Anupam Kher About Lord Shree Krishna | Karthikeya 2 Telugu | Nikhil | Anupama | Chandoo Mondeti

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ต.ค. 2022
  • Karthikeya 2 movie starring Nikhil Siddharth Directed by Chandoo Mondeti Produced by Abhishek Agarwal & TG Vishwa Prasad under Abhishek Agarwal Arts & People Media Factory, Co-Produced by Vivek Kuchibhotla, Executive Producer Mayank Singhaniya. Music by Kaala Bhairava.
    #Karthikeya2 #NikhilSiddharth #AnupamaParameswaran #Anupamkher #ChandooMondeti #AbhishekAgarwalArts
    Directed By: Chandoo Mondeti
    Starring : Nikhil Siddartha, Anupama Parameswaran, Anupam Kher, Aditya Menon, KS Sridhar, Srinivas Reddy, Satya, Praveen & Harsha Chemudu.
    Producers : TG Vishwa Prasad, Abhishek Agarwal
    Co-Producer : Vivek Kuchibotla
    Executive Producer : Mayank Singhaniya.
    DOP: Karthik Gattamneni.
    Music: Kaala Bhairava.
    Art Director: Sahi Suresh.
    Dialogues: Srujanamani.
    VFX Supervisor: Nikhil Koduru.

ความคิดเห็น • 1.5K

  • @ritwik99-Ancha
    @ritwik99-Ancha ปีที่แล้ว +2639

    ఈ సీన్స్ చూస్తున్నంతసేపు Goosebumps వచ్చిన వాళ్ళు ఒక LIKE చెయ్యండి.🙏🙏🙏🙏

    • @tarunsurapu1043
      @tarunsurapu1043 ปีที่แล้ว +3

    • @hanumantappaarya4120
      @hanumantappaarya4120 ปีที่แล้ว +11

      Goosebumps feeling: 1st when hearing national anthem
      2 watching this scene .......🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @kotakondaashokkumar515
    @kotakondaashokkumar515 ปีที่แล้ว +3616

    Theatre లోనే కాదు ఇప్పుడు చూసినా goosebumps వస్తున్నాయి speechless 🤐🤐🤐

  • @reddysirichandu
    @reddysirichandu ปีที่แล้ว +251

    Goosebumps kaadhu... సనాతన ధర్మం జీవితం అంటే ఇదే అని కళ్ళకి కట్టినట్లు చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.... ఎప్పటికీ ధర్మం వైపే వుండు, ధర్మాన్ని నమ్ముకొని బ్రతుకు నీకు విజయం, నిన్ను ఆపేవాడు ఎవరు ఉండరు అని ధర్మం అనే గొప్ప శక్తిని తెలియచేసిన మహానుభావుడు 🙏🙏🙏🙏🙏🙏🙏.... సినిమాలో వచ్చింది అని చూసి సూపర్ అనేది కాదు మన సనాతన ధర్మం... నిత్యం ధర్మం కోసమే బ్రతుకు, ధర్మం నిన్ను ఎప్పటికీ కాపాడుతుంది నీ జీవితం ధన్యం....❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏... దానికి ఉదాహరణ నేను...🤝

    • @ganeshd4595
      @ganeshd4595 9 หลายเดือนก่อน +1

      Nijam Anna

    • @surendrasrigiri650
      @surendrasrigiri650 9 หลายเดือนก่อน +1

      🙏 చాల బాగ చెప్పరు అన్న..... జై శ్రీ రామ్ అన్న 🚩

    • @sreedhar674
      @sreedhar674 5 หลายเดือนก่อน +1

      Chala chala baga chepparu excellent 👍👍👍

  • @sandyshorts1435
    @sandyshorts1435 ปีที่แล้ว +453

    అసలు దేవున్ని నమ్మనివాణ్ణి కూడా చేతులెత్తి మొక్కేలా చేసే అద్భుతమైన సన్నివేశం... 🙏🙏 ఆ మాటలు,ఆ పద్యాలు, ఆ సంగీతం,.... 👌👌 కృష్ణం వందే జగద్గురుమ్.. 🙏🙏

    • @BtechDropout_Trader
      @BtechDropout_Trader ปีที่แล้ว +5

      Ne bondha devudu ledu 😂 manishini devudu chestunaru 😢

    • @sandyshorts1435
      @sandyshorts1435 ปีที่แล้ว +17

      @@BtechDropout_Trader ఈ దేశంలో పక్కోడి పని మీదున్న ఇంట్రెస్ట్ మన మీద ఉండదు... ఛీ. ఛీ సంస్కార హీనులు... 😔🤦 (నిన్ను కాదు అన్న )

    • @valigirinaresh8613
      @valigirinaresh8613 ปีที่แล้ว +2

      ​@@BtechDropout_Trader ante Allah devudu kadha

    • @devildora3104
      @devildora3104 ปีที่แล้ว +5

      ​@@valigirinaresh8613correctey cheppav devudu ledu annadu 5sarlu pujalu chestaru 😂😂

    • @yogikomali
      @yogikomali ปีที่แล้ว

      ​@@BtechDropout_TraderMari ee roopam lo lenu vadiki endhuku ra daily 5 సార్లు స్మశానం లో arusthunnav కుక్క లాగా.

