Hello sir nadi vurchika lagnam rahu is placed in 4th house drusti aa stanla unaru pls cheppandi and job and careers and 10th house lo Saturn and ketu unnaru and 9th and 11th houses lo evvaru leru sir rahu dasa lo ala untundi cheppandi sir and twins 2mintes gap lo pudete lagnam marutunda sir
మంచి వీడియో సమాచారం చేశారు.ఈ వీడియో లో కొద్దిగా అర్దం అయింది బట్ small doubt..midhuna sign ki lagnam lone budha,kuja,Ravi. Kanya lo guru,Saturn ఉన్నారు. చిన్న జాబ్ లోనే 21 ఇయర్స్ చేస్తున్నాను. మీరన్నట్టు 10 వ ప్లేస్ నీ గురు,శని చూస్తున్నారు..మంచి మార్పు( జాబ్ డెవలప్) అయ్యే అవకాశం ఉన్నదా?? దయచేసి చెప్పగలరు.నా రిక్వెస్ట్. 2 nd lo raahu,sukra.
Nadi general gaa vrushabha lagna D1 D10 lo mesha lagnam ayyi jupiter 4th house exalted and retro aspecting 10th,8th and 12th house Sun,moon(exalted )mercury in 2nd house taurus aspecting 8th house.Rahu in 5th house leo and ketu in 11th house aquairus. kuja(vargottama) Saturn(retro),Venus in 8th house in scorpio sign in D10 10th lord saturn conjucted with kuja how it will be sir please tell me respond.
10th lord 3rd lord Venus in 3rd house for Leo ascendant along with Mercury Venus Jupiter rahu in 3rd house for Leo ascendant a karmo teliyatledu no job rahu in 3rd house in vishakha nakshatra lagna is simha lagna sun in 2nd house Uttara phalguni nakshatra
Sir my tenth lord sun placed in 11th house Kanya aspect by 5th lord Jupiter and 1st and 6th lord Mars and 3rd 4th lord Saturn how to see three planets aspect to 11th house how to consider this results of Scorpio ascdent
Sir I have no job sun in 2nd house Mercury Venus Jupiter rahu in 3rd house saturn in 7th house moon ketu in 9th house Mars in 12th house for Leo ascendant please check and tell me please lot of delays in job also present running rahu mahadasha rahu bhukti
Daily activities edina sare e vishayam ayina sare సక్రమంగా చెయ్యండి sir. Shiva abhisekam గుడిలో చెయ్యడం చాలా మంచిది అండి. ఏ ఉద్యోగం వచ్చినా కూడా వర్క్ ఎలాంటిది అయినా కూడా మీరు ఇవ్వ గలగినంత ఇవ్వండి
Namaste sir naa dob 03-12-1984, 3:00pm Chittoor kujudu in 10th house naa chinnppu oka gurvu garu khaki dress vesukonie gov job vasthudi aine chpparu. 🙏 pls meru kuda chuse chappnidi sir pls
Hello sir namaste. Virgo ascendant. D10 chart lo lagnam kuda Virgo ascendant. Lagnam lo Venus. 10th house d10 lo kàali. 10th lord Mercury and Saturn in 7th house. Mercury neechabangam d1 lo. D10 lo Rahu in 12th of Leo. Sir native prepare neet exam. Please cheppanadi.
