అక్కడ ఉన్నది బాల ఉగ్ర నరసింహ స్వామి లక్ష్మీ నర్సింహ స్వామి కాదు స్వామి పెరిగి పెద్ద అయ్యాక లక్ష్మీదేవిని వివాహ మాడి లక్ష్మీనరసింహుడవుతారు అప్పటి వరకు ఓపిక పట్టండి
ఈ గోల ఇలాగే ఉంటుంది త్వరగా కేసీఆర్ సారూ కల్పించుకొని అక్కడ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని అన్ని మంచి పనులు జరిపించాలని ఒక భక్తునిగా నేను కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ 🌹🕉️🌹
దేవ ఆదాయం ఆదాయం వచ్చే దగ్గరికి మాత్రమే వచ్చే దేవాదాయ ఈ ఆదాయాన్ని తీసుకుని పోయి అన్యమతస్తులని పోషించి ఆదాయానికి కారకులైన ఆ హిందూ సమాజానికి చేటు చేస్తున్నందుకు రావాలా చాలు...మనలో చైతన్యం రావాలి...జై యార్రాద్రి బాల ఉగ్ర నర్సింహా
@@venkateshkolavenkey7360 prove ayindi kani pandu swamy ki study kuda important . Athani loki devudu vachadu athane devudu kadu devudiki brhamana pooja avasarm vedalu chadivina varu arhulu 8 th class chadive abbayi pooja m chestadu chairman is 200% right
బాల ఉగ్ర నరసింహ స్వామి అనండి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఎలా ఉంటారు బాలుడు యువకుడు అయ్యాక లక్ష్మీదేవిని వివాహ మాడి లక్ష్మీనరసింహుడవుతారు అప్పటి వరకు ఓపిక పట్టండి
Chairman garu chala peddamanishe and vudharamuga prathipalamu asinchakunda seva chesthunaru. Media nagetive ga kakunda positive ga saharinchandi. Yedhina temple construction start chesthe problemd ravadam common. My personal opinion everything Swami varu cheinchukuntaru. Jai Sri Narasimha Swamiye namaha.
కేవలం ఆ పండు స్వామి దళితుడు అయినందుకు పక్కన పెడుతున్నారు .. ఆ గుడి వెలిసిన అప్పటి నుండి ఇప్పటి వరకు 50కోట్లు పండ్స్ వచ్చాయి అంట..నువ్వు ఎవడివి జీతం ఇవ్వడానికి.. భూమి పండు స్వామి ది...తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు..నేను నిన్న అక్కడికి వెళ్ళాను ఆ విలేజ్ లో అడిగాము తన మీద కుట్ర జరుగుతోందని సమాచారం..చైర్మెన్ పెద్ద అవినీతి పరుడు...
ఈ గోల ఇలాగే ఉంటుంది త్వరగా కేసీఆర్ సారూ కల్పించుకొని అక్కడ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని అన్ని మంచి పనులు జరిపించాలని ఒక భక్తునిగా నేను కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ
అంతా బాగానే ఉంది కాని ఈ బ్రాహ్మణ జాతి వాళ్లు చేసే అరాచకాల వల్ల మన హిందువులు వేరే మతానికి ఆకర్షితులు అయితున్నారు... ఇక విషయానికి వస్తే "వేదంలో" పుట్టిన ప్రతి వ్యక్తి బ్రాహ్మణులు కారు అని చెప్తుంది. మరి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి పెరిగిన ఈ కుల పిచ్చి వున్న ఆచారాలతో అంటరాని తనం చూపించేవారు వేదం ప్రకారం బ్రాహ్మణులు కారు కాజలరు.. ఆది శంకరచార్యులు అద్వైతం అదే చెప్తుంది వారు బ్రాహ్మణుల ఆధిపత్యని అణిచి వేశారు..... """ పండు స్వామి విషయానికి వస్తే ఆ బ్రాహ్మణ వాళ్లు అలా చెప్పడం తప్పు. పండు స్వామి 8th class కదా మరి మీరు ఒక బాడీ మీటింగ్ పెట్టి అతన్ని వేద పాఠశాల లో వేసి వేదం నేర్పి అతనిని ప్రధాన అర్చకునిగా పెట్టి అతని తో సేవలు అందించవచ్చు. అతనికి ఉపాధి, గౌరవ మర్యాదలు లభిస్తాయి. అల చేస్తే సమాజం లో వేదం ప్రకారం పుట్టిన సద్ బ్రాహ్మణుడు కనిపిస్తాడు. మన హిందూ ఉనికి కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
