హెటిరో బాగోతం.. బయటపడ్డ 150 కోట్లు.. జగన్ సర్కార్ తో కీలక లింక్స్..? |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024
  • #HeteroDrugs #CMJagan #ITSearches
    హెటిరో బాగోతం.. బయటపడ్డ 150 కోట్లు.. జగన్ సర్కార్ తో కీలక లింక్స్..?
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 204

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 ปีที่แล้ว +58

    ముఫ్ఫై ప్లాట్లలో డబ్బు. ఒక షెల్ఫ్ కు ఎన్ని కోట్లు. ప్లాట్ కు ఎన్ని బీరువాలో? టోటల్ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు?
    ఇసుక, బియ్యం, డ్రగ్స్, మద్యం, ఆపైన మెడిసిన్స్, రక్తపిపాసుల ధనదాహం, దారుణాతి దారుణం.

    • @viswanadhamlutikurti9677
      @viswanadhamlutikurti9677 3 ปีที่แล้ว +4

      100% కరెక్తు

    • @krishnamurthyraju9281
      @krishnamurthyraju9281 3 ปีที่แล้ว +1

      Idhanthaa raashtra prajalanundi annirakaala pannuladhwaara peelchina rakthamenemo.

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 3 ปีที่แล้ว +2

      @@krishnamurthyraju9281 పన్నులు కాదు అక్రమ సంపాదన.

    • @intergroup1408
      @intergroup1408 3 ปีที่แล้ว

      Papam Bolli gaadi Binami ila dhorikinada yendhi

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 3 ปีที่แล้ว +2

      @@intergroup1408 హెటిరో అంటే రెడ్డి గారి ఫార్మా కంపెనీ. జగన్ గారి కేసులో ఆయనతో పాటు A4 ముద్దాయి.
      CBN బినామీలలో ఒకరు ఇటీవల దుబాయ్ లో కొడుకు నిశ్చితార్థం కోసం ఏడొందల కోట్లు, పెళ్లి కోసం మరో పదమూడొందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసాడు.
      ప్రజల రక్తాన్ని పీల్చి సంపాదించి బినామీల పేర్లమీద ఆస్తులు కూడ బెట్టినా, రేపు ఒక్క నాకొడుకు రిటర్న్ ఇవ్వరు. అడగటానికి ఆధారాలుండవు‌.

  • @రమేష్బాబు-ట8థ
    @రమేష్బాబు-ట8థ 3 ปีที่แล้ว +37

    జగన్ గారి నల్ల డబ్బు.

  • @gkbrotherssiri3766
    @gkbrotherssiri3766 3 ปีที่แล้ว +28

    హెటిరో ఒక్కటే కాదు వైసిపి భినామి కంపెనీలు
    చాలా వున్నాయ్

  • @navabjohnshaik7856
    @navabjohnshaik7856 3 ปีที่แล้ว +21

    AP Govt should have approached Hetero for loans instead of roaming in Delhi.

  • @sureshnaidu872
    @sureshnaidu872 3 ปีที่แล้ว +53

    అంతా ap 420 పార్టీ ముఠాలు బ్యాచ్ లే..!!

  • @రమేష్బాబు-ట8థ
    @రమేష్బాబు-ట8థ 3 ปีที่แล้ว +29

    విజయ సాయి రెడ్డి గారు యెక్కడా వున్నారు.

    • @dongzotong
      @dongzotong 3 ปีที่แล้ว +2

      ఆయన సలహాలే అయివుంటుంది.

    • @krishnamurthyraju9281
      @krishnamurthyraju9281 3 ปีที่แล้ว

      Vandhalakotla dabbukattalu ekkadunte thappakundaa ithanu akkade untaadu.

