JIDDU KRISHNAMURTI PHILOSOPHY : నీ అపనమ్మకానికి సానబెట్టు | Think Telugu Podcast | Indian philosophy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024
  • JIDDU KRISHNAMURTI PHILOSOPHY : నీ అపనమ్మకానికి సానబెట్టు | Think Telugu Podcast | Indian philosophy
    #jiddukrishnamurti #thinktelugupodcast #telugupodcast #purimusings #podcast

ความคิดเห็น • 313

  • @chandrasekharkanigalpula63
    @chandrasekharkanigalpula63 2 ปีที่แล้ว +108

    నేను నమ్మక అందర్నీ దూరం చేసుకున్నాను
    పైకి నమ్మాలి లోపల నమ్మకూడదు అని అర్దం చేసుకున్నాను ధన్యవాదాలు మిత్రమా

  • @ashokmoka8522
    @ashokmoka8522 2 ปีที่แล้ว +22

    Yes bro my philosophy ఎందుకు ఏమిటి ఎలా?
    జననం ఎలా? జీవనం ఏమిటి? మరణం ఎందుకు?
    జననం ఒక ఆశ్చర్యం
    జీవనం ఒక కళ
    మరణం ఊహ జనితం
    ఆశ్చర్యానికి మాటలు రావు
    కళ నిరంతరం పరితపిస్తుంది
    ఆశ్చర్యం,కళ రెండూ కలిసినపుడు ఊహాజనితంగా సాగుతుంది

    • @kanumurisivasatish9295
      @kanumurisivasatish9295 2 ปีที่แล้ว +1

      Good ... Try somemore

    • @abhishikthudu
      @abhishikthudu ปีที่แล้ว +1

      బాబూ, అన్నీ కృసించినపుడు నీకు మరణము vuhaajanithamo కాదో అర్థమౌతాది

    • @ashokmoka8522
      @ashokmoka8522 ปีที่แล้ว

      @@abhishikthudu మన తల్లి,తండ్రి కృషించడం వలనే మనం బయటకు వచ్చి ఉంటాము బ్రో

    • @TONANGIRAJU
      @TONANGIRAJU 6 หลายเดือนก่อน

      Super bro

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 4 วันที่ผ่านมา

      ఫిలాసఫీ గురించి గురించి కవితాత్మకంగా ఆలోచించే వాడికి వాస్తవ జీవితం ఊహాజనితంగా కాకుండా
      ఊహాతీతంగా ఉండే అవకాశం ఉంది.

  • @Manalibrary37
    @Manalibrary37 2 ปีที่แล้ว +119

    Akkada unnavu sir inni rojulu great vedios Chala addict ayyam sir

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 4 วันที่ผ่านมา +1

    జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ గురించిన పుస్తకాలు ఇదివరకు ఎన్నడూ చదవలేదు.. కానీ ఈ వీడియో అద్భుతం.. నాకు బాగా నచ్చింది.

  • @gbalijepalli
    @gbalijepalli 3 วันที่ผ่านมา +1

    Bharat Maatha blessed so many greate people on this land and undoubtedly he is the one among. In Hinduisum basic phylosophy is based on 'TRUST' only. After birth how come one recognised his biological father, because of the mother showed and we trusted her started calling him as father. To prosper in life one should be trusted and move forward. Optimisum is always better than passimist for any developments. God bless you all, Bharat mathaki jai.

  • @babusivaprasadgbsp8313
    @babusivaprasadgbsp8313 2 ปีที่แล้ว +4

    ధన్యవాదాలు చెప్పాలనుకున్న విషయాన్ని పూర్తి అవగాహనతో సూటిగా తెలిపారు

  • @మెతుకుసీమబిడ్డ
    @మెతుకుసీమబిడ్డ 2 ปีที่แล้ว +10

    అందరూ నా వాళ్ళు అనే నమ్మకం సమయం వస్తే గానీ తెలియదు వాళ్ళ మీద పెట్టుకున్నది అపనమ్మకం అని 😭😭
    Jiddu 🤗🤗🙏🙏🙏
    #Think telugu Podcast Tq broo 🙏🙏

    • @squealer7235
      @squealer7235 ปีที่แล้ว +1

      మంచి ఉదాహరణ చెప్పావు మెతుకు సీమ బిడ్డ.

