మోడీ పదే పదే ఆంధ్రాకు ఎందుకు..?| Sr Journalist Satyamurty on PM Modi AP Tour | Chandrababu| Leo News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 146

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 15 วันที่ผ่านมา +50

    సత్యమూర్తిగారూ, మీరు ప్రస్తుత పరిస్థితిని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అవగాహన మరియు అభివృద్ధి గురించి అద్భుతంగా విశ్లేషించారు. ప్రజలకు మంచి విషయాలను తెలియజేశారు. మీకు అభినందనలు.

  • @uppaluriekambareswar292
    @uppaluriekambareswar292 15 วันที่ผ่านมา +30

    సత్యమూర్తి గారి లోతైన సహేతుకమైన విశ్లేషణ, ఇతర విశ్లేషకులకి ఆదర్శం కావాలి. ఇటువంటి స్ఫూర్తి దాయకమైన విశ్లేషణలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో శీఘ్రంగా ప్రయాణిస్తుంది. సత్యమూర్తి గారికి శతకోటి వందనాలు, ఇటువంటి స్ఫూర్తి దాయకమైన ఇంటర్య్వూ ప్రసారం చేసిన లియో న్యూస్ చానల్ కి ప్రణామాలు 🙏🙏

  • @dalavaivenkatesh8349
    @dalavaivenkatesh8349 14 วันที่ผ่านมา +17

    విశ్లేషణ అద్భుతంగా చెప్పారు సార్

  • @matchirajudivakarrao3317
    @matchirajudivakarrao3317 13 วันที่ผ่านมา +12

    Sir, చాలా చక్కగా వివరించారు. మన ఆంధ్రా కి ఈ కూటమి ద్వారా మంచి జరగాలని కోరుకుంటున్నాం.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 15 วันที่ผ่านมา +47

    సత్యమూర్తి గారి అంచనా, విశ్లేషణ చాలా వాస్తవానికి దగ్గర గా వుంటుంది. వృద్ధి ni లక్ష్యంగా గల ప్రధాని, ముఖ్య మంత్రి ఇలా మంచి టీం వుంటేనే అది సాధ్యం. 🙏

    • @BVRMRaju
      @BVRMRaju 15 วันที่ผ่านมา +4

      చాలా నిజాయితీగా కరెక్ట్ గా చెప్పారు నాగేశ్వరావు గారు

    • @wingg0
      @wingg0 14 วันที่ผ่านมา

      వృద్ధిని లక్ష్యంగా గల ప్రధాని మోడీ గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ఎంత అరాచకం జరిగినా ఎందుకు కళ్లు ఉండికూడా చూడలేకపోయాడు.

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 15 วันที่ผ่านมา +17

    ఎంత బాగా చెప్పారు. నమస్కారం

  • @VenkataRaoGude-m6l
    @VenkataRaoGude-m6l 14 วันที่ผ่านมา +14

    Excellent

  • @lak0632
    @lak0632 14 วันที่ผ่านมา +11

    చాలా మంచి విశ్లేషణ SIR

  • @adaparamarao2427
    @adaparamarao2427 15 วันที่ผ่านมา +6

    Excellent authentic information expressed by Satya Murthy garu
    Thank you
    Dr. Prof. Adapa Rama Rao

  • @prabhavathidronamraju975
    @prabhavathidronamraju975 15 วันที่ผ่านมา +9

    Super sir Mee visleshana 🎉

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada1966 15 วันที่ผ่านมา +9

    Good.

  • @p.mukundarao706
    @p.mukundarao706 13 วันที่ผ่านมา +8

    యదార్ధ విశ్లేషణ.బాగుంది

  • @prakasharjara6523
    @prakasharjara6523 15 วันที่ผ่านมา +7

    very good explanation sir

  • @venkataramanachitti1624
    @venkataramanachitti1624 10 วันที่ผ่านมา +1

    చాలా మంచి విశ్లేషణ రాజకీయాలు కు అతీతంగా మంచి పాజిటివ్ దృష్టిలో చెప్పడం బాగుంది సూపర్

  • @maddilisankararao-jl7jf
    @maddilisankararao-jl7jf 15 วันที่ผ่านมา +5

    Very good

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf 15 วันที่ผ่านมา +5

    Good analysis of the subject .

  • @munagalasubrahmanyam429
    @munagalasubrahmanyam429 15 วันที่ผ่านมา +4

    Super explanation.