Meena lagna 10th Lord jupiter in 7th house and 7th Lord mercury and 6th Lord sun in 10th house D9 kumba lagna sun neecha moon neecha D10 kark lagna and lagna Lord in 6th house, saturn and venus in 10th house , Mars in 8th house ikkada saturn neecha and exchange b/w saturn and Mars Elauntundo chepagalaru D
Bro simhalagnam lagnadipati in lagna with budha sukra and 3rd and 10th loard sukra in lagna with lagnadipati and budha combination and 10th house in 4th and 9th loard KUJA SINGILE AND rahu in 6th house makara with moon bro this is good for carrier ??? 9 and 11 places no grahas empty houses bro please answer my question bro
Please look in to my chart 21/11/1988 2.10 am Early morning 21 Rajahmundry Financial ga yeppudu settled అవుతానో, నా లైఫ్ లోకి హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ప్లీజ్
Sir...మకర లగ్నం....దశమము లో రాహువు, చతుర్దము లో గురువు చే సప్తమ దృష్టి తో వీక్షణ...లగ్నం లో దశమాధిపతి శుక్రుడు..ఉంది..లగ్నాధిపతి , దశమాధిపతి.. కి.పరస్పర వీక్షణ ఉంది సార్. సప్తమము లో...దిగ్గబలం చెంది ,వరగ్గొత్తం చెంది.,వక్రించి...చేస్తా బలం ..పొంది ..సప్తమము లో స్థితి పొందిన లగ్నాధిపతి..సార్.., లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి కూడా ఉచ్చ లో ఉన్నాడు సార్..., మీరు చెప్పినట్లు దశమము లో రాహు దశ నన్ను వృత్తి రీత్యా ..ఊహకు అందని విధం గా శిఖర స్థాయి కి తీసుకు వెళ్ళింది సార్.. కానీ తరువాత వచ్చిన గురు మహా దశ...పాతాళానికి కి తీసుకు వచ్చింది..సార్..మరి శని మహా దశ ..లో ..పూర్వ స్థితి వస్తుందని ఆశ... కొసమెరుపు ...,దశమము లో..ఉన్న రాహువు..సప్తమము లో ఉన్న శని...గురు నక్షత్రం మీదే ఉన్నారు..
Hi Bro, Thanks for sharing the good info, Scorpio ascendent sun ruler of tenth house placed in second house along with mercury ruler of 8th and 11th house. also combust Saturn placed in 3rd house along with rahu and Venus. what are the effects of job life. 2 times i took career gap in IT, Preparing for govt exam but didn't go well as my expectations, again i want to join in IT industry, also retro exalted guru and ketu placed in 9th house , is there any effect on it, currently rahu Mahadasha Venus antardasha is running, could u please suggest some remedies.
Be satwik andi. You can try for government andi but IT lo unde avakasam ekkuva undi. Satwik food teeskondi. Satwikam ga ne undandi. Ide main remedy andi please follow this andi. Ammavarini aaradinchandi durgaammavari dwatrimsanaama stotram chaduvukondi
రాహు in 11 th లో,,,10 లార్డ్ కుజ ఇన్ 5త్త్ హౌస్.. కుంభ లగ్నం,,, ప్రజంట్ 8త్ లో ఉన్న గురు దశ లో బుధ అంతరం లో ఉన్నది... సాఫ్ట్వేర్ డెవలపర్ కి అవకాశం ఉంటుందా అండి... అసలు ఏ జాబ్ సెట్ అవుతుంది...చెప్తారా ప్లీజ్ 6/10/1992 3:25 pm Jaggayyapeta
Hello andi dashamaadhipathi balam ga unnaru anukovacchu kaani degrees teliyaali kani dashamaadhipathi balamga unaru sukrudu neechapadina neecha bhangam annadi avutundi initially struggle icchina career paramga down the line meeku baguntundi. Shani aspect undadam valla dont take anything related to work for granted andi
నమస్తే అండి. గుళిక మాంది యమకాంత etc ivi ఉప గ్రహాలు అంటారు which are invisible forces like rahu ketu but different from them. ఇవి రెండు కూడా 12-13 డిగ్రీ దూరం లో ఉంటాయి. మాంది అన్నది గుళిక కి వెనకాల డిగ్రీస్ లో ఉంటుంది. క్లాసిక్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా చెప్తున్నాయి అంటే గుళిక మాంది రెండు ఒకటే అని ఒకటి రెండు వేరు వేరు అని ఒకటి చెప్తాయి. ఇవి ప్రశ్న జ్యోతిషం విషయం లో చాలా ముఖ్యం ఈ ఉప గ్రహాలు ప్రశ్న జ్యోతిష్యం పరంగా చాలా use అవుతాయి అండి. పురాణాలు ప్రకారం శని భగవానుడు పిల్లలు అంటారు వీళ్ళని. ఫైనల్ గా చెప్పాలి అంటే మాంది అన్నది ఒక ఉప గ్రహం invisible planet anamata.