  • @gopikrishna4622
    @gopikrishna4622 3 ปีที่แล้ว +15

    భారత దేశ వ్యాప్తంగా రెమిడీస్ ఫీవర్ వాడిన పేషెంట్లు వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం సేకరించాలి ఒక్కో వ్యక్తి ఎంతకు కొన్నాడు అన్న వివరాలను సేకరించాలి

  • @Tata_Santosh
    @Tata_Santosh 3 ปีที่แล้ว +25

    మా డుమ్మా గాడికి ఎంతో కొంత పడేస్తే నిర్మాలమ్మ చూసి చూడకుండా వ్యవహరిస్తుంది

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 3 ปีที่แล้ว +12

    This is also money laundering by Jagan

  • @మేలుకోఆంధ్రుడా
    @మేలుకోఆంధ్రుడా 3 ปีที่แล้ว +3

    అంతా డ్రగ్ మాఫియా ముఠా పరిపాలకుల మహత్యం.

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 3 ปีที่แล้ว +2

    మహా వంశీ కి ముట్టినట్టలు లేదు.

  • @gopikrishna4622
    @gopikrishna4622 3 ปีที่แล้ว +5

    భారతదేశంలో ఎన్ని లక్షల మంది రెమిడీస్ సేవర్ హెట్రో కంపెనీ వాడిన వారి వివరాలను సేకరించాలి అలాగే పండు ఎంత ధరకు కొన్నది కూడా వివరాలు అధికారులు సేకరించాలి ఇప్పుడు నిజాలు బయట పడతాయి హెట్రో డ్రగ్స్ అధిపతి పార్థసారధి రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి

  • @Mrptkumar
    @Mrptkumar 3 ปีที่แล้ว +3

    బొక్కలో మా ఎలక్షన్స్. జనాల కేమిటీ సంబంధం. డ్రగ్స్, హెట్రో సొమ్ము ఇష్యూలు డైవర్ట్ చెయ్యడానికి?

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 3 ปีที่แล้ว +11

    This is not possible without Jagan hand.

  • @Aj-sd9nr
    @Aj-sd9nr 3 ปีที่แล้ว +7

    Hetero Drugs ki jagan ki manchi relation undi, jagan illegal assets, quid proco cases lo hetero drugs kooda jagathi publications lo 20crs invest chesindi,jagan gaadi cases lo ee hetero drugs kooda list lo undi, hetero drugs is one of jagan binami parthasaradi reddy company, ee 420 gaadi kosam daachi untaaru anta money elections vachinapudu distribute cheyadaaniki vedavalu😶

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 ปีที่แล้ว +14

    వంశీ గారు, ఇంతకూ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దొరికాయి?

  • @nagulmeera2904
    @nagulmeera2904 3 ปีที่แล้ว +2

    అనుమానమే లేదు అది అంతా కూడా హెరాయిన్ డ్రగ్ నుంచి వచ్చిన ఒక్క శాతం నగదు అయి వుంటుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి ఇంట్లో కూడా ఇలాంటి కట్టల పాములు చాలా తిరుగుతున్నాయని వైసిపి నాయకులు అనుకుంటున్నారు. ఒకసారి అక్కడ కూడా వెతికితే మంచిదనుకుంట.

  • @bhargavgorijala9249
    @bhargavgorijala9249 3 ปีที่แล้ว +3

    Vamsi garu super chepparu 🙏🙏🙏🙏🙏

  • @vsrbandaru5272
    @vsrbandaru5272 3 ปีที่แล้ว +2

    డ్రగ్ మాఫియాతో పాటు మీడియా మాఫియా కూడా సమాజానికి హాని.

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 3 ปีที่แล้ว +3

    రేపటి ఎన్నికలకు

  • @vitalasarma272
    @vitalasarma272 3 ปีที่แล้ว +2

    ఎలక్షన్ లో పంచి పెట్టడానికి అయ్యి ఉంటుంది

  • @bongunoorisurendarreddy799
    @bongunoorisurendarreddy799 3 ปีที่แล้ว +2

    ఇదంతా దొంగ డబ్బు

  • @syamp44
    @syamp44 3 ปีที่แล้ว +5

    మన జగన్ కి ముందు ఇంత దారుణాలు ఎప్పుడు లేవు.....
    కావాలి.....జగన్
    రావాలి...జగన్
    జై జై....జగన్....
    ఇంకా చూస్తాం.....