  • @SantoshKumar-mo9qe
    @SantoshKumar-mo9qe 5 วันที่ผ่านมา

    Rightly said sir

  • @srinivasgorlli425
    @srinivasgorlli425 13 วันที่ผ่านมา +1

    Excellent 💯 👍👍👍 💯💯💯. Very very good sir

  • @sweetyevergreen182
    @sweetyevergreen182 15 วันที่ผ่านมา +5

    Sir ,you are true journalist🎉

    • @arunatekuri
      @arunatekuri 14 วันที่ผ่านมา

      CORRECT

  • @Himaja-x2l
    @Himaja-x2l 15 วันที่ผ่านมา +5

    A p. Super. World. Class

  • @suryaharanathamurthypolapr2301
    @suryaharanathamurthypolapr2301 13 วันที่ผ่านมา +1

    Very nice description

  • @NaredcoKukatpally-d4u
    @NaredcoKukatpally-d4u 11 วันที่ผ่านมา +1

    సూపర్బ్. సత్యమూర్తి గారికి ధన్యవాదములు 😊

  • @SkkarimullaShaik
    @SkkarimullaShaik 13 วันที่ผ่านมา +1

    Super ❤

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 15 วันที่ผ่านมา +9

    సత్యమూర్తి గారూ! మీ విశ్లేషణ చాలా బాగుందండి. యెదుగూరి సందింటి కుటుంబం రాష్ట్రానికి శనిలా దాపురించింది. ఆ కుటుంబానికి శాశ్వతంగా రాజకీయ సమాధి కడితే గానీ రాష్ట్ర భవిష్యత్తు పదిలంగా వుండదు.
    ఇకపోతే, మోదీ గారు తరచుగా రాష్ట్ర పర్యటన చేయడమనేది, విజన్-2047 లో భాగమని నా అభిప్రాయం. 2047 నాటికల్లా జిడిపిలో చైనాను అధిగమించాలనే లక్ష్యంతో మోదీ పని చేస్తున్నారు. ఆ లక్ష్య సాధనకు కావలసిన వనరులు అంటే ముందుచూపు గల నాయకత్వం మరియు భౌగోళిక పరమైన అంశాలు ఆంధ్రలో పుష్కలంగా వున్నాయి. అలాగే ఎంపిక చేసుకున్న మరికొన్ని రాష్ట్రాల సహకారంతో 2047 నాటికి దేశాన్ని అనుకున్న గమ్యానికి చేర్చాలనే పట్టుదలతో మోదీ వున్నారు. దేశ భక్తి వుండి, అభివృద్ధికాముకుడైన మోదీలాంటి నేత 1947 లోనే మనకు దొరికివుంటే, భారత్ ఈ రోజున ప్రపంచంలోనే అగ్రస్థానంలో వుండి వుండేది.

    • @perurushoban7333
      @perurushoban7333 14 วันที่ผ่านมา

      What u said is obsolutely correct sir

    • @suryanarayana-vv4wv
      @suryanarayana-vv4wv 13 วันที่ผ่านมา

      Chandra babu garu ade uddeshyamutone pani chestunnaru, besides employment generation new technology to, aavaro teliyani varu tappulu aanchutu undadam vari hakku. Prajalu educate kaavali, e vishayamu lo.

  • @GanginaniChedrashekar
    @GanginaniChedrashekar 14 วันที่ผ่านมา +1

    Exlent sir

  • @jamanakarreyya5212
    @jamanakarreyya5212 12 วันที่ผ่านมา +1

    Very good deep analysis 👌 👏 👍

  • @arunatekuri
    @arunatekuri 14 วันที่ผ่านมา +4

    JAI HO THE LEO NEWS.
    JAI HO THE LEO NEWS .
    JAI HO THE LEO NEWS .

  • @lakkamrajuseetharamaraju975
    @lakkamrajuseetharamaraju975 14 วันที่ผ่านมา +1

    Exactly.
    Well said.
    Public should know everything and what is going on.