  • @naidun7081
    @naidun7081 ปีที่แล้ว +2398

    Movie ki ప్రాణం పోసిన సీన్...❤️

    • @sangasaiprasanna7387
      @sangasaiprasanna7387 ปีที่แล้ว +9

      Yes

    • @sangasaiprasanna7387
      @sangasaiprasanna7387 ปีที่แล้ว +3

      👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @anjing.8352
      @anjing.8352 ปีที่แล้ว +3

      👌👌👌👌

    • @chinababulu7217
      @chinababulu7217 ปีที่แล้ว +2

      S

    • @143007sonu
      @143007sonu ปีที่แล้ว +14

      Pranam posina seen ane kana movie lo chepe dailgue ki artham cheskovadam important bro

  • @sairamcatering8611
    @sairamcatering8611 ปีที่แล้ว +811

    ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదు, ఎప్పుడు చుసిన ఏదో ఫీల్ వస్తుంది, ఈ లాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @ramanjicherry6551
    @ramanjicherry6551 18 วันที่ผ่านมา +5

    2024 లొ చూసినవాళ్లు గుస్ బామస్స్ సీన్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu 11 หลายเดือนก่อน +107

    నా జీవితం ఈ సన్నివేశం వలన ఎంత మలుపు తిరింగిందంటే నాకే నమ్మశక్యంగా లేదు 😢😢😢
    జీవితాంతం రుణపడి ఉంటాను ఈ సన్నివేశానికి 🙏🙏🙏

    • @user-my4gy3zc5d
      @user-my4gy3zc5d 3 หลายเดือนก่อน +2

      ❤❤❤❤

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @NTR...123
      @NTR...123 2 หลายเดือนก่อน +1

      ​@@ravisoljar6803 Navvu endhuku vasthundhi ra lanjja

  • @srithejagopalakrishnan259
    @srithejagopalakrishnan259 ปีที่แล้ว +782

    This powerful scene from 'Karthikeya 2' never fails not just to impress me everytime I watch it but also leaves me with goosebumps! This was a beautiful one stretch dialogue delivery from Anupham Kher Ji about Lord Shri Krishna.

  • @phanindrayadavs551
    @phanindrayadavs551 ปีที่แล้ว +382

    జై శ్రీ కృష్ణ 🙏🙏

  • @arunkumarreddy4323
    @arunkumarreddy4323 ปีที่แล้ว +110

    Just by listening this dialogue it feels like lord krishna is completely entering our soul & body

  • @govardanarao
    @govardanarao ปีที่แล้ว +20

    మహాభారతం లో కృత్రిమ గర్భధారణ గురుంచి 100 మంది కౌరువులు జన్మించారు. ఇంగ్లీష్ వాళ్ళు కన్నుకున్న అన్నారు. మన పురాణాలూ చదవండి సైన్స్ ని డెవలప్ చేయండి. మనకి అందని సైన్స్ మన పురాణాల్లో చాలావుంది. సైన్సిస్ట్ లు కూడా తెలియ్యని ఎన్నో విన్నట్లు విశేషాలు వున్నాయి. చదవండి మన పురాణాలూ కాపాడండి. మన సైన్స్ ని అభివృద్ధి చేయండి

    • @SairahulSarikonda-ej2sp
      @SairahulSarikonda-ej2sp 15 วันที่ผ่านมา

      Actually purana lone aadi mari uu antham oka mulakalu unnai brother

  • @deekshithd359
    @deekshithd359 ปีที่แล้ว +446

    I got goosebumps here 1:00 due to that soundtrack and visual

  • @VinayKumar-yh3ij
    @VinayKumar-yh3ij ปีที่แล้ว +56

    Krishnudu ante emito present generation next generation ki chepina gopppa dialogue....salute to the director

  • @anuradha7606
    @anuradha7606 ปีที่แล้ว +48

    E dialogue rasina vallaki🙇🙇 anni sarlu choosina goosebumps teppinchey scene sri krishna ❤️❤️ love you krishnayya ❤️❤️

    • @madhav143
      @madhav143 ปีที่แล้ว +1

      Sri Krishna 🙏🙇🏻‍♂️

  • @g.sshriraji189
    @g.sshriraji189 ปีที่แล้ว +311

    Krishnam vande Jagat Gurum
    Madhava tribhuvana janapriyam(3 times)
    1 kartavya Gyan Karma yoga bodhakam
    2 sakala vishwa shrusti roopa rakshakam
    3 hridaya vidura marma darsha dhivaram
    4 mantra mukta venugana mohanam(2 times)
    5 sarva roga shamana maha viskaram
    6 dharma yuddha shapatha badha shauryadharam
    7 Raja dharma palakam
    8 prakruti dhamana shashakam
    9 pralaya chakra prachodakam
    Anantam akhandam aneyam ajeyam(2 times)
    Krishnam vande Jagat Gurum
    Madhava tribhuvana janapriyam