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 2 หลายเดือนก่อน +1

    Super sir 👌 Great Analysis *☝️అందులో ఐకమత్యం లేదంటేనే భేదాలు ఉన్నాయి అని కనుక ఎవరు నిజాయితీగా ఫాలో అవరు అవసరానికి వాడుకుంటారు అంతే అందరూ నీతో పాటు అంటే నువ్వు చెప్పేంత గొప్ప కథలు లేవు తమ్మీ. దాని వల్ల లాభం పొందితే సనాతన పురాతన ఆగమన అంటారు లేదంటే మర్చిపోతారు. దాని వల్ల లాభం పొందుంతుంది ఒక బ్రాహ్మణ బనీయ తో పాటు కుల వృత్తినే నమ్ముకునే బ్రతికే కొందరు అంటే 6% కన్నా తక్కువ మంది మిగతా ఎవ్వడైనా మతాన్ని లెక్క చెయ్యడు కారణం అందులో వాడికి గౌరవం లేదు సమానత్వం లేదు. అందుకే నిన్ను తన్నిన ఏ హిందువూ నీ కొరకు రాడు అదే వేరే మతం అయితే సాటి మతస్తునికొరకు ఏమైనా చేస్తాడు. ఏది వేల ఏళ్ల పీకులాట.. నువ్వు నేను మన సొంత దమ్ముతో బ్రతకాలి. BC SC ST లను ఐస్క్రీం పుల్ల లెక్క వాడి వదిలేస్తారు. అసలు నీ బ్రతుక్కు విలువే లేదు ఆ మతంలో నిన్ను పట్టించుకున్న గాడిది లేదు మిత్రమా. ప్రపంచంలో స్వంత మతం వాళ్లకు నష్టం తెచ్చే మతమేదైనా ఉందా అంటే అది ఇదే ఇంకెక్కడ బాగుపడతారు. స్వంత మతస్తులను నాశనం చేసే మతం ఇదే. మనుషులకు గౌరవం లేనిది కాలానికి అనుగుణంగా మారనిది అంతరించి పోతుంది. ఇక గప్పాలు ఆపు మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ మతం మిగులుతదో ఆ గదే మనగల్గుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలలో మన ఆయుధ సంపత్తి ఎంత ఎన్ని మనం కొనుక్కున్నవి ఎన్ని తయారు చేసినవి. అమెరికా నో రాష్యానో మనల్ని కాపాడరు మనమే యుద్ధం చెయ్యాల్సిన పరిస్థితి. Ok చూద్దాం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ ☝️🙏🇮🇳*

  • @thirumaleshaj8836
    @thirumaleshaj8836 2 ปีที่แล้ว +5

    Sir i am from bengaluru
    I realized the life after watching your videos

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 2 ปีที่แล้ว +8

    🌹He was simply terrific!One must listen to his lectures! But his philosophy is more or less followed in western world! 💕

  • @challakolusunagarajuyadav.5901
    @challakolusunagarajuyadav.5901 2 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. 🙏🙏♥️🙏🙏

  • @mahanteshmp8081
    @mahanteshmp8081 2 ปีที่แล้ว +2

    Iam ur longtime subscriber...@ಎಡೆದೊರೆ ನಾಡ ಕನ್ನಡಿಗರು.....👍

  • @balrajamaravadi
    @balrajamaravadi 2 ปีที่แล้ว +8

    Your podcasts are simply superb sir. Your podcast of about 5 minutes or so goes deeper than other lectures/stories/philosophies etc.

  • @hrk7215
    @hrk7215 2 ปีที่แล้ว +2

    చాల బాగుంది. అభినందనలు.

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 2 ปีที่แล้ว +20

    బుద్ధుడు చెప్పింది కూడా అదే గా సత్యాన్ని సత్యం గా,అసత్యాన్ని అసత్యంగా చూడమని చెప్పాడు,,,,,
    సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా,చూడవద్దు అన్నాడు

  • @saikumar.9909
    @saikumar.9909 2 ปีที่แล้ว +4

    I'm eagerly waiting for more videos about JK philosophy. U always rocks

  • @nagarjuna1354
    @nagarjuna1354 ปีที่แล้ว

    Thank you BhAAi Chala Baga Cheapparu

  • @gnaneshwaryadav137
    @gnaneshwaryadav137 2 ปีที่แล้ว +11

    Following all ur podcasts from when had 20k subscribers.....this is one of the best channel I had ever seen ....tysm bro❤😍

  • @shashikumarp369
    @shashikumarp369 2 ปีที่แล้ว +5

    You are contributing a lot to people of India with your informative videos super anna.

  • @AGNIVEERUDU
    @AGNIVEERUDU ปีที่แล้ว +2

    JK is the Universal Philospher. Unique. Uncomparable.

