Excepting twice from Udaygiri constituency in Nellore district in 1978 and 1983, ఆయనని మనమెప్పుడయినా ఆ తర్వాత గెలిపిస్తే కదా ఏదయినా చేయడానికి! ఆ తర్వాత ఆయన ఎపుడూ రాజ్యసభ మెంబెర్ (అదిగూడా కర్ణాటక నుంచే) గానే ఉన్నాడు కేంద్రంలో 🤝
వెంకయ్య నాయుడు గారు గురించి చంద్రబాబు, జగన్, మోడీ చెప్పకుండా నే నాకూ తెలిసింది. వెంకయ్య సోది కబుర్లు పుల్లయ్య అని..ఆంధ్రా కి ప్రత్యేక స్టేటస్ ఇప్పిస్తానని చెప్పి mic ఇస్తే చాలు సోది కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు
అయ్యా! వెంకయ్య నాయుడు గారు! మీ శ్రీరంగ నీతులు వినలేక చస్తున్నాం. ముందు మీ బాబు కి చెప్పండి నీతివంతమైన పోలిటిక్స్ చేయమని. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ ఎవరో?...... మీకు ఇంకా,...... ఇప్పటికీ...... తెలియక పోతే!....... మీ ఖర్మ/మా ఖర్మ.
సార్...మీరు బాగా మాట్లాడుతారు....మీ మాటలే మీకు పెట్టుబడి....అవే మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళాయి....కానీ మీరు బీజేపీ ఎదుగుదల కన్నా టీడీపీ ఎదుగుదలనే కోరుకోవడం వల్ల ఏపీ లో బీజేపీ కి న్యాయం చేశారా????ఆ విషయంలో మిమ్మల్ని సమర్ధించ లేకున్నను
మీరు అధికారం లో ఉన్నప్పుడు ఎక్కువగా టి.డిపి కోసం ఎక్కువ గా పాటు పడి ఇప్పుడు ధారాళంగా నీతి పాఠాలు బాగా చెపుతున్నారు.మీరు అధికారం లో ఉండి ఆంధ్రప్రదేశ్ కు ఒరిగిందేమీ లేదు.
పార్లమెంట్ సాక్షిగా BJP అధికారంలోకి వస్తే AP కి పదేళ్లు పాటు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి,అధికారంలోకి వచ్చిన తర్వాత బొక్కయ్య నాయుడిగా మిగిలిపోయిన ఘనమైన చరిత్ర మీది
వెంకయ్య నాయుడు గారు ఈ విషయాలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి అభివృద్ధి పైన ఇంకా మీరు మాట్లాడుతున్న వాటిపైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెయ్యమని చెప్పండి అభివృద్ధిని తిరుపతి లడ్డుని అపవిత్రం చేశారు ఆ విషయం కూడా చెప్పండి కోటం రెడ్డి వెంకట్ రెడ్డి గారు నెల్లూరులో విన్నవి గాడు కదా గత మూడు సంవత్సరాలు ఇప్పుడు నల్లి లాక ఉన్నాడు అతను చేసేది ఆమ్ ఆ నారాయణ రెడ్డి గారు చేసేది అన్ని నెల్లూరు ప్రజలు చూస్తున్నారు గట్టిగా బుద్ధి చెప్పండి సిక్స్ ప్యాక్స్ గురించి మాట్లాడి అభివృద్ధి పథంలో నడవమని సంపదని ముఖ్యంగా సంపదని సృష్టించమని చెప్పండి
ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిన ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అయిన వాళ్లని మనం గౌరవించా లీ ఒక ప్రజా ప్రతినిధి అంటే దేవుడితో సమానం ప్రతి ఒక్కరికి ఆ అవకాశం రాదు ఒక రాజ్యాన్ని ఎలాంటి పూర్వజన్మ చేసుకున్న సుకృతం వల్ల వచ్చిన రాజ్యాధికారం వాళ్ళని మనము గౌరవించాలి ఆ ప్రతినిధి ఎంత మంచివాడు కాకపోతే వాళ్లని మనం ఎందుకు ఎన్నుకుంటాం
ఇది కూడా ఒక చెత్త ఛానల్. మోడీ, జగన్ విషయం ఎక్కడ ? ఒక సీనియర్ మొస్ట్ బీజేపీ లీడర్ గా మీకు మోడీ ఏ.విధమైన ఇన్సల్ట్ చేశాడో తెలుగు ప్రజలు మరువరు. ప్రెసిడెంట్ గా ఆన్ని అర్హతలు మీకు ఉన్నా మిమ్మల్ని అవమానించి vp గా ఇచ్చినప్పుడే మీరు అది తిరస్కరించి రాజీనామా చేసివుంటే తెలుగువారి గౌరవం పెరిగేది.
