మీరు బాధపడకండి సర్ చిరు అన్నయ్య గారూ ఉన్నంతవరకు మీలాంటి మంచివల్లకు ఏమి కాదు . అడగకుండానే కష్టం తెలుసుకొని సాయం చేసే గుణం అన్నయది అలాంటిది మీకు సాయం చేయడ తప్పకుండా ❤❤❤❤❤❤
ఏదేమైనా మన ఫిష్ వెంకట్ అన్న.... ఆయన కామెడీ సీన్స్ ఆయన విలన్ సీన్స్... మనకు ఎంతో ... ఆనందాన్ని... అదేవిధంగా విలన్ రౌడీ గుండా అయినా కానీ.... ఒక కామెడీ విలన్ గా మన గుండెల్లో... స్థిరస్థాయిగా నిలిచి పోయాడు.... ఫిలిం ఇండస్ట్రీ కి.... మన బాబాయ్ మన అన్న మన దేవుడు మెగాస్టార్ చిరంజీవి.... ఎలాగో తెలుగు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి ఒక విలన్ పాత్రలో మన ఫిష్ వెంకట్ అన్న చిరంజీవి గారితో సమానం.....❤ అన్నా చిరంజీవి అన్న ఆయనకు ఎటువంటి సహాయం కావాలన్నా మీరు మీరు ఒక్క మాట చెబితే... ఆయన ఆరోగ్యం కుదుట పడటం... గొప్ప విషయం కాదన్నా... ఒక అభిమానిగా చెబుతున్న... మీరిద్దరూ రాబోయే సినిమాలలో మీ ఇద్దరి కామెడీ... మీ అభిమానులకు చూపించిన నవ్వించాలి అన్న.... ఒక అభిమాని మీ.. మీ మేఘన క్రియేషన్స్ విజయ్ ప్రభాస్❤❤❤❤❤❤❤
నాకు మా అన్నకి చిరు sir అంటేయ్ చాలా ఇష్టం 🥰❤️ ఈ జన్మలో ఒక్క సారి అయినా, నా ప్రాణం పోయే సిట్యుయేషన్ లో చిరు sir కనిపించినా నేనూ బ్రతికి లేస్తాను అంత ఇష్టం.. ఈ జన్మ కి ఒక్క సారి అయినా సార్ నీ చూడాలి 🙏🙏🙏లైవ్ లో,,నా సంతోషానికి ఇంకా రెక్కలు వచ్చినట్టేయ్ 🥰🥰🥰🥰😁😁😁 అబ్బో ఉహించుకుంటానే చాలా happy గా వుంది 🤭🤗🤗🤗🤗🤗 10yrs నుండి ఎదురు చూస్తున్న,, ఏదో ఒక రోజు కనిపించకపోడా చిరు సార్. మా అన్న కి కూడా ఇష్టం చాలా, same doublecate చిరు అంటేయ్ మా అన్న, same అలాగేయ్ రెడీ అవుతాడు, hair స్టైల్ డ్రెస్స్, ఆటిట్యూడ్ mind set అంత చిరు సార్ లాగానే.. నాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, నీ fovert హీరో అని అడిగితే టాకీమని చిరు సార్ అని చెప్పిన 🥰🤗🤗🤗
మంచైనా చెడైనా... మంచి వ్యక్తి గురించి అయినా... చెడు వ్యక్తి గురించి అయినా... బయట ప్రపంచానికి తెలియాలంటే.... ముందు సోషల్ మీడియా... విలేఖరుల ద్వారా... మంచి వ్యక్తి కైనా చెడు వ్యక్తికైనా... చెడు మంచి జరగాలంటే అది సోషల్ మీడియా... విలేఖరులు... ద్వారానే అని నా యొక్క అభిప్రాయం.....❤
వెంకట్ గారు నా బ్లడ్ గ్రూప్ O positive Age 31 నా కిడ్నీ ఇవ్వడానికి నేను రెడీ గా ఉన్నాను. కరోనా లో నా ఫ్యామిలీని బ్రతికించుకోవడానికి అప్పు చేశాను,కానీ ఇప్పుడు 3 years అవుతున్న అప్పు తీర్చలేక పోతున్న. నేను ఉన్న ఇంటిని అమ్మిన కూడా నా అప్పు సగమే తీరింది. నాకు ఇంకా 30lakh ఉంది. నాకు ఇప్పుడు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. నాకు 50lakh insurance ఉంది. సూసైడ్ చేసుకుని 50lakh నా కుటుంబానికి అందించాలి.లేకుంటే నా కిడ్నీ అమ్మిన డబ్బులతో అప్పులు కట్టి కొత్త జీవితం మొదలు పెట్టాలి.నా కిడ్నీ అమ్మడానికి ఎవరిని అడగలో నాకు తెలియడం లేదు.నాకు భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.ఎవరికైనా కిడ్నీ కావాలి అంటే నాకు reply ఇవ్వండి. ప్లీజ్ హెల్ప్ మీ ..
