తరవాణి అంటే ఏమిటి తరవాణిఎలా తయారు చేయాలి తరవాణికుండా ఎన్ని రోజులు ఉంచాలి తరవాణిచారు ఎలా తయారు చేయాలి
ฝัง
- เผยแพร่เมื่อ 7 ม.ค. 2025
- తరవాణి అంటే ఏమిటి తరవాణి ఎలా తయారు చేయాలి తరవాణి కుండా ఎన్ని రోజులు ఉంచాలి తరవాణి చారు ఎలా తయారు చేయాలి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయ్
Srikakulam palle ruchulu
ఈ చారు మా అమ్మమ్మ గారు పెట్టేవారు
కానీ ఈ చారు ని లక్ష్మిచారు అనేవారు
ఏమైనా మళ్లీ ఆ రుచిని గుర్తు చేసారు thanks పెద్దమ్మగారు 🙏🏻
Amma memu chastamu madi srikakulam amma
లక్ష్మి చారు ఇదీ ఒకటి కాదు...లక్ష్మి చారు లో ప్రతిరోజూ గంజిని, కడుగుని కలుపుతారు. ఐదు రోజుల కు సగం పారబోయటం వుండదు... తరవాణి లో ఐదు రోజుల కొకసారి కొత్త గంజి వెయ్యాలి...కాబట్టి లక్ష్మీచారుకి తరవాణి కి తేడా వుంది...
ధన్యవాదాలు అమ్మా.. చక్కగా చెప్పేరు.. ఇంకో అద్భుతమైన విషయం కూడా మీరు చెప్పాలి.. ఇలా నిలువ ఉంచిన, పులియపెట్టిన గంజి, మజ్జిగ, చిరు ధాన్యాల జావా వంటి తినే పదార్థాలలో PROBIOTICS (ప్రోబియటిక్స్) గెనెరతె అయ్యి అవి తిన్న తరువాత మన కడుపులో useful bacteria తయారయ్యి, bad bacteria ని నాశనం చేస్తుంది..
ఈ ప్రోబియటిక్స్ మనకు వేటిల్లోనూ , మందుల్లోనూ దొరకదు.. ఇలా నిలువబెట్టిన వాటీల్లో మాత్రమే లభిస్తుంది.. ఇంకో ముఖ్యవిషయం, ఈ ప్రోబియటిక్స్ చర్యాల వల్ల మనలో anti-bodies ఉత్పత్తి జరిగి, మనలో ప్రవేశించే ఎలాoటి Virus, cancer కణాలనాయిన చంపేస్తాయి.. అందుకే మన పాత కాలంలో మనుష్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాంగా జీవించే వారు..
చూసాను
చేసి తిన్నతరువాత మీకు మరల చెప్పుతా బాగానె చెప్పినారు tq
అమ్మా! చాలా చక్కగా వివరించారు, ఆరోగ్యకరమైన ఆహారం గురించి తెలిపినందుకు ధన్యవాదాలు
అమ్మా చాలా ఆరోగ్యకరమైన వంట గురించి తెలియచేసారు ధన్యవాదములు
Peddamma,good mrng.1st mundi last varaku chusa.haaga ardham ainadhi.tnq.
పెద్దమ్మా! నువ్వు సూపరెహా! మాఅమ్మమ్మ గుర్తుకొచ్చింది.
మీ తరవాణి సార్ సూపర్ ఉంది చాలా బాగుంది సూపర్ సూపర్
మా ఇంట్లో గంజితో పాటు బియ్యం నానబెట్టిన నీటిని కూడా కలుపుతారు.కర్నూలు జిల్లా లో దీనిని
కలి అంటారు.అన్నం ,కలి నీళ్ళతోనే వండుతారు.అన్నం పాసిపోదు.మరుసటి రోజుకూడా తినవచ్చు.ఆరోగ్యనికి చాలా మంచిది.సీజనల్ జబ్బులు మన దరి చేరవు.
Ippude ma amma ni adgina bhyya ikada Hyderabad la kuuda kali antarata. Chala puratanamaina vantakam anta. Ma amma valla chinnama chesedi anta. Manam kuda try cheyali ilanti dish. Eee addmaina pizza lu pav bhaji latho pichilestundi.
మా గోదావరి జిల్లాలో కూడా బియ్యం కడిగిన నీరు తో తయారు చేస్తారు. ఆ నీటిని 'కలి' అంటారు.నా చిన్నప్పుడు మా అమ్మమ్మ మట్టిపాత్రల్లో వండేది.చాలా బాగుంటుంది. ఇప్పుడు నా ఏజ్ 65y.
చాలా బాగా చేశారు.అమ్మ
హాయ్ పెద్దమ్మ
సూపర్ గా చేశారు
చక్కగా వివరించారు
Nice traditional taruvani charu very famous old village culture dishes
Pro biotic food annamaata. Good for health. Tq.amma.