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 3 ปีที่แล้ว +16

    That is for sure. Jagan hand is there. His money to distribute in coming elections.

  • @tadepalliprasad
    @tadepalliprasad 3 ปีที่แล้ว +5

    ఇంత జరుగుతున్నా బజెపి కి...3టన్నుల డ్రగ్స్..21000 కోట్ల విలువ..ముంధ్రా పోర్టు.. విజయ వాడ అడ్రసు...Deafening silence !

  • @appalanaidukalyampudi4535
    @appalanaidukalyampudi4535 3 ปีที่แล้ว +13

    Avanethi KD Jagan Reddy ki binami. A1 ni arreste chaili

  • @eswarea8983
    @eswarea8983 3 ปีที่แล้ว +1

    నాన్చుడు..... చాలా పెద్ద నేరం గా పరిగణించాలి. నేరం చేసిన వాళ్ళని శిక్షించండి .అది అవాస్థవం అయితే అంతే తీవ్రం గా నేరారోపణ చేసిన వాళ్ళని శిక్షించండి. దేశ భవిష్యత్తు వినాశనానికి పూనుకోకండి. మానవ మృగాలు మొరాలిటీ విస్మరించి మృగాలను అవమానించకండి.

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 3 ปีที่แล้ว +5

    Somany Companies Benami to Psychoboss, But Courts are giving Postponements of Cases

  • @rajakumarpp5
    @rajakumarpp5 3 ปีที่แล้ว +8

    Em parledu, go to Delhi.....matter close....
    Sajjalaa is there.....Say TDP is responsible

  • @Tsomoriri
    @Tsomoriri 3 ปีที่แล้ว

    లచ్చ కోట్లు నుంచి 150...ఆఖరికి 50, 30, 20, 10, 5 కోట్లు కూడా ఒకటే జపం.
    జపం జపం జపం.......

  • @dongzotong
    @dongzotong 3 ปีที่แล้ว +13

    మీ ఛానలోనే ఒకానొక చర్చలో నాగార్జునరెడ్డిగారి reactions చూశాక ఈ హటరోకు సలహాలిచ్చిందీయనేనేమో అని నాలాటివారికి అనుమానం వచ్చింది. ఆయనను, ఆయన contacts ఇళ్ళలోకూడా సోదాచేస్తే మరిన్ని నోట్లకట్లపాములు బయటపడచ్చు.

  • @anjaneyuluveravalli2975
    @anjaneyuluveravalli2975 3 ปีที่แล้ว +2

    420 jagan YSP MLA Bian me

  • @adarshk5895
    @adarshk5895 ปีที่แล้ว +1

    Hand over to ED and CBI

  • @madeti
    @madeti 3 ปีที่แล้ว +1

    Leader Cinema

  • @bottayashu4773
    @bottayashu4773 3 ปีที่แล้ว +1

    Thank you 💖

  • @anjaneyuluveravalli2975
    @anjaneyuluveravalli2975 3 ปีที่แล้ว +2

    420 jagan jail jagan

  • @sambasivarao98
    @sambasivarao98 3 ปีที่แล้ว +5

    Sir not 150 crores,they kept 30 in appts.if 150 crores in each appt.avarage 100x30=3000crores.?V

  • @girichinimilli483
    @girichinimilli483 3 ปีที่แล้ว +4

    బ్లాక్ మనీ సృష్టిస్తున్న సామాజిక వర్గాలు
    రాజ్యాధికారం వాళ్ళ గుప్పిటలోనే

    • @lathasree1987
      @lathasree1987 ปีที่แล้ว

      Votes వాళ్లు అధికారం మల్లి దోచుకోవడానికి ప్రజలు సొమ్మును పెట్టుకొన్నారు ఏమో

  • @varijagoduguluri6734
    @varijagoduguluri6734 3 ปีที่แล้ว +1

    Doctors ,hospitals also IT raid must

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 3 ปีที่แล้ว +7

    For distribution in coming elections by ycp leaders.