  • @mr.2530
    @mr.2530 ปีที่แล้ว +128

    From Tamilnadu... Such a Goosebumps scene

    • @DEMON4327
      @DEMON4327 ปีที่แล้ว +1

      th-cam.com/video/oPu3lhuXVbg/w-d-xo.html

    • @anjaney4683
      @anjaney4683 10 หลายเดือนก่อน +2

      It's available on tamil too

  • @sri_kathyayani
    @sri_kathyayani 11 หลายเดือนก่อน +347

    Here are the lyrics✌️✨️
    కృష్ణం వందే జగద్గురుం మాధవ త్రిభువన జనప్రియం...✨
    కర్తవ్య జ్ఞాన కర్మయోగ బోధకం...✨
    సకల విశ్వ సృష్టి వృద్ధ రక్షకం...✨
    హృదయ విభిర మర్మద్రష్ట ధీవరం...✨
    మంత్ర ముగ్ధ వేణు గాన మోహనం...✨
    మంత్ర ముగ్ధ వేణు గాన మోహనం...✨
    సర్వరోగ శమన మహా భిషద్వరం...✨
    ధర్మ యుద్ధ శపధ బద్ధ శౌర్యధరం...✨
    రాజ ధర్మ పాలకం...✨
    ప్రకృతి గమన శాశకం...✨
    ప్రళయ చక్ర ప్రచోదకం...✨
    అనంతం...🙏అఖండం...🙏అమేయం...🙏అజేయం...🙏
    అనంతం...🙏అఖండం...🙏అమేయం...🙏అజేయం...🙏
    కృష్ణం వందే జగద్గురుం మాధవ త్రిభువన జనప్రియం✨️

  • @jssprasanna
    @jssprasanna 3 หลายเดือนก่อน +8

    'Devudni poojinchadam kanna, artham cheskodam avasaram' - What a end to this epic scene of the movie? Chandhu Mondeti and Srujanamani, you deserve a standing ovation.

  • @just_reva_things_616
    @just_reva_things_616 ปีที่แล้ว +145

    ఎన్నిసార్లూ చూసినా మల్లి మల్లి చూడాలనిపించే సన్నివేషం. డైలాగ్స్ రైటర్ అద్భుతంగా రాసారు ఈ వాక్కుల్ని. దర్శకుడి దర్శకత్వము మరియు నటినటుల నటన మెచ్చుకోదగ్గది. ముక్యంగా అనుపమ్ ఖేర్ గారి డైలాగ్ డెలివరీ ప్రశంసనీయమ్.
    🕉🕉🕉జై శ్రీ కృష్ణ🦚🦚🦚

    • @devambhatlanagamohan8437
      @devambhatlanagamohan8437 ปีที่แล้ว +1

      Bro marchi poyaru music especially background music

    • @just_reva_things_616
      @just_reva_things_616 ปีที่แล้ว

      @@devambhatlanagamohan8437 music ni ela marchipothanu bro. Roju morning aa musical song vinakapothe poddhu podhu😇😇😍😍😘😘🎵🎵🕉🕉🙏🙏

  • @revisionfastclasses
    @revisionfastclasses ปีที่แล้ว +337

    Goosebumps Dialogue of Karthekeya 2..
    Jai shri krishna..🙏🙏
    thank u all the teams of Karthikeya 2 movie making process.lots of love u guys...❤❤

  • @bhavanamallikarjunrao6638
    @bhavanamallikarjunrao6638 9 หลายเดือนก่อน +30

    This 1 clip is better that entire Adipurush movie .. sad but reality 😢

  • @bhanuvvbcreations9507
    @bhanuvvbcreations9507 6 หลายเดือนก่อน +37

    ఈ దృశ్యం చూసినప్పుడు కళ్లలో నీళ్లు వస్తున్నయ్ ఎందుకో తెలియదు 🙏🙏🙏🙏

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @vipj
    @vipj ปีที่แล้ว +476

    This scene is way better than whole Brahmastra movie.

    • @wolf-ow9vu
      @wolf-ow9vu ปีที่แล้ว +22

      @Anshul Spam he's true in a scence

    • @vipj
      @vipj ปีที่แล้ว +15

      @anshulspam2761 Brahmastra was very confused about everything, finally the movie proclaimed that Love is God. Which I found very confused thing to say.
      What people had in mind before watching Brahamstra was that it would be Spiritual movie. However, it was action Love story with good CGI & loose (& mind less) adaptations of hindu terminologies.
      We have watched Kantara and Karthikeya, where we know how to make spiritual devotional movie with action. This is what Brahmastra supposed to make.

    • @Narutotoonworld
      @Narutotoonworld ปีที่แล้ว +2

      Ee movie ni brahmastra tho poochoddu bro please

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 ปีที่แล้ว

      ..security kosam సముద్రంలో లో ఇళ్లు కటారు.సముద్ర మే చివరకు ఇళ్లు తిన్నది గొప్ప తెలివి.....