సార్ నామినేటెడ్ పదవులు govt లో అవసరమా. స్టేట్ అప్పుల్లోవునా టైం వేతనాలు ఖర్చులు బొక్క. ఎంపీ mla ఎంపీపీ లు సర్పంచ్ లు పరిపాలనకు చాలారా సార్. ఈ నామినేటెడ్ వ్యవస్థ రద్దు గురించి డిబేట్ లో మాట్లాడండి సార్
వృద్ధ జంబుకాలు ఊళలు వేస్తుంటాయి అలా ఊల వేయటం వల్ల వాటికి ఉపయోగం లేదు ఎదుటివాటికి అంతకన్నా ఉపయోగం లేదు ఈ పెద్దాయన చెప్పేది కూడా అలానే ఉంటాది అధికారం ఉన్నప్పుడు ఆవగింజ అంత కూడా ఉపయోగపడలేదు
బాగానే చెప్పారు ఈవీఎం బ్యాటరీలు వాడితే చార్జింగ్ తగ్గిందా పెరిగిందా అది చెప్పలేదు ఏంటి బిజెపి ఇంతకు ముందు నీటిగా ఉన్నది అని ప్రజలు అనుకునే వాళ్ళు కానీ ఆంధ్ర ఎలక్షన్ తర్వాత తెలిసింది బిజెపి ఈ రకంగా గెలుస్తుందా దేశంలో అని విశ్వసనీయత అనేది కోల్పోయింది బిజెపి ప్రజల్లో వెంకయ్య నాయుడు గారు మీకు సరిపోని చెప్పుకుంటారు మీరు మీ పార్టీ మీరు చేసే పనులు కామ్ గా చేసేస్తున్నారు దేశంలో పేద ప్రజలు రక్తం పీల్చుకుంటున్నారు gst రూపంలో అన్నం పెట్టే రైతును కూడా వదలడం లేదు మీరు gst రూపంలో ఇది మీకు రాబోయే కాలంలో బాగా పెద్ద షాక్ అయింది
Sir, Maa Rayalaseema ku manchi cheyandi, chala backward ga vunnamu, Rayalaseema lo 1953 loCapital vunnadi kada appudu,ippudu Rajadhani vunte manchidi kada.
చేతులు తిప్పి తిప్పి మాటలు చెప్పేది కాదు స్వామి .
మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలుగు ప్రజలకి ఏమి చేశారో ఒక సారి ప్రశ్న వేసుకోండి .