భాదకాధిపతి అనేది రాశి ఎలాంటిది అన్న danibatti చూడాలి అండి. అంటే కన్య లగ్నానికి గురువు bhadakaadhipathi అంటే కన్య ద్వి స్వభావ రాశి కాబట్టి దానికి 7వ స్థానం ఏమి అవ్తుంది ఆ గ్రహం భాదక గ్రహం. Entha guruvu manchi chesina strong ga unna. Yogaalu form chesina gurvu ee lagnala vallaki bhada istharu edoka.vishayamlo
Sir, edaina పాప గ్రహం ఉదాహరణకు ధనుర్ లగ్నం కి శని పాప గ్రహం, శని ఉన్న నక్షత్రం దాని అధిపతి అయిన గ్రహం , శనికి మిత్రుడు లేదా సముడు అవుతే శని పాప ఫలితాలని ఇవ్వడ? దీని నీ ఎలా చూడాలి తెలియచేయగలరు.
శనికి మిత్ర గ్రహాలు అయినా కూడా శని ఎఫెక్ట్ ఉంటుంది అండి. ఎఫెక్ట్ అంటే శని దృష్టి వీడియో చేసాను అది చూడండి. Efforts పెట్టేలా చెయ్యడం easy గా ఏది రాదు మన కి అదే కదా చాలా ఇబ్బంది.
సార్ ధనుర్ లగ్నమ్ ధనుస్సు రాశి. 7వఇంటిలో రాహువు. 10వఇంట్లో రవి బుధుడు శని వున్నారు. ఒకే ఇంట్లో వున్న బుధుడు రవి,శని ల మధ్య లో వున్నాడు. దీనిని పాపకర్తరి యోగం గ తీసుకోవచ్చ. అలాగే బుధుడు రవి కి 12డిగ్రీలలో వక్రించి అస్తంగత్వం అయ్యాడు. ఇక్కడ బుధుడు కి అస్తంగత్వం తీసుకోవాల లేక వక్రత్వం తీసుకోవాల దయచేసి తెలుపగలరు..
Hi Sir, నాది తుల లగ్నం వృశ్చిక రాశి లగ్నాధిపతి 10త్ లో ఉన్నాడు 10వ అధిపతి 2nd lo నీచ పడ్డాడు....ఈ పాయింట్ పై ఎవ్వరూ వీడియో చెయ్యలేదు దయచేసి వివరించగలరు.... నా జీవితం వృథా అయ్యింది ఉద్యోగం లేదు, సంపద లేదు,పెళ్ళి లేదు, వయసు లేదు,దిక్కు మొక్కు ఏమీ లేదు
Hello andi namasthe. Please andi ala feel avvaddhu. Okati lagnadhipathi dasama sthanam lo undadam is very good andi highest kendra sthanam lo undadam is good. Dashamaadhipathi neechapaddaru aithe neecha bhangam ayidha ledha chudandi. Mee dasha enti andi bahusa dasha valla ibbandi alage ardastama shani nadustondi january 17th 2023 nunchikuda adikuda samasya. Ikkada meeku udyogam will be good you will earn money too assala ala anukovaddhu but migatha grahalu elaunnai dashalu chala important. Shani dasha sukra dasha budha dasha bauntai meeku poorthi details unte clear ga chudacchu andi
@@MadhuAstrologySpiritualTalks నమస్తే సర్, మీరు ఇంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారు అని అస్సలు ఊహించలేదు. రెస్పాండ్ అయినందుకు థాంక్స్ సర్. Thanks for your kind words. Please analyse my కుండలి 26/8/82 9:45am చిత్తూరు. చిన్నప్పట్నుంచీ ఎన్నో ఇబ్బందులు చూసాను. జాతకం చూపించుకునే అంత స్థోమత లేదు. కుదిరితే అనలైజ్ చెయ్యండి. శుక్ర దశ నడుస్తుంది యూట్యూబ్ లో కూడా పెట్టుకోండి నాకేమి ఇబ్బంది లేదు🙏🙏🙏🙏
Rahu graham vallane manaki obsession untundi aa obsession vallane manam manaki nacchinadi chesthamu. So udyoga paramga rahu ni kuda chusukovali ani matrame cheppanu andi..rahu career related video chesthanu thank you
నమస్కారం సార్ నాకు చిన్న డౌటు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేతిలో డబ్బులు ఖర్చు పెట్టి మోసపోయాడు అది అతని పూర్వ జన్మ కర్మ. లేకపోతే ఆ అమ్మాయి ఈ జన్మలో చేసుకున్న కర్మ తెలియజేయగలరు కొంతమంది పోయిన జన్మలో చేసుకున్న కర్మ. ఈ జన్మలో అనుభవిస్తారు అంటారు కొంతమంది ఏ జన్మలో చేసుకున్న కర్మలను ఇప్పుడే అనుభవిస్తారు అంటారు ఇందులో ఏది నిజం దీనిపై ఒక వీడియో చేయగలరు అనుకుంటున్నాను మీకు యూస్ అవుతుంది
