ఓం నమః శివాయ.భక్తి గీతాలు చాలా చాలా బాగున్నాయి. మీకు అంటే మీ బృందానికి నా యొక్కహృదయ పూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి ఎన్నో భక్తి గీతాలు పాడి విడుదల చేయాలని కోరుచున్నాను
నీ పూజాలేమిటో నీ సేవాలేమిటో తెలుపగ రావేరా శివశంకరా శంభో హర హర మహాదేవరా "నీ పూజ " పుణ్యము పాపము ఎరుగని మేము పూజలు సేవలు తెలియని మేము అజ్ఞానమున అలమటించితిమి (ఆరాధనలే చేయనైతిని (2) నీ పూజలేమిటో నీ సేవాలేమిటో తెలుపగ రావేళ శివ శంకరా శంభో హర హర మహాదేవరా...ఈ సంసారమే స్థిర మనుకుంటిని మాయజాలమున చిక్కు కుంటిని భార్య పిల్లల మమకారాలే (భావించితుండెనుభవబంధమూలయి(2) "నీ పూజాలేమిటో " పాప కూపానా పడినలిగితిని పరమాత్మ నిను ద్యానించనైతిని భవ బంధాలను తెంచగా రారా మోక్ష మార్గమును చూపగా రారా "నీ పూజ"
పాటలు చాలా బావున్నాయి.మీకు మీభృంధ సభ్యులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.ఇతర పాటలు ఉంటె పంపగలరు.
భజన పాటలు చాలా బాగున్నాయి నిన్న కొద్దిగా వినాలనిపిస్తుంది శివ భక్తిలో లీనమైపోతాం పాటలు పాడిన వారికి రాసిన వారికి ధన్యవాదములు ఓం నమశివాయ ఓం నమశ్శివాయ
Om Namah Shivaya
🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమశివాయ
ఈశ్వరయ్య పాటలకు ఏపాట సమానంగ రాగలదా రాదు
ఈ పాట పాడిన మీకు ఆ ఈశ్వరుడి కృపా ఉండాలనికొరతు
కృతజ్ఞతలు తెలుపుతూ
ఒక శివ భక్తుడు
Super sir,ఇంత మంచి పాటలు పాడిన మీ బృందానికి నా ధన్యవాదాలు
చాలా మంచి పాటలు వినిపించారు మీ అందరికి ఆ పరమేశ్వరిడి అనుగ్రహము లభించాలి స్వామి
ఓం నమశ్శివాయ సూపర్ గా అన్ని పాటలు సూపర్ గా పాడారు మీ భజన బృందానికి నా యొక్క ధన్యవాదాలు
ఈ పాటలు చాలా చాలా అద్భుతంగా పాడారు మీకు ధన్యవాదాలు
ఓం నమః శివాయ.భక్తి గీతాలు చాలా చాలా బాగున్నాయి. మీకు అంటే మీ బృందానికి నా యొక్కహృదయ పూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి ఎన్నో భక్తి గీతాలు పాడి విడుదల చేయాలని కోరుచున్నాను
0hm superb siva bhajan songs. We want more and more bhajans like this.
మీరు పాడిన పాటలు చాలా బాగున్నాయి ముందు ముందు ఇంకా పాటలు పెట్టగలరని కోరుతున్నాను
పాటలు చాలా బాగున్నాయి ఇంత మంచి పాటలు అందించి నందుకు చాలా చాలా ధన్య వాదాలు🎉🎉🎉❤
చాలా బాగా పాడారు... మీ బృందానికి అందరికీ అభినందనలు..
Wonderful super maheshwara Om namah shivaya
పాటలు చాలా బాగున్నాయి నేనైతే ఫ్యాన్ ఐయిపోయా
ఓం నమః శివాయ గౌరీ దేవి కి అదనంగా నా లో ఉత్సాహం నింపాలి అని అడిగాను
ప్రతి పాట చాలా బాగుంది
ఓం నమఃశివాయ 🙏🙏🙏
Super Mee group members ki sada a sivayya amma parvathi talli aseesilu undali om namah sivaya
యింకా మంచి సాంగ్ ఉంటే పెట్టగలరు me బృందం చాలా అద్భుతం గా పాడారు
చాలా చాలా బాగా పాడారు మీరు మరల మరల పా డా లి
ధన్యవాదాలు..ఓం
నమః శివాయ
చాలా బాగున్నాయి భజన పాటలు లిరిక్స్ ఉన్నాయా plz 🙏🙏🙏
Shiva Bakthilo leenamaipoya tq for songs
🌺Om namah🌺 Om namah 🌺shivaya🌹 🙏🙏🙏🙏🙏🌹
అన్ని పాటలు బాగున్నాయి, హర హర మహదేవా ,శంభో శంకరా.