మీరు ఎన్ని చరిత్రలు చదివారు అసలు లేదు అనడానికి మీరు ఎవరు అంతా అయ్యనే గుర్తుంచుకో ఓం అచ్యుతాయ నమః అంటే చీకటి శూన్యం నువ్వు కళ్ళు మూసుకుంటే కనపడేది అదే శివ తత్వం ఆయనే శివుడు ఓం అనంతాయ నమః అంటే అంతటా ఉన్నాడు ఇప్పుడు నువ్వు అనే ప్రతి వాక్కు వింటాడు అతనే లక్ష్మినారాయనుడు అనంతం ఎక్కడ లేడు అనటానికి లేదు. ఓం గోవిందాయ నమః అంటే కలియుగంలో కోరిన కోరికలు తీర్చే ఆ శ్రీ నివాసుడు అందుకే తిరుపతికి వెళ్లి కోరిక తీరగానే మొక్కులు చెల్లిస్తారు ఇప్పటికైనా నేను నాది అనేది మరచి అంతా ఆయనే అనుకో అంతా మంచే జరుగుతుంది
అంతే తప్ప అక్కడ గుడి చైర్మన్ గారు ఎవరి మీద కేసులు పెట్టకూడదు ఎందుకు అంటే అది దేవుడి కార్యక్రమం దేవుడు గుడి గురించి అందరి ఏకమై పరిష్కరించుకోండి కేసులు దాకా పోవద్దు ఇది ప్రజల మాట భక్తుల మాట👏👏👏
@@perumallaobulaiah966 మొత్తం డ్రామా బండ రాయి కి బొట్లు పెట్టి దేవుడు అంటున్నారు. అటువంటి అనవలు చాలా ఉంటాయి. అందుకే హిందూ ధర్మన్ని ఎగతాలి చేస్తున్నారు. ఇటువంటి పనులు వల్లే
దేవుడు ఉన్నాడు నేను ఎవరికీ సపోర్ట్ చేయట్లేదు కానీ అక్కడ ఉన్నటువంటి గుడి చైర్మన్ గారు ఉన్నారు కదా ఆయన గారికి ఆ ఉగ్ర నరసింహుడు కలలో వచ్చి చెప్పితే తప్ప అక్కడ ఉన్నటువంటి గొడవలకి పరిష్కారం కాదు అంతా ఆ దేవుడు దయ ఏది ఏమైనా అందరూ బాగుండాలి అందులో అక్కడ వాక్కు చెప్పే వాళ్ళు బాగుండాలి ఆ చిన్న బాలుడు బాగుండాలి అక్కడ ఉన్నటువంటి గుడి చైర్మన్ బాగుండాలి అందరూ ఏకమై పరిష్కరించుకోండి గొడవల వల్ల ఎక్కువ తీసుకోవద్దు ఇది ప్రజల మాట👏👏
యావత్ ప్రజానీకానికి. భారతీయ సనాతన ధర్మశాస్త్ర సిద్ధాంతాల ప్రకారం. ఎక్కడ ఎప్పుడు ఎవరు దేవుడు కాదు కాజాలడు. అహం బ్రహ్మాస్మిః. ఈ సరీరం ప్రకృతి నుంచి వచ్చింది కనుక బ్రహ్మ స్వరూపం అని గ్రహించి నీ తోటి మానవులను ప్రేమించు అని చెప్పడం దాని అర్థం. అయమాత్మా బ్రహ్మ. నా ఆత్మ బ్రహ్మము యొక్క స్వరూపము నుంచి సృష్టించబడింది అని. ఏ ఒక్కడు దేవుడు కాదు దేవునికి
జై బాల గురు నరసింహ స్వామికి జై🙏🙏 పండు స్వామికి మధ్యల జగన్నాథం కి కమిటీ సభ్యులు అందరి మధ్యల పంచాయతీ పెట్టింది BG TV ఈ పేరుతో మార్కెట్లోకి కొత్త బిచ్చగాడు వచ్చాడు భక్తులందరికీ గందరగోళం లో పడేశారు వీళ్ళ సంగతి బాలగ్రహ స్వామి చూసుకుంటాడు భక్తులు భయపడాల్సిన అవసరం 🙏🙏🙏🙏🙏
స్వామీ వారి కి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించ్చా లా అయితే మొదట ఎక్కడ కూడా దేవతలు ఆగమ శాస్త్రం పురోహితం చేసే వారికీ దేవుడు కనబడి వెలసిలేదు స్వామీ వారి కి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించ్చాలి అంటే ఆ దేవుడే అడుగుతారు కానీ అడగలేదు.అలంటప్పుడు పండు స్వామీ నీ దేవుడు నుంచి దూరం చేయడం కరక్ట్ కాదు. ఇదీ కమిటీ నీర్వకమే.
