ఏ సిద్ధాంతంలో అయినా హద్దులే లేని శివతత్వం || Jagadguru Adishankara Scene || Om Devotional Time

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2023
  • ఏ సిద్ధాంతంలో అయినా హద్దులే లేని శివతత్వం || Jagadguru Adishankara Scene || Om Devotional Time
    #omdevotionaltime #jagadguruadishankara #nagarjuna #koushikbabu #telugudevotional #superhitvideo #latestvideo #devotional #bhakthivideos

ความคิดเห็น • 252

  • @chetpellysathish
    @chetpellysathish 10 หลายเดือนก่อน +677

    E రోజుల్లో ఇలాంటి మూవీస్ కావాలి అనే వాళ్ళు ఎంత మంది

    • @GovindaSena888
      @GovindaSena888 10 หลายเดือนก่อน +3

    • @nagasainaidu9922
      @nagasainaidu9922 10 หลายเดือนก่อน +4

      Avi malli raavu

    • @Srisatya000
      @Srisatya000 9 หลายเดือนก่อน

      Nv thappa evaru anukoru unte ne comment ki like kottevallu thappa

    • @yreshma7164
      @yreshma7164 9 หลายเดือนก่อน +2

      Nenuunnanu akki neni

    • @yreshma7164
      @yreshma7164 9 หลายเดือนก่อน +3

      Yuva samrat nagrjuna

  • @narayanaadi4189
    @narayanaadi4189 4 หลายเดือนก่อน +38

    ఇది చాలా మంచి జ్ఞానోదయం కలిగించే సినిమా ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలని కోరుకుందాం ఓం నమశ్శివాయ హరి ఓం నమశ్శివాయ

  • @laxmanteagala415
    @laxmanteagala415 8 หลายเดือนก่อน +33

    నీవు ఎంత ఆలోచనలో పడిన ఏమి తెలుకోలేక పోయావు అద్వైత శంకరాచర్య జై శివ జై జై శివ

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 10 หลายเดือนก่อน +108

    చిత్ర బృందానికి ధన్యవాదాలు అలరించిన అందుకు...

    • @pushpatiktok6681
      @pushpatiktok6681 9 หลายเดือนก่อน +1

      ధన్యవాదములు

  • @Rama-hr4gc
    @Rama-hr4gc 9 หลายเดือนก่อน +48

    ఇదే కదా ఇప్పటి కుల,వర్ణ వివక్ష అంటూ చిచ్చు పెట్టె వాళ్ళకి కావాల్సిన సమాధానం. ఏ దేవుడు చెప్పలేదు మనుషుల్ని మాతమంటూ కులామంటూ, వర్ణం అంటూ విడిపోమ్మని , అలాంటివన్నీ కొందరు మనుషులు జనాలని విడగొట్టి పాలించడానికి ఆచారాల పేరు పెట్టి సృష్టించిన అబద్దాలు, అంతే కానీ నిజన్గా నా devudu చెప్పలేదు మనల్ని కొట్టుకు చచ్చే ఆచారాలు పాటించమని , ఆనాటి కాలం లో చేసిన దుర్మార్గన్ని అడ్డుపెట్టుకొని యినాడు మతాలు మార్పిడులు చెయ్యాలని కొందరు, ఓట్లు గా మేలుచుకోవాలని ఇంకొందరు తమ స్వార్థ ప్రయోజనాలకి వాడుకుంటున్నారు.