Simply use your prediction. Tq
🌹చాలా చాలా బాగుంది గురువుగారు 🙏
WHT a topic wht a topic... Really unique level... Super explaination... Plz do more.. 😊 😊
Thank you so much andi 🙏
Good morning sir , Makara lagnam , Sani bagvan in 10 th house Tula and Venus in Leo retro with sun Ela untundi
Hello sir nadi vurchika lagnam rahu is placed in 4th house drusti aa stanla unaru pls cheppandi and job and careers and 10th house lo Saturn and ketu unnaru and 9th and 11th houses lo evvaru leru sir rahu dasa lo ala untundi cheppandi sir and twins 2mintes gap lo pudete lagnam marutunda sir
మంచి వీడియో సమాచారం చేశారు.ఈ వీడియో లో కొద్దిగా అర్దం అయింది బట్ small doubt..midhuna sign ki lagnam lone budha,kuja,Ravi. Kanya lo guru,Saturn ఉన్నారు. చిన్న జాబ్ లోనే 21 ఇయర్స్ చేస్తున్నాను. మీరన్నట్టు 10 వ ప్లేస్ నీ గురు,శని చూస్తున్నారు..మంచి మార్పు( జాబ్ డెవలప్) అయ్యే అవకాశం ఉన్నదా?? దయచేసి చెప్పగలరు.నా రిక్వెస్ట్. 2 nd lo raahu,sukra.
I will follow
Which I have see Rahu in D1 Simha lagnam or D9 Kanya lagnam or D10 Makara lagnam Sir??
Tq bro🎉🎉🎉
Nadi general gaa vrushabha lagna D1
D10 lo mesha lagnam ayyi jupiter 4th house exalted and retro aspecting 10th,8th and 12th house Sun,moon(exalted )mercury in 2nd house taurus aspecting 8th house.Rahu in 5th house leo and ketu in 11th house aquairus. kuja(vargottama) Saturn(retro),Venus in 8th house in scorpio sign in D10 10th lord saturn conjucted with kuja how it will be sir please tell me respond.
10th lord 3rd lord Venus in 3rd house for Leo ascendant along with Mercury Venus Jupiter rahu in 3rd house for Leo ascendant a karmo teliyatledu no job rahu in 3rd house in vishakha nakshatra lagna is simha lagna sun in 2nd house Uttara phalguni nakshatra
Sir my tenth lord sun placed in 11th house Kanya aspect by 5th lord Jupiter and 1st and 6th lord Mars and 3rd 4th lord Saturn how to see three planets aspect to 11th house how to consider this results of Scorpio ascdent
10th house lo kuja in 0 degrees and sukra in 15 degrees lo unnaru sir.. Vrubalagnam nadi..
Sir I have no job sun in 2nd house Mercury Venus Jupiter rahu in 3rd house saturn in 7th house moon ketu in 9th house Mars in 12th house for Leo ascendant please check and tell me please lot of delays in job also present running rahu mahadasha rahu bhukti
Namaste guruvugaaru ,, janana kalamlo guru(guru Graham ) shayana samayalo unte ....sowbhagye heenam antru....dinki pariharam ledaa ?
Dayachesi ...samadanam cheppandi
Kevalam aa okka sthithi batti evarina chepthe dayachesi teeskokandi..enduku ante kevalam lagnam okkati batti cheppakudadhu kadha andi. Poorthiga analyse cheyyandi sir.