Aa pilladi loki devudu vachadu pilladu devudu kadu 8 th class chadive chinna pilladu m poojalu chestadu brain undali konchm aina . nijm ga devudu unnadu aa pilladu chaduvukovali poojalu cheydanki veda pandithayalu chadivinavaru chestaru
ఆ అబ్బాయికి ఆలయానికి ఉన్న అనుబంధం విడదీయరానిది ఆ అబ్బాయి ఇంటి వద్ద క్యూలు కట్టించినా, టికెట్లు తీసుకుని అధికంగా డబ్బులు వసూలు చేసుకున్న అది ఇతరులకు ఏమాత్రం అయినా అనవసరమైన విషయం. ఆ అబ్బాయి తెలిసి చేసిన కావాలని ఉద్దేశం పూర్వకంగా చేసినప్పటికీ కూడా ఆ సేవలను భగవంతుడు వినియోగించుకున్నాడు ఇప్పటినుంచి ఆ అబ్బాయి ఆలయానికి ఏ విధమైన సేవలు చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ అతని తరతరాలకు కూడా అతని వంశాల వారికి ఉచిత వీఐపీ దర్శనం అమలులో ఉండాల్సిందే హుండి ఆదాయం నుంచి ఆలయం సంపాదించుకునే డబ్బులలో ఆలయ సంపాదనకు ఖర్చు చేయగా మిగిలిన(మిగిలితే) సంపాదన నుంచి ఆ అబ్బాయి నెలసరి సరుకుల డబ్బులు ఆలయం నుంచి అతని ఇంటికి వెళ్ళాలి...
😂ఈ పండు స్వామి తండ్రి వెళ్లిన ప్రతీ వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు... భక్తుల దగ్గర....ఇది ఈ ఛానల్ గమనించలేదు...😂😂 ఒక్కరోజు వస్తాడు దేవుడు అంటే కానీ ప్రతీ రోజు ఒంటి మీదికి వస్తున్నాడు అంట...
Aum namo Bala rudra narasimha. Swamy, meeku devuni anugraham mee meedha unnadhi kanuka meeru commission loo thinetolaku bayapada vaddhu. Aum sri sri Lakshmi nrusimha swamy namo namaha.
పండుస్వామి(బాలఉగ్రనరసింహస్వామి)కి నెలకి 50000 వెలు జీతం ఇస్తాడు అంటా. దేవుడు దేవుడు అని చెప్పి చివరికి దేవుడిని జితగాడిని చేశారు. ఇంకేం చేస్తారో చూద్దాం.
Sir, Bakthulu enduku evali amount memu kasta PADI enduku evali mana hindu religion eni god's unna manamu venaka badi unnamu god's Anni varalu thirsthunnada mari mana India borders lo duvuni undamani chapandi problem solve avuthundi kada
నేను వెళ్ళాను
గుడి దగ్గర చాలా బావుంది..
వేల మంది ప్రజలు వస్తున్నారు..
జై లక్ష్మీ నరసింహ స్వామి
Chala bagundha erripuka first nunchi chudura...asalu ela swamy puttadu akada😂
అక్కడ ఉన్నది బాల ఉగ్ర నరసింహ స్వామి లక్ష్మీ నర్సింహ స్వామి కాదు స్వామి పెరిగి పెద్ద అయ్యాక లక్ష్మీదేవిని వివాహ మాడి లక్ష్మీనరసింహుడవుతారు అప్పటి వరకు ఓపిక పట్టండి
బైరి నరేష్ గారిని అక్కడికి పోవాలని కోరుతున్నాను
నాకు తెలిసి దేవుణి పేరుతొ దంద ఇది ..
గవర్నమెంట్ ఆదర్యం లొ జరగాలాని కోరుకొంటు జై శ్రీరామ్
చైర్మన్ గారు చాలా చక్కగా వివరించారు కరెక్ట్ లీడర్
Vedi chairman pandubdemudy emi game ra vatalu kudaraka natakalu
50000 జీతం ఏ దుకు ఇవలనుకున్నారు
Chairman modda cheeku po
పండు స్వామి దళితుడు కాబట్టి
జై ఉగ్ర నరసింహ స్వామి
Jai laxmi narasimha swamy
Jai Bala ugra Lakshmi Narasimha Swamy anugraham
Challaga kaapadu swamy
Jaganku Nyayam jaragali swamy Mee anugraham tho
Jai narshimha jaijai narshimha,duulla gutta swayambu baala vugra narshimha swamy🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ గోల ఇలాగే ఉంటుంది త్వరగా కేసీఆర్ సారూ కల్పించుకొని అక్కడ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని అన్ని మంచి పనులు జరిపించాలని ఒక భక్తునిగా నేను కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ 🌹🕉️🌹
Masthu chesthadu kcr karimnagar Dallas ayindhi kodagattuki 100 kotlu annadu adhi ledhu ippatikayina marurra kcr bajana aa inkoti ippudu niku reply ichina kcr ni thittina anukoni nenu bjp ledha inko party vanni anukoni thittikunta pettaku Telangana rakamundhu nundi ippatiki government nundi okka pathakam kuda pondhani gulf pravasini a party ni nenu support cheyyanu
😂😂😂neku full botle pakka
@@ravanram4001 naka antha scene ledhu bro
దేవ ఆదాయం ఆదాయం వచ్చే దగ్గరికి మాత్రమే వచ్చే దేవాదాయ ఈ ఆదాయాన్ని తీసుకుని పోయి అన్యమతస్తులని పోషించి ఆదాయానికి కారకులైన ఆ హిందూ సమాజానికి చేటు చేస్తున్నందుకు రావాలా చాలు...మనలో చైతన్యం రావాలి...జై యార్రాద్రి బాల ఉగ్ర నర్సింహా
Pandu swamy vishayam lo meeru tisuknna nirnayam chala bagundi 🧡🧡🙏🙏
Adhem kadhu pilladi vallane balanga gramastulu namminaru athani valle dhevudu akkada unnadu ani fruw ayyindhi
Pandu swamy commercial ayyadu
Nenu token rapiddham ani adigithe min 1000/- anta, appude commercial aipoyadu
@@veerav5760 vallu Money kosame ee drama bro
Pandu swamy ledu gundu swamy ledu , vanni bokkalo veste nijalu kakkutadu.
