ఉన్నత అధికారుల అతి వల్లనే, టైం లేకుండా ఏ పనినైనా పూర్తి చెయ్యమని వత్తిడి చేయడం వల్ల చేసే పనిలో పూర్తిగా న్యాయం జరగకుండా సమాచారమంతా తప్పుల తడికగా చేయడం జరుగుతుంది. అది పై అధికారులు గమనించి వాస్తవ పరిస్తుతులకు అనువుగా అందరిని కలుపుకొని పని చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి.
అబ్బా సాయి రాం...🤣 ఒక్కరి సస్పెన్షన్ తో ఉద్యమం నిర్వీర్యం అవ్వదు. ఇంకో రోజుకు సరిపడా రీవీర్యం సిద్దం చేసుకుని పోరాడండి. పోరాడితే పోయేదేమీ లేదు, రీవీర్యం తప్ప.
ఇపుడు ఉద్యోగుల పరిస్థితి మరీ చెత్తలా తయారయింది ..ప్రతి పనిని ఉరుకులు పరుగులు పెట్టి చేయిస్తున్నారు ..ఇలా చేయడం వలన కొన్ని errors జరుగుతాయి ..అన్ని నిమిషాల్లో అయిపోవాలి అంటారు.. అసలు ఏమనాలో కూడా అర్థం కాదు..ప్రతి దానికి అతి చేస్తున్నారు ..అది పై అధికారులు అయినా..ప్రభుత్వం నడిపేవారు అయినా
మేము ఏపీ బేవర్స్ కార్పొరేషన్ లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తూ ఉండేవాళ్లం కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఉద్యోగాలు తీసేసారు, మా 14,000 పొట్టలు కొట్టారు, ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు మా పిల్లలు మేము అందరం రోడ్ లో పడిపోయాను,
@@rajuvasamsetti9373💯 కరెక్ట్ బ్రదర్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఉన్నతాధికారుల అతి వలన గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోకుండా కింద పని చేసే ఉద్యోగులకి నరకం చూపిస్తున్నారు
మెగా డీఎస్సీ మొదటి సంతకం చేసి డిసెంబర్ నెలలో నియామకాలు అన్నారు ఏడు నెలలు అయింది కానీ ఇంకా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాలేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ఇదీ మెగా డీఎస్సీ మొదటి సంతకం గతి. నిరుద్యోగ భృతి మాటే లేదు! తల్లికి వందనం లేనే లేదు. ఫ్రీ బస్ ఎక్కడ? ఆడ బిడ్డ నిది ఏది! అన్నదాత సుఖీభవ లేనే లేదు ఫ్రీ కరెంట్ కట్! CPS రద్దు వాలంటీర్స్ ఏమయ్యారు 🙏
రూపాయి పనికి మూడు రేట్లు చేసి కాంట్రాక్టర్ల ద్వారా వాటాలు దోచుకుంటున్నదేవరు ? రాజకీయ నాయకులు పట్టిత్తులు. వుచిత ఇసుక - గతప్రభుత్వంకంటే ఎక్కువ రేటు. పధకాలు నిల్ - పధకాల డబ్బులేమైయ్యాయి. గురువింద కబుర్లు.తప్పంతా రాజకీయులది. రాజకీయాలకి రాకముందు వచ్చాక వారి ఆస్తులు చూసుకోండి.
సర్వే ఉద్యోగులకు టైం ఇవ్వకుండా కలెక్టర్ వత్తిడి చేస్తే, తప్పులు జరిగి రైతులకు నష్టం జరుగుతుంది. సర్వేర్స్ ను ఇబ్బంది పెడితే, జరిగే తప్పులకు కలెక్టర్ భాద్యత వహించాలి.