  • @R.K.Patriji.Meditation
    @R.K.Patriji.Meditation ปีที่แล้ว +2

    జిడ్డు చెప్పింది సగం నిజం, యేదైనా నమ్మాలి నమ్మ కూడదు, that's correct

  • @evolve2510
    @evolve2510 2 ปีที่แล้ว +3

    Wow it's nice see you growing great. I'm hearing you after long time. I heard you in spotify.

  • @adinarayanapanchireddi748
    @adinarayanapanchireddi748 9 หลายเดือนก่อน

    Chala chala baga chepparu sir 🙏

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 ปีที่แล้ว +1

    Insightful and thoughtul provoking -laudable.

  • @jackawed
    @jackawed 2 ปีที่แล้ว +1

    ప్లాసిబో ఎఫెక్ట్ "సూపర్ అన్నా'"

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 ปีที่แล้ว +2

    ప్రస్తుతానికి మీ మానసిక స్థితి అలా ఉందని........ 🎉

  • @War_ediz
    @War_ediz 2 ปีที่แล้ว +1

    Thank you very much sir

  • @radhikat2221
    @radhikat2221 2 ปีที่แล้ว

    Nilanti manishi maku you tube lo dorikinadhuku full happy annayya meeru elanti videos enka cheyalani na korika all the best annayya

  • @vijayvinod5617
    @vijayvinod5617 ปีที่แล้ว +1

    Good message

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 2 ปีที่แล้ว +1

    Thankyou Sir 👍

  • @rajeshkanna8144
    @rajeshkanna8144 2 ปีที่แล้ว +2

    Anna thanks . Murthi gaari philosophy artham kaledu kani e video dwara artham indi

  • @వంశీ-ఱ7ఞ
    @వంశీ-ఱ7ఞ 10 หลายเดือนก่อน +1

    Belief has no place where truth is concerned 🙏

  • @GOD-d2i4e
    @GOD-d2i4e 2 ปีที่แล้ว +2

    Excellent

  • @RajaraoThurram
    @RajaraoThurram 6 วันที่ผ่านมา

    TS Sir Ur information... O N S 🥦💚💖🇳🇪🕉🔱🕉

  • @CharvakaNandyala
    @CharvakaNandyala 3 วันที่ผ่านมา

    Hats off bro..

  • @venkateshlatha1
    @venkateshlatha1 ปีที่แล้ว

    Thank you for impermation sir

  • @pavankalyan3906
    @pavankalyan3906 2 ปีที่แล้ว

    Jiddu krishnamuurthi philosophy great

  • @matapvaibhavreddy1997
    @matapvaibhavreddy1997 2 ปีที่แล้ว +1

    Excellent information about the philosophy

  • @shaikhaneef4920
    @shaikhaneef4920 2 ปีที่แล้ว +1

    Jiddu krishnamoorthi videos inka cheyyandi.

  • @RathnamMelodies
    @RathnamMelodies 2 ปีที่แล้ว +2

    "Freedom from known"
    Is telling more details..

  • @bhaskarkothala4806
    @bhaskarkothala4806 2 ปีที่แล้ว

    Na drustilo idi best video anna midi...

  • @anilreddy9694
    @anilreddy9694 ปีที่แล้ว

    Simply super

  • @laxmidevi-pj5lw
    @laxmidevi-pj5lw ปีที่แล้ว

    Aunu nijeme sir....tq

  • @srikanthchary3968
    @srikanthchary3968 2 ปีที่แล้ว

    Super sir mi videos ani chusthanu..

  • @AnilKumar-ok7hw
    @AnilKumar-ok7hw 2 ปีที่แล้ว

    Super sir...
    Great words...

  • @VijayVarma6372
    @VijayVarma6372 2 ปีที่แล้ว

    link between the truth and belief....🙏

  • @AmmuAmmu-oz3bn
    @AmmuAmmu-oz3bn 2 ปีที่แล้ว +2

    Nice 👍

  • @sanathansatya1667
    @sanathansatya1667 2 ปีที่แล้ว +2

    Belief is part of evolution of life. Even a false belief also is a driving force of evolution. Not to believe anything is also belief that attempts to realize truth by not believing. By agreeing with JK we are believing his idea. So it is impossible to get away from beliefs. People are not sheep as believed by some . Their inner scrutiny is always awake and it poses questions against all that is offered as knowledge. Unscrutinised and unconditional belief is qualitatively different from conditional scrutinized belief.

