @suvarchalarajanala9081
    @suvarchalarajanala9081 3 ปีที่แล้ว +7

    నేను ఇప్పుడే వినడం చూడడం👍

  • @mokshithrohit6463
    @mokshithrohit6463 3 ปีที่แล้ว

    Telagapindi ante enti

  • @thirumalarajujayalakshmi6356
    @thirumalarajujayalakshmi6356 ปีที่แล้ว

    Edi..Kottaga.vundi

  • @thulasibadiga9710
    @thulasibadiga9710 3 ปีที่แล้ว +2

    New recipe. Nice and good. Will encourage my wife to follow Shrikakulam. Palle ruchulu . Thanks to that lady.

  • @shaiktippusaheb2688
    @shaiktippusaheb2688 3 ปีที่แล้ว

    Very good peddamma

  • @geddapusanyasi1977
    @geddapusanyasi1977 2 ปีที่แล้ว

    మంచి వీడియో పెట్టావు అమ్మ ఇలాగే మేము కూడా చేసుకుంటాను అమ్మ మీరు ప

  • @manucreativityarts1829
    @manucreativityarts1829 3 ปีที่แล้ว

    Tarvani antey amiti plz tell me

  • @satyavenireddy1170
    @satyavenireddy1170 3 ปีที่แล้ว +8

    అబ్బా నోరు వూరుతోంది పెద్దమ్మా

  • @met3839
    @met3839 3 ปีที่แล้ว +3

    Dabbakai leka pote lemon use cheyyicha andi

    • @achyutasubbalakshmiandra8188
      @achyutasubbalakshmiandra8188 3 ปีที่แล้ว +1

      Memu lemon use chestam

    • @achyutasubbalakshmiandra8188
      @achyutasubbalakshmiandra8188 3 ปีที่แล้ว +1

      Memu telagapindi mukkalu nanapetti ,2nd day okasari kalipi,3rd day andulo vamu,nimmarasam,salt and pachimirchi vellulli vesi kalupukuni pacchiga Kuda tintam.adi only 2,3 days untundi.fridgelo aite 1week untundi.maku apartment lo enda undadu anduke eppatikappudu ila vesukuntam.memu jeera veyam

    • @met3839
      @met3839 3 ปีที่แล้ว +1

      @@achyutasubbalakshmiandra8188 thankq very much andi

    • @met3839
      @met3839 3 ปีที่แล้ว

      @@achyutasubbalakshmiandra8188 thanks 🙏 andi ikkada maku America low sun light mee idea follow cheyyali

  • @sharathsaicharitha6233
    @sharathsaicharitha6233 3 ปีที่แล้ว

    తెలగపిండిని ఎలా తయారు చెస్తారమ్మ, తెలగపిండి అంటే తెల నుగుల పొడెనా అమ్మ

  • @kalyanidantini6862
    @kalyanidantini6862 3 ปีที่แล้ว +3

    నాకు కూడా చాలా ఇష్టం కానీ మాకు మీరు తెలగపిండి ఉండద్.

    • @noolumani1971
      @noolumani1971 3 ปีที่แล้ว

      మీది ఏ ఊరు అండి తెలగపిండి దొరకదు అంటున్నారు

    • @kalyanidantini6862
      @kalyanidantini6862 3 ปีที่แล้ว

      @@noolumani1971 తెలంగాణ

    • @kalyanidantini6862
      @kalyanidantini6862 3 ปีที่แล้ว

      @@noolumani1971 బెల్లం మామిడికాయ పచ్చడిపచ్చడి ఎలా చెయ్యాలో పెద్దమ్మ తో పెట్టిస్తా రా..

    • @noolumani1971
      @noolumani1971 3 ปีที่แล้ว

      @@kalyanidantini6862 బెల్లము ఆవకాయ రాద మీకు

    • @noolumani1971
      @noolumani1971 3 ปีที่แล้ว

      9642815801

  • @swapnaswapna1652
    @swapnaswapna1652 3 ปีที่แล้ว +1

    Nenu eppudu ee vadiyalu recipe vinaledu chudaledu chala bagundi video nenu okasari try chestanu recipe

  • @syamalacholla7239
    @syamalacholla7239 3 ปีที่แล้ว +2

    తరవాని అంటే ఏంటి అండీ

    • @Vena6666
      @Vena6666 3 ปีที่แล้ว

      Pulisina ganji

  • @BLSJyoti
    @BLSJyoti 6 หลายเดือนก่อน

    Thank u amma🎉

  • @srivanikovuri7422
    @srivanikovuri7422 3 ปีที่แล้ว

    Taravani ante

  • @g7gifigu200
    @g7gifigu200 3 ปีที่แล้ว

    👩👩👩👌👌👌👍👍👏👏👏

  • @kanthipraveena9569
    @kanthipraveena9569 3 ปีที่แล้ว

    Ok nice 👌

  • @suryachannel3666
    @suryachannel3666 3 ปีที่แล้ว +1

    👌and testy vadiyaalu

  • @jyothicherukuri1159
    @jyothicherukuri1159 3 ปีที่แล้ว

    నేను తేలక పిండి వడియాలు పెట్టాను కానీ గట్టిగా వచ్చాయి.వేయించిన గట్టిగా ఉన్నాయి

  • @prathimapenumadu9418
    @prathimapenumadu9418 3 ปีที่แล้ว

    Nice

  • @nagakumarisomireddy9018
    @nagakumarisomireddy9018 3 ปีที่แล้ว +2

    Peddamma garu chinnappudu eppudo vinnanu.malli inni years ki chesi gurtu techchavu
    Thanks peddamma nd sister

  • @sridevisidipalli863
    @sridevisidipalli863 3 ปีที่แล้ว +3

    Naku Chyla Istam amma

  • @badhireddysubadhra5162
    @badhireddysubadhra5162 3 ปีที่แล้ว +1

    Madhi kakinada amma

  • @suhasinikambakam8473
    @suhasinikambakam8473 3 ปีที่แล้ว +2

    Tavavani ante entandi..nice recipee amma

  • @Bhumi999
    @Bhumi999 3 ปีที่แล้ว +1

    Amma meeru chupettindi dabba kaaya leka batthaa kaayaaa???