  • @phalgunrao7022
    @phalgunrao7022 13 วันที่ผ่านมา +1

    Very good analysis Sir Excellent 👌

  • @m.sahadevareddy2897
    @m.sahadevareddy2897 11 วันที่ผ่านมา +6

    ఈసారి చెప్పినది అక్షరాల 100% ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి చెప్పాడు చదువుకున్న మేధావులైన సరే ఉద్యోగస్తులైన సరే రైతులు కార్మికులు అందరూ తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ముఖ్యమంత్రి ఈ భారత దేశంలోనే లేడు ఆయన రాష్ట్రం కోసం ఎంతో తపన పడుతున్నాడు ఈ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారు జై ఆంధ్ర ప్రదేశ్

  • @anand136900
    @anand136900 6 วันที่ผ่านมา

    Satyamurthy gariki....thanks his explanation was very good..hats off

  • @gandikotaharikrishna6146
    @gandikotaharikrishna6146 10 วันที่ผ่านมา

    Baaga chepparu

  • @ovisweswar1672
    @ovisweswar1672 8 วันที่ผ่านมา

    Sir supper

  • @Himaja-x2l
    @Himaja-x2l 14 วันที่ผ่านมา +2

    World. Class. India. 1. City

  • @rlingam2602
    @rlingam2602 11 วันที่ผ่านมา +3

    PM గారికి సరైన మర్యాద, గౌరవం CBN గారి దగ్గర లభిస్తుంది. కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేయడం, తగిన విదంగా నిధులు విడుదల చేయడం జరుగుతుంది.

  • @rajarao8720
    @rajarao8720 13 วันที่ผ่านมา +1

    wonder speech 100% correct sir

  • @దేశభక్తుడు
    @దేశభక్తుడు 15 วันที่ผ่านมา +9

    ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మీ తరువాతే ఎవరైనా

  • @pullunaikjatavath6971
    @pullunaikjatavath6971 8 วันที่ผ่านมา

    Super sir meeru

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 9 วันที่ผ่านมา

    Good 👍🏼

  • @NHR9
    @NHR9 13 วันที่ผ่านมา

    Wonderful analysis sir , wishing many more. Congratulations and hats off to you.

  • @adivishnu789
    @adivishnu789 12 วันที่ผ่านมา

    Good one sir

  • @pullunaikjatavath6971
    @pullunaikjatavath6971 8 วันที่ผ่านมา

    Sir me speech exlent sir

  • @manthakishore
    @manthakishore 12 วันที่ผ่านมา

    Good explanations

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 12 วันที่ผ่านมา

    👌👌👌🙏🙏🙏

  • @kspsarma6399
    @kspsarma6399 10 วันที่ผ่านมา

    Satyamurthy garu great analijation

  • @chandragh1342
    @chandragh1342 12 วันที่ผ่านมา

    Exacllent gaa cheppaaru sir

  • @AshokKumar-kk1il
    @AshokKumar-kk1il 8 วันที่ผ่านมา

    It is very good explanation regarding development of our state under leadership of Sri N.Chandra Babu and Sri Narendra Modi with excellent vision enrichment of status as Akanda Bharath.Thanks for analysis of present stage.

  • @seshasairoyyuru6292
    @seshasairoyyuru6292 13 วันที่ผ่านมา +1

    👍కంగ్రాట్స్

  • @lalithapoornaKala
    @lalithapoornaKala 8 วันที่ผ่านมา

    Out of the box alochinchavayya.......

  • @SivasankarreddyNeelam
    @SivasankarreddyNeelam 11 วันที่ผ่านมา

    బాగా చెప్పారు సార్

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli 11 วันที่ผ่านมา +3

    గత పది సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు తిరస్కరించి అన్యాయం చేశారు. జగన్ రెడ్డిని ప్రోత్సహించి, తద్వారా టీడీపీని కాలరాయడానికి తీవ్రప్రయత్నం చేశాడు.గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి అరాచకపాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం చూసిన నరేంద్ర మోడీ పశ్చాత్తాపం చెంది ఇప్పుడు తన తప్పు దిద్దుబాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహకరిస్తున్నారు. చంద్రబాబు పునరాగమనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పునర్వ్యవస్థీకరణ త్వరితగతిన జోరుగా సాగుతోంది, పారిశ్రామిక విప్లవం పునరుజ్జీవం పొందుతోంది

  • @shaikshameersaheb4717
    @shaikshameersaheb4717 15 วันที่ผ่านมา +3

    Sri satyamoorthy gari analysis is good one.y because tis type of analysis should know the knowledge in economics n political scence in graduation r post graduate level..he used words auxillator n multi player..leads to growth n employment generation..am I correct satyamoorty garu.