Bro dont take wrong and bad decissions, ఈ రోజుల్లో 50 lakhs కొద్దిగా కష్టమే అయినా కొంచెం కష్ట పడితే తీర్చేయచ్చు, కాని జీవితం gods gift, దానిని అంతం చేసే హక్కు మనకి లేదు, ఎంతోమంది బతుకుతున్నారు, కాబట్టి ఆలోచించు
@@sastrysubrahmanyam3248 నాకు వేరే దారి లేదు,కిడ్నీ అమ్మడానికి కూడా ట్రై చేసా కానీ కుదర లేదు అన్న.ఇప్పుడు నాకు ఉన్న ఒకే ఒక్క option insurance డబ్బులు అన్న. సూసైడ్ చేసుకునేటప్పుడు నా భార్య పిల్లలు గుర్తుకు వచ్చి ఆగి పుతున్న. ఏమి చేయాలో అర్ధం కావడం లేదు అన్న.
మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచి విష్ణు గాడు ఎవడి ఆటలు పీకుతున్నారు..?? ఆర్టిస్ట్ లకి హెల్ప్ చేస్తా అన్నడు... By the way im big fan of vishnu from Afghanistan 😮
Megastar always helps people❤ in need
చిరుగారి దాకా వెళ్లిందంటే మీకు ఏమి కాదు వెంకట్ గారు
Jai Chiranjeeva
❤ Chiranjeeva Sukhibhava ❤
అన్నయ్యా మెగాస్టార్.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మీరు బాధపడకండి సర్ చిరు అన్నయ్య గారూ ఉన్నంతవరకు మీలాంటి మంచివల్లకు ఏమి కాదు . అడగకుండానే కష్టం తెలుసుకొని సాయం చేసే గుణం అన్నయది అలాంటిది మీకు సాయం చేయడ తప్పకుండా ❤❤❤❤❤❤
Industry loo chala mandhi unaru .but avarikina pblm vasta matram andhariki CHIRANJEEVI GARU Gurthukuni vastharu.
Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤Mega 🌟 Chiranjeevi ❤
Nice actor fish venkat....
ఏదేమైనా మన ఫిష్ వెంకట్ అన్న.... ఆయన కామెడీ సీన్స్ ఆయన విలన్ సీన్స్... మనకు ఎంతో ... ఆనందాన్ని... అదేవిధంగా విలన్ రౌడీ గుండా అయినా కానీ.... ఒక కామెడీ విలన్ గా మన గుండెల్లో... స్థిరస్థాయిగా నిలిచి పోయాడు.... ఫిలిం ఇండస్ట్రీ కి.... మన బాబాయ్ మన అన్న మన దేవుడు మెగాస్టార్ చిరంజీవి.... ఎలాగో తెలుగు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి ఒక విలన్ పాత్రలో మన ఫిష్ వెంకట్ అన్న చిరంజీవి గారితో సమానం.....❤ అన్నా చిరంజీవి అన్న ఆయనకు ఎటువంటి సహాయం కావాలన్నా మీరు మీరు ఒక్క మాట చెబితే... ఆయన ఆరోగ్యం కుదుట పడటం... గొప్ప విషయం కాదన్నా... ఒక అభిమానిగా చెబుతున్న... మీరిద్దరూ రాబోయే సినిమాలలో మీ ఇద్దరి కామెడీ... మీ అభిమానులకు చూపించిన నవ్వించాలి అన్న.... ఒక అభిమాని మీ.. మీ మేఘన క్రియేషన్స్ విజయ్ ప్రభాస్❤❤❤❤❤❤❤
Jai.jai.big.boss
నాకు మా అన్నకి చిరు sir అంటేయ్ చాలా ఇష్టం 🥰❤️ ఈ జన్మలో ఒక్క సారి అయినా, నా ప్రాణం పోయే సిట్యుయేషన్ లో చిరు sir కనిపించినా నేనూ బ్రతికి లేస్తాను అంత ఇష్టం.. ఈ జన్మ కి ఒక్క సారి అయినా సార్ నీ చూడాలి 🙏🙏🙏లైవ్ లో,,నా సంతోషానికి ఇంకా రెక్కలు వచ్చినట్టేయ్ 🥰🥰🥰🥰😁😁😁 అబ్బో ఉహించుకుంటానే చాలా happy గా వుంది 🤭🤗🤗🤗🤗🤗 10yrs నుండి ఎదురు చూస్తున్న,, ఏదో ఒక రోజు కనిపించకపోడా చిరు సార్. మా అన్న కి కూడా ఇష్టం చాలా, same doublecate చిరు అంటేయ్ మా అన్న, same అలాగేయ్ రెడీ అవుతాడు, hair స్టైల్ డ్రెస్స్, ఆటిట్యూడ్ mind set అంత చిరు సార్ లాగానే.. నాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, నీ fovert హీరో అని అడిగితే టాకీమని చిరు సార్ అని చెప్పిన 🥰🤗🤗🤗
Mega Star ❤❤❤❤❤
Mega Star ❤ Always God
Jai megastar 🔥 ☄️ 🙏 ✨️ 💖 💙 🔥 ☄️ 🙏 ✨️ 💖 💙 🔥 ☄️ 🙏 ✨️ 💖 💙 🔥 ☄️ 🙏 ✨️ 💖 💙 🔥 ☄️ 🙏 ✨️ 💖 💙 🔥 ☄️ 🙏 ✨️ 💖 💙 🔥 ☄️ 🙏 ✨️ 💖
Very good person.