    • @srinuvas35
      @srinuvas35 หลายเดือนก่อน

      Malli ade antav prashisthadu niladeesthadu Ane shudrunni chaduvuki dooram chesina durmargulu evaru Vela yellu gaa chaduvukunnadi Valle velatharalu kotla brahmines vallu andaru durmargulena ,leka grandallo shudrunipai anichivetha gudiki badiki dooram chesina yee vyvasthalo matham maradam 5happenti nuvvu heenanga chusina barichale antav yee naati Anya mathalu kaadu thammi charvakas lokayath budda jaina vedalanu question vyathirekinchi okka thalli pillallone talent same vundu varnam Ela andariki chaduvu chebithe abbinodu brahmanudu kaanodu inko Pani yee Pani ayina samaname ante prashninchina prathi chota maha raktha kshetram mee

  • @pathivenkatapathi4562
    @pathivenkatapathi4562 10 หลายเดือนก่อน +93

    NAGARGUNA SIR is perfact as a shivaya

  • @gpnani874
    @gpnani874 3 หลายเดือนก่อน +8

    మిమ్మలని మీరు ప్రేమించండి సకల జీవ రాశులను ప్రేమించండి...యువతరం సామాన్యమైనది కాదు ..ప్రేమతోనే సర్వం సాధ్యం...శివోహం చిదానంద రూప శివోహం
    జై క్లైమాక్స్ అదిరింది విశ్వశాంతి జరుగుతుంది....అమృతాన్ని మించిన ఆత్మ తత్వం ప్రేమలో వున్నది

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 8 หลายเดือนก่อน +16

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు

  • @user-uu9kp2eb2m
    @user-uu9kp2eb2m 4 หลายเดือนก่อน +13

    Mana herolu andharu mahabaratham tistey super anna vallu entha mandhi friends

  • @laxmanteagala415
    @laxmanteagala415 8 หลายเดือนก่อน +12

    కొందరు జ్ఞానులు గుర్తుకు తెపిస్తున్నారు నేను వ్రాసిన జ్ఞానం నేను చదివిన బుక్స్లో సత్యం ఉంది శివుడు బ్రహ్మ తల తెగొట్టినపుడు శివుడు శరీరం చనిపోయే వాసన వస్తుంటే శ్రీ మన్ నారాయణుడు పుష్కరిని సృష్టించి స్నానం చేయమంటాడు బ్రహ్మ హత్య శాపం పోయి తన శక్తులు తిరిగి వస్తాయి అర్థం విష్ణువు విష్ణువుకే చాటి జై శ్రీ మన్ నారాయణ జై జై శ్రీ మన్ నారాయణ

    • @narasimhasimha9933
      @narasimhasimha9933 5 หลายเดือนก่อน +4

      Shivudu vere Vishnu vere kadu Siva rupaya vishnuve Vishnu rupaya sivaye namaha

    • @narmadagandasirigandasiri2612
      @narmadagandasirigandasiri2612 4 หลายเดือนก่อน

      Vishnu vu ku sama bhagam icchindey shivudu..Shivuniki Vishnu ki teda ledhu

    • @sreenivasareddyht
      @sreenivasareddyht 3 หลายเดือนก่อน +3

      రావణుడి ని సంహారం చేసేందుకు వెళ్లే ముందు కూడా రాముడు రామేశ్వరం లో శివుడి కి పూజ చేసి వెళ్లాడు రావణుడు బ్రహ్మ వంశం వాడు కాబట్టి బ్రహ్మ హత్య పాతకం రాకుండా ఉండాలి అని, ఇక్కడ శివుడు వేరే విష్ణువు వేరే అని కాదు, శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివయే నమహ అని అర్థం

    • @shiva3885
      @shiva3885 3 หลายเดือนก่อน

      😢😢

    • @shiva3885
      @shiva3885 3 หลายเดือนก่อน

      ఓం శివా కేశవయా నమః 🙏🏻🙏🏻

  • @moraganesh7522
    @moraganesh7522 4 หลายเดือนก่อน +17

    నాకు చాలా ఇష్టమైన సినిమా ఇది ఓం నమశ్శివాయ 🙏🙏

  • @pandu_pc27
    @pandu_pc27 9 หลายเดือนก่อน +358

    సంవత్సరానికి ఒక్క దేవుడి movie ఐనా theatre కి వచ్చి ఆడితే బాగున్ను

    • @rameshbabua.c1038
      @rameshbabua.c1038 8 หลายเดือนก่อน +9

      Wait a minute, I'll be right back.