  • @lalithapoornaKala
    @lalithapoornaKala 8 วันที่ผ่านมา

    Vishayam cleargane ardham ayyindhanukuntanu.

  • @RaghuElKAMADI
    @RaghuElKAMADI 15 วันที่ผ่านมา +5

    Truth is not the same as explained, నిజంగా పైన చెచ్పిన విడం గా వాస్తవమా baised వ్యూ లో వుంది, చంద్ర బాబు నాయుడు గారు ప్రాముఖ్యత సీట్లు support valla so now modi is looking at ఆంధ్ర బో thats the trueth satya murthy garu, meru చెప్పేది partial ga ఉంది analysis

  • @NarendarKatteboina
    @NarendarKatteboina 10 วันที่ผ่านมา +2

    సార్ మీరు చెప్పింది వాస్తవం ఐతే 2014-2019మధ్య కాలములో మోడీ govt ఆంధ్రప్రదేశ్ కు హెల్ప్ చేయవచ్చు గా.మోడీ అటువంటి వ్యక్తి అసలు కాదు చాలా స్వార్థ్పరుడు.మీరు చెప్పింది 100%ఆవాస్తవం .

    • @prasunadevi6077
      @prasunadevi6077 9 วันที่ผ่านมา

      చేయవచ్చు తీసుకునే చేయి కూడా అనుకూలంగా పెట్టాలి కదా

  • @KSrinivasaSarma
    @KSrinivasaSarma 4 วันที่ผ่านมา +1

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కేవలం పవన్ కల్యాణ్ ఆధారంగా మాత్రమే పెట్టుబడులు కేంద్రం చేస్తోంది అన్నది నిఖార్సైన నిజం. కానీ తెలివిగా మీడియా ముసుగులో ఆ క్రెడిట్ అంతా చంబా దే అన్నట్లు ప్రచారాలు చేయించుకుంటున్నాడు. చంబా కు మూడేనాటికి,పవన్ ముఖ్య మంత్రి అయ్యేనాటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి పథంలో ఉండాలి అనే దే మోదీజీ,పవన్ ల సంయుక్త ఆలోచన. చంబా కి ఉద్వాసన, పవన్ కు ముఖ్య మంత్రి పదవి అతి త్వరలో నే జరుగుతాయి.

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 12 วันที่ผ่านมา

    కరెక్ట్ గా చెప్పారు రియల్టీ ఉండి

  • @kgnarayan6701
    @kgnarayan6701 15 วันที่ผ่านมา +5

    NCB embraced Modi but no option and choice. Both CM and PM are Visionaries. But BJP's game ?

  • @nagamanikasaraneni2490
    @nagamanikasaraneni2490 13 ชั่วโมงที่ผ่านมา

    Satyamurti gaaru mee visleshana excellent sir. Enno teliyani vishayaalu telusukunnam. Aims ki water ivvani ex cm arachakalu vini AP prajalu ikanaina amdhakaram vadili abhivruddi vaipu adugeyalani asiddam sir

  • @rlingam2602
    @rlingam2602 11 วันที่ผ่านมา +1

    తెలంగాణ లో కెసిఆర్ గారు PM గారికి సరైన గౌరవం, మర్యాద ఇచ్చాడా? ఆలోచించండి?

  • @veeramotupalli3905
    @veeramotupalli3905 10 วันที่ผ่านมา

    What about విశాఖ స్టీల్ plant, what about Aadani బిజినెస్సెస్ in AP.

  • @SankarPasupureddy-dc9cj
    @SankarPasupureddy-dc9cj 13 วันที่ผ่านมา +2

    ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర, ఎగ్ ఆంధ్ర, అనుకుంటున్నారు, పోలవరం ప్రాజెక్ట్, అమరావతి అభివృద్ధి, రోడ్స్, పరిశ్రమలు అంటే

  • @lalithapoornaKala
    @lalithapoornaKala 8 วันที่ผ่านมา

    Direct ga 2047 Ani correct point nu touch chesaru.

  • @KrishnamurthyYadalam
    @KrishnamurthyYadalam 14 วันที่ผ่านมา +1

    First Hats off to Senior Journalist Sri Satya Murthy, because he expressed not only his good thoughts and but also informed the reality words to all the people. So once again his good words hear by all and observe, think in a good way for the Development & Welfare of the Andhra Pradesh and people. Thanks to all.