Money kosam Hindu Dharmanni nashanam chestunnaru
@@venkateshkolavenkey7360 prove ayindi kani pandu swamy ki study kuda important . Athani loki devudu vachadu athane devudu kadu devudiki brhamana pooja avasarm vedalu chadivina varu arhulu 8 th class chadive abbayi pooja m chestadu chairman is 200% right
ధనమూలం,ఇదం జగత్ 👌
జై శ్రీమన్నారాయణ 🙏✊✊✊✊✊🚩
Temple develop kavali, Devotes ravaali, chairman gaari lo Nijamundhi.
స్వామి నిత్యం బాలుడిగా పూజలు అందుకోవాలి
Narasimha Payam Narasimha rakshanam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🪷🪷🪷🪷🪷
దేవుడు తమ్ముడు అని పిలిచినా డా ఇన్ని videos బయటికి వచ్చిన నాయి కానీ మీరు చెప్పింది ఎక్కడ వినలేదు చూడలేదు
దేవుడు "తమ్ముడు" అని పిలవటం ఏమిటి.. అందరూ దొంగ వెదవలే ..దేవుని పేరుతో మోసాలు
Jai Bala uagra Laxmi Narasimha Swamy ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాల ఉగ్ర నరసింహ స్వామి అనండి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఎలా ఉంటారు బాలుడు యువకుడు అయ్యాక లక్ష్మీదేవిని వివాహ మాడి లక్ష్మీనరసింహుడవుతారు అప్పటి వరకు ఓపిక పట్టండి
Jai sri laxmi narasimha swamy🙏🙏🙏🙏🙏
Orey erripuka srilaxmi endhira puka..vallemo bala ugra antunte😂🖕
ఇక్కడ ఉన్నది బాల ఉగ్ర నరసింహ స్వామి యువకుడు అయ్యాక లక్ష్మీదేవిని వివాహ మాడి లక్ష్మీనరసింహుడవుతారు అప్పటి వరకు ఓపిక
Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha
Chairman garu chala peddamanishe and vudharamuga prathipalamu asinchakunda seva chesthunaru. Media nagetive ga kakunda positive ga saharinchandi. Yedhina temple construction start chesthe problemd ravadam common. My personal opinion everything Swami varu cheinchukuntaru. Jai Sri Narasimha Swamiye namaha.
Jai Bala ugra narasimha swamy 🙏🙏🌸🌺💐💐🌺🌸🌸🌼💐🌺🌺🌸🌸🌸💐💐🌼🌸🌸🌸
జై బాల యువక వృధ్ధ నర్సింహ స్వామి
Super sir om namo narayana
Ur number plzzz
కేవలం ఆ పండు స్వామి దళితుడు అయినందుకు పక్కన పెడుతున్నారు .. ఆ గుడి వెలిసిన అప్పటి నుండి ఇప్పటి వరకు 50కోట్లు పండ్స్ వచ్చాయి అంట..నువ్వు ఎవడివి జీతం ఇవ్వడానికి.. భూమి పండు స్వామి ది...తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు..నేను నిన్న అక్కడికి వెళ్ళాను ఆ విలేజ్ లో అడిగాము తన మీద కుట్ర జరుగుతోందని సమాచారం..చైర్మెన్ పెద్ద అవినీతి పరుడు...
