శ్రీ పరమేశ్వర భజన పాటలు, శ్రీ శ్రీ శ్రీ పవన పుత్ర భజన మండలి భజన పాటలు - పంతులు సత్యనారాయాణ-3

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 63

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว +1

    అన్నా ఈ కీర్థనను మీరు పాడితేనె 100% జీవం పోసి నట్లుగా ఉంటధి మీరే ఈ లాంటి పాటలు పాడగలరు మీ ముందు పిదా కావలసిధె మీకు మీరే సాటి మీకు ఎవ్వరూ సాటి రారూ ఇధి అక్షరసత్యం సత్యనారాయణ పంతులు గారు.

  • @srinivascharymayabramha6018
    @srinivascharymayabramha6018 2 ปีที่แล้ว +1

    బాగుంది

  • @venkatswamy4049
    @venkatswamy4049 ปีที่แล้ว +1

    సూపర్ డూపర్ హిట్ కీర్తన అన్నా 1975 1980 రోజులు గుర్తు కు వస్తునవి అన్నా మీ కంట స్వరము దేవుడు మీకు ఇచ్చిన స్వరము కాపాడు కొనుము.

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว +1

    జై తెలంగాణ జై సత్య నారాయణ పంతులు జై జై సత్య నారాయణ పంతులు గారికీ,పాదాభివందనం

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว +1

    యేఖ తాళము సూపర్ సూపెర్ డూపెర్ డూపర్ వెంక ట దాసులు మళ్ఖీ పుట్టిణారు అనిపిస్తోక్ంధి మంచి టీమ్ మీడీ ఇలాగే పరంపరగా కొన సాగించండీ

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว +1

    ఏకథాళం కీర్తన సూపర్ డూపర్ గా ఉన్నది వెరీ GOIOD మోధతి కీర్తన జర స్లో గా అర్థము ఆయే తట్ళు పాదాళి

  • @gsureshgsuresh5834
    @gsureshgsuresh5834 9 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉చలా బాగుంది

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว

    వెపురు మన్నెంకొండ రాకమ చెర్ల దాసులు మీలో ఆవ రించి వున్నారని భావిస్తూ వున్నా

  • @rangulasathyam4269
    @rangulasathyam4269 2 ปีที่แล้ว

    Very very good bajana panthulu ganam chalabagundhi

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว +1

    ఏక తాళం కీర్తన చాలా చాలా బాగా పాడినారు

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว

    మీకు ధన్య వాధాకు మాది హైదరాబాద్ నుండి

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว

    అన్నా ఇంథకట్టినా థరమైన ఈ పాటను మీటే పాడుథే 100% జీవం పొయ్యగలరు ఈ పాటకు మీ ముందూ పిదా కావల సింధె మీకు సాటి రారూ యెవ్వరూ ఈ పాట మహిమ అలాంటిది

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว

    మీ కీర్తనలువింటూ వుంటే మణ్యం కొండ, వెంకట దాసు, మరియు రాకమ చెర్ల వెంకట దాసులు మళ్ఖీ పుట్టినారా అన్న రీతిలో అగుపడు చున్నధి పంతులు గారు

  • @hemlahemla8442
    @hemlahemla8442 2 ปีที่แล้ว

    ఈ కీర్తన పాడిన వారి ద్వని చాలా బాగుంది.

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว +1

    పోయీ వచ్చేద నయ్యా రామయ్యా నే పోయీ వచ్చేదా నయ్యా రామయ్యా నే ఆనే కీర్తన పెట్టుము

  • @k.rameshramu416
    @k.rameshramu416 2 ปีที่แล้ว

    👌👌 లిరిక్స్ పెట్టగలరు

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว +1

    చాలా నిదానంగా పాడాలి యేడుటి వారికి చరణాలు అర్థమయ్యే విధంగ పాడాలి

  • @srinivascharymayabramha6018
    @srinivascharymayabramha6018 2 ปีที่แล้ว

    ధ శరాథరా‌మామాయంమ్మాబాధలుదెలుపతరమాశ్రీరామాఅనేకీర్తనపాడండీ

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 2 ปีที่แล้ว

    Jai Shri Raam 🚩🚩🚩 , 🙏🙏🙏 very good song nice voice sir

  • @hemlahemla8442
    @hemlahemla8442 2 ปีที่แล้ว

    మరిన్ని కొత్త కీర్తనలు పాడండి,వినాలని ఉంది.

    • @ShivaKumarButta
      @ShivaKumarButta  2 ปีที่แล้ว

      అలాగే. ధన్యవాదాలు

  • @hemlahemla8442
    @hemlahemla8442 2 ปีที่แล้ว

    అన్నా నీ కీర్తనలు చాలా బాగున్నాయి.

  • @ramulusetty7217
    @ramulusetty7217 2 ปีที่แล้ว

    Satyanarayana saru garunamaste suparvaois

  • @hemlahemla8442
    @hemlahemla8442 2 ปีที่แล้ว

    అన్నా నీ స్వరము,నీ కీర్తనలు చాలా బాగున్నాయి.