    • @Gupthaaca
      @Gupthaaca ปีที่แล้ว +11

      ​@@syamkumarkaturi9761 kattinavadu rakshinchaleka kaadu...adi antam avvalsina time...ayana tatvanni sakshathoo ayana manumadu parikshithu maharaje ardam chesukolrkapoyadu first lo just manam enta

  • @anushaeluri4726
    @anushaeluri4726 ปีที่แล้ว +258

    Goosebumps words about lord sri Krishna Jai Sri Krishna 🙏🏼

    • @Pharma-chronicles
      @Pharma-chronicles ปีที่แล้ว +1

      Apu mama

    • @mr_sleet9227
      @mr_sleet9227 ปีที่แล้ว +2

      @@Pharma-chronicles nuvvu velli chiku mama mee god dhi

    • @SonySony-vg9qw
      @SonySony-vg9qw ปีที่แล้ว +1

      @@Pharma-chronicles bro neeku istam lekapothe chuduku

    • @Pharma-chronicles
      @Pharma-chronicles ปีที่แล้ว

      @@SonySony-vg9qw nuvvu evadu bro nannu choodadhu anataniki , it's violation of fundamental rights - right to freedom and right to speech , naku nachindi choostanu nachakapote na opinion express chestanu . We are in democracy built by the legendary personality like Dr. Br. Ambedkar but not in Kingdom and kings rule

    • @SunilKumar-cl5dt
      @SunilKumar-cl5dt ปีที่แล้ว

      @@Pharma-chronicles bro ninnu evaru chudaku ani order veiledhu ...he is saying that if u dont like then dont c ...that is his freedom of speech .

  • @phaninadella2704
    @phaninadella2704 ปีที่แล้ว +57

    Anupam kher and the bgm took this scene to spiritual level 🔥

  • @swamyvivekananda3153
    @swamyvivekananda3153 ปีที่แล้ว +31

    ఇంత వరకూ ఈ భూమి పైన " శ్రీమద్భగవద్గీత " కంటే గొప్ప గ్రంథం ఉద్భవించలేదు . జై శ్రీరామ్ ... జయ శ్రీ కృష్ణ ... జయ హనుమాన్ ... జయహో భారత్ ...

  • @sanjukumar580
    @sanjukumar580 ปีที่แล้ว +96

    Jai shree Krishna 🚩🚩🚩
    థియేటర్లో అనుపమ్ ఖేర్ డైలాగ్ కి
    గూస్బంప్స్ వచ్చాయి 🔥🔥🔥

  • @gokunarutonaruto
    @gokunarutonaruto ปีที่แล้ว +48

    🏵️no word about this scene
    జై శ్రీ కృష్ణ

  • @navyathatikonda6579
    @navyathatikonda6579 ปีที่แล้ว +35

    Goosebumps ❤, Lord Krishna is everything, and He is eternal❤

  • @vijaya4889
    @vijaya4889 ปีที่แล้ว +3

    In the entire tollywood movies
    This dialogue is my favourite and meaningful
    కన్నయ్య హిందువులు కి మాత్రమే సొంతం కాదు ప్రతి మనిషికి కి ప్రతి రిలీజియన్ కి అతను గురించి తెలుసుకోవాల్సిన అవసరం వుంది కాని దేవుడు అని బిరుదు ఇచ్చి వెరే రిలీజియన్ వాళ్ళు గుర్తించకుండా చేశారు
    He is not only a god he is all rounder that we never know completely about him in our life
    Thanks to this movie for this wonderful dialogue 👏👏

  • @sandeepkumar-ng9rn
    @sandeepkumar-ng9rn ปีที่แล้ว +132

    Thank you producer, director & entire karthikeya 2 team given beautiful movie to audience 🙏

  • @naveengunnala5295
    @naveengunnala5295 ปีที่แล้ว +36

    కృష్ణం వందే జగద్గురుమ్ 🚩🙏

  • @santhuguptha85
    @santhuguptha85 4 หลายเดือนก่อน +4

    ఇదీ దేవుణ్ణి మనం అర్ధం చేసుకోవాల్సిన పద్ధతి. జై శ్రీ కృష్ణ.

  • @arunprince441
    @arunprince441 ปีที่แล้ว +27

    Anupam kher lived in his character make this scene Epic and creates goosebumps with his dialogue delivery.🫡

  • @spideysai5068
    @spideysai5068 ปีที่แล้ว +97

    Dialogue:- I worship his excellence 😍😍

  • @iam-kl8jl
    @iam-kl8jl ปีที่แล้ว +359

    భగవద్గీత. మహాభారతం
    చదివినవాళ్ళకి.
    జీవితం అనే మహాసాగరం పిల్లకాలువ లాంటిది
    ప్రపంచంలో ఉన్న ప్రతీ మనిషి చదవవలసిన గ్రంధాలు మహాభారతం. భగవద్గీత.

    • @prathimagollapudi1185
      @prathimagollapudi1185 ปีที่แล้ว +4

      Avunu sir ade margadarsi

    • @mohansaikrishnayadav
      @mohansaikrishnayadav ปีที่แล้ว

      Sir .. well said.. have to read .. teach .. and preach our heritage to all our kids.. and upcoming generations

    • @iam-kl8jl
      @iam-kl8jl ปีที่แล้ว +14

      @@mastanmastan8554
      కురాన్. కి బైబుల్ కి కూడా రెస్పెక్ట్ ఇస్తాను.
      నా మతమే కరెక్ట్ నేనే కరెక్ట్ అనే ముర్కుడిని కాదు.
      ఏ గ్రంధమైనా మనం మనుషులం అని చెబుతుంది కాని కొంతమంది ఆ విషయం మరచిపోతున్నారు.