Sir employees lo evaro ekkado okariddaru thappu chesthe migatha nijayithi employees families ela brathakaalo aalochinchandi maa arriers ivvandi memu manchiga brathukuthaamu ap motham pen down cheyyakunda maa bills ivvandi
ఏ ప్రభుత్వ ఉద్యోగులు అయినా, తమ జీవితాంతం జీవనోపాధిని పొందేది ప్రజల డబ్బుతోనే. వారు పనిచేయవలసింది కేవలం ప్రజలకోసమే. కానీ అనేక మంది ఉద్యోగులు రాజకీయ నేతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటమే కాకుండా తిరోగమనంలో పయనిస్తుంది. తప్పు చేసిన ఉద్యోగులను ఖటినంగా శిక్షించడం సమంజసం. అలాగే నిజాయితీ పరులైన ఉద్వోగ సోదరులకు తగిన ప్రోత్సాహం, భద్రత కల్పించాలి. ప్రజలు ఐకమత్యంగా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించి నప్పుడు, ఎవరైనా తప్పు చేయడానికి సాహసించరు. నిజాయితీపరులు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ధర్మాన్ని నిర్వహించగలుగుతారు.
Vilaki emi ivvadu ani naa manavi vilu emi pikindhi ledu AP eppudu chudu salary ravali tappa teachers entha varaku education estunnaru government schools lo pillalu Ela chaduv thunnaru anna dani midha okkasari miru matladali
Jahan period amounts pending what happen?Demand jagan first leaders.Action taken jagan.File case in the supreme courtimmmediately LEADERS BABU FIRST JAGAN WASTE
Udyogulu jagartha.. Chandrababu tho maamulu ga vundadhu. Mee udyogulu sammelu kaadhu gada govt ni gani Hon. CM garini gani yemaina chinna maata anna mee ujjogalu peekesthaadu. Jara bhadram kodako
సార్ అందరికి నమస్కారం... ప్రతీ గవర్నమెంట్ ఎంప్లొస్ నీ సస్పెండ్ చెయాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సూపర్..... మీ వల్ల జగన్ అన్న ఓడి పోయంది...... 👍సూపర్ గవర్నమెంట్ ప్రతీ ఎంప్లాయిస్ సస్పెండ్ చెయాలి 😁😁😁😁😁😁😁.. జగన్ అన్న ను ఓడించినందుకు దేవుడు మిమల్ని శిక్షిస్తున్నాడు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌..... గవర్నమెంట్ జాబ్స్ కి నామాలు 😁😁😁😁😁అందరూ చావండి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు... హీహీహీహీహీహీ.. 😁మొదట టీచర్స్ చావాలి 😢😢
ఉన్నత అధికారుల అతి వల్లనే, టైం లేకుండా ఏ పనినైనా పూర్తి చెయ్యమని వత్తిడి చేయడం వల్ల చేసే పనిలో పూర్తిగా న్యాయం జరగకుండా సమాచారమంతా తప్పుల తడికగా చేయడం జరుగుతుంది. అది పై అధికారులు గమనించి వాస్తవ పరిస్తుతులకు అనువుగా అందరిని కలుపుకొని పని చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి.
Reddy sir.. Super sir 👏🏻
అబ్బా సాయి రాం...🤣 ఒక్కరి సస్పెన్షన్ తో ఉద్యమం నిర్వీర్యం అవ్వదు. ఇంకో రోజుకు సరిపడా రీవీర్యం సిద్దం చేసుకుని పోరాడండి. పోరాడితే పోయేదేమీ లేదు, రీవీర్యం తప్ప.