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว

    అన్నా మీ ఒక రమడాసును ఒక వెంకట డాసును ఒక4హనుమా డాసును మన్న్నెం కొండా ఒక వెపురు ఒక సొలిపురం ఒక రాకమా చెర్ల డాసులను చూస్తున్నాను

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว

    మీ అందిరికీ నా యోక్క నమస్కారాలు మీకు

  • @mgdtbhajanakeerthanalu3776
    @mgdtbhajanakeerthanalu3776 3 ปีที่แล้ว +1

    లిరిక్స్ petandi అన్న

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว

    మీ అందిరికీ నా యోక్క నమస్కారాలు ధన్య వాధాలు

  • @BannyKonidela
    @BannyKonidela 7 หลายเดือนก่อน +1

    Bajana, keerthanalu , telg, lyrics

  • @ramulusetty7217
    @ramulusetty7217 2 ปีที่แล้ว

    suparganam andsang

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว

    మీలో వారని చూస్తున్నా! వాలు మీ రూపములో ఇంకా జీవించి వున్నారు అనడమూలో ఏ మాత్రము అనుమస్నము లేదు అన్నా

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว

    మబ్బెం కొండ6 వెంకట దాసు పాడిన కీర్తనలు వెపూరి హనుమా దాసు రాకమ చెర్ల కీర్తనలు పెట్టండీ

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว

    నిన్ని మింమళ్నీ వర్నిచ దానికి పదాలు రావడమూ లేదు అన్నా

  • @nikhilgoud5410
    @nikhilgoud5410 3 ปีที่แล้ว

    Raakamcherla pettandhi iyana voice ki super untadhi

    • @ShivaKumarButta
      @ShivaKumarButta  2 ปีที่แล้ว

      అలాగే. ధన్యవాదాలు

  • @antagongaming2870
    @antagongaming2870 3 ปีที่แล้ว +1

    అన్నగారు దశరథరామ సీతమ్మ బాధలు తెలుప తరమా కీర్తన పాడండి

    • @ShivaKumarButta
      @ShivaKumarButta  2 ปีที่แล้ว +1

      th-cam.com/users/ShivaKumarButta ధన్యవాదాలు. అందరికీ ఈ లింక్ షేర్ చేయండి

  • @venkatswamy4049
    @venkatswamy4049 ปีที่แล้ว

    ANNA MIMMALNI kalusu kovaalani UNNADHI YEKKADA kaluvaali.

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว

    మీకు మీరే సాటి మీకు ఈ కీర్తన విషయములో యెవ్వరూ సాటి రారు.పిదా అయిపొవలసింధె. ఈ పాటకు అంతా మహథ్యము ఉన్నది

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว +1

    సూపర్ డూపర్ బ్రదర్ కానీ, వెరీవేరీ స్పీడ్ చరణముళు ANDHUKOKOODADHU SLIW గా వుణ్దళీ ఇధి మంచి కీర్తన స్పీడు గా అర్థం కానట్టుగా పాద రాదు సూపర్ హిట్ సోంగ్ NIDHAANAGA PAADALI

  • @kollashankerk.shanker5244
    @kollashankerk.shanker5244 2 ปีที่แล้ว

    అచలగురు దెవ వ౦దనమురాజాయేగి 🍒🍒 సనారి విశ్వానాద అవదూత సామి ఁపియశిసుడుశంకర్ దాసు🙏🏹

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว

    పోయీ వచ్చేద నయ్యా! రామయ్యా నే పోయీ వచ్చేదా నయ్యా ఆనే మణ్యంకొండ కీర్తన లైవ్ లో పాడి పెట్టండె

    • @ShivaKumarButta
      @ShivaKumarButta  2 ปีที่แล้ว

      మీరు మన చానల్ ని మరింత మందికి షేర్ చేయండి

  • @mgdtbhajanakeerthanalu3776
    @mgdtbhajanakeerthanalu3776 3 ปีที่แล้ว

    Book ఉందా అన్న

  • @krishnakrishnakrishnakrish6250
    @krishnakrishnakrishnakrish6250 2 ปีที่แล้ว

    లీకిర్స్ రాయండి

  • @sarodemallikarjuna6439
    @sarodemallikarjuna6439 2 ปีที่แล้ว

    Super song sir please lyrics

    • @ShivaKumarButta
      @ShivaKumarButta  2 ปีที่แล้ว +1

      అలాగే. ధన్యవాదాలు

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว

    సెల్లు నంబెర్ పెట్టండీ

  • @neelamvenkatesh5765
    @neelamvenkatesh5765 2 ปีที่แล้ว

    Swami. Mee. Adras petandi

  • @mgdtbhajanakeerthanalu3776
    @mgdtbhajanakeerthanalu3776 2 ปีที่แล้ว

    Lirycs pettandi guru garu please

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว

    మీ సెల్ నంబెర్ మీ పేరు తెలుపండి దయ చెది

  • @shekharborlakunta6888
    @shekharborlakunta6888 3 ปีที่แล้ว

    Lyrics pettandi guruvu gaaru

  • @dashatathapulipati642
    @dashatathapulipati642 หลายเดือนก่อน

    🚩🚩🚩🪷🪷🪷🙏👌💐