Bro,naadi mesha lagnam lagnathu Shani ashtamam lo vunnadu job vishayamlo chala samasyalu vunnai job koraku try chesthunnanu edaina remedy cheppandi pls
Daily activities edina sare e vishayam ayina sare సక్రమంగా చెయ్యండి sir. Shiva abhisekam గుడిలో చెయ్యడం చాలా మంచిది అండి. ఏ ఉద్యోగం వచ్చినా కూడా వర్క్ ఎలాంటిది అయినా కూడా మీరు ఇవ్వ గలగినంత ఇవ్వండి
Please naa doubt clear చెయ్యండి.
Super explain madukar
Thank you so much andi 🙏
Sir maa son completed E.C.E just 3months vrushabha rasi 2va padam kruthika rahumahadas lo rahu. Anthardasha lazy ga unnadu
Aruda lagnam caluculation and results oka vedio cheyandi sir.
Thappakunda chesthanu అండి
Thank you Anna stay healthy ❤
Thank you so much andi 🙏
Maa husband danu lagnam, makarashi, sravana makstram, 10 house lo guru, shani dev combined unaru, 9 month ayindi job poyi job raavadam ledu , interview attendavuthunadu kani
Namaste sir naa dob 03-12-1984, 3:00pm Chittoor kujudu in 10th house naa chinnppu oka gurvu garu khaki dress vesukonie gov job vasthudi aine chpparu. 🙏 pls meru kuda chuse chappnidi sir pls
Hello sir namaste. Virgo ascendant. D10 chart lo lagnam kuda Virgo ascendant. Lagnam lo Venus. 10th house d10 lo kàali. 10th lord Mercury and Saturn in 7th house. Mercury neechabangam d1 lo. D10 lo Rahu in 12th of Leo. Sir native prepare neet exam. Please cheppanadi.
Meena lagna 10th Lord jupiter in 7th house and 7th Lord mercury and 6th Lord sun in 10th house
D9 kumba lagna sun neecha moon neecha
D10 kark lagna and lagna Lord in 6th house, saturn and venus in 10th house , Mars in 8th house ikkada saturn neecha and exchange b/w saturn and Mars
Elauntundo chepagalaru
D
10 va stanam bagundi , sani che chudabadutunte , ibbandi a sir ? Stable job cheyyalera
Bro simhalagnam lagnadipati in lagna with budha sukra and 3rd and 10th loard sukra in lagna with lagnadipati and budha combination and 10th house in 4th and 9th loard KUJA SINGILE AND rahu in 6th house makara with moon bro this is good for carrier ??? 9 and 11 places no grahas empty houses bro please answer my question bro
Yes it is good for career but this info is not sufficient to check andi. Degrees chala important andi
My name is P.Shiva,
D.O.B.25-02-1986,Time:08:58 A.M.
Fighting with the issues related to joint family properties..
Is there any solution??
Please look in to my chart
21/11/1988
2.10 am
Early morning 21
Rajahmundry
Financial ga yeppudu settled అవుతానో, నా లైఫ్ లోకి హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ప్లీజ్
Maa daughter date of birth 25/07/2002 afternoon 4:32p.m civils prepare avuthundhi success avuthundha pls answer ivandi
I was born in September 24 1994 time is 5.16am please find my arudha lagna
Sir...మకర లగ్నం....దశమము లో రాహువు, చతుర్దము లో గురువు చే సప్తమ దృష్టి తో వీక్షణ...లగ్నం లో దశమాధిపతి శుక్రుడు..ఉంది..లగ్నాధిపతి , దశమాధిపతి.. కి.పరస్పర వీక్షణ ఉంది సార్. సప్తమము లో...దిగ్గబలం చెంది ,వరగ్గొత్తం చెంది.,వక్రించి...చేస్తా బలం ..పొంది ..సప్తమము లో స్థితి పొందిన లగ్నాధిపతి..సార్.., లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి కూడా ఉచ్చ లో ఉన్నాడు సార్..., మీరు చెప్పినట్లు దశమము లో రాహు దశ నన్ను వృత్తి రీత్యా ..ఊహకు అందని విధం గా శిఖర స్థాయి కి తీసుకు వెళ్ళింది సార్.. కానీ తరువాత వచ్చిన గురు మహా దశ...పాతాళానికి కి తీసుకు వచ్చింది..సార్..మరి శని మహా దశ ..లో ..పూర్వ స్థితి వస్తుందని ఆశ...