  • @pallaramani2205
    @pallaramani2205 3 ปีที่แล้ว

    👃👃👃👃👃👃

  • @renukarani9360
    @renukarani9360 3 ปีที่แล้ว +3

    Thank u pedhamma

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 ปีที่แล้ว +8

    తేట గీతి పద్యము : తెలగ పిండియు దబ్బ కా యలను కలిపి పెట్టే ఒడియాలు పెద్దమ్మ విస్మయముగ అన్న మునకును ఇది మంచి ఆధరువుగ బాగ ఉపయోగ పడుతుంది వాస్తవముగ

    • @naarinenu
      @naarinenu 3 ปีที่แล้ว

      🙏🙏

  • @surelakshmikumari9500
    @surelakshmikumari9500 3 ปีที่แล้ว +4

    సూపర్ పెద్దమ్మ ఆయిల్ లేకుండా ఎంత మంచి హెల్దీ ఫుడ్ పెద్దమ్మ నీ మంచిమనస్సులాగా ఉన్నాయి

  • @sujathamohan2124
    @sujathamohan2124 3 ปีที่แล้ว

    Amma.namskaramumeeruchesina
    TelagapindiVodiyalunenuAppuduvinaleduChudaledi.ChalaChalaManchidi
    Meerupamputunavidieoluchushanu

  • @lakshmitadikonda733
    @lakshmitadikonda733 3 ปีที่แล้ว +1

    Taravani elago chepandi madam

  • @narayanammareddy6323
    @narayanammareddy6323 3 ปีที่แล้ว +1

    Ammamma super vadiya lu

  • @rahulchaitu4294
    @rahulchaitu4294 2 ปีที่แล้ว

    తరవాని అంటే ఏమిటి?

    • @kamalakota9949
      @kamalakota9949 3 หลายเดือนก่อน

      Annam varchina ganji ni pulayabetti stoc cheste ade taravani antaru EDI pulupuga awtundi annamlo wesukunte annamu padwadu plus health ki chala manchidi endallo Pani chesina wallaki loo radu daham yeyadu

  • @amaravathijanu1895
    @amaravathijanu1895 3 ปีที่แล้ว

    Superrrr ammma

  • @shyamch5735
    @shyamch5735 3 ปีที่แล้ว

    Amma...🙏🙏🙏Namaste... Video Bagunnadi..👍👌Telangana state...khammam District Maadi.Maaku kavali ante courier services cheyagalara...? Including Amount.I will pay please...😋😋😋

  • @bhavanidhanwada4159
    @bhavanidhanwada4159 3 ปีที่แล้ว

    Kaffaniki mandhu chitaka chyppandi anti me chitakalu bagunnay

  • @arunamarouthu3228
    @arunamarouthu3228 3 ปีที่แล้ว +5

    Super! Eppudu vinaledu.

  • @JayasreesVlogs
    @JayasreesVlogs 3 ปีที่แล้ว

    Telangana valla ki assalu teliyadu

  • @gangamadhuri5041
    @gangamadhuri5041 3 ปีที่แล้ว +2

    Super 🤗

  • @vindhyavanisatyasri5392
    @vindhyavanisatyasri5392 3 ปีที่แล้ว +1

    Description lo mottam kolatalu , chese vidhanam pettandi , item Peru kudaa pedite baguntundi please andariki easy avutundi

  • @noolumani1971
    @noolumani1971 3 ปีที่แล้ว +1

    తెలగ పిండి పొడి మనవైపు దొరకదు కదా మీకు ఎలా దొరికింది. మాది మీ శ్రీకాకుళం దగ్గర

  • @bhavanivendra6120
    @bhavanivendra6120 3 ปีที่แล้ว +1

    Taragani ante emiti?
    Dabba kaya badulu ekkadayina vadocha cheppandi

    • @bhavanivendra6120
      @bhavanivendra6120 3 ปีที่แล้ว

      @@పచ్చబంగారం ohh tq lashkmee charu chestaru kada danitone

  • @jagannathm.t.9413
    @jagannathm.t.9413 3 ปีที่แล้ว

    Very good recipe, madam. But tell me what is Telaga Pindi?

  • @alansamuel7986
    @alansamuel7986 3 ปีที่แล้ว +1

    Taravani ante kali

  • @pinnamanenivenkatalakshmi6212
    @pinnamanenivenkatalakshmi6212 3 ปีที่แล้ว +1

    Maku kavali ante ala sampradinchali

  • @lalithakumari4084
    @lalithakumari4084 3 ปีที่แล้ว

    Peddammma meedi srikakulam a area meedi. Maadi kuda srikakulama peddamma.

  • @VijayaLakshmi-fo3oy
    @VijayaLakshmi-fo3oy 3 ปีที่แล้ว +1

    Bagunnayi. Nunelo vepite bagoda.

  • @mnsharif8846
    @mnsharif8846 3 ปีที่แล้ว +1

    Laxmi charu guruji video cheyandi