    • @ravikiran9176
      @ravikiran9176 2 ปีที่แล้ว

      you got the essence of jiddu krishnamurthy pphilosophy

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 2 ปีที่แล้ว +2

    Good luck for your channel
    go-ahead my best compliments to you. I love J. Krisjnamurthy from my school days. Who is God
    Who made God.. Is Man made God or God made Man??? Very thought provoking philosopher 🙏🙏🙏

  • @gattumsimhadrinaidu868
    @gattumsimhadrinaidu868 8 หลายเดือนก่อน

    👍 దేన్నీ గుడ్డిగా నమ్మొద్దు. గుడ్డిగా ఆచరించే వారుగా కాకుండా ఆలోచించేవారుగా ఉందాం. జై భీమ్ ( జ్ఞానం వర్ధిల్లాలి )

  • @anandreddy4589
    @anandreddy4589 2 ปีที่แล้ว

    I am following you from 9k subscribers

  • @RamaKrishna-ks3sc
    @RamaKrishna-ks3sc 2 ปีที่แล้ว +2

    Super bro

  • @livingwell379
    @livingwell379 2 ปีที่แล้ว +2

    Great bro
    Neelaanti vaadu mana telugu videos cheyyaatam ma adhrustam
    Kani neku adhe duradhrustam
    Because e channel ni evaruu encourage cheyyatledhu subscribers thakkuva unnaaru
    But we supporting you👏👏

  • @janakiram2403
    @janakiram2403 2 ปีที่แล้ว

    Wonderful brother 👏👏👏💐

  • @pativadaramachandrarao3733
    @pativadaramachandrarao3733 2 ปีที่แล้ว +1

    Good videos 👍

  • @muralikarthik4418
    @muralikarthik4418 2 ปีที่แล้ว

    My great philosopher jiddu Krishnamurthy

  • @sharanbasappadesaiarthisto3768
    @sharanbasappadesaiarthisto3768 2 ปีที่แล้ว +2

    Thank you 🙏

  • @venkatdusa6359
    @venkatdusa6359 2 ปีที่แล้ว +1

    Sir excellent message

    • @mallareddy9085
      @mallareddy9085 ปีที่แล้ว

      Philosophy of JK is understood by himself only and rarely experienced by others. Dry and unpopular philosophy devoid of God,love and faith. Any philosophy that doesn't explain about the Creator,creation and it's timeline is of no use to human society.

  • @ananthapadmanabharao7015
    @ananthapadmanabharao7015 ปีที่แล้ว

    Good one...

  • @raviy8312
    @raviy8312 2 ปีที่แล้ว

    Best marketing technique...

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 2 ปีที่แล้ว

    Thankyou Master 💐

  • @seeraganapathi930
    @seeraganapathi930 2 ปีที่แล้ว +6

    బ్రదర్ జై ఇన్సాన్, మనిషి వర్ధిల్లాలి ✊️

  • @PernetiBR53
    @PernetiBR53 2 ปีที่แล้ว +2

    Nice video 👌

  • @anveshravipati6222
    @anveshravipati6222 2 ปีที่แล้ว +1

    Jiddu krish bro thopu

  • @dnaresh548
    @dnaresh548 2 ปีที่แล้ว +1

    Thanks Sir

  • @chalapathiraju6014
    @chalapathiraju6014 8 หลายเดือนก่อน

    super podcast

  • @Gandham-ku7jh
    @Gandham-ku7jh 2 ปีที่แล้ว +1

    Bro miru pette titles matram vere level bro

  • @shahidavali_syed
    @shahidavali_syed 2 ปีที่แล้ว +3

    Nammaku Nammaku ante mana vallu wife's ni kuda nammaru...!😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @konekumar5260
    @konekumar5260 2 ปีที่แล้ว

    Very interesting.

  • @komatlanagavenkataganapath4355
    @komatlanagavenkataganapath4355 2 ปีที่แล้ว

    Mind's effects body meedha body's effects mind's meedha vuntayee idhi manandharu ku thelisindhe , so students mindsets & body's reap ki guri aiyayee , so good example aiyyaru ,
    Mana ku common ga body & mind's kakunda vere outer options levu maree , veetiki atheetam ga JK garu vellaru ,

  • @TharunBattula
    @TharunBattula ปีที่แล้ว +1

    Bro! Good work
    make videos on Alan watts philosophy if you find it interesting!