కొసమెరుపు ...,దశమము లో..ఉన్న రాహువు..సప్తమము లో ఉన్న శని...గురు నక్షత్రం మీదే ఉన్నారు..
Please reply Andi
Hi Bro, Thanks for sharing the good info, Scorpio ascendent sun ruler of tenth house placed in second house along with mercury ruler of 8th and 11th house. also combust Saturn placed in 3rd house along with rahu and Venus. what are the effects of job life. 2 times i took career gap in IT, Preparing for govt exam but didn't go well as my expectations, again i want to join in IT industry, also retro exalted guru and ketu placed in 9th house , is there any effect on it, currently rahu Mahadasha Venus antardasha is running, could u please suggest some remedies.
Bro Please update on this
Be satwik andi. You can try for government andi but IT lo unde avakasam ekkuva undi. Satwik food teeskondi. Satwikam ga ne undandi. Ide main remedy andi please follow this andi. Ammavarini aaradinchandi durgaammavari dwatrimsanaama stotram chaduvukondi
Lord shani 10th house lo undi .. lagna adhipati kuda shani avthe ? Ela untadi sir job paramga.. govt job vache.. chance undha?
Lagnadhipathi dasama sthanam lo undadam manchide andi but govt job vastundha annadi kevalam ee placements batti teliyadhu
@@MadhuAstrologySpiritualTalks thank u anna
రాహు in 11 th లో,,,10 లార్డ్ కుజ ఇన్ 5త్త్ హౌస్..
కుంభ లగ్నం,,,
ప్రజంట్ 8త్ లో ఉన్న గురు దశ లో బుధ అంతరం లో ఉన్నది...
సాఫ్ట్వేర్ డెవలపర్ కి అవకాశం ఉంటుందా అండి...
అసలు ఏ జాబ్ సెట్ అవుతుంది...చెప్తారా ప్లీజ్
6/10/1992
3:25 pm
Jaggayyapeta
Sir,nadi Dhanur lagnam ....lagnam lo shani...10th kanya lo chandra,sukra,budha...shani 10va drusti kanya meda padutundi...result chepandi Sir
Hello andi dashamaadhipathi balam ga unnaru anukovacchu kaani degrees teliyaali kani dashamaadhipathi balamga unaru sukrudu neechapadina neecha bhangam annadi avutundi initially struggle icchina career paramga down the line meeku baguntundi. Shani aspect undadam valla dont take anything related to work for granted andi
@@MadhuAstrologySpiritualTalks sir,10 bhavam kanya lo budhudu 28°,shukrudu 27°,Chandrudu 26°...11 bhavam thula lo ravi 0°...career gurinchi chepandi sir.
03/06/1987 3.15am jagtial tg govt job appudu vastundi... please reply.....
Ma babu date of birth 25/7/1997evening 9.30 settle avvaledu,chala mondivadu
How to contact you for consultation
Sir maa babu 10th chaduvutunnadu.chaduvu meeda sraddaledu.edaina remedy cheppandi please
దక్షిణామూర్తి స్తోత్రం చదివించండి.
How to approach you
Please message me in whatsapp andi 9063865299
నమస్తే మీరు చెప్పిన concept lo rahu ఉన్న place valana మన intrest అన్నది base అయ్యి వుంటుందా?
Avnu andi ante obsession rahu create chestharu 100 percent correct kadhu because kevalam rahuvu batti decide avvalem kadha andi
కొన్ని జాతకాల లో మూడు లేదా నాలుగు గ్రహాలు(ఒక ఒక సారి లగ్నాధిపతి కూడా)combust అవుతాయి. అలాంటి వాటి మీద కూడా వీడియో చేయండి please..
చేస్తాను అండి. తప్పకుండా
నమస్తే బ్రదర్ ఒక చిన్న సందేహం జ్యోతిష్య శాస్త్రం లో మాంది అంటే ఏమిటి వివరించగలరు
నమస్తే అండి.