మంచైనా చెడైనా... మంచి వ్యక్తి గురించి అయినా... చెడు వ్యక్తి గురించి అయినా... బయట ప్రపంచానికి తెలియాలంటే.... ముందు సోషల్ మీడియా... విలేఖరుల ద్వారా... మంచి వ్యక్తి కైనా చెడు వ్యక్తికైనా... చెడు మంచి జరగాలంటే అది సోషల్ మీడియా... విలేఖరులు... ద్వారానే అని నా యొక్క అభిప్రాయం.....❤
మరి మన ప్రెసిడెంట్ బాబు గారు ఫోన్ చేయలేదా... ఫిష్
Dil raju❤❤❤
వెంకట్ గారు
నా బ్లడ్ గ్రూప్ O positive
Age 31
నా కిడ్నీ ఇవ్వడానికి నేను రెడీ గా ఉన్నాను.
కరోనా లో నా ఫ్యామిలీని బ్రతికించుకోవడానికి అప్పు చేశాను,కానీ ఇప్పుడు 3 years అవుతున్న అప్పు తీర్చలేక పోతున్న.
నేను ఉన్న ఇంటిని అమ్మిన కూడా నా అప్పు సగమే తీరింది.
నాకు ఇంకా 30lakh ఉంది.
నాకు ఇప్పుడు రెండే ఆప్షన్స్ ఉన్నాయి.
నాకు 50lakh insurance ఉంది.
సూసైడ్ చేసుకుని 50lakh నా కుటుంబానికి అందించాలి.లేకుంటే నా కిడ్నీ అమ్మిన డబ్బులతో అప్పులు కట్టి కొత్త జీవితం మొదలు పెట్టాలి.నా కిడ్నీ అమ్మడానికి ఎవరిని అడగలో నాకు తెలియడం లేదు.నాకు భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.ఎవరికైనా కిడ్నీ కావాలి అంటే నాకు reply ఇవ్వండి. ప్లీజ్ హెల్ప్ మీ ..
So sad
So sad pls write a letter to govt about issue bhai
Write to government with proofs
Bro dont take wrong and bad decissions, ఈ రోజుల్లో 50 lakhs కొద్దిగా కష్టమే అయినా కొంచెం కష్ట పడితే తీర్చేయచ్చు, కాని జీవితం gods gift, దానిని అంతం చేసే హక్కు మనకి లేదు, ఎంతోమంది బతుకుతున్నారు, కాబట్టి ఆలోచించు
@@sastrysubrahmanyam3248 నాకు వేరే దారి లేదు,కిడ్నీ అమ్మడానికి కూడా ట్రై చేసా కానీ కుదర లేదు అన్న.ఇప్పుడు నాకు ఉన్న ఒకే ఒక్క option insurance డబ్బులు అన్న.
సూసైడ్ చేసుకునేటప్పుడు నా భార్య పిల్లలు గుర్తుకు వచ్చి ఆగి పుతున్న.
ఏమి చేయాలో అర్ధం కావడం లేదు అన్న.
Maa adyakshudu Vishnu gaadu em chesthunnadu
వ్యక్తి పూజ (భజన)ఎప్పుడు మంచిది కాదు.
మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచి విష్ణు గాడు ఎవడి ఆటలు పీకుతున్నారు..?? ఆర్టిస్ట్ లకి హెల్ప్ చేస్తా అన్నడు... By the way im big fan of vishnu from Afghanistan 😮
Iam from Pakistan jai vishnu babu
@@srrinunavile😮😂😂
మీ ఫ్యాన్ ఏడ్చినట్లే వుంది.ముందు సంస్కారం నేర్చుకోండి
@@ramanareddyputta2893 సంస్కారం ఈ భాషలో ఉంటధో చెపు నేర్చుకుంటా
ika chalu vekant ni video lu ni laanti wallu ee desham lo chala mandi vunna ru 😖😖😖😖
మరి మన ప్రెసిడెంట్ బాబు గారు ఫోన్ చేయలేదా... ఫిష్