Avunu gudi dagara ladies dress marchukuvadanike rooms kuda levu😊😊
Chair man garu correct
ఈ గోల ఇలాగే ఉంటుంది త్వరగా కేసీఆర్ సారూ కల్పించుకొని అక్కడ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని అన్ని మంచి పనులు జరిపించాలని ఒక భక్తునిగా నేను కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ
పిచ్చి నా మొడ్డ అది అంతా ప్లాన్... రాయి ని పట్టుకొని దేవుడు అంటారు... 🤦♂️🤦♂️
దేవుడు మీద కొందరి వ్యాపారం మానేసి, అదే ఉత్సాహం పాఠశాల కట్టిస్తే బాగుండ్డు.. దేవుడు పేరు చెప్పి వీళ్ళు దోచుకుంటున్నారు... దేవుడు చూస్తాడు...
Jai bala ugra narashimha swamy
Sir meru correct sir
Jai Laxmi Narshimha Swami Namaha
మరి ఏ బ్రాహ్మణుడు చూయించలేకపోయారు evalla బ్రాహ్మణుని తో పూజలు అంటున్నారు
ఇదే మణుధర్మ శాస్త్రం అంటే???? 🤷♂️🙇♂️🙅♂️🥲
Vidi matalu agrkula adipathymu lo hindu vadamu
👍👍👍👍👍
Chairman sir honest work
I am going to the temple
Chala manchi nirnyam teesukunnaru pandu swamyki kuda koncham viluva evvandi
Om sri Laxmi narasimha swamy ki jai
ఇక్కడ ఉన్నది బాల ఉగ్ర నరసింహ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి కాదు గమనించండి మీరు బాలుడికి చిన్న వయసులోనే పెళ్లి చేయాలని చూస్తున్నారు అన్యాయం
అంతా బాగానే ఉంది కాని ఈ బ్రాహ్మణ జాతి వాళ్లు చేసే అరాచకాల వల్ల మన హిందువులు వేరే మతానికి ఆకర్షితులు అయితున్నారు...
ఇక విషయానికి వస్తే "వేదంలో" పుట్టిన ప్రతి వ్యక్తి బ్రాహ్మణులు కారు అని చెప్తుంది. మరి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి పెరిగిన ఈ కుల పిచ్చి వున్న ఆచారాలతో అంటరాని తనం చూపించేవారు వేదం ప్రకారం బ్రాహ్మణులు కారు కాజలరు..
ఆది శంకరచార్యులు అద్వైతం అదే చెప్తుంది వారు బ్రాహ్మణుల ఆధిపత్యని అణిచి వేశారు.....
""" పండు స్వామి విషయానికి వస్తే ఆ బ్రాహ్మణ వాళ్లు అలా చెప్పడం తప్పు. పండు స్వామి 8th class కదా మరి మీరు ఒక బాడీ మీటింగ్ పెట్టి అతన్ని వేద పాఠశాల లో వేసి వేదం నేర్పి అతనిని ప్రధాన అర్చకునిగా పెట్టి అతని తో సేవలు అందించవచ్చు. అతనికి ఉపాధి, గౌరవ మర్యాదలు లభిస్తాయి. అల చేస్తే సమాజం లో వేదం ప్రకారం పుట్టిన సద్ బ్రాహ్మణుడు కనిపిస్తాడు. మన హిందూ ఉనికి కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
చైర్మన్ ఇంత చక్కగా వివరించిన తర్వాత కూడా అనుమానించడం అంటే ఇంత కంటే దరిద్రం ఇంకొకటి ఉండదు
అసలు నిజం గా బల ఉగ్ర నరసింహ స్వామీ ఎ చరిత్రలో లేదు కధ కొంచం ప్రజలు ఆలోచన చేయాలి
Yes correct.Asalu aa peru loneee thappu undi....
A buddhi I gadidalakunte enkenduku bro
Anna meeru super
పండుస్వామి చెప్పాడు జనం నమ్ముతున్నారు
జై బాల యువక వృధ్ధ నర్సింహ స్వామి
మీరు ఎన్ని చరిత్రలు చదివారు అసలు లేదు అనడానికి మీరు ఎవరు అంతా అయ్యనే గుర్తుంచుకో
ఓం అచ్యుతాయ నమః
అంటే చీకటి శూన్యం నువ్వు కళ్ళు మూసుకుంటే కనపడేది అదే శివ తత్వం ఆయనే శివుడు
ఓం అనంతాయ నమః
అంటే అంతటా ఉన్నాడు ఇప్పుడు నువ్వు అనే ప్రతి వాక్కు వింటాడు అతనే లక్ష్మినారాయనుడు అనంతం ఎక్కడ లేడు అనటానికి లేదు.