  • @thokalanagarajusuperhitold8938
    @thokalanagarajusuperhitold8938 2 ปีที่แล้ว

    Wery nice sagetion s

  • @sravankumar-wp2nf
    @sravankumar-wp2nf 2 ปีที่แล้ว

    Good conclusion

  • @bharathgn608
    @bharathgn608 2 ปีที่แล้ว

    Bro Your Like Radical ❤️

  • @arunboddu470
    @arunboddu470 5 หลายเดือนก่อน

    Subconscious mind gurinchi oka podcast chey sir

  • @harikrishna5387
    @harikrishna5387 2 ปีที่แล้ว +1

    Bro do more videos on jiddu krishnamurthi

  • @UdayBhanukumar111-nb5jw
    @UdayBhanukumar111-nb5jw 3 หลายเดือนก่อน

    Super

  • @ramajonnada23
    @ramajonnada23 2 ปีที่แล้ว

    Following ur videos from 6k subscribers🙏

  • @sundherbatharaju9477
    @sundherbatharaju9477 2 ปีที่แล้ว

    Super super

  • @kolukulurisuseela8597
    @kolukulurisuseela8597 2 ปีที่แล้ว

    Exlent bro

  • @srinivasreddy228
    @srinivasreddy228 7 หลายเดือนก่อน

    రెండుకాళ్ల జంతువైన మనిషికి నమ్మకం, విశ్వాసం అనే రెండుపాదముద్రలు ప్రయత్నయాత్రలో ప్రయాణించకపోతే తన జీవనపాత్ర జీర్ణమైపోతున్న జీవిత యాత్రనే అవుతుంది.
    అపనమ్మకం ఆశావాదాన్ని ఆవిరిచేస్తుంది.
    ఆరిపోని ఆశాదీపం ఆఖరిమజిలీవరకు వెలుగుతుందంటే
    ఆశయ తైలం అడుగంటేవరకు కర్మచర్మాన్ని కడుగుతూనే ఉంటుంది. అనుకున్న లక్ష్యం చేరేవరకు.
    కనిపించే కార్యంలో కళ్లుచూడని సత్యాన్ని అగుపించేవరకు అనునిత్యం అడుగిడుతూనే ఉంటుంది అంతరాత్మగా...

  • @Humanist_kv
    @Humanist_kv 2 ปีที่แล้ว

    Bro videos are too good!
    Video tho patu prathi video lo last ki meeru cheppina concept ki sambandichina book name mention cheyyandi! It will be more helpful to learn

  • @samuelvadala2120
    @samuelvadala2120 2 ปีที่แล้ว

    Thanq 🙏

  • @nageswararaokondamuri8650
    @nageswararaokondamuri8650 3 หลายเดือนก่อน

    It's very true

  • @routhudevender8302
    @routhudevender8302 2 ปีที่แล้ว

    Super Sir 👌🙏

  • @Divyagoldy
    @Divyagoldy 2 ปีที่แล้ว

    Na feelig chala undi ee video lo 🙃

  • @DineshraoSathaptheKTRao
    @DineshraoSathaptheKTRao 2 ปีที่แล้ว

    Awesome

  • @prathyushasrusti3507
    @prathyushasrusti3507 2 ปีที่แล้ว

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🤝 tq u sir

  • @venkateshvlog7194
    @venkateshvlog7194 2 ปีที่แล้ว

    Good sir

  • @shaikbasha3392
    @shaikbasha3392 2 ปีที่แล้ว +3

    It's my sincere request to you bro make complete videos on AYN RAND BOOKS FOUNTAIN HEAD AND ATLAS SHRUGGED.......so many people want to know about this books. When you are adding voice to the information (books) it's like magic.i am expecting your next video will be on this topic .if it is not now when it will be i want to know please reply.........if you want money i will send you.............

  • @suryavaraprasadneerudi6051
    @suryavaraprasadneerudi6051 2 ปีที่แล้ว

    E matter motham Typing Chesi kinda add chesthe inka Baguntundhi sir chadavadaniki

  • @shaikaslam7960
    @shaikaslam7960 2 ปีที่แล้ว +1

    Okgood👍

  • @ynagarjunareddy3900
    @ynagarjunareddy3900 2 ปีที่แล้ว

    Super sir

  • @VALASALASIVAKUMAR
    @VALASALASIVAKUMAR 2 ปีที่แล้ว

    Superb

  • @ajaydg55
    @ajaydg55 2 ปีที่แล้ว

    Same here..once believed all ..

  • @madhukarvishwakarma9089
    @madhukarvishwakarma9089 2 ปีที่แล้ว

    Nice 🙏❤️

  • @damodardamu2908
    @damodardamu2908 2 ปีที่แล้ว +3

    💯 correct

  • @maheshvaluvai1263
    @maheshvaluvai1263 2 ปีที่แล้ว

    Love gurinchi podcast cheyyandi bro pls

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 2 ปีที่แล้ว +1

    I agree👍👍

  • @madhubandi8632
    @madhubandi8632 2 ปีที่แล้ว

    Nic