Full stress on surveyors
పోరాటమే మనమార్గం 🌹🌹🌹🌹🌹🌹
ఇలానే జరగాలి మనకి
ఇపుడు ఉద్యోగుల పరిస్థితి మరీ చెత్తలా తయారయింది ..ప్రతి పనిని ఉరుకులు పరుగులు పెట్టి చేయిస్తున్నారు ..ఇలా చేయడం వలన కొన్ని errors జరుగుతాయి ..అన్ని నిమిషాల్లో అయిపోవాలి అంటారు.. అసలు ఏమనాలో కూడా అర్థం కాదు..ప్రతి దానికి అతి చేస్తున్నారు ..అది పై అధికారులు అయినా..ప్రభుత్వం నడిపేవారు అయినా
మేము ఏపీ బేవర్స్ కార్పొరేషన్ లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తూ ఉండేవాళ్లం కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఉద్యోగాలు తీసేసారు,
మా 14,000 పొట్టలు కొట్టారు, ఈ కూటమి ప్రభుత్వం
ఇప్పుడు మా పిల్లలు మేము అందరం రోడ్ లో పడిపోయాను,
Good decision CBI answer
బాగా బుద్దొచ్చినట్టుంది.కోరి కోరి తెచ్చుకున్నారు కదా అనుభవించండి.
Prathi vaadiki ee dialogue alavatu ayipoyindhi, ayya babu nuvvu manishivi ayithe ila matladavu, valla badhalani ardham chesukodaniki try chey
Let’s enjoy n be happy guys 😝
@@rajuvasamsetti9373💯 కరెక్ట్ బ్రదర్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఉన్నతాధికారుల అతి వలన గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోకుండా కింద పని చేసే ఉద్యోగులకి నరకం చూపిస్తున్నారు
మెగా డీఎస్సీ మొదటి సంతకం చేసి డిసెంబర్ నెలలో నియామకాలు అన్నారు ఏడు నెలలు అయింది కానీ ఇంకా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాలేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు.
ఇదీ మెగా డీఎస్సీ మొదటి సంతకం గతి.
నిరుద్యోగ భృతి మాటే లేదు!
తల్లికి వందనం లేనే లేదు.
ఫ్రీ బస్ ఎక్కడ?
ఆడ బిడ్డ నిది ఏది!
అన్నదాత సుఖీభవ లేనే లేదు
ఫ్రీ కరెంట్ కట్!
CPS రద్దు
వాలంటీర్స్ ఏమయ్యారు
🙏
మెగా మోసం
@rajeswarivenkatakoti238
మొదటి సంతకం తో మెగా మోసం చేశారు.🙏
Best cm🙏🙏🙏👍👍👍
సర్వేయర్స్ అవినీతికి మారు పేరు.
సంఘ నాయకులను నమ్మకండి
మీ నిర్ణయం న్యాయమైనది
రాష్ట్రము బాగు పడాలి అన్న పెద ప్రజలు బాగు పడాలి అన్న ప్రభుత్వం ఉద్యోగులు ఎప్పుడు అయితే లంచాలు తీసుకోకుండా కార్యకలాపాలు చేస్తారో అపుడే బాగు పడతది
రూపాయి పనికి మూడు రేట్లు చేసి కాంట్రాక్టర్ల ద్వారా వాటాలు దోచుకుంటున్నదేవరు ? రాజకీయ నాయకులు పట్టిత్తులు. వుచిత ఇసుక - గతప్రభుత్వంకంటే ఎక్కువ రేటు. పధకాలు నిల్ - పధకాల డబ్బులేమైయ్యాయి. గురువింద కబుర్లు.తప్పంతా రాజకీయులది. రాజకీయాలకి రాకముందు వచ్చాక వారి ఆస్తులు చూసుకోండి.
జైసా పవన్ వైసా ఆఫీసర్.
Very good bro
సర్వే డిపార్మెంట్ వారికి జై జై జై మీకు కదు మీ యూనిటి కి
మీరు లంచాలు మానండి రెండు నెలలు తిరిగాను లంచాలు అడుగుతున్నారు me మిమ్మల్ని diss miss చెయాలి
పోరాటమే శరణం
పోరాడితే పోయేది ఏమీ లేదు
బానిస సంకిళ్లు తప్ప
సర్వే ఉద్యోగులకు టైం ఇవ్వకుండా కలెక్టర్ వత్తిడి చేస్తే, తప్పులు జరిగి రైతులకు నష్టం జరుగుతుంది. సర్వేర్స్ ను ఇబ్బంది పెడితే, జరిగే తప్పులకు కలెక్టర్ భాద్యత వహించాలి.
అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి నువ్వు పెట్టిన thumbnail ఏంటి రా బాబు కాస్త అయినా సెన్స్ ఉండాలి
వీళ్లకు హాఫ్ కనౌలెడ్జ్ సెన్స్
అనుభవించ ది
Mr employees your services aren't useful for public.
EMPLOYEES UNITY ZINDABAD 👏👏. 💪💪 PORADUTHE POYEDI YEMI LEDU, BANISA SANKELLU THAPPA. WISH YOU ALL THE BEST💓🙏🙏.
కొంపదీసి ఆయన ఆ గట్టు న ఉన్నవాడేమో,,,,
కారణం మీరే మళ్ళీ ఈ గోల ఏంది. 🤣🤣🤣
Super chesaaru...ilaane cheyali..pani paataa leni vaaallani
Meeru ycpgovt. Lo yemi chesaru.
Apani చెయాలి అంటే లంచాలు ఇవ్వాలి వీరు నీతులు mattalu ఆడుతున్నారు
No doubt no solve the govt empl💋oyees and pensioners that's c. M. Chandrababu and Kutami govt
Mottamodati lanchakondqlu revenue department lo
Revenue Department and Survey department both are not same....and all employees are not same
Job chesthunnavarini yibbandi pettavaddu . pls officers .
గత ప్రభుత్వం లో తప్పులు అన్నప్పుడు ఇప్పటిలా గొట్టం పెట్టుకొనియెందుకురాలేదు ఈ చెక్క భజనలు ఆపండి
Chekka bhajana kadamma..
Gathamlo ilaanti avamanalu jaragaledu..adi ippudu jarigindi kabatti react avutunnaru adi aa place lo unna vallaki telustundi
Govt employees are too worst
Meeru...manasthapam...chendaaru..memu ..maapolam..pogottukonnam...vro..surwayarla valla
Ap n.g.os kooda idhe cheyyalani union leaders ku naa salaha date cheppi modhalu pedithe baaguntundhi
Meku padavi ivva badunu.
Visionary ne ardham chaysukolayka potunnaru
Amaravathi ki kulilu kandi
O Raajdhani కట్టుకుందాం
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jagan Or chandrababu go ఎప్లాయర్ malu chsyalsana avasarsm ladhu baga DHDOOBBU thunnaru
down down jc,dc
Sir employees lo evaro ekkado okariddaru thappu chesthe migatha nijayithi employees families ela brathakaalo aalochinchandi maa arriers ivvandi memu manchiga brathukuthaamu ap motham pen down cheyyakunda maa bills ivvandi
చిల్లర బుద్దులు
Govt udyogulu ashavarkarlu volunteers oldage pensioners padipadi vote vesaru
CBN ante mosam
Ap employee,pe nstion er.ee govt ni.otu THU padgottandi CBN padagottandi
Anduke nenu salaha isthunnanu..ika meeda udyogulni kevalam 10 yrs ke fixed salary meeda niyaminchandi. Prathi year recruiment cheyali ala chesthe yekkuva mandhiki udyoga avakaasalu vasthayi
Asalu.meemida.jalaki.gowravam.ledu.meeru.waste.ani.janala.nammakam
Anni pusukuni cheste ilane avtadi.Anni puskovadam alavate ga manaki goddu laga panichestam timings undav em undav.holidays lo kuda work cheyali.
ఏ ప్రభుత్వ ఉద్యోగులు అయినా, తమ జీవితాంతం జీవనోపాధిని పొందేది ప్రజల డబ్బుతోనే.
వారు పనిచేయవలసింది కేవలం ప్రజలకోసమే.
కానీ అనేక మంది ఉద్యోగులు రాజకీయ నేతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటమే కాకుండా తిరోగమనంలో పయనిస్తుంది.