ఓం గోవిందాయ నమః
అంటే కలియుగంలో కోరిన కోరికలు తీర్చే ఆ శ్రీ నివాసుడు అందుకే తిరుపతికి వెళ్లి కోరిక తీరగానే మొక్కులు చెల్లిస్తారు
ఇప్పటికైనా నేను నాది అనేది మరచి అంతా ఆయనే అనుకో అంతా మంచే జరుగుతుంది
అంతే తప్ప అక్కడ గుడి చైర్మన్ గారు ఎవరి మీద కేసులు పెట్టకూడదు ఎందుకు అంటే అది దేవుడి కార్యక్రమం దేవుడు గుడి గురించి అందరి ఏకమై పరిష్కరించుకోండి కేసులు దాకా పోవద్దు ఇది ప్రజల మాట భక్తుల మాట👏👏👏
Om namo narayanaya
Thisukunna nirnayam bagundi pranalika prakaram munduku sagandi bhagavanthudu chusthadu👍🙏
Jai bala ugra narasimaha swamy
జై బాల యువక వృధ్ధ నర్సింహ స్వామి
ఇదంతా నాటకాలు ఎవరు నమ్మవద్దు. డబ్బులు కోసం నాటకాలు ఆడుతున్నారు
ఎవరు చేస్తునారు ?
@@perumallaobulaiah966 మొత్తం డ్రామా బండ రాయి కి బొట్లు పెట్టి దేవుడు అంటున్నారు. అటువంటి అనవలు చాలా ఉంటాయి. అందుకే హిందూ ధర్మన్ని ఎగతాలి చేస్తున్నారు. ఇటువంటి పనులు వల్లే
Dabbula gurinchi bagotham. Vakkula 😅
Sathaiah bixamamma pangal🌹🌹🌹
దైవం బయటికి వచ్చి మహిమలు చూపిస్తుంటే వాక్కులతో అవసరం లేదు.. చైర్మన్ గారిని నారాయణుడే పంపించాడు అని panduswamy చెప్పాడు.
మరి ఎందుకు విభేదాలు..?
Chairman Jagannadham gaaru perfect person👍
దేవుడు ఉన్నాడు నేను ఎవరికీ సపోర్ట్ చేయట్లేదు కానీ అక్కడ ఉన్నటువంటి గుడి చైర్మన్ గారు ఉన్నారు కదా ఆయన గారికి ఆ ఉగ్ర నరసింహుడు కలలో వచ్చి చెప్పితే తప్ప అక్కడ ఉన్నటువంటి గొడవలకి పరిష్కారం కాదు అంతా ఆ దేవుడు దయ ఏది ఏమైనా అందరూ బాగుండాలి అందులో అక్కడ వాక్కు చెప్పే వాళ్ళు బాగుండాలి ఆ చిన్న బాలుడు బాగుండాలి అక్కడ ఉన్నటువంటి గుడి చైర్మన్ బాగుండాలి అందరూ ఏకమై పరిష్కరించుకోండి గొడవల వల్ల ఎక్కువ తీసుకోవద్దు ఇది ప్రజల మాట👏👏
పండు స్వామి యిగా స్కూల్ కివెళ్ళ డా
Any political motivation behind?
యావత్ ప్రజానీకానికి.
భారతీయ సనాతన ధర్మశాస్త్ర సిద్ధాంతాల ప్రకారం.
ఎక్కడ ఎప్పుడు ఎవరు దేవుడు కాదు కాజాలడు. అహం బ్రహ్మాస్మిః.
ఈ సరీరం ప్రకృతి నుంచి వచ్చింది కనుక బ్రహ్మ స్వరూపం అని గ్రహించి నీ తోటి మానవులను ప్రేమించు అని చెప్పడం దాని అర్థం.
అయమాత్మా బ్రహ్మ. నా ఆత్మ బ్రహ్మము యొక్క స్వరూపము నుంచి సృష్టించబడింది అని.
ఏ ఒక్కడు దేవుడు కాదు దేవునికి
జై బాల గురు నరసింహ
స్వామికి జై🙏🙏
పండు స్వామికి మధ్యల జగన్నాథం కి కమిటీ సభ్యులు
అందరి మధ్యల పంచాయతీ పెట్టింది
BG TV
ఈ పేరుతో మార్కెట్లోకి కొత్త బిచ్చగాడు వచ్చాడు భక్తులందరికీ గందరగోళం లో పడేశారు
వీళ్ళ సంగతి బాలగ్రహ స్వామి చూసుకుంటాడు భక్తులు భయపడాల్సిన అవసరం
🙏🙏🙏🙏🙏
Orey kuthaloda asalu criminal veede...veede pandu swamy ki salary ichi temole kattedham anukunadu edhava🖕
స్వామీ వారి కి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించ్చా లా అయితే మొదట ఎక్కడ కూడా దేవతలు ఆగమ శాస్త్రం పురోహితం చేసే వారికీ దేవుడు కనబడి వెలసిలేదు స్వామీ వారి కి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించ్చాలి అంటే ఆ దేవుడే అడుగుతారు కానీ అడగలేదు.అలంటప్పుడు పండు స్వామీ నీ దేవుడు నుంచి దూరం చేయడం కరక్ట్ కాదు. ఇదీ కమిటీ నీర్వకమే.
