Funds release చేస్తే పనులు speed up అవుతాయి. వాళ్ళు చేయలేదు కాబట్టి కరోనా , వర్షాలు మీద నెడుతున్నారు. Govt మారింది, రాజధాని తిరిగి వచ్చింది కాబట్టి ఈ మాత్రం అయినా జరుగుతున్నాయి పనులు
Eesari elections raani rajadhaani saaswathamga visakhapatnam veltundi adhi abvakapote memu seperate north andhra ga vidipotaam kaani aa dikkumaalina Amaravati no capital ga angeekarincham.
@@Raju-S అంగీకరిస్తావో, అంగీకరించవో నీ ఇష్టం. విశాఖ వాసులు , ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సింగిల్ స్టేట్, సింగిల్ క్యాపిటల్ కే ఓటు వేశారు. తుగ్లక్ 3 capitals కి కాదు
@@VijayKumar-vy8uo నేనే కాదు, చదువుకున్న అసలసిసలైన ఏ ఉత్తరాంధ్ర వాసి కూడా అమరావతిని అంగీకరించడు మిత్రమా.. నీ సమాధానం ఊహించిందే, కాకపోతే 2024 ఎన్నికల్లో కూటమి గెలుపుకు రకరకాల కారణాలు ఉన్నాయి, ఆ ఫలితాలు ఒక నగరం రాజధానికి వ్యతిరేకమో మరో పల్లేటూరుకి అనుకూలమో అనుకుంటే అది మన అమాయకత్వం అవుతుంది, 2024 ఫలితాలు కానీ 2020 తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలు ఏదీ రాజధానికి రెఫరెండం కాదు... 2009లో తెలంగాణ వాదంతో ఎన్నికల్లో కూటమి తరుపున పోటీ చేసిన తెరాస పది స్ధానాలు కూడా రాలేదు, నీ లాగే తెలంగాణ వాదం లేదని చాలా మంది భావించారు, సరిగ్గా అయదు సంవత్సరాలలో తెలంగాణ సాదించుకున్నారు. చూడు మిత్రమా అసలే జమిలీ ఎన్నికలు అంటున్నారు, 2027 లో ఎన్నికలు వచ్చేటట్టు ఉన్నాయి, పాపం వరదలు కూడా వాటి ప్రతాపం చపిస్తూన్నాయి, తొందరపడండి.
🇮🇳🌈అభివృద్ధి దార్శనికత కలిగిన కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అందిపుచ్చుకోవాలి ఆ క్రమంలో ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రంలో నత్త నడకన సాగుతున్న అభివృద్ధి పనులు పుంజుకోవడం హర్షినియం🚩
మొన్న మీరు పెట్టిన సిద్దార్థ కాలేజీ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ని ప్రభుత్వం చూసినట్టు ఉంది. దసరాకు మిగిన వర్క్స్ పూర్తి చేసి ఓపెన్ చేస్తాం అని ఈ రోజు ఈనాడు లో న్యూస్ వచ్చింది
I am a frequent flyer from gannavaram airport...i remember new terminal work and flyover began almost an year ago ....this is not done in ladt three months
People of Guntur, Vijayawada and surrounding districts should funnel their future Realestate investments to Amaravati region or within ORR for faster growth Of capital region.
ఎయిర్పోర్ట్ రన్ way కి ల్యాండ్ పూలింగ్ చేసారు. కానీ ల్యాండ్ పూలింగ్ లో ప్లాట్స్ పోయిన వారికీ ఇప్పుడు వరకు ఏమి చేయలేదు. దాని గురించి ఒక వీడియో చేయండి. ఫ్రెండ్. దాని డీటెయిల్స్ ఏమి తెలియటం లేదు.
Sir maa plots airport expansion lo poyayi. Ippati varaku maaku nyayam Jaragaledu. Please ippudiana plot to plot ivva valacindi gaa Govt vaarini koru tunnam. Please do as soon as. Possible . Tq sir
రాజధానికి 40 km పరిధిలో విజయవాడ ఎయిర్పోర్ట్ ఉండగా మంగళగిరి లో ఇంకో ఎయిర్పోర్ట్ ఎందుకు? మొదటి ఫేజ్ లో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ సుమారుగా సంవత్సరానికి 33 లక్షలమంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే కెపాసిటీ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సంవత్సరానికి గరిష్టంగా 12 లక్షల ప్రయాణికులు విజయవాడ ఎయిర్పోర్ట్ ను వినియోగించుకుంటున్నారు. ఇంకా కొత్తది ఎందుకు? ఇవన్నీ అయ్యే పనులు కాదు, అనవసరం.