    • @chinnareddy8131
      @chinnareddy8131 8 หลายเดือนก่อน +4

      Ela unte anadru chustharu bro

    • @pandu_pc27
      @pandu_pc27 8 หลายเดือนก่อน +2

      @@chinnareddy8131 yes

    • @vinu1505
      @vinu1505 7 หลายเดือนก่อน +6

      Aadipurush chusaka manusulo ee Korika poyendi

    • @MuraliKrishna-sx2zp
      @MuraliKrishna-sx2zp 7 หลายเดือนก่อน

      ​@@rameshbabua.c1038😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @rangegowda7069
    @rangegowda7069 10 หลายเดือนก่อน +16

    ಹರ ಹರ ಮಹಾದೇವ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಶಿವಾಯ ನಮಃ

  • @indukuruchandu8256
    @indukuruchandu8256 9 หลายเดือนก่อน +33

    Nenu youth bro s kani old movies songs ekkuva chustuntanu meeru kuda unnara ala

  • @korrasureshdt811
    @korrasureshdt811 4 หลายเดือนก่อน +6

    🙏 హర హర శంభో శంకరా 🙏

  • @vijaykumar-kh7fo
    @vijaykumar-kh7fo 11 หลายเดือนก่อน +47

    Nagarjuna sir ..boom 💥 in his character

  • @kakumanipadmaja792
    @kakumanipadmaja792 9 หลายเดือนก่อน +10

    Sir chala bagundi .om hara hara mahadeva

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 10 หลายเดือนก่อน +29

    నాకు చాలా ఇష్టమైన సినిమా

  • @DoraYadav
    @DoraYadav 11 หลายเดือนก่อน +17

    Om namah shivaya 🕉️🚩🙏🕉️🚩🕉️🚩🕉️🚩

  • @Asifpasha_shaik
    @Asifpasha_shaik 8 หลายเดือนก่อน +16

    My all time favourite dialogue

  • @panjaramu9256
    @panjaramu9256 หลายเดือนก่อน +3

    సూపర్ మూవీ 🙏🏼👌🏼👏

  • @srikanth3141
    @srikanth3141 11 หลายเดือนก่อน +15

    Excellent scene

  • @nageswararaokamarsu8185
    @nageswararaokamarsu8185 8 หลายเดือนก่อน +9

    ఇప్పటి వి వాళ్ళకి ఇలాంటి సినిమాలు నచ్చవు ఎంత సే పూ లవ్ ట్రాక్, కొట్టుకోవడం కూనీలు
    ఎలా చేయాలి ఎదుటివాడిని మోసం ఎలా చేసుండు చూసినట్టు దైవభక్తి కలిగించే మంచిని పెంచే సినిమా లు నచ్చవు

  • @manikantaganta279
    @manikantaganta279 10 หลายเดือนก่อน +24

    Ome namahshivaya 🙏🙏🙏

  • @kurupaliyadagirimudiraj7196
    @kurupaliyadagirimudiraj7196 4 หลายเดือนก่อน +4

    హర హర మహాదేవ 🙏

  • @user-wh3vl8zd1m
    @user-wh3vl8zd1m 10 หลายเดือนก่อน +13

    Om namah shivay om ❤

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh332 8 หลายเดือนก่อน +5

    Om namah shivaya 🎉🎉🎉Om namah shivaya❤❤❤Har Har Mahadev❤❤❤Om om om om ❤

  • @mandelabalu7842
    @mandelabalu7842 9 หลายเดือนก่อน +6

    Hara Hara Shankara Jaya Jaya Shankara

  • @shanmukhelectricalselectro6076
    @shanmukhelectricalselectro6076 11 หลายเดือนก่อน +35

    E scene lo Swami అహంకారం కనిపిస్తోంది

    • @luckybhadra55
      @luckybhadra55 11 หลายเดือนก่อน +15

      స్వామీ అహంకారం నీ పటా పంచల్ చేశాడు కదా శివయ్య

    • @shanmukhelectricalselectro6076
      @shanmukhelectricalselectro6076 11 หลายเดือนก่อน