Aa pilladi loki devudu vachadu pilladu devudu kadu 8 th class chadive chinna pilladu m poojalu chestadu brain undali konchm aina . nijm ga devudu unnadu aa pilladu chaduvukovali poojalu cheydanki veda pandithayalu chadivinavaru chestaru
N i A ravali
Chairman Jagannath angara perfect person
Don't blaming the person
Chairmen garu narasimha swamy unnaru mee side
Om namo narayanaya
పురోహితులు అంత పవిత్రులు కాదు
నారసింహవపుషయ నమః 🌾🐍🌾🌾🌾🐍🌾🌾🌾🙏🌹☘️🌹🙏🍇🍒🍇👌👌👌👌👌
బాల వపుషాయ నమః అనికూడా అనవచ్చు ఎందు కంటే ఇక్కడ నరసింహ స్వామి బాలుడు
బాల ఉగ్ర నరసింహ స్వామిని నమ్మండి 🙏🙏🙏🌹🌹
నువ్వు నమ్మి తరించు
E godavali Swami variki teliyada satyam undante aa Swami vare chupichali nijam yemitidi anedi jai narasimha 💐💐
That TV fellow, who blamed the chairman should be punished legally.
Orey puka asalu first ee fraud chesindhe veedu ra🖕🖕
Meeku swamy neraverchamanna badhyathanu yevvaru yemanukunna neraverchani antha narasihma swamyne chustharu meelo nijayitee undi kabtte meeku.badhyathanu appachepparu yenthati adrustam yevaro.yemo antunnarni down kakandi naku narasihma swamy ante chala istam
Namasthe
Press meet petandi okesari urike malli malli interview ivali ante vaaalki problem kada
Correct
చెర్మెన్ గా వేరే వాళ్లకు ఇవ్వాలి
Full ga Rani వస్తుంది రూట్ బాగుందా chepandi
ఆ అబ్బాయికి ఆలయానికి ఉన్న అనుబంధం విడదీయరానిది ఆ అబ్బాయి ఇంటి వద్ద క్యూలు కట్టించినా, టికెట్లు తీసుకుని అధికంగా డబ్బులు వసూలు చేసుకున్న అది ఇతరులకు ఏమాత్రం అయినా అనవసరమైన విషయం. ఆ అబ్బాయి తెలిసి చేసిన కావాలని ఉద్దేశం పూర్వకంగా చేసినప్పటికీ కూడా ఆ సేవలను భగవంతుడు వినియోగించుకున్నాడు ఇప్పటినుంచి ఆ అబ్బాయి ఆలయానికి ఏ విధమైన సేవలు చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ అతని తరతరాలకు కూడా అతని వంశాల వారికి ఉచిత వీఐపీ దర్శనం అమలులో ఉండాల్సిందే హుండి ఆదాయం నుంచి ఆలయం సంపాదించుకునే డబ్బులలో ఆలయ సంపాదనకు ఖర్చు చేయగా మిగిలిన(మిగిలితే) సంపాదన నుంచి ఆ అబ్బాయి నెలసరి సరుకుల డబ్బులు ఆలయం నుంచి అతని ఇంటికి వెళ్ళాలి...
i agreee with u bro
Pandu swamy commercial ayyadu kadha,
Vakku cheppadaniki 1000 adugutunadu nenu token kosam adigithe chepparu
Inka Devudu kosam Seva ekkada chestadu, bayataku pampeyali
@@veerav5760yes ,god kosam seva chese varu evaru money thesukoru,endukante a devude manaki Anni chusukuntadu ani nammakam untadhi
@@geetha935correct ga chepparu
వాక్కులు చెప్పే వాళ్ళు అందరూ దేవుళ్ళు కాదురా మూర్కుల్లార
హిందుత్వాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు మీరందరూ
నాకు తెలిసిన విశయం ఏమిటి అంటే పండు స్వామి నీ బలిసిన వాళ్ళు కావాలనే తొలగించారు
😂😂😂😂😂
😂ఈ పండు స్వామి తండ్రి వెళ్లిన ప్రతీ వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు... భక్తుల దగ్గర....ఇది ఈ ఛానల్ గమనించలేదు...😂😂 ఒక్కరోజు వస్తాడు దేవుడు అంటే కానీ ప్రతీ రోజు ఒంటి మీదికి వస్తున్నాడు అంట...