  • @kaavyasri2705
    @kaavyasri2705 12 วันที่ผ่านมา +2

    రకరకాల "ముద్దలు... ముద్దులతో 5y గడిపేసిన JMR Group ఇప్పుడు అంతకంటే ఏమి అడగగలరు... కానీ 2047 vision ను కొనసాగించే కార్యక్రమం శ్రీ CBN గారు తన సామర్ధ్యం కు తులాతూగే వ్యక్తులని teaining చెయ్యాలి ఇక్కడ కుటుంబ వ్యక్తుల ప్రమేయం వుండకూడదు

  • @gopimandapati874
    @gopimandapati874 12 วันที่ผ่านมา

    😁👌👌🤝🤝👏

  • @CHIMAKURTHYMALLIKARJUNARAO
    @CHIMAKURTHYMALLIKARJUNARAO 12 วันที่ผ่านมา +7

    సార్ మా నా అదృష్టం బాగుండి ప్రజలకు బాగా పనిచేసే ముఖ్యమంత్రి దొరికాడు కనుక ఈ ముఖ్యమంత్రి ఉన్నంతకాలం మనకు ఫండ్స్ బాగానే వస్తాయి పనులు బాగానే జరుగుతాయి సార్ మన మాజీ ముఖ్యమంత్రి జగన్ లాగా ఎవడు పనికిమాలిన పనులు చేయడు ఈ విషయం ఆంధ్ర ప్రజలు అందరూ తెలుసుకోవాలి

  • @arunatekuri
    @arunatekuri 14 วันที่ผ่านมา +1

    JAI HO PULIPAKA SATYA MURTY.
    JAI HO PULIPAKA SATYA MURTY.

  • @gouraiahbollam8099
    @gouraiahbollam8099 10 วันที่ผ่านมา

    ఇది అందరు తెలుసు కోవలిసిన విషయం మనము యే పార్టీ అయిన కానీ కేంద్రాన్ని మన రాష్ట్రము కోసము కేంద్రాన్ని గౌరవించాలి అంతే గాని నేను kendra💋ప్రభుత్వాని అడుగులా అనే అహంకారం ఉండకూడదు గత ప్రభుత్వ ఆలోచన విధానం గురించి ఇది తెలంగాణ లేదా ఆంధ్ర అని కాదు ఇది నేర్చుకోవాలలి అంతేకాని ఎదో సెంటిమెంట్ అని వారికీ అధికారం ఇస్తే మేమే తుడుం అంటే ప్రజలు అంత ముర్కులా

  • @uchinthalaiah8832
    @uchinthalaiah8832 7 วันที่ผ่านมา

    Why gdp decreased

  • @chandrasekhar1789
    @chandrasekhar1789 5 วันที่ผ่านมา

    Sir agandi vishakaku steel plant ki coal and steel mains ekkada

  • @lalithapoornaKala
    @lalithapoornaKala 8 วันที่ผ่านมา

    Kani adhe target reach avvataniki mercury group kuda sincere ga work chesthundhi.

  • @AdirajuAmarnadh
    @AdirajuAmarnadh 14 วันที่ผ่านมา +1

    అన్నా అడుగుగేస్తే మాస్ బజన సంగం చిదలు వేయడం మొదలెట్టింది. జగన్ టైమ్‌లో విశ్లేషణ చేయను వీరు నోర్లు తెరుస్తున్నారు

  • @sathyanarayana9307
    @sathyanarayana9307 14 วันที่ผ่านมา +1

    Bhoomi vallu sekarinchu కున్నారుగా sir

  • @rite2isaisa31
    @rite2isaisa31 13 วันที่ผ่านมา

    Simple....CBN_PAVAN combo brand value🤠

  • @NarendarKatteboina
    @NarendarKatteboina 10 วันที่ผ่านมา

    మీరు చెప్పిందే నిజమైతే అమరావతి కి హెల్ప్ చేయవచ్చు గా.ఎన్నో central govt organisation s అమరావతి లో పెట్టవచ్చుగా.

  • @chandrasekhar1789
    @chandrasekhar1789 5 วันที่ผ่านมา

    Sir kodiga tagandi according to the ap socio economic survey 2023-24 clean and sustainable energy sdg place first 1 st place

  • @k.b.ramamurthy9342
    @k.b.ramamurthy9342 11 วันที่ผ่านมา

    Last 5 years when AP was being ruined by previous govt. nobody except PK garu was bothered about CBN garu & didn't even condemn his arrest .
    Today with wry smile

  • @lalithapoornaKala
    @lalithapoornaKala 8 วันที่ผ่านมา

    Mari 2047 actual situation!.......Vila Vila.......