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe ปีที่แล้ว +10

      @@mastanmastan8554
      బైబిల్లో పాస్టర్లు చెప్పని,చదివించని వాక్యాలు:-4
      పాపులను పిలువ వచ్చితిని గాని నీతి మంతులను పిలువ రాలేదు . ముత్తయి 9 : 13
      పాపం అధికం కావాలని దేవుడు ధర్మశాస్త్రాన్ని ( బైబిల్ ) ఇచ్చినాడు. రోమీయులకు 5 : 20
      ఎలాగో చెప్పగలరా ? ప్రభువు రానున్న దినం ఒక దొంగలా వస్తుంది.ఆరోజు ఆకాశాలు గర్జిస్తూ మాయమై పోతాయి . పృద్ధ్వి దానిలో వున్న సమస్త వస్తువులు కాలిపోతాయి‌.
      2 పేతురు 3:10
      స్తంభాలపై , గోడలపై ఏసు త్వరగా వస్తున్నాడని వ్రాస్తున్నారు అంటే మీరు ప్రపంచ నాశనం కోరుకుంటున్నారా మతం మారిన వారు రెండింతలు నరక పాత్రులు అవుతారు.
      ముత్తయి 23 : 15
      హిందువులను మతం మారుస్తుంది నరకానికి పంపడానికా ? నా ( ఏసు ) యందు విశ్వాసముంచని వాడి మెడకు రాయి కట్టి సముద్రంలో పడవెయ్యి.
      మార్కు 9:42
      నేను ఇష్టం లేని నా శత్రువులను నా యెదుట సంహరించుము. లూకా 19:27
      తనను నమ్మని వాడిని చంపమనే యేసు మాకు అవసరం లేదు యూదులు
      ఏసును పట్టుకొన చూచిరి . కాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను . యోహాను 10:39
      యూదులు ఆయనను చంప వెతికినందున యేసు బహిరంగంగా సంచరించకుండా అరణ్యములకు వెళి యుండెను . యోహాను 11:53
      నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి ముత్తయి 27:46
      ప్రజల పాపాల నిమిత్తం సిలువపై యేసు మరణించాడని మీరు చెప్పుతున్నారు కాని యేసు చావు భయంతో తప్పించుకు తిరిగాడు , ఏడ్చాడు , దేవుడిని తిట్టాడు . ఇతనా మిమ్మల్ని రక్షించేది ? తనను తాను రక్షించుకోలేని వాడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు . సర్వోన్నతుడు ( ఏసు ) హస్తకృతాలయాలలో నివశింపడు . అపోస్తుల కార్యము 7 : 50
      మానవుడు నిర్మించిన వాటిలో మీ దేవుడు ఉండడని బైబిల్ చెబుతుంటే గ్రామంలో 4,5 చర్చిలు ఎందుకు కడుతున్నారు.
      నేను భూమిమీదికి శాంతిని పంచ వచ్చితినని తలంచకుడి , ఖడ్గమునే గాని శాంతిని పంచుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని , కుమార్తెకును ఆమె తల్లిని , కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని . ఒక మనుష్యుని యింటి వారే అతనికి శత్రువులగుదురు . తండ్రినైనను తల్లినైనను నా కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు . ముత్తయి 10 : 34-37
      కుటుంబంలో విరోధం పెట్టి , విడదీసేవాడు దేవుడు కాదు శాడిస్టు ఎవడు ఈలోకంలో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును . యాకోబు 4 : 4
      ఈ లోకములో నైనను లోకములో ఉన్నవాటి నైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ( దేవుడి ) ప్రేమ వానిలో నుండదు . 1 యోహాను 2:15
      ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని ఏసు చెప్పెను . ఎవడితో స్నేహం చేయవద్దు , ఎవ్వరిని ప్రేమించవద్దు , అందరిన్నీ ద్వేషించమని మీ దేవుడు చాలా స్పష్టంగా చెప్పినా మీరు అబద్దాలు ఎందుకు చెబుతున్నారు . లూకా 14:26
      ఓ మతమార్పిడి అయినవాళ్ళరా! నాదొక బైబిల్ సందేహం తీరుస్తారాని అనుకుంటున్నాను.ఈ క్రింది వాక్యానుసారం గా . ( కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను . అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను . (ఆదికాండము 4:17) అసలు ఈ భూమి మొట్టమొదట పుట్టిందే ఆదాము అవ్వ అని నమ్ముతారు బైబిల్ ప్రకారం మాత్రమే. ఒకవేళ అదే నిజమైతే? వారిద్దరికీ ఇద్దరు కుమారులు. 1).హేబేలు 2).కయీను. వీరిద్దరిలో హేబేలు చచ్చిపోతాడు. ఇక మిగిలింది ఈ భూమ్మీద ముగ్గురు మాత్రమే వారు, 1).ఆదాము 2).అవ్వ 3).కయీను. మాత్రమే ఇప్పుడు పై వాక్యానుసారంగా కయీను భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెను కన్న తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు?ఎక్కడి నుంచి కట్టు కథలు తెచ్చి ఈ పాత్రను రాశారా? నేనైతే బైబిల్ ని మొత్తం చదివేసాను. మీలాగా కొన్ని కొన్ని వాక్యాలు కాదు. కావున దీనికి సమాధానం బైబిల్ లో ఎక్కడ ఉందో చెప్పగలరు? ఈ ప్రశ్నకు 35 మిత్రులను అడిగా, ఒక్క క్రైస్తవుడు కూడా సమాధానం చెప్పడం లేదు.ఇంకోసారి బాగా ఆలోచించి చెప్పండి.
      పాత నిబంధన కొట్టివేయబడినది అని చెప్పేవారిచేత బైబిల్ లో ఉన్న పాత నిబంధనను చించివేయమని చెప్పండి.
      పై వాక్యాలు గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మీ దగ్గరలోని క్రైస్తవులను పిలిపించి వారి బైబిల్ లో వారిచేత చదివించండి లేదా Bible .com వెబ్సైట్లోకి వెళ్ళండి అందులో అన్ని భాషల్లో ఉంటుంది మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చదువుకోండి. వెబ్సైట్ రోజుకి కొన్ని కోట్ల మంది క్రైస్తవులు చదువుకునే అఫీషియల్ క్రైస్తవ వెబ్సైట్...

