#మౌన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 มี.ค. 2024
  • #MOUNA BHASHANAM 243
    #అసలు మెలుకువకూ
    ఈ మెలకువకూ తేడా ఏమంటే ...
    #స్వప్నంలో స్వప్న ప్రపంచం ఉంటుంది
    పట్టెయ్యా ఉంటాడు.
    #కలలో నుంచి మేల్కొన్నక కూడా పట్టెయ్య ఉంటాడు ప్రపంచం ఉంటుంది.
    #మూడవస్థలను స్వప్నంగా చూచేది
    అది పట్టెయ్యా కాదు ప్రపంమూ కాదు.
    #అక్కడ ఒక్కటే ఉంటుంది.
    #ఆ ఒక్కటే ఉంటుందనే మాటకూడా
    ఇక్కడకు చేరి చెప్పుకున్నదే.
    #Spiritual
    #Telugu
    #Inner Voice
    #Sadguru Subramanyam

ความคิดเห็น • 4

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 4 หลายเดือนก่อน

  • @bhagavanradhika
    @bhagavanradhika 4 หลายเดือนก่อน

    Padabivandanamulu tandri ❤

  • @user-lm6je1vu7t
    @user-lm6je1vu7t 4 หลายเดือนก่อน

    హరిః ఓమ్

  • @user-qp8ol6sy5c
    @user-qp8ol6sy5c 4 หลายเดือนก่อน +1

    అసలైన మెలుకువ సదా నిస్పృహ లేని మెలుకువ, సదా మేలుకువే, సదా సాక్షి, సదా స్పృహ , సదా చైతన్య స్వరూపము,శక్తి స్వరూపము, తురీయము,అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో,అన్ని వస్తువుల్లో, అంతటా ఉన్నదే అసలైన మెలుకువ.
    అసలైన మెలుకువ నుండి అసలును కాళీ చేయకుండా అసలు స్థానంలో చేరిన వ్యక్తి కి వ్యక్తి మెలుకువ కు, వ్యక్తి ప్రపంచానికి అసలు మేలుకువే ఆధారము. ఇదే కల కనే వాడు . వీడి అనుభవమే కలలో ఉన్నవాళ్ళ తన, తమ అనుభవంగా చెప్పారు.
    సదా స్పృహలో ఉన్న అసలైన మెలుకువ నుండి వ్యక్తి స్పృహ రావడం,పోవడము ఉండడంతో వ్యక్తి స్పృహలో అసలు మెలుకువ వ్యక్తి చేరడం వలన వ్యక్తి గా , వ్యక్తి మెలుకువ గా మేకప్ వేసుకుంది.
    వ్యక్తి స్పృహ పోవడంతో అసలైన మెలకువ యధావిధిగా స్పృహలో (గాఢ నిద్ర) ఉన్నప్పుడు అది ఒక్కటే ఉండి, మూడు అయిన జీవ,జగత్,ఈశ్వరుడు కి ఉనికి ఉండదు. ఆ ఒక్కటే స్వప్నము ను,స్వప్న ప్రపంచము ను, మూడు అవస్థలను స్వప్నము గా చూచేది. కలలో వ్యక్తి ఉంటాడు, ప్రపంచము ఉంటాది. కానీ ఇవి ఏవి కలను చూడలేవు, కనలేవు. చూస్తున్నట్లు,కంటున్నట్లు గా కనబడతాయి. ఇదే మిధ్యా, భ్రాంతి.