గుళిక మాంది యమకాంత etc ivi ఉప గ్రహాలు అంటారు which are invisible forces like rahu ketu but different from them. ఇవి రెండు కూడా 12-13 డిగ్రీ దూరం లో ఉంటాయి. మాంది అన్నది గుళిక కి వెనకాల డిగ్రీస్ లో ఉంటుంది. క్లాసిక్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా చెప్తున్నాయి అంటే గుళిక మాంది రెండు ఒకటే అని ఒకటి రెండు వేరు వేరు అని ఒకటి చెప్తాయి. ఇవి ప్రశ్న జ్యోతిషం విషయం లో చాలా ముఖ్యం ఈ ఉప గ్రహాలు ప్రశ్న జ్యోతిష్యం పరంగా చాలా use అవుతాయి అండి. పురాణాలు ప్రకారం శని భగవానుడు పిల్లలు అంటారు వీళ్ళని. ఫైనల్ గా చెప్పాలి అంటే మాంది అన్నది ఒక ఉప గ్రహం invisible planet anamata.
kanya lagnanam lo guru(jupiter in 1st house ) graham untey adhi bhadhakadipathi antaru what is the logic behind
భాదకాధిపతి అనేది రాశి ఎలాంటిది అన్న danibatti చూడాలి అండి. అంటే కన్య లగ్నానికి గురువు bhadakaadhipathi అంటే కన్య ద్వి స్వభావ రాశి కాబట్టి దానికి 7వ స్థానం ఏమి అవ్తుంది ఆ గ్రహం భాదక గ్రహం. Entha guruvu manchi chesina strong ga unna. Yogaalu form chesina gurvu ee lagnala vallaki bhada istharu edoka.vishayamlo
Date of birth 26 August 1991 time is 12.30am when I get married place guntur time is not correct 12.30to 2pm
Leo lagnam ki 9 th lo kujudu,10 th lo rahuvu vunte job career ala vuntundi
Venus ela unnaru chusukovali andi
@@MadhuAstrologySpiritualTalks 5 th house lo venus vunnaru
Sir, edaina పాప గ్రహం ఉదాహరణకు ధనుర్ లగ్నం కి శని పాప గ్రహం, శని ఉన్న నక్షత్రం దాని అధిపతి అయిన గ్రహం , శనికి మిత్రుడు లేదా సముడు అవుతే శని పాప ఫలితాలని ఇవ్వడ? దీని నీ ఎలా చూడాలి తెలియచేయగలరు.
శనికి మిత్ర గ్రహాలు అయినా కూడా శని ఎఫెక్ట్ ఉంటుంది అండి. ఎఫెక్ట్ అంటే శని దృష్టి వీడియో చేసాను అది చూడండి. Efforts పెట్టేలా చెయ్యడం easy గా ఏది రాదు మన కి అదే కదా చాలా ఇబ్బంది.
Saiteja Reddy
September 14,1999
10:40 pm exactly
Hindupur birth place
If possible please chudandi sir
Plz
Mee career domain enti andi?
@@MadhuAstrologySpiritualTalksstudies ayyayi civils ki prepare avutunna ela untundo chudandi
సార్ ధనుర్ లగ్నమ్ ధనుస్సు రాశి. 7వఇంటిలో రాహువు. 10వఇంట్లో రవి బుధుడు శని వున్నారు. ఒకే ఇంట్లో వున్న బుధుడు రవి,శని ల మధ్య లో వున్నాడు. దీనిని పాపకర్తరి యోగం గ తీసుకోవచ్చ. అలాగే బుధుడు రవి కి 12డిగ్రీలలో వక్రించి అస్తంగత్వం అయ్యాడు. ఇక్కడ బుధుడు కి అస్తంగత్వం తీసుకోవాల లేక వక్రత్వం తీసుకోవాల దయచేసి తెలుపగలరు..