    • @anirudhphotography9563
      @anirudhphotography9563 ปีที่แล้ว +2

      Brother Indian Constitution also

  • @hemalathabiddika5494
    @hemalathabiddika5494 ปีที่แล้ว +63

    Every time this scene gives goosebumps
    Thank you for this beautiful film 😍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩jai shree krishna 💖💖💖

  • @saiprudhvikosuri711
    @saiprudhvikosuri711 ปีที่แล้ว +100

    Goosebumps and tears are coming at the same time
    The aura we feel is eternal
    The lines in the film is soo better
    Lucky I am a Telugu but also proud to be Indian .
    Jai shree Krishna
    Jai shree Ram
    Om Sai Ram

    • @paramodharmah7969
      @paramodharmah7969 ปีที่แล้ว +1

      Lol what? You are using a pranava before some SAi? And also attaching it as pre-fix with the name of Sri RAmachandra? That's pApa. Please don't equate mortals with the Supreme.

  • @kartikpodugu
    @kartikpodugu 11 หลายเดือนก่อน +5

    I want a similar scene about lord RAM also. waiting for it. Jai Shree Ram.

  • @thummasuresh4u
    @thummasuresh4u ปีที่แล้ว +33

    Most elevated scene from the movie best ever on indian screen toward lord KRISHNA

  • @vibgyorthings8932
    @vibgyorthings8932 ปีที่แล้ว +58

    Still am getting goosebumps while watching this scene 😭😭🙏🙏❤️❤️❤️. What a scene no words ❤️❤️

    • @AchyutAchintyavidhiwasa
      @AchyutAchintyavidhiwasa 9 หลายเดือนก่อน +1

      Sir You Are So Strong Sir You Are The Best Believe In Yourself Be A Catalyst Sir Chant Hare Krishna Mahamantra Sir Hare Krishna Hare Krishna Krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare 😊😊

  • @krishnarohith
    @krishnarohith 4 หลายเดือนก่อน +7

    1:43 Pure goosebumps 🔥 Jai Shree Krishna

  • @Miggy___Love
    @Miggy___Love ปีที่แล้ว +45

    This is not just a movie this is the reality of our history !! Jai Shree Krishna 🙏🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 ปีที่แล้ว +13

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణం వందే జగద్గురుం.

  • @Me_PYD
    @Me_PYD ปีที่แล้ว +33

    🔥🔥only Goosebumps scene in this Movie

  • @venkateshsilaparasetti9857
    @venkateshsilaparasetti9857 ปีที่แล้ว +2

    Jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai sree krishna

  • @sudharsanavadde2216
    @sudharsanavadde2216 ปีที่แล้ว +4

    ❤❤❤❤❤❤❤❤❤❤ ఎన్ని సార్లు చూసిన చూడాలని అనిపిస్తుంది ఈ సన్నివేశం

  • @eswardaya1389
    @eswardaya1389 ปีที่แล้ว +13

    ఈ ఒక్క సీన్ సినిమా నీ పెద్ద బ్లాక్ బస్టర్ చేసింది సూపర్ 🙏

  • @rajchinni4859
    @rajchinni4859 ปีที่แล้ว +44

    Goosebumps 🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏

  • @user-nd8rf7qp7j
    @user-nd8rf7qp7j 5 หลายเดือนก่อน +5

    No doubt this is one of the best seans and to that added BGM, God, Literally goosebumps.🎉

  • @luckygold777
    @luckygold777 ปีที่แล้ว +53

    I've literally been watching it over and over..... I feel this movie was made for this particular scene....
    He made this film....you know who he is.... 🌸

    • @sivateja4490
      @sivateja4490 ปีที่แล้ว +1

      those words in this seen are right truth and

  • @nenunapaityam
    @nenunapaityam 5 หลายเดือนก่อน +3

    Eppudu chusina garvapadela unna dialogue...best dialogue in the whole movie industry