Railways and some highway works were carried out with great speed during Corona period. Blaming Corona for not carrying out airport work is a lame excuse.
Inka mini Enti bro.. Ee mini ane words thiseyandi. Ipudu Idhi antha capital city. CRDA region.. Gannavaram part of Hitech city and industrial park And IT park.. International Airport.. Ivanni vaasthunai. Inka Mini ane words use chesthunaru meru... 5 years lo chala change ipothai ivanni..
Workers kanipincha ledhu ga brother.....eppudu video pettina. Workers unna video pettaru enduku .....eppativaraku entha percentage works finish ayyayi ....
నువ్వు ముందు చెప్పిందే కరెక్ట్ బ్రో. కొత్త టెర్మినల్ జాతీయ & అంతర్జాతీయ ప్రయాణికుల కోసం. మొదటి ఫేజ్ లో ఒకేసారి 800 జాతీయ & 400 అంతర్జాతీయ ప్రయాణికులను హ్యాండిల్ చేస్తుంది. తర్వాత కెపాసిటీ పెంచుతారు.
భవిష్యత్ తరాలకు అమరావతి నిర్మాణం ఎలా జరిగింది అంటే మీ వీడియో లు రిఫరెన్స్ అవుతాయి బ్రదర్. వెరీ గుడ్ వర్క్
Tq soooooooooo Much sir
Funds release చేస్తే పనులు speed up అవుతాయి. వాళ్ళు చేయలేదు కాబట్టి కరోనా , వర్షాలు మీద నెడుతున్నారు. Govt మారింది, రాజధాని తిరిగి వచ్చింది కాబట్టి ఈ మాత్రం అయినా జరుగుతున్నాయి పనులు
👍
Avunu 3 months lo intha change ? Super
Eesari elections raani rajadhaani saaswathamga visakhapatnam veltundi adhi abvakapote memu seperate north andhra ga vidipotaam kaani aa dikkumaalina Amaravati no capital ga angeekarincham.
@@Raju-S
అంగీకరిస్తావో, అంగీకరించవో నీ ఇష్టం. విశాఖ వాసులు , ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సింగిల్ స్టేట్, సింగిల్ క్యాపిటల్ కే ఓటు వేశారు. తుగ్లక్ 3 capitals కి కాదు
@@VijayKumar-vy8uo నేనే కాదు, చదువుకున్న అసలసిసలైన ఏ ఉత్తరాంధ్ర వాసి కూడా అమరావతిని అంగీకరించడు మిత్రమా..
నీ సమాధానం ఊహించిందే, కాకపోతే 2024 ఎన్నికల్లో కూటమి గెలుపుకు రకరకాల కారణాలు ఉన్నాయి, ఆ ఫలితాలు ఒక నగరం రాజధానికి వ్యతిరేకమో మరో పల్లేటూరుకి అనుకూలమో అనుకుంటే అది మన అమాయకత్వం అవుతుంది, 2024 ఫలితాలు కానీ 2020 తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలు ఏదీ రాజధానికి రెఫరెండం కాదు...
2009లో తెలంగాణ వాదంతో ఎన్నికల్లో కూటమి తరుపున పోటీ చేసిన తెరాస పది స్ధానాలు కూడా రాలేదు, నీ లాగే తెలంగాణ వాదం లేదని చాలా మంది భావించారు, సరిగ్గా అయదు సంవత్సరాలలో తెలంగాణ సాదించుకున్నారు.
చూడు మిత్రమా అసలే జమిలీ ఎన్నికలు అంటున్నారు, 2027 లో ఎన్నికలు వచ్చేటట్టు ఉన్నాయి, పాపం వరదలు కూడా వాటి ప్రతాపం చపిస్తూన్నాయి, తొందరపడండి.