Excepting twice from Udaygiri constituency in Nellore district in 1978 and 1983, ఆయనని మనమెప్పుడయినా ఆ తర్వాత గెలిపిస్తే కదా
ఏదయినా చేయడానికి! ఆ తర్వాత ఆయన ఎపుడూ రాజ్యసభ మెంబెర్ (అదిగూడా కర్ణాటక నుంచే)
గానే ఉన్నాడు కేంద్రంలో 🤝
@@MVRESWARithani political career lo cbn kosam matrame pani chesadu
వెంకయ్య నాయుడు గారు గురించి చంద్రబాబు, జగన్, మోడీ చెప్పకుండా నే నాకూ తెలిసింది. వెంకయ్య సోది కబుర్లు పుల్లయ్య అని..ఆంధ్రా కి ప్రత్యేక స్టేటస్ ఇప్పిస్తానని చెప్పి mic ఇస్తే చాలు సోది కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు
Correct
నాయుడు నాయుడు, రాసుకుంటే బూడిద రాలినట్టు. మీరు నేర్పిన సాంప్రదాయలే కదా ఇప్పుడు జరిగేవన్నీ. చెప్పేవన్నీ శ్రీరంగనీతులు. చేసేవన్నీ××××××.
ఈ సాంప్రదాయం బాబు దగ్గర నుంచే మొదలైంది.
నువ్వు ,కాకి ఒకటే యెన్ని రోజులు రాజకీయం చేసిన నీకోసం తప్ప ప్రజల కోరకు కాదు.ఇలాంటి వాళ్ళని ఎందుకు చూపిస్తారండి
అయ్యా! వెంకయ్య నాయుడు గారు! మీ శ్రీరంగ నీతులు వినలేక చస్తున్నాం. ముందు మీ బాబు కి చెప్పండి నీతివంతమైన పోలిటిక్స్ చేయమని. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ ఎవరో?...... మీకు ఇంకా,...... ఇప్పటికీ...... తెలియక పోతే!....... మీ ఖర్మ/మా ఖర్మ.
Veedi ki anni thelusu kani K gajji gadu. Eduti manishi ki cheppetanduke neethulu vunnayi.
ఆంధ్రకు పట్టిన చీడ మీ కు,ముద్దులుపెట్టే వేధవే.
Good.sir
Congratulations sir sharing the Good Lesson for us 🙏🙏🎉🎉
అయ్యా నాయుడు గారు మీరు అబద్ధాలు చెప్పి జెప్పి జెప్పి ఉపరాష్ట్ర పదవి పొంది ఆంద్రాని దిక్కులేని దాన్నిచేశారు ఆపవయ్యా నీ వాగుడు
నువ్వుపెట్టిన హెడ్డింగ్ కు కంటెంట్ కు సంబంధము ఉన్నదా
Good speech
సార్...మీరు బాగా మాట్లాడుతారు....మీ మాటలే మీకు పెట్టుబడి....అవే మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళాయి....కానీ మీరు బీజేపీ ఎదుగుదల కన్నా టీడీపీ ఎదుగుదలనే కోరుకోవడం వల్ల ఏపీ లో బీజేపీ కి న్యాయం చేశారా????ఆ విషయంలో మిమ్మల్ని సమర్ధించ లేకున్నను
మీరు అధికారం లో ఉన్నప్పుడు ఎక్కువగా టి.డిపి కోసం ఎక్కువ గా పాటు పడి ఇప్పుడు ధారాళంగా నీతి పాఠాలు బాగా చెపుతున్నారు.మీరు అధికారం లో ఉండి ఆంధ్రప్రదేశ్ కు ఒరిగిందేమీ లేదు.
Right lessons of the day.
Chala carectga chepparu sir
Super. Sir
50years ఇండస్ట్రీ అనే బ్రోకర్ గాడికి చెప్పండి sir.... 80 yrs వస్తున్న చావు దెగ్గర పడుతున్న సీబీన్ గాడి బ్రతుకు మారదు...
పనికమలినమాలిన చ్ంద్ర బాబు జాతపత్తిథివి
నాయుడు గారు శ్రీరంగ నీతులు మీ ఆస్తుల గురించి చెప్పండి..
Hat's Off to Venkataiah naidu Garu.
He will tell Good things.