  • @NarendarKatteboina
    @NarendarKatteboina 10 วันที่ผ่านมา

    28సెంట్రల్ ఇన్స్టిట్యూట్ లు ఎక్కడ వచ్చినాయి .మీకు తెలుసా

  • @prabhakarraoch3813
    @prabhakarraoch3813 10 วันที่ผ่านมา

    Matalu very Sweet master,meru TDP CM iyithe india japan.

  • @VenkateswarluYadati-ey8gg
    @VenkateswarluYadati-ey8gg 10 วันที่ผ่านมา

    హైదరాబాద్ ను దేశ రాజధాని చేయాలి అనే ఉద్దేశం తో వస్తున్నారో ఏమో

  • @sathiraju7982
    @sathiraju7982 15 วันที่ผ่านมา +4

    అంటే ఆయనకి ఇప్పటికైన బుద్ధి వికసించినట్లైనా !!?

  • @chandrasekhar1789
    @chandrasekhar1789 5 วันที่ผ่านมา

    Green co project Jagan time lo vachindhi

  • @RajeshYeddula-t9e
    @RajeshYeddula-t9e 10 วันที่ผ่านมา

    Pratyeka hodha endhuku ivatam ledu sir

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 9 วันที่ผ่านมา

    Modi is planning to use Pavan as another Ekanad Shinde to occupy AP.

  • @venkateswarluk5133
    @venkateswarluk5133 15 วันที่ผ่านมา +1

    It is unfortunate that TDP supporters blame YCP and YCP supporters blame TDP but don't say why we are still waiting for the SCS, port, funds to Polavaram and the capital etc.

  • @sathiraju7982
    @sathiraju7982 15 วันที่ผ่านมา +3

    ఆ అయిదు సంవత్సరాలు సంకలు నాకి........

    • @vasu0870
      @vasu0870 15 วันที่ผ่านมา +1

      Neeku emiti nashtam… prajalu jagan laanti avineeti parunni, jagan modi ni naakaledaa? Lopalaki velli kaallu mokki vachevaadu… Delhi meetings lo emi jarigindi okka roju koodaa bayataku vachi cheppina dhaakalaalu levu last 5 years lo

  • @lalithapoornaKala
    @lalithapoornaKala 8 วันที่ผ่านมา

    2021_2024 just sample situation nu Ruchi chupisthene .........gila gila.......

  • @bvan4958
    @bvan4958 11 วันที่ผ่านมา

    Sollu iena super chapparu

  • @Krishnachaitanya-ky4qx
    @Krishnachaitanya-ky4qx 14 วันที่ผ่านมา

    Mare abn radhakrishna garu yala cheparu mana cm gurunchi

  • @bvan4958
    @bvan4958 11 วันที่ผ่านมา

    Green energy 2023 lo jagan open chasadu

  • @chandrasekhar1789
    @chandrasekhar1789 5 วันที่ผ่านมา

    🥁🥁🥁🥁🥁🥁🥁🪘🪘🪘

  • @RajeshYeddula-t9e
    @RajeshYeddula-t9e 10 วันที่ผ่านมา

    Industries 5paisalu ichhi 5kotlu kottestunnaru

  • @anuradhapuvvada692
    @anuradhapuvvada692 11 วันที่ผ่านมา

    Sathya murthy garu jagan ki knowledge emanna unnada Chaduvu sandhya leni vadini c m ga ennukunte rastram emouthundi cheppamdi

  • @RajeshYeddula-t9e
    @RajeshYeddula-t9e 10 วันที่ผ่านมา

    Green ko pk chusi emannadu, yuvatha ku 12,14 hours duty vetti chakiri cheistunnaru

  • @RajeshYeddula-t9e
    @RajeshYeddula-t9e 10 วันที่ผ่านมา

    Wrongly said sir

  • @SriHari-x6l
    @SriHari-x6l 10 วันที่ผ่านมา +1

    Jagan. Malli. Wasthea
    Sarwanasanam.thapadu

  • @ananthpanamgipalli443
    @ananthpanamgipalli443 13 วันที่ผ่านมา

    If the PM supports Andhra it will be the second Gujarat. As well as up also.Please think deep in my post.