Video చాలా బాగుంది. మంచి informative గా ఉంది. Thanq
Tq sir
🇮🇳🌈అభివృద్ధి దార్శనికత కలిగిన కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అందిపుచ్చుకోవాలి ఆ క్రమంలో ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రంలో నత్త నడకన సాగుతున్న అభివృద్ధి పనులు పుంజుకోవడం హర్షినియం🚩
ఏలూరు నుంచి ఈ airport కేవలం 35km
Eluru to Vijayawada highway లో ఉంటుంది.
నెక్స్ట్ ఏలూరు కి మంచి డిమాండ్ ఉంటుంది ఆని ఆశిస్తున్నాము.
మొన్న మీరు పెట్టిన సిద్దార్థ కాలేజీ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ని ప్రభుత్వం చూసినట్టు ఉంది. దసరాకు మిగిన వర్క్స్ పూర్తి చేసి ఓపెన్ చేస్తాం అని ఈ రోజు ఈనాడు లో న్యూస్ వచ్చింది
Avunu andi eeroju news lo nenu kuda chusanu 🙂🙂🙂👍👍👍
Good work bro@@AmaravatiCapitalUpdate
Tnx u andi 🙂👍
Good progress of work for Gannavaram International airport.😊
🙂
I am a frequent flyer from gannavaram airport...i remember new terminal work and flyover began almost an year ago ....this is not done in ladt three months
I appreciate ur work bro ..prathi videos Baga chastharu
Tq for ur support sir
Good job Nayeem garu, you are covering all development around Amaravathi.
Tq for ur support sir
Paina deck departures koraku untadi and kinda arrivals vaalaki daari. Shops anni lopale untai bro. Good work!
Tnx u bro 🙂👍
Good information... All the best
Thank you 🙂 👍
International airport gyanavaram very good idea
Thank you for Valuable Content always 🎉🎉🎉🎉
Tq bro
Yes mangalagiri international airport will come
Superb video.
Tnx u 🙂👍
V.good nayeem
Tnx u sir 🙂👍
Jagan wanted to develop only Vizag air port fast for real estate business . All the works of Vijaywada airport were stopped during Jagan’s time .
Bro Vijayawada - Amaravati - Guntur metro rail project gurinchi kooda video cheyyandi bro
th-cam.com/video/ObEi1L8BAHQ/w-d-xo.html
Present Dani gurinchi yetuvanti update raleadu bro
జనవరి 2025 నుంచి అమరావతి నిర్మాణం మొదలు అయితే మీకు ఎక్కువ పని ఉంటుంది
ఆ వీడియోలు అమరావతి నిర్మాణాన వేగం సమయం సాక్ష్యలుగా చరిత్రలో ఉంటుంది
Tq sir 🙂
Round roads conssruct develop alldistricts
V j a to gannavaram latest bus route. Pettagalaru.mi video baguntai
Tq sir
People of Guntur, Vijayawada and surrounding districts should funnel their future Realestate investments to Amaravati region or within ORR for faster growth Of capital region.
👍
Nice video
Tnx u 🙂👍
Previous government didn't show any interest
We do not have any interest in development and job creation.
Integrated building అది. Domestic+ International రెండూ అక్కడే ఏర్పాటు చేస్తారు.
👍🙂
good bro
Tq soooooooooo Much bro
ఎయిర్పోర్ట్ రన్ way కి ల్యాండ్ పూలింగ్ చేసారు. కానీ ల్యాండ్ పూలింగ్ లో ప్లాట్స్ పోయిన వారికీ ఇప్పుడు వరకు ఏమి చేయలేదు. దాని గురించి ఒక వీడియో చేయండి. ఫ్రెండ్. దాని డీటెయిల్స్ ఏమి తెలియటం లేదు.
Ok 👍
Develop Aircraft MRO facilities in Vijayawada Airport, hope it reaches government through your channel.
🙂👍
MRO facility in Bogapuram mega airport of ap that why not in vijayawada at the moment but could be in future.
let's see
Bro terminal building lopaliki velli works chupinchu
Security guard allow cheyatam leadu
VijayWada-Amravati Region lo ika idhe Permanent Airport......nuv cheppinattu,, Vere place lo Raadhu anna ....👈
Future lo requirements unte mangalagiri lo airport marustaru antunaru
@@nagendravelaga394 ala ekkada Govt/Any Political party cheppaledhu bro !!!😃
Previous ga mangalagiri lo airport ani govt nundi oka partipadana vochindi bro ....