Thank you Sir
నాయుడు గారు ముందు టీడీపీ సీబీన్ గారికి చెప్పితే బాగుంటది సార్ ఆపని చేయండి ప్లీజ్ సార్ త్యాంక్స్
పార్లమెంట్ సాక్షిగా BJP అధికారంలోకి వస్తే AP కి పదేళ్లు పాటు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి,అధికారంలోకి వచ్చిన తర్వాత బొక్కయ్య నాయుడిగా మిగిలిపోయిన ఘనమైన చరిత్ర మీది
🤝ok
సూపర్ మాతృభాష పట్ల అవగాహన వుంటుంది కాబట్టి మాతృభాష మాట్లాడండి
అదేశం చట్టబద్ధం అయింద కాదా అని govt అధికారి గుర్తు పెట్టుకొని పని చేయాలి ❤❤
ఆంధ్ర బ్యాంకు ని విలీనం చేసినప్పుడు ఈయన గారు ఎక్కడున్నారు తెలుగు వాళ్ళకి ఎంత మేలు చేశాడు
సార్, మీరు కూడా ఓడిపోయారు, అప్పుడు కూడా బూత్ లోపలే కదా ఓటు వేసారు మరి మీరు కూడా బూతులు మాట్లాడారా.
abbaabba emi chepparandi babu
AP REORGANISATION appudu meeru parliament emi chepparu 5 kaadu 10 years special status emaindi?
Sir venkayaanaudu..🌷⚘️🙏⚘️🌷
DID NOTHING FOR PUBLIC OF ANDHRA PRADESH . HE DID INJUSTICE IN SPECIAL STATUS. VERY SAD
EVM లు టాంపరింగ్ బాగా చేయించారు సర్
Sir tell these Morales to Mr. Chandrababu Naidu.
Caption correct గా లేదు.
" సుందరయ్య గారి తో ఒక సందర్బం "
But we have to face scoldings for 5 years.
వెంకయ్య నాయుడు గారు ఈ విషయాలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి అభివృద్ధి పైన ఇంకా మీరు మాట్లాడుతున్న వాటిపైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెయ్యమని చెప్పండి అభివృద్ధిని తిరుపతి లడ్డుని అపవిత్రం చేశారు ఆ విషయం కూడా చెప్పండి కోటం రెడ్డి వెంకట్ రెడ్డి గారు నెల్లూరులో విన్నవి గాడు కదా గత మూడు సంవత్సరాలు ఇప్పుడు నల్లి లాక ఉన్నాడు అతను చేసేది ఆమ్ ఆ నారాయణ రెడ్డి గారు చేసేది అన్ని నెల్లూరు ప్రజలు చూస్తున్నారు గట్టిగా బుద్ధి చెప్పండి సిక్స్ ప్యాక్స్ గురించి మాట్లాడి అభివృద్ధి పథంలో నడవమని సంపదని ముఖ్యంగా సంపదని సృష్టించమని చెప్పండి
శ్రీ రంగ నీతులు......ఈవి కేవలం అవతలి వాళ్ళకి చెప్పడానికి మాత్రమే........
ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిన ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అయిన వాళ్లని మనం గౌరవించా లీ ఒక ప్రజా ప్రతినిధి అంటే దేవుడితో సమానం ప్రతి ఒక్కరికి ఆ అవకాశం రాదు ఒక రాజ్యాన్ని ఎలాంటి పూర్వజన్మ చేసుకున్న సుకృతం వల్ల వచ్చిన రాజ్యాధికారం వాళ్ళని మనము గౌరవించాలి ఆ ప్రతినిధి ఎంత మంచివాడు కాకపోతే వాళ్లని మనం ఎందుకు ఎన్నుకుంటాం
YS. జగనన్న 2029సీఎం 🇸🇱🇸🇱🇸🇱🌹🤝🤝🤝👌👌👌👌
ఏమి రాసింద్రు ఏమి మాట్లాడింది😮
Waste of time. Heading ఏమిటి ఆయన చెప్పింది ఏమిటి??