Namasthe andi budhudu ki iru vaipula papa grahalu untene papa karthari yogam unnattu. Budhudu vakrinchandam peddha ibbandiledhu andi adukuda 12 degrees asala combust kinda teeskonakkarledhu effect untundi but not that strongeffect (negative)
మీరు చెప్పిన d10 చూడలేము, d10 చూడాలి అంటే accurate గా birth టైమ్ ఉండాలి 1 minut కూడా తప్పు ఉండకూడదు
మీరు చెప్పినది కరెక్ట్ అండి. కానీ D10 కచ్చితం గా చూడాలి. Time చాలా ఇంపార్టెంట్
30 different unna lagnam change avvadhu try chesi chudandi
@@Usershi-k8q అందరి time of birth accurate గా ఉండదు 5minuts ఐనా ముందు వెనక అవుతుంది లగ్నం change ఐపోతుంది prediction తప్పు అవుతుంది
Hi Sir, నాది తుల లగ్నం వృశ్చిక రాశి లగ్నాధిపతి 10త్ లో ఉన్నాడు 10వ అధిపతి 2nd lo నీచ పడ్డాడు....ఈ పాయింట్ పై ఎవ్వరూ వీడియో చెయ్యలేదు దయచేసి వివరించగలరు.... నా జీవితం వృథా అయ్యింది ఉద్యోగం లేదు, సంపద లేదు,పెళ్ళి లేదు, వయసు లేదు,దిక్కు మొక్కు ఏమీ లేదు
Hello andi namasthe.
Please andi ala feel avvaddhu.
Okati lagnadhipathi dasama sthanam lo undadam is very good andi highest kendra sthanam lo undadam is good. Dashamaadhipathi neechapaddaru aithe neecha bhangam ayidha ledha chudandi. Mee dasha enti andi bahusa dasha valla ibbandi alage ardastama shani nadustondi january 17th 2023 nunchikuda adikuda samasya. Ikkada meeku udyogam will be good you will earn money too assala ala anukovaddhu but migatha grahalu elaunnai dashalu chala important. Shani dasha sukra dasha budha dasha bauntai meeku poorthi details unte clear ga chudacchu andi
@@MadhuAstrologySpiritualTalks నమస్తే సర్, మీరు ఇంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారు అని అస్సలు ఊహించలేదు. రెస్పాండ్ అయినందుకు థాంక్స్ సర్. Thanks for your kind words. Please analyse my కుండలి 26/8/82 9:45am చిత్తూరు. చిన్నప్పట్నుంచీ ఎన్నో ఇబ్బందులు చూసాను. జాతకం చూపించుకునే అంత స్థోమత లేదు. కుదిరితే అనలైజ్ చెయ్యండి. శుక్ర దశ నడుస్తుంది యూట్యూబ్ లో కూడా పెట్టుకోండి నాకేమి ఇబ్బంది లేదు🙏🙏🙏🙏
పాప గ్రహాలు ఉండాలని అందరూ చెప్తారు. సహజ శుభ గ్రహములు ఉన్నపుడు వారి కష్టం గురించి ఎవరూ చెప్పరు. వారు ఎలా ఈ కష్టాన్ని దాటాలో కూడా చెప్పండి please.
భగవంతుడు ఒక్కరి ద్వారానే అండి అంతకు మించి చేసేది ఏమీలేదు. శుభ గ్రహాలు ఉండడం మంచిది కాదు అని ఏమీలేదు. Take it for granted గా తీసుకునే అవకాశం ఉంది.
NAku Ravi 6th lord 10th house lo unnadu career lo growth ledu
Bro vedio rahuv gurunchi ani cheppi anni cheppi rahuv gurnchi cheppaledu
Rahu graham vallane manaki obsession untundi aa obsession vallane manam manaki nacchinadi chesthamu. So udyoga paramga rahu ni kuda chusukovali ani matrame cheppanu andi..rahu career related video chesthanu thank you
నమస్కారం సార్ నాకు చిన్న డౌటు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేతిలో డబ్బులు ఖర్చు పెట్టి మోసపోయాడు అది అతని పూర్వ జన్మ కర్మ.
లేకపోతే ఆ అమ్మాయి ఈ జన్మలో చేసుకున్న కర్మ తెలియజేయగలరు కొంతమంది పోయిన జన్మలో చేసుకున్న కర్మ. ఈ జన్మలో అనుభవిస్తారు అంటారు కొంతమంది ఏ జన్మలో చేసుకున్న కర్మలను ఇప్పుడే అనుభవిస్తారు అంటారు ఇందులో ఏది నిజం దీనిపై ఒక వీడియో చేయగలరు అనుకుంటున్నాను మీకు యూస్ అవుతుంది
th-cam.com/video/WHANSNbW2O8/w-d-xo.htmlsi=aH9PgTOBxuhvCLAQ
Ee video okasari chudandi sir. Meeku doubt emaina vasthe cheppandi sir
Tq sir