Andukay video lo ala cheppa
@@AmaravatiCapitalUpdate kk..Keep Continue bro 👍
Aquire 5000 acres for future needs and expansions.
Waiting bro
🙂
Ok
Please make a video on vijayawada west bypass recent updates
No updates bro
Ashokleyland e month opening anni vinanu .....enni jobs ....oka video plz
Ok twaralo video chesta 👍👍👍🙂🙂🙂🙂
👍
🙂👍
Hello bro good afternoon vijayawada lo silparamam,metro emaina kadhalikalu vachaya bro
No updates
Sir maa plots airport expansion lo poyayi.
Ippati varaku maaku nyayam
Jaragaledu. Please ippudiana plot to plot ivva valacindi gaa
Govt vaarini koru tunnam.
Please do as soon as. Possible . Tq sir
రాజధానికి 40 km పరిధిలో విజయవాడ ఎయిర్పోర్ట్ ఉండగా మంగళగిరి లో ఇంకో ఎయిర్పోర్ట్ ఎందుకు? మొదటి ఫేజ్ లో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ సుమారుగా సంవత్సరానికి 33 లక్షలమంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే కెపాసిటీ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సంవత్సరానికి గరిష్టంగా 12 లక్షల ప్రయాణికులు విజయవాడ ఎయిర్పోర్ట్ ను వినియోగించుకుంటున్నారు. ఇంకా కొత్తది ఎందుకు? ఇవన్నీ అయ్యే పనులు కాదు, అనవసరం.
👍
Gannavaram Airport name to be changed. Suggest one good name.
Railways and some highway works were carried out with great speed during Corona period. Blaming Corona for not carrying out airport work is a lame excuse.
Yes
Machilipatnam port please bro
Corona time lo Hyderabad lo baane panulu jarigay, last 5 years lo panulu endhuku jaragaledho telusu bro
Inka mini Enti bro..
Ee mini ane words thiseyandi.
Ipudu Idhi antha capital city.
CRDA region..
Gannavaram part of Hitech city and industrial park
And IT park..
International Airport..
Ivanni vaasthunai.
Inka Mini ane words use chesthunaru meru...
5 years lo chala change ipothai ivanni..
🇮🇳🍀
Round rotes buses
Fly rods started
International flight okati ayina undha
ఉన్నాయి bro
Connect al districtairport connect gyannavaram airpory
Consrruct 1 airpory
ఇది బస్టాండు లాగా కూడా లేదు.ఇందులో 100 కోట్లు చేసే బిల్డింగ్ కట్టి 700 కోట్లు ఖర్చు చూపుతారు.తాత్కాలిక సచివాలయం లాగా
See usa airpory
Workers kanipincha ledhu ga brother.....eppudu video pettina. Workers unna video pettaru enduku .....eppativaraku entha percentage works finish ayyayi ....
Man power leadu present...
June 2025 deadline
@@AmaravatiCapitalUpdateguntur lo kuda emina development updates unte videos cheyy bro
Admin video teesina roju viswakarma Pooja north vallu Baga chesukuntaru so holiday for the workers
వర్కర్స్ ఒకేనా ఇంకేమైనా చూపించాలా....పనులు జరుగుతున్నాయి కదా...సంతోషించు తమ్ముడు
1 construct airport
నువ్వు ముందు చెప్పిందే కరెక్ట్ బ్రో. కొత్త టెర్మినల్ జాతీయ & అంతర్జాతీయ ప్రయాణికుల కోసం. మొదటి ఫేజ్ లో ఒకేసారి 800 జాతీయ & 400 అంతర్జాతీయ ప్రయాణికులను హ్యాండిల్ చేస్తుంది. తర్వాత కెపాసిటీ పెంచుతారు.
Yes bro 🙂👍
Thammudu nee phone PE number pettu, so that I can sponsor ur petrol expenses, TH-cam ki kodithe vaadu 45 percent thinesthaadu
Thanks for supporting every time sir ,
It's helpful a lot ....
Please share ur email id
I will send gpay no via email -
My email id - nayeempasha14376@gmail.com
My UPI id - nayeempasha14376@okaxis
Nuvemo speed ga antunnav akkada workers a leru😂
Bro , watch full video once
Man power panchali ani mention chesa bro