  • @ganeshnimmagadda4775
    @ganeshnimmagadda4775 3 ปีที่แล้ว

    Raids should also be done on Arvindo pharmaciticals

  • @malipeddiramana3355
    @malipeddiramana3355 3 ปีที่แล้ว +1

    Idi chandrababu Naidu and Lokesh Naidu ki link untundi 😎😎😎

  • @INDIAGreatAgain
    @INDIAGreatAgain 3 ปีที่แล้ว +3

    Eddanta .... Corona remedisivier dabbae ... The worst of Vijaya sai reddy , YCP ... Dochukunnaru corona patients daggara 🙏🙏🙏🙏

  • @kotigunda6345
    @kotigunda6345 3 ปีที่แล้ว +3

    Maa visa Reddy Tata ekkada?

  • @sivaprasadravula1992
    @sivaprasadravula1992 3 ปีที่แล้ว

    good subject but lengthy.

  • @avvarisarma2584
    @avvarisarma2584 3 ปีที่แล้ว

    THIS AFFAR NEEDS A NATION WIDE PUBLiCITY ..CONNECTING QUID PROKO AFFAIR....

  • @రమేష్బాబు-ట8థ
    @రమేష్బాబు-ట8థ 3 ปีที่แล้ว +3

    Leder cinima lo chupettinattugha vundhi.

  • @anjaneyababu792
    @anjaneyababu792 3 ปีที่แล้ว +1

    వంశీ గారు.right అనాలసిస్. కావాలని వాళ్ళ టీవీలు .అన్ని .కూడా.a.పని చేసినా.టీవీ10,n.tv సాక్షి.అబ్బులు ఎక్కవ.చేసినా

  • @palepallisahadevareddymama8521
    @palepallisahadevareddymama8521 3 ปีที่แล้ว

    Vamshi Garu meeru eee news cheppinaa perfect gaa chebhutharu. Even media maa news over focus gaa gurinchi thappu jarigindhi ani Kudha dare gaa chepparu. Like you vamshi garu

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 3 ปีที่แล้ว +2

    This is parked for next elections fund .

  • @madhaviravula4438
    @madhaviravula4438 3 ปีที่แล้ว +2

    Edhi motham jagannatakame ap karma kaaka pothe elanti vaadini cm ga gelipincuaru

  • @venkatasubbaiaharaveti2539
    @venkatasubbaiaharaveti2539 3 ปีที่แล้ว +1

    Nenu ippatinundi mahaa news choostaanu

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 3 ปีที่แล้ว +6

    👌"Dochuko-Daachuko"

  • @cettykoteshvararao2576
    @cettykoteshvararao2576 3 ปีที่แล้ว +4

    TTD hundi Lo vesthe padalu pothayi. Swamy varu Oklahoma avakasam ichharu. Prabhuvu perna vese avakasam ledo. God is great.

  • @impalleti3795
    @impalleti3795 3 ปีที่แล้ว

    Neeyatakaram highlight

  • @rameshchetty4716
    @rameshchetty4716 3 ปีที่แล้ว

    మరి పార్థసారథి reddy గారిని ఎందుకు గాని arrest chesi జైల్ లో ఎందుకు వేయడం లేదు? Vandalu కాదు వేలకొట్ల లో డబ్బు అని తెలుస్తోంది. ఈ reddy గారు TTD బోర్డ్ మెంబెర్ కూడా. మరి జగన్ కు తెలియదా reddy గారి మీద కేసులు ఉన్నట్లు. బాబుగారి మౌనం కూడా కొన్ని అనుమానాలకు దారి థీస్టోంది.