S. VANKAYAN says right.The A1 skilled 7691 CHA BAN is not good but he is their person.
Hatsoff CHA BAN'S 🐕🦺
ఇది కూడా ఒక చెత్త ఛానల్. మోడీ, జగన్ విషయం ఎక్కడ ?
ఒక సీనియర్ మొస్ట్ బీజేపీ లీడర్ గా మీకు మోడీ ఏ.విధమైన ఇన్సల్ట్ చేశాడో తెలుగు ప్రజలు మరువరు. ప్రెసిడెంట్ గా ఆన్ని అర్హతలు మీకు ఉన్నా మిమ్మల్ని అవమానించి vp గా ఇచ్చినప్పుడే మీరు అది తిరస్కరించి రాజీనామా చేసివుంటే తెలుగువారి గౌరవం పెరిగేది.
మీరు పెద్దవారు Ramaaraaogaru అన్నారు.good. Indira Gandhi అన్నారు.why are you not giving respect to her ...
🎉🎉🎉
I WISH AP SPECIAL STATUS WHICH WAS ANNOUNCED IN YOUR PRESENCE IN THE PARLIAMENT.SIR.....WHAT HAPPENED??????
సార్ నామినేటెడ్ పదవులు govt లో అవసరమా. స్టేట్ అప్పుల్లోవునా టైం వేతనాలు ఖర్చులు బొక్క. ఎంపీ mla ఎంపీపీ లు సర్పంచ్ లు పరిపాలనకు చాలారా సార్. ఈ నామినేటెడ్ వ్యవస్థ రద్దు గురించి డిబేట్ లో మాట్లాడండి సార్
జై జగనన్న
Lead India
వృద్ధ జంబుకాలు ఊళలు వేస్తుంటాయి అలా ఊల వేయటం వల్ల వాటికి ఉపయోగం లేదు
ఎదుటివాటికి అంతకన్నా ఉపయోగం లేదు ఈ పెద్దాయన చెప్పేది కూడా అలానే ఉంటాది
అధికారం ఉన్నప్పుడు ఆవగింజ అంత కూడా ఉపయోగపడలేదు
Jai Ysr
ANDHRA BANK, VISAK STEEL, SPECIAL STATUS???????
మోడీ ఓడి పోవటం లేదు why sir ...
E VM wi ... not a పోలింగ్ బూత్
Sir .jagan is very very good person than CBN.i can debate with any one
మీరు పెట్టిన టైటిల్ కి ఆయన ప్రసంగానికి సంబంధం లేదు
జగన్ గారి మాటే రాలేదు ఇక్కడ
Why not you advise TDP all your suggestions.
5సం. సరిపోదు 10సం. ప్రత్యేక హోదా ఇవ్వాలి.
మీరు ఇవ్వలేదు కాబట్టి, తరువాత
వచ్చేది మేమే ఇచ్చేది మేమే.
ఇదే గుజరాత్ అయితే ... బీహార్ అయితే....!!
Cbn started the dirty language😢
బాగానే చెప్పారు ఈవీఎం బ్యాటరీలు వాడితే చార్జింగ్ తగ్గిందా పెరిగిందా అది చెప్పలేదు ఏంటి బిజెపి ఇంతకు ముందు నీటిగా ఉన్నది అని ప్రజలు అనుకునే వాళ్ళు కానీ ఆంధ్ర ఎలక్షన్ తర్వాత తెలిసింది బిజెపి ఈ రకంగా గెలుస్తుందా దేశంలో అని విశ్వసనీయత అనేది కోల్పోయింది బిజెపి ప్రజల్లో వెంకయ్య నాయుడు గారు మీకు సరిపోని చెప్పుకుంటారు మీరు మీ పార్టీ మీరు చేసే పనులు కామ్ గా చేసేస్తున్నారు దేశంలో పేద ప్రజలు రక్తం పీల్చుకుంటున్నారు gst రూపంలో అన్నం పెట్టే రైతును కూడా వదలడం లేదు మీరు gst రూపంలో ఇది మీకు రాబోయే కాలంలో బాగా పెద్ద షాక్ అయింది
Political ledars thapulu chesthe, sikshalu paduthunaya?