  • @manojkumarchalavadi1908
    @manojkumarchalavadi1908 4 หลายเดือนก่อน +2

    🙏Fiter,Singer, Teacher, warrior & What Not 👌😍

  • @padmapoojar5229
    @padmapoojar5229 11 หลายเดือนก่อน +3

    What a great scene nijanga naku krishnudu ippude arthamaiyadu 🙏krishnam onde jagadguru 🙏🚩🕉️
    hare Krishna hare Krishna
    Krishna Krishna hare hare
    Hare Rama hare Rama
    Rama Rama hare hare 🕉️🚩🙏

  • @thadaladi5826
    @thadaladi5826 ปีที่แล้ว +9

    This not movie❕ this indian history of Hindu God there are human 100% use brain they go to the god form 🔥🔥 unique movie

  • @nmrafi7505
    @nmrafi7505 ปีที่แล้ว +5

    Abbabaa who is not fan of this scene. Devudento ardam chepinattu undi.❤❤❤

  • @mokshithagosala
    @mokshithagosala ปีที่แล้ว +2

    Best best best Sean. Eappudu chustunna vallu polakaristundi aa Swami gurinchi vinte 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @basheeruddinece0044
    @basheeruddinece0044 ปีที่แล้ว +17

    Best elevation scene of all time 🔥 Thank u nikhil anna and dir sir for their brilliant idealogy😍

  • @NG-tt3xp
    @NG-tt3xp 8 หลายเดือนก่อน +8

    All time best dialogue in film industry...! 🙏🙏

  • @manubolunirmala143
    @manubolunirmala143 ปีที่แล้ว +8

    Karthikeya 2 blockbuster hit 😍😍😍 superhit mindblock buster

  • @krishnavenikanatharapu3364
    @krishnavenikanatharapu3364 3 หลายเดือนก่อน +2

    This is my favourite scene in the whole movie and last part .

  • @Shivan214
    @Shivan214 4 หลายเดือนก่อน +32

    Who is here after watching about hanuman scene 🔥

  • @user-lb2vu6gi9r
    @user-lb2vu6gi9r 8 หลายเดือนก่อน +4

    This is the all time best scene. The explanation about Krishna was ultimate forever..

  • @ylvarma206
    @ylvarma206 ปีที่แล้ว +43

    Goosebumps 👌

  • @akshay505
    @akshay505 3 หลายเดือนก่อน +1

    This scene is one such epic that never looks to be shot with camera, it looks like it's just happening in front us

  • @sumanthreddy7316
    @sumanthreddy7316 ปีที่แล้ว +16

    Goosebumps whenever I watch this.

  • @rajeshguttala5986
    @rajeshguttala5986 ปีที่แล้ว +3

    E scene chusina prati sari goodbumps vastunnayi

  • @chopparamohith1441
    @chopparamohith1441 ปีที่แล้ว +27

    Goosebumps...🥵🥵

  • @nammirajuchebrolu9529
    @nammirajuchebrolu9529 4 หลายเดือนก่อน +1

    Ani Time Goosebumps scene ఎప్పుడు చూసినా బోర్ కొట్టదు my favourite actor 2024 💞🔥🥳

  • @gangadharyadav2247
    @gangadharyadav2247 3 หลายเดือนก่อน +1

    This one scene is enough about lord Krishna ❤

  • @ranjan1818
    @ranjan1818 ปีที่แล้ว +10

    Anupam kher gari voice 🔥🔥🔥

    • @Kimtaehyung89073
      @Kimtaehyung89073 ปีที่แล้ว +1

      Is this his real voice I thought it was dubbed 🤔🤔🤔

  • @gudalakarunakar5517
    @gudalakarunakar5517 ปีที่แล้ว +44

    Goosebumps💯💯💯

  • @princeprince9092
    @princeprince9092 ปีที่แล้ว +5

    ఈ సీన్ కి థియేటర్ లో పూనకాలే GOOSEBUMPS 🔥

  • @mythreyibaskar9505
    @mythreyibaskar9505 ปีที่แล้ว +7

    In theatre this scene made everyone speechless. Ossum. Jai shree krishna.

  • @kunaharika7439
    @kunaharika7439 ปีที่แล้ว +21

    Goosebumps dialogue 👏 🙌

  • @user-kf5gv2oy2i
    @user-kf5gv2oy2i 8 หลายเดือนก่อน +3

    This is very good message of total universe

  • @nagajyothi7322
    @nagajyothi7322 ปีที่แล้ว +2

    What an dialogue sir mind blowing ee okka dialogue chalu Lord shrikrishna ni ardham chesukovataniki 👏👏🙏 jai sri krishna

  • @complex5813
    @complex5813 8 หลายเดือนก่อน +4

    Enni sarlu chusina goosebumps vasthunnai 🙏

  • @vasuvasu9925
    @vasuvasu9925 11 หลายเดือนก่อน +20

    శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడం కొన్ని కోట్ల జన్మలు కూడా సరిపోవు

  • @YUKIUsefullyVideoForMe
    @YUKIUsefullyVideoForMe ปีที่แล้ว +48

    I wanted this scene 50 times 😍

    • @uttamkumarinumarthi5022
      @uttamkumarinumarthi5022 ปีที่แล้ว +2

      Great

    • @sunil94kumar
      @sunil94kumar ปีที่แล้ว +2

      You have watched it for 50 times. But when I watch it. It's like 1st time and gets goosebumps brother ❤️❤️❤️ Hai Sri Krishna..