@@gnaveenkumar50okasari vachi chepadu me avasaram ayepoinda😂😂😂😂
వాక్కులు చెప్పి లక్షలు సంపాదన.దేవుడు పేరు తో డబ్బులు .సొంతానికి వాడితే కమిటివారు లేరా
Yes, అందరూ దొంగ వెదవలే ..దేవుని పేరుతో మోసాలు
I love n i a
న్యూస్ ఛానల్ వల్ల చాలా ఎక్కువ చేస్తున్నారు
ఛానల్ పబ్లిసిటీ కోసం అడ్డమైన రాతలు రాస్తున్నారు
This is not correct media
Naku ekkada kula adipatyamu kanipistundi
Manchi chese vallanu cheyyanivvara
Miru cheppedhi vintunte..
Nijame anpistundi
Okamnchike entha chdaa
Public hundi lo fund veyadam maneste mana temples lo problems set autudi.
Chairman nijaithigane vunnadu wakkulu lekunda cheyyali gudi development chesela chudali all detail pondhuparuchali 👍 namo laxminarasimha🙏
Curect sir nenu kuda Hyderabad ninchi anadanam ku chenda rasanu akada naku tilisina ayagaruki call chesi meku gpay pn pay chestanu anntte voddu only temple account lo veyandi anni naku scaner pampinaru and naku maiku lo choparu
Chairman Garu.... correct chepthunaru... comercial cheyadhu.....pandu swamy...endku...peru marcharu... Pandu devdu kallo ki vasthea...peru marchamni chepada.... school papndi ..manchi...bhavshyathu vuntundhi
Pandu swamy correct 💯✅
Ehs channel vallu chala months nundi temple daggara unnaru kada meku vastavalu teliyava
Aum namo Bala rudra narasimha. Swamy, meeku devuni anugraham mee meedha unnadhi kanuka meeru commission loo thinetolaku bayapada vaddhu. Aum sri sri Lakshmi nrusimha swamy namo namaha.
Pandu swamy ni kuda member ga gurthinchali
Neynu 2 times vellanu but no results
10 ekaralu konandi sir andhu lone pantalu pandinchi Ave manchiga anna dhananiki ayithayi pedha vallaki pani kuda vuntundhi sir
Senkustapana లెక్కలే ఇంకా cheppaley.....జెగ్గు భాయ్
Commercial pakka anadaru
Devudu oka manishi medhiki vachi samacharam ichadu anthe kani aa manishine devvunni cheyakandi he is normal person
పండుస్వామి(బాలఉగ్రనరసింహస్వామి)కి నెలకి 50000 వెలు జీతం ఇస్తాడు అంటా.
దేవుడు దేవుడు అని చెప్పి చివరికి దేవుడిని జితగాడిని చేశారు.
ఇంకేం చేస్తారో చూద్దాం.
పండు స్వామి దేవుడు అని ఎవరు చెప్పారు ?
@@perumallaobulaiah966 అవతారం అని పూజిస్తున్నారు కదా సోదరా?
ఆదాయం ఎక్కడ ఉంటే అక్కడ ఆధిపత్యం ఉంటుంది మతం బిజినెస్ అయి పోయింది
First temple construction start cheyandi.construction jarigetappudu devotees ni aevvarini allow cheyoddu
Jay Bala Ugra Narasimha Swamy🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🪷🪷💐💐🌷
Ledhu
Hindu Darmani brastupatinchadani. Jy Bala uvgraNarsimha Swami ki jy
చైర్మన్ గారు పాలిటిక్స్ చేస్తున్నారు nuvvu ఎవ్వరూ కమిటీ వేయడానికి
Prajalu eche dabulu ki kanisam oka receipt Aina evali meku clarity vuntadi prajalu kuda clarity vuntadi
పండుస్వామి కి ఎందుకు ప్రాధాన్యత తగ్గించారు? అసలు పోయే,కొసరు వచ్చే
Chirman baga mistunadu clear
Real chairman ok 👍🙏 Nunavat Laxmi Chandu Lal HM.kohagudem, velidanda jai ugra bala narsimha
indhulo yevadu swardham chupinchinaaa next minute lo raktam kakkukuni chasthaaru,,,,,,,,,,olllu dhaggara pettukoni swamyvaaariki sevalu cheyanddi
naa devastanam డబ్బులతో కొనిస్తానంటున్నావ్, జీతం 50000 ఇస్తానంటున్నావ్ .... మంచి కమర్షియల్ బ్రెయిన్ సార్....
Sir,
Bakthulu enduku evali amount memu kasta PADI enduku evali mana hindu religion eni god's unna manamu venaka badi unnamu god's Anni varalu thirsthunnada mari mana India borders lo duvuni undamani chapandi problem solve avuthundi kada
Looks like chairman is not good...
He's feeling he will rule the temple.. better govt take an action
వాడు వాడు ఏందిరా ఆయన అనలేవా? ఇదీ అహంకారం కాకపోతే ఏంటి?
Half brain vadu anadi evarni anukuntunav ?
It's income more than yadagirigutta