Mattapalli Sri Lakshmi Narasimha Swamy Temple I Wonderful History I by SAHITYA TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • తెలంగాణ రాష్ట్రంలో వున్న నారసింహ క్షేత్రాలలో ముఖ్యమైన, మహా మహిమాన్వితమైనది క్షేత్రం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి. ఇది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కి దగ్గరలో కృష్ణానదీ తీరంలో వుంటుంది. విశాలమైన ఆలయ ప్రాంగ్రణంతో అనునిత్యం వచ్చిపోయే భక్తులతో కళకళలాడుతూ వుంటుంది. ప్రదక్షిణలు చేసినంత మాత్రాన పలకరించే కొండంత దేవుడు కోరమీసాల మట్టపల్లి నారసింహుడు. ఈ ఆలయానికి అబ్బురపడే చరిత్ర వుంది. మట్టపల్లిని సందర్శించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కృపకు పాత్రులుకండి.
    #Amazingtemple#mattapallisrilakshminarasimhaswamy

ความคิดเห็น • 30