    • @betterthannice6131
      @betterthannice6131 ปีที่แล้ว +1

      U don't have any work?

    • @kikaa1884
      @kikaa1884 ปีที่แล้ว +2

      I like and respect Hindu scriptures like
      1. Valmiki Ramayana
      2. Mahabharat epic
      3. Raghuvamsam
      4. Harivamsha
      Story and life of lord Rama and lord Krishna and their ancestors mostly

    • @Sunil-ne8cc
      @Sunil-ne8cc ปีที่แล้ว +3

      @@betterthannice6131 better to watch this scene instead of watching WWE

  • @madhukeshwar9376
    @madhukeshwar9376 9 หลายเดือนก่อน +7

    I worship his excellence❤

  • @pragmatic_p8
    @pragmatic_p8 4 หลายเดือนก่อน +2

    Bhagavad gita can be life's turning point for getting out from depression

  • @amanvijayjindal5742
    @amanvijayjindal5742 ปีที่แล้ว +9

    Kinetic engineer ❤️❤️ get goosebumps everytime

  • @djshivasmilely4252
    @djshivasmilely4252 ปีที่แล้ว +11

    Thiz is the Best Dialogue of 2022 movies 🔥

  • @saiharsha3888
    @saiharsha3888 ปีที่แล้ว +14

    This scene gives goosebumps....🙏🙏

  • @kirankumarr6448
    @kirankumarr6448 ปีที่แล้ว +8

    One of the best movie...❤❤❤ loved the bgm ,story & making...🙏❤

  • @ilayathalapathyraja4230
    @ilayathalapathyraja4230 ปีที่แล้ว +12

    దేవుడుకి మనం బయపడినా భయపడక పోయినా పర్వాలేదు...కానీ కాలానికి ప్రతి ఒక్కరూ భయపడాలి....దేవుడు అయినా మనల్ని క్షమించవచ్చు కానీ కాలం తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టదు....ఇది జగమెరిగిన సత్యం....జై శ్రీరామ్ 🏹....జై రాధ కృష్ణ.....హర హర మహాదేవ శంభో శంకర...🔱🔱🔱🔱

    • @kalyan3520
      @kalyan3520 ปีที่แล้ว

      Kaalam devudi kanna goppadha bro devudu kalam ni control lo pettey power vubtadhi kadha anna

    • @a.rajashekarreddy943
      @a.rajashekarreddy943 ปีที่แล้ว +1

      @@kalyan3520 Kaalam ante thana drustilo time ani matrame kadhu mana chesukune karma. Manam chesukuna karma badhyulam maname.

  • @Amarnath_Handle
    @Amarnath_Handle ปีที่แล้ว +7

    జై కృష్ణ 🔥🔥🔥🔥🔥🔥🔥💥

  • @nammirajuchebrolu9529
    @nammirajuchebrolu9529 ปีที่แล้ว +1

    Super video 💯 jai sri krishna 🙏💞🙏

  • @krishnabrahamanandam7066
    @krishnabrahamanandam7066 ปีที่แล้ว +4

    This is probably one of the best movies i have seen in a long time. Raising awareness of our culture and heritage in a very logical way.

  • @ajayajju7921
    @ajayajju7921 ปีที่แล้ว +5

    One of the Best Dialogue in india🇮🇳
    Krishnaa🙌

  • @pandu0015
    @pandu0015 ปีที่แล้ว +5

    2 minutes 59 seconds goosebumps 🔥 even watching in phone ❤️
    #Lord #Krishna 🙏🏻

  • @suryasure3873
    @suryasure3873 8 หลายเดือนก่อน +2

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏

  • @manishreddy7484
    @manishreddy7484 ปีที่แล้ว +2

    Goosebumps vachhay jai shri krishna

  • @krishnakakarla4840
    @krishnakakarla4840 ปีที่แล้ว +11

    I think after watching this scene I understood what is God. I really like this scene

  • @108srk8
    @108srk8 ปีที่แล้ว +13

    Hare Krishna 🙏🏻❤️

  • @gowthamchowdary8141
    @gowthamchowdary8141 ปีที่แล้ว +2

    Goosebumps.... ❤Jai sri krishna.

  • @satyabaskerville4767
    @satyabaskerville4767 ปีที่แล้ว +10

    Forever that krishnas timeline will be remembered 👊❤️🔥 as golden era ,damn 🥺🥺wanna time travel back to that time period

    • @SonySony-vg9qw
      @SonySony-vg9qw ปีที่แล้ว +1

      Mana dharam patishe chalu bro
      Mana vennta aa krishunudu vuntadu

  • @balukolli583
    @balukolli583 ปีที่แล้ว +22

    Goosebumps 💥💥