      @@luckybhadra55 hmmmm

    • @srinivasarao4908
      @srinivasarao4908 10 หลายเดือนก่อน +1

      ​@@shanmukhelectricalselectro6076
      Ahamkaram kadhu chiraku kanabaduthundi
      Okadu nee munduku friends tho ledha family tho unnapudu Thagi vachi vagithe chiraku padatahav
      Vaditho kulasa kaburlu chebuthava .
      Chikaku padakunda kaburlu chebithe nuvvu goppodive

    • @shanmukhelectricalselectro6076
      @shanmukhelectricalselectro6076 10 หลายเดือนก่อน +2

      @@srinivasarao4908 but at that time he is in the state of aggressive
      After getting understand the words said by lord Shiva who is came and burial worker swamy get realised

    • @chandruchandu-re7gy
      @chandruchandu-re7gy 10 หลายเดือนก่อน +1

      ​😂🎉😂😢😂😂😮😢😮😢🎉

  • @pavankola4510
    @pavankola4510 3 หลายเดือนก่อน +3

    చదువు చక్కనితనం చక్కబెట్టుతనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకు విధంకు స్వస్తి తిన్నది జీర్ణానికి పనులుచేసే రోజులు
    వేచి వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
    కుల, సంఘాల పటీష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
    ప్రజలు కలిసి ప్రభుత్వాలు కలిసి ప్రభుత్వాలతో కలిసి పనిచేయడం కాపాడుకోవడం

  • @hanumeshnayak7621
    @hanumeshnayak7621 9 หลายเดือนก่อน +5

    🌏🙏🏻🙏🏻🙏🏻🌏🙏🏻🙏🏻🙏🏻🌏🙏🏻🙏🏻🙏🏻🌏 Om namah shivay 🌏🙏🏻🌏

  • @vivekbujjiii8449
    @vivekbujjiii8449 8 หลายเดือนก่อน +7

    After realising of adi shankara acharya. SC caste madiga belongs to Lord shiva.har har mahadev 🙏 🙏🙏🙏 jai mahadev Shiva

  • @shekarrao5229
    @shekarrao5229 11 หลายเดือนก่อน +8

    Om namah shivaya

  • @kuttumanarendra83
    @kuttumanarendra83 11 หลายเดือนก่อน +8

    Har har mahadev 🙏

  • @VenugopalLanjapalli
    @VenugopalLanjapalli 5 หลายเดือนก่อน +2

    ఓం నమశ్శివాయ 🙏🏼❤️🕉️💪🌹👌🏻🫰🏻👍

  • @Rajeswaripalnadu
    @Rajeswaripalnadu 3 หลายเดือนก่อน +1

    Na చిన్నప్పుడు చూసిన మంచి సినిమా ఇది

  • @kuttumanarendra83
    @kuttumanarendra83 11 หลายเดือนก่อน +7

    Har har mahadev 🙏🙏

  • @seshamchandra7111
    @seshamchandra7111 11 หลายเดือนก่อน +5

    Super message vedio exellent excellent💯👏👏👏👏👍👍👍👍

  • @PraveenVadlamani-sd1lb
    @PraveenVadlamani-sd1lb 2 หลายเดือนก่อน +1

    🙏కాల భైరవం bhajej

  • @virupakshakumbar4203
    @virupakshakumbar4203 หลายเดือนก่อน

    Thank you so much Sadhguru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @zf24d
    @zf24d 5 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 wow great information about our history 👍 👏 🙏🙏🙏🙏🙏🙏