Chala bagundi
Amma memu chastanu, madi srikakulam amma meeru SUPER amma mana srikakulam ruchulu anndariki chapputunnaru
Super Amma chalabaga chesaru
అమ్మ మీరు సాలాబాగా అర్ధమైనట్టు చెప్పేరు మీ వీడియో లు అన్నీ చూస్తున్నాము మీకు 🙏
Superb ga ardhamavuthundi
సూపర్ తల్లి
Super peddamma gari
మన శ్రీకాకుళం ఫ్లావర్స్ మించినవి లేవు, మన రుచులు వేరు పెద్దమ్మ, మీరు ఒకసారి ఈటీవీ అభిరుచి లో చూడాలని ఉంది.
మాది శ్రీకాకుళం నేను కూడా తరమాని తాయారు చేసినా ను 2 సార్లు వుండే ను మాపక్క ఇంటి వాళ్ళు ఆగెరు ఇంమంచివాసన ఏమి వంటచెచారుఅని లక్ష్మీ చారు అని చెప్పి నాను చాలా చాలా బాగుంది
@@UshaRani-ky5it garu 🙏 మాకు కావాలి 😋😋😋😋
మాకు తెలియని కరవది చారు ఎలా తయారు చేయాలో చక్కగా వివరించారు. మీరు చెప్పినట్లే
తయారు చేసుకొని తిన్నాము. బాగా ఎంజాయి చేసాము. సూవర్ అండి.
తరవాణి చారు చాలా బాగుందండ్
మా సైడు పుల్లనీళ్ళు అంటారు. అదే కదండి. సూపర్ అండి బాబూ......మీ వాయిస్ మీరు వివరణ చాలా బాగుంది👌👌
దీని ని తెలంగాణ లొ కళికుండ అంటారు
In. Nellore
మిమ్మల్ని చూడగానే..పాత తరం వంటలు చేస్తారనే అనుకున్నాను.
మీరు తిన్న తిండి..చేస్తున్న వంటలు..
స్వచ్ఛమైన వంటలు.
అందుకే మిమ్మల్ని సబ్స్క్రయిబ్ చేసుకున్నాను
శ్రీకాకుళం వంటలను..
పొయ్యికి మీరు నమస్కరించిన ఆ నాటి పద్ధతులను ఇప్పటి ఆడపిల్లలు నేర్చుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం..!
అమ్మా..తరవాణి అంటే ఎంటో చేసి చూపించారు సంతోషం
సూపర్ పెద్దమ్మ
నమస్తే అమ్మా 🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍓🍓🍓🍒🍒🍒🥭🥭🥭🍎🍎♥️♥️♥️🍨🍨🍇🍇🍈🍑🍑🍏🍏🍏🧆🧆🧆🍯🍯🍯💖💖💖🍃🍀🍀☘️☘️☘️🌹🌹🌹🥰🥰🥰🥰🥰
Mee videos anni chestanu amma meeru superr 👌❤
Super receipe
ధన్యవాదాలు అమ్మ
Amma, mee video chusi nenu ninnane Dry fruit powder chesanu. Taste kuda baundi. Laddulaga tinna baundi
so thanks to peddamma garu very good information meeru cheppedaka e tharavani ante maku theliyadu amma
గోదావరి జిల్లా వాళ్ళు దీనిని లచ్చి చారు అంటారు.
బియ్యం కడుగు నీటిని రోజు ఒక కుండ లో వేసేవారు
పెద్ద పెద్ద కుండ లో కాసేవారు.
ఇది తయారు చేసినప్పుడు తెలిసిన వాళ్ళ అందరు ఇంటికి పంపే వారు..
దీని టేస్ట్ సూపర్....❤
ఎండిచేప +లచ్చి చారు.👍
సూపర్ అత్త
Usefulga vundhandi. Aathmeeyanga matladuthunnaru.thelisinanthavaraku chala vishayalanu dhachukokunda heartful ga chebuthunnaru.naakaithe chala nachuthunnai mee vantakalu. Nenu new subscribernandi.🙏🙏🙏
అమ్మా తరవాని చారు మీరు చేసి చూపించి నందుకు ధన్యవాదములు .
Wonderful recipe mam
Namaskar Vanakam Visakhapatnam AP
సూపర్ అమ్మ
Peddamma Super
Sodi lekapothey poorthiga chustharu mari peddammagaru directga cheppandi🙏🙏
నాకు తెలిసి తాలింపు పెట్టరు పెట్టిన ధనియాలు వెల్లులి వెయ్యరు ఎందుకంటే ఆ కమ్మదనం పోతుంది ముఖ్యంగా బెండకాయ వంకాయ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు వేసి మరగబెట్టి అలాగే అన్నంలో వేసుకుని తినవచ్చు నాకు తెలిసి ఇంతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లాగా వండుతారు ఏమో నాకు తెలియదు నాకు తెలిసింది నేను చెప్పాను 🙏
thanks Amma ma comment ki tarvani chupinnaduku.🙏. God bless you.❤️
Ela cheyala super amma
Can you make video about recipes using "Anumulu".