Super songs .feel happy .thank u for upload this songs
ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏
Super
చాల బవుంది
అద్భుతమైన పాటలు హరహర మహాదేవ్ ఓం నమః శివాయ 🙏🙏🙏💖💖💖
ధన్యవాదాలు మీకు
చాల ధన్యవాదాలు అన్ని భజన పాటలు బాగున్నాయి ఇలాంటి భజనలు మరిన్ని మాకు అందించాలని మిమ్మల్ని మరోమారు కోరుకుంటున్నాము
ram pl wax
భజనవలీ
స్వామfrist song లాస్ట్ లైన్ లో,,,", కోడి బ్రతుకు" వినపడుతుంది,,అది ," "ఓటి బ్రతుకు "🙏🙏
Chala Baga padaru swami
సూపర్
Wooow superb
🚩🌷🙏🙏🌹🔱🌹🙏🙏🌷🚩
👌🙏ఓం నమః నమశివయా🙏👌
నీ పూజాలేమిటో నీ సేవాలేమిటో తెలుపగ రావేరా శివశంకరా శంభో హర హర మహాదేవరా "నీ పూజ "
పుణ్యము పాపము ఎరుగని మేము పూజలు సేవలు తెలియని మేము అజ్ఞానమున అలమటించితిమి (ఆరాధనలే చేయనైతిని (2)
నీ పూజలేమిటో నీ సేవాలేమిటో తెలుపగ రావేళ శివ శంకరా శంభో హర హర మహాదేవరా...ఈ సంసారమే స్థిర మనుకుంటిని మాయజాలమున చిక్కు కుంటిని భార్య పిల్లల మమకారాలే
(భావించితుండెనుభవబంధమూలయి(2)
"నీ పూజాలేమిటో "
పాప కూపానా పడినలిగితిని పరమాత్మ నిను ద్యానించనైతిని
భవ బంధాలను తెంచగా రారా మోక్ష మార్గమును చూపగా రారా "నీ పూజ"
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ
హర హర మహాదేవ శంభో శంకర
చాలా బాగుంది పాట...ఎవరైనా మహాత్ములు lyrics రాయగలరూ🙏🙏🙏
Om nama Shiva's🌺👌👌👌🙏🙏🙏🌸
Super 🙏🏻🙏🏻
చాలా బాగా పాడుతున్నారు సత్యం
Om namah shivaya 💐🌹🙏🙏🪔🙏🙏💐🌹
🙏🙏🙏om Nama shivaiah
సూపర్ 🙏🙏🙏
🙏🙏🙏👌
నమో పార్వతి తనయ..విఘ్నరాజ_🙏
[పల్లవి] నమో పార్వతి తనయ.. విఘ్నరాజా__{2}
నమ్మి నిన్ను కొలిచినాము వేగరావయ్య__{2}
[చరణ:1] మునుముందుగాను నిన్ను ముచ్చటగా వేడితి
ముచ్చటగా వేడితి ముదముతోన కొలిచితి
ll నమో పార్వతి ll
[చరణం:2] గరిక, టెంకాయలు ఘనమైన కుడుములు
ఘనమైన కుడుములు ఘనముగా అర్పించితి
ll నమో పార్వతి ll
[చరణం:3] మారేడు, మానేడు, మల్లె పూలు తెచ్చితి
తూనేరు, తూమేడు, తుమ్మి పూలు తెచ్చితి
ll నమో పార్వతి ll
[చరణం:4] కరుణించే స్వామివని కలువపూలు తెచ్చితి
బంతిపూలు తెచ్చితి భక్తితో పూజించితి
ll నమో పార్వతి తనయ విఘ్నరాజా ll
𝗩𝗞𝗥_____,,,✍️
Shiva namamu good song
ఓం నమః శివాయ !
TQ for uploading this
It' s all very nice
Very good bajana sans follow our community guidelinrs
Onamasivaya senkar
Bajana patalu with lyrics tho pettandi
థర్డ్ సాంగ్ వెరీ నైస్ 👍👍
All songs well
Soper,songs
Har har mahadev❤️❤️❤️❤️🙏🙏🙏🙏joi bhogoban ❤️❤️❤️❤️🙏🙏🙏🙏
HARA HARA MAHADEVA SHAMBO SANKARA
ఓం నమః శవయ
mee patalu chaala bhagunnavi
జై శ్రీరాం
Om namah shivaya
Har har Mahadev
🙏🙏🙏
లిరిక్స్ పెట్టండి స్వామి
హరహర మహాదేవ శంబో శంకర
Super 👌🌹🌹🌹🌹🌹
Lirickgkavalenu లిరిక్స్ కావలెను తెలుగులో
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా
om namasivaya
ఇంకా మంచి మంచిభక్తి గీతాలు పెట్టండి .
Challbagunne thanks
👀
Chala baga,undi pata,kani bramha karmamu bagaledhu swqmy
Good songs enka petanadi
Super bhajana song
ఓం నమఃశివాయ ఓంనమఃశివాయ 9:21 ఓం నమఃశివాయ
ఇంకా మరిన్ని మంచి పాటలు పాడి అప్లోడ్ చేస్తారని ఆశిస్తున్నాను
Can any one update songs lyrics
Super
Very nice
Can I get lyrics 📍, if possible please send me
శివ మామ
ravinder budige 0a
Hi
భజన పాటలు చాలా బాగున్నాయి కానీ మధ్యలో యాడ్లు విసుగ్గా ఉన్నాయి
Om namah shivaya
Hara hara mahadeva shambo shankara
Anna super ga unnay patalu
Super songs
supersongs
Om nama shivaya
chalabaga padaru
supar songs
P Giri
Baga padaru super songs
Can I get mp3 song for this pls??
Vidmate app download chesukoni andulo MP3 download chesukovocchcu
👨🔬👩🍳
Liricks plz
Y.Rajesh
I'm namahssivaya
గురువుగారు కి నమస్కారములు 🙏🙏 పాటలు చేలా బాగున్నాయు 👌🥰
Om namah shivaya 🙏
Om namah shivay
ఓం నమశివయ🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Super songs
ఓం నమః శివాయః
Un
Bagapadutunnaru
ఓం నమః శివాయ🚩🌷🙏🥝🔱🥝🙏🌷🚩