తప్పు చేసిన ఉద్యోగులను ఖటినంగా శిక్షించడం సమంజసం. అలాగే నిజాయితీ పరులైన ఉద్వోగ సోదరులకు తగిన ప్రోత్సాహం, భద్రత కల్పించాలి.
ప్రజలు ఐకమత్యంగా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించి నప్పుడు, ఎవరైనా తప్పు చేయడానికి సాహసించరు.
నిజాయితీపరులు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ధర్మాన్ని నిర్వహించగలుగుతారు.
Vilaki emi ivvadu ani naa manavi vilu emi pikindhi ledu AP eppudu chudu salary ravali tappa teachers entha varaku education estunnaru government schools lo pillalu Ela chaduv thunnaru anna dani midha okkasari miru matladali
Andharapradesulowkothszurveyafulunu prabhuthamunu niyamichalani formers koruthunsru raithulu
Jahan period amounts pending what happen?Demand jagan first leaders.Action taken jagan.File case in the supreme courtimmmediately LEADERS BABU FIRST JAGAN WASTE
Are you stupid
😅😅😅😅😅😅😅
😅😅
Epudu merchechinathapulaku raithulu memedha thiragabhadithe me pAniyelauntundiprabhuthavamu yelabhadysthachesthsru
machine la la treat chestunnaru
prasniche gonthu ni nokke prayatnam chestunnaru pai adhikarulu
Lanchaluthisukuntamulona
Thaputhadakalakumeru bhadyulegadths formers ledkuda meru varu bhumulu yevidhamuga thapulathow passbooks merukaranamukadha
Po rajaseamyamu low merulanchaluyelathisukuntaru
వీటి అన్నిటితోపాటి p. K ని c.m ని చేయాలి
Udyogulu jagartha.. Chandrababu tho maamulu ga vundadhu. Mee udyogulu sammelu kaadhu gada govt ni gani Hon. CM garini gani yemaina chinna maata anna mee ujjogalu peekesthaadu. Jara bhadram kodako
చంద్రబాబు నమ్మించి మోసం చేసే రకం.. అపద్దాల బాబు
Worst kutami government worst kutami leaders worst yellow media worst kutami followers
సార్ అందరికి నమస్కారం... ప్రతీ గవర్నమెంట్ ఎంప్లొస్ నీ సస్పెండ్ చెయాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సూపర్..... మీ వల్ల జగన్ అన్న ఓడి పోయంది...... 👍సూపర్ గవర్నమెంట్ ప్రతీ ఎంప్లాయిస్ సస్పెండ్ చెయాలి 😁😁😁😁😁😁😁.. జగన్ అన్న ను ఓడించినందుకు దేవుడు మిమల్ని శిక్షిస్తున్నాడు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌..... గవర్నమెంట్ జాబ్స్ కి నామాలు 😁😁😁😁😁అందరూ చావండి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు... హీహీహీహీహీహీ.. 😁మొదట టీచర్స్ చావాలి 😢😢
Oka guruvu neeku vidya nerpina guruvu chavalani korukunte ninnu aa Devudu kudaa vidichi pettadu,nee anthu nee chavu chusthadu, message pedithe pettuko yedutivadi chavu koru koku adi neeku manchidi kaadu, thirigi neeke chuttukontundi,guruvulu thalli thandrulu tharuvaathe Devudu adi telusuko,
@putrevudeviprasad5132 hehehe
@putrevudeviprasad5132 నువ్వు టీచర్ ఉంటావు కాబట్టి నీకు మడతా ఉన్నది 😁😁😁🤔😁😁
రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ ఎంప్లాయీస్. వీళ్ళు పని చెయ్యరు , ప్రతి పనికి లంచలూ.
Crct ga pani cheste as per rules 80 %pani eppudu hold lone untadi
Bolli gadi ki poye kalam daggara padimfi