  • @rao2087
    @rao2087 3 ปีที่แล้ว

    Jagan Mohan Khan and company magic :-)

  • @ganeshnimmagadda4775
    @ganeshnimmagadda4775 3 ปีที่แล้ว

    should conduct such raids on Vijaya Sai Reddy companies also

  • @ramakrishna654
    @ramakrishna654 3 ปีที่แล้ว

    ఇదంతా ...జనాల దగ్గర దొబ్బిన డబ్బే..... జగన్ రెడ్డి నీకు సగం ,,,నాకుసగం ...ఒక్క వారం రోజుల్లో అంతా సర్దుకుంటారు

  • @yesudasu4353
    @yesudasu4353 ปีที่แล้ว

    Tell about- Modi Adani sir

  • @chandrabose1013
    @chandrabose1013 3 ปีที่แล้ว +3

    A2 ki link untndi

  • @ffaccountforsale2564
    @ffaccountforsale2564 3 ปีที่แล้ว

    Asalu taaliban ki daalars ela vellae anedaniki mudipetti aalochste ee ammount ki Lenka telustundi

  • @nandamam4u
    @nandamam4u 3 ปีที่แล้ว

    Regular demonetization required in india

    • @nandamam4u
      @nandamam4u 3 ปีที่แล้ว

      Sekhar Reddy was given ttd membership caught with black money now Sudhakar Reddy was given ttd membership... Both TDP n YCP backing blackmarketers 🤔

  • @venkatlinga3125
    @venkatlinga3125 3 ปีที่แล้ว

    TTD Govinda Govinda

  • @navabjohnshaik7856
    @navabjohnshaik7856 3 ปีที่แล้ว +1

    'Leader' cinema choodaledaa ?

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 3 ปีที่แล้ว

    Sujana bank bhagotam meeda cheppara

  • @bajarangi9654
    @bajarangi9654 3 ปีที่แล้ว +1

    Drug cases divert kosame ee chinn case pracharamu chestunnaru

  • @ganeshnimmagadda4775
    @ganeshnimmagadda4775 3 ปีที่แล้ว

    Once again demonotize 500 notes

  • @MetroJosh
    @MetroJosh 3 ปีที่แล้ว +1

    అంతా జగన్మాయ 'జగన్'మాయ

  • @racharlaimmanuel995
    @racharlaimmanuel995 3 ปีที่แล้ว

    Evaru chepparra 150 ani, 650 crores ra babu

  • @shirdisai4471
    @shirdisai4471 3 ปีที่แล้ว +1

    BJP MODI ONE OF THE PARTNER IN YSRCP PARTY JAGAN TOTAL MONEY CURREPTION KING IN INDIA AP STATE MONEY

  • @tulasi2565
    @tulasi2565 3 ปีที่แล้ว

    my friends and families also purchased Remedisvir during wave2 @40k to 1lakh. :(

  • @skbandi7782
    @skbandi7782 3 ปีที่แล้ว

    It is public limited company, surprised how this can happen? What is charted account and auditors doing?

  • @srikanthbora2459
    @srikanthbora2459 3 ปีที่แล้ว

    Election Money!

  • @sitaramachandramurthychopp4113
    @sitaramachandramurthychopp4113 3 ปีที่แล้ว

    వారిని పైన వారు చూసి చూడా కాపాడుతా రు

  • @ganeshnimmagadda4775
    @ganeshnimmagadda4775 3 ปีที่แล้ว

    They should also do such raids on Arvindo pharmaciticals ,sure another such money mine like HETERO DRUG Money mines could be definitely ED can get

  • @ffaccountforsale2564
    @ffaccountforsale2564 3 ปีที่แล้ว

    Veela international transactions meeda enquiry cheste veeti asalu Lenka telutundi

  • @radhakrishnamangaiahgari5374
    @radhakrishnamangaiahgari5374 3 ปีที่แล้ว +1

    Drugs ku conected emo ?

  • @nagarajukalva5803
    @nagarajukalva5803 3 ปีที่แล้ว

    Devudu. Kallulenivadu. Kadukada

  • @mallaiahbachu9677
    @mallaiahbachu9677 3 ปีที่แล้ว

    All the people who purchased medicine for higher rates should claim for refund from that amount

  • @rajuusrk
    @rajuusrk 3 ปีที่แล้ว +1

    Do they have right to print cash themselves?