Nice Amma
Hai పెద్దమ్మ లవ్ you 2ను view
దీనిని రాయలసీమలో కలి అంటారు పూర్వకాలము ఈ కలి కుండకు శుక్రవారం పసుపు కుంకుమ పెట్టి పూజ చేసేవారు
అన్నము ,జొన్నసంకటి ,కొర్ర అన్నము వండేటప్పడు చిన్న గ్లాసు కలి వేసి
వండుతారు
ఈ కలి చిన్న ప్రేగు పెద్ద ప్రేగులోని మలినాలను శబ్రపరుస్తుది
మేము కూడ కుండలో కలి తయారు చేసుకున్నము
అర్థమైంది పెద్దమ్మ గారు మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేది మేము ఇప్పుడు మళ్లీ చేసుకుంటాం 👍👍👍👍👍
Super sister my mother tongue telugu but born and studied in Bangalore first time i see this type of recipe really I wonder for this i don't know how it taste defenetly will try tq love you 🙏❤
Super 👏👏👍
థ్యాంక్స్ అండీ ఇది మా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో లక్ష్మీ చారు అంటారు ఇది ఎలా చేస్తారా అని ఇన్ని రోజులు ఆలోచిస్తూ టు టైం ఓన్ గా ట్రై చేసి చెడగొట్టా థాంక్స్ థ్యాంక్స్ ఎలాట్
మన గోదావరి జిల్లాలో బియ్యం కడిగిన నీరు(కలి)తో చాస్తారు.
Very good video indian culture now most of them have started this type of food for health
super amma chala baga cheparu..
Very nice👍 పెద్దమ్మ🙏 naku chala ishtam Lakshmi charu
Talli padabivandanam
Chalabaga chesaru thanks amma
tharuvani recipe bagundhi
Akka you made the ulva charu and tharavanam that earthen pot and kunda where is it available please
Chala baga chepperu peddamma thank you🙏🙏
Nice amma super ga vunnadi e recipe
Superrrr peddamma
Thank you amma,I like you
👌👌🙏🙏👍
Super Amma...
Super amam
Super
Nenu kooda e tarrvani chaaru try chesthe, memu Berhampur lo unapudu thinna kaani ela chestharo teliyadu ....thanx for the recipe ..🙏
Peddamma super 👍
🙏 అమ్మా సూపర్.
Madhi srikakulame meru chesina vantalu chala bagunayi meru ekada vuntaru ,medhi a vuru
Bagundi. Kani cheppinde malli malli cheptunte visugga vundi. Brief ga cheppandi
Meru chasendi baghavundi Kane ee rojulu lo readymade food
At Rajahmundry in our child hood days we get taravani ganji from a brahmin friends and used to mix it with the majjiga daham,means diluted yogurt with curry leaves Jeera salt and green chillies in the noon or evenings of summer.the more you add water the more tasty.also add lemon juice and lemon leaves or dabbakai leaves for its smell.
Ma Chinnappudu Nayanamma Chesevaru dhinni Lakshmi Charu Ani pilisevaru Vedhaina Tayaru Vakkati Meeku dhanyavadhamulu
Amma bangaram manchi vantalu cheptharu
Super amma
Annam ki ganji vampampatlemandi..ganji tho kakunda inka Edaina paddati unte cheppandi..
Chala thanks pedhamma
Super peddamm
But maa side lakshmi charu(lachim charu) antaru but memu biyyam kadina neeru, ganji rendintitho chestaamu. Ee charu lakshmi swaroopam ga bavistaamu..
Chala bagundamma
Ok
Super amma nuvuu Challa bags cheastaru amma🙏🙏🙏
Super peddamma 🙏🙏
Popu lo vamu vesukondi chala bagunntadi
Ma manchi peddamma meeru ilane manchi vediolu cheyalamma
Amma pellu madhu video pampandi
Healthy recipe
Verygood
Excellent👍
Amma Anni rojulu Nilva unchithey ...Elaa amma
70 years naaku inthavaraku vinaledhu Chopra ledhu Super 👌
Amma e thravana charu yakka upayagslu they jayadi
Thanks Andi
Memu lachincharu antamu thalimpu vayyamu ainabaguntadhi
Hi peddamama
Ela unnaru
Taravani chari lo chintapandu
Rasam poyakkara leda
Mari pulupu ela cheppandi plz
వెనుకటి రోజుల్లో కలితో అన్నం వండుకునే వారు.ఆ కలే ఈ తరవణి.
Please try to make it crisp so that we don't get irritated. I know it's her way of doing things . But viewers should get intersted to see.
1st 5day ganji ni oka chebu ganji unchi migithadhi parveyali malli 5days daily ganji tho store chesi 10 th day 2 chenbulantha ganji unchi migathadhi paraveyali mali dhanni 15 th day use chesukovali khada
C ucan use that water for other recipe n no need to through . after 3days daily use that water n add new rice starch to kunda .remember don't touch at monthly periods
Bendakayini charu koncham marigaka veyyali lekapote bendakay pachadi ayipothundhi