  • @vivekbujjiii8449
    @vivekbujjiii8449 8 หลายเดือนก่อน +2

    Har har mahadev shivambo Shankar. Jai Shiva mahadev

  • @tekisaikamal-nn5zp
    @tekisaikamal-nn5zp 19 วันที่ผ่านมา

    Nanna miru bagundali

  • @saraswathiyedulapuram6737
    @saraswathiyedulapuram6737 5 หลายเดือนก่อน +1

    Om namashivayanamo namha🌹🌹🌹🌹🌹🙏❤️

  • @mrajumrajeev759
    @mrajumrajeev759 10 หลายเดือนก่อน +3

    Nenu.. Nenu ee movie ni 10.12sarlu chusi vunta

  • @chandrakannepally9928
    @chandrakannepally9928 16 วันที่ผ่านมา

    Chala rare

  • @kuttumanarendra83
    @kuttumanarendra83 11 หลายเดือนก่อน +9

    Hara Hara mahadeva shambo shankara 🙏

  • @RoyalTheStar
    @RoyalTheStar หลายเดือนก่อน

    నిజమైన ఆది శంకరాచార్య 👑🔱🕉️

  • @sandeepv4469
    @sandeepv4469 3 หลายเดือนก่อน +1

    Super 💯💯💯

  • @user-db6zy2tv3c
    @user-db6zy2tv3c 5 หลายเดือนก่อน

    Om namahshivaya 🙏🙏

  • @sontakerupa2932
    @sontakerupa2932 10 หลายเดือนก่อน +2

    Super scene

  • @Dearfreelancer
    @Dearfreelancer 4 หลายเดือนก่อน

    Om namah shivaya ❤❤

  • @user-cb2gk4tk4w
    @user-cb2gk4tk4w 3 หลายเดือนก่อน +1

    Nagarjuna garu

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 3 หลายเดือนก่อน

    ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకరా ఓం నమశ్శివాయ ఓం శ్రీ మాత్రే నమః

  • @PVenkateswararao-i3m
    @PVenkateswararao-i3m 18 วันที่ผ่านมา

    Hara Hara Mahadeva Shambhu Shankara

  • @kiranyadavvangoor5469
    @kiranyadavvangoor5469 3 หลายเดือนก่อน

    Om nama shivaya..........

  • @NagarajuSaali-bs4yj
    @NagarajuSaali-bs4yj 3 หลายเดือนก่อน

    Om Shivaiah

  • @rajuking2557
    @rajuking2557 9 หลายเดือนก่อน +4

    King❤❤❤❤❤❤❤❤❤❤king

  • @mainampatikoteswararao6984
    @mainampatikoteswararao6984 3 หลายเดือนก่อน +1

    ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय

  • @user-dm2ix8wj3i
    @user-dm2ix8wj3i 5 หลายเดือนก่อน

    Om namasivaya

  • @varunsharma3532
    @varunsharma3532 4 หลายเดือนก่อน

    Aum Namah Shivaaya

  • @EditorialManager07
    @EditorialManager07 หลายเดือนก่อน

    need more movies like this...

  • @shreekanthraja1133
    @shreekanthraja1133 4 หลายเดือนก่อน

    OM NAMAH SHIVAYA
    JAI SHREE RAM

  • @kirankondamidi1942
    @kirankondamidi1942 4 หลายเดือนก่อน

    Super

  • @user-yd9sh4vl2x
    @user-yd9sh4vl2x 8 หลายเดือนก่อน

    Hara Hara mahadev shambo Shankara

  • @pavanpudari4004
    @pavanpudari4004 4 หลายเดือนก่อน

    Om nama shivaya

  • @manun5959
    @manun5959 8 หลายเดือนก่อน

    Sprb scene

  • @nagarjunathanda
    @nagarjunathanda 20 วันที่ผ่านมา

    Jai nag

  • @srikantta1234
    @srikantta1234 11 หลายเดือนก่อน +3

    Bowing ❤

  • @Olacab-hf2oj
    @Olacab-hf2oj 2 หลายเดือนก่อน +1

    Yes

  • @narlanagamaheshwararao1833
    @narlanagamaheshwararao1833 หลายเดือนก่อน

    Yes bro

  • @ramramesh8123
    @ramramesh8123 20 วันที่ผ่านมา

    Yes.