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808 3 ปีที่แล้ว

    Need interpol, fbi, Scotland yard, intelligence, ncb, nia, cbi, international court, UN - all agencies should work to punish this Juglaq

  • @pagadalavenkataramana7581
    @pagadalavenkataramana7581 3 ปีที่แล้ว

    Anna anna jagan anna........poya...poya...

  • @srinivasaraju4448
    @srinivasaraju4448 3 ปีที่แล้ว

    Sir haetiro company ni ban cheyali, should be closed immediately, he should be arrested and should enquire whether jagan has links with this

  • @kathulakezia5113
    @kathulakezia5113 7 หลายเดือนก่อน

    Emplyes 5 years sares stop and black matalu 50 cros 😂😮 gadisthunnRu govt, 420 k😊

  • @veeranjaneyuluveeraveera1280
    @veeranjaneyuluveeraveera1280 3 ปีที่แล้ว

    Next elections ki

  • @mahalakshmigamini5783
    @mahalakshmigamini5783 3 ปีที่แล้ว

    Next elections ki redy chesthunnaru

  • @rajasekharraokannekanti3376
    @rajasekharraokannekanti3376 3 ปีที่แล้ว

    Don't worry it is common just it also one game only

  • @vasusunkara6283
    @vasusunkara6283 3 ปีที่แล้ว

    Remedisiver injections whole sale lo 25k echindi black ....ma govt ekkadiki appu chasta bagutundi

  • @iamarjunvanaganoori
    @iamarjunvanaganoori 3 ปีที่แล้ว +5

    All the pharma manufacturers are top rich people in AP and Telangana.
    Pharma industry is the 3rd top industry with 20 % margins across all industry with tobacco and personal products in 1 and 2nd position

  • @ffaccountforsale2564
    @ffaccountforsale2564 3 ปีที่แล้ว

    Drugs means Afghanistan i drugs ki deeniki mudipetti chuste link dorukutundi

  • @arajkumar9471
    @arajkumar9471 3 ปีที่แล้ว

    Edhoproblem vachina topics daivart chestharu AP govt

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 3 ปีที่แล้ว +1

    Prajalni anaadhalni chesi dochukunna dabbuto adhikaaraalu sampaadistunna naayakulu .

  • @ramram4339
    @ramram4339 ปีที่แล้ว

    హెటీరో మాదే సాక్షి టీవీ మాదే సాక్షి పేపర్ మాదే టీవీ9 మాదే జర్నలిస్ట్ సాయి టీవీ కూడా మాదే ఐతే ఎమ్ పీకుతారు పీఎం మోడి హోమ్ అమిత్ షా ఇప్పటికి మా వైపు ఉన్నారు ఎవ్వడు ఎమ్ పీక్కుంటారో పీక్కోండి

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 3 ปีที่แล้ว +1

    Prabhutvaalu siggupadaali .dopidy cheyadaaniki haddu adupu lekundaa potondi.

  • @nagenderk4020
    @nagenderk4020 3 ปีที่แล้ว

    News channels anni Gossip channels ayinavi, mokali ki boda gundu ki mudi pettetollu chala mandi tayaru ayinru

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 3 ปีที่แล้ว

    It is nothing but to divert invedtigsting agencies and to puti them in confusion they ooenef office at distant places

  • @ramojiraju8303
    @ramojiraju8303 3 ปีที่แล้ว +1

    Manchi News vachindhi miku

  • @blackgoldvictory
    @blackgoldvictory 3 ปีที่แล้ว +1

    ee Hetero drugs vallu sampadinchina ee sommu antha covid time lo Remideciver injection meda akramamga dochukunnaru. Deenilo KCR ki, KTR ki, Kavitha ki, AP lo Jagan ki, visa reddy ki direct links vunnayi.
    final ga CBI vallu cheppina sommu kuda chala takkuva. chepparu. aa amount more than 2000 crores ga telisindi. ee vishyam paina KCR PM appointment kosam tiruguthunnadu.

  • @Srinivas-ho5rt
    @Srinivas-ho5rt 3 ปีที่แล้ว +1

    K D nayallu chasthe midha vechukoni sasthara