Respect is to be commànded not requested
What Modi said about jagan to v.naidu?
వాడు మంచివాడే. అది అందరికీ తెలుసు. మరి, నీ సంగతేంటి?
చెప్పేది శ్రీరంగనీతులు, దూరెది....
ALL SPEKARS MUST THINK....
He is not deceiver
Sudhalu kontha mink😂😢😅AP people very jokers 😂😢😅
Mundu purandeswari ki cheppand
Kammaga chepparu, baboriki cheppandi 😊
Sir, kevalam communist party chesina valle ila tappuni sarididdu ko galaru sir. Com sundarayya garu rajakeeyam ga chala manchi persanolity undi sir.
Manmohan sing meda aropanalu chesinapudu sigu anpinchaleda, 210 lakh crore appu? Epudu matladeremi sir
మంచి మాటలు చెప్పారు మంచి వివరణ ఇచ్చారు
కాంగీ జమానా కబుర్లు సార్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏన్ని పార్టీలుంటే అన్ని పార్టీల ప్రాతినిద్యం ఉండేది. ఇప్పుడున్న రాజకీయం చంపుడు రాజకీయమే.
CBN గారు మోడీ గారిని....
చైర్ మాన్ కూడా సంస్కార వంతం గా ఉండాలి కదా సార్
What about special atatus
Vadi amma pooku 💯 ♥ Kadana Cbn gadu kamma kula dongakollu ❤
ప్రత్యెక హోదగురిచి మాట్లాడవు ఓటుకునోటు గురించి మాట్లాడవు
ఇందులో జగన్ గురించి ఎక్కడ ఉంది.
As per the title, the matter is irrelevant
....I think you are running a Good English Medium School.not a vernacular school.
వెంకయ్య 😂😢😅😮😂😂
వారు చెప్పే వన్నీ రాజకీయ నాయకుల కు
అయ్యా ఐవిపి గారు, జడ్జి చేసి ఇపుడున్న సిట్యువేషన్ పై మీమాటగా చెప్తే మంచిది కదా, when society goes to choas try to set add a word plz
Please respect god dont blame simply.
ఒఒఒఒఒఒఒఒఒఒఒఒ ఆలా గా 😂😂😂😂😂😂😂😂😂😂
Hi
E venkayya Gari valla ap ki emaena upayogam jarigenda
ముందు నాయుడు గారికి చెప్పండి నాయుడు గారు తర్వాత నీ నీతులు చెప్పు దుర్గా అనే వెంకన్న నాయుడు గారు
Sir, Maa Rayalaseema ku manchi cheyandi, chala backward ga vunnamu, Rayalaseema lo 1953 loCapital vunnadi kada appudu,ippudu Rajadhani vunte manchidi kada.
🙏🙏🇸🇱🇸🇱👍👌
idi pedda prathivatha in India lo
eya nellore ke manchi emi chasadu cross question vasukondi....
padavalu mathram baga anuvavicharu
Eyana garu yevariki yemi chedindhi ledhu eyana kamma feeling unnavafe, CBN ku Full support.prsjslaku yemi chedindhi yemi ledhu.matali Baga cheputhadu.eyana gurinchi telisina modi uparashtra pathi ni chesi, yendhuloki enter kakuntnda pakkana pettaru. Dangerous fellow
టిడిపి పార్టీ వాళ్లకు చెప్పండి...బుద్ధి రాణి
ఇప్పటి ఛైర్మెన్ కు మీకు చాలా తేడా. దంకాడ్ కు మీ మార్గదర్శనం అవసరం
Venka nadu waste fellow 😢
Chandra Babu ki cheppand sigguleni janma
bjp evm tamparing chestunnaru kada democracy ledu antha evm democracy vachindi
Hedding tappu
What Modi told you about CBN
Special status yedamma