  • @kuttumanarendra83
    @kuttumanarendra83 11 หลายเดือนก่อน +4

    Om namah shivaya 🙏

  • @lakshamanakumarbommisetti402
    @lakshamanakumarbommisetti402 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @virupakshakumbar4203
    @virupakshakumbar4203 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kdroy6621
    @kdroy6621 10 หลายเดือนก่อน

  • @gorantalasraddanand1771
    @gorantalasraddanand1771 8 หลายเดือนก่อน +1

    वस्त्रम् विस्तैध्यं satyasnaatanapavitravidkapavitravefica धर्मुं

  • @sunithakamatam291
    @sunithakamatam291 หลายเดือนก่อน

    Na sivaiah ni ela dharshinchukunnanduku na janma dhanyam ayendi

  • @vasantkumar4799
    @vasantkumar4799 11 หลายเดือนก่อน +4

    Kuradu bavunadu
    Kani shankarulu shantamurty
    EE CINEMA LO ENTO CHOOPINHARU KANI SHANKARLU ASALU VERU

  • @vganeshvganesh6608
    @vganeshvganesh6608 10 หลายเดือนก่อน +4

    Om namah shivay har har Mahadev shambo shankara

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 8 หลายเดือนก่อน

    👌🌹🌻💐🙏

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 8 หลายเดือนก่อน

    Nice movie

  • @siramilakshmanudu8521
    @siramilakshmanudu8521 10 หลายเดือนก่อน

    King

  • @anandnarayanan5557
    @anandnarayanan5557 2 หลายเดือนก่อน +1

    Eh scene arthamaite Kula kulam Ani kottukoni chavaru

  • @abhi-dx8wm
    @abhi-dx8wm 2 หลายเดือนก่อน

    Good movie

  • @anjianji1868
    @anjianji1868 9 หลายเดือนก่อน +1

    ❤❤🎉🎉😢

  • @NaidubabuGeddapu
    @NaidubabuGeddapu 11 หลายเดือนก่อน

    Fact

  • @amruthakalal4735
    @amruthakalal4735 4 หลายเดือนก่อน

    Good movie this

  • @srinivaspushpa2736
    @srinivaspushpa2736 9 หลายเดือนก่อน +1

    ఓమ్

  • @CHITTIRAMAKRISHNAKISHORE
    @CHITTIRAMAKRISHNAKISHORE 2 หลายเดือนก่อน +2

    CIRCULATE IN DIFFERENT LANGUAGES AS MOST PRIORITY

  • @subhamadhuri3816
    @subhamadhuri3816 9 หลายเดือนก่อน +4

    Sankarulu ila oka panditudini matladara? ayana vinayam, gyanam , tatvam kanisam telini director veedu. sankarulu sakshat siva swaroopam. aayana evarini avamaninchaledu. advaitaniki sankarulu cheppina ardham adi kaadu

  • @nraju188
    @nraju188 3 หลายเดือนก่อน

    🎉

  • @harishbocha3156
    @harishbocha3156 15 วันที่ผ่านมา

    Nagarjuna get up full comedy😂😂😂

  • @user-io6pw2xm6v
    @user-io6pw2xm6v 9 หลายเดือนก่อน

    Jagadguru adhi sankaracharya

  • @malleshmallesh6146
    @malleshmallesh6146 11 หลายเดือนก่อน +2

    Hiii

  • @vinay33310
    @vinay33310 5 หลายเดือนก่อน

    hmm. it is all confusion.

  • @telugucoding2751
    @telugucoding2751 7 หลายเดือนก่อน

    shiva is the only god. Om namah shivaya

  • @dasarapuupendra9350
    @dasarapuupendra9350 4 หลายเดือนก่อน +1

    Nag garu year ki okka movie iieena devudu movie tiste buguntadi

  • @jamisarasamma9201
    @jamisarasamma9201 19 วันที่ผ่านมา

    శివా 💙💙💙💙💙 ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావ్

  • @snklurban8447
    @snklurban8447 11 หลายเดือนก่อน +1

    Tamil translation panni podunga